Local boi nani || మా కొత్త ఇల్లు , Home tour vlog
ฝัง
- เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
- #localboinani #housewarming #MyDreamHome #vizagnani #tiktoknani #vlog #home #newhome
For Business enquiries mail : satyamurthy42@gmail.com
Please do follow my channel @local Boi Nani
Instagram id: ...
Video Tag : Local boi nani || మా కొత్త ఇల్లు , Home tour vlog
నాని ఒక ఇంటివాడివాయినావు చాలా గొప్ప విషయం. ఇలానే తల్లిదండ్రులను, భార్య బిడ్డ బాగా చూసుకో అప్పుడు నీకు అంతా మంచే జరుగుతాది 👍👌👏🤝🌹
అమ్మ, నాన్న హ్యాపీ కదా,అని అడగటం సూపర్❤ congratulations 🎉 house super 👌
Nv ne family ni epudu anna adigava
@@GRINCHREDDY😂😂😂😂😂
So super anna me house 🏡 and your parents was so happy and I was well appreciated you anna
Congrats brother for new house.maa Babu kuda chustadu me vedios baaga.
ఇల్లు చాలా బాగుంది, అమ్మ, నాన్న చాలా హ్యాపీ గా వున్నారు ఒక కొడుకు గా నువ్వు చెయ్యవలసిన ది చేసావు, శుభాభినందనలు
కల్మషం లేని మనస్సు విప్పి మాట్లాడే కుటుంబం God bless your family 👪 ❤🙌
తమ్ముడు నాని నీ సొంత ఇల్లు కల నెరవేరింది... సూపర్ తమ్ముడు అనుకున్నది సాధించావు..👌🏻👌🏻👌🏻... నువ్వు చాలా మంచోడివి తమ్ముడు నువ్వు బాగుండాలి 🙏🏻🙏🏻🙏🏻...👍
మంచి ఫ్యామిలీ నువ్వు అందరికీ ఆదర్శంగా ఉంటావు నాని తమ్ముడు మీ సొంత ఇల్లు చాలా బాగున్నది 👌 తమ్ముడు 💐
అన్న సొంత ఇంటిలో ఉంటే ఆ ఆనందమే వేరు అన్న.. అదే అద్దె ఇంట్లో ఉంటే నెల వచ్చేసరికి రెంట్ కట్టలేక చాలా ఇబ్బంది పాడుతాం అన్న.... కోరికలు ఎపుడు కూడా ఒక్క దాని తర్వాత ఒక్కటి మెల్లగా తీర్చుకోవాలి అన్న.ఒకే సారి అంటే కష్టం.. మొత్తానికి అమ్మ, నాన్న నీ లైఫ్ లో హ్యాపీగా చూసుకుంటున్నావు... 👍💞
Nenu kuda😢😢😢
Congratulations Anna🎉❤
ఇల్లు ఎంత పెద్దది అన్నది కాదు
ఇంట్లో ఎంత సంతోషంగా
ఉన్నామన్నదే ముఖ్యం
Congratulations Nani Anna🥇💐
నాని అన్న త్వరగా కోలుకున్నందుకి చాలా హ్యాపీ గా ఉంది🤗💐
నువ్వు నీ కుటుంబం వివాదాలకు దూరంగా సుఖ సంతోషాలతో నిత్యం ఉండాలని కోరుకుంటున్నాను.
అమ్మ నాన్న, తో కలిసి ఉండటం, చాలా బాగుంది అన్న👌👌👍❤❤
అమ్మా నాన్న తో కలిసి ఉండటం, చాలా బాగుంది అన్న 👌.
అమ్మ సూపర్ గా ఉంది అన్న ❤
మళ్ళీ మీ పాత జీవన విధానం లోకి రావాలి. మళ్ళీ వీడియోలు చూపిస్తూనే ఉండాలి.
సొంత ఇల్లు లేక చాలా మంది అద్దాంటిలో ఇరకటలు పడతున్నారు మీకు చాలా థాంక్స్ అమ్మ నాన్న ఆనందంగా చూసినందుకు నా ఇల్లు మద్యలో ఆగిపోయింది సహాయం చేయి బ్రో ప్లీజ్
Congratulations 🎉సూపర్ నాని అన్న అమ్మ ని చూస్తే నాకు మా అమ్మ గుర్తొస్తోంది మిస్ యు అమ్మా😢 అమ్మా నీ నాన్నని బాగా చూసుకోండి అన్నా ❤
Valla amma ni chudaka pothe mi amma gurthuku radhaa😂😂😂😂😂😂😂😂
@@fakepeople7460thalli Leni vallaku telustundi bro...
@@fakepeople7460😅😅😂
తమ్ముడు నీకు అంత మంచే జరగాలి. తమ్ముడు అమ్మని నాన్నని బాగా చూసుకో మా మరదలు జాగ్రత్త
Mi maradhalu bane vundhile😂😂😂
తమ్ముడు అమ్మని హ్యాపీ అమ్మ అని అడగటం చాలా బాగుంది సొంతిల్లు అంటే ఎంత ఆనందంగా ఉంటది కదా అటువంటి కొడుకులు కూడా అమ్మ నీకు హ్యాపీగా ఉంది కదా అని అడిగాడు
amma nanna ni happy ga chudatam anedhi the best moment...all the best nani
ఫ్యామిలీతో హ్యాపీగా ఉండండి తమ్ముడు మీరు ఇవన్నీ ఏవి మనసులో పెట్టుకోకుండా ఇల్లు కట్టుకున్నారు హ్యాపీగా మాకు కూడా హ్యాపీగా ఉంది మిమ్మల్ని
చాలా చాలా బాగుంది ఇల్లు,
హాల్, దేవుని రూమ్ అన్నీ బాగున్నాయి.
💐
మీ అమ్మా నాన్న ముఖంలో చిరునవ్వు ❤
అన్నయ లవ్ యూ😊
Congratulations Brother... Common Man making success in TH-cam more than Big fames
Congratulations on having a new house..parents meedha mee prema baavundhi..alaage mee father serving 🎉🫡
నాని అన్న అమ్మానాన్న మీరు వదినగారు తమ్ముడు హ్యాపీగా జీవించాలని కోరుకుంటున్నా
First bayata nindi total house look chupinchi,akkada nundi entranc nundi home tur cheste bagundi...aa tarvatha amma nanna tho matlaadunchaalsindi..
చాలా బాగుంది తమ్ముడు ఇల్లు ఒక లైలా కోసం అనే సాంగ్ కి చాలా బాగా చేశారు తమ్ముడు వీడియో సూపర్ సూపర్
Hime tour bhavundhi Tammudu parents kallalo happy chustuntai chla santhosham ga undhi .All the best for upcoming videos .God bless you and your family 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉.
Manalanti medil class vaalaku sontha ellu antea oka kala. Adhi Nv nijam chesukunnav iam very happy anna
Allah bless you nani Always be happy let your enemies 😭 CRY... Grow like that
. Mjkkk
Kitchen lo chimney pettinchanna ledante kitchen pain motha oil oil aipotundhi wall chedipothundhifurst adhi pettinchanna
పొద్దున్న నీకు కూతురు ని చూసా ,ఇప్పుడు ఈ విడియో చూస్తున్నా తమ్ముడూ, బెస్ట్ ఆఫ్ లక్ మై డియర్ ❤
Iam so happy brother me house super ga undhi ❤❤ me amma nanna me wife Baga chusukondhi all the best ur future brother 🙌🙌🙌🙌
హాయ్ తమ్ముడు ఇల్లు 👌👌చాలా బాగుంది అమ్మ నాన్న కూడా చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు గాడ్ బ్లెస్స్ యు తమ్ముడు💐💐💐
అందరు యూట్యూబర్స్ Motovlog Travelling చేస్తూ గాడిదిల్లా తిరగుతుంటే ఈయన మాత్రం చేపలు పడుతూనే vlog చేసి బాగ బలిస్యాడు .. Great
నాని మీ ఇల్లు బాగుంది చాలా బాగుంది. నువ్వు ఇలాగే హ్యాపీగా ఉండాలి ఓకేనా మీ ఫ్యామిలీతో నీ చుట్టూ ఉన్న నీతోటి బోట్లో పనిచేసే వాళ్ళ అందరితో కూడా నువ్వు కలిసి చాలా హ్యాపీగా ఉండాలి నాకు రొయ్యలు పీతలు అంటే ఇష్టం పంపిస్తావా ప్లీజ్ చాలా కామెంట్స్ లో పెట్టాను నా నెంబర్ నా అడ్రసు నా నెంబర్ కూడా పెట్టాను కానీ ఒకడు ఫేక్ కాల్ చేసి 300 కొట్టించుకున్నాడు వాడు కనీసం రిప్లై కూడా ఇవ్వట్లేదు అది మోసపోయానని నాకు అర్థమైంది ఇప్పుడు మీరు ఇప్పుడైనా సరే కరెక్ట్ గా స్పందించి నువ్వు ఈ మెసేజ్ చూసి నాకు పీతలు రొయ్యలు పంపిస్తావని ఆశపడుతున్నాను తినాలనిపిస్తుంది నువ్వు చూపించిన ప్రతిసారి తెల్ల చందు అంటే ఎలా ఉంటుందో బాహుబలి ఏముంది చూడటానికి తినాలనిపిస్తుంది వీలుంటే అది కూడా పంపిస్తావా మాది హనుమాన్ జంక్షన్ అని అది హనుమాన్ జంక్షన్ ఏలూరు జిల్లా పెదపాడు మండలం తాళ్లమూడి గ్రామం
సూపర్ తమ్ముడు Congratulations Best of luck నువ్వు ఎల్లప్పుడూ నువ్వు నీ కుటుంబం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.
Hai Nani.. congratulations. మీ ఇల్లు చాలా బాగుంది.చాల సంతోషంగా ఉంది.God bless you.
❤❤❤ for ur dad ... He is so sweet 😊😊😊
Hi bro your new house is very nice తల్లి తండ్రుల నీ సంతోషపెట్టే కొడుకులు e రోజుల్లో చాలా అరుదు bro so meru great bro
Parents ni baga chusukun vaallaki yeppudu Subham jarugutundi... All the best and congratulations 👍
Bro nenu nee subcriber kadhu but I watch every
Nee videos lo swachatha nijayathi untai aa samudra dhevudu ninnu Inka aswiradhinchalani korukuntunnanu
Nenu govt jobs prepare avthuntanu bro
Job vachaka mimmalni meet avthanu bro
Because u r the real hero
Have a great journey a head
Congratulations Nani melliga bowls marcheyanddi and organised ga pettanddi chala bagundhi
Parents ki nuvu iche value....I just.love that 😊
Chala bagundhi illu,,, Amma nannanu santhoshaga vunchuthunnaru ,,,adhe kavali....great...nani
Parents happy ga untay , manamu chala happy ga untam. Great bro. Keep tap
పెళ్లి అయిన తర్వాత కూడా అమ్మా, నాన్నలను ఇలాగే చూడాలి.
House is nicely modified, good selection, congratulations highlight of this vlog is happiness in your mom face.
Memu kuda happy annayya parents kallalo happiness theesukuravatam chinna vishayam kadhu Anna congratulations Anna 🎉Amma nanna vadhina jagraththa❤
Punayam chesukunnavu, Prayojakudaina koduku nu kannavu talli.. andariki aa bagyam undadu.. ❤
ఇల్లు కొనుక్కున్నారు సంతోషం. ఇల్లు బాగుండి కానీ కొన్ని తప్పులు ఉన్నాయి. రంగులు ఒకటి. బెడ్‌రూమ్‌లు చాలా చిన్నగా ఉన్నాయి. ఫ్యూచర్ లో పెద ఇల్లు కొనుకోవాలనీ కోరుకుంటున్నాను. మాస్టర్ బెడ్‌రూమ్ యెప్పుడయినా ఇంటి పెద్ద వాళ్ళు వుండాలి. ఏమనుకో మాకు తమ్ముడు
New house super congratulations nani and with family members idhantha mee sramaphalithame
Mee parents so lucky neelanti kofuku puttadam
Nani, ne illu chala bagundi. Congratulations ❤ your parents are very happy.
Super anna .nv real .eppudu happy ga undali with family tho.inkoti eppudiena rumours vastey tippu kottali ani nenu korukuntunnaaa last time boat vishyam lo
House chala chala bagunnadi Tammudu amma nanna happy ga unnaru nenu chala happy ga unnanu.meru appudu happy ga unnadalani manaspurthiga korukuntunnanu tammudu.god bless you
ఇల్లు సూపర్ మీ అన్నయ్యలు ఎక్కడ ఉంటాడు కనిపించడం లేదు ఏంటి
నేను విశాఖ వచ్చినపుడు, నిన్ను కలుస్తా అల్లుడు ❤
Parents nu prema ga chusukuntunnav very good keep it up . Nice house
బ్రో అన్ని బాగానే వున్నాయి గాని నువ్వు అ ఒక్క మందు మానెయ్ బ్రో ఎ గొడవ గోల ఉండ కుండా ఫ్యామిలీ తో హ్యాపీ గ వుండు మంచి ఫ్రెండ్స్ తో కలిసి వుండు.. తప్ప కుండా తాగుడు మానెయ్... ఓకే
Adhi avvadamma😂😂😂
@@fakepeople7460 అవును
అమ్మ సిగ్గు పడుతుంది నాని బ్రో😁😁😁😁😁
మీరు మీ ఫ్యామిలీ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి వదిన అమ్మ బాగుంద bro congratulations bro ❤
Bed room lo devudu photos pettoddu andi..Radha Krishna lu tappa
Amma nana happy kada ...my first comment, vry lucky parents lucky wife lucky daughter as this man z a one Man army
Congratulations bro mi house chela bagundi mi mammi dadi full happy eppatiki mi femili elane happy ga undali ani aa deunni korukuntunnanu
Meru appudu amma,Nana tho kalisi undali vaallani happy ga chusukovali vaallani appudu badha pettakandi
Thammudu chala Happy ga undhi family chusaka, Thankyou . And aa Bhagavanthudu miku eppudu manchi cheyali mi family tho Happy ga undali, Undandi.ok and sorry Thammudu annanu paravaledha, madhi vizag undedhi Saligramapuram Akkayyapalem Dhaggara untam. Epoudaina okkasari mi place ki fishing harbor vastham
Me home super undi anna.viswa ki kinda bedsheet vayandi chala cool undi ga weather
Nanna matlo Prema ❤ Amma sigulo kanabadindhi nani.mee family lo nenu unaa anipinchindhi🎉
Sontha illu kattukoni undalani Andhari korika ❤ Adhi nuvvu proove chesav nani bro ❤ family ni baga chusukuntunnav 👍
ఇవే తగ్గించు కుంటే మంచిది. ఇలా పబ్లిసిటీ పిచ్చతోనే ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు.
Tammudu nuv amma naanna ki echey importance ne neeku blessings tammudu
Great Naani Anna Amma Nanna Happines kante inkem kaavali.Vallani vadinani machiga chusko😊kastapadakunda emi raadu nee kastaniki prathifalam ee House.Chala Baagundi👍
Pest control cheyinchu bro intiki ledhantr chedhalu pattesi pothayi okavela cheyinchakpothe ippudyna patledhu cheyinchu experience tho chepthunani maa house mottham malli cheyincham chal chutaku vasthadhi immediate ga pest control cheyinchu house bagundhi ceiling chedhalu pattesthayi cheyinchu
House chaala bagundhi bro but kitchen lo green kakunda vere colour vesthey Inka bagunnu....❤
ఇల్లు బాగుంది నాని.. కట్టిందే కొన్నావా కేక కట్టించావా నాని ఇల్లు.. All the best నాని..
Best Lovely Son 👌 Congratulations 🎊 👏 💐 🥳 🎊 👏 💐 🥳 You're House is Beutiful...Every...Middle Class Family Dream Own House 🏠 Nani You're The Best Son For You're Parents
Kasta padi sampadinchikunnaru Baga vundandi happy ga vundandi okma
❤ ఫస్ట్ కామెంట్ బ్రో ఈ వీడియోకి
Aluminum paatralu vaadaddu vantaku
Not good for health
Steel patralu kaani
Bronze kaani vaadali
Baby kuda vastaru kadaa
Take it as a positive
Congrats naani
Bro parent's
Happy ga unna illu
Yeppudu manchigane
Unttundi
So nuvvu inka yedagalani
Korukuntu prematho
Mee akka
నిజమె అన్న నిజంగ సొంత ఇల్లు పూరి గుడిసైన బాగుంటుంది
మేము రెకుల ఇంట్లొ ఉంటున్నాము కానీ వాన వస్తసె మొత్తం కారుతుంది
Chala bagundi babu ellapu family btho Santhoshamga undandi😊😊
Nice house 🏠, try to bring L shape sofa , small round shape dinning it looks nice brother.
వినయ్ అన్న దగ్గర సోఫాస్ బాగున్నాయ్ అక్కడ కొనుకోండి #kuyyahomes👑
Mi sontha ellu bagundi nani brother , congratulation ,🎉🎉 nana ammatho mi family tho happy ga unndali ani koru kuntunna brother...
Chala happy ga vundi bro ilage yepudu Mee family tho kalisi happy ga vundandi congratulations 💐💐💐💐
మీ నాన్న గారి మనసు కల్మశం లేని మనసు
Me kitchen bagundi nani garu. Me family bonding super
Super Nani ..Nani fans assemble hear who suport Nani just like..
🤳🤳🤳🤳💯👌👌👌
Nuv ne family eppudu ilage happy ga undali brother 🎉😊
బ్రో ఇంత మంచి ఇల్లు ఉంచుకొని సముద్రం లో ఏంటి? ఇప్పటి వరకు కష్టపడింది చాలు ఇక నుండి ఎంజాయ్ చెయ్
Chinna suggestion.. marbles . Verevi aete bagunnu andhuku ante .. em kinda padina telipotundhi and bro inka em kadu koncham mapukurchevi aete bagunnu .. eppudu em cheyyalemu .. but kottaga kettevallu . Msg chuste bagundhi ani
Chala happy anipisthundi amma nannalanu chala baga chuskuntunnaru❤
అన్న వదినమ్మ ఏదన్నా కనిపించలేదు డెలివరీ కి వెళ్లిందా
Naku e video lo nachinadi me house kantey me perents chala happy ga unnaru inka saddi Annam thinadam chusi Naku chala chala Happy anipinchidi very good nelanti koduku prathi Intlo undali memu 3 numbers ammailam maku brother leru nelanti brother untey baguntundi ma amma vallani Baga chusukone vadivi unlucky god bless you
Miru inthakanna ekkuva happy ga vundela annaya cheystadu le uncle😊😊😊😊
Mee intiki vachesatanu bro roju manchi vantallu😋😋😋
Super undi bro me 🏠. Congratulations bro
Me amma chala andanga undi anna❤❤❤
Congratulation Nani Garu..
Me parents chala innocent meru kuda innocent ga annipistharu me matalu vinte