రాబోయే dsc లో ఎన్ని పోస్ట్ లు ఉంటాయి అన్న ekkuva పోస్ట్లు పడేలా చుడండి బ్రో. 6000 అంటున్నారు మీరు గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేయండి ప్లీజ్ 10000 ఐనా పదెల చుడండి
చివర్లో మీరు చెప్పింది 100% నిజం అన్న..కొంతమంది అధికారులు చాలా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు..ప్రతి చిన్న విషయాన్ని అనుమానిస్తున్నారు అన్నా.. మీరు అన్నట్టు వాళ్ళ ప్రధాన విధి అప్లికేషన్ ఫామ్ & సర్టిఫికెట్ లు మ్యాచ్ ఔతున్నాయ లేదా చూస్తే సరిపోతది..
Evening నుండి ఉన్న టెన్షన్ పోయింది bro. పూర్తిగా తెలుసుకోకుండా B Ed, DEd పైన ఎవరో ఫేక్ న్యూస్ ప్రచారం చేశారు. క్లారిటీ ఇచ్చినందుకు మీకు thanks brother.🙏
SA vallu 1 post ki kuda exam rasina districts kuda unnai...chala districts lo Govt kaneesam double digit post ivvakunna kaneesam 2posts kuda open lo pettakunda exam rasharu....so Ippati dsc lone 5 ,6 posts kalapali.... B.ed chesina valla ghoranga nastapoyaru Malli 1post vesi malli DSC rayalante.....B.ed chesina vallu pichollu ipotharu
SA పోస్టులు ఎక్కువ ఉండేలా కాదు.... B.ed వాళ్ళ తోనే 100% SA పోస్టులు డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా భర్తిచేయాలి .....70% ప్రమోషన్స్ వల్ల B.ed వాళ్ళకు చాలా నష్టం జరుగుతుంది.
Sir next vedio meru education officer loni information dwara maku next vache Tet and DSC gurinchi elanti information undhi valla daggara ,,a time varaku confirm ga notification vache ,eche chance undhi anedhi maku meru evvagalarani nammuthunnam sirr.plzzz support sir 👏👋👏🙏🙏🙏
Regular Hindi Degree aspirants ku chala nastam chestunnaru Anna west, DSC office vallu atleast cheking officers ku proforma kuda ivvaledu eligible not eligible lists 😡
అన్న నేను మర్చిపోయి ఫస్ట్ preference govt body petanu అందులో పోస్ట్స్ తక్కువ 2 nd preference local body peatanu అందులో posts ekuva govt body రాకపోయినా local body cut off రీచ్ అయితే అవి ఇస్తాడుగా లేదా జాబ్ ఇవర
Anna s.a post lu dsc lo 3 r 4 ne vuntunai oka sari alochinchu anna b.ed chesina valla gurinchi pls givt ki miru reprasentation evvandi b.ed valla samasya la midha plss..nest dsc lo aina b.ed valla ki s.a post lu ekkuva vundela chudu anna plss
Sir please special education postu la gurinchi cheppandi please maa 1:3 list ra ledu problem em unnadi please sir e visayam lo problem cheppandi please sir 🙏🙏🙏
Namasthe sir. School assistant valla ki chala anyayam jarugutundi. Ma tharupuna maku posts perigettu chudaaali sir. please sir. S. A POSTS PERIGETTU CHUDANDI
రావుల రామ్మోహన్ రెడ్డి నీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉంటే ఇంకో సారి B.ed అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు అని చెప్పుకోకు తస్మాత్ జాగ్రత్త... నీ వాళ్ళ B.Ed అభ్యర్థులకు ఏటువంటి ఉపయోగం లేదు. B.ed అభ్యర్థులకు జరుగుతున్న అన్యాయాల మీద ఏ రోజు మాట్లాడిన దాఖలు కూడా లేవు... B.ed చేసిన తరువాత D.ed చేసి డీఎస్సీ జాబ్ కొడితే వచ్చిన నష్టం ఏంటి...? NCTE guidlence B.ed కోర్సు పూర్తి చేస్తే ఏడాది క్రితం సుప్రీం కోర్టు దిక్కుమాలిన తీర్పు వల్ల B.ed వాళ్ళకు SGT కి అవకాశం లేకుండా పోయింది.. కానీ sgt వాళ్ళకు ఏమో 70% ప్రమోషన్స్ SA assistant 30% నియామకం చేపడితే నష్టపోయేది B.ed అభ్యర్థులు... కాబట్టి రావుల రామ్మోహన్ రెడ్డి గారు మంచి మర్యాదగా చెప్తున్న ఇంకో సారి మీరు B.ed అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అని చెప్పుకుంటే నీకు పుట్టగతులు వుండవు అని హెచ్చరిస్తున్నా ఇకనైనా తస్మాత్ జాగ్రత్త....
అన్న మా Sa బయాలజీ లో ఓపెన్ లో govt లో 3 పోస్ట్స్,lb లో 11 posts ఉంటే,,, టోటల్ 14 పోస్ట్స్ కి ఇద్దరు నాన్ లోకల్స్ ఎంపిక చేసే, ఒక అతను కు 1 st ర్యాంక్ other then తెలంగాణ స్టేట్, ఇంకొక అతనికి 5th ర్యాంక్ other then telangana స్టేట్ అంటే first govt 3 స్కూల్స్ లో ఒక పోస్ట్,,lb 11 పోస్ట్స్ లో ఒక పోస్ట్ నాన్ లోకల్ కి ఇస్తారా,, ఒక పోస్ట్ నే ఇచ్చేలా అయితే 5th ర్యాంక్ అతను ఎలా సెలెక్ట్ అయాడు,,3rd వరకే సెలెక్ట్ అవాలి అంటే lb లో కూడా నాన్ లోకల్ ఒక post na మళ్ళీ
Ex service men post lani open lo add cheyakunda 1:1 list isthe manam amyna adagadaniki chance untunda sir cheyali confirm ga ani G.O lo mention chesaru kabatti
I am fesing the problem certificate verification at hanmakonda district in sgt Urdu medium, sgt Urdu medium qualification cheppand nannu reject chesaru.
Anna non local vaallaki open postlo 5% teestara total posts lo 5% teesthara( means prasthutam hyd Postslo open lo and category post lo kuda 20 posts unte 1 postku non local vaallaki isthunnaru BC D vaallaki 20 posts unte 1 post ki 3 nonlocal vaallani verification ki pilicharu anni categories lo ilane 1or 2 posts non local vaallake icharu please clarify....
Anna bed after ded study is not easy process : once you think about why it's go in lower qualification only the purpose of government job so now a days all bed colleges are closed immediately: because of any notification Sgt jobs are there where is sa post ovaral district 1 to 5 what to do bed candidate tell the response everyone plz
మీకు శతకోటి వందనాలు🙏🙏
Ex service posts open lo kalipe laaga chudandi border lo unnavaallaki chaala help avthadhi...
Sir SA postulu ekkuva undela chudandi.. as well as Sgt valaku 70% promotions kuda theeseyali. SA postulu 100% bed vallatho nimpali..
రాబోయే dsc లో ఎన్ని పోస్ట్ లు ఉంటాయి అన్న ekkuva పోస్ట్లు పడేలా చుడండి బ్రో. 6000 అంటున్నారు మీరు గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేయండి ప్లీజ్ 10000 ఐనా పదెల చుడండి
Ok ok రేవంత్ కు చెప్తాడు లే. You don't worry.
@@RanjithKumar-k6d
అతనికి ఉంది కాబట్టే చెప్తాడులే అంటున్నా. You don't worry అంటున్నా Brother.
Sa postulu 100% b.ed valake vochela chudandi annagaru please 🎉
చివర్లో మీరు చెప్పింది 100% నిజం అన్న..కొంతమంది అధికారులు చాలా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు..ప్రతి చిన్న విషయాన్ని అనుమానిస్తున్నారు అన్నా..
మీరు అన్నట్టు వాళ్ళ ప్రధాన విధి అప్లికేషన్ ఫామ్ & సర్టిఫికెట్ లు మ్యాచ్ ఔతున్నాయ లేదా చూస్తే సరిపోతది..
రాబోయే డిఎస్సీ లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మరియు పీఈటీ పోస్టులు ఎక్కువ భర్తీ చేసేలా చూడండి అన్న....
అన్న వచ్చే DSC లో 10000 post లు వేసి లక్షలాది నిరుద్యోగులకు న్యాయం చేయాలి అన్న ఇది ఒక్క విషయాన్ని మీరు దృష్టి సారించిండి అన్న🎉🎉🎉
10000 tho lakshaladi mandiki etla nyayam chestaru
One job = 10 family members@@shivapata
100% B.ed postulu kosam porataaniki support cheyyandi brother
Evening నుండి ఉన్న టెన్షన్ పోయింది bro. పూర్తిగా తెలుసుకోకుండా B Ed, DEd పైన ఎవరో ఫేక్ న్యూస్ ప్రచారం చేశారు. క్లారిటీ ఇచ్చినందుకు మీకు thanks brother.🙏
S
Yes
Nijam bro
B.Ed chesi NXT TTC chesthe not eligible...
Auna bro ramohanna ala em ledu antunnadu mari@@Digitalharsha_46
అన్నా, జాబ్ క్యాలెండర్ ప్రకారం next DSC ఫిబ్రవరి నెలలో ఉంది, అది వచ్చేలా చేయండి, మేము అందరం సపోర్ట్ చేస్తాము
Ex service post open lo kalipela chudandi sir plzzz 🙏
WE WANT DIRECT RECRUITEMENT SA POSTS FOR B. ED CANDIDATES
అన్నా వాడు ఎవరో అశోక్ అట..... వాని youtube చానెల్ lo views కోసం andarini bayapeduthundu anna... higher lower issue lo...
నెక్స్ట్ dsc లో పోస్టులు పెరగాలి అంటే,, స్టూడెంట్స్ అందరిని గవర్నమెంట్ స్కూల్ లో చదువుకోవాలని ప్రోత్సహించలి 🎉అప్పుడే పోస్ట్ లు పెరుగుతాయి,😊
😂😂
S
W
Chala thanks manchi information icharu sir
Really you are god 🙏🙏tq
Special education verification yepudu? What problem?
Sir...ex service man gurinchi oka clarity evvandi...sir... border lo unna vallaki help avuthundhi sir...plz ........
Govt body and local body ki difference చెప్పండి?
అలాగే local and UR అని locality ఇస్తున్నారు దాని గురించి కూడా చెప్పగలరు
Special education teacher counciling Not started sir
Anyone knows why
SA vallu 1 post ki kuda exam rasina districts kuda unnai...chala districts lo Govt kaneesam double digit post ivvakunna kaneesam 2posts kuda open lo pettakunda exam rasharu....so Ippati dsc lone 5 ,6 posts kalapali.... B.ed chesina valla ghoranga nastapoyaru
Malli 1post vesi malli DSC rayalante.....B.ed chesina vallu pichollu ipotharu
Avnu
నాది బిసి A 2nd rank కానీ 1 post 😢
Anaa niku job vachina mamalni marchipoku inko DSC ki poradudham 70 Mark's vachina job raledhu😢
SA post's ekkuva undela chudandi sir
SA post లు పెరిగేలా చుడండి anna 🙏
SA postlu ekkuva vundela cheyandi anna.
👍
Thankyou anna@@rammohanreddyravula1673
Thankyou anna @@rammohanreddyravula1673
SA పోస్టులు ఎక్కువ ఉండేలా కాదు.... B.ed వాళ్ళ తోనే 100% SA పోస్టులు డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా భర్తిచేయాలి .....70% ప్రమోషన్స్ వల్ల B.ed వాళ్ళకు చాలా నష్టం జరుగుతుంది.
SA post's ekkuva undela chudandi sir
ఈ డీఎస్సీ ద్వారా నే మిగిలిన పోస్టులు అంటే ప్రమోషన్ ద్వారా ఖాళీ అయిన మరియు రిటైర్ వెకెన్సీ లు నింపితే ఎలా ఉంటుంది ఆలోచించండి
Possibility
Tq for your concern meru maa venta unte maaku ade 10000000
Sir next vedio meru education officer loni information dwara maku next vache Tet and DSC gurinchi elanti information undhi valla daggara ,,a time varaku confirm ga notification vache ,eche chance undhi anedhi maku meru evvagalarani nammuthunnam sirr.plzzz support sir 👏👋👏🙏🙏🙏
0.53 lo miss avutundi bro naaaku😢😢
A distric bro
@@jalgambharath5303 vikarabad
Anna SA postulu penchetatlu chudandi
Regular Hindi Degree aspirants ku chala nastam chestunnaru Anna west, DSC office vallu atleast cheking officers ku proforma kuda ivvaledu eligible not eligible lists 😡
SA special educaters 1:3 list still not released sir what is the problem sir
Thank you very much Brother
అన్న నేను మర్చిపోయి ఫస్ట్ preference govt body petanu అందులో పోస్ట్స్ తక్కువ 2 nd preference local body peatanu అందులో posts ekuva govt body రాకపోయినా local body cut off రీచ్ అయితే అవి ఇస్తాడుగా లేదా జాబ్ ఇవర
No problem.. రెండిట్లో ఒక చోట ఇస్తారు..govt తక్కువ ఉంటాయి... అవి టాప్ 20 లోపు భర్తీ ఉంటాయి...మిగతా అన్ని లోకల్ ఇస్తారు...
Special education SGT or SA ki inka 1:3 list raledhu anna, dhayachesi dhani gurinchi cheppagalaru
Anna ex service man posts kalipela cheyyandi anna
Special D.sc. vallaki verifivation epudu untadi please
Bed వాళ్ళకి న్యాయం జరిగేలా చూడండి,,, ఇప్పటికైనా మీరు only sgt గురించి ఫోకస్ చేస్తున్నారు
Special sgt vallani total state vallanu pilisthe bhagundu
Thank Anna...😊
Anna s.a post lu dsc lo 3 r 4 ne vuntunai oka sari alochinchu anna b.ed chesina valla gurinchi pls givt ki miru reprasentation evvandi b.ed valla samasya la midha plss..nest dsc lo aina b.ed valla ki s.a post lu ekkuva vundela chudu anna plss
రోస్టర్ గురించి చాలా కన్ఫ్యూషన్ చేస్తున్నారు అన్న
Tq u so much sir🙏🙏🙏🙏
Special SGT ki inka massage lu raledu anna
Anna హిందీ విద్వాన్ తర్వత HPT చేసితిని. ఇప్పుడు డిగ్రీ(హిందీ) కోర్సు చేస్తే lpt మరియు SA హిందీ పోస్ట్‌కు అర్హత ఉంటుందా?
Anna s.a post lu anni b.ed valla ke evvali pramotions evvadhu
Thank you annagaru 🙏🙏🙏
Avnu anna ninna Naku kuda ews certificate kottadi undalani koncham essue chesaru
Voice is so clear ❤😊
SA posts penchela chudandi anna
Sir please special education postu la gurinchi cheppandi please maa 1:3 list ra ledu problem em unnadi please sir e visayam lo problem cheppandi please sir 🙏🙏🙏
SA vaariki dierect 100 percent recruitment evvali anna
Namasthe sir. School assistant valla ki chala anyayam jarugutundi. Ma tharupuna maku posts perigettu chudaaali sir. please sir. S. A POSTS PERIGETTU CHUDANDI
Key lo unna mistakes sari cheyaledhu bro
Maroka mega DSC veyyali 🙏🙏🙏
Thank you sir🎉
Special education eppudu sir pls tention tho chachipothnnam ..asalu memu manushalam kadha reply ivvandi
Anna good morning special dsc కూడా 9th lopu complete అయ్యేలా చూడండి ప్లీజ్....😂😂
MeruGeniune Information estaru🙏🙏
Thank you sir
DSC selection process key rules Pina video cheyyandi sir please
Special education vallaki verification eppudu sir please reply.inka list raaledu.problam nto thelavatledu sir.plese reply
కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయింది.. రేపు క్లారిటి తీసుకుందాం
Anna NIOS IN-SERVICE COURSE chesam,anna, 5 rank anna , objection cheppi,pakkana pedatharaa 😢😢😢😢 please anna , reply
Special Education vallaki epudu start chestaru sir
రావుల రామ్మోహన్ రెడ్డి నీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉంటే ఇంకో సారి B.ed అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు అని చెప్పుకోకు తస్మాత్ జాగ్రత్త...
నీ వాళ్ళ B.Ed అభ్యర్థులకు ఏటువంటి ఉపయోగం లేదు.
B.ed అభ్యర్థులకు జరుగుతున్న అన్యాయాల మీద ఏ రోజు మాట్లాడిన దాఖలు కూడా లేవు...
B.ed చేసిన తరువాత D.ed చేసి డీఎస్సీ జాబ్ కొడితే వచ్చిన నష్టం ఏంటి...?
NCTE guidlence B.ed కోర్సు పూర్తి చేస్తే ఏడాది క్రితం సుప్రీం కోర్టు దిక్కుమాలిన తీర్పు వల్ల B.ed వాళ్ళకు SGT కి అవకాశం లేకుండా పోయింది..
కానీ sgt వాళ్ళకు ఏమో 70% ప్రమోషన్స్ SA assistant 30% నియామకం చేపడితే నష్టపోయేది B.ed అభ్యర్థులు...
కాబట్టి రావుల రామ్మోహన్ రెడ్డి గారు మంచి మర్యాదగా చెప్తున్న ఇంకో సారి మీరు B.ed అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అని చెప్పుకుంటే నీకు పుట్టగతులు వుండవు అని హెచ్చరిస్తున్నా ఇకనైనా తస్మాత్ జాగ్రత్త....
Sir Nizamabad SA social T/M లో Local body 11 posts ఉన్నాయి.Ex service lo 1 post ఉంది. ఆ post add 11+1 =12 లు ఔతాయి womens లొ 4 posts ఔతాయి.
Jangaon lo కూడా kalupaledu
Hai bro school assistant postulu paristiti enti b ed chesina valla paristiti enti maku sa ledu sgt ki eligibility lenapudu enduku b ed cheytam
Non local vallaku open 5% lo rakunte category lo estara anna
Nalgonda army ex-servicemen pet post Leda 204 rank వచ్చింది కానీ మేసేజ్ రాలేదు
Thank u bro
We want dsc
Thank you Ram moham sir selected sa bioscience
82 marks 11 th rank in my district
Dsc unte sa posts increase ayela chudandi sir pls.
Mikuda congratulations brother
Special D.sc. vallaki certification untada ledha assalu
Degree chesina tarvata ded chesina sir naaku reject chestara sir
Tq anna entho dhyryam vachindi
B. Ed iyenaka D. Ed cheyachuu consider tq u sir
Ex servicemen posts ni open lo add ayyela chudandi brother
అన్న మా Sa బయాలజీ లో ఓపెన్ లో govt లో 3 పోస్ట్స్,lb లో 11 posts ఉంటే,,, టోటల్ 14 పోస్ట్స్ కి ఇద్దరు నాన్ లోకల్స్ ఎంపిక చేసే, ఒక అతను కు 1 st ర్యాంక్ other then తెలంగాణ స్టేట్, ఇంకొక అతనికి 5th ర్యాంక్ other then telangana స్టేట్ అంటే first govt 3 స్కూల్స్ లో ఒక పోస్ట్,,lb 11 పోస్ట్స్ లో ఒక పోస్ట్ నాన్ లోకల్ కి ఇస్తారా,, ఒక పోస్ట్ నే ఇచ్చేలా అయితే 5th ర్యాంక్ అతను ఎలా సెలెక్ట్ అయాడు,,3rd వరకే సెలెక్ట్ అవాలి అంటే lb లో కూడా నాన్ లోకల్ ఒక post na మళ్ళీ
B. Com degree gurinchi doubt padtinnaru.
Ex service men post lani open lo add cheyakunda 1:1 list isthe manam amyna adagadaniki chance untunda sir cheyali confirm ga ani G.O lo mention chesaru kabatti
❤❤
JOB calendar prakaram November lo TET & February lo DSC veyalsinde kada bro.
Anni vacancies add chesi next DSC vesela choodandi bro.
Ex service lo avaru leru
Vala posts open lo add chestara sir..
In my category open lo 5 vunnai naaku 5 rank vachindi.2nd ,4th places lo females vunnaru,nenu OC naak job vasthundha???
Anna evening nundi chala tension paddamu b ed tharvatha d.ed cheste sgt ki eligible kadani...clarity ichinanduku danyavadhalu Anna,,
1:3 lo ur ante enti? Filled description daggara BC B, C, D, A vallaki kuda oc ani undi konthamandiki.. Endukala?? Clear cheyandi sir doubts ni..
Annagaru 24 hwo jargina vidanlo maku 15marks delete chesaru vatiki maku 15marks kalpte maku nayam jargutundi Deni gurinchi oka video cheyandi please anngaru🎉
Spl DSC verification gurinchi kanukondi anna
Ok
@@rammohanreddyravula1673 thank you anna
Sir esari ayina BC.E lo Telugu English both medium lo SA lalo okka post anna undetatlu cheyyandi please
I am fesing the problem certificate verification at hanmakonda district in sgt Urdu medium, sgt Urdu medium qualification cheppand nannu reject chesaru.
Anna non local vaallaki open postlo 5% teestara total posts lo 5% teesthara( means prasthutam hyd Postslo open lo and category post lo kuda 20 posts unte 1 postku non local vaallaki isthunnaru BC D vaallaki 20 posts unte 1 post ki 3 nonlocal vaallani verification ki pilicharu anni categories lo ilane 1or 2 posts non local vaallake icharu please clarify....
Hyd SA t/m bio kuda open lo 6 posts unai other than Telangana valaki 1rank ki 1:3 select chesaru.... Edeklkadi anyayam sir
Sir application lo old caste submit cheshanu
Verification lo new caste 2024 submit cheshanu
Problem m avvadu kadha sir
Sir e sari aeina B ED postlu vundela chdandi sir pls
🙏 🙏 🙏 🙏
Special education ela anna counseling unda leda
Anna bed after ded study is not easy process : once you think about why it's go in lower qualification only the purpose of government job so now a days all bed colleges are closed immediately: because of any notification Sgt jobs are there where is sa post ovaral district 1 to 5 what to do bed candidate tell the response everyone plz
అన్న బి.ఎడ్ చేసిన డైట్ చేస్తే నాట్ ఎలిజిబుల్ అంటున్నారు నిజమే నా అన్న
Fake
Thanks sir ala chestay ma future spoil avtadi
After DSC notification promotions echaru so promotion dwara arpadda vacancies e DSC lone fill up chesela prayatnam cheyagalaru brother