Medam MA husband ki cancer 2times surgery chesaru notlo kani adi kalavadam ledu anttunnaru ee samasyaku pariskarm cheppagalarani vedukunttunna remedy emi cheyalo cheppandi pls 😭😭😭😭🙏🙏🙏
అవును, నేను నా భర్త స్వర్గస్తులై10 నెలలు అయ్యినది నేను ఆబాధనుండి కోలుకోలేక పోతున్నాను, శిరిడీ సాయిని నాగురువుగా ఎంతో పూజిస్తాను, షిర్డీ, శ్రీశైలం పిల్లలు తీసుకు వెళ్ళివచ్చారు, అయినా నాకు బాధ తగ్గలేదు, ఒకరాత్రి కలలో మహా స్వామివారు దర్శనం ఇచ్చారు, వారు పాదాలు చూపించారు, పాదాలు తాకి తలపెట్టుకున్నాను, రెండు మోకాళ్ళు తాకి నాను, ఇంకాఆనందంతో రెండు భుజాలు కూడా స్పర్శించి ఆనందంతో ఏడుస్తూ ఉండిపోయాను. 🙏🙏కొంత దుఃఖం తగ్గినదనే చెప్పవచ్చు. మహా స్వామివారి లీలలు చాలా విన్నాను కలలో దర్శనమిచ్చి కరుణించ్చారు, నేను పొందిన అనుభూతి. అపారకరుణాసింధూమ్. అన్నమాట అక్షరాలా నిజం 🙏🙏🙏🙏🙏
Last week మా విషయంలో స్వామీ వారు చూపిన మహిమ చెప్పనా అండి...ఒక పక్క train కి time అయిపోతోంది..ఒక్క cab driver కూడా మా కాల్ తీసుకోవడం లేదు... ఇంక స్వామి వారిని తలచుకుంటూనే ఉన్నాను. ఒక driver station లో drop చేయడానికి ఒప్పుకున్నాడు...మా ఇంటి నుంచి railway station కి one and half hour పడుతుంది. Driver ఎంత fast గా drive చేసినా మేము train time కి అందుకోవడం అసాధ్యం అని మా వారు అన్నారు.. కానీ నేను ఆయన మాటలు వినిపించుకోకుండా పెరియవ పెరియవ అని తలుచుకుంటూనే ఉన్నాను... Station కి వెళ్ళాక తెలిసింది..train 30m delay ఉంది అని... 🙏🏻🙏🏻🙏🏻 స్వామికి ఎన్ని సార్లు thanks చెప్పుకున్నానో లెక్కలేదు🙏🏻🙏🏻🙏🏻
అమ్మ ...మహాస్వామి వారు అప్పట్లో అరుణాచల గిరి ప్రదక్షిణ చేసారు అని ఎక్కడో చదివాను అప్పుడు భగవాన్ రమణులు కూడా అక్కడ ఉన్నారని వారి ఇద్దరి మద్య జరిగిన సంభాషణ గురించి పూర్తి వీడియో పోస్ట్ చేయండి అమ్మ 🙏🏻🙏🏻 అపార కరుణా సింధూం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం🙏🏻
I read similar type of incident from a old book in Government library Afzalgunj. The incident happened prior to independence A British officer was kidnapped by some dacoits or some sought of extremist groups of India, His wife and kid who was very depressed and worried whether her husband ever return alive somehow meets a Indian. Sage he asks her to keep faith on Lord Shiva also suggests Type of puja to do it daily until her husband returns. After some days her husband returns and explains how a person whose dress and looks resembling Shiva single handedly fought around 20 plus people just prior to getting killed however when he looks at the photo of Mahadev he is bewildered to know Lord Shiva himself came to save his life.
Excellent briefing the stories and made everyone to chant guru Chandrasekhar swamy name with moral ethics and human values and always chant guru when we’re help less and I’ll when we are in deep troubles and facing hard ship to lead the life this stories will help inspire and boost up and get relief finally keeping everyone in right track and make us to chant the guru name and mantra to get rid of the difficulties and hardships that we are facing. And lead happy life in near future. May lord and guru bless her bringing the miracles of guru to everyone by providing the videos in the y tube more over I will pray for her longlife and prosperity with good health to her and family members , and the entire team too stay blessed.
Chandrasekhara gurum pranamaamyaham Sakshattu aparasankarule Chandrasekhara Ani nirantharamu dhyaninchamani andari I manaspoorthigaa koruchunnanu Advocate B G Moorthy Mumbai
Aunty mi voice chala baguntadi & roju mi video Edo okati chustu padukuntanu Na samasyalu devudu kuda tirustado ledo telidu aunty mi videos tho mind ni divert cheskuntunna Nenu kuda spiritual way lo unnanu 7months nundi complete ga kani na problem ki solution ledu Annyayanga bhartha manasuni valla relatives antha padu chesi nannu vadilinchela pranalikalu vestunnaru emi cheyalo dikku tochanu situation bharthani chudaka matladaka 6 months aipoindi dayachesi miru edyna daari chupinchadi
మీ పాదపద్మములకు శిరసాభివందనాలు. మీ ప్రతి వీడియో నేను చూస్తాను. మీరంటే పూజనీయతా భావం. అందుకే మీ పాదపద్మములకు మనస్పూర్తిగా నమస్కరిస్తున్నాను. నేను స్వామి వారితో మాట్లాడాలి
నా మొబైల్ లో మహాస్వామి వారి ఫోటో నే పెట్టుకున్నాను. ఇప్పుడు రక్షించలేనప్పుడు ఆయనను ఎందుకు ఆరాధించాలి. నాది రుణ బాధ. రుణము కన్న నరునకు రోగమేది? నేను స్వామి తో మాట్లాడాలి
Swami vaaru manam cheppakundaane manalni rakshitaaru andi. Maa husband ki heart issue emaina undemo ani chala test cheyinchaalsi vachindi. Aa roju ekadasi, swamy vaaru tulasi maala vesaru naa meedaki kalalo. Aa roje cardiologist ninchi call vachindi. Antha okay ani...Swamy vaari karuna emani cheppali
🙏🏻🙏🏻🙏🏻
Medam MA husband ki cancer 2times surgery chesaru notlo kani adi kalavadam ledu anttunnaru ee samasyaku pariskarm cheppagalarani vedukunttunna remedy emi cheyalo cheppandi pls 😭😭😭😭🙏🙏🙏
🙏🙏🙏🙏
అపార కరుణాసిందుం జ్ఞానదం శాంతరూపినం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహమ్...
మీ స్వరం చాలా మధురంగా, శాంతంగా ఉంది అమ్మా 👌👌
అవును, నేను నా భర్త స్వర్గస్తులై10 నెలలు అయ్యినది నేను ఆబాధనుండి కోలుకోలేక పోతున్నాను, శిరిడీ సాయిని నాగురువుగా ఎంతో పూజిస్తాను, షిర్డీ, శ్రీశైలం పిల్లలు తీసుకు వెళ్ళివచ్చారు, అయినా నాకు బాధ తగ్గలేదు, ఒకరాత్రి కలలో మహా స్వామివారు దర్శనం ఇచ్చారు, వారు పాదాలు చూపించారు, పాదాలు తాకి తలపెట్టుకున్నాను, రెండు మోకాళ్ళు తాకి నాను, ఇంకాఆనందంతో రెండు భుజాలు కూడా స్పర్శించి ఆనందంతో ఏడుస్తూ ఉండిపోయాను. 🙏🙏కొంత దుఃఖం తగ్గినదనే చెప్పవచ్చు. మహా స్వామివారి లీలలు చాలా విన్నాను కలలో దర్శనమిచ్చి కరుణించ్చారు, నేను పొందిన అనుభూతి. అపారకరుణాసింధూమ్. అన్నమాట అక్షరాలా నిజం 🙏🙏🙏🙏🙏
మీరు చాలా అదృష్టవంతులు మీకు మహాస్వామి వారి దర్శనం లభించింది
జయ జయ శంకర హర హర శంకర
అగణిత గుణశీలం, అమృత వాఖ్వర్షితం, అనుగ్రహ భాషణం, ఆనందమయరూపం, అధ్వయిత ప్రకాశితం, అంతర్ముఖ దర్శితం, సద్గురు చరణారవిందం స్మరామి, చంద్రశేఖర సరస్వతి భజామి, నమామి 🙏
తప్పకుండా వస్తారు....... Maa ఇంట్లో నాకు svapna sakshatkaram ఇచ్చారు.నాతో మాట్లాడారు.పాద నమస్కారములు చేసుకో అన్నారు.చేసుకున్నాను kuda..... 👏👏👏👏👏
Aaha emi adrushtam andi meedi🙏😊
శ్రీ గురుభ్యోనమః శ్రీ మాత్రే నమః సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదా చార్య పర్యంతాం వందే గురుపరంపరాం జయజయ శంకర హర హర శంకర అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదానవహం హరి నారాయణ దురిత నివారణ పరమానంద సదాశివ శంకర. మహాస్వామి వారు ఆశ్రిత కల్ప వృక్షం కామధేనువు వంటివారు. నడిచే దైవం.
ధన్యవాదాలు గురువుగారు 👣🙏వింటుంటే కన్నీళ్ళు ఆగలేదు అండీ ధన్యవాదాలు 👣🙏
శ్రీ చంద్రశేఖరేంద్ర స్వామి వారికి ప్రణమిల్లుతు నా సంసారాన్ని కాపాడు తండ్రీ పిల్లల కు ఆరోగ్యాన్ని ప్రసాదించు తండ్రీ 😢😢😢
🙏🏽 మా తండ్రి kanchi paramacharya swamy ki అనంత కోటి నమస్కారములు 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🌹🌹🌹🌹🌹
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏
జయ జయ శంకర 🙏🙏🙏🙏🙏
హర హర శంకర 🙏🙏🙏🙏🙏
Last week మా విషయంలో స్వామీ వారు చూపిన మహిమ చెప్పనా అండి...ఒక పక్క train కి time అయిపోతోంది..ఒక్క cab driver కూడా మా కాల్ తీసుకోవడం లేదు... ఇంక స్వామి వారిని తలచుకుంటూనే ఉన్నాను.
ఒక driver station లో drop చేయడానికి ఒప్పుకున్నాడు...మా ఇంటి నుంచి railway station కి one and half hour పడుతుంది. Driver ఎంత fast గా drive చేసినా మేము train time కి అందుకోవడం అసాధ్యం అని మా వారు అన్నారు.. కానీ నేను ఆయన మాటలు వినిపించుకోకుండా పెరియవ పెరియవ అని తలుచుకుంటూనే ఉన్నాను... Station కి వెళ్ళాక తెలిసింది..train 30m delay ఉంది అని... 🙏🏻🙏🏻🙏🏻 స్వామికి ఎన్ని సార్లు thanks చెప్పుకున్నానో లెక్కలేదు🙏🏻🙏🏻🙏🏻
అబ్బ ఒళ్ళు పులకించిపోయింది
అవునండీ🙏🏻🙏🏻
🙏🙏🙏
అపార కరుణా సింధుమ్
జ్ఞానదం శాంతరూపిణమ్
శ్రీ చంద్రశేఖర గురుమ్
ప్రణమామ్యహమ్ ముదాన్వహమ్
🙏🙏🙏
Thank you 🙏
శ్రీ గురుభ్యోనమః శ్రీ మాత్రే నమః సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదా చార్య పర్యంతాం వందే గురుపరంపరాం జయజయ శంకర హర హర శంకర అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదానవహం హరి నారాయణ దురిత నివారణ పరమానంద సదాశివ శంకర. శ్రీ మాత్రే నమః
అమ్మ ...మహాస్వామి వారు అప్పట్లో అరుణాచల గిరి ప్రదక్షిణ చేసారు అని ఎక్కడో చదివాను అప్పుడు భగవాన్ రమణులు కూడా అక్కడ ఉన్నారని వారి ఇద్దరి మద్య జరిగిన సంభాషణ గురించి పూర్తి వీడియో పోస్ట్ చేయండి అమ్మ 🙏🏻🙏🏻 అపార కరుణా సింధూం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం🙏🏻
కాపాడు స్వామి 🙏 గాలికి ఊగే దీపంల ఉన్నన్నయ్య 😭😭
మనకి ఇలాంటి అనుభూతి కలగాలి అంటే ఎలా.... నాకు మహా స్వామి ని. చూడాలి అని. ఉంది..మ అమమ నాన్న చెల్లి తో స్వామి వారు మాట్లాడాలి అని ఉంది
I read similar type of incident from a old book in Government library Afzalgunj. The incident happened prior to independence A British officer was kidnapped by some dacoits or some sought of extremist groups of India, His wife and kid who was very depressed and worried whether her husband ever return alive somehow meets a Indian. Sage he asks her to keep faith on Lord Shiva also suggests Type of puja to do it daily until her husband returns. After some days her husband returns and explains how a person whose dress and looks resembling Shiva single handedly fought around 20 plus people just prior to getting killed however when he looks at the photo of Mahadev he is bewildered to know Lord Shiva himself came to save his life.
After some research , I came to Know The British Officer name is LT Col Martin of Agar Malva The incident took place in the Year 1879.
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
🌹🌹🌹🙏🙏🌹🌹🌹
Excellent briefing the stories and made everyone to chant guru Chandrasekhar swamy name with moral ethics and human values and always chant guru when we’re help less and I’ll when we are in deep troubles and facing hard ship to lead the life this stories will help inspire and boost up and get relief finally keeping everyone in right track and make us to chant the guru name and mantra to get rid of the difficulties and hardships that we are facing. And lead happy life in near future. May lord and guru bless her bringing the miracles of guru to everyone by providing the videos in the y tube more over I will pray for her longlife and prosperity with good health to her and family members , and the entire team too stay blessed.
అమ్మ చాలా బాగా ఛైపుతున్నారు అండి tnq
🙏శ్రీ చంద్ర శేఖరా స్వామి వారి పాదాలకు నా నమస్సుమాంజలి 🌹🌹🙏
నా జీవితం కాపాడు స్వామి 🙏🏻🙏🏻🙏🏻
జయ జయ శంకర హర హర శంకర
జయ జయ శంకర హర హర శంకర
జయ జయ శంకర హర హర శంకర
జయ జయ శంకర హర హర శంకర
జయ జయ శంకర హర హర శంకర
జయ జయ శంకర హర హర శంకర
జయ జయ శంకర హర హర శంకర
జయ జయ శంకర హర హర శంకర
జయ జయ శంకర హర హర శంకర
Swamy vari padhalaki lakshalakottala padabhi vandhanalu. Thank you 🙏 Amma swamy vari gurinchi meru chapputhunnapudu Inka vinali anipisthundhi. Amma.
Jaya Jaya Sankara Hara Hara Sankara periyava meeru tappakunda vastharu periyava saranam saranam kapadu periyava saranam saranam 🙏🙏
Amma chala bagha cheapparu 🙏🙏🙏
👣👣👣🇮🇳🙏👏
అపార కరుణా సిన్ధుమ్
జ్ఞానదమ్ శాన్తరూపిణమ్ |
శ్రీచన్ద్రశేఖర గురుమ్
ప్రణమామి ముదాన్వహమ్ ||
జయజయ శఙ్కర హరహర శఙ్కర ||
Sri Gurubhyo Namaha 🙏🙏🙏
Namaskaram Amma 🙏🏿
Bagunnara
Chala Baga cheparu Amma
Hara Hara Sankara
Jaya Jaya Sankara
Akilsndeshwari
Adi parameshwari
శ్రీ మాత్రే నమః అమ్మవారి దయ వలన నావున్నాను అండి
🙏🏻అమ్మ నమస్కారం నాకు చాలా అప్పులు ఉన్నవి జాబ్ లేదు చాలా గోరంగా ఉంది నా పరిస్థితి అప్పుల వాళ్ళు టార్చర్
నిత్య పూజ చేస్తాను అమ్మ నాకు పరిష్కారం 🙏🏻
🙏🙏🙏
జయ జయ శంకర హర హర శంకర
జయ జయ శంకర హర హర శంకర
జయ జయ శంకర హర హర శంకర
🙏🙏🙏
కామాకొటి కాంచి గురు 🙏🙏🙏🌹
Chandra shekara Chandra shekara pahimam
Chandrashekara chandrashekara rakshamam
🙏🙏🙏
APARA KARUNAA SINDHUM
GNANANAM SHANTA RUPINAM
SRI CHANDRASEKHARA GURUM
PRANAMAMI MUDHAANVAHAM
🙏🙏🙏🙏
Shankara shankara Hara Hara shankara ...😍😍😍 MAHA PERIYAVA SHARANAM...🥰🥰🥰🥰🙏🏻🙏🏻🙏🏻❣❣❣❣❤❤❤❤
Jaya Jaya shankara hara hara shankara🙏🙏🙏
🙏🙏 HARA HARA SANKARA JAYA JAYA SANKARA MAHA PERIYAVAA SHARANAM 🙏🌹
Amma swamiki ippudu mana samasya mokkonte taggutunda amma. Amma meeru cheppe swami leelalu memu chaduvukovalante yela amma
జయ జయ శంకర హర హర శంకర
Amazing incident.
We need to the belief our guru in totality. Nothing else.
Swamy maaku mee aasheervaadamu kaavaali.Naa jeevithamu lo kashtaalu unnai.Karuna choopinchu tandri.maa amma vishayamulo devuni krupa lekundaa poyindi swamy
జై శ్రీరామ,జై శ్రీకృష్ణ, జై శ్రీమన్నారాయణ,🙏
Swamy karunichandi 🙏🏿🕉️ me padapadmalaku na namasdulu🕉️🙏🏿💐
Maha swamy variki 🙇🙇.maha swamy nanu raksinchu kapadu swamy🙇🙇
Meru chala chala baga chepparu andi... Manchi anubhuti
Jaya Jaya Shankar Hara Hara Shankar Guruve saranam Maha periyava saranam 🙏🙏🙏💐💐💐
🙏🌹 Om Sri Gurubhyonamaha, SRi Mathre Namaha 🌹🌼🌺🌸🙏
Jaya Jaya shankara shankara Hara Hara shankara shankara
ma amma na tammudu nenu
mamalni rakshindi seamy periyava
🙏🙏🙏హరహరశంకరజయజయశంకర.
OM SREE MAHA PERIYAVA PADA PARIPURNA SARANAM HARA HARA SANKARA JAYA JAYA SANKARA
🙏🙏🙏🙏🙏🍓🍏🥭🍎🌺🌺🌺kanchi periyava ki padabivandanamlu 🍓🍏🥭🍎🌺🌺🌺🙏🙏🙏🙏🙏
Chandrashekhara gurum pranamaame mudaavyaham
Periyava vastharu kaapadatharu budhi sari chestharu maha periyava Divya pada padmamulaku namaskaristhu apara karunasindhu maha periyava saranam saranam pahimam rakshamam 🙏🙏
Me voice chaalaa bavuntundhi akka❤
Sri Gurubhyo Namaha!🙏🙏🙏🙏🙏🙏🙏
❤❤❤❤❤ Jai Gurudeva ❤❤❤❤❤
🙏🙏🙏
నమో మహభ్యో ఋషిభ్యో గురుభ్యో నమః
🙏🙏🙏
Thank you sir for explaining clearly the incidents. Namaskaaram.
Chalabavundamma chala manchi vishayalu chepparu
👏🌺Jaya Jaya sankkara harahara sankkara 👏🌺
Edhi sathyam mee punayana Naku Maha swami vari swapna dharshanam iendhi ,🙏
🙏🙏🙏
బలమ్ విష్ణో ప్రవర్ధతామ్
🙏🙏🙏
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉padabhivandanam pahimom rakshamom saranu saranu🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Chandrasekhara gurum pranamaamyaham Sakshattu aparasankarule Chandrasekhara Ani nirantharamu dhyaninchamani andari I manaspoorthigaa koruchunnanu Advocate B G Moorthy Mumbai
Chandrashekhara Pahemam Chandrashekhara Rakshamam
ధన్యవాదాలు హేమమ్మ 🙏🏻🙏🏻🙏🏻
Om jaya sankar jaya jaya sankar om guruvayanamaha
🤝 to your lotus feet madam please share more videos regarding kanchi swami
mahaswamy daya andi
కంచి పరమాచార్య నమో నమః
Aunty mi voice chala baguntadi & roju mi video Edo okati chustu padukuntanu
Na samasyalu devudu kuda tirustado ledo telidu aunty mi videos tho mind ni divert cheskuntunna
Nenu kuda spiritual way lo unnanu 7months nundi complete ga kani na problem ki solution ledu
Annyayanga bhartha manasuni valla relatives antha padu chesi nannu vadilinchela pranalikalu vestunnaru emi cheyalo dikku tochanu situation bharthani chudaka matladaka 6 months aipoindi dayachesi miru edyna daari chupinchadi
Ksivaram
Jaya Jaya shankara Jaya Jaya 🙏 🙏🙏
MahaSwami Saranu Saranu 🙏🙏🙏
Swamy parnam
🌹🌼🌻 Hari om sri guru deva datta 🌹 Avadhutha chinthana sri guru deva datta 🌹🌻🌼🙏🙏🙏🙏🙏
మీ పాదపద్మములకు శిరసాభివందనాలు.
మీ ప్రతి వీడియో నేను చూస్తాను.
మీరంటే పూజనీయతా భావం.
అందుకే మీ పాదపద్మములకు మనస్పూర్తిగా నమస్కరిస్తున్నాను.
నేను స్వామి వారితో మాట్లాడాలి
మహా స్వామి ఇప్పుడు లేరు.మీరు మనుష్యులను నమ్మేకంటే భగవంతుడిని నమ్మండి మీకు మంచి జరుగుతుంది..అసలు మీ కష్టం ఏమిటి చెప్పండి
నా మొబైల్ లో మహాస్వామి వారి ఫోటో నే పెట్టుకున్నాను.
ఇప్పుడు రక్షించలేనప్పుడు ఆయనను ఎందుకు ఆరాధించాలి.
నాది రుణ బాధ.
రుణము కన్న నరునకు రోగమేది?
నేను స్వామి తో మాట్లాడాలి
@@seenup twaralo mee badha teeri santhosham ga undalani korukuntu....
@@sivabalaji9316
నమస్కారము
మరియు కృతజ్ఞతలు.
మీ వాక్కు ఫలించి నేను ఈ భయంకరమైన అప్పుల బాధ నుండి విముక్తి కలిగితే చాలు.
@@seenup sarvam subham kalugu nu.🙏🏿🙏🏿
Om jaya sankar jaya jaya sankar
Mahaa periyava sharanamu
Om name parama charya namaha
ఓం శ్రీగురుబ్యో నమః
Swami prannamalu 🙏🙏
Nijam.nijam.amma.thappakunda.kapadutharu.nadiche.devudiki.na.padhabi.vandanalu
Naku rendava Santhanam kavali andi,Nenu Swami ni taluchukunte saripotunda..
@@munijyothi thappakonda.kaluguthundi.nammi.chuddndi
Rakshinchandi swamy
apaara karuna sindhum gnanadam shanti rupenam sree chandrashekara gurum pranamami mudanwaham
ఆవిడ ఎలా వున్నారు అండి?
@@nandurihemamalini namaste ammagaru.... ah ammayi ika leru.. 20 days back velipoyaru... miku teliste badapadutarani cheppaledu amma
అయ్యో..
@@nandurihemamalini 😔😔
Maha swami padamulaku namaskaram 🙏🙏🙏
Swamy krip Karo Deva 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీ గురుభ్యోన్నమః
Pileste palike divam sri jagadgiru maha swamy
Excellent 👍
Gurudevula paadapadmalaku saranu🙏🙏
Amma namaskaram 🙏🏻🙏🏻...ee kaalam lo kooda swami Karuna unttunda? Varandaru Dhanyulu🙏🏻🙏🏻ippudu unna kastalu poyedela😢
అమ్మ నేను చాలా కష్టాల్లో ఉన్నాను.
ఏదైన మార్గం చెప్పండి 🙏🙏🙏
ఓం నమః శివాయ
om kalabhiravaya namaha om Arunachala siva
Amma maha swamiki na health gurinchi mokkunte aa tandri karuninchi nayam chesi mamoolu manishini chestadu kadamma pls amma
Chandra Shekhar pahimam Chandra Shekhara rakshamam 🙏
GURUBHYONAMAH
Thank you ji 🙏
Om namha Maha periyava