ఖడ్గమాలా స్తోత్రానికి తేలిక భాషలో అర్ధం | Word to Word meaning of Khadgamala | NanduriSrinivas

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ก.ย. 2024
  • Here is the much awaited video that explains word to word meaning of Khadgamala stotram along with its meditation process. Its a feast for all devotees of Jaganmatha. Watch it!
    -----------------------------------
    Khadgamala PDF in various languages
    Telugu Lyrics:
    drive.google.c...
    English/Hindi Lyrics (Courtesy: Sri. Y Raghuvir)
    drive.google.c...
    drive.google.c...
    Kannada Lyrics (Courtesy: Sri. Harish Babu)
    drive.google.c...
    Chakras images shown in the video for meditation
    drive.google.c...
    Our sincere thanks to these contributors!
    -----------------------------------
    Q) How to chant it? Why is it different from traditional Khadgamala in books?
    A) Watch below video which is the first part of this. Then you will understand everything
    • పుస్తకాల్లో దొరకని శక్...
    Q) ఖడ్గమాల చేయటనికి నియమాలు ఏమిటి? ఉపదేశం లేకుండా చేయవచ్చా? నాకు చాలా ప్రశ్నలు ఉన్నాయి, వాటికి సమాధానం?
    A) ఈ క్రింద ఇచ్చిన Video లింకు కి వెళ్ళి, Description చూడండి. అన్నీ అర్ధమౌతాయి
    • పుస్తకాల్లో దొరకని శక్...
    q) ఖడ్గమాల కి ఫలశృతి చదవాలా?
    జ) నేనైతే ఏ స్తోత్రనికీ చదవను. "నాన్నకి కాళ్లు పట్టగానే, నాన్నా ఆస్తి రాసిస్తావు కదూ" అని అడిగినట్టు ఉంటుంది ఫలశృతి .
    మత్సమః పాతకీ నాస్తీ పాపఘ్నీ త్వత్సమానహీ
    ఏవం జ్ఞాత్వా మహాదేవీ యధా యోగ్యం తధా కురు
    ఇది అన్నిటికన్న గొప్ప ఫలశృతి. కావాలంటే ఇది చదువుకోండి
    Q) ఈ స్తోత్రాన్ని ఖడ్గమాల అని ఎందుకు పిలిచారు?
    A) 21 అక్షరాలకన్నా ఎక్కువ ఉన్న మంత్రాలని - మాలా మంత్రాలు అని పిలుస్తారు
    ఈ స్తోత్రం ఖడ్గము, స్తంభనము, వశీకరణము , వాక్కు, సమ్మోహనము మొదలైన 15 సిధ్ధులని ఇస్తుంది అందుకని ఖడ్గమాలా అన్నారు
    -Uploaded by: Channel Admin
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri #NanduriSrinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    English Sub titles courtesy: Thanks to anonymous channel family member for their contributions
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this site will be error free.
    #Khadgamala
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #Nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest
    #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

ความคิดเห็น • 1.9K

  • @vindhyaparnandi
    @vindhyaparnandi 2 ปีที่แล้ว +206

    I used to this. She made my life beautiful..... Saved me from a lot of trouble..... Mentally and emotionally

  • @kaaliprasad3900
    @kaaliprasad3900 3 ปีที่แล้ว +150

    అమ్మ గురుంచి తెలియజేస్తున్న మీకు ఏమివ్వగలము.....
    మీ పాద పద్మములకు సాస్టాంగ నమస్కారములు స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @rukminijalakam7319
      @rukminijalakam7319 3 ปีที่แล้ว

      English version valla telugulo chudalekapotunnamu

    • @tammabala2583
      @tammabala2583 3 ปีที่แล้ว

      chala chakkaga varnincharu meeku maa pranamalu ela cheppali theliyadamledu meeru naa jante age lo chinna kabatti💐💐💐

    • @vijayalakshmimullapudi6687
      @vijayalakshmimullapudi6687 2 ปีที่แล้ว

      Mee parents ki నమస్కారములు

  • @lakshmisaripalli2821
    @lakshmisaripalli2821 2 ปีที่แล้ว +38

    మీ ద్వారా అమ్మవారు .తన శక్తిని... మాలాంటి వారికి అర్థం అయ్యే విధంగా అద్భుతంగా మీ నోటి పలికించారు.
    ధన్యులు. మాక్కూడా ఆ భాగ్యం కలిగించారు.🙏🙏

  • @ashokgandi1370
    @ashokgandi1370 3 ปีที่แล้ว +15

    గురువుగారు శ్రీ చక్రం అంటే నిన్నటి వరకు గీతలు, చక్రాల బొమ్మ అనుకున్నాం కానీ ఈ రోజే తెలిసింది దానిలో ఇంత అర్థం ఉందని. దీన్ని ఎంత చక్కగా వివరించినందుకు మీకు శతకోటి ధన్యవాదాలు.

  • @akshaykumar-ct6qp
    @akshaykumar-ct6qp 2 ปีที่แล้ว +5

    మహానుభావ మీరు శ్రీచక్రం ఎలా ధ్యానం చెయ్యాలో చెప్తుంటే ఏదో తెలియని ఆనందం వస్తుంది మనలో దేవత శక్తులు ఇంత గొప్పగా పని చేస్తాయా అని🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @thirsty_waalakrishnaa8135
    @thirsty_waalakrishnaa8135 3 ปีที่แล้ว +54

    🕉️🕉️ శ్రీ మాత్రే నమః🕉️🕉️🙏
    శ్రీ పెద్ద బొట్టమ్మ గారి గురించి వీలయినంత త్వరగా వీడియో చేయండి స్వామి🙏 వాసుదేవ🙏

  • @ramamaddury8433
    @ramamaddury8433 3 ปีที่แล้ว +10

    మా భాగ్యం, మీ ద్వారా ఖడ్గమాలా స్తోత్రం గురించి పూర్తిగా నేర్చుకున్నాం. మీకు శతకోటి వందనాలు

  • @saikumarkadimisetty5003
    @saikumarkadimisetty5003 3 ปีที่แล้ว +47

    మీకు 🙏🙏🙏🙏🙏 తప్ప ఇంక ఏమి ఇవ్వలేను గురువు గారు

  • @vijayamohan2039
    @vijayamohan2039 ปีที่แล้ว +4

    ధన్యవాదాలు గురువు గారికి, శ్రీ చక్ర ధ్యాన అవగాహన కలిగించినందుకు మీకు పాదాభివందనాలు, సంపూర్ణంగా ధ్యాన సాధన ప్రయత్నించి ఆ మహాతల్లి అనుగ్రహం నాకు కలుగాలని జీవించమని కోరుకుంటు మీకు మరల ఇంకోసారి పాదాభివందనాలు. శ్రీ మాత్రే నమః.

  • @manthrarajamkrishnarjun8155
    @manthrarajamkrishnarjun8155 3 ปีที่แล้ว +18

    చాలా అద్భుతమైన వివరణ గురువుగారు. మా అదృష్టం ఇది మీ ద్వారా తెలుసుకోవడం.

  • @badesush
    @badesush 3 ปีที่แล้ว +11

    I practice kadgamala sostram everyday, yesterday I desired to know the meaning to understand while I pray, and today I got this video in recommendation. Thank you so much for the explanation sir.

  • @arunamula4150
    @arunamula4150 3 ปีที่แล้ว +4

    నేను ఎప్పటినుండో వివరణ కోసం ఎదురుచూస్తున్నా, చాలా వివరం గా వివరించారు. ధన్యోస్మి 🙏🏻, చాలా చాలా బాగా వివరించేరు, నా కుటుంబ సభ్యులు అందరికీ వాట్సప్ లో షేర్ చేసా. నేను అమెరికాలో ఉంటా, లేదంటే వెంటనే వచ్చి మీకు నమస్కరించుకొనేదాన్ని.

    • @sreekalag8400
      @sreekalag8400 2 ปีที่แล้ว

      I also wana do work... Job chese adrustm ika ledemo naku.. Ammavarini enni sarlu adigano.. Independent ga undalanumdamma na husband oppukunela o manchi job chupinchamani😞 age 30 daatuthundi inkem chestanu eena nasa mundhu... Chadivinchina ma amma ku panikirakunda poyyanu ane baadha ane krungadeesthimdi... Aadapillani pelli chesi pampinchesi inka okkate poradthundi ma amma😭 hmmm ila abroad lo work chesi range ki e janmaki raanu... Aina Sare vere konamlo dorkindile aanandam... By worshiping Maa Lalitha😍

  • @praveenabathula1848
    @praveenabathula1848 2 ปีที่แล้ว +93

    మా పుణ్యం కొద్దీ దొరుకుతారు..మీలాంటి గురువు లు.. శత సహస్ర నమస్కారాలు గురువు గారూ...🙏🙏🙏🙏🙏

  • @bvsnssastry3955
    @bvsnssastry3955 3 ปีที่แล้ว +11

    అరుదైన విషయాలను మాకు అర్థం అయ్యే విధానము లో విషయాలను అందిస్తున్నదుకు శతకోటి వందనాలు.
    ఈ లాంటి విషయాలను మాకు మరిన్ని అందించగలరు.

  • @sillysumith4302
    @sillysumith4302 3 ปีที่แล้ว +3

    గురువు గారికి నస్కారములు, చాలా చక్కగా సాధారణ వ్యక్తులకు కూడా అర్థమయ్యే విధంగా అమ్మవారి ఖడ్గ మాలా విశిష్టతను వివరించి నందుకు మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏

  • @sivaprakash6999
    @sivaprakash6999 ปีที่แล้ว +3

    నెమ్మదిగా అర్థమయింది గురువు గారు మీకు ధన్యవాదములు🙏

  • @vijayalakshmihari95
    @vijayalakshmihari95 2 ปีที่แล้ว +2

    నేను అప్పుడప్పుడు చదువుతాను కానీ ఇప్పుడు ఈ స్తోత్రం గురించి మీ వల్ల వివరంగా తెలుసుకున్నాను అండి🙏

  • @renukasubhedar879
    @renukasubhedar879 3 ปีที่แล้ว +31

    Was Waiting for this. Dhanyavaadaalu 🙏

  • @ratanpusuluri6234
    @ratanpusuluri6234 2 ปีที่แล้ว +1

    My Husband n myself are great followers of your speeches. Thank you so much for sharing great knowledge..

  • @KannasKitchenTelugu
    @KannasKitchenTelugu 2 ปีที่แล้ว +4

    మీ తాపత్రయానికి శత కోటి పాదభి వందనాలు🙏🙏🙏

  • @sitap5626
    @sitap5626 5 หลายเดือนก่อน

    మీకు ఇంత వివరణ, మనసును ఆ అమ్మ దగ్గర ఎలా ఉండాలో ,తేలికగా వివరించినందుకు శతకోటివందనాలు గురువుగారు.🙏🙏🙏🙏

  • @srinivasaraodraj1784
    @srinivasaraodraj1784 3 ปีที่แล้ว +1

    చాలా అద్భుతంగా వివరించారు మీకు నా కుటుంబం నమస్సుమాంజలి🙏🙏🙏🙏

  • @sravanis6231
    @sravanis6231 3 ปีที่แล้ว +5

    Namasthe guruji, first of all I would like to thank you for this wonderful explanation. I was spel bounced after hearing this explain. I have imagined all the mother goddesses sitting on the chakras, it was very thrilling to see them like that, I don't have words to explain that feeling. I'm very thankful for you because u have given us this wonderful stotram. With this stotram and explanation about chakras we can reach Mother goddess adi para shakthi. Thank you once again

  • @mehrk2899
    @mehrk2899 2 ปีที่แล้ว

    ధన్యవాదాలు చెప్పడం తక్కువే అవుతుంది గురువుగారు. రీసెంట్గా ఖడ్గమాలా చదివెదాన్ని, నా అద్రుష్టం మీ వివరణ దొరికింది. ఈకాలంలో ఉచితం గా ఎవరు చెప్పిస్తున్నారు అండీ. చాలా మంచి వివరణ.యాద్రుఛికం గా మీ వివరణ ఈరోజు నాకు కనపడింది. వేల నమస్కారాలు. వీడియొ చూస్తున్నంతసెపు నవ్వుతూనే చూసాను. 🙏🏼🙏🏼😇

  • @madhushree6312
    @madhushree6312 3 ปีที่แล้ว +1

    There is no words to say... Hats of you guruji.. amma thripura sundari Bless you with all kind happyness

  • @santhoshhnarayana3337
    @santhoshhnarayana3337 3 ปีที่แล้ว +2

    Acharyare I'm very much impressed with 2nd part, what a explanation wow Acharya really the best way of teaching, more than anything I'm following you from long time I'm from Karnataka don't know Telugu, but learn only to understand what you are saying, Acharyare I'm very much blessed when you start telling automatically video will come in front, he I wrote to say gratitude reason I tried to write kadgamala from part 1 by listening everytime I failed but here you gave gold in Kannada PDF I downloaded it and read it for 21times I'm very happy thank you very much Acharyare (I don't know English sentence formation and all please forgive my mistakes)

  • @swapnakarnick8959
    @swapnakarnick8959 5 หลายเดือนก่อน

    Chepoaleni anandam kaligindi,meeru vivarinchadam valla...Ammavari edurugaane unnatu kallalo neelu vachai...meeku Anantha koti pranaamaalu

  • @prasadaraogummadi4253
    @prasadaraogummadi4253 3 ปีที่แล้ว

    Nanduri Sreenivas Garu , You are explaining sreedevi Kadgamala slokaam Excellently. Prananamamulu ..sir please Bless us.

  • @ramalakshmikaruturi4031
    @ramalakshmikaruturi4031 3 ปีที่แล้ว +9

    I've been waiting for this since yesterday,I searched three times whether you sent a video thank you sir 🙏🙏🙏🙏🙏

    • @nvnageswararaorao8435
      @nvnageswararaorao8435 3 ปีที่แล้ว

      మీ వీడియోలు చూడడం వినడం మా అదృష్టం. నేను 2 నెలలుగా ఖడ్గ స్తోత్రం నిష్ఠతో చదువుతున్నాను

  • @avnpadmaja3954
    @avnpadmaja3954 5 หลายเดือนก่อน

    Vinekoladi aanandam pongipothundi. Roju vintunnaa ee video, namo namaha 🙏

  • @vadlamudivijaya1287
    @vadlamudivijaya1287 3 ปีที่แล้ว +7

    మనః పూర్వక ధన్యవాదములు 🙏

  • @havyagadepalli1
    @havyagadepalli1 2 ปีที่แล้ว

    Nenu rojuu chaduvutha kaani artham ippudu mee video choosaka artham ayyindi...mee lanti varu mana sanaathana dharmam ni entoo kaapaaduthunnaru.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️

  • @p.a.sravan1907
    @p.a.sravan1907 2 ปีที่แล้ว

    I'm just 20 years old. Chaala baaga vivarincharu Srinivas garu. Thank you.

  • @pasupullabhanu9525
    @pasupullabhanu9525 3 ปีที่แล้ว +12

    మహా అద్భుతం గురువు గారు..మహా అద్భుతం......శ్రీ మాత్రే నమః
    🙏🙏🙏🙏

  • @JaiShreeRam-nl7ix
    @JaiShreeRam-nl7ix ปีที่แล้ว

    మనస్ఫూర్తిగా కృతజ్ఞతతో మీ శిష్యుడు. నమస్తే గురువు గారు

  • @ratanpusuluri6234
    @ratanpusuluri6234 3 ปีที่แล้ว +1

    Namaste Guruvu Garu
    My husband and me have been very inspired by you every topic of your talks. Thank you for being an inspiration to us
    🙏

  • @teegalashivanishivani7378
    @teegalashivanishivani7378 2 ปีที่แล้ว

    Mi padhalaku shathakoti vandhanalu gurugaru 🙏🏼🌹🙏🏼🌹🙏🏼🌹🙏🏼🌹🙏🏼

  • @kavyakothalanka5242
    @kavyakothalanka5242 5 หลายเดือนก่อน

    The happiness i felt when i saw that u provided pdf of it🙏🙏🙏thanku soo much guru ji

  • @hiranmayi6270
    @hiranmayi6270 3 ปีที่แล้ว +5

    Thanks a lot Sir.... in one of my previous comments I have asked about this ....so soon you have explained now.. literally got goosebumps and happy tears.....

    • @dkalyanpmp4768
      @dkalyanpmp4768 3 ปีที่แล้ว

      Sree Matra namah

    • @jyothik6807
      @jyothik6807 3 ปีที่แล้ว

      🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍🏻👍🏻👍🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @io4372
    @io4372 3 ปีที่แล้ว

    Guruvu gariki paadabi vandanam ,Mee explanation chaala baguntundi .

  • @prabhakarbhatt4823
    @prabhakarbhatt4823 3 ปีที่แล้ว

    సార వందనములు..మీ ప్రవచనం ఏంతో అదృష్టం మాకు వినడం...మీరు సరస్వతీ పుత్రులు.....వందనములు
    ప్రభాకర భట

  • @suryamahareddy9903
    @suryamahareddy9903 3 ปีที่แล้ว +5

    స్వామి మూర్ఖుడైన భర్తని మార్చుకునేదెలా చెప్పండి. చెడు అలవాట్లు మాన్పించెదెలా

  • @ramyaajay2280
    @ramyaajay2280 ปีที่แล้ว

    Anna today i am blessed. I am doing Vasantha navaratri now from u and even i am reading khadgamala also as per ur guidelines. Today I came to know our srichakram thank u thank you so much annaiyya meelanti annaiyya dorakinanduku Lalitha ammavariki kruthagnulu 🙏🙏💝

  • @LOHITDATTA159
    @LOHITDATTA159 3 ปีที่แล้ว +17

    గణపతి సచ్చిదానందస్వామీజీ వారి మీద కూడా వీడియో చేయండి సార్
    ధన్యవాదములు🙏🙏🙏🙏

  • @hemareddeppagoudamalipatil4428
    @hemareddeppagoudamalipatil4428 11 หลายเดือนก่อน

    Super guruji iam great fan of you. I use to chant daily Lalitha sahasra Nama. Now I Will start khadgamaala

  • @subhashinikattika1384
    @subhashinikattika1384 ปีที่แล้ว

    Meelanti guruvu garu dirilinanduku memu chla adrustavantulam.. chala Baga explain chesaru..thank you very much guruvu garu..nenu mimmalni guruvu ga bhavinchi khadgamal parayana chesetapudu swaguru sri daggara Mee name chaduvuvutunnanu..khdgamala ante teleyani nalanti vallanu kuda ammavari padala chentaku chercharu..🙏🙏🙏

  • @shobhab5448
    @shobhab5448 5 หลายเดือนก่อน

    Thsnk you very much for kannada lyrics.Feeling blessed. 🙏🙏🙏 You are my Swaguru. Please bless me.🙏🙏🙏

  • @shanmukhasai9782
    @shanmukhasai9782 3 ปีที่แล้ว

    Koti, koti pranamalu guruvugaru. Chala thanks guruvugaru. 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chinmayeeprasadvippagunta9544
    @chinmayeeprasadvippagunta9544 ปีที่แล้ว +1

    Wow sir..I can oy salute to you... thankyou for keeping us all on proper track by imparting the divine knowledge!🙏

  • @muralipasunuri6896
    @muralipasunuri6896 8 หลายเดือนก่อน

    Nanduri Srinivas gaariki shatha koti vandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gayathrikitchen3016
    @gayathrikitchen3016 ปีที่แล้ว

    Thank you sir, I'm reading from few months feel to know about kadgmala mean ing Thank you very much for explanation given and felt happy know, my heartfull thanks to you sir

  • @raji-ie2bm
    @raji-ie2bm ปีที่แล้ว

    Sri matre namaha! Thank you guruji for your every video,guruvu garu devi khadgamala guru mukatha upadesham untene చదవాలి అని konthamandhi chepthunnaru,daya chesi vivarinchagalaru!

  • @sibbalavaralakshmi530
    @sibbalavaralakshmi530 2 ปีที่แล้ว

    ఖడ్గమాలా స్తోత్రం కి మాకు అర్థం అయేలా ఏంతో గొప్ప వాఖ్యానం చెప్పిన మీకు శత కోటి ధన్యవాదాలు గురువు గారూ 🙏🙏🙏🙏🙏🙏

  • @madhulikadamodara3810
    @madhulikadamodara3810 ปีที่แล้ว

    Guruvu garu you are so great. Your's devine service is very precious..

  • @slncfacts6424
    @slncfacts6424 8 หลายเดือนก่อน

    Guruvu garu mee padhalaku vandhanalu Naa jivithamlo jarigina adbhutam Naa shathruvu gurinchi amma Naku theyaparichindhi Naa dhartha vere amaitho matladam nee kadgamala chadhivi 1month lo telusukunnanu eppudu bhagunnam amaa dhaya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @bhogeswararaoagasti2610
    @bhogeswararaoagasti2610 ปีที่แล้ว

    అయ్యా మీరు దేనిగురించి చెప్పినా హృదయానికి హత్తుకొనేలా చెబుతారు. మేము బాగుండాలని మీరు పడే తపన చాలా చాలా అభినందనీయము. మీ కుటుంబము యావత్తు ప్రజా శ్రేయస్సు కోసమే కృషి చేయుచున్న మీకు ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం? మీకు మా శతకోటి వందనములు 🙏🙏🙏

  • @puttaambika6591
    @puttaambika6591 ปีที่แล้ว

    Meepadalaku koti koti koti vandanaalu🙏🙏🙏

  • @ChandraSekhar-nf1ly
    @ChandraSekhar-nf1ly 3 ปีที่แล้ว

    Guruvu gariki padabivandanam. Meku runa padivunnam guruvu garu

  • @boidapugowri8662
    @boidapugowri8662 3 ปีที่แล้ว

    Chala chala dhanyavadalu guruji miku satakoti namaskamlu na Kalla venta vachina dhara tho manasu loo mee padhamlu kadugu tunnan

  • @srigowrim2822
    @srigowrim2822 2 ปีที่แล้ว

    Guruvugariki padabhivandanalu&dhanyavadalu

  • @s_pr
    @s_pr 3 ปีที่แล้ว +4

    Sir, nice u explained well.. can u explain reg. hanuman chalisa in coming episode.

  • @lathak1488
    @lathak1488 3 ปีที่แล้ว

    ఒక గురువుగారు చెప్పారని ఖడ్గమాల చదవడం ఈ మధ్యనే మొదలు పెట్టాను. More than chanting it is like a meditative experience everyday. I didn't understand though. Thank you Sir for detailed explanation. Pranams to you

  • @yashoddawvanapalli8995
    @yashoddawvanapalli8995 3 ปีที่แล้ว

    Sri vishnu rupaya Namaha Dhanyavadhamulu Andi
    Chala chakhati upayamulu Chepparu Andi shahodharulu ki padhabhi vandhanamulu
    OM Sri Gurubyo Namaha
    OM Sri Mathre Namaha

    • @yashoddawvanapalli8995
      @yashoddawvanapalli8995 3 ปีที่แล้ว

      Sri vishnu rupaya Namaha Sivaya Dhanyavadhamulu Andi meruchepinavi Anni memu Cheshnnam chala suluvugaacheputunnaru
      Dhanyavadhamulu sahodharudi ki marosari padhabhi vandhanamulu merunamuthirchukolenidhi
      OM Sri Gurubyo Namaha OM Sri Mathre Namaha
      Sri vishnu rupaya Namaha Sivaya
      Ch

  • @avirnenisasibala1722
    @avirnenisasibala1722 2 ปีที่แล้ว

    Guruvu gariki 🙏.
    గురువు గారు మీ వల్ల ఎన్నో విషయాలు సులభంగా నేర్చుకుంటున్నాము. మీకు అనేక 🙏.శ్రీచక్రం గురించి మాట్లాడకూడదు,ధ్యానించకూడదు అని వీడియోస్ చూసాను.
    ఖడ్గమాలా ,మీ వీడియో చూసి చేస్తున్నాను.అం దులో వున్న బీ జా క్షరాలు ఉచ్చరించవచ్చా దయచేసి తెలపగలరు .🙏

  • @GeethaK-pg3ik
    @GeethaK-pg3ik 2 หลายเดือนก่อน

    అన్నయ్య🙏 చాలా బాగా అర్ధం చెప్పారు. మీ తల్లి తండ్రుల ఆత్మ సంతోషిస్తాయి.ఇలా లో కకల్యాణం చేస్తున్నారు కదా జై సాయి మాస్టార్

  • @shailaja16
    @shailaja16 2 ปีที่แล้ว

    Meeku shata koti vandanalu guruvugaru 🙏🏻

  • @koneraviteja8029
    @koneraviteja8029 4 หลายเดือนก่อน

    గురువు గారు ఇలా వివరంగా పిడిఎఫ్ పెట్టండి 🙏🏻 మేము చదువుకోవటానికి వివరంగా ఉంటుంది

  • @deepavenkatesha7869
    @deepavenkatesha7869 3 ปีที่แล้ว

    Tk u sir.
    Explanation was to nice so that we could travel along.
    Sri maatre namaha.🙏

  • @havyagadepalli1
    @havyagadepalli1 2 ปีที่แล้ว

    Excellent andii...mee knowledge ...biggest blessing for us 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sangeethsrinivas6399
    @sangeethsrinivas6399 3 ปีที่แล้ว

    Splendid explanation Srinivas... This was the most enlightening vyakhanam I ever heard of the stotram..

  • @annapoornachintalapudi4108
    @annapoornachintalapudi4108 ปีที่แล้ว

    🙏🙏🙏meeru kaarana janmulu andi guruvu garu.....memu entho adrustam chesukunnamu..Mee dwara entho kontha gnanam ni sampadistunnam

  • @srichandra6019
    @srichandra6019 2 ปีที่แล้ว

    Excellent contribution! I have no words to appreciate you and your work.

  • @k.s.r.prakashsarma6146
    @k.s.r.prakashsarma6146 11 หลายเดือนก่อน

    చాలా బాగుందండి
    చాలా చాలా ధన్యవాదములు

  • @Moonlightv23
    @Moonlightv23 3 ปีที่แล้ว +5

    GURU, CAN WE WORSHIP A GURU WHO'S ALIVE?
    PHOTO PETTI, PUVVULU, FOOD PETTACHA

  • @DrShilpa_petdoctor
    @DrShilpa_petdoctor 2 ปีที่แล้ว

    Asalu entha baaga chepparo guru gaaru.vintunteene oka rakamaina aanandham manasulo kaligindhi.Me dwara ammavaaru maaku e goppa samachaaranni andhinchinattluga anipisthundhi. శ్రీ mathre namaha.

  • @deviy5060
    @deviy5060 3 ปีที่แล้ว

    నమస్కారం గురువు గారు. ఎన్ని జన్మల పుణ్యఫలం వల్లనో మీ ద్వారా శ్రీ చక్రం గురించి సముద్రం లో ఇసుక రేణువు అంత జ్ఞానాన్ని తెలుసుకో గలిగాను. ఎప్పుడూ శ్రీ చక్రం అని వినటమే కానీ , ఇంకా ఏమి తెలియదు నాకూ. కృతజ్ఞతలు మీకు. మీకు మీ కుటుంబానికి ఆ పార్వతి పరమేశ్వుల ఆశీస్సులు ఎల్లపపుడూ ఉండుగాక.

  • @k.s.sekharseshadri7530
    @k.s.sekharseshadri7530 3 ปีที่แล้ว

    You are sent by Sakshttu Sri Tripura Sundari Devi to make us Really knowledgeable.

  • @jyothiswaroopa2512
    @jyothiswaroopa2512 3 ปีที่แล้ว

    Ye Janmalo ye punyam chesamo asallu daivam ante devatha la mahima, Nijamaina jeevitham ela saginchalo Miru Cheppe ee Goppa karyala valla thelusthundhi.. Miru entho mandhi families ki anandhanni isthunnaru swami. Mi Amma garu chala adrustavanthulu...🥺

  • @sivamani3363
    @sivamani3363 3 ปีที่แล้ว +26

    ఖడ్గమాల అనే పేరు ఎందుకు వొచ్చిందఅండి

  • @anjanibai2968
    @anjanibai2968 3 ปีที่แล้ว

    Chaala baga vivarinchaaru guru gaaru🙏🙏🙏🙏🙏🙏

  • @prasadgupta26
    @prasadgupta26 2 ปีที่แล้ว

    Thank you for shearing this video annayya . after watching this video i am trying to imagine all gods in srichakram

  • @jagadishs7030
    @jagadishs7030 3 ปีที่แล้ว

    Guruvugariki padabhi vandanalu 🙏🙏🙏

  • @sireesha1180
    @sireesha1180 ปีที่แล้ว

    The incredible feeling after knowing the details of the Khadgamalaa stothtram 🙏is adbhutham.
    can't compare this joy with any materialistic happiness guruvu gaaru.
    Such a divine soul you are🙏🙏

  • @chyadav7824
    @chyadav7824 3 ปีที่แล้ว

    Bagundi guruji Namaste iwill follow up thank

  • @bhavaniyelchuri9574
    @bhavaniyelchuri9574 3 ปีที่แล้ว

    Khadga mala gurnchi chala baga chepparu sir dhanyavadamulu

  • @ravichandhra9655
    @ravichandhra9655 3 ปีที่แล้ว

    Icon for Hinduism... Thanks a lot sir...

  • @jamivairbhimeswari821
    @jamivairbhimeswari821 11 หลายเดือนก่อน

    చాలా ధన్య వాదాలు గురువు గారు

  • @mohanreddydalli22
    @mohanreddydalli22 26 วันที่ผ่านมา

    గురుభ్యోనమః 2018 నుండి చదువుతున్నాను

  • @raoakkina5536
    @raoakkina5536 3 ปีที่แล้ว

    Namaskaram! Very well explained in simple terms...Thank you so much!

  • @subhashinisoma8339
    @subhashinisoma8339 3 ปีที่แล้ว

    Bhale chepparandi khadgamala gurinchi 👌👌👌

  • @nagababutvng7796
    @nagababutvng7796 3 ปีที่แล้ว +1

    Yeno janmala punyam cheyali. Mee speech vinali anna. Acharinchali anna.
    Padabivandnam

  • @indiramanisairamiyer4773
    @indiramanisairamiyer4773 3 ปีที่แล้ว

    Thank you sir for your beautiful explanation. 🙏🙏🙏🙏

  • @monsterfighter2463
    @monsterfighter2463 3 ปีที่แล้ว

    on the eve of navratri i got the srichakra knowledge thank you guru garu

  • @sunithaajithkumar3305
    @sunithaajithkumar3305 3 ปีที่แล้ว

    Thank you very much Guruji...Great encouraging explanation..

  • @boragallavishwateja5502
    @boragallavishwateja5502 ปีที่แล้ว +2

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏

  • @avulaprakash2748
    @avulaprakash2748 3 ปีที่แล้ว

    Very nice explanation guruvu garu

  • @kalyani646
    @kalyani646 ปีที่แล้ว

    గురువుగారి పాదపద్మములకు నమస్కారములు

  • @velaganatihimabindu
    @velaganatihimabindu 3 ปีที่แล้ว

    Gurvugaru ani chakaga vivarincharu....🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @plsingh2086
    @plsingh2086 3 ปีที่แล้ว

    Your videos are a blessing for us and thank you for subtitles. I don’t know the language but At least i can follow the instructions

  • @lalithabhanu2283
    @lalithabhanu2283 3 ปีที่แล้ว

    Chala baga chepparu really very interesting