Cyber Crime: స్మార్ట్ నెస్ పెరిగేకొద్దీ స్మార్ట్గా నేరాలు.. అకౌంట్లో క్షణాల్లో సొమ్ము ఖాళీ | NTV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ม.ค. 2025

ความคิดเห็น • 7

  • @ravimohanchebiyyam9267
    @ravimohanchebiyyam9267 15 วันที่ผ่านมา +7

    జన జాగృత వీడియో...ఏది ఏమైనా... పాత పద్ధతులే బెటర్....మొబైల్ పోగొట్టుకోని వారు...డబ్బులు పోగొట్టుకో నివారు ఉండరంటే...అతిశయోక్తి కాదేమో...!!!

  • @deenakumar5780
    @deenakumar5780 14 วันที่ผ่านมา +3

    Cashless గొప్పదనం

  • @kammariparvaiah-mj7jl
    @kammariparvaiah-mj7jl 10 วันที่ผ่านมา

    గవర్నమెంట్ ఏమి చేసుంద్ది

  • @Fhjkllgfcklkjj
    @Fhjkllgfcklkjj 14 วันที่ผ่านมา

    ఫోన్ పే గూగుల్ పే బ్యాన్ చెయ్యాలి కర్ణాటకలో ఒక టీచర్ తన మొబైల్ పోగొట్టుకుంది ఆ మొబైల్లో ఆరు లక్షల రూపాయలు ఉన్నాయి 6 లక్షలు సైబర్ నేరగాళ్లు తమతమ అకౌంట్లోకి మార్చుకున్నారు మార్చుకున్న వారు ఎకౌంట్లో అన్ని అకౌంట్ లోని సైబర్ క్రైంలో పోలీస్ వారు సీజ్ చేశారు

  • @sureshsudharshi713
    @sureshsudharshi713 14 วันที่ผ่านมา

    Naaku ilaane jarigindhi...

  • @eshwarksk5712
    @eshwarksk5712 14 วันที่ผ่านมา

    Ee number snika call chesi meeku dabbulu istham .anthaka mundu mee account lo maximum balance undali 2000 antaru. Maki dabbulu veyandi malli meeku pampisthamu antaru jagartha .meeru dabbulu pampichhina tharuvatha Phone switch off chestharu.