Othidi vote kaya emi undav Basic ga .. Undav kabattte .. cook all + Vati Thokalu Painununchi Good hall kadapakunda .. Adhe paniga Create Chesi .. Daniminda Double Triple.. Dose lu Vipareetam ga penchesi.. Thokkuthar .. Adoo Pedha.. Ma Na venakati padartham thinedi jaw Though Law drama.. Across the ...
Chala baga chepparu sir. targets are very unrealistic 24hrs pani chesina targets reach avvavu. Field work, document work, emergency work, digital work Intlo pillalatho gadapadaniki kuda time dorakadu chaala govt employees ki
నిజమే సార్ nregs works మంచి example తీసుకున్నారు time ఇవ్వరు ఎం ఇవ్వరు ముఖ్యంగా పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ లొ కార్యదర్శులు ఒక్కపూట కూడ మనశాంతి గా పని చేస్తుంది లేదు,, రెండో శనివారం ఆదివారం ఎం లేవు పండగ పూట కూడ సెలవులు లేకుండా పని stress
@@PJchannel4890 ఇక్కడ ఏ ఉద్యోగం కష్టం ఏ ఉద్యోగం సుఖం అని నేను అనలేదు కేవలం వర్క్ stress గురించి మాట్లాడుతున్న అంతే,, ఏ గవర్నమెంట్ జాబ్ లొ ఐనా ఈరోజుల్లో పర్సనల్ లైఫ్ లొ సెలవులు వాడుకోలేక పోతున్నాం అంటున్నా sir,, మా అన్నయ్య si గా work చేస్తున్నారు,,, కస్టపడి ఉద్యోగం సంపాదించినా ఒక్కరోజు మనస్ఫూర్తిగా ఇంట్లో వాళ్ళతో గడపలేని షెడ్యూల్ ఉంటున్నాయి,, ఆదివారం పండగ అని ఏది ఉండట్లేదు అని నా ఉద్దేశం,, కామెంట్ చేస్తారు కానీ ఏ ఉద్దేశం తో చేశాను అని అర్ధం చేసుకోరు
కాని పానీపూరి అమ్ముకుంటే "లంచం" దొరకదు కదా 😂🤣
👌👌👌👌🤝🤝🤝👍👍👍👍
అందరూ లంచం తీసుకోరు అలాగే అందరూ పానీపూరి పర్ఫెక్ట్గా వండర్
ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు వాళ్ల నీటిగా చేయించుకోవడం వల్ల అనారోగ్యాలు పోతున్నాయి ఇది మోసం కాదా
ఓటును డబ్బులకు అమ్ముకొని వాళ్ళు వున్నారా
Unofficially govt employee earns more than 5lakh TAX FREE. Then invest in realestate making life harder for others
ఒత్తిడి ముందు హోదా, పదవి దిగదుడుపే ...పడే వాడికి తెలుస్తుంది ఆ కష్టం ...
Othidi vote kaya emi undav
Basic ga ..
Undav kabattte .. cook all
+ Vati Thokalu Painununchi Good hall kadapakunda .. Adhe paniga
Create Chesi .. Daniminda
Double Triple.. Dose lu
Vipareetam ga penchesi..
Thokkuthar ..
Adoo Pedha.. Ma Na venakati padartham thinedi jaw Though
Law drama..
Across the ...
Chala baga chepparu sir. targets are very unrealistic 24hrs pani chesina targets reach avvavu. Field work, document work, emergency work, digital work
Intlo pillalatho gadapadaniki kuda time dorakadu chaala govt employees ki
తహసీల్దార్ వారు 4 చేతుల సంపాదిస్తున్నారు. పీడిస్తున్నారు. ముక్కు పిండి మరీ లాగుతున్నారు.
Yes.That Tahsildar should resign and start paani poori push cart.Then he comes to know their difficulties.
Mind blowing contents debate chesthunnaru sir ...chala advanced life style contents
తహసీల్దార్ వదిలి పానీ పూరి అమ్మడానికి ఒక్కరైనా ఉంటారా
మరైతె తాసిల్దార్ వుద్యోగానికి రాజీనామా చేసి సంతోషంగా పానిపూరి వ్యాపారo చేసుకోమనoఢీ.
నిజమే సార్ nregs works మంచి example తీసుకున్నారు time ఇవ్వరు ఎం ఇవ్వరు ముఖ్యంగా పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ లొ కార్యదర్శులు ఒక్కపూట కూడ మనశాంతి గా పని చేస్తుంది లేదు,, రెండో శనివారం ఆదివారం ఎం లేవు పండగ పూట కూడ సెలవులు లేకుండా పని stress
పోలీస్ ఉద్యోగం చేసి చూడు
అప్పుడు తెలుస్తుంది ఉద్యోగం ఏంటి నీకు కష్టమంటే అన్ని కష్టమా రోజు సుఖం కంటే ఒకరోజు కష్టంగా ఉంటే అలాగే ఉంటుంది
@@PJchannel4890 ఇక్కడ ఏ ఉద్యోగం కష్టం ఏ ఉద్యోగం సుఖం అని నేను అనలేదు కేవలం వర్క్ stress గురించి మాట్లాడుతున్న అంతే,, ఏ గవర్నమెంట్ జాబ్ లొ ఐనా ఈరోజుల్లో పర్సనల్ లైఫ్ లొ సెలవులు వాడుకోలేక పోతున్నాం అంటున్నా sir,, మా అన్నయ్య si గా work చేస్తున్నారు,,, కస్టపడి ఉద్యోగం సంపాదించినా ఒక్కరోజు మనస్ఫూర్తిగా ఇంట్లో వాళ్ళతో గడపలేని షెడ్యూల్ ఉంటున్నాయి,, ఆదివారం పండగ అని ఏది ఉండట్లేదు అని నా ఉద్దేశం,, కామెంట్ చేస్తారు కానీ ఏ ఉద్దేశం తో చేశాను అని అర్ధం చేసుకోరు
లంచాలు తీసుకునేటప్పుడు ACB కి దొరుకుతామనే ఆందోళన పడరేం?Tension అలవాటు చేసుకోవాలి....
బ్యాంకులలో స్ట్రెస్ చాలా విపరీతంగా వుంది టార్గెట్స్ ఎక్కువగ పెట్టి చాలా ఇబ్బంది పెడుతున్నారు
Resign chei , nen already chesa
ఆ తహసీల్దారు ఉద్యోగానికి రాజీనామా చేసి పానిపురి అమ్ముకుంటే బాగుంటుంది...
Mro lu లంచాలు బాగా తీసుకుంటారు గా
జీతాలతో ఏం పని ప్రతి పనికి లంచలేగా
ఎవరు ఎన్నినుకున్న ఫీల్డ్ లెవెల్ లో పంచాయతీ కార్యదర్శులు మాత్రమే చేస్తున్నారు
❤
MGNREGS will be reviewed by MPDO ..NOT MRO
Per acare registration 2K lancham. Pedda ventures ku lakhs lo lancham.😂
Hi Sir, if anyone does the work, then there will be no pressure on anyone
Jitham thakkva ayithe emtti sir ,
Raja Kiya nayakula tho samanamgga vunnaru .
Panipoori vallu ami peduthunnaru ani manam chudamu vadichhe puri mariyu pani antha Suchi ga subram ga esthunnado anedhi alochinchamu notiki Ruchi matram chusthamu arogyam padu aiena pattinchukomu kani migatha panullo quality instant results perfection prathi vadu chusthadu kabatti stress untundhi 100% yavarini satisfy cheyyalemu
Osaari ma Kadapa registrar office vachi chudandi sir .. daily takuvalo takuva 1 lakh lanchammm tiskuntadu
30 years backe pani puri wala SWISH BANK lo money dhachadu , new vocchinddhi marichipoyyara profesar garu 🤔🤔🤔 .
panipuri wala: meerala cheppakandi sir....chaduvukunnollu kuda potiki vastaru...
Maa area lo oka leady Thasildar leacham kinda castely car thisukundi mari yala sir
వాళ్ళు weekly ఒన్ or two day's office కి వస్తారు... వాళ్లకు ట్రెష్ ఆ 😂😂😂
Office ki rakapothe meetings lo untaru, lekapothe field lo untaru
Bussiness alane ఉంటుంది..వస్తె మీ యూట్యూబ్ monthly సంపాదన ..ఒక్క.రోజులో రోజులో bussiness మన్ కి వస్తాయి....లూజ్ అయితే ఆస్తులు అమ్ముకుంటారు...
IT raid chesthe oka irrigation department lo work chese assistant employee intlo 70 crores dorikav .adi sir goverment job kikck
Does pani puri vendor get bribes and property?
Athi telivi ga matlada ku nageswar.
Dont discourage people who preparation yar.. Thalsildar more respect than private company owner...
In reality not, it is cunning tactics to show as difficult to public
Well said sir
Same statement in different forms. So much time waste and unproductive. All govt departments in this beauricratic structure this happens.
Then he can regine his job and go to sell pani puri and gobi
He will not do that it's true
Yearly 200 days work chesi monthly laks of salary tesinappudu leda
Mari meeru ammukondi pani puri
పోలీసు కన్న ఒత్తిడి ఉన్నదా
Ekkuva vundi ma army ki bsf vallaku
Business chese vallu correct tax pay cheste desham eppudo bagu padedi.
20lakhs car vuntadi vadu 0 rupees tax pay chestadu yearly.