నష్టాల ఊసేలేని ఆయిల్ పామ్ సాగు I Palm oil cultivation| Palm oil tree | Oil palm farming |Palmoil

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ม.ค. 2025

ความคิดเห็น • 9

  • @madhusangishetty2208
    @madhusangishetty2208 2 หลายเดือนก่อน +2

    సూపర్

  • @kasiGonthireddy
    @kasiGonthireddy 3 หลายเดือนก่อน +2

    Super anna

  • @suryaprabavathi2123
    @suryaprabavathi2123 2 หลายเดือนก่อน

    Thota kalupu lakuda vundi super

  • @sawitpayarimba89
    @sawitpayarimba89 2 หลายเดือนก่อน

    Masuk dan sport selalu mas 🤝 salam sahabat channel selalu mas 🤝 salam sukses

  • @GaneshGanesh-l8c
    @GaneshGanesh-l8c 18 วันที่ผ่านมา +2

    20 సంవత్సరాల కిందట మామిడి తోటల గురించి కూడా ఇలాగే చెప్పారు కానీ ఈరోజు చీడపీడలు అధికమయ్యాయి దిగుబడి తక్కువ వస్తుంది మార్కెట్లో రేటు కూడా లేదు ఏది కూడా శాశ్వతం కాదు చెప్పే ప్రతి రైతు లాభం లో ఉన్నాడని చెప్పడం పరిపాటి అయిపోయింది కానీ ప్రభుత్వ పథకాల కోసం ఎగబడతారు అంటే ప్రతి రైతు నష్టాల్లోనే ఉన్నాడు,, ఇట్లా వీడియోల ముందు లాభాల గురించి చెప్తాడు , గ్లోబల్ ప్రచారం చేసే ఎదవలు కూడా లాభాలు ఎక్కువగా వస్తుందని ప్రచారం చేస్తారు, నిజాలు ఎవరు ఎప్పుడు చెప్పరు, నిజాలు చెప్తే చనిపోతాడని భయం, అందుకే నా దేశంలో నిజం కన్నా అబద్ధమే సక్సెస్ ఫార్ములా ప్రజలకు,, ప్రజలు కూడా దానికి అలవాటు పడ్డారు

    • @bondaravi1007
      @bondaravi1007 5 วันที่ผ่านมา +1

      వాస్తవం భయ్యా కాని పామ్ ఆయిల్ కి నష్టం లేదు. ఎందుకంటె నేను చేస్తున్నాను కాబట్టి. తక్కువలో తక్కువ నెలకి 3 ఎకరాలకి 40 వేల రూపాయల పైన సంపాదిస్తున్నారు. ఇది మా ఊర్లో జరిగిన సంఘటన కాబట్టి నేను కూడ చేస్తున్న ఇప్పుడు 1 ఇయర్ అయింది

  • @vishalsingh-we7lp
    @vishalsingh-we7lp 2 หลายเดือนก่อน

    Monthly entha karchu avvthundi 4 years varaku per acte

  • @rangareddymodugu4075
    @rangareddymodugu4075 2 หลายเดือนก่อน

    Tenera

  • @mehervaan6248
    @mehervaan6248 2 หลายเดือนก่อน +1

    30yrs thota ki 30kg gella anthe chettu waste a