ప్యాసా సినిమాని తెలుగులో తీయడం ఒకరకంగా సాహసం అనే చెప్పాలి. ఒకపక్క గురుదత్త గారు, వహీదా రెహ్మాన్ లాంటి అద్భుత నటులకు సరి సమానంగా నటించడం అంటే మాటలు కాదు. అయినప్పటికీ శోభన్ బాబు లక్ష్మి తమ పరిధి మేరకు బాగానే నటించారు. మీరు చెప్పినట్లుగానే తెలుగు సినిమాలో ఆత్మ మాత్రం లోపించింది. చాలా చక్కని రివ్యూ చేశారు. ఇటువంటివి ఇంకా మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం.
ప్యాస సినిమా తో పోల్చకుండ తెలుగు సినిమా గా నే చూడాలి.శోభన్ బాబు యాక్టింగ్ సూపర్ సూపర్ సూపర్.చెల్లెలి కాపురం తర్వాత శోభన్ బాబుకు మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా మల్లె పువ్వు.అట్లాగే సంగీతం.: చక్రవర్తి తన రొటీన్ బాణీలకు భిన్నం గా స్వర పరచిన పాటలు, వేటూరి సాహిత్యం అదరహో.
ప్రసాదమూర్తి గారికి నమస్తే, మీరు ప్యాసా గురించి కవితాత్మకంగా చెప్పారు.అయితే ప్యాసా తో మల్లెపూవు ను పోల్చడం కొంచెం బాధేసింది.మల్లెపూవు లో హిందీలోలా సమాజాన్ని ప్రశ్నించడం లేకపోవచ్చు.కానీ మల్లెపూవు అద్భుత సినిమా.అసలు ఒరిజినల్ లో ఉన్న కొన్ని పాత్రలను పోషించినందుకు మనవాళ్లను మెచ్చుకోవాలి.ఏమైనా ప్యాసా గురించి బాగా చెప్పారు. - తోట రామమోహన్ ( మీ పూలండోయ్ పూలు చదివి మీకు ఫోన్ చేశాను )
ప్యాసా సినిమాని తెలుగులో తీయడం ఒకరకంగా సాహసం అనే చెప్పాలి. ఒకపక్క గురుదత్త గారు, వహీదా రెహ్మాన్ లాంటి అద్భుత నటులకు సరి సమానంగా నటించడం అంటే మాటలు కాదు. అయినప్పటికీ శోభన్ బాబు లక్ష్మి తమ పరిధి మేరకు బాగానే నటించారు. మీరు చెప్పినట్లుగానే తెలుగు సినిమాలో ఆత్మ మాత్రం లోపించింది. చాలా చక్కని రివ్యూ చేశారు. ఇటువంటివి ఇంకా మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం.
Thank you sir
Mala Sinha also acted very well.....but she can't recognized in this film
S sir great movie mile stone in gurudatt and in Hindi field
Excellently narrated the film👌
ప్యాస సినిమా తో పోల్చకుండ తెలుగు సినిమా గా నే చూడాలి.శోభన్ బాబు యాక్టింగ్ సూపర్ సూపర్ సూపర్.చెల్లెలి కాపురం తర్వాత శోభన్ బాబుకు మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా మల్లె పువ్వు.అట్లాగే సంగీతం.: చక్రవర్తి తన రొటీన్ బాణీలకు భిన్నం గా స్వర పరచిన పాటలు, వేటూరి సాహిత్యం అదరహో.
Thank you sir and continue this series sir
Good analysis sir
Very nice sir 🎉
మల్లెపూవు సినిమా చాలా బాగా తీశారు.పోలికలు మంచిది కాదు.ఒక కవి మానసిక సంఘర్షణకు అద్భుతం గా చిత్రీకరించారు వి.మధుసూధనరావు
ధన్యవాదాలు సార్❤
A true story sir, still its applicable.
Excellent sir
My favourite film and legendry songs ye duniya agar milbhi jaye( Rafi),jane woh kaise log hai jinke(Hemanth kumar)
Abba saaruu❤ super talking
Gundamma katha telugu lo classic..but hindi lo worst ga vuntundi......kinni movies ante orinal lo tesinattu remakes vundavu....evo konni miss avutayi
Jai shobhan
Super sir 🙏
ప్రసాదమూర్తి గారికి నమస్తే,
మీరు ప్యాసా గురించి కవితాత్మకంగా చెప్పారు.అయితే ప్యాసా తో మల్లెపూవు ను పోల్చడం కొంచెం బాధేసింది.మల్లెపూవు లో హిందీలోలా సమాజాన్ని ప్రశ్నించడం లేకపోవచ్చు.కానీ మల్లెపూవు అద్భుత సినిమా.అసలు ఒరిజినల్ లో ఉన్న కొన్ని పాత్రలను పోషించినందుకు మనవాళ్లను మెచ్చుకోవాలి.ఏమైనా ప్యాసా గురించి బాగా చెప్పారు.
- తోట రామమోహన్
( మీ పూలండోయ్ పూలు చదివి మీకు ఫోన్ చేశాను )
Excellent
🎉🎉🎉🎉🎉
మల్లెపువ్వు సినిమా బాగుండి. పాటలు చాల బాగుంటాయి, Pyaasaa chudani వారికి
Hinde paatalane koodaa venepesthay baagudayde sir
నా దృష్టిలో బెస్ట్ డైరెక్టర్
🎉
1957KU 1981POLCHAKUDADU. MARINA THARAANIKI THAGGATTUGAA MALLEPOOVU THEESAARU. SUPER CLASSICAL MUSICAL HIT AYYINDI. POORTHIGAA PYAASAALA UNTE FAIL AYYEDI. WRONG ANALYSIS. MALLEPOOVU EPPATIKEE SUPER CLASSIC GAANE NILISTHUNDI
Prasniste e roju champadame.