Dairy Technocrat Krishna Reddy Exclusive Interview |కేసీఆర్ కు లాభం లేకపోవడం తో డైరీలను బంద్ చేసిండు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ย. 2024
  • Dairy Technocrat Krishna Reddy Exclisive Interview |కేసీఆర్ కు లాభం లేకపోవడం తో డైరీలను బంద్ చేసిండు | BIGTV
    #dairyforms #krishnareddy #
    Watch LIVE Stream : • BIG TV Telugu News LIVE
    🔔 Subscribe to our channel
    ✅ Stay Connected to Us.
    👉 Website: www.bigtvlive....
    👉 Facebook: / bigtvlive
    👉 Twitter: / bigtvtelugu
    👉 WhatsApp: whatsapp.com/c...
    👉 Instagram: / big_tv_live
    BigTV It Is A Technology First 24/7 LIVE Telugu Satellite News Channel. Watch BigTV For Exclusive News Stories, Breaking News, Political News, Exclusive Interviews, Entertainment Updates, Press Meets, Devotional Updates, Sports Updates, Live Updates, Debates And Discussions.

ความคิดเห็น • 43

  • @pradeeppachunoori997
    @pradeeppachunoori997 หลายเดือนก่อน +13

    కృష్ణా రెడ్డి గారు, పాడి పరిశ్రమలో ప్రధాన సమస్యలు, వాస్తవికతలను మీరు చాలా చక్కగా చెప్పారు.
    సమస్యల గురించి మాట్లాడడమే కాదు, తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా మీరు చాలా భాగ పంచుకున్నారు.
    పాడి పరిశ్రమలో రైతును రాజుగా నిలబెట్టే లక్ష్యాన్ని సాధించడంలో మీరు విజయం సాధించాలని కోరుకుంటున్నాము.

    • @nikhilkumar4200
      @nikhilkumar4200 หลายเดือนก่อน

      Where we can meet the krishna reddy garu.... At least we need a contact number... I humble request to Big tv, plz can you provide his mobile phone number....

  • @rameshdomala6109
    @rameshdomala6109 หลายเดือนก่อน +19

    తెలంగాణలో పాడి పరిశ్రమ రైతులకు ఏ రాజకీయనాయకుడు ప్రోత్సహించలేదు sc కార్పొరేషన్ కింద 2 లక్షల లోన్ ఇస్తే రైతులను హరియాన ఆంధ్ర తీసుకెళ్ళి లక్ష ముప్పైవేళల్ల 2 బక్క బర్లను ఇప్పించి ఒక్క రైతు మీద 70,000/రూ/- దొబ్బుతాళ్ళు 2 లక్షల లోన్ ఇచ్చినప్పుడు రైతుకు నచ్చింది తీసుకుంటడు అవసరమైతే ఇంకో 20000/- ఎక్కువైతే రైతే డబ్బులు ఇచ్చుకుంటాడు కదా?

  • @mahenderreddy5443
    @mahenderreddy5443 หลายเดือนก่อน +9

    విజయ డైరీ 2 మంత్స్ నుంచి పాడి రైతులకు సరిగా మిల్క్ బిల్స్
    ఇవట్లేదు

  • @Madhusdpt
    @Madhusdpt หลายเดือนก่อน +8

    ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి.

  • @kurremulasrinivas2663
    @kurremulasrinivas2663 หลายเดือนก่อน +3

    కృష్ణా రెడ్డి గారు డైరీ గురించి చాలా బాగా చెప్పారు మరియు విజయ డైరీ గురించి ఇంకా చాలా బాగా చెప్పారు విజయ డైరీ గురించి ఇంకా చెప్పాల్సిన విషయాలు ఏమైనా ఉంటే చెప్పండి మాది జనగామ జిల్లా మిమ్మల్ని ఒకసారి కలవాలి అనుకుంటున్నాం వీలైతే ఫోన్ నెంబర్ ఇవ్వండి

  • @kusukulaharish9434
    @kusukulaharish9434 หลายเดือนก่อน +4

    Super sar

  • @madhusribadka1001
    @madhusribadka1001 หลายเดือนก่อน +2

    Very great information sir

  • @srikanthbusanaveni1130
    @srikanthbusanaveni1130 9 วันที่ผ่านมา

    Super sir chala baga cheparu good Meseje sir💐

  • @MrRamesh945
    @MrRamesh945 หลายเดือนก่อน +3

    CM Revanth Reddy village Konda Reddy Pali of Vangoor Mandal of Nagarkurnool (District)is highly dependent on milk production only.Information should reach him for continuous development.

  • @gaddimaheshmahesh5133
    @gaddimaheshmahesh5133 หลายเดือนก่อน +1

    ఇప్పటికైనా ఈ ప్రభుత్వం పట్టించుకోవాలి

  • @kuntavamshi2377
    @kuntavamshi2377 หลายเดือนก่อน +4

    Please one Preesmet petandi😢

  • @narayanadannada8496
    @narayanadannada8496 27 วันที่ผ่านมา

    సర్ ఈ గవర్నమెంట్ saovastanu ఈ పాలకులు enta నిర్వీర్యం చేయడం చాలా దుర్మార్గం దీనిని ఆ దేవుడే kapadali

  • @chram7433
    @chram7433 หลายเดือนก่อน +1

    Chala baga chepinaru sir

  • @srinu0944
    @srinu0944 หลายเดือนก่อน +1

    Super explanation

  • @SairamKeshaveni
    @SairamKeshaveni หลายเดือนก่อน +1

    Super sir vasthavam sir

  • @kuntavamshi2377
    @kuntavamshi2377 หลายเดือนก่อน +4

    Milk bills ravadam ledu 2 months nudi vijay dire😢😢😢😢

  • @kuntavamshi2377
    @kuntavamshi2377 หลายเดือนก่อน +1

    Tq sir

  • @mahenderreddy5443
    @mahenderreddy5443 หลายเดือนก่อน +3

    జూన్ మొదటి మాసం బిల్లు ఇప్పుడు బాకీ ఉంది

  • @reddyfarms8567
    @reddyfarms8567 หลายเดือนก่อน +3

    Anna eppudai na cm anukunte authundi

  • @vijayashankargantala7022
    @vijayashankargantala7022 หลายเดือนก่อน

    Good experience sir

  • @kuntavamshi2377
    @kuntavamshi2377 หลายเดือนก่อน +4

    V6 lo meru interview evandi government ki veluthudi

  • @pranaykondeti972
    @pranaykondeti972 หลายเดือนก่อน +1

    అన్నా పాల బిల్లు రావట్లేదు విజయ డైరీలో

  • @user-rs1re6zk2y
    @user-rs1re6zk2y หลายเดือนก่อน +2

    చాలా చక్కగా వివారించారు..... ఈ విషయం ముమ్మాటికి నిజం కానీ దయచేసి ఇలాంటి మేధావులతో ఇప్పుడున్న ప్రభుత్వం ఒక 20 నిమిషాల పాటు సమయం ఇచ్చి విజయ డెయిరీ లో లోపాలు గురించి మరియు అభివృద్ధి బాటలు గురించి తెలుసుకొని దయచేసి విజయ డెయిరీ కోపరేటివ్ సంస్థను అభివృద్ధి చేయాలి అని కోరుతున్నాను..... కృష్ణా రెడ్డి గారు చెప్పిన మాటలు 100% నిజం ఉంది పొరుగు రాష్ట్రాల ఉన్నటువంటి కృష్ణ మిల్క్ యూనియన్ విజయ డెయిరీ బ్రాండ్ పేరును యూస్ చేసుకొని హైదరాబాద్ సిటీలో పాలను విక్రయిస్తున్నారు కానీ దీనిపై ఎవరూ కూడా స్పందించడం లేదు ఇది మరీ దారుణమైన పరిస్థితి.......

  • @ananthullasuresh655
    @ananthullasuresh655 หลายเดือนก่อน +1

    Sir chala Baga chepparu govt meda othidi chesi denini money time to time vachee vidamga cheyali na lanti vallu appula palu avuthunnaru nenu oka yuva raithu nu sir nenu loan thisukoni cows ni konna

  • @user-gb5nb1xe5s
    @user-gb5nb1xe5s หลายเดือนก่อน +2

    Dairy farms ki Ghmc notice lu isthunaru

  • @ch.koteshch.kotesh3070
    @ch.koteshch.kotesh3070 หลายเดือนก่อน +1

    🎉siggundali palakamandali dhbbithintunnaru, kalthi palanu arikatta leka pothunnaru. Kalthi palu gurinchi andhariki thelusu.

  • @ananthullasuresh655
    @ananthullasuresh655 หลายเดือนก่อน +1

    First bayata milk ranivvodu sir mana milk maname correct ga use chesukovali sir

  • @kuntavamshi2377
    @kuntavamshi2377 หลายเดือนก่อน +1

    Sir maa padi rithula kastalu chepinaru😢😢

  • @kuntavamshi2377
    @kuntavamshi2377 หลายเดือนก่อน +1

    Please share video🙏🙏🙏🙏

  • @malleshamnandi3964
    @malleshamnandi3964 หลายเดือนก่อน +1

    అన్న పాల పైసలు పదకొస్తలేవు చూడు anna

  • @NuvvulaAnjaiah
    @NuvvulaAnjaiah หลายเดือนก่อน

    60 days ఒక్కసారి 15 days bill eshtunaru.

  • @miryalaravikumar5546
    @miryalaravikumar5546 หลายเดือนก่อน +1

    Almost munigipoyindhi Vijaya Dairy

  • @user-wx8iw4ic6l
    @user-wx8iw4ic6l หลายเดือนก่อน +1

    Sem prablam naa prablam

  • @paladugurakesh
    @paladugurakesh หลายเดือนก่อน +1

    4 rs

  • @padmadugyala9815
    @padmadugyala9815 หลายเดือนก่อน

    Chaallendi aem cheptharu Anni okasaari panulu kaavu okkakkatiga panulavuthayi

  • @mahenderyadav4524
    @mahenderyadav4524 หลายเดือนก่อน +1

    Medchal la ekada untar sir miru

  • @CricVillage-pl2vz
    @CricVillage-pl2vz หลายเดือนก่อน +1

    Anna congress aa

  • @srikanth6401
    @srikanth6401 หลายเดือนก่อน

    Revanth Reddy ki purti vivaralu cheppandi

  • @NukathottiVenkateswarlu
    @NukathottiVenkateswarlu หลายเดือนก่อน +1

    Super, sir