Andala Rakshasi Video Songs - Yemito Song - Vel Records

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ม.ค. 2025

ความคิดเห็น • 3.2K

  • @PraveenVytla
    @PraveenVytla 5 ปีที่แล้ว +2594

    శపించని నన్ను నా గతం
    ఆలస్యమైందని తనకు నీ పరిచయం
    నువ్వేనట ఇక పై నా జీవితం.
    శాపమైనా వరంలా తోచెనే ఈ క్షణం...
    ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా
    ఆకాశమంచు తాకుతున్న గుండెనే కొరుక్కుతిన్నా కళ్ళు చూసినంతనే
    మనసు నవ్వే మొదటిసారి
    ఏమ్మార్పిదీ ఎడారి ఎండమావి ఉప్పెనై ముంచెనే కలే కాదుగా
    నీ వల్లనే భరించలేని తీపి బాధలే...
    ఆగనీ ప్రయాణమై యుగాలుగా సాగిన
    ఓ కాలమా!
    నువ్వే ఆగుమా తనే నా చెంతనుండగా
    తరమకే ఓ దూరమా!
    నువ్వే లేని నేను లేనుగా లేనే లేనుగా!
    లోకాన్నే జయించినా నీ ప్రేమ వల్ల
    పొందుతున్న హాయి ముందు ఓడిపోనా!
    జారిందిలే ఝల్లుమంటూ వాన చినుకు తాకి తడిసిందిలే నాలో ప్రాణమే!
    ఈ బాధకే ప్రేమన్న మాట తక్కువయిందిగా!
    గుండెలో చేరావుగా ఉచ్వాసలాగా
    మారకే నిశ్శ్వాసలా!
    నీకే న్యాయమా నన్నే మార్చి
    ఎరుగనంతగా నువ్వలా ఉన్నావెలా?
    నిన్నలా నిండిపోకలా నిజంలోకి రా
    కలలతోనే కాలయాపన నిజాల జాడ నీవెనంటూ…

  • @ShyamShyam-fq7hu
    @ShyamShyam-fq7hu ปีที่แล้ว +123

    ప్రతి రోజు పది సార్లు అయినా ఈ సాంగ్ వినాలనిపిస్తుంది 2050 లో అయినా ఈ సాంగ్ ki క్రేజ్ ఏ మాత్రం తగ్గదు ❤

    • @Sanjusinging
      @Sanjusinging 4 หลายเดือนก่อน +2

      Same bro daily 15 to 20 times vintanu song 2050 lo kuda ii song ki crazy thagadhu ❤

    • @amadalavalasakings743
      @amadalavalasakings743 2 หลายเดือนก่อน

      Tq bro ma annaya rakendumouli Vennelakanti writing thi song

  • @akheelshaik571
    @akheelshaik571 4 ปีที่แล้ว +12307

    2024 lo kuda ee song marchipoleka potunna vallu entha mandi ♥️😍

  • @kotavenkatalakshmi6187
    @kotavenkatalakshmi6187 4 ปีที่แล้ว +457

    నువ్వే లేని నేను లేను ga లేనే లేను గా లోకాన్నే జయించే నా నీ ప్రేమ వల్ల పొందుతున్న హాయి ముందు ఓడిపొన wow what a lines..heart touching..I love this songggggg ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @Always_Narsimha
    @Always_Narsimha 3 ปีที่แล้ว +616

    ప్రేమించడానికి ఒక క్షణం చాలు
    కానీ అదే ప్రేమను మరిచి పోడానికి
    ఒక జన్మ అయినా సరిపోదు...💘💔❤️

  • @gpk_thugs
    @gpk_thugs 3 ปีที่แล้ว +2630

    ఎన్ని సంవత్సరాలు అయిన ఈ సాంగ్ కి ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గదు.....
    Evergreen Song❤❤🥰🥰❤

  • @Dijwaa
    @Dijwaa 4 ปีที่แล้ว +402

    ఎవరు యి ఐన వర్షం లో కారు కానీ బైక్ కానీ లో వెళ్ళుతున్నరా ఒక్కసారి ఈ సాంగ్ వినండి never forget i life time memory

    • @anandgarage3384
      @anandgarage3384 4 ปีที่แล้ว +24

      Accident aite appudu untundi

    • @bullappisaka6986
      @bullappisaka6986 4 ปีที่แล้ว +4

      Yes

    • @chinnusiri3416
      @chinnusiri3416 4 ปีที่แล้ว +2

      @@anandgarage3384 😂😂

    • @shaikshariyah1625
      @shaikshariyah1625 3 ปีที่แล้ว +13

      Paata vinte memory authundho ledo telidhu kaani, accident aithe mathram "life time memory" karchitham ga autundhi😂😂😂

    • @awesomegamer9871
      @awesomegamer9871 3 ปีที่แล้ว

      @@anandgarage3384 🤣

  • @amrishkadiyala399
    @amrishkadiyala399 11 หลายเดือนก่อน +9

    శపించని నన్ను నా గతం
    ఆలస్యమైందని తనకు నీ పరిచయం
    నువ్వేనట ఇక పై నా జీవితం
    శాపమైనా వరంలా తోచెనే ఈ క్షణం
    ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు
    వింతగా ఆకాశమంచు తాకుతున్న
    గుండెనే కొరుక్కుతిన్నా కళ్ళు చూసినంతనే
    మనసు నవ్వే మొదటిసారి
    ఏమ్మార్పిదీ ఎడారి ఎండమావి ఉప్పెనై ముంచెనే కలే కాదుగా
    నీ వల్లనే భరించలేని తీపి బాధలే
    ఆగనీ ప్రయాణమై యుగాలుగా సాగిన ఓ కాలమా నువ్వే
    ఆగుమా తనే నా చెంతనుండగా
    తరమకే ఓ దూరమా
    నువ్వే లేని నేను లేనుగా లేనే లేనుగా
    లోకాన్నే జయించినా నీ ప్రేమ వల్ల
    పొందుతున్న హాయి ముందు ఓడిపోనా
    జారిందిలే ఝల్లుమంటూ వాన చినుకు తాకి తడిసిందిలే నాలో ప్రాణమే
    ఈ బాధకే ప్రేమన్న మాట తక్కువయిందిగా
    గుండెలో చేరావుగా ఉచ్వాసలాగా
    మారకే నిశ్శ్వాసలా
    నీకే న్యాయమా నన్నే మార్చి ఎరుగనంతగా
    నువ్వలా ఉన్నావెలా?
    నిన్నలోకి నిండిపోకలా నిజంలోకి రా
    కలలతోనే కాలయాపన నిజాల జాడ నీవెనంటూ మెలకువే ఈ కల చూసే
    ఏమ్మార్పిదీ నీ మీద ప్రేమ పుట్టుకొచ్చే ఏం చేయను నువ్వే చెప్పవా
    ఈ బాధకే ప్రేమన్న మాట తక్కువయిందిగా
    ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు
    వింతగా ఆకాశమంచు తాకుతున్న
    గుండెనే కొరుక్కుతిన్నా కళ్ళు చూసినంతనే
    మనసు నవ్వే మొదటిసారి
    ఏమ్మార్పిదీ ఎడారి ఎండమావి ఉప్పెనై ముంచెనే కలే కాదుగా
    నీ వల్లనే భరించలేని తీపి బాధలే

  • @sumarath3386
    @sumarath3386 4 ปีที่แล้ว +57

    ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు
    వింతగా ఆకాశమంచు తాకుతున్న
    గుండెనే కొరుక్కుతిన్న కళ్లు చూసినంతనే
    మనస్సు నవ్వే మొదటిసారి
    ఏం మార్పిది ఎడారి ఎండమావి
    ఉప్పెనై ముంచెలే కలే కాదుగా
    నీ వల్లనే భరించలేని తీపి బాధలే
    ఆగనీ ప్రయాణమై
    యుగాలుగా సాగిన ఓ కాలమా నువ్వే ఆగుమా
    తనే నా చెంతనుండగా తరమకే ఓ దూరమా...
    నువ్వే లేని నేనులేనుగా లేనేలేనుగా...
    లోకాన్నే జయించిన నీ ప్రేమ వల్ల
    పొందుతున్న హాయి ముందు ఓడిపోనా
    జారిందిలే జల్లంటు వాన చినుకు తాకి
    తడిసిందిలే నాలో ప్రాణమే
    ఈ బాధకే ప్రేమన్నమాట తక్కువైందిగా
    గుండెలో చేరావుగా ఉచ్ఛ్వాసలాగ
    మారకే నిశ్వాసలా
    నీకే న్యాయమా నన్నే మార్చి
    ఎరుగనంతగా నువ్వలా ఉన్నావెలా
    నిన్నల్లోనె నిండిపోకలా నిజంలోకి రా
    కలలతోనే కాలయాపన
    నిజాల జాడ నీవే అంటూ మెలకువై కలే చూపే
    ఏం మార్పిది నీ మీద ప్రేమ పుట్టుకొచ్చె
    ఏం చెయ్యనూ నువ్వే చెప్పవా
    ఈ బాధకే ప్రేమన్నమాట తక్కువైందిగా
    ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు
    వింతగా ఆకాశమంచు తాకుతున్న
    గుండెనే కొరుక్కుతిన్న కళ్లు చూసినంతనే
    మనస్సు నవ్వే మొదటిసారి
    ఏం మార్పిది ఎడారి ఎండమావి
    ఉప్పెనై ముంచెలే కలే కాదుగా
    నీ వల్లనే భరించలేని తీపి బాధలే

  • @darlinghero9046
    @darlinghero9046 2 ปีที่แล้ว +52

    నువ్వే లేని నేను లేనుగా లేనే లేనుగా😍😘😘😘 ఈ సాంగ్ 2022 లో కూడా చూస్తున్న ఏదైనా జర్నీ లో ఉన్నపుడు ఈ సాంగ్ వింటే మనసుకి ఎంతో హాయిగా ఉంటుంది😌

  • @nikhiljashva4219
    @nikhiljashva4219 3 ปีที่แล้ว +54

    ఇంకో వందసంవత్సరాలైన ఆ music&singing&lyrics మరువలేము 😊🎑

  • @alekhyad9696
    @alekhyad9696 3 ปีที่แล้ว +188

    13M views for such beautiful song? It definitely deserves more.
    ఆగని ప్రయాణమై యుగాలుగా సాగిన ఓ కాలమా నువ్వే ఆగుమా తనే నా చెంతనుండగ తరమకే ఓ దూరమా ❤️

    • @yeshwanth6851
      @yeshwanth6851 2 ปีที่แล้ว +7

      నేను చనిపోయే ముందు ఒక సరైన ఈ మూవీ చూసి చనిపోతాను మేడం ఈ మూవీ అంటే అంత ఇష్టం ❤️❤️❤️❤️

    • @kummaribalraju1235
      @kummaribalraju1235 ปีที่แล้ว +1

      Nice

    • @nagendrareddy94
      @nagendrareddy94 ปีที่แล้ว +2

      Just Movie chusekosam chachivodam deniki le brother @yeshwanth

    • @alekhyad9696
      @alekhyad9696 ปีที่แล้ว +2

      @@nagendrareddy94 😂😂

    • @nagendrareddy94
      @nagendrareddy94 ปีที่แล้ว +2

      @@alekhyad9696 lekapothe.. cinema chusi pothadanta....Amma Nana kante ekuva aipoyindi movie...meru edho oka lyric line nachi comment chesthe...okasari movie chusi chachipothanu madam anta....sambandam lekunda

  • @kvinaykumar6710
    @kvinaykumar6710 3 ปีที่แล้ว +67

    ఈ పాట❤️ ప్రతి ఒక్కరి గుండెల్లో నాటుకుపోయింది..😘😘

  • @vijaykumar-ik8vz
    @vijaykumar-ik8vz 4 ปีที่แล้ว +207

    In my graduation days I used to travel from pondicherry to Chennai, window seat, earphones, ECR road& repeat mode.... Those were da days

    • @nandininandu8331
      @nandininandu8331 3 ปีที่แล้ว +5

      👌🏻

    • @Anu-bl6vp
      @Anu-bl6vp 2 ปีที่แล้ว +5

      You can travel by car with heavy rain in night time just lesson this song again and again that feeling amazing try once ☺️☺️☺️☺️☺️☺️

    • @penmetsadeekshitha3619
      @penmetsadeekshitha3619 3 หลายเดือนก่อน

      Ok

  • @swarajyalakshmimaddula2286
    @swarajyalakshmimaddula2286 3 ปีที่แล้ว +19

    Nuvve leni nenu nenuga lene lenuga lokkanne jayinchina nee prema ♥ valla pondhuthunna hayi mudhu oodipona
    What a fantastic lyric

    • @arathip3699
      @arathip3699 3 ปีที่แล้ว

      My favourite lyrics too 😍

  • @nareshreddy....7419
    @nareshreddy....7419 ปีที่แล้ว +2

    ప్రేమ ఒక మధుర అనుభూతి...... ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే సాంగ్

  • @hemanth7119
    @hemanth7119 4 ปีที่แล้ว +3955

    ఈ పాటను చూస్తున్న వారందరు ఉత్సాహంగా ఉల్లాసంగా లైక్ చేయండి.

    • @sureshchandra-dr2wv
      @sureshchandra-dr2wv 4 ปีที่แล้ว +17

      400th like ☺️❤️👍

    • @hemanth7119
      @hemanth7119 4 ปีที่แล้ว +9

      @@sureshchandra-dr2wv గారు ధన్యవాదాలు.

    • @sunnycreations3613
      @sunnycreations3613 4 ปีที่แล้ว +3

      @@sureshchandra-dr2wv oo

    • @bittibhaskar1385
      @bittibhaskar1385 4 ปีที่แล้ว +5

      ఆ అమ్మాయి చాలా చక్కగా ఉంది

    • @hemanth7119
      @hemanth7119 4 ปีที่แล้ว +2

      @@bittibhaskar1385 గారు ధన్యవాదాలు.

  • @myfoodsforyou
    @myfoodsforyou หลายเดือนก่อน +5

    Train journey + raining + window seat+listening 🎧 this❤ is a real vibe and present it my pleasure 🎉

  • @nishithasudarsanam7561
    @nishithasudarsanam7561 3 ปีที่แล้ว +93

    అందాల రాక్షశి నుంచి మొన్న వచ్చిన జాతిరత్నాలు వరకు రాధన్ music "అదుర్స్"

    • @swathikotni7481
      @swathikotni7481 3 ปีที่แล้ว +2

      Paagal music kuda adhurs

    • @infinitywar71
      @infinitywar71 3 ปีที่แล้ว

      #❤

    • @shyamkumar9730
      @shyamkumar9730 3 ปีที่แล้ว +2

      Correct medam kani Naa life lo mathram Andhala rakshasi movie ki pratheka sthanam unnadhi MY heart touching movie 😭💔💘

  • @srijachalumuri7111
    @srijachalumuri7111 5 ปีที่แล้ว +349

    Aagani, prayanamai, yugaluga, saagina, o kalama
    Nuvve aaguma, thane naa chentha nundaga, tharamake o doorama doorama
    Nuvveleni nenu lenuga, lene lenuga, lokanne jayinchina
    Nee prema valla ponduthunna haayimundu vodipona
    Jaarindile, jhallantu vaana chinuku thaaki thadisindile, naalo praaname
    Ee bhaadake, premanna maata thakkuvaindi gaa…
    Gundelo, cheravuga, uchvasalaaga maarake, nishvasalaa
    Neeke, nyaama, nanne maarchi yerugananthaga, nuvvalaa unnavelaa
    Ninnallone nindipokalaa, nijamloki raa
    Kalalathone kaalayapana, nizaalajaada neeve antu melukuvai kale choope
    Em marpidi neemeeda prema puttukochhe, em cheyanu nuvve cheppavaa
    Ee bhaadake, premanna maata thakkuvaindi gaa…
    Yemito, ivaale rekkalochinattu, vinthaga, aksham anchu thaakuthunna
    Gundene, korukkuthinna kallu chusinanthane, manassu navve modatisari
    Em marpidi, yedari yendamaavi uppenai munchene, kale kaadu ga
    Neevallane, bharinchaleni theepi badhale.

  • @rajannafoodvlogs
    @rajannafoodvlogs 6 หลายเดือนก่อน +2

    ప్రతీ ఒక్కరి జీవితంలో ఈ సాంగ్ ఎన్నో మెమోరీస్ని మళ్ళీ గుర్తుకు తెస్తుంది.....

  • @navyaa2231
    @navyaa2231 3 ปีที่แล้ว +14

    Omg such a beautiful composition 👌🏼👌🏼
    Ilanti songs ki enduku views raavu okasari feel tho vinte addict avtam ❤️

  • @user_sandeep_kumar
    @user_sandeep_kumar ปีที่แล้ว +1

    One of my all time favourites❤
    Nuvve leni nenu nenuga lene lenugaaa...
    Lokanne jayinchina nee prema mundu pondutunna haayi mundu odipodha
    Jaarindi le jhallantu vaana chinuku taaki tadisindi le naalo praaname
    Ee badha ke premanna maara thakkuvaindi gaa....
    Excellent lyrics and the above are my favourite lines ever.

  • @DileepKumar-sp6ob
    @DileepKumar-sp6ob 6 หลายเดือนก่อน +4

    Idhi song kadu oka feel ...oka ammayeni inthala.preminchagala sakthi ravatam adhi devudu magavadiki ivatam oka adbuthamaina anubhuthi ❤

  • @purijagannathfan4425
    @purijagannathfan4425 2 ปีที่แล้ว +9

    శపించనే నన్ను నా గతం .ఆలస్యం అయిందని తనకు నీ పరిచయం .నువ్వేనట ఇకపై నా జీవితం. శాపమైన వరంలో తోచినే ఈ క్షణం❣️❣️❣️.eppudu ఎంతమంది వింటున్నారు .I don't have a girlfriend .just feel the song

    • @prasadppawankalyan5489
      @prasadppawankalyan5489 2 ปีที่แล้ว +2

      నేను ప్రతి రోజు ప్రతి సెకండ్ ఇప్పుడు కూడా వింటూనే ఉన్నాను బ్రో లిరిక్స్ 👌👌🎶🎧🎵🎼🎧🎧🎧

    • @purijagannathfan4425
      @purijagannathfan4425 2 ปีที่แล้ว +1

      @@prasadppawankalyan5489 😉

  • @sujin222
    @sujin222 2 ปีที่แล้ว +60

    The feelings of one side lovers ....expressed in a beautiful way

  • @takeitlite5465
    @takeitlite5465 3 ปีที่แล้ว +36

    శపించెనే నన్ను నా గతం
    ఆలస్యమైందని తనకు నీ పరిచయం
    నువ్వేనట ఇకపై నా జీవితం
    శాపమైనా వరంలా తోచెనే ఈ క్షణం
    ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు
    వింతగా ఆకాశమంచు తాకుతున్న
    గుండెనే కొరుక్కుతిన్న కళ్లు చూసినంతనే
    మనస్సు నవ్వే మొదటిసారి
    ఏం మార్పిది ఎడారి ఎండమావి
    ఉప్పెనై ముంచెలే కలే కాదుగా
    నీ వల్లనే భరించలేని తీపి బాధలే
    ఆగనీ ప్రయాణమై
    యుగాలుగా సాగిన ఓ కాలమా నువ్వే ఆగుమా
    తనే నా చెంతనుండగా తరమకే ఓ దూరమా...
    నువ్వే లేని నేనులేనుగా లేనేలేనుగా...
    లోకాన్నే జయించిన నీ ప్రేమ వల్ల
    పొందుతున్న హాయి ముందు ఓడిపోనా
    జారిందిలే జల్లంటు వాన చినుకు తాకి
    తడిసిందిలే నాలో ప్రాణమే
    ఈ బాధకే ప్రేమన్నమాట తక్కువైందిగా
    గుండెలో చేరావుగా ఉచ్ఛ్వాసలాగ
    మారకే నిశ్వాసలా
    నీకే న్యాయమా నన్నే మార్చి
    ఎరుగనంతగా నువ్వలా ఉన్నావెలా
    నిన్నల్లోనె నిండిపోకలా నిజంలోకి రా
    కలలతోనే కాలయాపన
    నిజాల జాడ నీవే అంటూ మెలకువై కలే చూపే
    ఏం మార్పిది నీ మీద ప్రేమ పుట్టుకొచ్చె
    ఏం చెయ్యనూ నువ్వే చెప్పవా
    ఈ బాధకే ప్రేమన్నమాట తక్కువైందిగా
    ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు
    వింతగా ఆకాశమంచు తాకుతున్న
    గుండెనే కొరుక్కుతిన్న కళ్లు చూసినంతనే
    మనస్సు నవ్వే మొదటిసారి
    ఏం మార్పిది ఎడారి ఎండమావి
    ఉప్పెనై ముంచెలే కలే కాదుగా
    నీ వల్లనే భరించలేని తీపి బాధలే

  • @anu6545
    @anu6545 4 ปีที่แล้ว +260

    Love this song....❤❤❤ I'm addicted to this song like I am not feeling to listen to any other song for the past 6 days and this is the only song that is reoeatedly playing in my playlist. I wanted to learn the entire lyrics byheart. Since I'm from Kerala it was little difficult for me but now I learned the full lyrics😊😊

    • @sidmortal4235
      @sidmortal4235 4 ปีที่แล้ว +2

      andhra ra chuskundam

    • @Kind_Soul-p5w
      @Kind_Soul-p5w 3 ปีที่แล้ว +1

      👍👍👌👌👌👌🤩🤩🍫🍫

    • @venkatpraveen7138
      @venkatpraveen7138 2 ปีที่แล้ว +1

      Great

    • @sdoniparthi3
      @sdoniparthi3 2 ปีที่แล้ว +1

      Super bro

    • @sudheersingh4279
      @sudheersingh4279 2 ปีที่แล้ว +1

      Locations are from kerala, you will find few scenes from Munnar

  • @bhavaniamulu5046
    @bhavaniamulu5046 ปีที่แล้ว +112

    2024 still watching this movie and songs .....all time favorite songs and movie❤❤

    • @vijayanand8693
      @vijayanand8693 11 หลายเดือนก่อน +2

      I never heard this ...I thought this is her new movie 😂. Beautiful song 💞

    • @siddhipawar176
      @siddhipawar176 2 หลายเดือนก่อน +1

      I don't understand this language can anyone explain

  • @ruchithashree2901
    @ruchithashree2901 4 ปีที่แล้ว +85

    Shepinchene nannu na gatham
    Aalasyamaindani tanaku nee parichayam
    Nuvvenata ikapai naa jeevitham
    Shapamaina varamla thochene ee kshanam…
    Yemito, ivaale rekkalochinattu, vinthaga, aksham anchu thaakuthunna
    Gundene, korukkuthinna kallu chusinanthane, manassu navve modatisari
    Em marpidi, yedari yendamaavi uppenai munchene, kale kaadu ga
    Neevallane, bharinchaleni theepi badhale…
    Aagani, prayanamai, yugaluga, saagina, o kalama
    Nuvve aaguma, thane naa chentha nundaga, tharamake o doorama doorama
    Nuvveleni nenu lenuga, lene lenuga, lokanne jayinchina
    Nee prema valla ponduthunna haayimundu vodipona
    Jaarindile, jhallantu vaana chinuku thaaki thadisindile, naalo praaname
    Ee bhaadake, premanna maata thakkuvaindi gaa…
    Gundelo, cheravuga, uchvasalaaga maarake, nishvasalaa
    Neeke, nyaama, nanne maarchi yerugananthaga, nuvvalaa unnavelaa
    Ninnallone nindipokalaa, nijamloki raa
    Kalalathone kaalayapana, nizaalajaada neeve antu melukuvai kale choope
    Em marpidi neemeeda prema puttukochhe, em cheyanu nuvve cheppavaa
    Ee bhaadake, premanna maata thakkuvaindi gaa…
    Yemito, ivaale rekkalochinattu, vinthaga, aksham anchu thaakuthunna
    Gundene, korukkuthinna kallu chusinanthane, manassu navve modatisari
    Em marpidi, yedari yendamaavi uppenai munchene, kale kaadu ga
    Neevallane, bharinchaleni theepi badhale.
    I love this song♥️ I have been listening to this song since 2012.. this movie is really good. All the songs of this is also comparable. And there acting is a bit funny but still adorable. Cast Rahul Ravindran, lavanya Tripathi and naveen chandra.

  • @muralidhar40
    @muralidhar40 3 ปีที่แล้ว +22

    గుండెలొ చెరావుగా ఉచ్శావలాగ మారకే నిశ్వాసలా... 🔥🔥

  • @kalyansivvala185
    @kalyansivvala185 8 หลายเดือนก่อน +2

    వరుసగా ఒకే సారి.. 15 సారులు విన్నా గాని అదే తీపి, అదే హాయి. ఈ పాటలో...❤😌😌

  • @seemanazneen3441
    @seemanazneen3441 5 ปีที่แล้ว +189

    I listened dis song 100's nd 1000's time up to now...but still I m addicted to this song...I just luv their chemistry n rahul..u r too cute man😍

  • @nandinid4700
    @nandinid4700 4 ปีที่แล้ว +198

    What a song!!!!such a beautiful feeling. Coming to lyrics, they are really awesome. Lyric writer and music director hatsoff😍😍😍😍😍

    • @leelaganta8468
      @leelaganta8468 3 ปีที่แล้ว +4

      Lyric writer rakendu mouli singer haricharan and music director radhan

  • @saisai9530
    @saisai9530 2 ปีที่แล้ว +1

    Osm raa babu asalu e song lo em undho kaani abba marchipolekhapotunanu raa vacche enni years ayina kudaa never forgot 🖤🖤☺️

  • @nikithareddy5495
    @nikithareddy5495 4 ปีที่แล้ว +25

    Nuvey leni nenu nenuga leney lenu ga how many love this lyric😍

  • @536divya4
    @536divya4 4 ปีที่แล้ว +595

    Nuvey leni nenu lenuga lenaylenuga.....enthamandi vintunaru eelyrics kosam.....👍

  • @bhanwarsinghshekhawat2006
    @bhanwarsinghshekhawat2006 3 ปีที่แล้ว +2

    2:05 😇🌊🌊⛈️⛈️⛈️🌧️🌧️🌧️
    Jarindi le , jallantu vaana chinuku taaki tadisindi le , nalo praname
    Best line 👌👌

  • @raamkovvuri1993
    @raamkovvuri1993 4 ปีที่แล้ว +688

    At 2.12- 2.14 time, between the hero and the shadow of heroine in the glass, there is sun. the poetic essence of the entire story. Love story of Sun, moon, and the earth. Sun won't be there when moon is there. And vice versa. Surya is standing between the love of mithuna and this hero is the meaning of that shot.

  • @humanbng7123
    @humanbng7123 4 ปีที่แล้ว +76

    This song is wayyy ahead of time.
    Awesome composition

  • @Surya-dt7mi
    @Surya-dt7mi 2 ปีที่แล้ว +7

    Person ki feelings vunnanthavaraku e song still running ❣️🥺

  • @bukkevaraprasadnaik6410
    @bukkevaraprasadnaik6410 3 ปีที่แล้ว +18

    It's 30 April 2021 still I love this song 😍😍🥰 em lyrics sir abba kummessarandi babu song ni superb malli malli vine vallu oka 👍 veskondi

    • @naveenkumarsr7847
      @naveenkumarsr7847 3 ปีที่แล้ว +1

      So deep meanings kadha,hanu raghavapudi baga rayinchikunnadu

  • @bhatarajsrinivas6527
    @bhatarajsrinivas6527 4 ปีที่แล้ว +9

    Nuvve leni nenu lenu ga lenai leni gaaa.... Lokanai jayinchi nanu ni prema vala pondutuna hayyi mundu odipona ❤️

  • @Unofficialmemer4u
    @Unofficialmemer4u 24 วันที่ผ่านมา +1

    Okappudu ma amma ee paata vintunde naku appudu artam kakuntunde ee song value!
    Last 1 year nundi ide song oka loop lo vintunna🫠

  • @eshrajj7228
    @eshrajj7228 4 ปีที่แล้ว +68

    If u are still listening this song in 2020 then trust me u have good taste!

  • @charmilakondayagunta584
    @charmilakondayagunta584 4 ปีที่แล้ว +91

    7 years ago....this song doesn't feel like that at all...it is still fresh in my mind❤️❤️❤️❤️❤️❤️❤️

    • @arathip3699
      @arathip3699 3 ปีที่แล้ว +1

      Doesn't feel like that meansss

  • @mahaboobshaik4365
    @mahaboobshaik4365 22 วันที่ผ่านมา +2

    NUVVE LENI NENU LENU GA,LENE LENU GA,LOKANNE JAYINCHINA ,NI PREMA VALLA PONDITUNNA HAIE MUNDU ODIPONA,,❤LOVE YOU JAMEELA❤ENNI YEARS AINA,LOVE YOU FOREVER ❤

  • @anandsaiyanamala2812
    @anandsaiyanamala2812 3 ปีที่แล้ว +15

    First song of Music director Radhan's specialcomposition. his every film music has something magic (Husharu,Arjun reddy,Paagal,Jathi Rathnalu,Radha) ❤❤

  • @jayendradara9001
    @jayendradara9001 3 ปีที่แล้ว +580

    Who r listing in 2021 November like vesukondi

  • @muskmelon7970
    @muskmelon7970 2 ปีที่แล้ว +6

    Shapinchani nannu na gatham
    Alasyamaindhani thanaku nee parichayam
    Nuvvenata ikapai naa jeevitham
    Shapamaina varamla thochene ee kshanam
    Yemito evala rekkalochinattu
    Vinthaga akashamanchu thakuthunna
    Gundene korukkuthinna
    Kallu chusinanthane
    Manasu navve modhatisari
    Yem marpidhi edari enda mavi
    Uppenai munchene kale kadhuga
    Nee vallane bharinchaleni thipi badhale
    Agani prayanamai yugaluga Sagina
    O kalama nuvve aguma
    Thane naa chenthanundaga
    Tharamake o dhurama
    Nuvveleni nenu nenuga lene lenuga
    Lokanne jayinchina nee prema valla
    Pondhuthunna hayi mundhu odipove
    Jarindhile jallumantu vaana chinuku
    Thaki thadisindhile nalo praname
    Ee badhake premanna maata thakkuvaindhiga
    Gundelo cheravuga uchvasalaga
    Marake nishvasala
    Neeke nyayama nanne marchi
    Erugananthaga nuvvala unnavela
    Ninnallone nindipokala nijamloki raa
    Kalala thone kalayapana
    Nijala jada neeve antu
    Melakuve kalai chupe
    Em marpidhi nee meedha prema puttukoche
    Yem cheyanu nuvve cheppava
    Ee bhadhake premanna maata thakkuvaindhiga
    Yemito ivala rekkalochinattu
    Vinthaga akashamanchu thakuthunna
    Gundene korukuthinna kallu chusinanthane
    Manassu navve modhatisari
    Yem marpidi edari enda mavi
    Uppenai munchene kale kadhuga
    Nee vallane bharinchaleni theepi badhale

  • @rishivlogs4582
    @rishivlogs4582 3 ปีที่แล้ว +53

    నేను 2022లో చూస్తున్న సూపర్ amazing ఎన్ని సార్లు చూసినా చుతునే ఉండాలి అనిపిస్తుంది 💞💞💞💞💞👌👌👌👌👌💝💝💝💝

    • @rishivlogs4582
      @rishivlogs4582 หลายเดือนก่อน

      Still mee in 2024🤗🤗🤗❤️❤️❤️❤️❤️💥💥💥🫶🫶

  • @jabili6559
    @jabili6559 4 ปีที่แล้ว +51

    One of my favorite song.....i never forget this song....prathi roju chustanu.......😊😊😊😘

  • @maheshgoud3891
    @maheshgoud3891 3 ปีที่แล้ว +2

    నువ్వే లేని నేను లేనుగా లేనే లేనుగా!
    లోకాన్నే జయించినా నీ ప్రేమ వల్ల
    పొందుతున్న హాయి ముందు ఓడిపోనా!
    జారిందిలే ఝల్లుమంటూ వాన చినుకు తాకి తడిసిందిలే నాలో ప్రాణమే!
    ఈ బాధకే ప్రేమన్న మాట తక్కువయిందిగా!...
    Mahesh.....

  • @mohammadkhajamoeed1132
    @mohammadkhajamoeed1132 3 ปีที่แล้ว +6

    నువ్వే లేని నేను లేను గ..... లేనే లేను గ...❤️❤️

  • @varanasikatyayani6346
    @varanasikatyayani6346 5 ปีที่แล้ว +70

    Super song
    Ennisarlu Vinna bore kottadu

  • @ShyamKumar-bp6ow
    @ShyamKumar-bp6ow 3 ปีที่แล้ว +2

    నేను చనిపోయే ముందు ఒక సారి అయిన ఈ సినిమా చూసి చనిపోత అంత ఇష్టం ఈ సినిమా నా హార్ట్ toching 💙❤️

  • @saivamsik3799
    @saivamsik3799 ปีที่แล้ว +42

    2024 attendance here 🙌

  • @mintuamar54
    @mintuamar54 5 ปีที่แล้ว +1027

    Who r listening this song in 2020 like hear????💓💓💓

  • @bhadraabhi216
    @bhadraabhi216 ปีที่แล้ว +1

    ఈ పాటలో నా ప్రేమ ఇంకా బతికే ఉందని పిస్తుంది కానీ ఇప్పుడు నువ్వు లేవు వినడానికి ఈ పాట తప్ప

  • @proprasad9958
    @proprasad9958 3 ปีที่แล้ว +34

    Impossible to forget that always it is a EverGreen Song....❤️

  • @gameronlinemP
    @gameronlinemP 4 ปีที่แล้ว +76

    What an awesome song but many don't know that the lyric writer is Rakendu mouli from kirrakparty

  • @GowthamVakani
    @GowthamVakani 11 หลายเดือนก่อน +3

    I was in my Graduation final year when this movie released. First day first show college bunk kotti friends tho vella (actually one of my friends in our gang laakkelladu 😂) Enjoyed the music and dialogues. Hanu Raghavapudi appatlone EPIC teesadu.

    • @chandrashekerg
      @chandrashekerg 11 หลายเดือนก่อน

      nene aa lakkelina friend ni

  • @srikanthrajareddypalaparth4176
    @srikanthrajareddypalaparth4176 ปีที่แล้ว +4

    This song is very beautiful 😊and maa 10th class lo memu night 10ki chusam maa hostel lo. Idhi oka memorable day 😊❤️...

  • @rahulreddy673
    @rahulreddy673 2 ปีที่แล้ว +5

    This movie songs all time classic chart busters...Radhan bro your composing are awesome..

  • @shreyaskumar696
    @shreyaskumar696 ปีที่แล้ว +2

    కొన్ని songs ఉంటాయ్ చాలా సార్లు వినాలనిపించినా ears irritate ayye chance ఉంది. But ఈ album లో songs ears satisfying songs అండి.❤❤❤

  • @mr.unknoun5868
    @mr.unknoun5868 3 ปีที่แล้ว +55

    A frist line chalu feel avataniki. ❤
    Listening @
    4 April 2021

    • @mr.unknoun5868
      @mr.unknoun5868 6 หลายเดือนก่อน +2

      And it's 2024 still listening.
      Whenever I miss my first love had to come here.

      Still missing you varshu 😢

  • @shantkumart
    @shantkumart 3 ปีที่แล้ว +16

    Song lyrics absolutely awesome- beautiful selection of telugu words - to be lasted forever, forever ,forever

  • @jairajv6307
    @jairajv6307 3 หลายเดือนก่อน +1

    లవర్ లేకున్న, ఉన్నట్టు ఊహించుకొని,. ... అప్పట్లో ఎన్ని సార్లు విన్నానో ఈ పాటను😂😢🥲

  • @sowbikaram4546
    @sowbikaram4546 4 ปีที่แล้ว +35

    Ninanolene nindipokalla 😍 nijam Loki ra 🤗

  • @Yogesh-lu9wc
    @Yogesh-lu9wc 4 ปีที่แล้ว +547

    Song: yemito
    Naa life: yemito
    Naa Feelings: yemito
    But I love this song yemito 💗💝

  • @siddu5985
    @siddu5985 ปีที่แล้ว +3

    ఏం సాంగ్ రా బాబు mind లో నుండి వెల్లట్లేదు 🙆🙆🙆❤️

  • @iambarbie8715
    @iambarbie8715 4 ปีที่แล้ว +1040

    2020 December but still can't forget the song and feel❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @navakunkat7496
    @navakunkat7496 3 ปีที่แล้ว +1

    Love unnapudu ee song ki unna feel ki break ayina tharvatha unna feel inka crazy

  • @musshumusshu4243
    @musshumusshu4243 26 วันที่ผ่านมา +11

    Any one in 2024 dec ❤

  • @prathibhamamidala6129
    @prathibhamamidala6129 4 ปีที่แล้ว +5

    Klaus to Caroline be like "Lokanne jayinchina nee Prema valla pondhuthunna haayi mundhu odipoya" 😍 #klaroline

  • @chandrasekhar-jf8fc
    @chandrasekhar-jf8fc 12 วันที่ผ่านมา +1

    Oyo రూంలకు వెళ్లి ఇప్పటి పిల్లలకు ప్రేమ మాధుర్యం ఏమి తెలుస్తుంది.
    తురక వాళ్ళు దండయాత్ర చేసి ఆడల్లను బలత్కరించే వాళ్ళు ఆత్మ హత్య చేసుకొని చస్తే శవాలను అనుభవించేవాళ్ళు. అవి కూడా దొరకకూడదన్ని బ్రతికి ఉండగానే శరీరాన్ని తగలబెట్టుకొని బూడిద చేసుకొనే వాళ్ళు భారత స్త్రీలు. వాళ్ళు మానానికి అంత విలువ ఇచ్చేవాళ్ళు.

  • @saikrupamulukuntla256
    @saikrupamulukuntla256 2 ปีที่แล้ว +20

    What a beautiful song❤, mind blowing just addicted to it❤

  • @tatayyakaniti4231
    @tatayyakaniti4231 2 ปีที่แล้ว +12

    What a beautiful song,no words to explain about its lyrics just heart touching ❤️..

  • @apoorvabhalekar4900
    @apoorvabhalekar4900 3 ปีที่แล้ว +25

    7 yrs ago lavnya and today's lavnya so much different is there 😍

  • @shailajareddy4951
    @shailajareddy4951 4 ปีที่แล้ว +6

    This is my 1st comment.
    I think this song deserves it ❤

  • @Mrsaurav16
    @Mrsaurav16 หลายเดือนก่อน +2

    I don't understand the language, but I love this song. Someone i like she suggested to watch this movie. And I am going crazy. My heart is beating so fast I can't express what I feel after seeing this movie. 🥺❤

  • @prabhunalla2055
    @prabhunalla2055 13 วันที่ผ่านมา +10

    Anyone in 2025....!!

    • @creatorsworld6025
      @creatorsworld6025 4 วันที่ผ่านมา +1

      Hello dude it's me

    • @rkreddy428
      @rkreddy428 วันที่ผ่านมา

      this is One of my favourite movie

  • @arthielkolla5943
    @arthielkolla5943 4 ปีที่แล้ว +108

    Such a beautiful song and beautiful movie like this ever before never after

    • @jothikajothika9115
      @jothikajothika9115 4 ปีที่แล้ว +2

      yes...... good morning 💐

    • @yedukondalureddy6120
      @yedukondalureddy6120 4 ปีที่แล้ว +3

      Yes

    • @sudhakarreddy4536
      @sudhakarreddy4536 4 ปีที่แล้ว

      Bro ee movie abinandana movie ki copy. Kavalante abinandana movie chudu karthik and sobhana act chesaru.

    • @msdmahi9156
      @msdmahi9156 4 ปีที่แล้ว

      Appu love you ra mahi

    • @ramadevigokarla625
      @ramadevigokarla625 4 ปีที่แล้ว +1

      @@sudhakarreddy4536 diitto copy ? Just plot line same anukunta

  • @naveenn10
    @naveenn10 3 ปีที่แล้ว +1

    Nijanga e song marchipolekapothunn still 2021 kuda daily e song vinakunda undalenu

  • @varulasrinivas8178
    @varulasrinivas8178 5 ปีที่แล้ว +32

    I love this song💖💗💞
    Konni vandhala sarlu vintunna

  • @m.ravikumar4175
    @m.ravikumar4175 10 วันที่ผ่านมา +9

    anyone @2025 :)

  • @BallepalliPravallika105
    @BallepalliPravallika105 9 หลายเดือนก่อน +2

    All time my favourite ❤❤❤❤❤❤

  • @gouthamaritikyala3681
    @gouthamaritikyala3681 2 ปีที่แล้ว +9

    August 9/2022. ఈ సాంగ్ నన్ను నా గతానికి తీసుకుపోతుంది.. 💖💔

  • @prasy._.4eva26
    @prasy._.4eva26 3 หลายเดือนก่อน +27

    2024 vinavalu like cheskondi 😂

  • @SivaKumar-nz6ih
    @SivaKumar-nz6ih 3 ปีที่แล้ว

    Song vintunte ala vintune unta eppudu end avutundo thelidu entha cute voice,,, with feel,,,, I love this song,,,,,,😍😍😍

  • @viplavkallam
    @viplavkallam 5 ปีที่แล้ว +17

    I like this story to be taken to Bollywood to introduce this beautiful story for all Indian people...challenging story..But excellent story.. I really don't know why this story is been shown in back years at around 1990's.. Don't we have such kind of ladies /guys in 2000's ?

    • @summer7286
      @summer7286 3 ปีที่แล้ว +2

      Because one of the characters has to die. In 90s there was no mobile. In 2000s there was.

    • @arathip3699
      @arathip3699 3 ปีที่แล้ว

      Haa 😊

  • @doppadoppa6635
    @doppadoppa6635 5 ปีที่แล้ว +17

    Andala rakshasi......avvara nuvv....love u

  • @chaithra-b2y
    @chaithra-b2y 20 วันที่ผ่านมา +1

    Such a beautiful song.... ❤😊

  • @vardhans8242
    @vardhans8242 3 ปีที่แล้ว +20

    The most underrated music director is radhan

  • @yashasvignaga9884
    @yashasvignaga9884 3 ปีที่แล้ว +10

    This movie is different from rest of the movies in which the women are portrayed as objects.In this movie, the purity of love is depicted.A girl is not a mere object of physical satisfaction.If you really love her, you will respect her, protect her, and treat her like an angel.

  • @princemahesh2097
    @princemahesh2097 2 ปีที่แล้ว +3

    E song nenu chachi poyenta varaku vintuney vunta 😍❤

  • @LIGHTSPEEDSuresh
    @LIGHTSPEEDSuresh 3 ปีที่แล้ว +10

    0:39 same place lo nenu na lover tirigam 😍😍😍

  • @nagubollavaram2445
    @nagubollavaram2445 7 ปีที่แล้ว +157

    intha manchi😙😙😙 song nenu eppudu vinaledu

  • @vinaykumar-0304
    @vinaykumar-0304 3 ปีที่แล้ว +1

    I love this song lot..... Im dedicated to my heart ❤️
    Kshpincheyne nannu na gatham...
    Alasyam iyyendhi ani thanaku ne
    parichayam...
    Nuvvenata ekapaina jivitam Sapam iyyna varamlaa thocheyne e kshanam....❤️❤️

  • @swamynaidumarisetti2248
    @swamynaidumarisetti2248 ปีที่แล้ว +24

    Every day My day start with this song ❤