నడికుడి శ్రీకాళహస్తి కొత్త రైల్వే లైన్ (Guntur Division of SC Railways) నిర్మాణంలో భాగంగా కనిగిరి-పామూరు మధ్య 30.3 KM రైల్వే లైన్ నిర్మించటానికి ₹391 కోట్ల అంచనాతో టెండర్లు పిలిచారు. Date of Uploading Tender 13 Sept 2024. Prebid conference date 18 Oct 2024. Bidding start date 2 Dec 2024. Tender closing time 16 Dec 2024. Validity of days 180 days. Period of completion - 24 months.
People of This area approach your local MP, to connect Darsi with Ongole, then it is very easy to reach Hyderabad and other places. Also ask for new railway line from Ramayapatnam port toTettu and to Giddalur via Gudlur and Pamuru. Then a short route will be available between Ramayapatnam port and Western part of AP and Parts of Karnataka and Maharashtra.
Pls make a dedicated vedio on only Podili railway station sir. We want see each and every development works with clear explanation in Podili railway station. We are waiting for your Podili railway station dedicated vedio..
Railways must be congrated for it speed of one foot per day. Railway mininistry must be given padmabhushan for it step motherly attitude on AP. Single line without electrification is most useless.. At least civil works may be taken up to avoid future difficulties.
Good sir tnq 🎉but chala late avutundi sir upadtes ? And Kanigiri varaku entha time avutundi works complte avvadniki maining daggra court issue clear ienda sir ? Pls inform
@@peterkandiసార్ కనిగిరి స్టేషన్ పనులు నత్తనడకన సాగుతున్నాయి కనిగిరి మండలం పోలవరం వద్ద పొలానికి డబ్బులు ఇచ్చినటువంటి చోట మాత్రమే కట్టలు వేస్తున్నారు కొన్ని పొలాలకి డబ్బులు ఇంకా పడలేదని వాళ్ళు కట్ట వేయడం లేదు
ఇలాంటి మంచి వీడియోలు చేయాలని భగవంతుడిని కోరుకుంటున్నాను
If Kanigiri section is competed by December or January. We can see Train chugging chugging between Guntur - Kanigiri from New Year. Sharma garu.
మీ నమ్మకమే మా ధైర్యం అండీ. అలా జరగాలని కోరుకుంటున్నాను
Yes u r correct Dec 24 9s target
నడికుడి శ్రీకాళహస్తి కొత్త రైల్వే లైన్ (Guntur Division of SC Railways) నిర్మాణంలో భాగంగా కనిగిరి-పామూరు మధ్య 30.3 KM రైల్వే లైన్ నిర్మించటానికి ₹391 కోట్ల అంచనాతో టెండర్లు పిలిచారు.
Date of Uploading Tender 13 Sept 2024.
Prebid conference date 18 Oct 2024.
Bidding start date 2 Dec 2024.
Tender closing time 16 Dec 2024.
Validity of days 180 days.
Period of completion - 24 months.
ధన్యవాదములు సార్ చక్కని తెలియని విషయాలు తెలియజేసారు
Namastay guruji , good explanation
Goodwork keep continue my wishes to u.
Very happy to see thw up dates .tq sarmajii
🙏నాకు సంతోషంగా ఉందండి
మీరు చాలా మంచి వీడియోలు కృతజ్ఞతలు
ధన్యవాదాలు అండి
Meku title lo Podili Ani vunna vedios views chala Baga vastai sharma garu.. luv from PODILI❤
సార్ ధన్యవాదాలు🙏 మీరు మొదట్లో చెప్పారు పొదిలి వీడియోస్ అంటే వ్యూస్ ఎక్కువ వస్తాయి అని అది అక్షర సత్యం అండి సదా మీ సేవలో మీ శర్మ
Sharma garu namaste bagundi
🙏 నమస్కారం అండీ
Chala baga Cheparu sarma garu
ధన్యవాదాలు అండి
Thank sharma garu..for updating..
ధన్యవాదములు అండీ
చాలా బాగా చెప్పావు తమ్ముడు. చిరంజీివి సుఖీభవ
ధన్యవాదాలు అండి
10days okkasari video nee video kosam aduru chusthunnamu sharma gaaru
సారీ మధ్య వర్షాలు మూడు వారాల నుంచి టైఫాయిడ్ జ్వరం తగులుతుంది అందుకే ఆలస్యం అయింది
Podili railway station special full vedio kavali. Abhivruddi panulu chupinchandi. Mee vivarana chala baguntundi.
తప్పకుండా సార్ తప్పకుండా సదా మీ సేవలో మీ శర్మ
Atmakur and chejerla okasari video cheyandi
People of This area approach your local MP, to connect Darsi with Ongole, then it is very easy to reach Hyderabad and other places. Also ask for new railway line from Ramayapatnam port toTettu and to Giddalur via Gudlur and Pamuru. Then a short route will be available between Ramayapatnam port and Western part of AP and Parts of Karnataka and Maharashtra.
Good video sir
Update Darsi podili kanigiri station 🚉 works
ధన్యవాదములు సార్ పొదిలి స్టేషన్ పనులు జరుగుతున్నాయి. కనిగిరి పనులు కూడా నిదాణంగా జరుగుతున్నాయి
Darsi nundi train ఎప్పుడు start అవుతుంది. అందరూ ఎదురు చూస్తున్నారు.
అందరము ఎదురు చూస్తున్నాం అండీ ఆరోజు కోసం
@@haricreations5067
New Track ki kavalsina materials tho Goods Wagon lu run avutunnai Mitrama..
Good information thank you
ధన్యవాదములు అండీ
GOOD INFORMATION GIVING
ధన్యవాదములు
❤❤
🙏 సదా మీ సేవలో
Pls make a dedicated vedio on only Podili railway station sir. We want see each and every development works with clear explanation in Podili railway station. We are waiting for your Podili railway station dedicated vedio..
Good information sir
Sarma garu manchi update itcharu
ధన్యవాదములు అండీ
You are giving service to people railway track status.
ధన్యవాదములు సార్
Sir Pamuru railway line Leda sir
సార్ ప్రస్తుతం కనిగిరి మండలం లోని మాచవరం వద్ద పోలవరం గ్రామం వద్ద కట్ట పనులు జరుగుతున్నాయి. క్రింద నుండి పనులు ఇప్పుడే మొదలుపెట్టారు
My village is near
ఎక్కడ సార్! ఏ ఊరు అండీ
Railways must be congrated for it speed of one foot per day. Railway mininistry must be given padmabhushan for it step motherly attitude on AP.
Single line without electrification is most useless..
At least civil works may be taken up to avoid future difficulties.
19/11/2024
Nice video sarma Gaaru
ధన్యవాదాలు అండి
Good video
ధన్యవాదములు తల్లి
పొదిలి రైల్వేస్టేషన్ భూమి కేసు కోర్టులో వుంది..అది తేలాలి..గత ప్రభుత్వం ఆ రైతులను ఏడిపించింది..
Magic of MODI Government andi Jai Bharat
Darsi station kuda chupiyandi
అలాగే నం డీ
Kanigiri updates
sir nh 544g works kuda video cheyandi sir
సార్! మన్నించండి 🙏రైల్వే అబ్ డేట్ లు తప్ప బస్ లైన్ కి వ్యూస్ రావడం లేదు. ఎవరు అడగడం లేదు
Updating video ki❤🎉
ధన్యవాదములు అండీ
Nadikudi to srikalasti railway line total ga anni KM complete aaindi please reply sir
Total Distance frm "Nadikudi Jn to Sri Kalahasti" = 373 KMs
(New Proposed Track frm "New Piduguralla Jn to Savalyapuram" Jn & frm "Gundlakamma to Venkatagiri" = only)
1)frm 'Nadikudi to New Piduguralla' = "27 KMs"
(Ths 'existing' track in-between "Guntur - Nadikudi - Pagidipalli Jn - Bibinagar - Secunderabad" Line)
2)frm 'New Piduguralla to Savalyapuram' = "47 KMs"
(New Track Completed n Goods Wagons running)
3)frm 'Savalyapuram - Chikategala Palem - Gundlakamma' = 13 KMs
(Ths existing track in-between "Guntur - Narasaraopet - Vinukonda - Gundlakamma - Markapur Road - Nandyala Jn - Dhone" Jn Line)
4)frm 'Gundlakamma to Darsi' = 27 KMs
(New Track Completed n Goods Wagons running)
5)frm 'Darsi to Venkatagiri' = 235 KMs
(works underway frm both th ends)
6)from 'Venkatagiri to Sri Kalahasti' = 24 KMs
(Ths existing Track in-between Gudur Jn - Venkatagiri - Sri Kalahasti - Renigunta Jn - Tirupati)
సర్ ధన్యవాదములు. మాకు చక్కని విషయాలు తెలిపారు @@rampakala8357
@@haricreations5067
🖐 👍
Sarma garu video late indi😂
వర్షాలు అండి పైపెచ్చు మూడు వారాల నుండి టైఫాయిడ్ జ్వరం తగులుతుంది అందుకే కాస్త ఆలస్యమైంది
@@haricreations5067 take care sarma garu after 1 month vellandi video late ina no pblm health is important.
Vinjamur workstrat aiinda
లేదండీ... కనిగిరి వద్ద పోలవరం వద్ద మాత్రంకట్ట పనులు జరుగుతున్నాయి
Thanks sharma garu
Good sir tnq 🎉but chala late avutundi sir upadtes ? And Kanigiri varaku entha time avutundi works complte avvadniki maining daggra court issue clear ienda sir ? Pls inform
మూడు వారాల నుంచి టైఫాయిడ్ జ్వరం తగులుతుంది పైపెచ్చు వర్షాలు కూడా పడుతున్నాయి అందుకే ఆలస్యం అవుతుంది
ok tnq epudu ela undi health ok naa ? kanigiri information emana unte chapndi
@@peterkandiసార్ కనిగిరి స్టేషన్ పనులు నత్తనడకన సాగుతున్నాయి కనిగిరి మండలం పోలవరం వద్ద పొలానికి డబ్బులు ఇచ్చినటువంటి చోట మాత్రమే కట్టలు వేస్తున్నారు కొన్ని పొలాలకి డబ్బులు ఇంకా పడలేదని వాళ్ళు కట్ట వేయడం లేదు
oh. Kk tnq 🤝
హాయ్ శర్మా గారు next video yapudu ఏ లొకేషన్ లో పెడతారు?
inka enni years padutundo complete avvadaniki 😒😒
సా,.... గు..,.. తూ ఉంది సార్
Meeru video ki music off cheyyandi disturb ga vundi
అసలు మ్యూజిక్ లేకుండా వీడియో ఎలా ఉంటుంది చెప్పండి. ఉప్పులేని పప్పు లాగా ఉంటుంది కాకపోతే మ్యూజిక్ కాస్త తగ్గిస్తాను