India - Canada: భారత్ కెనడాల మధ్య కొనసాగుతున్న ఈ వివాదం ఎటు దారి తీయబోతోంది? | BBC Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 พ.ย. 2024

ความคิดเห็น • 14

  • @dharma-vihari
    @dharma-vihari 14 ชั่วโมงที่ผ่านมา +7

    "మా దేశాన్ని నాశనం చెయ్యడానికి ప్రయత్నించే వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలో దాక్కున్నా సరే, వెతికి పట్టుకుని మరీ చంపుతాం." అన్నది అమెరికా రాజనీతి.
    కెనడా అమెరికాకు అతి మిత్ర దేశం.
    ఇప్పుడు భారత్ అదే సూత్రం పాటిస్తుంటే కెనడా ట్రూడో గోలేమిటి?
    అమెరికాకు ఒక నీతి, ఇండియా కు వేరొక నీతి వుంటుందా.
    శిక్ఖులు ఓట్ల కోసం వాళ్ళ కాళ్లు నాకదల్చు కుంటే అది వారి funeral.
    భారత్ ను బెదిరించి ఏం పీకుతారట.
    రాబోయే ఎన్నికలలో ట్రూడో పార్టీ ఓడిపోతే, అప్పుడు equations మారుతాయి కదా.
    భారత్ అమెరికాకు లొంగి ఉంటుందని, కెనడా కు కూడా లొంగి వుండాలని, కేనడా ప్రభుత్వం భావిస్తే, అంతకన్నా మూర్ఘత్వం మరొకటి వుండదు.

    • @Abhishek-zl7dg
      @Abhishek-zl7dg 6 ชั่วโมงที่ผ่านมา

      బ్రో అది అన్నది ఉగ్రవాదులు హత్యలు చేసేవల గురించి, శాంతిగా ఉద్యమం చేసెవల గురించి కాదు...మన దేశం లో జరిగే ఉగ్రవాదం, కాలుష్యం, ఆహార కల్తీ మీద అరికట్టడం చేతకాదు గానీ...వేరే దేశం వెళ్లి మన పరువు తీయడం మాత్రం తెలుసు...అక్షరం రాని మొడిగడికి....ఇపుడు ఎవరు ఇబ్బంది పడేది....చదువుకుని ఉద్యోగం చేసేవలకే గా కర్మా...... నువ్వు కూడా వాట్సప్ యూనివర్సిటి గ్రాడ్యుయేట్ వా ఎంటి తాతా

  • @sankarraoseela7726
    @sankarraoseela7726 15 ชั่วโมงที่ผ่านมา

    Explanation bagundi sir. Other news channels laga sutti lekunda sutiga matladaru

  • @ravisankar-lf7cd
    @ravisankar-lf7cd ชั่วโมงที่ผ่านมา

    Bbc say about uk not other failures

  • @raj1464
    @raj1464 11 ชั่วโมงที่ผ่านมา +1

    Idantha America venaka vundi nadipisthundi , India development avvatam America jerninchukoledu , china India Russia kalisthe western pethanam kudaradu , bricks Inka strong avvali usa doller ni week cheyali .

  • @ravisankar-lf7cd
    @ravisankar-lf7cd 2 ชั่วโมงที่ผ่านมา

    Means canada priam minister is a .5

  • @ravisankar-lf7cd
    @ravisankar-lf7cd 2 ชั่วโมงที่ผ่านมา

    Bycot Canada if possible NATO also

  • @ravisankar-lf7cd
    @ravisankar-lf7cd ชั่วโมงที่ผ่านมา

    What about u bbc think