కనిగిరి ఆరు కిలోమీటర్లు దాటి వచ్చిన తర్వాత నందన మారెళ్ళ అనే ఊరు వస్తుంది సార్ ఆ ఊరు నుంచి మరో రెండు కిలోమీటర్ల ముందుకు వస్తే ఎడవల్లి అని బోర్డు ఉంటుంది ఆ యడవల్లి గ్రామంలో నుంచి మరో మూడు కిలోమీటర్ల వెళితే ఎర్ర ఓబన్న పల్లి దీనినే గౌతు వారి పల్లి అని కూడా పిలుస్తారు
కనిగిరి కి పెదారికట్ల కు మధ్య ఎర్ర ఓబన్న పల్లి దీనిని గౌతు వారి పల్లి అని పిలుస్తారు. అది చిన్న స్టేషన్ సర్ నిర్మిస్తున్నారు. ఎర్ర ఓబన్న పల్లి దాటాక పెద్ద స్టేషన్ కనిగిరి రైల్వే స్టేషన్
సార్ కనిగిరి దాటిన తర్వాత పోలవరం అనే ప్రాంతం దగ్గర ఒక వంతెన నిర్మాణం చేశారు తర్వాత ఎలాంటి పనులు జరగలేదు అడ్డరోడ్డు బల్లిపల్లి పామూరు ఇలా అన్ని పనులు వరుసగా చేసుకుంటూ కట్టలు పోసుకుంటూ వెళ్తారు
Thanks for the update
శర్మ జాగ్రత్త గా ఉండాలి అసలే వానాకాలం. 2 వీలర్ రిస్క్
అవును సార్! ధన్యవాదాలు అండీ...
good swamy garu mi dedication ki thank u
ధన్యవాదాలు సార్
చాలా బాగున్నాయి వీడియోస్
Anna ... koncham...videos... tondarga... upload chiandiii...Anna...
సార్ మూడో తారీకు నుంచి కార్యక్రమాలు ప్రారంభమవుతాయి.కార్యక్రమం లేని రోజున వెళ్లి వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తాను. వీలైనంతవరకు ఆలస్యం లేకుండా చేస్తాను
@@haricreations5067 Tq...Annaya...❤️
Thank you for the update bro
ధన్యవాదాలు సార్
Thank you sharma garu
ధన్యవాదాలు సార్
Good to see ur vedio continue to cover project
ధన్యవాదాలు సార్ అలాగే చేస్తాను
Really your videos super swamy gaaru
ధన్యవాదాలు అండీ...మీ అభిమానం సలహాలు సూచనలు తెలుపుతూ ఉండాలి.
Next vedeo yapudu sharma garu ?
సార్ ఈమధ్య వర్షాలు బండి దిగబడి పోతుంది.ఈరోజు తో 2 వినాయక బొమ్మలు పూర్తి ఐపోతాయి. ఇక నుండి ప్రతి గురువారం కొత్త వీడియో చేస్తాను
Yerrvobana palli yekkada vundi sarma gaaru?
కనిగిరి ఆరు కిలోమీటర్లు దాటి వచ్చిన తర్వాత నందన మారెళ్ళ అనే ఊరు వస్తుంది సార్ ఆ ఊరు నుంచి మరో రెండు కిలోమీటర్ల ముందుకు వస్తే ఎడవల్లి అని బోర్డు ఉంటుంది ఆ యడవల్లి గ్రామంలో నుంచి మరో మూడు కిలోమీటర్ల వెళితే ఎర్ర ఓబన్న పల్లి దీనినే గౌతు వారి పల్లి అని కూడా పిలుస్తారు
Good
Good effort sir monthly once cheyandi video😊
తప్పకుండా చేస్తాను అండీ
❤🎉, no risk,be careful swamy garu.
ధన్యవాదాలు అండి అలాగే మీ సలహా పాటిస్తాను
🙏🙏
Good video &take care sir
Sir your greate sir
అయ్యో అదేం లేదండి
Than k u sir 🎉
ధన్యవాదాలు అండీ
Sir kanigiri and peddarikatla madyalo station unda sir replay evandi sir
కనిగిరి కి పెదారికట్ల కు మధ్య ఎర్ర ఓబన్న పల్లి దీనిని గౌతు వారి పల్లి అని పిలుస్తారు. అది చిన్న స్టేషన్ సర్ నిర్మిస్తున్నారు. ఎర్ర ఓబన్న పల్లి దాటాక పెద్ద స్టేషన్ కనిగిరి రైల్వే స్టేషన్
super sir keep it up
ధన్యవాదాలు అండి
Danyavadhalu. Piduguralla junction nundi ennava kilometre daggara vastundadi ee location?
Sir Nadikudi to Srikalasti railway line total ga Anta KM complete indi please reply.....
నడికుడి కాళహస్తి రైల్వే లైన్ లో భాగంగా శావల్యాపురం నుంచి పెదారికట్ల వరకు దాదాపుగా 95 కిలోమీటర్ పూర్తి చేసి ఉన్నారు
Pamur to Nellore district lo asalu panulu start avvaledu
సార్ కనిగిరి దాటిన తర్వాత పోలవరం అనే ప్రాంతం దగ్గర ఒక వంతెన నిర్మాణం చేశారు తర్వాత ఎలాంటి పనులు జరగలేదు అడ్డరోడ్డు బల్లిపల్లి పామూరు ఇలా అన్ని పనులు వరుసగా చేసుకుంటూ కట్టలు పోసుకుంటూ వెళ్తారు
Hates off to ur effortes in ur proffetion .go ahead bhaiya
ధన్యవాదాలు సార్
అదరగొట్టారు.
Kaaniyandi 22 va thedi pellillu muhurthaalu chalane unnayi kaakapothe alavaatu chesaru sharmagaaru weekly once vedio
మన్నించండి...ఇక ఇబ్బంది పెట్టను సార్.తప్పకుండా వారానికి ఒక వీడియో చేస్తాను
enti sir eesari chaala late ayyindi video. memu chaala edhuru chustunnamu mee updates kosam.
Mileage mention cheyyandi
2024railay budet antha
Bro mi nomber pettava
A