వీళ్లు అసలు మనుషులేనా : Srikakulam Disabled Man Emotional Story | BIG TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ต.ค. 2024

ความคิดเห็น • 1

  • @nissyanandndaniel2713
    @nissyanandndaniel2713 3 วันที่ผ่านมา

    So sad.. గంజాయి మత్తులో రెచ్చిపోతున్న యువత...100 మీటర్లకు ఒక మందు బెల్ట్.. పట్టించుకోని పోలీసులు... అమాయకులను,నిస్సాయ దివ్యాంగులను, ఒంటరి మహిళలను, బాలికలను వేదిస్తున్న తాగుబోతు పోకిరీలు...రాత్రి 8 నుండి ఊరు శివార్లలో విచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తున్న గంజాయి గ్యాంగ్ ... ఇదంతా గమనిస్తున్న జనం... ఏమీ చేయలేక మనకెందుకులే అనుకుంటున్న జనం. క్షణం క్షణం భయపడుతున్న ఆడపిల్లల తల్లిదండ్రులు. సినిమాలో ఉన్న పోలీస్ ఆఫీసర్ లాంటోడు వస్తె బాగుండు అనుకుంటున్న పబ్లిక్...