శపించెనే నన్ను నా గతం ఆలస్యమైందని తనకు నీ పరిచయం నువ్వేనట ఇకపై నా జీవితం శాపమైనా వరంలా తోచేలే ఈ క్షణం ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా అకశమంచు తాకుతున్న గుండెనే కొరుక్కుతిన్న కళ్ళు చూసినంతనే మనస్సు నవ్వే మొదటిసారి ఏం మార్పిది ఎడారి ఎండమావి ఉప్పెనై ముంచెనే కలే కాదుగా నీ వల్లనే భరించలేని తీపి బాధలే... ఆగని ప్రయాణమే యుగాలుగా సాగిన ఓ కాలమా నువ్వే ఆగుమా తనే నా చెంతనుండగా తరమకే ఓ దూరమా నువ్వేలేని నేను నేనుగా లేనే లేనుగా లోకాన్నే జయించిన నీ ప్రేమ వాళ్ళ పొందుతున్న హాయి ముందు ఓడిపోవే జారిందిలే ఝల్లంటూ వాన చినుకు తాకి తదిసిందిలే నా ప్రాణమే ఈ బాధకే ప్రేమన్న మాట తక్కువైందిగా గుండెలో చేరావుగా ఉఛ్వాసల మారకే నిఛ్వాసలా నీకే న్యాయమా నన్నే మార్చి ఎరుగనంతగా నువ్వలా ఉన్నావెలా నిన్నల్లోనే నిండిపోకల నిజంలోకిరా కలలతోనే కాలయాపన నిజాల జాడ నీవే అంటూ మెలకువే కలై చూపే ఏం మార్పిడి నీ మీద ప్రేమ పుట్టుకోచ్చె ఏం చేయను నువ్వే చెప్పవా ఈ బాధకే ప్రేమన్న మాట తక్కువైందిగా ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా అకశమంచు తాకుతున్న గుండెనే కొరుక్కుతిన్న కళ్ళు చూసినంతనే మనస్సు నవ్వే మొదటిసారి ఏం మార్పిది ఎడారి ఎండమావి ఉప్పెనై ముంచెనే కలే కాదుగా నీ వల్లనే భరించలేని తీపి బాధలే...
ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా ఆకాశమంచు తాకుతున్న గుండెనే కొరుక్కుతిన్న కళ్ళు చూసినంతనే మనసు నవ్వే మొదటిసారి ఏం మార్పిది ఎడారి ఎండమావి ఉప్పెనై ముంచెనే కలే కాదుగా నీ వల్లనే భరించలేని తీపి బాధలే, ఏ ఏ ఏ ఆగని ప్రయాణమై… యుగాలుగా సాగిన ఓ కాలమా నువ్వే ఆగుమా… తనే నా చెంతనుండగా తరమకే ఓ దూరమా నువ్వే లేని నేను లేనుగా… లేనే లేనుగా లోకాన్నే జయించినా… నీ ప్రేమ వల్ల పొందుతున్న హాయి ముందు ఓడిపోనా జారిందిలే ఝల్లుమంటూ… వాన చినుకు తాకి తడిసిందిలే నాలో ప్రాణమే ఈ బాధకే ప్రేమన్న మాట… తక్కువయిందిగా గుండెలో చేరావుగా ఉచ్ఛ్వాసలాగ… మారకే నిశ్వాసలా నీకే న్యాయమా… నన్నే మార్చి ఎరుగనంతగా నువ్వలా ఉన్నావెలా నిన్నల్లోనె నిండిపోకలా… నిజంలోకి రా కలలతోనే కాలయాపన… నిజాల జాడ నీవే అంటూ మెలకువై కలే చూపే ఏం మార్పిది… నీ మీద ప్రేమ పుట్టుకొచ్చె ఏం చెయ్యనూ… నువ్వే చెప్పవా ఈ బాధకే ప్రేమన్నమాట తక్కువైందిగా ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా ఆకాశమంచు తాకుతున్న గుండెనే కొరుక్కుతిన్న కళ్లు చూసినంతనే మనస్సు నవ్వే మొదటిసారి ఏం మార్పిది ఎడారి ఎండమావి ఉప్పెనై ముంచెలే కలే కాదుగా నీ వల్లనే భరించలేని తీపి బాధలే
శపించెనే నన్ను నా గతం
ఆలస్యమైందని తనకు నీ పరిచయం
నువ్వేనట ఇకపై నా జీవితం
శాపమైనా వరంలా తోచేలే ఈ క్షణం
ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా అకశమంచు తాకుతున్న
గుండెనే కొరుక్కుతిన్న కళ్ళు చూసినంతనే మనస్సు నవ్వే మొదటిసారి
ఏం మార్పిది ఎడారి ఎండమావి ఉప్పెనై ముంచెనే కలే కాదుగా
నీ వల్లనే భరించలేని తీపి బాధలే...
ఆగని ప్రయాణమే యుగాలుగా సాగిన ఓ కాలమా
నువ్వే ఆగుమా తనే నా చెంతనుండగా తరమకే ఓ దూరమా
నువ్వేలేని నేను నేనుగా లేనే లేనుగా
లోకాన్నే జయించిన నీ ప్రేమ వాళ్ళ పొందుతున్న హాయి ముందు ఓడిపోవే
జారిందిలే ఝల్లంటూ వాన చినుకు తాకి తదిసిందిలే నా ప్రాణమే
ఈ బాధకే ప్రేమన్న మాట తక్కువైందిగా
గుండెలో చేరావుగా ఉఛ్వాసల మారకే నిఛ్వాసలా
నీకే న్యాయమా నన్నే మార్చి ఎరుగనంతగా నువ్వలా ఉన్నావెలా
నిన్నల్లోనే నిండిపోకల నిజంలోకిరా
కలలతోనే కాలయాపన నిజాల జాడ నీవే అంటూ మెలకువే కలై చూపే
ఏం మార్పిడి నీ మీద ప్రేమ పుట్టుకోచ్చె ఏం చేయను నువ్వే చెప్పవా
ఈ బాధకే ప్రేమన్న మాట తక్కువైందిగా
ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా అకశమంచు తాకుతున్న
గుండెనే కొరుక్కుతిన్న కళ్ళు చూసినంతనే మనస్సు నవ్వే మొదటిసారి
ఏం మార్పిది ఎడారి ఎండమావి ఉప్పెనై ముంచెనే కలే కాదుగా
నీ వల్లనే భరించలేని తీపి బాధలే...
All time favourite song🎵🎵🎵🎵🎶
Supr song❤🎉
Thanks for the lirics..
Thank you so much 😊
Nice
Enni manchi manchi Songs Vacchina idhi matram Evergreen Song Dis izzz my One nd only One my Favourite Songggg...
super song 🌷🌷🌷🌷
Heart touching songg
super song
Same it's my favourite song
It's true
ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా
ఆకాశమంచు తాకుతున్న గుండెనే
కొరుక్కుతిన్న కళ్ళు చూసినంతనే
మనసు నవ్వే మొదటిసారి
ఏం మార్పిది ఎడారి ఎండమావి
ఉప్పెనై ముంచెనే కలే కాదుగా
నీ వల్లనే భరించలేని తీపి బాధలే, ఏ ఏ ఏ
ఆగని ప్రయాణమై… యుగాలుగా సాగిన ఓ కాలమా
నువ్వే ఆగుమా… తనే నా చెంతనుండగా
తరమకే ఓ దూరమా
నువ్వే లేని నేను లేనుగా… లేనే లేనుగా
లోకాన్నే జయించినా… నీ ప్రేమ వల్ల
పొందుతున్న హాయి ముందు ఓడిపోనా
జారిందిలే ఝల్లుమంటూ… వాన చినుకు తాకి
తడిసిందిలే నాలో ప్రాణమే
ఈ బాధకే ప్రేమన్న మాట… తక్కువయిందిగా
గుండెలో చేరావుగా ఉచ్ఛ్వాసలాగ… మారకే నిశ్వాసలా
నీకే న్యాయమా… నన్నే మార్చి ఎరుగనంతగా
నువ్వలా ఉన్నావెలా
నిన్నల్లోనె నిండిపోకలా… నిజంలోకి రా
కలలతోనే కాలయాపన… నిజాల జాడ నీవే అంటూ
మెలకువై కలే చూపే
ఏం మార్పిది… నీ మీద ప్రేమ పుట్టుకొచ్చె
ఏం చెయ్యనూ… నువ్వే చెప్పవా
ఈ బాధకే ప్రేమన్నమాట తక్కువైందిగా
ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు
వింతగా ఆకాశమంచు తాకుతున్న
గుండెనే కొరుక్కుతిన్న కళ్లు
చూసినంతనే మనస్సు నవ్వే మొదటిసారి
ఏం మార్పిది ఎడారి ఎండమావి
ఉప్పెనై ముంచెలే కలే కాదుగా
నీ వల్లనే భరించలేని తీపి బాధలే
Google translation is okay but I don't think it truly expressed the song....I am looking for an accurate translation....can you please do that
It's 2023 and it's steel refreshing
Naku iron refreshing
@@GhostRider-jt6ip a@aaa
@@GhostRider-jt6ip qqq
@@GhostRider-jt6ip y
Gold refreshing
2024 lo e song vinnavaaru oka like veskondi
Okko music director dhi okko talent okkokorki konni hits untai..... Idhi kuda alantidhe.... Em antaru frnds.... It's still refreshing.... What a music
"Radhan " -😢 mana telugu prajalu ippatiki gurthinchani music director
ఈ సాంగ్ అంటే ఎంత మందికి ఇష్టం 🥰🥰
@PadigalaKoushik Hoo
1:54 to 2:08 lyrics 👌❤️
❤
Its 2024❤still listening 😇
What a song lovely performance 💐💐
It's 2024 Steel Refreshing
Any one here in 2024❤
Such a lovely songg.
ఇప్పటికీ ఎంత హాయిగా ఉందో ❤
Daily vinta
Anyone from 2024?.. am here..
Yes I am here
S iam❤❤ 😂
I love this movie ❤
Yes I am
Every year untaru kada bro😂
Beautiful and nice song lyrics and voice also super
My favourite song
Actually if they do re release this movie I will b wsuler happy ❤😊
Magic of love nd music there is no dislikes yaar 🥰😘♥️
rathan.. wow man what a mix and change overs man 😀
This song is one of my favourite songs I keep repeating myself this song
It's peaceful song ❣️
Yes bro ❤
❤❤❤ such a nice song
What a lovely song...... My fvrt
Ninnallone nindipokala nijam Loki raaa kalalathone kalayapanani nijala Jada needhe antu meluvaikale chupe ....em marpidhi neemedha Prema puttukocche em cheyanu nve cheppava.......❤❤❤ lyrics ❤️❤️❤️❤️
Movie and song.! Such a vibe 💜
@@dreamkedarnath6338 009999oi999999999999999o9999900ⁿ8888
@@purnachanderkandukuri6372 💕 de
Heartbreaks make u a stronger person..
Who are watching in 2025?😅
Full song superb ❤
Enni years ina kaani e song n these type of songs vinte🎧🎧 a fresh feel vere level anthe😍😍😍
Become new years are old but
thise album never old ❤️🔥
Window seat lo bus, train, car veltunappudu vinte e lyricks ichhe highhhh vere level 🥹🥹🥰🔥
Very very nice no words true love ki best lyrics ❤❤❤❤😮😮
Awesome lyrics..so lovely...❤❤❤
Through back to decade
.......i remembered that we jump hostel compound wall and went to this movie 2nd show .......
Now WT u r doing
@@romanpavan9788 mutton shop
Joke bhayya😂😂
@@saikiran_AO 😂
Beautiful song. Thanks for this song. 👌👌
Radhan ... next super music director after DSP Manisharma and Thaman...
Kavitha chala bagundi malli vinali anipistundi
🙄🙄
😂
This my favorite song 🎵 👍👍
Forever Best song 💙💙
3:02 this moment 💕 I am in 2023 played this song 50+ times but still my heart is melting ❣️
My fav song 😍
Love this album!
First time here.. someone suggested😌🔥
No words... 🤩
Love this song
Enni early vinna never looks boring❤❤❤❤
All time favorite😍😍❤❤❤song 🎵💝ever
What a song❤🎉
Fav song 💖
Evergreen song heart touching
Lyrics ❤️🔥
One of my favourite song ❤️
It's 2024.. still in love with this song
Very beautiful✨😍❤ song
Its 2023 this song is really refreshing and its been a new song
🥰
love it still after listening from years
Everything is there in there song sentences ❤❤❤
Super nice song👌👌🥰🥰
It's 2023 i listen daily awesome song and lyrics
2024 entha mandhi vinnar
Feel The Love Of Gautham in Dis Loveable Film ❤❤
movie 😍 burrapadu 🤗😇😇
E song ante naku chala istam❤❤❤❤❤❤
EMI.SONGS RA BABU REALLY.GREAT..E.MOVIE..NA FAV..
My favorite 😍 💓 💛 ❤️ ♥️ 💕 😍 ❤❤❤❤❤❤❤❤❤ song enni sarlu venna enka venale anipesthadhe i love this song 🎵
In this film lavanya tripathi is gorgeous 🥰🥰
❤❤ super song I love 💕
My favourite ❤
Wow 🙇❤
To increase the level of movie is main music it is great song it is like heart touching lyrics ❤️❤️
2025?? Attendance is here
Simple and more love feel song I love it
Nice song ❤
👌👌👌👌👌👌 super song
Wonderful song
👌👌👌👌👌👌❤️❤️❤️❤️❤️❤️
My feverete song all time feel tha music ❤️❤️🥰🥰🥰
My favourite song I love this song 🥰🥰❤️😘
I love this song ❤
My favorite movie😊😊❤
All time my favorite song
Huge ,pure heart'locker songs
Heart toching super song 💗♥️💐🥰
I love this movie all songs my favourite ❤❤❤❤❤❤❤
My favourite song for ever 💖💖💖
E feel undi mama
My frivet song 😍
💗💗its a very nice song
evergreen!
Any one here in 2025 ❤
Oh yeah me😊
My favourite song 🎧🎧🎧🎧🎧🎧
❤
It's March 2024 but still refreshing song ❤❤
My favourite❤️ song
I hate you
❤❤❤ i love this song
2024లో విన్న వారు ఒక లైక్ కొట్టండి
Beautiful tune
Abba enni saarlu vinna kuda ❤❤❤❤❤❤❤ marala vinalaaa
My all time favourite 😘😘
Butterfly song...😘😘❤️❤️
My very very favourite and lovely song
My favorite song I love this song❤❤
Na love kosam e song padina ..but nato e song undi ipudu but na love ledu nato ipudu🥺
Don't worry brother ma allah bless you
Don't worry bro
Be positive
My favorite song🎵🎵🎵