@@gyararaju6545 కనీసం ప్రాథమిక విద్య పూర్తయ్యే వరకైనా పిల్లలను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో చదివించాలి సార్. అలాగైతేనే పిల్లలలో సంపూర్ణ వికాసం జరుగుతుంది. బాల్యాన్ని మన స్వార్థం కోసం పోకడలకు పోయి బలి చేస్తున్నాం.
PET వాళ్ల గురించి ఒక వీడియో చేయండి సార్ నల్గొండ జిల్లా వాళ్లకి చాలా అన్యాయం జరుగుతుంది ఒక పోస్ట్ కూడా పెంచకుండా చూస్తున్నారు కొంచెం మా గురించి మాట్లాడండి ప్రభుత్వానికి తెలుస్తుంది 🙏
సార్1:1 వచ్చాక జాబ్ ప్లేస్మెంట్స్ అనేవి మెరిట్ ప్రకారం చూస్తారా లేకపోతే రోస్టర్ ఒకవేళ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అభ్యర్థి ముందు తన ప్లేసు మొదటి ప్రాధాన్యత ఇస్తారా లేకపోతే ఏదైనా రోస్టర్ ప్రకారం చూస్తారా కొంచెం వివరణ ఇవ్వండి సార్
Sir 2024 Dsc lo BC A lo 2 post lu unte Top 2 lo unna variki istharu kada,ex: male unte Varke istharu kada... Mari 2025 DSC lo BC A ki 1 post unte Top lo male candidate unte anthaniki ivvara? Compulsary female ke isthara? Inko sari deeni gurinchi koddiga explain cheyandi sir.
సర్ Open లో 5 పోస్టులు మరియు 1 Ex servicemen ఉన్నప్పుడు ... Ex servicemen ను ఓపెన్లోకి మార్చినప్పుడు మొత్తం 6 అయితే మహిళలకు 2 పోస్టులు కేటాయిస్తారా...? లేదా ఒకటేనా..?
Sir as possible as remove all reservations ..... arrange Avery thing for study but job provide only talented and exam rankers.........some time 5th ranker not getting job 48th ranker will get job.....what great society...
సార్ శుభోదయం.... 2011 టెట్ సాధారణ బీఈడీ తో ఉత్తీర్ణత సాధించిన వారు... 2015 సంవత్సరం చివరి నాటికి అనగా దాదాపు నాలుగు సంవత్సరాల అనంతరం స్పెషల్ బీఈడీ చేసి ఉత్తీర్ణత సాధించిన వారు అప్లై చేశారు స్పెషల్ బీఈడీ క్లేయిమ్ చేసుకుంటున్నారు.. వారిది అర్హత చెల్లుబాటు అవుతుందా? సార్.
Sir nenu st male ni sir Naku local status lo UR vachindi filled discription lo st vachindi unreserved lo rakapothe catagory lo esthara koncham details ga explain cheyandi sir please
BC-A లో ఒక GOVT POST అండ్ 9 లోకల్ బాడి పోస్టులు ఉన్నాయి సార్. అండ్ ఓపెన్ లో ఇద్దరు BC-A అమ్మాయిలు ఉన్నారు. Next హా BC-A లో ఉన్న GOVT SCHOOL POST ఓపెన్ లో ఉన్న వాళ్ళతో ఫీల్ చేస్తారా లేదా ఓన్లీ కాటగిరి వాళ్ళతో ఫీల్ చేస్తాడా ఒకవేళ ఓపెన్ వాళ్ళతో ఫీల్ చేస్తే కేటగిరి లో లాస్ట్ లో ఉన్న వాళ్ళకి జాబ్ మిస్ అవుతుంది కధ సార్
Nizamabad జిల్లా లో ఈ Govt,local body వల్ల ఒక 6 members SC catogiry lo జాబ్స్ కోల్పోయాము....ఓపెన్ లో జాబ్ వొచ్చిన వలని తీసుకొచ్చి rearvation లో జాబ్ అలా ఎలా ఇస్తారు అన్న???? ఈ మెసేజ్ కీ రియాక్ట్ ఎవ్వరూ అవ్వరు ???వ్యూస్ కోసం videos chestaru అందరూ antheee ... నరేష్ అన్న మీ సెల్ నెంబర్ పెట్టండి?
Good Evening Sir మా నాగర్ కర్నూలు జిల్లాలో SA సోషల్ లో 22 పోస్టులు ఉన్నాయి.ఇందులో మొత్తంగా (22లో) మహిళలకు 3 పోస్టులు మాత్రమే వచ్చాయి.ఇలా అయితే మహిళా కోట 33% రాదుగా sir
Sir meru cheppina Dani prakaram UR , L ST ,SC ,BC lo kuda untadi annaru ante exmple SC lo NZB lo 50 post unte daniki other dist vallu SC vallu apply chesi local valla kante top lo unte isthara mari a post ... Mean SC lo max mark 68 anukondi ... Nenu other dist nundi apply chesi 68.2 marks naku vasthay SC cast lo job vasthunda UR lo ....
DSC సెలక్షన్ లో చాలా సందేహాలు ఉన్నయ్ సర్. మా నాగర్ కర్నూలు జిల్లాలో SA Social,22 పోస్టులు ఉన్నయ్ సర్.22 లో సెలెక్ట్ అయినా మహిళలు ముగ్గురే. కానీ వారికి కేటాయించిన కోటా 33% సరి కాలేదు కదా సర్. దాదాపుగా 5/6 పోస్టులు రావాలి. కానీ అలా జరగలేదు. దీని గురించి కొంత స్పష్టంగా, ఇక్కడ ఏ నియమాలు పాటించడం జరిగిందో చెప్పండి సర్ ధన్యవాదాలు సర్
హలో సార్ నేను నల్గొండ జిల్లా లో ఉర్దూ మీడియం SGT పోస్ట్ కి 1:3 లో సెలెక్ట్ అయ్యాను అక్కడ ఉన్నా మొత్తం ఖాళీలు 8 . Open లో 3 government body,1 local body lo undi.Nadi 5వ ర్యాంక్ ..ఆంధ్రా అభ్యర్థి (ఓపెన్ కోటా) 2వ ర్యాంక్ వచ్చిన కుడా 1:1 లిస్ట్ లో సెలెక్ట్ అయ్యరు..ఒకసారి మీరు ఒక స్పష్టత ఇవ్వండి ...non local vallaku Ila Ela istaru...
Sir.. నమస్తే.. మీరు సందేహాలను నివృత్తి చేసే విధానం.. మరియు మా కోసం మీరు వెచ్చించే సమయం వెలకట్టలేనిది. Thank you sir. నా సందేహం ఏంటంటే.. 100 రోస్టర్ సైకిల్ లో UR లో Other than Telangana వారికి ఎలా check చేస్కోవాలి. అంటే .. ఈ 2024 డీఎస్సీ వారికి రోస్టర్ ఎక్కడ complete అయింది. Next DSC కి రోస్టర్ లో మన కేటగిరీ కి ఎక్కడ ఏ జిల్లాలలో రోస్టర్ వేకెన్సీ ఉన్నది ఎలా తెలుసుకొని apply చేయాలి. తెలుపగలరు. Please sir. ఎందుకంటే.. ఈ 2024 డీఎస్సీ లో కొమరంభీమ్ నుంచి sgt other than Telangana category lo రాశాను. 80 మార్కులు వచ్చాయి. కానీ Other than Telangana 5% lo ST roster లేదని.. నా కంటే తక్కువ మార్కులు ఉన్న బీసీ రోస్టర్ కి ఇచ్చారు. ఈ Other than Telangana వారికి రోస్టర్ ఎలా చూస్కుని అప్లై చేయాలి..?
1:1 tharvatha ex- serviceman kalipithe em use sir already selected candidates ki verification jaruguthadhi kadha sir...1:1 ki mundhe kalipithe border lo unna candidates ki use untadhi
Khammam lo 1:1 select list lo 5 UR BC -A nundi 4posts, BC -B 1post fill chesaaru,vaalla ranking after 10 rank nundi fill chesaaru, BC -A cast ki posts ki loss ayyinattlu avuthundiga sir.okasaari khammam 1:1 list SGT Telugu chudandi sir
Anna local District Kakunda post lu Akkava vunna District lo DSC Rasthe Amanna benefit cuntunda Asalu labama nasta Aala Rasthe koncham deep ga explain cheyandi please
Sir నేను SGT Local body. 317 Go ద్వారా వేరే జిల్లాకు allot అయ్యాను.మా సొంత జిల్లాకు వెళ్ళడం కోసం Job calendar లో ప్రకటించిన Constable,Group3 &Group 4 ఉద్యోగ పరీక్షలు రాయడం గురించి ప్రిపేర్ అవుతున్నాను.ఒక వేళ ఆయా పోస్టులకు ఎంపిక అయితే Pay protection వర్తిస్తుందా ?? ఎక్కువ Cadre పోస్ట్ నుండి తక్కువ cadre post కు వెళితే Pay protection ఉంటుందా?? Education department నుండి police department కు వెళితే పే protection ఉంటుందా??? దీని గురించిన పూర్తి సమాచారం తో ఒక video చేయగలరు....
❤❤ Sir na comments ki thappakunda kunda answer cheyandi..❤❤Sir I Am sc women maku social lo 6 post lu unnai ithe andulo 2 post lu women reservation kada Naku ivvalsina post na venaka chala duram rank unna blind abbai ki icharu.. women reservation lo unna post lu ala blind candidate ki istara? Ivavacha?
Sir ఒకవేళ ఇప్పటి selected teachers గ్రూప్ 4 కి వెళ్తే అవి మళ్ళీ fill up చేస్తారా చాలా దగ్గరలో పోయిన వాళ్ళం ఏమైనా ఆశ పెట్టుకోవచ్చా Please reply ఇవ్వండి sir
నమస్కారం అన్నయ్య ఒక చిన్న సమస్య దీని మీద తీరుస్తారని ఈ మెసేజ్ పెడుతున్నాను చూసిన తర్వాత మీకు ఎలా కాంటాక్ట్ అవ్వాలో చెప్పగలరు మాది నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నా ఫ్రెండ్ కి డిస్టిక్ థర్డ్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ వచ్చింది కానీ 1:1 రేషియో లో లేదు ఎందుకు అని డీఈవో ని ప్రశ్నించగా మీ బిఎడ్ dsc ఎక్సమ్ అయిపోయిన తర్వాత కంప్లీట్ అయింది సో నువ్వు ఎలిజిబుల్ కాదు అని అన్నారు దీనికి గైడ్లైన్స్ ఏమైనా ఉన్నాయా ఉంటే చెప్పగలరు ప్లీజ్
Sir naku certification verification vundi nen 7th class chadivanu 8th class jump chesi 9th chaduvanu 8th class certificate led Nak so na prblm ki solution chppara sir how to contact with uh sir
Good evning sir. Non creamy layer certificate dady side nundi thiskuntuna but vali husband urlone thiskondi antunavu. Na adhar card dady address undi but evatledu sir. Marriage ayithe kachithanga husband vala nunche thiskovala pls reply me sir. Chepandi pls sir
ఖమ్మం డిస్టిక్ లో 56 పోస్టులు సోషల్ స్టడీస్ లో ఉన్నాయి రోస్టర్ పాయింట్లు మూడు ఉన్నాయి బి సి డి లో నోటిఫికేషన్ లో నాలుగు పోస్టులు ఉన్నాయి ఏది ఫైనల్ చేస్తారు
Ex service man postlu tarvatha కలపడం వల్ల use enti anna eppudu open lo rani candidates category lo select aipotharu ga valla kindi unna category candidates loss inatle ga
Sir naavi certificates anni lamination chesi vunnai.... government job certificate verification lo emina problem vastunda....😢dayachesi evarina reply ivagalaru
Only 3 posts open lo untey non local category untada?? Okavela only 3 vacancies open lo unnappudu 4th rank female ayyi migatha first 3 male aithe 33% dwara female ki job istara third post??
Nenu 2017 lo degree complete chesanu ,pillalu puttaka d.ed,b.ed cheyaledu ippudu d.ed cheyaala or b.ed cheyala ippudu 30 years naaku ee age lo em chadutaav antunnaru please sir suggest me
Sir.....sgt sports quota lo vunna...job general ki add chesaru sir....ala sir ...maku avarini adigina ..m pattinchukuntaley... Nizamabad..DEO office lo ... koddiga cheppandi sir...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sir మా జిల్లాలో మొత్తం పోస్టులు 15 ఉన్నవి. OC=7,SC=2,ST=1,BC-A=1,BC-B=1,BC-C=1,EWS=1,VH=1 ఉన్నవి.మొత్తం 15 పోస్టులలో 4గురు మహిళలు మాత్రమే సెలెక్ట్ అయ్యారు horizontal reservation 33 1/3 ప్రకారం 15 పోస్టులకు 5గురు సెలెక్ట్ కావాలి కదా కానీ ఇక్కడ 4గురు మాత్రమే సెలెక్ట్ అయ్యారు.5వ మహిళను ఫీల్ చేస్తారా?లేదా?
Sir న 5:29 మస్కారం 🙏 ST రిజర్వేషన్లు 1 .POST వుంది ఒక పోస్టుకు ఇద్దరం పోటీగా ఉన్నాం Male person ఉన్నాడు నాకంటే అతనికి ఎక్కువ మార్కులు వచ్చాయి Women కోటాలో నాకు ఉద్యోగం వచ్చే ఛాన్స్ ఉందా మొత్తం పోస్టులు 10 Open లో.. 3👈 Sc కి 2👈 ST..కి ... 1👈 BC .A..కి . 1👈 Bc. B.. కి 1👈 Ews కి.. 1👈 VH కి 1 నేను మహిళాను రోస్టర్ పాయింట్స్ పైన ఉద్యోగం వచ్చేఅ వాకాసం వుందా
sir, sc category lo govt lo oka post, local body lo oka post undi.. sc male first rank, sc female 2nd rank .. iddaroo kooda 1st priority govt management k iste govt school yevarki allot avuthundi ?? Male ka or female ka??
Hii sir Nenu local category kindha 1:3 ratio lo select ayyanu Kani akkadki vellaka Non Local ani thelisindhi Certificate Verification chesaru kani Recommended Non Local ani Remark rasaru Ippud naku Job ocche chances unnaya sir??
Good evning sir. Non creamy layer certificate dady side nundi thiskuntuna but vali husband urlone thiskondi antunavu. Na adhar card dady address undi but evatledu sir. Marriage ayithe kachithanga husband vala nunche thiskovala pls reply me sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
సార్ నమస్తే అండీ ఇప్పుడు నోటిఫికేషన్ లో ఓపెన్ క్యాటగిరి లో నాలుగు పోస్టులు అని, మరలా బీసీఏలో ఒకటి ఎస్సీలు రెండు మరియు విజువల్ హ్యాండీక్యాప్డ్ లో ఒకటి ఇలా మొత్తం ఎనిమిది పోస్టులను నోటిఫికేషన్ లో చూపించడం జరిగింది. అయితే ఇక్కడ జిల్లాలో టాప్ వన్ టూ త్రీ మరియు ఫోర్త్ ర్యాంకుల్లో వచ్చిన వ్యక్తికి ఓపెన్ క్యాటగిరిలో తప్పకుండా ఉద్యోగం వస్తుందా లేక ఓపెన్ క్యాటగిరి లో కూడా రోస్టర్ ని అమలు చేసి ఉద్యోగం కోల్పోయే అవకాశం ఏమైనా ఉందా తెలుపగలరు
Good morning sir Ala unnaru EWS category vallaki top marks unte OPEN category lo job vastunda leka ,EWS category lo select chestara vallani telupagalaru...
Govt job ki EWS ki elanti sambhandham ledhu chala mandhi kavalani thattulekapothunnaru sir 1st rules thelsukoni prepare avthe baguntadhi..chadhvkunnollake clarity lekunte India develop aiyyedhi eppudu sir mi dhvara andhrki theliyajeyadanki try cheyandi sir
Govt job unte EWS Ela istharu janalu antunnaru vallaki oka clarity ivvandi sir EWS anedhi overall family annual income 8lakhs below unte istharu ani...
Sir ఒక అభ్యర్థి ఇటు SA కి SELECT అవుతున్నాడు అలాగే SGT కి కూడా SELECT అవుతున్నాడు AS FOR GRL ను పరిగణలోకి తీసుకోని చూస్తే రెండిటిలో SELECT అయ్యే CHANCE 100% CONFIRM తను రెండిటికి వెరిఫికేషన్ కి హాజరు అయ్యాడు ఇప్పుడు 1:1 వచ్చాక తను HIGHER POST SA ను CHOOSE చేసుకుంటాడు అయితే SGT POST ను వదిలివేయడం వల్ల ఆ POST BACKLOG నా లేకుంటే తరువాత MERIT లో వున్నా వారితో భర్తీ చేస్తారా దీని PROCESS ఎలా ఉండొచ్చు SIR ప్లీజ్ చెప్పండి ఈ విషయం
Oka catagory lo 1 post unte general anukuntaru kani adi male female Ani yela telusthundi. Ex. Oka person ki dist 5 rank vochindi. Athani catagory lo oka post matrame undi adi athaniki vasthunda Radha....... please answer me sir.....
ఇప్పుడు ప్రభుత్వ ఉపాధ్యాయులు గా ఉద్యోగం పొందబోయే వాళ్ళలో ఎంత మంది తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి అనుకుంటున్నారు?
ఎవ్వరూ చేర్చరు
@@gyararaju6545 కనీసం ప్రాథమిక విద్య పూర్తయ్యే వరకైనా పిల్లలను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో చదివించాలి సార్. అలాగైతేనే పిల్లలలో సంపూర్ణ వికాసం జరుగుతుంది. బాల్యాన్ని మన స్వార్థం కోసం పోకడలకు పోయి బలి చేస్తున్నాం.
Vallevvaru govt school lo cherpincharu Kani inka Manchi private school lo chadivistaru
మేము గవ్నమెంట్ స్కూల్ లోనే చేర్పించాలని అనుకున్నాం కానీ మా రూం కి స్కూల్ 3 kms ఉంది..అందుకే ప్రైవేట్ స్కూల్ తప్పలేదు
@@ChinnaYadav-ik2cd chance is there
చాలా స్పష్టంగా వివరించారు sir, super ధన్యవాదాలు
Excellent sir.. good job. Milanti valla valla konni jivitaalu nilabauthayi.. thank you very much sir..
PET వాళ్ల గురించి ఒక వీడియో చేయండి సార్ నల్గొండ జిల్లా వాళ్లకి చాలా అన్యాయం జరుగుతుంది ఒక పోస్ట్ కూడా పెంచకుండా చూస్తున్నారు కొంచెం మా గురించి మాట్లాడండి ప్రభుత్వానికి తెలుస్తుంది 🙏
మన pet gurunchi అడిగే వల్లే లేరన్న. 😢pet పోస్ట్ లు ఘోరంగా 1,2 ఫిల్ చేస్తున్నారు. పోస్ట్లు చాలా వున్నా కూడా.
SC వర్గీకరణ జరిగితే నెక్స్ట్ Dsc ki roster ela ఉంటుంది సార్
సార్1:1 వచ్చాక జాబ్ ప్లేస్మెంట్స్ అనేవి మెరిట్ ప్రకారం చూస్తారా లేకపోతే రోస్టర్ ఒకవేళ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అభ్యర్థి ముందు తన ప్లేసు మొదటి ప్రాధాన్యత ఇస్తారా లేకపోతే ఏదైనా రోస్టర్ ప్రకారం చూస్తారా కొంచెం వివరణ ఇవ్వండి సార్
Sir e comment ki reply evvandi sir
Roster point based posting
Same doubt
Sir 2024 Dsc lo BC A lo 2 post lu unte Top 2 lo unna variki istharu kada,ex: male unte Varke istharu kada... Mari 2025 DSC lo BC A ki 1 post unte Top lo male candidate unte anthaniki ivvara? Compulsary female ke isthara? Inko sari deeni gurinchi koddiga explain cheyandi sir.
@@Rajamallu10053 post lu unde dhaka saparate womeen ki okka post raadhu
Anthe gani 2 unte gemeral annapudu women/men 2024 aina 2025 aima
Good morning sir....
Mee support vallane Naku job vachindi ... Thank you 🙏
Thanks A Lot Sir For Giving Great Information❤
సర్ Open లో 5 పోస్టులు మరియు 1 Ex servicemen ఉన్నప్పుడు ...
Ex servicemen ను ఓపెన్లోకి మార్చినప్పుడు మొత్తం 6 అయితే మహిళలకు 2 పోస్టులు కేటాయిస్తారా...? లేదా ఒకటేనా..?
Waiting for your video anna
Group 4 final selection list epudu istaru anna...
Very talented sir meeru 🙌😇
పది పోస్టులు ఉన్నప్పుడు యు ఆర్ ఎంత పర్సంటేజ్ అవుతుంది సార్.
Open catagory lo 39 ఉన్నాయి కానీ మహిళ లకు 33% కి 13 వస్తాయి కదా ఐతె మహిళలే 39 లో 20 మంది మెరిట్ ఉన్నారు అనుకోండి అపుడు bc- లో రిజర్వేషన్ ఎలా
Merit wise ga estaru so ladies max unna vallake estaru
pH person ki present ఎంత రిజర్వేషన్ ఉంది 3 నా 4నా 5 నా
Hi అన్న... గురుకుల reliquishment వుంటుందా... please cheppandi
Government salory teesukune every employee kooda vaala pillalani compalsary government school lone chadavinchaali ane G.O este baaguntundhi.
Sir as possible as remove all reservations ..... arrange Avery thing for study but job provide only talented and exam rankers.........some time 5th ranker not getting job 48th ranker will get job.....what great society...
Mee updates kosam waiting
సార్ శుభోదయం.... 2011 టెట్ సాధారణ బీఈడీ తో ఉత్తీర్ణత సాధించిన వారు...
2015 సంవత్సరం చివరి నాటికి అనగా దాదాపు నాలుగు సంవత్సరాల అనంతరం స్పెషల్ బీఈడీ చేసి ఉత్తీర్ణత సాధించిన వారు అప్లై చేశారు స్పెషల్ బీఈడీ క్లేయిమ్ చేసుకుంటున్నారు.. వారిది అర్హత చెల్లుబాటు అవుతుందా? సార్.
Sir nenu st male ni sir Naku local status lo UR vachindi filled discription lo st vachindi unreserved lo rakapothe catagory lo esthara koncham details ga explain cheyandi sir please
BC-A లో ఒక GOVT POST అండ్ 9 లోకల్ బాడి పోస్టులు ఉన్నాయి సార్.
అండ్ ఓపెన్ లో ఇద్దరు BC-A అమ్మాయిలు ఉన్నారు.
Next హా BC-A లో ఉన్న GOVT SCHOOL POST ఓపెన్ లో ఉన్న వాళ్ళతో ఫీల్ చేస్తారా లేదా ఓన్లీ కాటగిరి వాళ్ళతో ఫీల్ చేస్తాడా ఒకవేళ ఓపెన్ వాళ్ళతో ఫీల్ చేస్తే కేటగిరి లో లాస్ట్ లో ఉన్న వాళ్ళకి జాబ్ మిస్ అవుతుంది కధ సార్
Same naaku ade aindi
Local body Teacher నుండి Police department కి వెళ్తే Service protection ఉంటుందా ?? Service protection గురించి ఒక video చేయండి Sir
Nizamabad జిల్లా లో ఈ Govt,local body వల్ల ఒక 6 members SC catogiry lo జాబ్స్ కోల్పోయాము....ఓపెన్ లో జాబ్ వొచ్చిన వలని తీసుకొచ్చి rearvation లో జాబ్ అలా ఎలా ఇస్తారు అన్న????
ఈ మెసేజ్ కీ రియాక్ట్ ఎవ్వరూ అవ్వరు ???వ్యూస్ కోసం videos chestaru అందరూ antheee ...
నరేష్ అన్న మీ సెల్ నెంబర్ పెట్టండి?
Same problem na job miss
Rammohan reddy కి కాల్ చేయండి. ఫుల్ clarity
Sir ani jobs estunar baane
Enduk group 4 late chestunar ardam a katledu
Please give some clarity sir.
Good Evening Sir
మా నాగర్ కర్నూలు జిల్లాలో SA సోషల్ లో 22 పోస్టులు ఉన్నాయి.ఇందులో మొత్తంగా (22లో) మహిళలకు 3 పోస్టులు మాత్రమే వచ్చాయి.ఇలా అయితే మహిళా కోట 33% రాదుగా sir
Sir.ఇప్పుడు వొచ్చే డీఎస్సీ లో SA వాళ్లకు అన్ని సబ్జెక్టులకు పోస్టులు వుంటాయా
jillanu batti undachu undakapovachu
Sir.. Bcc lo 4 posts allot chesaru... Ite nadi 7th place.. Top 3 vallaki UR undhi.. Vallu gemeral lo rakapothe malli bcc category loki vsatara please clarify
Ur lo other districts vallu kuda vastara ...is it true
Biological science English medium postlu levu anna
Sir meru cheppina Dani prakaram UR , L ST ,SC ,BC lo kuda untadi annaru ante exmple SC lo NZB lo 50 post unte daniki other dist vallu SC vallu apply chesi local valla kante top lo unte isthara mari a post ... Mean SC lo max mark 68 anukondi ... Nenu other dist nundi apply chesi 68.2 marks naku vasthay SC cast lo job vasthunda UR lo ....
DSC సెలక్షన్ లో చాలా సందేహాలు ఉన్నయ్ సర్. మా నాగర్ కర్నూలు జిల్లాలో SA Social,22 పోస్టులు ఉన్నయ్ సర్.22 లో సెలెక్ట్ అయినా మహిళలు ముగ్గురే. కానీ వారికి కేటాయించిన కోటా 33% సరి కాలేదు కదా సర్. దాదాపుగా 5/6 పోస్టులు రావాలి. కానీ అలా జరగలేదు. దీని గురించి కొంత స్పష్టంగా, ఇక్కడ ఏ నియమాలు పాటించడం జరిగిందో చెప్పండి సర్
ధన్యవాదాలు సర్
Chala doubts clear ayyay sir tq
Perfect analysis
హలో సార్ నేను నల్గొండ జిల్లా లో ఉర్దూ మీడియం SGT పోస్ట్ కి 1:3 లో సెలెక్ట్ అయ్యాను అక్కడ ఉన్నా మొత్తం ఖాళీలు 8 . Open లో 3 government body,1 local body lo undi.Nadi 5వ ర్యాంక్ ..ఆంధ్రా అభ్యర్థి (ఓపెన్ కోటా) 2వ ర్యాంక్ వచ్చిన కుడా 1:1 లిస్ట్ లో సెలెక్ట్ అయ్యరు..ఒకసారి మీరు ఒక స్పష్టత ఇవ్వండి ...non local vallaku Ila Ela istaru...
Sir.. నమస్తే..
మీరు సందేహాలను నివృత్తి చేసే విధానం.. మరియు మా కోసం మీరు వెచ్చించే సమయం వెలకట్టలేనిది. Thank you sir.
నా సందేహం ఏంటంటే..
100 రోస్టర్ సైకిల్ లో UR లో Other than Telangana వారికి ఎలా check చేస్కోవాలి.
అంటే ..
ఈ 2024 డీఎస్సీ వారికి రోస్టర్ ఎక్కడ complete అయింది.
Next DSC కి రోస్టర్ లో మన కేటగిరీ కి ఎక్కడ ఏ జిల్లాలలో రోస్టర్ వేకెన్సీ ఉన్నది ఎలా తెలుసుకొని apply చేయాలి. తెలుపగలరు. Please sir.
ఎందుకంటే..
ఈ 2024 డీఎస్సీ లో కొమరంభీమ్ నుంచి sgt other than Telangana category lo రాశాను.
80 మార్కులు వచ్చాయి. కానీ
Other than Telangana 5% lo ST roster లేదని..
నా కంటే తక్కువ మార్కులు ఉన్న బీసీ రోస్టర్ కి ఇచ్చారు.
ఈ Other than Telangana వారికి రోస్టర్ ఎలా చూస్కుని అప్లై చేయాలి..?
నా లాంటి ఎంతో మంది other than Telangana students కి మీ సమాధానం ఎంతో ముఖ్యం sir..
Naa ee doubt ni consider చేసి.. సమాధానం తెలుపగలరు. ప్లీజ్ సార్.
1:1 tharvatha ex- serviceman kalipithe em use sir already selected candidates ki verification jaruguthadhi kadha sir...1:1 ki mundhe kalipithe border lo unna candidates ki use untadhi
Exactly
Mall women reservation check chestara sir
Sir 1:1 సెలక్షన్ రోస్టర్ పాయింట్ల పట్టిక లోని సీరియల్ ప్రకారం చేస్తారా. లేదా ముందుగా మెరిట్ ప్రకారం తీసుకోనీ రోస్టర్ రాస్తారా క్లారిటీ ఇవ్వండి ప్లీజ్
Same doubt
Sir kgbv lo part time job ma wife ki vacchindhi, timings ela vuntay koncham reply ivvandi please sir
Khammam lo 1:1 select list lo 5 UR BC -A nundi 4posts, BC -B 1post fill chesaaru,vaalla ranking after 10 rank nundi fill chesaaru, BC -A cast ki posts ki loss ayyinattlu avuthundiga sir.okasaari khammam 1:1 list SGT Telugu chudandi sir
URL క్రింద NON LOCAL అనగా మిగతా స్టేట్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారా
UR ante vere jilla lo merit lo unna vallu ma jilla lo select chesukovacha clarity evvandi anna
Anna local District Kakunda post lu Akkava vunna District lo DSC Rasthe Amanna benefit cuntunda Asalu labama nasta Aala Rasthe koncham deep ga explain cheyandi please
Sir నేను SGT Local body. 317 Go ద్వారా వేరే జిల్లాకు allot అయ్యాను.మా సొంత జిల్లాకు వెళ్ళడం కోసం Job calendar లో ప్రకటించిన Constable,Group3 &Group 4 ఉద్యోగ పరీక్షలు రాయడం గురించి ప్రిపేర్ అవుతున్నాను.ఒక వేళ ఆయా పోస్టులకు ఎంపిక అయితే Pay protection వర్తిస్తుందా ?? ఎక్కువ Cadre పోస్ట్ నుండి తక్కువ cadre post కు వెళితే Pay protection ఉంటుందా?? Education department నుండి police department కు వెళితే పే protection ఉంటుందా??? దీని గురించిన పూర్తి సమాచారం తో ఒక video చేయగలరు....
మీతో ఒకసారి మాట్లాడాలి ప్లీజ్ sir... నాకు e dsc లో అన్నాయం జరుగుతుంది sir... నేను కోర్ట్ ki వెళ్ళాలి అనుకుంటున్నా sir
Hi sir 1,2,3 OC general posts ki merit lo women a 1, 2,3 ranks sadhisthe...... Women ki isthara anni 3 posts?
ఈ notification కి సంబంధించి రోస్టర్ పాయింట్ లో ఎన్నవ నెంబర్ నుండి స్టార్ట్ అయ్యింది...?
Anna govt body lo job vacchindi local body ki maarchukovaali please reply
Sir SA post raledu.ippudu d.ed cheyochha next DSC lo sgt ki eligible autaraaa.please clarify
గ్రూప్ 4 result epudu sir
❤❤ Sir na comments ki thappakunda kunda answer cheyandi..❤❤Sir I Am sc women maku social lo 6 post lu unnai ithe andulo 2 post lu women reservation kada Naku ivvalsina post na venaka chala duram rank unna blind abbai ki icharu.. women reservation lo unna post lu ala blind candidate ki istara? Ivavacha?
Sir ఒకవేళ ఇప్పటి selected teachers గ్రూప్ 4 కి వెళ్తే అవి మళ్ళీ fill up చేస్తారా చాలా దగ్గరలో పోయిన వాళ్ళం ఏమైనా ఆశ పెట్టుకోవచ్చా
Please reply ఇవ్వండి sir
నమస్కారం సార్ గురుకుల ట్రైబల్వెల్ఫేర్ JL ఒక్క district నుండి వేరే district కి transfer పెట్టుకోవచ్చా please reply pettandi
Sir already tgt teacher ga work chesthunna person nu sa lo ews cota lo fill chesharu sir . idhi correct aa sir . please reply me sir
Sir, nak ee vishayam teliyaka...nen local body ki first preference icchanu...ippudu govt option choose cheskorada sir...pls cheppandi
Roaster prakaram ante ippudu notiffecation lo ichina category wise post lu taggutaya sir..leka fill chestara
Sir open university and distance educations ki differences enti, and which is best, and renditiki value same ha kada
Sir dsc సెలక్షన్ లో స్పోర్ట్స్ కొట గురించి స్పోర్ట్స్ మెర్రిట్ చూస్తారా? లేక మర్క్స్ మెర్రిట్ చూస్తారా ఒకసారి చెప్పన్నా
@@ravinderbanothu2172 which district broh
Which district broh
నమస్కారం అన్నయ్య ఒక చిన్న సమస్య దీని మీద తీరుస్తారని ఈ మెసేజ్ పెడుతున్నాను చూసిన తర్వాత మీకు ఎలా కాంటాక్ట్ అవ్వాలో చెప్పగలరు మాది నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నా ఫ్రెండ్ కి డిస్టిక్ థర్డ్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ వచ్చింది కానీ 1:1 రేషియో లో లేదు ఎందుకు అని డీఈవో ని ప్రశ్నించగా మీ బిఎడ్ dsc ఎక్సమ్ అయిపోయిన తర్వాత కంప్లీట్ అయింది సో నువ్వు ఎలిజిబుల్ కాదు అని అన్నారు దీనికి గైడ్లైన్స్ ఏమైనా ఉన్నాయా ఉంటే చెప్పగలరు ప్లీజ్
Sir miru minimum 10 Post's antunnaru హన్మకొండ లో SA తెలుగు 3.... మాత్రమే విటికి వరంగల్ నుండి ఒక ఉమెన్ 1:3.లో ఉంది
Sir naku certification verification vundi nen 7th class chadivanu 8th class jump chesi 9th chaduvanu 8th class certificate led Nak so na prblm ki solution chppara sir how to contact with uh sir
Good evning sir. Non creamy layer certificate dady side nundi thiskuntuna but vali husband urlone thiskondi antunavu. Na adhar card dady address undi but evatledu sir. Marriage ayithe kachithanga husband vala nunche thiskovala pls reply me sir. Chepandi pls sir
Good evening anna.
Diet lecturers ,Dy.eo pyna updates evvandi
హాయ్ అన్నా.సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్ లో Case BC-B అని ఉంది మరియు Filled Description లో OC అని ఉంది.దీని మీనింగ్ ఏంటి బ్రదర్...
Sir❤ govt body and local body kalipi fill chestara r government body local body reservation veru veru ga untada please ans me sir
Jagtial district lo sports quota lo 2vunnay kani okkati fill chesi marokati openlo icharu sports quota vallu unnappatiki ala icharu mem emcheyali sir
ఖమ్మం డిస్టిక్ లో 56 పోస్టులు సోషల్ స్టడీస్ లో ఉన్నాయి రోస్టర్ పాయింట్లు మూడు ఉన్నాయి బి సి డి లో నోటిఫికేషన్ లో నాలుగు పోస్టులు ఉన్నాయి ఏది ఫైనల్ చేస్తారు
BC-D అన్యాయం అన్న దీంట్లో తీసి EWS లో పోస్టులు పెట్టారు
BC D Post lu Anni EWS lo add chesi bc d vallaki anyayam chestundi government
Ex service man postlu tarvatha కలపడం వల్ల use enti anna eppudu open lo rani candidates category lo select aipotharu ga valla kindi unna category candidates loss inatle ga
Yes😢
Yes sir@@esward3189
Exactly madam, lost the border marks aspirants
Court ki veldama OC lo add cheyakunda 1:1 isthe
Sir naavi certificates anni lamination chesi vunnai.... government job certificate verification lo emina problem vastunda....😢dayachesi evarina reply ivagalaru
Only 3 posts open lo untey non local category untada?? Okavela only 3 vacancies open lo unnappudu 4th rank female ayyi migatha first 3 male aithe 33% dwara female ki job istara third post??
Same doubt
3rd rank male ni teesesi 4th rank female ki istaru
nadi same doubt3 to 5 posts unte non local ki untundha chance meku answer dorikithe naku cheppandi
Hii sir please do a detailed video on 1:1 merit list about roster points and what is filled description....please
Sir... Degree and spl. D. Ed అకాడమిక్ year same undi... 2016-2019
2017-2019
So idi వాలిడ్ అవుతుందా sir... Dsc లో
Na district MBNR anna kani local status UR ani undi...rank 52 BC A..so ipudu naku Unreserved lo nduk theskunaro clarity ravatledu
Nenu 2017 lo degree complete chesanu ,pillalu puttaka d.ed,b.ed cheyaledu ippudu d.ed cheyaala or b.ed cheyala ippudu 30 years naaku ee age lo em chadutaav antunnaru please sir suggest me
Job calendar prakaram October lo group one kothha notification vachhe chance undha anna reply please
Hi sir Naku oka doubt undi nen anganwadi teacher ga Pani chesthu regular B ed chesanu valid avthunda pls ans cheyandi
Good evening sir non creamy layer certificate lo address adi unna parleda chepandi sir
Sir.....sgt sports quota lo vunna...job general ki add chesaru sir....ala sir ...maku avarini adigina ..m pattinchukuntaley... Nizamabad..DEO office lo ... koddiga cheppandi sir...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sir మా జిల్లాలో మొత్తం పోస్టులు 15 ఉన్నవి. OC=7,SC=2,ST=1,BC-A=1,BC-B=1,BC-C=1,EWS=1,VH=1 ఉన్నవి.మొత్తం 15 పోస్టులలో 4గురు మహిళలు మాత్రమే సెలెక్ట్ అయ్యారు horizontal reservation 33 1/3 ప్రకారం 15 పోస్టులకు 5గురు సెలెక్ట్ కావాలి కదా కానీ ఇక్కడ 4గురు మాత్రమే సెలెక్ట్ అయ్యారు.5వ మహిళను ఫీల్ చేస్తారా?లేదా?
Hello Anna, your explanation is very good.
I have one dout how many posts in language pandits in Hyderabad.
Sir న 5:29 మస్కారం 🙏
ST రిజర్వేషన్లు 1 .POST వుంది ఒక పోస్టుకు ఇద్దరం పోటీగా ఉన్నాం Male person ఉన్నాడు నాకంటే అతనికి ఎక్కువ మార్కులు వచ్చాయి
Women కోటాలో నాకు ఉద్యోగం వచ్చే ఛాన్స్ ఉందా
మొత్తం పోస్టులు 10
Open లో.. 3👈
Sc కి 2👈
ST..కి ... 1👈
BC .A..కి . 1👈
Bc. B.. కి 1👈
Ews కి.. 1👈
VH కి 1
నేను మహిళాను రోస్టర్ పాయింట్స్ పైన ఉద్యోగం వచ్చేఅ వాకాసం వుందా
sir, sc category lo govt lo oka post, local body lo oka post undi.. sc male first rank, sc female 2nd rank .. iddaroo kooda 1st priority govt management k iste govt school yevarki allot avuthundi ?? Male ka or female ka??
Hii sir
Nenu local category kindha 1:3 ratio lo select ayyanu
Kani akkadki vellaka Non Local ani thelisindhi
Certificate Verification chesaru kani
Recommended Non Local ani Remark rasaru
Ippud naku Job ocche chances unnaya sir??
Age ni consider chestara marii?
Hii sir ur explanation good sir
Now my friend is doing PGT telugu in EMRS but he got 4th rank in HWO and 17 th rank in Group-4 which is the best job please give advice sir...
vere dept - 57 vacant post lu unnayi , merit cum roster lo Nadi 48 roster point sir naku job or promotion vastunda leda sir
Good evning sir. Non creamy layer certificate dady side nundi thiskuntuna but vali husband urlone thiskondi antunavu. Na adhar card dady address undi but evatledu sir. Marriage ayithe kachithanga husband vala nunche thiskovala pls reply me sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Namaste sir
Telangana students andhralo B.ed cheyavacha. Cheste TS DSC ki eligible avthara sir
Thanks sir
సార్ నమస్తే అండీ
ఇప్పుడు నోటిఫికేషన్ లో ఓపెన్ క్యాటగిరి లో నాలుగు పోస్టులు అని, మరలా బీసీఏలో ఒకటి ఎస్సీలు రెండు మరియు విజువల్ హ్యాండీక్యాప్డ్ లో ఒకటి ఇలా మొత్తం ఎనిమిది పోస్టులను నోటిఫికేషన్ లో చూపించడం జరిగింది. అయితే ఇక్కడ జిల్లాలో టాప్ వన్ టూ త్రీ మరియు ఫోర్త్ ర్యాంకుల్లో వచ్చిన వ్యక్తికి ఓపెన్ క్యాటగిరిలో తప్పకుండా ఉద్యోగం వస్తుందా లేక ఓపెన్ క్యాటగిరి లో కూడా రోస్టర్ ని అమలు చేసి ఉద్యోగం కోల్పోయే అవకాశం ఏమైనా ఉందా తెలుపగలరు
మొదటి 4 రాంకుల వారికి జాబ్ వస్తుంది. మళ్లీ రోస్టర్ అనేది ఉండదు. పోస్టులు కేటాయించే తప్పుడే roster వారీగా కేటాయిస్తారు
Good morning sir
Ala unnaru
EWS category vallaki top marks unte OPEN category lo job vastunda leka ,EWS category lo select chestara vallani telupagalaru...
Sir ex service men post lu ventane kalaparu ante malli eppudu kaluputharu sir pls reply sir
Selected candidates ki medical examination ఎలా ఉంటుంది sir,, medical test ఉంటుందా
Sir Ap dsc ki telangana valu apply cheyocha? Open lo
Sir next DSC lo enni SGT post lu vundochu.... Oka video cheyyandi sir
Govt job ki EWS ki elanti sambhandham ledhu chala mandhi kavalani thattulekapothunnaru sir 1st rules thelsukoni prepare avthe baguntadhi..chadhvkunnollake clarity lekunte India develop aiyyedhi eppudu sir mi dhvara andhrki theliyajeyadanki try cheyandi sir
Sir pwd posts ela fill chestaro chepandi
Please sir HWO VERIFICATION YEPPUDU Undochu reply me
Govt job unte EWS Ela istharu janalu antunnaru vallaki oka clarity ivvandi sir EWS anedhi overall family annual income 8lakhs below unte istharu ani...
Job unte radu
Sir ఒక అభ్యర్థి ఇటు SA కి SELECT అవుతున్నాడు అలాగే SGT కి కూడా SELECT అవుతున్నాడు AS FOR GRL ను పరిగణలోకి తీసుకోని చూస్తే రెండిటిలో SELECT అయ్యే CHANCE 100% CONFIRM తను రెండిటికి వెరిఫికేషన్ కి హాజరు అయ్యాడు ఇప్పుడు 1:1 వచ్చాక తను HIGHER POST SA ను CHOOSE చేసుకుంటాడు అయితే SGT POST ను వదిలివేయడం వల్ల ఆ POST BACKLOG నా లేకుంటే తరువాత MERIT లో వున్నా వారితో భర్తీ చేస్తారా దీని PROCESS ఎలా ఉండొచ్చు SIR ప్లీజ్ చెప్పండి ఈ విషయం
Gd mng sir
Sir alrdy govt employee undi DSC osthe resign gurinchi oka video cheyandi sir