కర్మ ఫలితం అనుభవించాల్సిందే !

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 มี.ค. 2022
  • కర్మను తప్పించుకోలేరు-
  • บันเทิง

ความคิดเห็น • 117

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 ปีที่แล้ว +13

    ఎవరికైనా తప్పదు కదా అందరు అనుభవించి తీరవలసిందే వెరీగుడ్ వైబ్రేషన్స్ వ్యాపించాయి ❤️🙏❤️👍❤️👍🙏

  • @printexsprasadprintex3561
    @printexsprasadprintex3561 2 ปีที่แล้ว +3

    చక్కగా వివరించారు.ధన్యవాదములు.

  • @ArjunA-bl2zq
    @ArjunA-bl2zq ปีที่แล้ว +1

    Chalabaga chepparu sir thank you🙏🙏

  • @kiranmayimedisetti334
    @kiranmayimedisetti334 2 ปีที่แล้ว +4

    ఓం శ్రీ సాయిరాం 🙏🙏🙏🙏

  • @ramasivajisaladi6612
    @ramasivajisaladi6612 2 ปีที่แล้ว +1

    చా లా బాగా చెప్పారు, ధన్యవాదములు. మనము హిందువులము, మన తల్లులు లేవగానే భూ మాతను కళ్లకు హద్దుకొని, ఇంటిముందు తులసమ్మ తల్లిని పూజించి, భర్తను దేవునిగా భావించి, ఆదిశక్తిని తలచు కొనుచు ముక్తిని పొందే విధానము పిల్లలకు చెప్పుతుంది. అవునా?
    జై శ్రీ రామ. సీతమ్మ తల్లీ శ్రీ రాముడు మన జీవన విధానము.

  • @gopalakrishnaaryapuvvada7515
    @gopalakrishnaaryapuvvada7515 2 ปีที่แล้ว +5

    ధన్యవాదములు చాలా బాగున్నది
    మీరు మహా భారతము నందలి కధలు ఇలాగే
    అన్వయము చేసి చెప్పగలరు

  • @pitlamahessh960
    @pitlamahessh960 2 ปีที่แล้ว

    అయ్యా, మీరు చెప్పిన విషయాలన్నీ వాస్తవాలు, ప్రతీ ఒక్కరు కర్మ ఫల సిద్ధాంతాన్ని అర్ధం చేసుకొని ప్రకృతి నియమాల ననుసరించి నడుచుకుంటూ మన పాత్ర ముగిసేంతవరకు జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తే ఈ లోకమంతా వసుదైక కుటుంబ మవుతుందేమో. ఈ అమృతాన్ని అందించిన మీకు హృదయపూర్వక 🙏

  • @maddulanagamani8565
    @maddulanagamani8565 2 ปีที่แล้ว +1

    Dhanyavadamulu guruvugaru.karmaphalitam Chala chakkaga vivarincharu.

  • @jayashankarmatcha
    @jayashankarmatcha 2 ปีที่แล้ว +1

    Really good messages

  • @venkataramudu1238
    @venkataramudu1238 2 ปีที่แล้ว +2

    Chala manchi vishayam chepparu sir manasu kudutapade Katha thank you

  • @savitri7311
    @savitri7311 2 ปีที่แล้ว +24

    నాకు తెలిసి తప్పుడు వాళ్ళు punishment తీసుకోవడం లేదు.... మంచి వాళ్లే ఖర్మ అనుభవిస్తున్నారు 🙏🙏🙏

    • @chintalapatisahityam8931
      @chintalapatisahityam8931  2 ปีที่แล้ว +4

      అలా నిర్ణయించకూడదండీ ! ఎవరు ఏం అనుభవిస్తున్నారో- అనుభవించేవారికే తెలుస్తుంది.

    • @savitri7311
      @savitri7311 2 ปีที่แล้ว

      @@chintalapatisahityam8931 👍🙏

    • @savitri7311
      @savitri7311 2 ปีที่แล้ว +2

      @@chintalapatisahityam8931 ఏమో అండి.. నాతో చాకిరీ చేయించుకొని.. అవసరం తీరాక.. అన్యాయం చేసారు.. నాకు వచ్చే property కూడా ఇవ్వలేదు... వాళ్లే అనుభవిస్తున్నారు... వాళ్లే అబద్ధాలు చెప్పుకుంటూ.. పాపాలు చేస్తూ జీవిస్తున్నారు... వాళ్ళకి ఏమి అవడం లేదు... నేను మానసికంగా క్రుంగిపోతున్న 🙏🙏🙏

    • @chintalapatisahityam8931
      @chintalapatisahityam8931  2 ปีที่แล้ว +2

      @@savitri7311 గారు-బాధ తగ్గించుకోండి. మనోబలంతో ఈ అన్యాయాన్ని ఎదిరించండి. మనస్సును ఏకాగ్రంగా ఈ పనిపై లగ్నం చేస్తే మీకు దేవుడు న్యాయం చేయగలాడు.

    • @savitri7311
      @savitri7311 2 ปีที่แล้ว

      @@chintalapatisahityam8931 thank u andi 🙏🙏🙏🙏

  • @shanmuktenepalli2407
    @shanmuktenepalli2407 ปีที่แล้ว

    Pravachanm bagacheputhunnaru

  • @tarakaramaraosanapala7868
    @tarakaramaraosanapala7868 2 ปีที่แล้ว

    Jai Gurudev.

  • @namapasupathi2629
    @namapasupathi2629 2 ปีที่แล้ว

    Jaigurudev super 🙏🙏🙏🙏🙏🙏

  • @durgarao8171
    @durgarao8171 2 ปีที่แล้ว

    Om guru devaya namaha

  • @manaswimovva9862
    @manaswimovva9862 2 ปีที่แล้ว

    Yes CorrectChala Baga Chepparu E lanti varitho Memu Badha Paduthunnamu

  • @balumadu3923
    @balumadu3923 2 ปีที่แล้ว

    Namsakaram swamey padabevadanam

  • @MuraliKrishna-ny8ol
    @MuraliKrishna-ny8ol 2 ปีที่แล้ว

    Thank you sri...😌

  • @gokararavikumar6562
    @gokararavikumar6562 2 ปีที่แล้ว

    good knowledgeful vedio guruji regards..

  • @surendrav2319
    @surendrav2319 2 ปีที่แล้ว

    Meru cheppinadhi akshara satyam guruvugaru 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vijayalaxmimanchukonda5765
    @vijayalaxmimanchukonda5765 2 ปีที่แล้ว

    Correct ga chepparu

  • @akumaraswamyreddy7083
    @akumaraswamyreddy7083 2 ปีที่แล้ว +1

    🙏 Guruji meru cheppindi na life jarigindi Nannu Alluchippa chesindi 🤗

  • @venkatramlxmisanaboina2149
    @venkatramlxmisanaboina2149 2 ปีที่แล้ว

    Manchi maarau 🌹alochana 🌹manchi 🌹maargam 🌹paathani 🌹vandaanalu 🌹guruwugaru 🌹👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🌹

  • @subbalakshmikuchibhotla8021
    @subbalakshmikuchibhotla8021 2 ปีที่แล้ว +1

    Chala bagundi karma phalam anubhavinchalsinde

  • @puppalayamini9018
    @puppalayamini9018 2 ปีที่แล้ว +1

    🙏🙏

  • @shivaiah9431
    @shivaiah9431 2 ปีที่แล้ว

    Yes....🙏🙏🙏

  • @puransankararreddy8435
    @puransankararreddy8435 2 ปีที่แล้ว

    Nice

  • @shivaiah9431
    @shivaiah9431 2 ปีที่แล้ว

    Exactly...🙏🙏🙏🙏⚘⚘⚘⚘

  • @pprameeladevi
    @pprameeladevi 2 ปีที่แล้ว

    Namaste thankyou sir 🙏

  • @chinthalapatisivaramaiah1956
    @chinthalapatisivaramaiah1956 2 ปีที่แล้ว +4

    మంచి విషయం కర్మ ఫలం తప్పదు

  • @ManiKanta-lv1lx
    @ManiKanta-lv1lx 2 ปีที่แล้ว

    👌❤👏👍

  • @rajanim1930
    @rajanim1930 3 หลายเดือนก่อน

    Najeeevitham lo elage jarindi

  • @kodalipadmaja2327
    @kodalipadmaja2327 2 ปีที่แล้ว

    Guru garu chala manche veshayalu theleyaparecharu

  • @prlrao8607
    @prlrao8607 2 ปีที่แล้ว +1

    We have to do our dharmam... thats emough...

  • @bachulakhan1468
    @bachulakhan1468 2 ปีที่แล้ว +1

    Song undhi kadha e choti karma e chote e nati karma marunadae ani song undhi kadha sir

  • @shivaiah9431
    @shivaiah9431 2 ปีที่แล้ว

    Exactly...andaru...andatu ..yevaru mimahaimpu kadu

  • @burrajyothi6144
    @burrajyothi6144 2 ปีที่แล้ว

    Guruva gaaru nenu Love chesi pelli chesukuna amma naana kastam lekunda premaga pencharu kaane vaala mata vinakunda pelli chesukoni amma naana ke badhapetta. Entha premenchi pelli chesukoni barthaki badhapetta ma edhareke roju godavale na kopame nannu eroju ela chesndhe epudu naaku naa antu evaru leru nenu chesena thappulu anna matalu na valana na matalu valana badhapadda manushulu andharekosam alochesthu kumilipothuna chaala chachipovali annantha badha ga vundhe

  • @burgulaprakash2079
    @burgulaprakash2079 2 ปีที่แล้ว

    AMMA AYANANE VASTARU VARU VACHINA NADU MARPU NIJAMUGA SATYAMUGA LOKAM LONA VARIKI THIRUGU HUNDADHU ALA RAVADAM TELLAGA

  • @rajiiv1409
    @rajiiv1409 2 ปีที่แล้ว

    Sir kharma phalam antaru ee janmalo ea papam cheyakapoina kasthalu pedutunnaru ademante gatha janmalo neevu papam chesavu anduke ee janmalo anubhavisthunnav antaru idem nyayam aa pai vadiki teleeda eejanmalo chesinda eejanmalone dusthulu anubhavinchali final ga nenu anukunedi emitante manchivallaku chedi cheddavallaku manchi jariye rojulu ivi ani

  • @manoohar
    @manoohar 2 ปีที่แล้ว

    No,it can ba changed by lord Shiva, or Durga or Dathatreya

  • @bachulakhan1468
    @bachulakhan1468 2 ปีที่แล้ว

    Yadhbhavam tadhbhavathi

  • @haripriyam9577
    @haripriyam9577 2 ปีที่แล้ว

    Unmarried ga vundipoyanu avamanalu badhalu health problems migraine headache,irritabil bowel syndrome acidity skin allergy total body lo anni problems nidra ledu tabs vesukoni padukuntanu parents expired single life leading shelter kosam searching bros vunna no use hell chuputhadu thammudu.elder bro inti nudi velli poyi pelli chesukoni cheppaledu address kuda dnt know relativs vunna no use friends leru dly pain killers homeo using.dctr told stress anxiety tense tho health already spoiled careful ga vundali.3mns motions ayyi dly 7 to 9 tns ayyedi goruchuttu tho july 1 yr avuthundi inka heal kaledu.karma sir nadi past life lo chesanu now facing

    • @dattisr5765
      @dattisr5765 2 ปีที่แล้ว

      Daiva namasmarana cheyu,
      6- 12 months lo Anni sardukuntayi.

  • @ravimravim780
    @ravimravim780 2 ปีที่แล้ว

    🙏🙏👍🥑🥑🌷🦋

  • @bachulakhan1468
    @bachulakhan1468 2 ปีที่แล้ว

    Navatha chestharu edustha anubhavistharu ejanmalo chesindhi e janmalone meeru chepe karma phalitham old ippudu edhi latest naku telisi tapuntae kshaminchandi sir naku telikapothe explain cheyandi

    • @chintalapatisahityam8931
      @chintalapatisahityam8931  2 ปีที่แล้ว

      Ee janmalO anubhavinchEmaata nijamE. kaanee aa anubhavaaniki ee janma chaalakapOtE ...?

    • @bachulakhan1468
      @bachulakhan1468 2 ปีที่แล้ว

      Last ki e janmalone balance sheet tally avalsindhe sir appudu vallu realise aye nanu kshaminchu ante chalu a kshama thone karma dagdhamavutundhi

    • @bachulakhan1468
      @bachulakhan1468 2 ปีที่แล้ว

      Meeru chepinatte e anubhavam chalakapothe remaining carry forward to next janma lekha tagedhela gurugaru naku telisi

    • @bachulakhan1468
      @bachulakhan1468 2 ปีที่แล้ว

      Valu realise aithe a janmathone pothadhi kevalam paschatapam kshaminchamanadam ledhu ante karma anubhavinche sequence lo dead aithe remaining balance carry forward to next janma i think

  • @dudduhimanayani9298
    @dudduhimanayani9298 2 ปีที่แล้ว

    Namasthe sir.RBK garu ela vunnaru? Adiganani cheppandi.Chinthalspati Bala murali krishna garu.

  • @spa6974
    @spa6974 2 ปีที่แล้ว +1

    Karma phalam sadharana vykthulu anubhavistru kani vetini apavachu mari u dagdham cheyavachu

  • @manaswimovva9862
    @manaswimovva9862 2 ปีที่แล้ว

    Karma palitam vunda Damudu Vunada ?

  • @teja8593
    @teja8593 2 ปีที่แล้ว

    మేము ఊరి బయట ఒంటరి ఇల్లు కట్టుకోవాల్సి వచ్చింది పక్కన ఎవరో ఒకరు వస్తారనుకుంటే 23సంస్థరాలైన ఒక్కరు ఇల్లు కట్టలేదు మేము పోయిన జన్మలో పెదరాయుడు తీర్పు కర్మ ఏమైనా అనుభవిస్తున్నామో అనిపిస్తుంది

  • @bachulakhan1468
    @bachulakhan1468 2 ปีที่แล้ว

    Correct reason ento telusu avatala person ki athanu bayatapadadaniki logic matladuthadu ippudu evaru telika karma cheyadamledhu kavalani navatha emundhi ani chesthunaru

  • @krishnankuttykrishnan9817
    @krishnankuttykrishnan9817 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏👌

  • @sivadhanumuri1710
    @sivadhanumuri1710 2 ปีที่แล้ว

    ఒక చిన్న కథ ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు ఆయనకు పుట్టుకతో ఒక శక్తి ఉండేది పక్షులు జంతువులు క్రిమికీటకాల భాష కూడా అర్థం చేసుకునే వాడు అలాగే వాటితో మాట్లాడేవాడు ఊరిలో అందరూ పిచ్చి వాడిగా చూసేవాళ్ళు ఇది ఇలా ఉండగా ఆయన వేసిన జొన్న పంట అప్పుడే గింజలు లేతగా కంకుlu పెరగసాగాయి వాటిని చూసి ఎంతో సంతోషపడ్డారు మరి ఒక వారం రోజుల్లో పొలము మొత్తం పురుగులు వచ్చాయి ఆ ginjalanu తినడం మొదలుపెట్టాయి చుట్టుపక్కల పొలాలు వాళ్లు కొన్ని రకాల విషపు మందుల పేర్లు రైతు కి తెలియజేశారు అవి తెచ్చి వాటిపై పిచికారీ చేస్తే అవి అంతరించి పోతాయని పంట చేతికి వస్తుందని లేకపోతే చాలా నష్టపోతాvaని తెలియజేశారు వెంటనే ఆ విషన్ని కొనుగోలు చేసి తీసుకువచ్చి పంట మొత్తం పిచికారి చేశాడు మరుసటి రోజు పొద్దున వెళ్లి చూడగానే చాలా పురుగులు చనిపోయి కొన్ని పురుగులు చావు బ్రతుకుల మధ్య లో కొట్టుమిట్టాడుతూ కనిపించాయి ఆ రైతు కి చాలా బాధ కలిగింది అక్కడ ఉన్న కొన్ని పురుగులు తో మాట్లాడటం మొదలు పెట్టాడు నేను ఎంతో కష్టపడి విత్తనాలు చల్లి ఈ పొలాన్ని పెంచితే మీరు వచ్చి మొత్తం తింటారా పాడు చేస్తారా అన్నాడు purugu అప్పుడు ఇలా మాట్లాడింది neevu విత్తనములు మాత్రమే చల్లవు వర్షాన్ని కురిపించలేదు ఈ భూమిని నీవు సృష్టించలేదు చివరకు నీవు చల్లిన విత్తనmulu నీవు సృష్టించినవి కాదు నిన్ను ఎలా అయితే దేవుడు సృష్టించాడు అలాగే మమ్మల్ని కూడా చూపించాడు మమ్మల్ని చంపే హక్కు నీకు ఎక్కడిది అని అడిగి నాయి రైతు వెంటనే దేవుని వేడుకున్నాడు నేను చంపిన పురుగుల వలన నాకు నాకు పాపం వస్తుందా ఎందుకు నాకు ఇలాంటి పరిస్థితి కల్పించాvuదేవుడా నాకు సమాధానం చెప్పు అని దేవుడు రాలేదు సమాధానం రాలేదు రైతుకి నాకు కూడా

  • @thangetijyothi3008
    @thangetijyothi3008 2 ปีที่แล้ว

    Chala bavubdi endulo vunna neethi

  • @reddappaogeti5152
    @reddappaogeti5152 2 ปีที่แล้ว

    Karma, karma phalam are only true. What ever happening now is only as per schedule of God basing on our previous Karma. Some people predict future incidents in dreams. That means that future incidents are already scheduled. So everything, every incident whether good or bad in this universe is already decided. All are tools. Believe this, love all, hate none and accept all. You will start know future.

  • @shanigaramsagat5380
    @shanigaramsagat5380 2 ปีที่แล้ว

    Ayya namaskarmulu mari devudu kooda karma tholagincha leda

    • @chintalapatisahityam8931
      @chintalapatisahityam8931  2 ปีที่แล้ว

      dEvuDu jeevula karmaphalaaniki kaaraNam kaadu kadaa! aayana jOkyam chEsukODu

    • @chinthalapatisivaramaiah1956
      @chinthalapatisivaramaiah1956 2 ปีที่แล้ว

      Tolagimchaledu పైకి ఒకవేళ తాత్కాలికంగా అలా కనిపించిన. మరల vachedeta.. ఆవశ్యం anubhoktvyam కృతం కర్మ..... అని పెద్దల మాట

    • @chinthalapatisivaramaiah1956
      @chinthalapatisivaramaiah1956 2 ปีที่แล้ว

      కర్మఫలం మహా పురుషులకే. తప్పలేదుగా రామకృష్ణ పరమహంస రమణ మహర్షి. భక్త రామదాసు. పోతన్నగారి వంటి వారు కూడా అనుభవించ్చారుగా మనమేంత.. వ్రణం లేస్తుంది.( గొంతులో.etc )నశింప చేసుకోగలరు గదా మరి anubha వించ్చారుగా... ఇపుడు ఒకవేళ తప్పిన మరో సారి వస్తుందిట. అనివిజ్ణులు అన్నారు

    • @chintalapatisahityam8931
      @chintalapatisahityam8931  2 ปีที่แล้ว

      @@chinthalapatisivaramaiah1956 avunandee

  • @Balatripuramatha
    @Balatripuramatha 2 ปีที่แล้ว

    Guruji mee mukhana bittu edandi

  • @chandrasekharpilla5447
    @chandrasekharpilla5447 2 ปีที่แล้ว

    గురువుగారికి నమస్కారం. నాదో చిన్న సందేహం .తీర్చగలరని ఆశిస్తున్నా. కర్మ ఫలం ఇలా ఉంటే మరి అధ్వైతసిధ్దాంతం . కృషితో నాస్తి దుర్భిక్షం అంటుంది. ప్రయత్నం చేయనిదే ఏదీ జరగదు అని .కర్మసిద్దాంతం ఏదిజరిగినా మన ప్రమేయంలేదు కర్మే అంతా అంటుంది. ఇంతకూ . క్రియలు చేయదగినవా కావా సందేహాన్ని నివృతి చేయగలరని ఆశిస్తూ. మీ శిష్యపరమాణువుల్లో ఒక అణువు. స్వస్తి

    • @chintalapatisahityam8931
      @chintalapatisahityam8931  2 ปีที่แล้ว +1

      అయ్యా-అన్నిటినీ కలిపి ముడిపెట్టరాదు.అద్వైతం అనేది తాత్వికమైన చింతన. జీవుడు వేరు:దేవుడు వేరు కాదు. జీవాత్మ,పరమాత్మ ఒక్కరే అనేది అద్వైతం. కృషితోనాస్తి దుర్భిక్షం అంటే ప్రయత్నిస్తే ఫలితం ఉంటుంది అని చెప్పటం. ఆ ప్రయత్నం మంచిది అయితే మంచి ఫలం; చెడుది అయితే చెడ్డ ఫలం అనేది కర్మ సిద్ధాంతం. కనుక వేటికి వాటికి సరిగా అర్థం చేసుకోవాలి. మీరు చక్కగా పరిశీలిస్తున్నందుకు ధన్యవాదాలు.

    • @chandrasekharpilla5447
      @chandrasekharpilla5447 2 ปีที่แล้ว

      @@chintalapatisahityam8931 సందేహాన్ని నివృతి చేసినందుకు ధన్యవాదాలు గురువుగారికి

  • @dnataraju2484
    @dnataraju2484 2 ปีที่แล้ว

    Guruvu varu devuniki antha kadupu manta enduku e sari corono vachhu andarini thisu koni pothe baguntundi

    • @chintalapatisahityam8931
      @chintalapatisahityam8931  2 ปีที่แล้ว

      అలా అనకండి-అపోహ పనికిరాదు. తొందరపాటు అసలు తగదు

    • @dnataraju2484
      @dnataraju2484 2 ปีที่แล้ว

      @@chintalapatisahityam8931 guruvu garu 1996 nundi devudu problem pedu thune undadu ippatiki problem unda batti 30 years avuthundi inka opika untundi choppandi

  • @pljayaprada1272
    @pljayaprada1272 2 ปีที่แล้ว

    Aa pillavadu amikharma chesinaadu

  • @burgulaprakash2079
    @burgulaprakash2079 2 ปีที่แล้ว

    EVALA KAKA POINA KANI REPATI ROJULA LONA MALLI KOTHAGA MARUTHADHI NA LOKAME NIJAMUGA SATYAMUGA

  • @vamsivineeth2417
    @vamsivineeth2417 2 ปีที่แล้ว +1

    అనుభవించక తప్పదా మరి దేవుడు ఏమి చేస్తాడు

    • @swapnaabraboina1462
      @swapnaabraboina1462 2 ปีที่แล้ว

      Krishnudini bakthi tho pujisthe namasmarana yelapudu cheste kachithamga tapisthadu

    • @adhityaram.916
      @adhityaram.916 2 ปีที่แล้ว

      god em chestadu ante.suryudu manam enni thappulu chesina equal ga kanthi ni estadu.bhumi food istundi.air andariki samanaga vistundi.ante.inka karma confirm anubavinchalsinde.

  • @bhagyalakshmi6933
    @bhagyalakshmi6933 2 ปีที่แล้ว

    ?NV

  • @ChandraSekhar-ge2uq
    @ChandraSekhar-ge2uq 2 ปีที่แล้ว

    Sir. Avarinaina baadhapetti ni karma anatam correct kadhu

  • @buddhajanakiramadevi7036
    @buddhajanakiramadevi7036 2 ปีที่แล้ว

    Mamalani mosam chesina varu bagunaru....karma phalam vundha ...asallu devudu vunada

  • @Balatripuramatha
    @Balatripuramatha 2 ปีที่แล้ว

    Bottu

    • @chintalapatisahityam8931
      @chintalapatisahityam8931  2 ปีที่แล้ว

      నేను కుంకుమ పెట్టుకుంటానండీ బహుశా అది కనిపించటం లేదేమో..

  • @ommahadev8235
    @ommahadev8235 ปีที่แล้ว

    🙏🙏

  • @bandamanikyalarao3408
    @bandamanikyalarao3408 2 ปีที่แล้ว

    🙏