ఘంటసాల - తెలుగుదనం నిండుగా గల స్వరం గల గాన గంధర్వుడు. గోలోకంలోని కృష్ణుని పాదపద్మముల కడకు చేరి ఇలాటి మధురాతిమధురమైన పాటలు పాడి రంజింపచేస్తూండి ఉంటాడు. ఎంతో అదృష్టవంతుడు🙏🙏🙏😊
ఘంటసాల వెంకటేశ్వర రావు అనేరూపంలో ప్రకృతిమాత తెలుగుజాతికి అందించిన అద్భుతమైన కానుకకుగాను, కృతజ్ఞతాపూర్వకంగా సమర్పించగలిగేది, శతకోటి వందనాలు తప్ప, మరేమివుంటుంది!
ఘంటసాల గారు divine singer...సుమారు 800 సంవత్సరాల క్రితం నాటి జయదేవుని అష్టపదులు బహుశా ఘంటసాల గారి గాంధర్వ గానం వలె మరెవ్వరు గానం చేయలేదు.చేయలేరు నభూతో న భవిష్యత్తు...
GHANTASALA gaari gaatram ee movie lo songs ni himalayala antha yettuku theesuku velthe, dhaanini AKKINENI vaari abhinayam, Aakasapu anchulaku cherchindhi.... Ee movie oka adbutham.
ఆ భగవంతుడిని సాక్షాత్కరింప చేశాడు. బృందావనం లోని ఆయన రాసలీల నీ కళ్ళకి కట్టినట్లు గా పాడారు. తెల తెల వారుతుండగా ఈ పాటలు వినండి. వేరే లోకానికి వెళ్లి పోతారు.
మన మనోసీమనే ఆ అందాలరాధ భామ ,మది బృందావనములో విహరించే ఆత్మ చైతన్యమే ఆ మనోహర మాధవ కృష్ణుడు
ఘంటసాల -
తెలుగుదనం నిండుగా గల స్వరం గల గాన గంధర్వుడు.
గోలోకంలోని కృష్ణుని పాదపద్మముల కడకు చేరి ఇలాటి మధురాతిమధురమైన పాటలు పాడి రంజింపచేస్తూండి ఉంటాడు.
ఎంతో అదృష్టవంతుడు🙏🙏🙏😊
ఈయన పాటలు వింటూ, అన్నీ మరచిపోవచ్చు.అమోఘం!
No one can sing like him. He’s Gods gift to Telugus.
ఘంటసాల వెంకటేశ్వర రావు అనేరూపంలో ప్రకృతిమాత తెలుగుజాతికి అందించిన అద్భుతమైన కానుకకుగాను, కృతజ్ఞతాపూర్వకంగా సమర్పించగలిగేది, శతకోటి వందనాలు తప్ప, మరేమివుంటుంది!
🙏
దివినుండి భువికి దిగివచ్చిన గాన గంధర్వుడు మనసారాఒకవందనంతప్పమరేమిఇవ్వగలము
❤❤❤
సత్యం 🙏
ఘంటసాల గారి మాధుర్య గంధర్వ గానం వింటుంటే మనస్సు ఎదో తన్మయత్వం లో వూహ లోకంలో ఆహ్లాదంగా విహరిస్తూ వున్నంటు వుంటుంది.
చాలా సరిగ్గా సెలవిచ్చారు.💐
మరోలోకంలో మనం...ఈ మధురగానం వింటున్నంతసేపూ! ఆ గాత్రమాధుర్యం ఎన్నిజన్మల తపఃఫలమో!
आप की आवाज स्वर्ग सी मिठास है
हे भगवन आप का गायन धन्य है, आप धन्य है
श्रवणम मंगलम
आप की आवाज स्वर्ग सी मिठास है, लगता है ट्रांस स्टेट में गायन हो रहा है
हे भगवन आप का गायन धन्य है, धन्य है
श्रवणम मंगलम
@tripathisbt .. ❤❤
Oh God you gifted Sri Ghantasala to us we are Blessed with his Divine Bhakti Iayadeva Ashtapadi
ఆహా ఏమి నా భాగ్యం ఆయన ఏలోకంలో ఉన్నారో కదా
Yenni sarulu vintu unna malli malli vinali adbutha maina mahima ghntasala garu patalau yendaro mahanubhavulu andariki mana vandanam. Gahntasala venkatesh gariki mana bhaki karamaina vandanam 🙏🙏🙏🙏🙏🙏
Ghantasaala vaaru deva gandharvulu ❤❤❤
Ghantasala garu Telugu variki Devudichina goppa varam
ఘంటసాల గారు divine singer...సుమారు 800 సంవత్సరాల క్రితం నాటి జయదేవుని అష్టపదులు బహుశా ఘంటసాల గారి గాంధర్వ గానం వలె మరెవ్వరు గానం చేయలేదు.చేయలేరు నభూతో న భవిష్యత్తు...
Melodious and sweet voice
మధుర గానం భగవత్ కృప
మధురం సుమధురం 👏👏
Endhri,endharino puttistha vuntadu devudu gantasala gari lanti mahanubhavunni maa koraku malli pampeeya vachhuga aa vaikuntavasudu
GHANTASALA gaari gaatram ee movie lo songs ni himalayala antha yettuku theesuku velthe, dhaanini AKKINENI vaari abhinayam, Aakasapu anchulaku cherchindhi.... Ee movie oka adbutham.
Great poet and great singer
Thanks for uploading ❤
O Bhagavantuda maku ghantasalagarini ichi anta meluchesavo tandri
Diamond pieces
Hare krishna
ఆయనకు aayane saati మరెవారులేరు aa mahaanubhavudu mlli పుట్టాలి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏✌
S
Radhe Krishna 💜
Oka Bakta jayadeva, Jayabheri, Mahakavi kalidas... Telugu vaare kaadhu, sangheeta priyulu yaavanmandhi, thara tharaalu gundello dhaachukovalasina Kohinoor Diamonds.... 🙏
Vallu Telugu vaaru kaadu anukovaddu. Once upon a time telugus ruled many places and used to live in many places
ఈ అష్టపదులు చాలామంది పాడారు. కానీ, ఘంటసాల గారి గానం వింటే అవి వినాలనిపించదు.
Correct ga annaru sir
Correct gaa చెప్పారు
మధుర గానం
అమృతం ఎక్కడోలేదు. ఘంటసాల మాష్టారు గారి గానం లోనే ఉంది. @2024
Jaisreekrishna
మరల ఎపుడు పుడతావయ్య
🙏
శా శ్వత వైకుంఠవాసి, ఘంటసాల గారు మనకు కూడా ఆయన స్వర విన్యాసం ద్వారా మార్గం సుగమం చేసిన ధన్య జీవి.
🙏
ఘంటసాల స్వర్ణయుగం ఇంక రాదు,
అలాంటి గాయకుడు ఇక పుట్టబోడు.
ఆ అమరగాయకునకి జోహార్లు!!!
Radhakrishna ki Jai🙏🙏👌👌
4:26 dherasamere
8:31 రాధికాకృష్ణా
12:42 Ramathe
🙏
👋supargantasalagaru
gururbrhamma gururvishnuhu
ఆ భగవంతుడిని సాక్షాత్కరింప చేశాడు. బృందావనం లోని ఆయన రాసలీల నీ కళ్ళకి కట్టినట్లు గా పాడారు. తెల తెల వారుతుండగా ఈ పాటలు వినండి. వేరే లోకానికి వెళ్లి పోతారు.
Lyrics pettandi please!advitheeysm!amogham!🙏🏻🙏🏻🙏🏻💐💐🙏🏻🙏🏻🙏🏻 (Telugulo).🙏🏻🙏🏻💐
హఅఆఆ హాఆఆఆ రాధికా క్రిష్ణా రాధికా. ...
Kristuni. Murali. Ganam. Vale Ghantasala. Gari. Ganam. Karna Priyam. Madhurati madhuram. Gv
Ghantasala. Vari naalkapai saraswathi Devi Natyam chesthunte varnimpa evari tharamu. But madhyalo vache adds badhaakaramu
ధీరస మీరే యమునా తీరే. .......ఆఆఆఆఆఆఆఆఆ
❤❤❤❤❤
Telugu vallu chesukunna pujaphalam Ghantasala
Great soul'
AHIVAVADAMULU
GANA SARASWATHI…..
👌👍🌹🙏
Thatis,qhantasala
Bestsongs
👏👏👏
🌷🌷🌷🌷🌷👌👌👌
Pls add lyrics if possible
వసతివనే వనమాలీఈఈఈఈఈ
ఘంటసాల మాస్టర్ గారు ఎప్పుడుమన ఆంధ్రుల హృదయాలలో వుంటారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏