నమస్కారం స్వామి🙏 దసరా సెలవులు తర్వాత లావు కంకర ట్రాకుల మధ్యలో కూలీల చేత వేయిస్తున్నారు అంతేగాని అక్కడ పెద్దగా ఏమి పనులు జరగడం లేదు కంభాల పాడు దగ్గర వ్యవసాయ కళాశాల దగ్గర వేసినటువంటి ట్రాక్ తప్ప మొన్నటి వరకు ఎలాంటి ట్రాక్ వేయలేదు నిన్నటి నుండి మళ్ళీ తిరిగి పనులు ప్రారంభమయ్యాయి మీకు నేను 24 వ తారీకు వీడియో అప్లోడ్ చేస్తాను అక్కడ జరిగిన పనులు తెలియజేస్తాను
Podili Railway station gurinchi dedicated full vedio kavali. Akkadi development works gurinchi weekly 1 part kaavali.. railway track okate topic kadu, railway station kuda topic eh. U can use this topic also as a series..
@@krishnamrajupusapati1982స్వామి కనిగిరి లైను చిన్నారి కట్ల దాటి పెదారికట్ల వైపుగా ట్రాక్ నిర్మాణం జరుగుతున్నది డిసెంబర్ నెలాఖరుకి ఎర్ర బాపనపల్లి దాటి కనిగిరి గ్రానైట్ వరకు ట్రాక్ వేయవచ్చు కానీ రెండు చోట్ల స్థలాల పెండింగ్ కోర్టులో నడుస్తోంది ఆ రెండు స్థలాలు పూర్తి అయితే కానీ ట్రైన్ రైల్వే స్టేషన్ కనిగిరి కి చేరదు
స్వామియే శరణమయ్యప్ప స్వామి దర్శి నుండి పొదిలి రాజుపాలెం వరకు ఒరిజినల్ ట్రాకులు వేసేశారు ట్రాక్ కదలకుండా clips కూడా బిగించారు అటు పొదిలి స్టేషన్ అవతల నుంచి కనిగిరి కి వెళ్లే మార్గంలో భాగంగా చిన్నారి కట్ల వరకు డూప్లికేట్ పట్టాలు వేశారు తరువాత పనులు ఆగిపోయాయి ఎలాంటి పనులు అక్కడ జరగడం లేదు కార్తీక మాసం లో భాగంగా నాకు పూజలు ఉండటం వలన అప్డేట్ కి ఆలస్యం అవుతుంది కనుక మరో ఆరు రోజులలో అక్కడ పనులు జరిగితే మీకు కొత్త సమాచారంతో అందిస్తాను ధన్యవాదాలు
Swami ye saranam ayappa
Om swami ye saranam ayyappa
🙏 స్వామియే శరణమయ్యప్ప
Thank you so much for your efforts brother 🙏
ధన్యవాదములు సార్
హలో సర్ యాపుడు ఇంకా నెక్స్ట్ వీడియో
నమస్కారం స్వామి🙏 దసరా సెలవులు తర్వాత లావు కంకర ట్రాకుల మధ్యలో కూలీల చేత వేయిస్తున్నారు అంతేగాని అక్కడ పెద్దగా ఏమి పనులు జరగడం లేదు కంభాల పాడు దగ్గర వ్యవసాయ కళాశాల దగ్గర వేసినటువంటి ట్రాక్ తప్ప మొన్నటి వరకు ఎలాంటి ట్రాక్ వేయలేదు నిన్నటి నుండి మళ్ళీ తిరిగి పనులు ప్రారంభమయ్యాయి మీకు నేను 24 వ తారీకు వీడియో అప్లోడ్ చేస్తాను అక్కడ జరిగిన పనులు తెలియజేస్తాను
Ok tnq
ఓం స్వామి యే శరణం అయ్యప్ప ❤️🎉
ఓం స్వామియే శరణం అయ్యప్ప
Podili Railway station gurinchi dedicated full vedio kavali. Akkadi development works gurinchi weekly 1 part kaavali.. railway track okate topic kadu, railway station kuda topic eh. U can use this topic also as a series..
సరే స్వామి తప్పకుండా ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే స్టేషన్ వద్ద కి వెళ్లి వీడియో తీస్తే వారు ఒప్పుకోవడం లేదు. సరే నావంతు ప్రయత్నం చేస్తాను
అయ్యప్ప మాల వేశారు హ్యాపీ జర్నీ
ధన్యవాదములు అండీ
Swami saranam
స్వామియే శరణమయ్యప్ప నమస్కారం స్వాములు
Phase3 venkatagiri alluthurupadu apudu start chestharu video chedadi
Kandukur to kanigiri raod pai bridge works em chayledha ?
మొదలుపెట్టలేదు స్వామి
Thankyou for your update video
ధన్యవాదములు స్వామి
Round routes panchatikanigiri mati roas veyandi
మళ్ళీ కొత్తగా వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తున్నాను
Kanigiri main all mandals
Nise sir
ధన్యవాదములు స్వామి
Very good bro
ధన్యవాదములు స్వామి
Hi
20/11/2024
Tanku sir nice information
ధన్యవాదములు స్వామి
Sir Kanigiri line When will it be completed?
@@krishnamrajupusapati1982స్వామి కనిగిరి లైను చిన్నారి కట్ల దాటి పెదారికట్ల వైపుగా ట్రాక్ నిర్మాణం జరుగుతున్నది డిసెంబర్ నెలాఖరుకి ఎర్ర బాపనపల్లి దాటి కనిగిరి గ్రానైట్ వరకు ట్రాక్ వేయవచ్చు కానీ రెండు చోట్ల స్థలాల పెండింగ్ కోర్టులో నడుస్తోంది ఆ రెండు స్థలాలు పూర్తి అయితే కానీ ట్రైన్ రైల్వే స్టేషన్ కనిగిరి కి చేరదు
Sir Vijayavada banglore greenfield highway works at near Kanigiri videos chayandi
Vinjamurla work appudu startavotdi sir
స్వామి ఇటు నుండి వేసుకుంటూ అటుకు వెళ్తా రండి పామూరు నుండి వేసుకుంటూ కట్ట వింజమూరు కి వెళుతుంది
Nice sir
ధన్యవాదములు స్వామి
New update sir
స్వామియే శరణమయ్యప్ప స్వామి దర్శి నుండి పొదిలి రాజుపాలెం వరకు ఒరిజినల్ ట్రాకులు వేసేశారు ట్రాక్ కదలకుండా clips కూడా బిగించారు అటు పొదిలి స్టేషన్ అవతల నుంచి కనిగిరి కి వెళ్లే మార్గంలో భాగంగా చిన్నారి కట్ల వరకు డూప్లికేట్ పట్టాలు వేశారు తరువాత పనులు ఆగిపోయాయి ఎలాంటి పనులు అక్కడ జరగడం లేదు కార్తీక మాసం లో భాగంగా నాకు పూజలు ఉండటం వలన అప్డేట్ కి ఆలస్యం అవుతుంది కనుక మరో ఆరు రోజులలో అక్కడ పనులు జరిగితే మీకు కొత్త సమాచారంతో అందిస్తాను ధన్యవాదాలు
TQ SHARMA GARU FOR INFORMATION &Take care
No watter
Swamy video appudappudu pettAndi akkado oka chota panuli jaruguthunnayi thank u ennikotku kharchu pettina tharuvatha bhoomi samsyalu therchutharu anukuntunna
తప్పకుండా స్వామి
🥰🙏🥰
స్వామి శరణమయ్యప్ప నమస్కారం స్వామి
Swami total ga Nadikudi to Srilalastri railway line total ga anni KM complete atadi please reply
మొత్తం మీద ఇప్పటివరకు 180 కిలోమీటర్లు ట్రాక్ వేశారు.
Nice video once again Shrama Garu. Land disputes gurinchi emanna update vunda? Ee madhya state govt 20 cr release chesaru kada land acquisition kosam
లేదండీ....
Dev4elopedno
వెళ్లవయ్యా వెళ్ళు వెళ్ళు 😊😮
రమేష్ బాబు అంటే బండి రమేష్ బాబు నా? పొదిలి లో నా క్లాసుమేట్ అతను