మీలో ఈలక్షణాలుంటే అందరితో గౌరవించ బడతారు|నీ ఆలోచనలు,నీ వ్యక్తిత్వమే నీ గౌరవానికి కారణం|తేదీ:22.9.24

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ก.ย. 2024
  • మీలో ఈ లక్షణాలు ఉంటే అందరితో గౌరవించ బడతారు||నీ ఆలోచనలు,నీ వ్యక్తిత్వమే నీ గౌరవానికి కారణం||తేదీ:22.09.2024

ความคิดเห็น • 2

  • @m.vidaya
    @m.vidaya 2 วันที่ผ่านมา +1

    Goodmorning sir great meeru life success aeina person meeru

  • @SujathaSujatha-xj1uq
    @SujathaSujatha-xj1uq วันที่ผ่านมา +2

    చేప్పడం చాలా సులభం sir కానీ పాటించడం చాలా కష్టం sir తప్పుగా అనుకోకండి sir నా అనుభవం తో చేప్పుతున్నాను నా జీవితం లో కోలుకోలేని విధంగా భాదించాడు ఆ వ్యక్తీ నా 30years కల గవర్నమెంట్ జాబ్ దూరం గా అమలాపురం లో వొచ్చింది ఒక పెద్ద మనిషి దగ్గరకు వెళ్ళాము నేను మా husband కనీసం మాట సాయం కుడా చెయ్యలేదు వాడు చేద్దాం అండి కచ్చితం గా అని మాటిచ్చాడు అతను మాట నిజం అనుకొని వేరే ప్రయత్నం చెయ్యలేదు అతను నమ్మడం తప్పు aepoindi రాజకీయ నాయకులు కార్యకర్తలు కొంత మంది మాత్రమే మంచి వాళ్ళు వుంటారు మీ లా సూపర్ sir nice message 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏