Old Actress Prasanna Rani Interview | Anchor Roshan | Prasanna Rani Home Tour|Telugu Full Interviews

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ต.ค. 2024
  • Old Actress Prasanna Rani Interview | Anchor Roshan | Prasanna Rani Home Tour|Telugu Full Interviews
    SumanTV Vijayawada is one of the leading News channels which the delivers National and International And Regional News Streaming 24/7.
    SumanTV Vijayawada has its wings spread all over the world to deliver the trustful News channel Dedicated to General News, Live Reports, Breaking News, Sports News, Weather News, Entertainments, Business Updates, Big Debates, Exclusive Interviews and Much More
    #oldactors #prasannarani #telugumovies #hometour #teluguvlogs #anchorroshan
    #SumanTVVijayawada #SumanTV #ExclusiveInterview #TeluguInterviews #LatestInterviews
    Thanks For Watching
    Team SumanTV Vijayawada

ความคิดเห็น • 105

  • @sarasija6309
    @sarasija6309 7 หลายเดือนก่อน +19

    Excellent movie సుడిగుండాలు.. excellent acting... still cuuute voice..so happy to see her..yes exactly 💯 ఈ కాలపు సినిమా అది❤❤

  • @AchalasangithavibhavaribySwath
    @AchalasangithavibhavaribySwath 7 หลายเดือนก่อน +47

    అమ్మ మాటలు విని నేను ఇంకా రెండు మూడు లైకులు కొడదాం అనుకున్నా కానీ ఒకటే లైక్ వస్తుంది

  • @mrudhulavani2141
    @mrudhulavani2141 2 หลายเดือนก่อน +5

    Correct బాగా చెప్పారు 👌🏻👌🏻👌🏻😊.. Great women... ఏ ఎక్స actor 👌🏻👌🏻👌🏻👌🏻

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri6915 2 หลายเดือนก่อน +6

    Yes, Smt Prasanna Rani is absolutely right that we should follow our conscience since conscience is never false, deceptive or negative but pristinely pure.

  • @anjanibalasubramanian4825
    @anjanibalasubramanian4825 7 หลายเดือนก่อน +10

    I'm very happy to see her I'm her oldest student she is very kind genuine person may God bless her with good health and peace

    • @devulapallipadmaja4535
      @devulapallipadmaja4535 7 หลายเดือนก่อน +1

      Yes
      Very soft n good woman.
      Secunderabad government Music n Dance college లో డాన్స్ టీచర్ గా చేసేవారు. అక్కడే నేను కూడా వీణ నేర్చుకున్నాను.
      నేను ఒక్కసారి ఆవిడతో మాట్లాడాను. నవ్వుతూ చాలా బాగా మాట్లాడారు.

    • @sumathikumarineelam8092
      @sumathikumarineelam8092 3 หลายเดือนก่อน

  • @sobhavendra
    @sobhavendra 7 หลายเดือนก่อน +9

    చాలా అద్భుతం గా మాట్లాడారు

  • @Utkalputra2024
    @Utkalputra2024 7 หลายเดือนก่อน +25

    మంచి ఆరోగ్యం మంచి అలవాట్లు

  • @chsrlakshmi1202
    @chsrlakshmi1202 7 หลายเดือนก่อน +11

    Nice to see her she was our dance teacher at panjagutta

  • @vamshikrishna8571
    @vamshikrishna8571 7 หลายเดือนก่อน +6

    Shobhan Babu is a great legend actor

  • @rekhamichael6461
    @rekhamichael6461 2 หลายเดือนก่อน +2

    Guruvu prasanna rani gariki namaskaramulu... Nenu kuda madam daggare nerchukunnanu kuchipudi... Chala manchi vaaru.. 🙏🙏🙏

  • @boppudisreedevi9011
    @boppudisreedevi9011 7 หลายเดือนก่อน +9

    wow naku chaala istam ee nati, chala husharu ,andam ,perfect ga action .❤❤❤

  • @VVLSharma
    @VVLSharma 7 หลายเดือนก่อน +3

    You are great madam .

  • @seetharamkonkala.3898
    @seetharamkonkala.3898 19 วันที่ผ่านมา +2

    ప్రసన్న లక్ష్మీ , సుడిగుండాలు ,భానుమతి చిత్రం, "అంతా మనవాళ్ళే"&,అన్నాదమ్ములకథ, ,మొదలైన చిత్రాల్లో నటించారు.!!

  • @mynuddinmohammed7343
    @mynuddinmohammed7343 7 หลายเดือนก่อน +5

    ఈమె హీరోయిన్గా నటించిన ఏ చిత్రం నేను చూడలేదు కమెడియన్ గా రాజబాబు, పద్మనాభం వాళ్ళ సరసన నటించింది మంచి నటి ఫిలిం ఫీల్డ్ లో అప్పుడు కూడా ఎంత ఇబ్బంది వుంటుందో ఈమె క్లారిటీ గా చెప్పేసింది.

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri6915 2 หลายเดือนก่อน

    Smt Prasanna Rani comes off as a lady of ethical values. An admirable thing, indeed.

  • @pandariram2231
    @pandariram2231 7 หลายเดือนก่อน +52

    ఈవిడ హీరొయిన్ కాదు.కమెడియన్. సహాయ నటి గా ఎదిగింది. చెప్పుకోదగ్గ కెరీర్ కాదు. అయినప్పటికి ఆమెను గుర్తించి ఈ తరానికి పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.

  • @AchalasangithavibhavaribySwath
    @AchalasangithavibhavaribySwath 7 หลายเดือนก่อน +7

    మా గురువుగారు కూడా సేమ్ ఇలాగే మాట్లాడుతారు అమ్మ తన శిష్యులను తన పిల్లలనుకుంటారు

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri6915 2 หลายเดือนก่อน

    May the Almighty bless Smt Prasanna Rani who is amiably candid.

  • @velthurianupama4632
    @velthurianupama4632 7 หลายเดือนก่อน +2

    🙏🙏🙏 after long time I have seen her. She was our dance teacher . Thank you Roshan sir🙏

  • @ramukl2462
    @ramukl2462 2 หลายเดือนก่อน

    Wonderful Telugu speaking Lady..

  • @sridurga3017
    @sridurga3017 2 หลายเดือนก่อน +2

    మా ఖర్మ ఆద్దుర్తి గారిని విమర్శించడం ఆయన 1960-70 సుడిగుండాలు తీశారు అంటే అది ఆరోజుల్లో తీసేది కాదు భవిష్యత్లో రోజులు ఇలాఉంటాయని వూహించి తీసిన గొప్ప దర్శకుడు

  • @rebeccaedwards8507
    @rebeccaedwards8507 3 หลายเดือนก่อน

    IAM so happy she came earlyer good hanku you for this inew rosan 😘😁❤️🌲

  • @ఓంశాంతి
    @ఓంశాంతి 7 หลายเดือนก่อน +8

    రోషన్గారూ .. ఇంటర్వ్యూ చేసే ముందు ప్రోపర్ గా తెలుసుకోవాలి.. ప్రసన్నరాణి గారు వాంపిష్ కామెడీ క్యారెక్టర్స్ వేశారు.. పెద్ద ఫేమస్ కూడా కాదు.. హీరోయిన్స్ కి ఈవిడ యే మాత్రము కాంపిటీషన్ కాదు..ఈరోజు రోజుకీ ఈవిడని మీరు ఇంటర్వ్యూ చేసారాంటే కేవలం మూవీ ఆర్టిస్ట్ అవడం వల్లే కదా.. డాన్స్ పరం గా కూడా మరీ ఫేమస్ కాదు మరి.. మంచి హెల్త్ హ్యాబిట్స్ ని మాత్రం నేర్చుకోవచ్చు..

  • @kiranmaivinjamuri7502
    @kiranmaivinjamuri7502 7 หลายเดือนก่อน +2

    Amma ney kaadu voice kuda cute ga undi❤

  • @mahammedzareenabegum2473
    @mahammedzareenabegum2473 3 หลายเดือนก่อน

    Prasannarani garini choosi chala happy ga feel ayyanu

  • @mittakandalasyamravibabu6800
    @mittakandalasyamravibabu6800 7 หลายเดือนก่อน +5

    Hi రోషన్ మీకు సూపర్ స్టార్ కృష్ణ గారు గుర్తుకు రాలేదా

    • @rajamohan74
      @rajamohan74 7 หลายเดือนก่อน

      Mr.Roshan pleasemohanbabu kumarulanu intervicheyandi

    • @kothapalliashok8914
      @kothapalliashok8914 2 หลายเดือนก่อน

      ఆయనకు మెగాస్టార్ మినహా ఎవరినీ పట్టించుకోరు సోదరా 😢

  • @sridurga3017
    @sridurga3017 2 หลายเดือนก่อน +2

    బాబూ రోషన్ గారూ ఈ నటి ఏ సినిమాలో హీరోయిన్ గా చేశరో చెప్పండి సార్ నాకు తెలిసి ఈ విడ కామేడియన్ మాత్రమే

  • @ramakrishnapraturi3280
    @ramakrishnapraturi3280 7 หลายเดือนก่อน +1

    I like him to her acting perfomence her movies Maro prapancham 70 Maydari Malligadu 73.

  • @umrumr11
    @umrumr11 22 วันที่ผ่านมา +1

    anchor left .... super star krishna garu

  • @chintamanjula6794
    @chintamanjula6794 3 หลายเดือนก่อน

    Panjagutta Intlo classes ki nenu oka student ....very happy to see you mam chala years tharuvatha

  • @radhisatyamurty
    @radhisatyamurty 7 หลายเดือนก่อน +5

    ఎందుకయ్యా బాబూ, ఎప్పుడూ నటీనటుల్లోని లోపాలు , పుకార్లు “ నిజమేనా” అని అడుగుతూంటావు? ఇదేం శాడిజం? నీకు కావలసిన ప్రశ్నలు అడిగి ముగించాలి. అమ్మలక్కల లాగా ఆ ప్రశ్నలు నువ్వూ ను

  • @venkataiahgudimetla8215
    @venkataiahgudimetla8215 7 หลายเดือนก่อน +2

    Dear friend You asked many times what is the secret her beauty and beating age. I will tell you She is very frank sincere and honest in her talk and life. She is very traditional not fit in cenima field. Hat off to you madam

  • @nirmalarachala
    @nirmalarachala 7 หลายเดือนก่อน +18

    Hi Roshan, మీరు సీనియర్ actress nu పరిచయం చేస్తున్నారు,బాగుంది,వాసంతి BA అనే నటిని వెతకండి ఎక్కడుందో

    • @sarada4406
      @sarada4406 7 หลายเดือนก่อน

      ఎప్పుడో పోయింది వాసంతి అండీ.

    • @nirmalarachala
      @nirmalarachala 7 หลายเดือนก่อน

      @@sarada4406 అవునా తెలియదు అండి

  • @harhnumanthakumar301
    @harhnumanthakumar301 7 หลายเดือนก่อน

    Madam garu acted in one of the group songs along with Sandhyarani and master Prabhakar in 1970 released Balaraju katha -a super hit movie

  • @satyareddyreddy3992
    @satyareddyreddy3992 26 วันที่ผ่านมา

    Appati act chesina vaallanu ippudu chusthunnam very happy Roshan garu kupi lagaali Ani chustharu manamu avida emi chepthundho Ani eduruchusthamu,😀

  • @kmani6560
    @kmani6560 7 หลายเดือนก่อน +2

    Oldactormychildhood

  • @kishan9959
    @kishan9959 7 หลายเดือนก่อน +3

    ఆవిడ మంచి actress అని, మంచి డాన్సర్ అని చెప్పారు కానీ కనీసం ఆమె నటించిన సీన్స్ కానీ డాన్స్ కానీ చూపించలేదు. మరి ఆమె నటి లేదా డాన్సర్ అని జనాలకు ఎలా తెలుస్తుంది. పరిచయం చేసేముందు కొన్ని సీన్స్ చూపిస్తే బాగుంటుంది. లేదంటే వారు మీకు డబ్బులిచ్చి ఇంటర్వ్యూ చేయించినట్లు అనిపిస్తుంది

  • @madabathulalakshmi4961
    @madabathulalakshmi4961 7 หลายเดือนก่อน +3

    Super rosan

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri6915 2 หลายเดือนก่อน +1

    Actress Savitri was not “old” since she was just 45 when she passed away.

  • @gjrani2277
    @gjrani2277 7 หลายเดือนก่อน +3

    ప్రసన్నరాణి,రాజబాబు మంచి కామెడి ,కాంబినేషన్ ,హీరోయిన్ కాదు ,

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 7 หลายเดือนก่อน +7

    చక్కని నటి 😊

  • @anushamalayanuru5536
    @anushamalayanuru5536 7 หลายเดือนก่อน +6

    ఎంత లాగుదామన్న information రావట్లేదు పాపం రోషన్ కు

    • @chandrasekhardsp5970
      @chandrasekhardsp5970 3 หลายเดือนก่อน

      ఇలాంటి వాళ్ళను చాలా మందిని చూసారు ఆమె.

  • @kssubrahmanyam4886
    @kssubrahmanyam4886 4 วันที่ผ่านมา

    She was just a comedian and nit so popular as claimed by the anchor

  • @savithrirayabhari2763
    @savithrirayabhari2763 7 หลายเดือนก่อน +2

  • @k.np.lakshmirani5011
    @k.np.lakshmirani5011 7 หลายเดือนก่อน +3

    ఆ సినిమా లో కోర్టు సీన్ అదరహో. లాయర్ వాదించడు.చెప్పే కన్న చూడాలి సుడిగుండాలు.

  • @Kaladhars-truth
    @Kaladhars-truth 11 วันที่ผ่านมา

    Last రోజులు అని ఎట్ల అంటావ్ రోషన్.
    చాలా balanced గ మాట్లాడాలి. Last రోజులు అని నువ్వెట్ల నిర్దారిస్తావు. 😡😡😡

  • @VenkataraoKonathala-g7q
    @VenkataraoKonathala-g7q 4 วันที่ผ่านมา

    రోషన్ గారు ఈమె హిరోయిన్ కాదు ఈమె చేసిన హీరోయిన్గా ఏ సినిమా

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 2 หลายเดือนก่อน

    అంటే అప్పట్లో జమున గారు రెబల్ కాబోలు 🎉

  • @SridharSridhar-qs8ol
    @SridharSridhar-qs8ol 13 วันที่ผ่านมา

    వాణిశ్రీ గారిని మాత్రం ఇంటర్వ్యూ చేయరు

  • @sitavanikanakadurgabrahman6780
    @sitavanikanakadurgabrahman6780 หลายเดือนก่อน

    👌👍🙏🏼🙏🏼

  • @padmavathimadduri4088
    @padmavathimadduri4088 7 หลายเดือนก่อน +2

    వాసంతి BA గారు చనిపోయారు కదా

  • @tulluruchalapathi9881
    @tulluruchalapathi9881 15 วันที่ผ่านมา

    Nenu bagagurthimpukevatchetimulo film instute student pikeravatamuledu _ athani mavurustudent _ vadunacast 1980

  • @padmavathipadma9022
    @padmavathipadma9022 2 หลายเดือนก่อน

    Papam guruvndha ginjaku Prasanna ku mriyu ma roshanuaami thaliyahdhu

  • @gurumanchirajashree6212
    @gurumanchirajashree6212 2 หลายเดือนก่อน

    We are pv relatives

  • @chengalvaprasadk4821
    @chengalvaprasadk4821 7 หลายเดือนก่อน +2

    💯 👍

  • @savithrirayabhari2763
    @savithrirayabhari2763 7 หลายเดือนก่อน +1

    Na classmet Bhargavi,thanaku friend

  • @vsubramani9131
    @vsubramani9131 2 หลายเดือนก่อน

    ఇప్పుడు అందరూ పత్తితులా మాట్లరుడుతున్నారు, ప్రసన్న గారు అసలు విషయం బైట పెట్టరు.

  • @tulluruchalapathi9881
    @tulluruchalapathi9881 15 วันที่ผ่านมา

    Bhunu Saleem dancers 1975 nakuparichayamu.

  • @jayaprakashYelisetti-o2f
    @jayaprakashYelisetti-o2f หลายเดือนก่อน

    Yelisetty jayaprakash

  • @tpshobananair8317
    @tpshobananair8317 7 หลายเดือนก่อน +3

    ఈమె పెద్ద హీరోయిన్ కాదు కామెడీ వేషాలు వేసేది ఈమె ఎలా వేరే హీరోయిన్స్ కి పోటీ అవుతుంది పిచ్చి ప్రశ్నలు కాకపోతే

  • @boybandbts4424
    @boybandbts4424 7 หลายเดือนก่อน +3

    Hii Roshan

  • @satyas3168
    @satyas3168 หลายเดือนก่อน

    Sobhan babu reserved ani cheppina 1st person ime okkathe. Bahusa ime edo okati rendu sarlu kalisi chesindi emo....
    Sobhan jovial person jokes chestu jokes vintu happy ga shooting chestaru ani vinnamu. Alage time maintenance no shooting after 6pm

  • @raniyerva217
    @raniyerva217 11 วันที่ผ่านมา

    హర్ ఫాదర్ వస్ ఇంకా పోస్టల్ డిపార్టుమెంటు

  • @prasantibollepalli7688
    @prasantibollepalli7688 2 หลายเดือนก่อน

    Sudigundalu cinema ni marala release cheyyalsuna time idi.

  • @krishnaleela27
    @krishnaleela27 7 หลายเดือนก่อน +1

    Savitri,jamuna veellu asaame kante chala pedda varu

  • @tulluruchalapathi9881
    @tulluruchalapathi9881 15 วันที่ผ่านมา

    Prasannarani garuantunnadanlotappuledu jayalitha 1980 pranthalanatekada top sumalatha suhasine anuska peddastyevallanuprakkanapette dabbunnavallustusmedavastaru 70persentundeedugutharu anekasamssyalu adavalluedurkuntaru konthamandemogavallukuda ammilnetharustaru fieldlo anekamjaruguthavi

  • @ashff8131
    @ashff8131 3 หลายเดือนก่อน

    Manchi.nateemani.hasya.pathra.lake.parimithamainaru.mee.
    Chanakdwara .chudam.santhosham..sai

  • @tulluruchalapathi9881
    @tulluruchalapathi9881 15 วันที่ผ่านมา

    Herolu 5_10 madyane megathajanamathaevaru okaravigoparao kotasrinivasarao brmahandame andaru. Asst le. Leda jractors ( nelabadejanamu.3000) mande

  • @tulluruchalapathi9881
    @tulluruchalapathi9881 15 วันที่ผ่านมา

    1975 kamma naidu bramhin (3) telugufieldlovesamu 1980 tharvTha chiranjeeve 1985 edegadu akkadenundekulalu chinnavallu sumanvate goud pikevatchadu '_ nenu cast mangali eppudunenucheppaledu mainteperu thulluri __ thalluri

  • @padmapriyarajavarapu514
    @padmapriyarajavarapu514 7 หลายเดือนก่อน +2

    Adi kaadamdi,naaku ardham kaaledu meeru cheppedi.chaalaa mandi heroines cheppatamentamte vaallu expect chestaaru.manam yes antene mundukupotaaru.no ante assalu balavantamledu antaaru.kadaa mari.dabbing janaki gaaru kooda ade annaaru

  • @jayaprakashYelisetti-o2f
    @jayaprakashYelisetti-o2f หลายเดือนก่อน

    Yellisettyjayaprakash

  • @tulluruchalapathi9881
    @tulluruchalapathi9881 15 วันที่ผ่านมา

    Anicheppevadeni nenu _ kamma_ braminlauntanu ___

  • @jayaprakashYelisetti-o2f
    @jayaprakashYelisetti-o2f หลายเดือนก่อน

    CR

  • @padmavathipadma9022
    @padmavathipadma9022 2 หลายเดือนก่อน

    Cinema vallu avarukuda. Ela chppala

  • @Jglakshmi
    @Jglakshmi 7 หลายเดือนก่อน +2

    Kutumbam cinirangam okkate.enchukovaali .

  • @tulluruchalapathi9881
    @tulluruchalapathi9881 15 วันที่ผ่านมา

    1981 lo nafrinds herolakshmikanth hemachanda haribabu bosubau hero rajendrababumundducheppadu hero kristnana nathogodapettukunnadu_ aditimelonirthuparechevalluekkuvaayyaru suman hero vatchetimelojaregendi nacastfield lothelipoindi 1982 lotappukunnanu 1983 tdplo ntrbthokalisi. Tdplo dist tdp ec memberga edeganu.1983to 1996 tdp atharvatha hyderbad tdp janasena bjp topleader gaunnanu pawanuku chaladaggara.

  • @padmavathipadma9022
    @padmavathipadma9022 2 หลายเดือนก่อน

    Roshan neeku Pani Pata laedh aa....ama meerut enrtrvu chasadhi relationship vallana

  • @savithrirayabhari2763
    @savithrirayabhari2763 7 หลายเดือนก่อน +1

    Na age 72.

    • @satyasree6638
      @satyasree6638 7 หลายเดือนก่อน +1

      👏👏👏👏👏👌👌👌👌👌

  • @mallamal703
    @mallamal703 7 หลายเดือนก่อน +2

    Nakuistamainanti

  • @tulluruchalapathi9881
    @tulluruchalapathi9881 15 วันที่ผ่านมา

    Kulalu fieldloteliste thokkevestaru endukukulaluchebutharu.

  • @saivenkatmajji
    @saivenkatmajji 23 วันที่ผ่านมา

    L

  • @padmapriyarajavarapu514
    @padmapriyarajavarapu514 7 หลายเดือนก่อน +2

    Nee moham laa vundi nee speech

  • @kotturdamodar7045
    @kotturdamodar7045 10 วันที่ผ่านมา

    Dirty film nd.

  • @pentikalyanipriya5167
    @pentikalyanipriya5167 หลายเดือนก่อน

    Areyemaduguthunavuravedavawestfello

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 2 หลายเดือนก่อน

    అవునండీ ఈ కాలంలో రావాల్సిన మూవీ సుడిగుండాలు😅

  • @charyulunanduri5673
    @charyulunanduri5673 7 หลายเดือนก่อน +1

    ఇంకా ఉన్నావా గిప్పుడు బయటకు వచ్చినావు ! వయసులో మంచి గున్నావు. గిప్పుడు సూడ బుద్ధి కావట్లే! ఎలాగంటే శోభనబాబు శానా మంచి పని చేశాడు, నేను ముసలీ ముఖాన్ని వీక్షకులకు సూపించను గాక సూపించను, ఆ ముసలి ముద్ర జనాల మీదపడిపోతుంది అని. చాలా గొప్ప ఇషయం. మరి ఇతర నటులు అలా ఎందుకుండరు అంట !!!

  • @Kunja519
    @Kunja519 7 หลายเดือนก่อน +5

    N T R worst fellow.