రాధాకృష్ణ గారు దయచేసి మీరు ఇంటర్వ్యూల్లో నవ్వకండి. మనసుపెట్టి చూసే మాలాంటి కొందరికి అది ఇబ్బంది గానూ,ఎగతాళి చేస్తున్నట్లుగానూ కనిపిస్తోంది. లేదా సీరియస్ గా ప్రశ్నలు అడుగుతూ నమ్రతగా మాట్లాడేవాళ్ళు వుంటే మీ ప్లేస్ లో పెట్టుకోండి.
మన హిందువులు ఇంత జరిగినా, ఒక్క ప్లేస్ లో కూడా ఇప్పటికీ గ్రూప్ నిరసన చేపట్ట లేదు. అదే మన దరిద్రం. ప్రజలు ఒక్క సారి రోడ్డు పైకి వస్తే అప్పుడు ప్రభుత్వానికి కూడా ఎంతో సపోర్టివ్ గా ఉంటుంది. కాని ఏంచేద్దాం? అంత భక్తి ఉత్సాహం లేదు హిందు జనాల్లో!!
వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇవన్నీ కూడా ఒక పక్కా ప్లాన్ గానే జరిగినాయి. ఆ ప్లాన్ ఏంటి? అంటే హిందువులు కి హిందుత్వం మీద నమ్మకం పోయేలాగా చేయడం తద్వారా హిందువులని క్రిస్టియన్స్ గా మార్చడం ఆ క్రిస్టియన్స్ అనేటువంటి వాళ్లే అతనికి పెద్ద ఓటు బ్యాంకుగా మార్చుకోవటం అనేటువంటిది ఒక రహస్యమైనటువంటి ప్రక్రియ. మీరు గమనిస్తే ఇతని ఐదు సంవత్సరాల కాలంలో 30 లక్షల మంది హిందువులను క్రిస్టియన్స్ గా మార్చాడు అదే అతని ధీమా కూడాను రాబోయే 30 సంవత్సరాలు నేనే సీఎం అని అంటానికి దాని వెనకాల ఉన్న రహస్యం. ఎందుకంటే అతను సీఎంగా ఉండే ప్రతి ఐదు సంవత్సరాలకి సుమారు 30 నుండి 40 లక్షల మంది హిందువులను క్రిస్టియన్స్ గా మార్చటమే అతని ధ్యేయం. అలా చేస్తే ఎప్పటికీ అతనే సీఎం.ఇది అతని మాస్టర్ ప్లాన్.హిందువుల్లారా గమనించండి జగన్ అనే క్రిస్టియన్ కనుక ఈసారి మళ్లీ వచ్చి ఉంటే రాష్ట్రం మొత్తాన్ని క్రిస్టియన్ రాష్ట్రంగా మార్చేవాడు.జస్ట్ మిస్ అయింది రాష్ట్రం అంతే ఇంకేం లేదు ఇప్పటికైనా మేల్కోండి జగన్ అనే రాక్షసుడిని వెంకటేశ్వరస్వామి అతః పాతాళానికి తొక్కేశాడు. మళ్లీ ఆ భూతం పైకి లేగవాలని చూస్తుంది. ఆ భూతం ఆటలు చల్లని వద్దు హిందువుల ఐకమత్యంగా ఉండి ఆ భూతాన్ని శాశ్వతంగా నాశనం చేసేద్దాం జైహింద్.
TTD at the backed is managed by Muslim and Christian board most of the ttd funds. But shameless AP people are busy in fighing interally, Reddy, KAPU, KAMMA. Shamleless community. India is struggling with Identity Hinduism crisis. AP People have their own way
If any Hindu person converted into other community sector ask them come back in six months. Tell them to salvation asper Hindu religion. Swamy jee must come out in this issue..
100%It is correct sir. Swami vari meda viswasam vunna vallane akkada top to bottom govt niyaminchali. Seva drukpadam vundali variki. Ippudu vunna Christian vallani andarini thesi vayali. Peakshalana jaragali.
Please R K Garu, recently we had darshan of lord Venkateswara Swamy and observed that there was nothing on the Dhwajasthamba or near that, like flower garlands or Mango leaves haras . The lord is called Nithya Kalyana Swamy. What is loss to the TTD ,if they decorate the premises with some garlands? Without these garlands,the temple looks like something. Please kindly bring this subject to the TTD. Thaks.
Lord sri venkateswara kindly show your power & kindness on your children who are deviating from right path & keep them on right path forever.I am also praying lord sri lakshmivenkateswara kindly bless by keeping all people on earth with divine qualities, besides such divine qualities people may be given sufficient good quality food water cloths shelter forever
నిజమైన దేవుడి భక్తుడు, దేవుడి ముందు తల వంచుకుని ఉండాలి. దేవుడి ముందు తల ఎత్తుకుని వెళ్లాల్సిన పని లేదు. రాజు అనే వాళ్ళు, దేశ, కాల పరిస్థితులను బట్టి, మార్పులు చేయాలి!!!!
హిందువుల హీనత్వ తత్వజ్ఞానం తో హీనుల ప్రభ వెలిగిపోయే ప్రభుత్వాలు అధికారం లోకి రావడం జరిగిపోతోంది యధేచ్ఛగా, ఆ స్వామిని , ఆ స్వామి ప్రసాదమును రక్షించుకోలేక పోయాక , ఈ స్వాములు ఎందుకో మరి , అని కొన్ని రకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఇపుడిపుడే ఇక 😢😮
🙏🏻🙏🏻With political influences, these so called caretakers of the Temples are destroying the Sanctity of the Temples, and fooling the Devotees, by way of such malpractices. Request Swamiji to take up the issue seriously and find a solution 🙏🏻🙏🏻
They Push old people especially elderly women who walk for several hours in the queue just for a glimpse. Please do something about this. I have seen one old lady walk for 6 hours limping to have Swami's darshan and the security 'woman' pushed her so hard that she almost lost balance. I quickly grabbed her hand and avoided her from falling. I even shouted at the security woman why she had to push a helpless old woman who must be in her. 70s. Hinduism is known to respect women. I did not expect this in a place like Tirupati, that too in front of the Lord.
I learnt today that ramaanujam is the guruvu for our Lord Edukondala Venkateswara Swamy. Now it is clear why there is a bIg statue for ramanujaachaaryulugaar and a small idol for Kaliyuga adhipathi at Hyderabad. one more thing I learned that Vaishnavism does not exists before Raamaanujaacharyulu. we are so greatful guru has created Kaliyugaadhipathi. Om Namo Naaraayana.
@@venkatgillకానీ ఇక్కడ కలియుగ పురుషుడు ఆ మహావిష్ణువు కి, రామానుజాచార్యులు గురువు అని ప్రచారం చేస్తున్నారు. ఇది ఒక సందిగ్ధత. రామానుజాచార్యులు గారు బ్రాహ్మణేతరలకు , విష్ణు నామ చరణ ప్రాప్తి కల్పించారు. కానీ అలాంటి శ్రీ వైష్ణవులు అంటరాని తనం పాతిష్ఠున్నారు. ఆ మహాత్ముడు సంస్కృత విద్వాంసులు. కానీ వైష్ణవత్వం ఒక భాషకు అంటగట్టి, ఆ భాషా ప్రచారం చేసి, ఇతర బాసలపయిన రుద్దుతున్నారు. దేవున్ని ప్రక్కన పెట్టి, ప్రవక్తల ఉనికిని విశ్వ వ్యాప్తి చేయడానికి ప్రయత్నం జరుగుతున్నది. ఓం నమో నారాయణ.
@@gbaabu వైష్ణవత్వం అనేది సనాతన ధర్మం పురాణపురుషుల దగ్గర నుంచి భారత భూమి ప్రపంచమంతా వ్యాపించి ఉంది. అది ఒక జాతికి ఒక భాషకి ఒక మతానికి అంటించదగ్గది కాదు. ఒక ప్రాంతానికి అంతకన్నా పరిమితం కాదు. శ్రీ భగవత్ రామానుజులు చేసిన సేవ అనిర్వచనీయం. ఆ ప్రక్రియలో ఆయన అనేక మందిరాలను అక్కడ పూజించే దైవాలను వారి వారి స్వస్వరూపాన్ని ప్రపంచానికి తిరిగి అందించారు. తిరుమలలోని వెంకటేశ్వర స్వామికి అందించిన శంఖ చక్రాలు అందుకు ఒక ఉదాహరణ. శ్రీమత్ మహాభారత కాలం నుంచి ఎవరైతే ఒక భక్తునికి ఒక వ్యక్తికి ఒక జీవికి ఎవరికైనా శంఖ చక్రధారణ చేసిన వారిని వారి ఆచార్య పురుషులుగా భావిస్తారు. రామానుజుల వారి చరిత్ర మనం కనుక చదివితే, ఇదే విషయం సుఖష్టంగా కనిపిస్తుంది. ఇటువంటి అనేక ఉత్తమ విషయాలను అందించకుండా ఇతర సంప్రదాయస్తులు రామానుజుల వారి పేరును ప్రపంచవ్యాప్తంగా తెలియ రాకూడదని అనేక సంవత్సరాలు పాటు బయటకు రానివ్వలేదు. కానీ నిజం ఎప్పటికైనా నిప్పులాంటిది కనుక బయటకు వస్తుంది. అలాంటప్పుడు మొదట వాటిని ఖండిస్తారు తర్వాత వ్యతిరేకిస్తారు ఆ తరువాత ఆలోచిస్తారు అంతిమంగా అంగీకరిస్తారు.
Truth should come out and people behind should be punished simply Sir and this should not be repeated ever again. On behalf of all I request the supreme Lord to forgive us all for this.
2004 నుండే తిరుపతి లడ్డు ప్రమాణాలు పడిపోయాయి. పవిత్రమైన పూజారులు చేసేది బదులుగా, యంత్రాలతో లడ్డు తయారు చేసేది మేదలయ్యూక పూర్తి గా ఆ లడ్డు మహత్యం పడిపోయే. దైవ క్షేత్రన్ని, టికెట్ పెట్టి, దోపిడీ క్షేత్రంగా మార్చిన వాడే ఆ పవిత్రతకు భంగం కలిగింది.
Swami Chinna JEEYAR garu and some others should come out in streets and do mass movement to stop such irregularities to maintain sanctity of Lord Venkateswara. If people like you also express your inability, then, where will the Hindu society goes and whom should we approach to protect? It’s high time that people like you should come out openly.
ఈ నామాల శాస్త్రి జగన్ గాడిని ఓహో అహా ఇటువంటి గొప్ప ముఖ్యమంత్రి ఉండడు అని పొగడడం అందరం చూశాం, only భగవంతుడిని మాత్రమే స్తుతించిన నోటితో జగన్ లాంటి నర రూప రాక్షసుడిని పొగిడిన మహానుభావులు వీరు, 2019 లో చంద్రబాబుకి వ్యతిరేకంగా ఓటు వేయాలని మొత్తం బ్రహ్మణ సమాజాన్ని ప్రభావితం చేసిన మహానుభావుడు, పాపం జగన్ గాడు ఒడిపోయేసరికి దిమ్మతిరిగి నేలమీద పడ్డాడు ఈ మహానుభావుడు. హిందూ ధర్మాన్ని పాటించే సమాజాన్ని ఇటువంటి నీచులు (రాజకీయ స్వాములు) ప్రజలను వంచిచుతున్నారు, 😂😂 మా పేరెంట్స్ ఈ కుతంత్రాలతో మనస్సు నిండిన ఈ నామాల శాస్త్రుల వారికి రోజూ నమస్కారం చేస్తుంటే నాకు ఎంత కాలుతుందో ఆ కృష్ణ పరమాత్మ ఒక్కడికే ఎరుక😂😂😂
Beef ban and increase milk price to 30 rupees for half litre in a state would have proved credentials for ghee supply to TTD. Laddu was never for profit making.
Balaji temple was there for more than 5000 years as per few Internet sites. As per some, Balaji appeared as SHISHU LINGA to some and the age of that divinity is NOT KNOWN TO EVEN THE OLDEST HISTORIANS.
Is swamiji a friend of you, because while addressing some people who are above our levels we should follow minimum courtesy, మన పై officer ని sir అని question చేస్తామ or direct అడుగుతామా
Swami garu, I request you to orgnise a movement to set right the the bad conditions especially Posting of Non Hindhus as E.O.and JEOs should be stopped with immediate effect.
అదేంది స్వామి వారు “తెలుసోకోవద్దా” అంటారు … మరి మీకు అన్నీ తెలిసినవారికి cbn న్ని ఏళ్ల తరబడి ఏకి ఏకి ఏకారు… జగన్ మాత్రం ఇంద్రుడు చంద్రుడు ఇకపై నా cm .. గొప్ప cm అని అన్నీ తమరు తెలుసుకునే సెప్పారుగా … కాషాయానికి బులుగు రంగేసుకుని తిరిగినప్పుడు మీరు తెలుసుకోలే … మీరు అందరినీ- మిత్రులు శత్రువులు - పాపులు అందరిని దీవించండి - అంతే గానీ అప్పుడు రాజకీయం మాటలు మాట్లాడి … హెబ్బే మీ జర్నలిస్టులు తిప్పి రాసారే అని భలే చెబుతారే …
ఈ జీయర్కు రామానుజాచార్యులు తప్ప వేరెవరూ ప్రపంచంలో గొప్పవారు కాదనే మూర్ఖత్వం. కళ్లకు గంతలు కట్టుకున్న మూఢ మతాభిమానం.అంతకంటే గొప్పవాళ్లు ఎందరో వచ్చారు వెళ్ళారు.వేరే మహాత్ముల గొప్పను గుర్తించలేని సంకుచితత్వం. ఇలాంటి సమన్వయదృష్టి లోపించిన గుడ్డి పీఠాధిపతులు, మిడి మిడి జ్ఞానపు ఆధ్యాత్మిక వేత్తలవల్ల మన సనాతన ధర్మానికి చాలా చెడ్డపేరు వస్తోంది. దీన్ని అలుసుగా తీసుకుని అన్య మతాల ఛాందసులు మన ధర్మాన్ని వేలెత్తి చూపించే పరిస్థితి దాపురించింది. శివ కేశవులు ఒకరే అనే సత్యాన్ని గ్రహించలేని వ్యక్తి పీఠాధిపతి, రామ రామ!! కలికాలం.అదే వైష్ణవుల్లో మళ్ళీ V నామం పెట్టుకునేవాళ్లను Y నామం పెట్టుకునేవాళ్ళు ద్వేషిస్తారు.ఇదీ మన సనాతన ధర్మంలో వీళ్లు గ్రహించిన సారం… ఇంకా వేరే మతాల వాళ్లకు మన ధర్మ సూక్ష్మాలు ఏమి అర్థమవుతాయి ?
That is Santana darmam. Bhinnatvam lo ekathvam. Evari sampradayam varu patisthune, pakka Varini gouravinchali, aadarinchali ani cheppe sampradayam Vaishnavam. Nenu vishnu vu ne paradaivamuga talachinapudu, anni roopalu ayana andhe chudagalanu. Hari, hara- tatvalanu oke swami andhu telusukogalanu. Adhe ramanujalavari bodhana. Adhi ardham ayinanadu, chinna jeeyar swami varu cheppindhi, chappali anukunnadi ardham chesukogalugutharu. Oka peetadhi pathini akshepana chese mundu Manaki anthati vidhvath undha Ani evarini varu parikinchukogalaru.
ఆర్ కే అడిగిన మంచి ప్రశ్న అడిగిన యాదాద్రిలో చేసిన ద్వంసం అంగీకరించి తిరుపతిలో జీయర్ తప్పు అనడం విడ్డూరమే!! రామానుజం గురించి అంత గొప్పగా చెప్పిన ఆయన, అదే ముస్లిం యువతిని కనీసం వంట గదిలోకి ప్రవేశం కల్పిస్తారా??
అయ్యా!లడ్డు సరే గానీ, అదొక పదార్థం. మరీ హిందువులేగా ఇప్పుడు మంత్రులు, ముఖ్యమంత్రులు, హిందూ దేవాలయలోకి వచ్చే భక్తులు సినిమా వాళ్ళు, ఆట గాళ్ళు,పాటగాళ్ళు, ఇంకా సినిమా హీరోలు, హీరోయిన్లు, big bass చేసే వాళ్ళు, జబర్దస్త్ వాళ్ళు, ఇలా, వీరందరి నైతిక శీలాలు ఎలా ఉన్నా ఫర్వా లేదా!మాటలు అశుద్ధమైన కూడా ఫర్వా లేదా వారు అందరూ గొప్ప గొప్ప భక్తులు వారికి ఎర్ర శాలువాలు కప్పుతారు? ఎన్ని పెళ్లిళ్లు చేసికున్నా, ఫర్వాలేదు గానీ, వారు డబ్బును బట్టి, పదవులను బట్టి, వారి కులాన్ని బట్టి వారికి సమాజములో గౌరవం దక్కుతుంది.ఇలా చెప్పుకుంటూ పోతే, లంచం, దోపిడీ, త్రాగు బోతుతనం, దొరికే వరకు పెద్ద వాళ్ళు ఇవన్నీ, హిందూ మతాలలో కామన్,ఏమిటో అస్సలు logic ఎక్కడైనా ఉందా?
i request Honoerble Prime minister pl take direct action who are responsible for unholy perperation of divine ladfu and dismiss the officials and pl take action on erstwhile chairperson and b d members cv narasimham.
Ramanuja Charyulu was in 11th century and the BALAJI TEMPLE CONSTRUCTION STARTED IN 300 C.E. Ramanujam becoming GURU of BALAJI BHAGAVAN,……. This statement of Jiyar Swamiji NOT CLEAR. Is it possible to clarify more in the next interview. Hathi RAMJI mutt was established in 16th -17th century or before. From 1843 to 1864 Hathi Ramji mutt Mahanth, Bawa Seva Dasa ie RAMAVATH SEVALAL MAHARAJ was heading administration of all the temples of Tirumala Tirupati followed by other GOR Banjara (Lambadi) Mahanths, Dharma Dasa, Bhagavan Dasa, Mahaveer Dasa. After 1933 Brahmins Brahmins also involved in Temples Administration. After 1947 to 1982 Brahmins controlled many aspects of Temple.
స్వామి వారిని మాట్లాడనివ్వండి మీరు మధ్య లో సొల్లు ఆపండి మీకు ఏమి తెలుసు సీబీన్ గాడి భజన తప్ప కనీసం స్వామి వారికీ గౌరవం ఇచ్చి విలువ ఇవ్వండి మీరు చేసిన వాటికి మీకు జరిగింది చాలు
రాధాకృష్ణ గారు అనవసరంగా మధ్యలో మాట్లాడుతూఉంటే వెకిలిగా నవ్వుతూ ఉంటే విషయం విలువ కోల్పోయినట్లు ఉంది.
Luchhagadu
రాధాకృష్ణ గారు దయచేసి మీరు ఇంటర్వ్యూల్లో నవ్వకండి. మనసుపెట్టి చూసే మాలాంటి కొందరికి అది ఇబ్బంది గానూ,ఎగతాళి చేస్తున్నట్లుగానూ కనిపిస్తోంది. లేదా సీరియస్ గా ప్రశ్నలు అడుగుతూ నమ్రతగా మాట్లాడేవాళ్ళు వుంటే మీ ప్లేస్ లో పెట్టుకోండి.
100 పర్సంట్ కరెక్ట్
Vadu oka journalist aa values vunnaya 😂veedi values Babu visionary 2 same
Yes
Chetta vedava
ఈ రాధాకృష్ణ ఎన్ని సార్లు చెప్పినా, వెకిలి నవ్వులు, వెకిలి కామెంట్ లు, ఎదుటివాళ్ళని కించపరిచే మనస్తత్వం , ఆయన కూర్చునే విధానం మార్చుకోడు.
మన హిందువులు ఇంత జరిగినా, ఒక్క ప్లేస్ లో కూడా ఇప్పటికీ గ్రూప్ నిరసన చేపట్ట లేదు. అదే మన దరిద్రం. ప్రజలు ఒక్క సారి రోడ్డు పైకి వస్తే అప్పుడు ప్రభుత్వానికి కూడా ఎంతో సపోర్టివ్ గా ఉంటుంది.
కాని ఏంచేద్దాం? అంత భక్తి ఉత్సాహం లేదు హిందు జనాల్లో!!
అయ్యా ల్యాబ్ లో కల్తీ జరిగిందని తెలిసినతరువాత చర్చ అనవసరం రుజువు పరుచుకోవలసిన బాధ్యత గత బోర్డు మెంబెర్స్ ది
Kalthi jarigindi who is CM
Idi six years back interview
పీఠాధిపతులందరూ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొనితగిన చర్య లెతీసుకోవాలి.
Our Constitution will not allow it.
వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇవన్నీ కూడా ఒక పక్కా ప్లాన్ గానే జరిగినాయి. ఆ ప్లాన్ ఏంటి? అంటే హిందువులు కి హిందుత్వం మీద నమ్మకం పోయేలాగా చేయడం తద్వారా హిందువులని క్రిస్టియన్స్ గా మార్చడం ఆ క్రిస్టియన్స్ అనేటువంటి వాళ్లే అతనికి పెద్ద ఓటు బ్యాంకుగా మార్చుకోవటం అనేటువంటిది ఒక రహస్యమైనటువంటి ప్రక్రియ. మీరు గమనిస్తే ఇతని ఐదు సంవత్సరాల కాలంలో 30 లక్షల మంది హిందువులను క్రిస్టియన్స్ గా మార్చాడు అదే అతని ధీమా కూడాను రాబోయే 30 సంవత్సరాలు నేనే సీఎం అని అంటానికి దాని వెనకాల ఉన్న రహస్యం. ఎందుకంటే అతను సీఎంగా ఉండే ప్రతి ఐదు సంవత్సరాలకి సుమారు 30 నుండి 40 లక్షల మంది హిందువులను క్రిస్టియన్స్ గా మార్చటమే అతని ధ్యేయం. అలా చేస్తే ఎప్పటికీ అతనే సీఎం.ఇది అతని మాస్టర్ ప్లాన్.హిందువుల్లారా గమనించండి జగన్ అనే క్రిస్టియన్ కనుక ఈసారి మళ్లీ వచ్చి ఉంటే రాష్ట్రం మొత్తాన్ని క్రిస్టియన్ రాష్ట్రంగా మార్చేవాడు.జస్ట్ మిస్ అయింది రాష్ట్రం అంతే ఇంకేం లేదు ఇప్పటికైనా మేల్కోండి జగన్ అనే రాక్షసుడిని వెంకటేశ్వరస్వామి అతః పాతాళానికి తొక్కేశాడు. మళ్లీ ఆ భూతం పైకి లేగవాలని చూస్తుంది. ఆ భూతం ఆటలు చల్లని వద్దు హిందువుల ఐకమత్యంగా ఉండి ఆ భూతాన్ని శాశ్వతంగా నాశనం చేసేద్దాం జైహింద్.
TTD at the backed is managed by Muslim and Christian board most of the ttd funds.
But shameless AP people are busy in fighing interally, Reddy, KAPU, KAMMA. Shamleless community. India is struggling with Identity Hinduism crisis. AP People have their own way
If any Hindu person converted into other community sector ask them come back in six months. Tell them to salvation asper Hindu religion. Swamy jee must come out in this issue..
100%It is correct sir.
Swami vari meda viswasam vunna vallane akkada top to bottom govt niyaminchali. Seva drukpadam vundali variki.
Ippudu vunna Christian vallani andarini thesi vayali.
Peakshalana jaragali.
100% right sir 👍🙏 miru chepindi
Reconvert cheyyandi
Radha krishna గారు serious గా వుండండి, నవ్వు అన్ని విషయాల్లో పనికి రాదు
Please R K Garu, recently we had darshan of lord Venkateswara Swamy and observed that there was nothing on the Dhwajasthamba or near that, like flower garlands or Mango leaves haras . The lord is called Nithya Kalyana Swamy. What is loss to the TTD ,if they decorate the premises with some garlands? Without these garlands,the temple looks like something. Please kindly bring this subject to the TTD. Thaks.
Allow swamiji to speak RK garu...
Always comes in between
ఎంత ఎడిటర్/యజమాని ఐనా...ఇలా వెలికి నవ్వులు మరియు సెటైర్లు ...ఆది కూడా జీయర్ స్వామి ముందు ఓవర్ యాక్టింగ్ అవసరం లేదు కదా🤔😮😕😤
Mathavaadi jeeyar.agravrnaala vaadi jeeyar.
Lord sri venkateswara kindly show your power & kindness on your children who are deviating from right path & keep them on right path forever.I am also praying lord sri lakshmivenkateswara kindly bless by keeping all people on earth with divine qualities, besides such divine qualities people may be given sufficient good quality food water cloths shelter forever
నిజమైన దేవుడి భక్తుడు, దేవుడి ముందు తల వంచుకుని ఉండాలి. దేవుడి ముందు తల ఎత్తుకుని వెళ్లాల్సిన పని లేదు.
రాజు అనే వాళ్ళు, దేశ, కాల పరిస్థితులను బట్టి, మార్పులు చేయాలి!!!!
Meeku ardham kaledu.
హిందువుల హీనత్వ తత్వజ్ఞానం తో హీనుల ప్రభ వెలిగిపోయే ప్రభుత్వాలు అధికారం లోకి రావడం జరిగిపోతోంది యధేచ్ఛగా, ఆ స్వామిని , ఆ స్వామి ప్రసాదమును రక్షించుకోలేక పోయాక , ఈ స్వాములు ఎందుకో మరి , అని కొన్ని రకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఇపుడిపుడే ఇక 😢😮
Idi paatha vidio,ramanujula sahasrabdhi jaragakamundudi ,ippudu malli pettaaru,
Veyi kaala mandapam nirminchali
Om Namovenkateshaya🙏🙏🙏
I have change my thought process in my childhood while he was interviewed bala sai baba episode
Ee Interview 7 years back di.
🙏🏻🙏🏻With political influences, these so called caretakers of the Temples are destroying the Sanctity of the Temples, and fooling the Devotees, by way of such malpractices. Request Swamiji to take up the issue seriously and find a solution 🙏🏻🙏🏻
Namaskaar Guru garu
Jai sreemannarayana
ఇంటర్వ్యూలలో దయచేసి గౌరవంగా ఉండండి, అనవసరంగా నవ్వకండి
Om namo narayana ya jai mata
Let Swamiji explain and please give respect!
Govinda Govinda Govinda Govinda 🌺🙏🌺
భారతీయ సంస్కృతి సంప్రదాయాలు పాటించేవారికి మాత్రమే తిరుమలకు ప్రవేశం ఉండాలి.
గుడి లకు వెళ్ళడం మాని ఇంటి వద్దే దేవుడను ప్రార్దన చేసుకోవడం మంచిది.
ఇప్పటికే కమర్షియల్ గా మారిన దేవాలయాలు రాజకీయ వేదికలుగా మారడం దురదృష్టకరం.
This is urgently required.if people pray to their locally available deity.ttd shouy be by otted.pray in their homes.
హిందువులు టిక్కెట్ కొని దేవాలయాలకు వెళ్ళాలి.
కానీ హాజ్ యాత్రికులకు ప్రభుత్వమే డబ్బు ఇస్తుంది. మన దేవుళ్ల పై మన ప్రేమ ఇది.
5.00 question , very few can understand 😂 but answer also good
This interview is from November 6, 2016.
They Push old people especially elderly women who walk for several hours in the queue just for a glimpse. Please do something about this. I have seen one old lady walk for 6 hours limping to have Swami's darshan and the security 'woman' pushed her so hard that she almost lost balance. I quickly grabbed her hand and avoided her from falling. I even shouted at the security woman why she had to push a helpless old woman who must be in her. 70s. Hinduism is known to respect women. I did not expect this in a place like Tirupati, that too in front of the Lord.
Rk gaariki anxiety issues vachaay..kaastha doctor ki chupinchukondi...andaritho sarcastic ga maatladi mi viluvanu meeru kolpovadhuu❤❤❤
I learnt today that ramaanujam is the guruvu for our Lord Edukondala Venkateswara Swamy. Now it is clear why there is a bIg statue for ramanujaachaaryulugaar and a small idol for Kaliyuga adhipathi at Hyderabad. one more thing I learned that Vaishnavism does not exists before Raamaanujaacharyulu. we are so greatful guru has created Kaliyugaadhipathi. Om Namo Naaraayana.
@@gbaabu Vaishnavism is part of Sanatana Dharma. Prahlaada, Naarada, Paraasara, Ambaarisha ilaa puraana putalu nindaa andaru Vishnu Bhakthule
@@gbaabu Vaishnavism is part of Sanatana Dharma. Prahlaada, Naarada, Paraara, Ambaarisha ilaa puraana putalu nindaa andaru Vishnu Bhakthule
@@venkatgillకానీ ఇక్కడ కలియుగ పురుషుడు ఆ మహావిష్ణువు కి, రామానుజాచార్యులు గురువు అని ప్రచారం చేస్తున్నారు. ఇది ఒక సందిగ్ధత. రామానుజాచార్యులు గారు బ్రాహ్మణేతరలకు , విష్ణు నామ చరణ ప్రాప్తి కల్పించారు. కానీ అలాంటి శ్రీ వైష్ణవులు అంటరాని తనం పాతిష్ఠున్నారు. ఆ మహాత్ముడు సంస్కృత విద్వాంసులు. కానీ వైష్ణవత్వం ఒక భాషకు అంటగట్టి, ఆ భాషా ప్రచారం చేసి, ఇతర బాసలపయిన రుద్దుతున్నారు. దేవున్ని ప్రక్కన పెట్టి, ప్రవక్తల ఉనికిని విశ్వ వ్యాప్తి చేయడానికి ప్రయత్నం జరుగుతున్నది. ఓం నమో నారాయణ.
@@gbaabu వైష్ణవత్వం అనేది సనాతన ధర్మం పురాణపురుషుల దగ్గర నుంచి భారత భూమి ప్రపంచమంతా వ్యాపించి ఉంది. అది ఒక జాతికి ఒక భాషకి ఒక మతానికి అంటించదగ్గది కాదు. ఒక ప్రాంతానికి అంతకన్నా పరిమితం కాదు. శ్రీ భగవత్ రామానుజులు చేసిన సేవ అనిర్వచనీయం. ఆ ప్రక్రియలో ఆయన అనేక మందిరాలను అక్కడ పూజించే దైవాలను వారి వారి స్వస్వరూపాన్ని ప్రపంచానికి తిరిగి అందించారు. తిరుమలలోని వెంకటేశ్వర స్వామికి అందించిన శంఖ చక్రాలు అందుకు ఒక ఉదాహరణ. శ్రీమత్ మహాభారత కాలం నుంచి ఎవరైతే ఒక భక్తునికి ఒక వ్యక్తికి ఒక జీవికి ఎవరికైనా శంఖ చక్రధారణ చేసిన వారిని వారి ఆచార్య పురుషులుగా భావిస్తారు. రామానుజుల వారి చరిత్ర మనం కనుక చదివితే, ఇదే విషయం సుఖష్టంగా కనిపిస్తుంది. ఇటువంటి అనేక ఉత్తమ విషయాలను అందించకుండా ఇతర సంప్రదాయస్తులు రామానుజుల వారి పేరును ప్రపంచవ్యాప్తంగా తెలియ రాకూడదని అనేక సంవత్సరాలు పాటు బయటకు రానివ్వలేదు. కానీ నిజం ఎప్పటికైనా నిప్పులాంటిది కనుక బయటకు వస్తుంది. అలాంటప్పుడు మొదట వాటిని ఖండిస్తారు తర్వాత వ్యతిరేకిస్తారు ఆ తరువాత ఆలోచిస్తారు అంతిమంగా అంగీకరిస్తారు.
Swamy gaaru, speak about laddus
🙏🚩జై హింద్🙏
OM. Jai. SRIRAM
Jai. AP. JaI. ABN. GARU
👌🌺🙏 supar
ఇది పాత ఇంటర్వ్యూ
This is politics replaying old interview now
Chinnajiyyar what are you doing
స్వామిజీ తిరుమల లడ్డూ తయారీలో కలుషితం కావడం గురించి చెప్పేవన్నీ కాదు మీ అభిప్రాయాన్ని నేరుగా చెప్పండి
This is Old interview...
Guruji,, what about rameswarrao, your sishya,one of the TTD board member doing there.
ఈ ఇంటర్వ్యూ 7ఇయర్స్ క్రితం ది
RK SIR PL DICUSS TTD LADDU SUBJECT SWAMY JI GARU ఓపెనింగ్
Swamiji garu 100% current
Truth should come out and people behind should be punished simply Sir and this should not be repeated ever again. On behalf of all I request the supreme Lord to forgive us all for this.
RK garu,
Please don't interrupt when Swamiji is explaining
తిరుపతి లడ్డు చాలాపవితTirupati Laddu is very sacred
2004 నుండే తిరుపతి లడ్డు ప్రమాణాలు పడిపోయాయి. పవిత్రమైన పూజారులు చేసేది బదులుగా, యంత్రాలతో లడ్డు తయారు చేసేది మేదలయ్యూక పూర్తి గా ఆ లడ్డు మహత్యం పడిపోయే. దైవ క్షేత్రన్ని, టికెట్ పెట్టి, దోపిడీ క్షేత్రంగా మార్చిన వాడే ఆ పవిత్రతకు భంగం కలిగింది.
Swami Chinna JEEYAR garu and some others should come out in streets and do mass movement to stop such irregularities to maintain sanctity of Lord Venkateswara. If people like you also express your inability, then, where will the Hindu society goes and whom should we approach to protect? It’s high time that people like you should come out openly.
HH Tridandi Chinna Jeeyar Swamy Maharaj Ki Jay
Actually, Jiyar want to implement Pancharatra Agamam instead of Vaikanasa Agamam.
Any thing can be happend any time due corrupted politicians
Ramanujacharylu Venkateswara Swami vaari guruvu ane vanito inta sepu Radhakrishna garu sambhashichadam sari kadu
వామ్మో..... 😊
అయ్యా ఏబీఎన్ గారు మీలో మీరు చూసుకోకుండా రెండు వైపులా ఉన్న వాళ్ళు కూడా చూడవలెను
Venkateswara Swamy thought of 'our Ramanujacharyulavaru as his Guruvu'!?
Yes lord Venkateswara swami said in his venkatachala ithihasamala Ramanujacharya is my guru/acharya.
@@karthikramanujadasa1620 For god sake, Please stop this N0nsense.
@@karthikramanujadasa1620 N0nsense.
@@karthikramanujadasa1620 No
ఇ మేధావుల కు అంతా తెలుసు కాని ఉత్త బల్డప్లు
జై శ్రీమన్నారాయణ
Ee video eppatidoooo.....ippudu post peduthannaru enduku
RK should allow him to speak.
ఈ నామాల శాస్త్రి జగన్ గాడిని ఓహో అహా ఇటువంటి గొప్ప ముఖ్యమంత్రి ఉండడు అని పొగడడం అందరం చూశాం, only భగవంతుడిని మాత్రమే స్తుతించిన నోటితో జగన్ లాంటి నర రూప రాక్షసుడిని పొగిడిన మహానుభావులు వీరు, 2019 లో చంద్రబాబుకి వ్యతిరేకంగా ఓటు వేయాలని మొత్తం బ్రహ్మణ సమాజాన్ని ప్రభావితం చేసిన మహానుభావుడు, పాపం జగన్ గాడు ఒడిపోయేసరికి దిమ్మతిరిగి నేలమీద పడ్డాడు ఈ మహానుభావుడు. హిందూ ధర్మాన్ని పాటించే సమాజాన్ని ఇటువంటి నీచులు (రాజకీయ స్వాములు) ప్రజలను వంచిచుతున్నారు, 😂😂 మా పేరెంట్స్ ఈ కుతంత్రాలతో మనస్సు నిండిన ఈ నామాల శాస్త్రుల వారికి రోజూ నమస్కారం చేస్తుంటే నాకు ఎంత కాలుతుందో ఆ కృష్ణ పరమాత్మ ఒక్కడికే ఎరుక😂😂😂
మీరు చెప్పినవి అన్నీ నిజాలు. ఈ వ్యక్తి బహుకోపిష్టి,అహం,గర్వం నిండిన,అవకాసవా ది.
ఎక్కడ రామానుజ ఎప్పటి వెంకటేశ్వరుడు, తనకు గురువా! తురకమ్మాయిని లక్ష్మీ గా నీవు పూజించుకో.. ఎదవ మాటలూ
Why didn't the media highlight that TTD chairman appointed by previous government was a Christian????
Why no agitation???
Beef ban and increase milk price to 30 rupees for half litre in a state would have proved credentials for ghee supply to TTD. Laddu was never for profit making.
Balaji temple was there for more than 5000 years as per few Internet sites. As per some, Balaji appeared as SHISHU LINGA to some and the age of that divinity is NOT KNOWN TO EVEN THE OLDEST HISTORIANS.
తగిలించుకుంది త్రిదండం . ఎగుణాన్ని వదలని - అంతా నేనే - కులగజ్జి తో మేనల్లునీ చెరదీత. ఎదుటి కులాలని గౌరవించరు.
Annavaram prasadam kuda idi varakula ledu Adi kuda labtest cheyinchandi.
Nammakanni pogattestunnaru sir devudni avamanam cheyatam
Ithanu kuda responsible for all nonsense things happenings in TTD.
Y sir what did he done
Is swamiji a friend of you, because while addressing some people who are above our levels we should follow minimum courtesy, మన పై officer ని sir అని question చేస్తామ or direct అడుగుతామా
Yavadimida case pettali
Jaisreemannarayana, meere,save cheyali,swamy, 🙏🙏🙏🙏
ఈ స్వామీజీని కూడా సంబోధన లేకుండా మాట్లాడతారా? What is this?
nuvvu hindhuvuvena asalu
Swami garu,
I request you to orgnise a movement to set right the the bad conditions especially Posting of Non Hindhus as E.O.and JEOs should be stopped with immediate effect.
7 year's back vedio pls note that
Jai Srimannarayana🌷🌻🌷🙏 👣🙏 🌷🌻🌷
అదేంది స్వామి వారు “తెలుసోకోవద్దా” అంటారు …
మరి మీకు అన్నీ తెలిసినవారికి cbn న్ని ఏళ్ల తరబడి ఏకి ఏకి ఏకారు… జగన్ మాత్రం ఇంద్రుడు చంద్రుడు ఇకపై నా cm .. గొప్ప cm అని అన్నీ తమరు తెలుసుకునే సెప్పారుగా …
కాషాయానికి బులుగు రంగేసుకుని తిరిగినప్పుడు మీరు తెలుసుకోలే …
మీరు అందరినీ- మిత్రులు శత్రువులు - పాపులు అందరిని దీవించండి - అంతే గానీ అప్పుడు రాజకీయం మాటలు మాట్లాడి … హెబ్బే మీ జర్నలిస్టులు తిప్పి రాసారే అని భలే చెబుతారే …
ఏం మాట్లాడుతున్నారు స్వామీ.
ఈ జీయర్కు రామానుజాచార్యులు తప్ప వేరెవరూ ప్రపంచంలో గొప్పవారు కాదనే మూర్ఖత్వం. కళ్లకు గంతలు కట్టుకున్న మూఢ మతాభిమానం.అంతకంటే గొప్పవాళ్లు ఎందరో వచ్చారు వెళ్ళారు.వేరే మహాత్ముల గొప్పను గుర్తించలేని సంకుచితత్వం. ఇలాంటి సమన్వయదృష్టి లోపించిన గుడ్డి పీఠాధిపతులు, మిడి మిడి జ్ఞానపు ఆధ్యాత్మిక వేత్తలవల్ల మన సనాతన ధర్మానికి చాలా చెడ్డపేరు వస్తోంది. దీన్ని అలుసుగా తీసుకుని అన్య మతాల ఛాందసులు మన ధర్మాన్ని వేలెత్తి చూపించే పరిస్థితి దాపురించింది. శివ కేశవులు ఒకరే అనే సత్యాన్ని గ్రహించలేని వ్యక్తి పీఠాధిపతి, రామ రామ!! కలికాలం.అదే వైష్ణవుల్లో మళ్ళీ V నామం పెట్టుకునేవాళ్లను Y నామం పెట్టుకునేవాళ్ళు ద్వేషిస్తారు.ఇదీ మన సనాతన ధర్మంలో వీళ్లు గ్రహించిన సారం… ఇంకా వేరే మతాల వాళ్లకు మన ధర్మ సూక్ష్మాలు ఏమి అర్థమవుతాయి ?
That is Santana darmam. Bhinnatvam lo ekathvam. Evari sampradayam varu patisthune, pakka Varini gouravinchali, aadarinchali ani cheppe sampradayam Vaishnavam. Nenu vishnu vu ne paradaivamuga talachinapudu, anni roopalu ayana andhe chudagalanu. Hari, hara- tatvalanu oke swami andhu telusukogalanu. Adhe ramanujalavari bodhana. Adhi ardham ayinanadu, chinna jeeyar swami varu cheppindhi, chappali anukunnadi ardham chesukogalugutharu.
Oka peetadhi pathini akshepana chese mundu Manaki anthati vidhvath undha Ani evarini varu parikinchukogalaru.
Rk you CBN Servent
Guruji, what about your sisya rameswarrao , being one of the board member there at TTD doing.please correct.
7 years back vedio
Jai Srimannarayana 🙏🙏
It is old vedio
ఆర్ కే అడిగిన మంచి ప్రశ్న అడిగిన యాదాద్రిలో చేసిన ద్వంసం అంగీకరించి తిరుపతిలో జీయర్ తప్పు అనడం విడ్డూరమే!! రామానుజం గురించి అంత గొప్పగా చెప్పిన ఆయన, అదే ముస్లిం యువతిని కనీసం వంట గదిలోకి ప్రవేశం కల్పిస్తారా??
Donga swamy
R.k ki b.p table veyse c.b.n guremchi matladali😅😅😅😅😅😅
ఈ చిన్నజియ్యర్ బ్రాహ్మణులలోనే ఐకమత్యాన్ని చెడగొడతాడు. వీడికి తిరుమలకు సంబంధం లేదు
పిచ్చోడి వా తిరుమల లో జియ్యర్ స్వామి మఠం ఉంటది, హిందూ ఆలయాలకు ప్రభుత్వము పెత్తనం ఏంటి రా హౌలె
శ్రీ వైష్ణవులు, బ్రాహ్మణులు అనే పదం వాడరు...మేం వైష్ణవులం అంటారు
Media can be purchased
.
He is also moniest
వారు cm గా ఉన్నప్పుడు చెప్పరు.. ఎప్పుడు చెబుతారు. ఈ 5 yrs లో లడ్డు తినలేద..??????
అప్పుడే గళం ఎత్తొచ్చు గా..!!??!?!?!?
Karma is a non-sentient. And cannot give results itself directly and based on our karmas
Chinna jiyaru, budda jiyaru, Sita Nagaram Tadepalli Vijayakiladri konda Pina pedda pedda buildings yevarivi permission yevarichharu jagan ichhada 😅😂
కేసీఆర్ ప్రభువు యొక్క అనుమతి లేకుండా ఈయన వెళ్ళారో....ముచ్చింతలుకు చింతలు ప్రారంభమౌతాయి. ..
ఈ స్వామి కూడా పిచ్చి గానే ఉన్నాడు వీళ్ళ మేనల్లుడు విష్ణు స్వామి పెద్ద భోగం అంటున్నారు
rk garu swami matladutunau me api coplete ayenataravata matladite baguntadi
అయ్యా!లడ్డు సరే గానీ, అదొక పదార్థం. మరీ హిందువులేగా ఇప్పుడు మంత్రులు, ముఖ్యమంత్రులు, హిందూ దేవాలయలోకి వచ్చే భక్తులు సినిమా వాళ్ళు, ఆట గాళ్ళు,పాటగాళ్ళు, ఇంకా సినిమా హీరోలు, హీరోయిన్లు, big bass చేసే వాళ్ళు, జబర్దస్త్ వాళ్ళు, ఇలా, వీరందరి నైతిక శీలాలు ఎలా ఉన్నా ఫర్వా లేదా!మాటలు అశుద్ధమైన కూడా ఫర్వా లేదా వారు అందరూ గొప్ప గొప్ప భక్తులు వారికి ఎర్ర శాలువాలు కప్పుతారు? ఎన్ని పెళ్లిళ్లు చేసికున్నా, ఫర్వాలేదు గానీ, వారు డబ్బును బట్టి, పదవులను బట్టి, వారి కులాన్ని బట్టి వారికి సమాజములో గౌరవం దక్కుతుంది.ఇలా చెప్పుకుంటూ పోతే, లంచం, దోపిడీ, త్రాగు బోతుతనం, దొరికే వరకు పెద్ద వాళ్ళు ఇవన్నీ, హిందూ మతాలలో కామన్,ఏమిటో అస్సలు logic ఎక్కడైనా ఉందా?
i request Honoerble Prime minister pl take direct action who are responsible for unholy perperation of divine ladfu and dismiss the officials and pl take action on erstwhile chairperson and b d members cv narasimham.
7 years back vedio idi
While doing fraud, Why all Hindu Gurus not spoken about that. And not blamed any one about TTD valuable prasadam.
Jiyaur speach valana labham emi unmadi jai Shriram
Ramanuja Charyulu was in 11th century and the BALAJI TEMPLE CONSTRUCTION STARTED IN 300 C.E. Ramanujam becoming GURU of BALAJI BHAGAVAN,……. This statement of Jiyar Swamiji NOT CLEAR. Is it possible to clarify more in the next interview.
Hathi RAMJI mutt was established in 16th -17th century or before.
From 1843 to 1864 Hathi Ramji mutt Mahanth, Bawa Seva Dasa ie RAMAVATH SEVALAL MAHARAJ was heading administration of all the temples of Tirumala Tirupati followed by other GOR Banjara (Lambadi) Mahanths, Dharma Dasa, Bhagavan Dasa, Mahaveer Dasa. After 1933 Brahmins Brahmins also involved in Temples Administration. After 1947 to 1982 Brahmins controlled many aspects of Temple.
7years back video idi,devudiki kuda guruvuntada ani annaru ,manishiga vachchinappudu Ramudiki vishwamithrudu,krishnudiki sandeepudu guruvuga vunnaru ,Vimarshinchevallu Ramayanam,Baghavatham ,sanathana grandhalu saduvuthe thelusthayi ,oorke gali matalu matladi pedhalanu vimarshinchadam kadu goppathanam ...
స్వామి వారిని మాట్లాడనివ్వండి మీరు మధ్య లో సొల్లు ఆపండి మీకు ఏమి తెలుసు సీబీన్ గాడి భజన తప్ప కనీసం స్వామి వారికీ గౌరవం ఇచ్చి విలువ ఇవ్వండి మీరు చేసిన వాటికి మీకు జరిగింది చాలు
ఆయన లాంటి మహోన్నత స్వామిని వీడు అలా శంభోదించడం అహంకారం గా ప్రవర్తించడం ఛీ