Ha Ha that was 1 of the best singing 👍👍👍. It was so good that I love listening 6-7 times a day . They were great singing together, Thank you 🙏 🙏🙏. God bless you both
Enchanting melody by Ghantasala garu and suseela garu with enthraling lyrics send enrapturus tune-now well sung by Kalpanaji and sree Ramachandra soulfully.Indeed refreshing.
F ఊ..ఉ...ఉ... నా కంటి పాపలో నిలిచిపోరా నీ వెంట లోకాల గెలువనీరా... నా కంటి పాపలో నిలిచిపోరా నీ వెంట లోకాల గెలువనీరా నా కంటి పాపలో నిలిచిపోరా నీ వెంట లోకాల గెలువనీరా M ఆ..ఆ..ఆ..ఆ... F ఈ నాటి పున్నమి ఏ నాటి పున్నెమో జాబిలి వెలిగేను మనకోసమే... M అహ..హా..ఆ.. F ఈ నాటి పున్నమి ఏ నాటి పున్నెమో జాబిలి వెలిగేను మనకోసమే... M నెయ్యాలలో తలపుటుయ్యాలలో... నెయ్యాలలో తలపుటుయ్యాలలో అందుకొంద్దాము అందని ఆకాశమే... F నా కంటి పాపలో నిలిచిపోరా నీ వెంట లోకాల గెలువనీరా... M ఆ చందమామలో ఆనంద సీమలో వెన్నెల స్నానాలు చేయుదమా F అహ..హా..ఆ.. ఆ చందమామలో ఆనంద సీమలో వెన్నెల స్నానాలు చేయుదమా F మేఘాలలో వలపు రాగాలలో... మేఘాలలో వలపు రాగాలలో.... దూర దూరాల స్వర్గాల చేరుదమా.... నా కంటి పాపలో నిలిచిపోరా నీ వెంట లోకాల గెలువనీరా... ఈ పూలదారులూ ఆ నీలి తారలు తీయని స్వప్నాల తేలించగా M అహ..హా..ఆ.. F ఈ పూలదారులూ ఆ నీలి తారలు తీయని స్వప్నాల తేలించగా M అందాలనూ తీపి బంధాలను... అందాలనూ తీపి బంధాలను... అల్లుకుందాము డెందాలు పాలించగా... F నా కంటి పాపలో నిలిచిపోరా నీ వెంట లోకాల గెలువనీరా... ఆ..ఆ..ఆ..ఆ.ఆ..ఆ..ఆ నా కంటి పాపలో నిలిచిపోరా నీ వెంట లోకాల గెలువనీరా... .........END......... చిత్రం: వాగ్దానం
నా చిన్నప్పుడు మావురిలో మారు మూల గ్రామం ఆరోజాల్లో వర్షం పడుతుంది రేడియోలో ఈ పాట వస్తుంది ఆసమయంలో ఆకాశంలో మొబ్బులు వర్షం పడుతుంది అప్పుడు,,వచ్చింది,,,ఈ,, పాట,,,,ఆరోజులు,,,ఎప్పటికి,,,రావు,,,ఆ,చల్లని,,,గాలి,,ఆ మొబ్బులు,,, ఎన్ని,,సార్లు,,అనుకున్న,నాకే,,తెలియదు,,,
These are our treasures both musically and lyrically, leave alone the acting skills of our legends and picturizing skills of techinicians. So my humble request to the new generation of singers to pay more attention to not only the minutest rendering detail in phonetics and syllables but also the melody and feel injected into them by legendaries Suseelamma and Ghantasaala Maastaaru. Kalpana is average and ok but Sreeramachandra should "devote" more attention to try to reach if not match Ghantasala gaaru and also pronounce the excellent words of the GREAT DASARADHI gaaru, just to resemble the beauty of our TELUGU WORDS so selected by that Mahaa Kavi!
సుశీలమ్మ గొంతు కాపీ చెయ్యాలంటే కనీసం పది జన్మలెత్తినా సాధ్యం కాదు.ఇది నిజం. ఆ మహా గాయని నా దృష్టిలో లతమంగేష్కర్ కన్న ఎక్కువ అనుటలో సందేహం లేదు. తల్లి ఇంకా బాగా ప్రాక్టీస్ చెయ్యి.
సుజాత రాణి గారు నేను పాటలు అన్ని భాషల వి వింటాను. అందులో మళయాళం తమిళం తెలుగు చాలా బాగుంటాయి. మన సుశీలమ్మ (తెల్ల కోయిల) దక్షిణాది భాషల్లో పాడినారు కాని హిందీ గురించి ఆలోచించ లేదు! అదే ఆమె హిందీ నేర్చుకొని వుంటే అందర్నీ మించి పోయే వారు. ఎందుకో దక్షిణాది వారికి హిందీ అంటే భయం! ఏది ఏమైన తెలుగు వారికి దక్కవలసిన గౌరవం మాత్రం దక్కలేదు! అదే బాధ. ఒక్క సారి మనసే అందాల బృందావనం అనే పాట లత గారితో సుశీలమ్మ గారితో పాడించి చూడండి నిజం తెలిసి పోతుంది. ఏ మంతారు? @@sujathasujatharani4417 సు
యావరేజ్ సింగింగ్ అని కూడా చెప్పలేనంత చెత్తగా వుంది. ఈ సూపర్ క్లాసిక్ ఆల్ టైం మెలోడీ సాంగ్ ను మీరుattempt చేయకుండా వుంటే బాగుండేది. ' మీరిరువురూ శాయశక్తులా ఈ పాటని చాలా చాలా గొప్పగా చెడగొట్టారు అనే కన్నా ఖూనీ చేశారు అని చెప్పటం కరెక్ట్ 'విన్నమాకు ఏడు పొకటే తక్కువ.7-4-22. బెంగళూరు .
Amma , Ninnu kanna Thallidandrulu Danyulu. God bless you. Excellent voice.
దాశరథి గార్కి పెండ్యాల వారికి
శతకోటి వందనములు
అందమైన భావనతో
తనువు పులకించే...అమృతపావనం
Ha Ha that was 1 of the best singing 👍👍👍. It was so good that I love listening 6-7 times a day . They were great singing together, Thank you 🙏 🙏🙏.
God bless you both
excellent voice from... kalpana garu.. 🙏
కల్పనా గారి గానం అద్భుతం...
Kalpana…beyond any kalpana..she is great…
Excellent and Super singing Madam Kalpana garu ànd sir Ramachandra garu
Hat's up
కల్పనా గారు అద్భుతం వాయిస్ 🌹🌹🙏🙏
Enchanting melody by Ghantasala garu and suseela garu with enthraling lyrics send enrapturus tune-now well sung by Kalpanaji and sree Ramachandra soulfully.Indeed refreshing.
Sreerama chandra 💜💜
What a mercuric voice...Kalpana madam! Every type of song can take perfect symmetry in your voice
కల్పనా, శ్రీరామ్ గార్ల గానం సూపర్, అలనాటి ఆ పాటలు గంటసాల, సుశీల అమృత గానం, అంటే రచయతల అద్భుతసృష్టి
❤❤❤❤❤
Very good performance by both singers
I like this song very much. Your performance is excellent.
Amma excellent voice God bless you
Woww what a performance
මෙි ගායිකාවම නාගේස්වර රාවු සමග රගපැවානමි හරිම අගෙයි.
Kalpana medam Mee voice amritham
Sri ram Kalpana Gari song supper
awesome performance kalpana and sri ramachandra hattsoff
F
ఊ..ఉ...ఉ...
నా కంటి పాపలో నిలిచిపోరా
నీ వెంట లోకాల గెలువనీరా...
నా కంటి పాపలో నిలిచిపోరా
నీ వెంట లోకాల గెలువనీరా
నా కంటి పాపలో నిలిచిపోరా
నీ వెంట లోకాల గెలువనీరా
M
ఆ..ఆ..ఆ..ఆ...
F
ఈ నాటి పున్నమి ఏ నాటి పున్నెమో
జాబిలి వెలిగేను మనకోసమే...
M
అహ..హా..ఆ..
F
ఈ నాటి పున్నమి ఏ నాటి పున్నెమో
జాబిలి వెలిగేను మనకోసమే...
M
నెయ్యాలలో తలపుటుయ్యాలలో...
నెయ్యాలలో తలపుటుయ్యాలలో
అందుకొంద్దాము అందని ఆకాశమే...
F
నా కంటి పాపలో నిలిచిపోరా
నీ వెంట లోకాల గెలువనీరా...
M
ఆ చందమామలో ఆనంద సీమలో
వెన్నెల స్నానాలు చేయుదమా
F
అహ..హా..ఆ..
ఆ చందమామలో ఆనంద సీమలో
వెన్నెల స్నానాలు చేయుదమా
F
మేఘాలలో వలపు రాగాలలో...
మేఘాలలో వలపు రాగాలలో....
దూర దూరాల స్వర్గాల చేరుదమా....
నా కంటి పాపలో నిలిచిపోరా
నీ వెంట లోకాల గెలువనీరా...
ఈ పూలదారులూ ఆ నీలి తారలు
తీయని స్వప్నాల తేలించగా
M
అహ..హా..ఆ..
F
ఈ పూలదారులూ ఆ నీలి తారలు
తీయని స్వప్నాల తేలించగా
M
అందాలనూ తీపి బంధాలను...
అందాలనూ తీపి బంధాలను...
అల్లుకుందాము డెందాలు పాలించగా...
F
నా కంటి పాపలో నిలిచిపోరా
నీ వెంట లోకాల గెలువనీరా...
ఆ..ఆ..ఆ..ఆ.ఆ..ఆ..ఆ
నా కంటి పాపలో నిలిచిపోరా
నీ వెంట లోకాల గెలువనీరా...
.........END.........
చిత్రం: వాగ్దానం
నా చిన్నప్పుడు మావురిలో మారు మూల గ్రామం ఆరోజాల్లో వర్షం పడుతుంది రేడియోలో ఈ పాట వస్తుంది ఆసమయంలో ఆకాశంలో మొబ్బులు వర్షం పడుతుంది అప్పుడు,,వచ్చింది,,,ఈ,, పాట,,,,ఆరోజులు,,,ఎప్పటికి,,,రావు,,,ఆ,చల్లని,,,గాలి,,ఆ మొబ్బులు,,, ఎన్ని,,సార్లు,,అనుకున్న,నాకే,,తెలియదు,,,
nice experience
Wonderful excellent sir
అవును కదా ☺️
Excellent language it's my favorite song spl thanks to Kalpana and SriRamachandra as they sang it
Kalpana singar I love ..............your songs
super my colling sree ramachandra
Sreeraam suupar good voice
Super song
గాయకులు అందరూ గంధర్వులు కారు ఘంటసాల మాత్రమే గంధర్వుడు
Kkl Rao BV Twitter
👍👍👍
These are our treasures both musically and lyrically, leave alone the acting skills of our legends and picturizing skills of techinicians. So my humble request to the new generation of singers to pay more attention to not only the minutest rendering detail in phonetics and syllables but also the melody and feel injected into them by legendaries Suseelamma and Ghantasaala Maastaaru. Kalpana is average and ok but Sreeramachandra should "devote" more attention to try to reach if not match Ghantasala gaaru and also pronounce the excellent words of the GREAT DASARADHI gaaru, just to resemble the beauty of our TELUGU WORDS so selected by that Mahaa Kavi!
Favorite Ghantasala garu ... superb song
You are awesome kalpana garu
Very nice kalapana
Entha kammni patandi
Manasu enthusiasts haiga undi
Danyavadalu
తెలుగు బాష ఉన్నంత కాలం ఆ కమనీయ మాధుర్యాన్ని అందించే పాట
Pendaly's one of the best compositions.
I love this song
Wonderful excellent song.
Superb song
Excellent singing
Nice job both. Thank you.
kalpanagaru sriramachandra superga padaaru
chaalaa baavuntundi ee paata.
😢Super singing of both of golden song no difference for original
Wonderful.
fentastic music and liric
Excellent
Super గా పాడారు!
my heartfelt song evergreen songs. RAMAPRASAD ROYAL SAMUDRALA DEVUNIKADAPA
I love song
Eepaddathi Chala Bagundhi songs SistamSwarabisekamloTq
Sri Rama Chanda voice transeloki tisukellidi
Super song naku Chala istamaina pata idi
Matalu chalavu
Suprb I appreciate this vedio Keep it up. Once again I appreciate your vedio
శ్రీరామ్ బాగా పాడారు.. ఆమె..పాట చడగొట్టారు.
Sriram good.
super performance handoff
👌👌👌👌👌👌.......
కల్పన.. Haatsoff.
Very Nice Very Nice Very Nice Very Nice Very Nice Very Nice 👋👋👋👋
Superb
Sri Ramachandran mesmerised.
నెయ్యాలలో తలపుటుయ్యాలలో....
Maduramaina song marchipolemu
Little bit slow otherwise it is very melodious
Mataluchalavu
Eepata kavali
Dr. Balram
Good. Saaangs
సుశీలమ్మ గొంతు కాపీ చెయ్యాలంటే కనీసం పది జన్మలెత్తినా సాధ్యం కాదు.ఇది నిజం. ఆ మహా గాయని నా దృష్టిలో లతమంగేష్కర్ కన్న ఎక్కువ అనుటలో సందేహం లేదు. తల్లి ఇంకా బాగా ప్రాక్టీస్ చెయ్యి.
ఎస్ 🙏🙏
సుజాత రాణి గారు నేను పాటలు అన్ని భాషల వి వింటాను. అందులో మళయాళం తమిళం తెలుగు చాలా బాగుంటాయి. మన సుశీలమ్మ (తెల్ల కోయిల) దక్షిణాది భాషల్లో పాడినారు కాని హిందీ గురించి ఆలోచించ లేదు! అదే ఆమె హిందీ నేర్చుకొని వుంటే అందర్నీ మించి పోయే వారు. ఎందుకో దక్షిణాది వారికి హిందీ అంటే భయం! ఏది ఏమైన తెలుగు వారికి దక్కవలసిన గౌరవం మాత్రం దక్కలేదు! అదే బాధ. ఒక్క సారి మనసే అందాల బృందావనం అనే పాట లత గారితో సుశీలమ్మ గారితో పాడించి చూడండి నిజం తెలిసి పోతుంది. ఏ మంతారు? @@sujathasujatharani4417 సు
@@mirzamohammadalibaigalibai4725 అవునండి 🙏🙏
l
Tolqebg.,
ఒరిజినల్ సాంగ్ కి దీనికి చాలా తేడా ఉంది.... గాయకులూ మరియు సంగీతం సరిగా రాలేదు
అవును కదా
Song ni chedadobbaru kada ra
యావరేజ్ సింగింగ్ అని కూడా చెప్పలేనంత చెత్తగా వుంది. ఈ సూపర్ క్లాసిక్ ఆల్ టైం మెలోడీ సాంగ్ ను మీరుattempt చేయకుండా వుంటే బాగుండేది. ' మీరిరువురూ శాయశక్తులా ఈ పాటని చాలా చాలా గొప్పగా చెడగొట్టారు అనే కన్నా ఖూనీ చేశారు అని చెప్పటం కరెక్ట్ 'విన్నమాకు ఏడు పొకటే తక్కువ.7-4-22. బెంగళూరు .
Kalpana voice not suitable.
బాగోలేదు.గాయకలిరువురి మధ్య సమన్వయం కుదరలేదు. గానం లో ఆర్ద్రత లోపించింది. సంగీత సహకారం అసలు బాగోలేదు.
My foot.horrible singing.... no melody at all.sriran did good job....kalpana no melody in her voice at all
Raju
Beautiful singing duet song orchestra is highlight !!
Excellent song
Nice job both. Thank you.
super song
I love song
Edhinattundhi
I love this song
Excellent song