Namasthe amm🙏 meeru chala great asalu, great Kadu meeru wonder Nijanga manaku 8 wonders unnai but 9th wonder ganaka create chesthe adi meeke ivvali, hats off to you 🙏
Karra surya kantham గారి ఆత్మ గ్యానం 79 episodes you tube లో ఉన్నాయి.అవి వినండి మాస్టర్స్.పూర్తి ఆత్మ గ్యానం అందుతోంది.అవి free నే. నేను you tube లో ఆత్మ గ్యానం గురించి search చేస్తుంటే అవి దొరికాయి.ఏమి చెప్పారో విందాము.బాగుంటే వినచ్చు. లేకపోతే మానేయచ్చు. అని వినడం ప్రారంభించాను.అధ్బుతంగా చెప్పారు.అందుకే మీకు చెప్పాలనిపించింది
నేను సిద్దేశ్వర భారతి స్వామి నుండి ప్రత్యంగిరా అమ్మవారి మంత్రము తీసుకున్నాను.కానీ పూర్తిగా సాధన చేయలేదు .మధ్యలో విడిచిపెట్టిన.నేను ఖడ్గ మల చేయవచ్చా అండి.నేను పూర్తి శాకాహారి గా ఉన్నాను.@@dilipkumarreddy756
Madam naa doubt clear cheyandi pls memu శ్రీశైలం వెళ్లినప్పుడు రాగి శ్రీ చక్రం ఇచ్గారు భ్రమరాంభిక ఆలయం లో మేము నాన్ బ్రాహ్మిన్స్ అని కూడా చెప్పం ఏమి కాదు పూజ చేసుకోండి అని చెప్పారు 10 years back
Namasthe amm🙏 meeru chala great asalu, great Kadu meeru wonder
Nijanga manaku 8 wonders unnai but 9th wonder ganaka create chesthe adi meeke ivvali, hats off to you 🙏
Well said rama gaaru
Namaste 🙏
Karra surya kantham గారి ఆత్మ గ్యానం
79 episodes you tube లో ఉన్నాయి.అవి వినండి మాస్టర్స్.పూర్తి ఆత్మ గ్యానం అందుతోంది.అవి free నే. నేను you tube లో ఆత్మ గ్యానం గురించి search చేస్తుంటే అవి దొరికాయి.ఏమి చెప్పారో విందాము.బాగుంటే వినచ్చు. లేకపోతే మానేయచ్చు. అని వినడం ప్రారంభించాను.అధ్బుతంగా చెప్పారు.అందుకే మీకు చెప్పాలనిపించింది
అమ్మ నమస్కారం చాలా బాగా వివరించారు
Thank you Rama garu chalabaga cheparu🙏🙏
Thanks Rama garu
చదవకూడదు..అంటున్నారు..గా..ఆడవాళ్ళు..కొందరూ..తలో.ఒక..విధంగా.గా..చెపుతారు.గందర..గోలంగా..వుంది..
ఉచ్చారణ దోషాలు లేకుండా చదవాలి
TQ so much Amma 🙏🙏🙏
Thank you amma
Baga chepparu amma
SRI durga yeh namaha 🙏🌷🌷🌷🌷
Super thank you
Madugula Nagaphni sarma garu video lo adbhutaga padaru
Super speech mammy
😮ఉపదేశం లేకుండా parayana cheyakoodadhu ani kondaru chepthunnaru, lekapoyina cheyavacha, please tell me, Amma.
Eadyna sri vidhya mantropadesam untee cheyochu ledante cheyakudadu
నేను సిద్దేశ్వర భారతి స్వామి నుండి ప్రత్యంగిరా అమ్మవారి మంత్రము తీసుకున్నాను.కానీ పూర్తిగా సాధన చేయలేదు .మధ్యలో విడిచిపెట్టిన.నేను ఖడ్గ మల చేయవచ్చా అండి.నేను పూర్తి శాకాహారి గా ఉన్నాను.@@dilipkumarreddy756
Roju chaduvu kovachani nanduri srinivaas garu vides lo chepparu miku doubt unte nanduri srinivaas chanel chudandi anni telustay miku
ఓం శ్రీమాత్రేనమః
అమ్మ బాగా చెప్పారు కృతజ్ఞతలు
Katthulamala entha adbuthamga chepparu thalli
Devi kadgamala ni oopadesam lekunda chadavacha ?
Nenu 40days chadavalani anukuni 25days finish chesaka mamayya gari arogyam debbatinindi nenu nishtaga chestunna kani attayya garu tention padutunnaru ammavariki kopam vachindi ani nenu emi cheyyali reply me
మేడం ఖడ్గమాలా స్తోత్రం గురువు ఉపదేశం లేకుండా చదవకూడదు అంట కదా యోగిని శాపం తగులుతుంది అని అన్నారు
Sree matrenamha 🙏
Bangaru thalila meru
Chala chakkaga anni vivaristaru
Sukhinobhavanthu
Sri Matre Namah
🙏🙏
om sreemathreey namaha
Amma 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
అమ్మ నేను రోజూ వింటాను మంచి రోజులు చదువుతానుచదువుకోవచ
Super. Aamma
Ammaku namaskaramlu amma yevaraina chadavachuna.
Naku chala estam chadhavadam..
Devi kakthi ni vijayanni choostunnam meamu.
Naamaskaaram andi
❤🙏🙏🙏
🙏
AMMA Narayan chalavunadi
Amma palasrthri ante akade darakuthunde
Madam naa doubt clear cheyandi pls memu శ్రీశైలం వెళ్లినప్పుడు రాగి శ్రీ చక్రం ఇచ్గారు భ్రమరాంభిక ఆలయం లో మేము నాన్ బ్రాహ్మిన్స్ అని కూడా చెప్పం ఏమి కాదు పూజ చేసుకోండి అని చెప్పారు 10 years back
Sri chakram.intlo pettukovacha pettukunte rules emiti pls cheppandi
ekkadaina temple lo iccheyyandi. chala formalities untayi pooja cheyadaniki.
Roju manchi puja chesi prasadam petti Mila tagalakunda untai aravalefu puja 2or 3 days gap vatai temple lo evvandi😊
@@jyothikothapally9472
.
🙏🙏🙏👌👌👌👌👌👌👌
Namastay amma chadhavakudhadhu అంటుటారు కదా amma chadhavachaa
నేను రోజుకి 11 సార్లు 11 రోజులు చేస్తాను ఏదయినా ఒక సమస్యమీద
ఉపదేశం లేకుండా చెయ్యవచ్చా దయచేసి తెలుపగలరు
Avunu madam
Nenu udayam TV lo vintanu parleda Ramagaru
బయట.వుండకుండా.యిట్లో..కలుపుకునే..వాళ్ళు..చేయవచ్చా..ఖాధగమాల..a.n.di..
Puja chesi matrame chadavala. Free time lo ammavarini taluchukuni chadava vachha.
You can read any time it's only way reach ammavaru you are doing manasa pooja not dyhika pooja
no. not at any time. u have to do it before 12 pm. u have to follow some instructions i think.
Yevaru sarigga chepparu
Chesthu try malli bhayam vesthundi
@@radhakavipurapu432chudandi yevari matalu pattinchukovalsina Pani ledu okkasari ,nanduri srinivas, gaari channel lo khadga mala stotram gurinchi vivaranga chepparu, and okka vishayam tappaka gurtunchukovali, khadga mala stotram chala Shakthivanthamaina stotram ye niyamalu yela unna , deenini patistaro varu manasa, vacha, karmana , manaspurthiga chadavali appude phalistundi, ashamashiga cheyakudadu, manam nishtaga chesi badyatha Ammavari pai vadileyyali, important amitante stotram ayyaka kshama prardana untundi adi chadavali, ante stotram chadivetappudu yedaina chadavatam lo tappulu unte ammavarini kshaminchamani adagadam
Om nenu ma pillalaki khadgam Pula mala avadam Ani cheppanu bangaru thalli om
Thankyou Rama Ravi garu
🙏🙏🙏🙏🙏❤
ఓం శ్రీమాత్రేనమః
🙏