మనసారా పూజించి నిన్నారాధిస్తా lyrics || Manasara Poojinchi Ninnaradistha || Raj Prakash Paul garu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
  • మనసారా పూజించి నిన్నారాధిస్తా lyrics || Manasara Poojinchi Ninnaradistha telugu lyrics || Raj Prakash Paul garu
    Original song: • Manasara Pujenchi - N....
    మనసారా పూజించి నిన్నారాధిస్తా
    భజనలు చేసి నిన్ను ఆరాధిస్తా
    చప్పట్లు కొట్టి నిన్ను స్తోత్రాలు చేసి నేను
    సంతోష గానాలను ఆలాపిస్తా (3) ||మనసారా||
    నిన్న నేడు ఉన్నవాడవు నీవు (2)
    ఆశ్చర్యకార్యములు చేసేవాడవు నీవు (2)
    పరమతండ్రీ నీవే గొప్ప దేవుడవు (2)
    నీదు బిడ్డగా నన్ను మార్చుకున్నావు (2) ||మనసారా||
    రక్షణ కొరకై లోకానికి వచ్చావు (2)
    సాతాన్ని ఓడించిన విజయశీలుడవు (2)
    మరణము గెలిచి తిరిగి లేచావు (2)
    నీవే మర్గము సత్యము జీవము (2) ||మనసారా||
    #teluguchristiansong
    #rajprakashpaul

ความคิดเห็น •

  • @subhashmanju755
    @subhashmanju755 ปีที่แล้ว +2

    వందనాలు అక్క అన్న 👏👏

    • @TTforchrist
      @TTforchrist  ปีที่แล้ว

      Praise the lord brother 🙏