చాలా అద్బుతంగా పాడారు శ్రీ లలిత గారు.....ఈ పాట ప్రారంభంలో ఆ మ్యూజిక్.....బాబోయ్...ఎన్ని సార్లు విన్నా కూడా మళ్ళీ మళ్ళీ విన్నాలనిపిస్తుంది.....చాలా అంటే చాలా బాగా పాటేరు...నేను కూడా ఈ పాటని చాలా సార్లు పాడాలని ప్రయత్నించాను....చాలా కష్టం అనిపించింది.....
అమ్మా..శ్రీ లలిత సంప్రదాయ దుస్తులు కంటిన్యూ చేయమ్మా..నిన్ను చూస్తుంటే కన్నుల పండుగ లా ఉంది.ఒక దేవత మూర్తి కళ్లముందు సాక్షాత్కరింప బడుతున్నది. అయుష్మన్ భవ,యశస్వి భవ🙌🙌🙌🙌🙌🙌💐
ఎంత అద్భుతమైన గాత్రం తల్లీ నీది 🤗 దివ్యకళ ఉట్టిపడే రూ,పం, చక్కటి గాత్రం, వినయ విధేయతలు, నిండైనా వస్త్రాధారణ ఎన్నో ఉన్నత మైన లక్షణాలు కలిగిన నీ లాంటి బంగారు తల్లిని కన్న నీ తల్లిదండ్రులు ధన్యులు 🙏🏼🙏🏼 నిన్ను చూస్తుంటే లలితపరమేశ్వరిని చూస్తున్నట్లుగానే ఉంది 😍 ఆ అమ్మవారి దీవెనలు సదా నీకు తోడుగా వున్నాడాలని కోరుకుంటున్నాను 🤗👍🙏🏼
బాలా త్రిపుర సుందరి స్వయంగా పాడినట్లుంది. అద్భుతం. పాటలో అంతా దైవత్వం నిండి ఉంది. శ్రద్ధా భక్తులతో సినిమాలో అభినయించారు. మన శ్రీ లలిత కూడా అంతే భక్తి ప్రపత్తులతో గానం చేసింది.
dear, with all due respect, It won the heart of Indians, we do not need Oscar certification for such a masterpiece. There should be another award by name of KANTARA.
Oscar is not necessary. National award is enough. Indian National approval is equal to approval of 1.3 billion people. Oscar approval= only 1.03 Billion (Europe+ America).
It's just increased the bar of South Indian cinema...tangent to the current trends... opening and climax is just surreal and these kind of culturally deep rooted movies are very essential to our millennials....teens.. youngsters.
Classical Indian Music is Evergreen .....This song has made everyone believe Indian Classical Music can be as Melodious as it can be ...Well sung Madam...
Every day IAM listening this song minimum three times...while sleeping music and lyrics singing inside my mind....IAM from Kerala...devotee of lord Narasimha Deva...I uduppi culture....
@Σνκρμ బుర్ర తక్కువ వెదవ,సనాతన ధర్మం అనేది మీల ఒక్కటిని పట్టుకొని లేదు అందుకే ముందే చెప్పే వైవిద్యం తో కూడినది అని ....అసలు నువ్వు ఏ ఎడారి మతం follower ముందు చెప్పు
శ్రీలలిత,స్వయంగా అమ్మవారు నీ రూపంలో వచ్చి పాడారు అనిపించింది .. God bless you .. Thank you the whole team of Kanthara ,for cultural awakening.. Touched One of the multilayers of Santathana Dharma ....
ఒక మంచి పాట విని చాలా సంవత్సరాలు అవుతోంది.. మళ్ళీ నీ వల్ల ఆ భాగ్యం కలిగింది.. మేము సుశీలమ్మ , జానకమ్మ భానుమతి గారు, వాణీ జయరాం గారు, జిక్కి గారు, బాల సరస్వతి గారు, ఎమ్ ఎస్ సుబ్బలక్ష్మి గారు , ఎల్ ఆర్ ఈశ్వరి గారు .. వీళ్ళ పాటలు వింటూ పెరిగాం .. మాకు తొందరగా ఎవరి పాటలూ ఎక్కవు .. వాళ్ళ స్థాయిలో ఈ పాట అద్భుతంగా నువ్వు పాడటం మాకు చాలా గర్వంగా ఉంది తల్లి.. భగవంతుడు నిన్ను చల్ల గా చూడాలి..
I am a Malayalee in tamilnadu. Like south indian culture even Marati and Bengali cultures are ancient one. Only bihar madhya pradesh up are some what katchada.....this is my opnion
I can understand the Sanskrit words in the song and the sargam ..and she does a remarkable job... Gives me goosebumps during the sargam section...amazing work 😍😍😍☺️☺️☺️.. proud
This should not be limited to regional or even national boundary it has world class Indian cinema. Despite being a North Indian I'm proud of my kannadiga brothers & sisters.
इतने सटीक स्वरों का संस्कृत में उच्चारण करना एक बहुत ही कठिन कार्य है इस गाने की रचना बहुत ही सुंदर और भव्य रूप से कही गई है आप जैसे कलाकारों को सुनकर मन बड़ा प्रसन्न होता है धन्यवाद।
ఈ సినిమా కాంతారా చూసాను.సినిమా బావుంది.ముఖ్యంగా చివరి సన్నివేశాలు చాలా బాగున్నాయి.ఆ సినిమా చూసిన ఆనందం కంటే పదిరెట్లు శ్రీలత వరాహరూపం పాట పాడుతుంటే మనం వింటూవుంటే మది పులకరించినట్టుగా వుంది.
మిమ్మల్ని పాడుతా తీయగా దగ్గరనుంచి ఇప్పటివరకు మీ డ్రెస్ మెయింటెనెన్స్ కరెక్ట్ గా ఉంటుంది సాంప్రదాయంగా థాంక్యూ మేడం మీ వాయిస్ సూపర్ చాలా బాగా పాడారు సాయి పల్లవి మీరు సేమ్ టు సేమ్ ఒకటే పద్ధతి డ్రెస్ మెయింటెనెన్స్ లో హద్దులు దాటారు
యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా 🙏ఆ జగన్మాత వరప్రసాదం తల్లి నువ్వు🙏ఆ గాత్రం అలా వింటుంటే తెలియని ప్రపంచం లోకి మనసు వెళ్ళిపోతుంది నిజంగా 🤩 ఒకసారి మీరు కోదాడ వచ్చినప్పుడు మీతో ఫోటో కూడా దిగాను 🙏మీరు ఎంతో ఉన్నత స్థానానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏ఇట్లు మీ కోట్లాది అభిమానుల్లో ఒకడిని🙏
మన తెలుగుతనం సంస్కృతి సంప్రదాయం భక్తి కలగలిపి మంచి కొత్త ఆవకాయ సువాసనల, తొలకరి చినుకుల మట్టివాసనల మధురంగా ఉంది గాత్రం దానికి జత కలిసిన 🎶 . శతమానం భవతి.
సంగీత సరస్వతి తల్లి శ్రీలలిత Congratulations 🌹🌹🌹🌹 Reached 31lakhs+ Hearts within a month 👍👍👍👍 Great Achievement 🙌🙌🙌 We like your affection on Kannada Language Best Wishes for your future 💐💐💐💐💐💐💐💐💐 From Bangalore Karnataka Humble request🤗 Please sing a Kannada Folk Song for all kannadigas Thank You Thank you With all respects 🙏🙏🙏 శుభవాగలి
చాలా బాగా పాడావు అమ్మ. చక్కటి తెలుగు భాషా ఉచ్ఛారణ తల్లి... నీకు దేవుడు పేరు ప్రఖ్యాతులు ప్రసాదించాలని కోరుకుంటున్నాను తల్లి. నీ గానము తో తెలుగు భాష బ్రతకాలి అని ఆశిస్తున్నాను. చక్కటి గానామృతం తల్లి నీది...
This film has awaken India by showing the real culture . It's in every corner of India with a little difference. It has shaken everybody and the best thing is that the youth is watching the movie mostly. The film actor Rishabh sir , hatsoff to him. Thank you sir.
All South Indian languages are like sisters and brothers but kannada and Telugu are almost like twins lot of similarities in writing and speaking .base of Carnatic music is from great bhakhta purandara dasa which all South India languages has adapted the ragas with their own languages for divine songs we respect your culture
@@devarakondasrinivasasastry7631 first of all, I thank you for ur regards for Our Language, more than this is that Telugu & Kannadigas always mingle together & both have love & respect for each other, since once upon a time both states were ruled by the great king Krishnadevaraya who even learnt himself our Tulunada language & a great scholar of Tulu language 👋👋👋🌹🌹🌹for this eminent ruler for bringing together these two people🌹🌹👋✌️ namaste
అద్భుతమైన గానం.. ఒళ్ళు పులకరించి పోయింది.. అమ్మా నువ్వు పడుతుంటే ఒక పవిత్రమైన భావన.. నిన్ను చూస్తుంటే మా ఇంట్లో కూడా నీలాంటి ఒక ఆడపిల్ల ఉంటే ఎంత బాగుండునో అనిపిస్తుంది.. నిన్ను కన్నా తల్లిదండ్రులు అదృష్టవంతులు.. నీ గానంతో, గాత్రంతో జీవితంలో ఇంకా ఉన్నంతంగా ఎదిగి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లు తల్లి..
Your voice is really beautiful like you 😍 Nice song of The great movie Kaantara, love from Rajasthan 🙏🏻 सम्पूर्ण राजस्थान में अभी तक लोग कांतारा का ही जिक्र कर रहे हैं सब एक दूसरे को यही बोल रहे हैं Oye तूने देखी या नहीं 😁, मैं तो खुद 3 बार देख चुका हूं🤩
just came back watching movie..wow goosebumps for the tracks..cant stop humming all along the drive..never knew of this tradition in karnataka out of world experience..
Aha ha,super, our culture n beliefs n ABT varaha avatar, nicely played in the movie..this song rendition n music are just excellent..Lord Krishna bless you all..,,
We are blessed to have such a talented child and youngest singer. I watched all her programmes in TV. I loved her mimicry of Malavika and Sunitha in PT programme. May God bless her with a bright future in the field of music.
నేను మొదటినుంచి చెపుతున్నట్లు MS.Subbalakshmi గారు సంగీతం పై తనకు ఉన్న మక్కువ ను వదులు కోలేక తిరిగి భమిడి పాటి ఇoట మీ రూపం లో తిరిగి జన్మించారని నేను చాలా బలoగా నమ్ముతాను. మీలో ఉన్న కళామ తల్లి ,గాన సరస్వతి కి మీ అభిమాని శాండిల్యశ గోత్రుడు ఐన ప్రసాద్ శర్మ తిరిగి అభివాదం చేస్తునాడు ..
ఈ శతాబ్ది లోనే అత్యంత వినసొంపైన, ప్రజాదరణ ఫొందిన ట్యూన్ వేయి సార్లు విన్నాకూడా తనివి తీరడం లేదు.. యిప్పటి యువతను కూడా వుర్రూతలాడిస్తోంది.. జైహింద్ జై భరతమాత జై శ్రీరామ్
This song is sweet in Srilalitha's voice
ఇలాగే పాడుతూ మరింత వృద్ధిలోకి రావాలని ఆశిస్తున్నాను.🤝
Well performance
Super🙏🙏👌👌👌👌💐💐💐💐💐👌👌👌👌👌👌👌
👌👌👌
ఒక ఆడపిల్లలో దేవత మూర్తిని చూస్తున్న అనుభవం కలిగింది. నీకు జన్మనిచ్చిన తల్లితండ్రులు చాలా అదృష్టవంతులు. 🙏🙏🙏
Eee rojullo oka comment ni entaa andamgaa pettochu ani samajaniki oka manchi message echinaa Murthy gaariki vandhanaalu sir
¹
Qqqqqqqqqqqa
@@balarajuk2398 q
@@balarajuk2398 🙏
Sp Balu గారు పెంచిన మొక్క నేడు వృక్షం అయి ఎందరికో ఆనందాన్ని కలిగిస్తుంది 👏👏
Abba emi chepparu sir
Exactly
Avunu sir meru cheppindhi correct
@@pvr7in1channel Holi ghusta
Well said Swami
సాక్షాత్తు అమ్మవారు దిగివచ్చి పాడుతున్నట్టు అనిపిస్తున్నది ...నీ గాత్రం అద్భుతం .దేవత కు ప్రతిరూపంలా ఉన్నావ్ .నిన్ను చూస్తూ ఉంటె అమ్మవారిని చూసినట్టుంది
భగవంతునిచే ప్రసాదించిన కళను పదిమందికి ఆహ్లాదకరంగా పంచి తత్ఫలితంగా తమకు ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ది చెందాలని ఆశిస్తూ
చాలా అద్బుతంగా పాడారు శ్రీ లలిత గారు.....ఈ పాట ప్రారంభంలో ఆ మ్యూజిక్.....బాబోయ్...ఎన్ని సార్లు విన్నా కూడా మళ్ళీ మళ్ళీ విన్నాలనిపిస్తుంది.....చాలా అంటే చాలా బాగా పాటేరు...నేను కూడా ఈ పాటని చాలా సార్లు పాడాలని ప్రయత్నించాను....చాలా కష్టం అనిపించింది.....
అమ్మా..శ్రీ లలిత సంప్రదాయ దుస్తులు కంటిన్యూ చేయమ్మా..నిన్ను చూస్తుంటే కన్నుల పండుగ లా ఉంది.ఒక దేవత మూర్తి కళ్లముందు సాక్షాత్కరింప బడుతున్నది. అయుష్మన్ భవ,యశస్వి భవ🙌🙌🙌🙌🙌🙌💐
Nijam gaa cheppaaru! Alaane undi! Ammavaaru laagaa🙏
Asalu aa music, aame presence, singing, video, everything is awesome!!!🙏🙏🙏🙏
చాలా భాగ చెప్పారు మీరు చెప్పినవన్నీ శ్రీ లలిత లో ఉన్నవి 🌹💞💕🌹🌹
These people are great
Nijam chaparru sister continue your traditional wear and make us feel happy seeing you and feel the touch of sense of spiritual ..god bless you
ఎంత అద్భుతమైన గాత్రం తల్లీ నీది 🤗
దివ్యకళ ఉట్టిపడే రూ,పం, చక్కటి గాత్రం, వినయ విధేయతలు, నిండైనా వస్త్రాధారణ
ఎన్నో ఉన్నత మైన లక్షణాలు కలిగిన నీ లాంటి బంగారు తల్లిని కన్న నీ తల్లిదండ్రులు ధన్యులు 🙏🏼🙏🏼
నిన్ను చూస్తుంటే లలితపరమేశ్వరిని
చూస్తున్నట్లుగానే ఉంది 😍
ఆ అమ్మవారి దీవెనలు సదా నీకు తోడుగా వున్నాడాలని కోరుకుంటున్నాను 🤗👍🙏🏼
చాలా రోజులు తరువాత వక మంచి కీర్తన ఎంత చక్కగా వినసొంపుగా వుంది అమ్మా
చాలా చక్కగా వుంది అమ్మ స్వర పంపకం🙏🕉️
Simply superb
धन्यवाद बहन जी ।
This is not keerthana....our Kannada movie KANTHARA movie song....
@@sheelatk7419 I know mam....
But it looks like keerthana that's why I putten keerthana
@@venkatagopichirala8167 song ని ఖుని చేసింది.. మంచిసింగర్ but she better not attempt the devine song
Thank you Karnataka for enriching our culture 🙏
Love from Gujarat ❤️
Tq bro we so pleasure to spread out Indian culture ❤️❤️❤️❤️
Nice voice one day you diserv. A best 🙏
જય હો
Y karnatka ? Give thanks to Kerala
@@kannan3185 This movie is from Karnataka...
ఆహా!!! ఆహా!!! చెవిలో తుప్పు వదిలిపోయింది తల్లి నీ అమృత గానం విని. సరస్వతి దేవి ప్రియ పుత్రికవు నువ్వు. 👌👌👌👏👏👏👍🙏🙏
Maa Balu gari vanamlo poosina poovu. Maamuluga undadu mari.
Chevilo thuppaaa
శ్రీలలిత ను ఆమె చిన్నతనం నుండి TV లో చూస్తున్నాము. అద్భుతమైన గాత్రం. నీకు మా అందరి ఆశీస్సులు.
🥰👏🏻👏🏻👏🏻👏🏻👌👌
Super
I don't understand the language, but I am proud to be a Hindu. And whenever I listen to this song, I don't know why tears come in my eyes.
its sanskrit, the language of gods
@@damukudakka jai shree Ram
I am not able to understand the language...but ek ajeeb saa imotion hai iss gane mein..
Me too🙏
It's in Sanskrit. Mother of all languages
అద్బుతం శ్రీ లలితా .... మిమల్ని చిన్నప్పటి నుండి చూస్తున్నాం పాడుతా తీయగా నుండి.....అధ్బుతం మీ గానం.....💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
బాలా త్రిపుర సుందరి స్వయంగా పాడినట్లుంది.
అద్భుతం.
పాటలో అంతా దైవత్వం నిండి ఉంది.
శ్రద్ధా భక్తులతో సినిమాలో అభినయించారు.
మన శ్రీ లలిత కూడా అంతే భక్తి ప్రపత్తులతో గానం చేసింది.
UHAPPY
అద్భుత గానం తల్లి శతాయాష్మాన్ భవ సంపూర్ణ భగవానుగ్రహ ప్రాప్తిరస్తు
Kantara must deserves Oscar or national awards ನಮ್ಮ ಕನ್ನಡ ನಮ್ಮ ಹೆಮ್ಮೆ 💛❤️
dear, with all due respect, It won the heart of Indians, we do not need Oscar certification for such a masterpiece. There should be another award by name of KANTARA.
Oscar is not necessary. National award is enough. Indian National approval is equal to approval of 1.3 billion people. Oscar approval= only 1.03 Billion (Europe+ America).
No need of Oscar.... This is an iconic movie...
Don't reduce the stature of Kantara by taking it to the Oscars.
It's just increased the bar of South Indian cinema...tangent to the current trends... opening and climax is just surreal and these kind of culturally deep rooted movies are very essential to our millennials....teens.. youngsters.
Classical Indian Music is Evergreen .....This song has made everyone believe Indian Classical Music can be as Melodious as it can be ...Well sung Madam...
Every day IAM listening this song minimum three times...while sleeping music and lyrics singing inside my mind....IAM from Kerala...devotee of lord Narasimha Deva...I uduppi culture....
Super singing Amma super 👌💚👌talli
Sri lalitha good 👍
చాలా అందంగా 🥰పాడారు ఒక్క సారి విన్న వాళ్ళు కచ్చితంగా 2,3 more టైమ్స్ వాచ్ చేస్తారు ❤️
చిన్నప్పుడు మేం సరదాగా తయారుచేసుకొని ఆడుకునే కొబ్బరాకు/అరటాకు బూర తో ఇంత ఉన్నత స్వర విన్యాసం చేసిన విద్వత్తుకి 🙏
ఆ శ్వేత యజ్ఞ వరాహ రూపం కళ్ళముందు సాక్షాత్కారం చేయించిన స్వరం, సంగీతం, సాహిత్యం. Original lo సాహిత్యం ఇంత clarity ledu.
@@satavahanag4552 👌👏
@@satavahanag45526😅😢n
ವರಾಹ ರೂಪಂ ದೈವ ವರಿಷ್ಟಂ
ವರಾಹ ರೂಪಂ ದೈವ ವರಿಷ್ಟಂ
ವರಸ್ಮಿತ ವದನಂ..
ವಜ್ರ ದಂತಧರ ರಕ್ಷಾ ಕವಚಂ
ಶಿವ ಸಂಭೂತ ಭುವಿ ಸಂಜಾತ
ನಂಬಿದವ ಗಿಮ್ಬು ಕೊಡುವವನೀತ
ಸಾವಿರ ದೈವದ ಮನ ಸಂಪ್ರೀತ
ಬೇಡುತ ನಿನ್ದೆವು ಆರಾಧಿಸುತ..
What a marvelous song!
Thank you so much Karnataka. Love from Jodhpur Rajasthan ❤, Hare Krishna Hare Ram
సనాతన ధర్మం యొక్క వైవిద్యం,అపురూపం,ఆనందం అంతులేనిది🙏🙏🙏🙏🙏అంతులేని చరిత్ర సనాతన ధర్మం ది💯💯
Miru maara inka
@@venkattalks8905 రేయ్ సరిగా రాయడం నేర్చుకో ముందు,తర్వాత ఇంకొకరిని question chedduvu గానీ
@Σνκρμ బుర్ర తక్కువ వెదవ,సనాతన ధర్మం అనేది మీల ఒక్కటిని పట్టుకొని లేదు అందుకే ముందే చెప్పే వైవిద్యం తో కూడినది అని ....అసలు నువ్వు ఏ ఎడారి మతం follower ముందు చెప్పు
@Σνκρμ మరి ఏసు అకవున్ట్ వేసుకోమంటావా
Arey pig kuda meku devudena...??
Karma
Chi chi
శ్రీలలిత చాలా చక్కగా పాడారు.
అందమైన అలంకరణ😍❤
అందమైన అభినయం😍❤
అందమైన గాత్రం 😍❤
👌👌👌👏👏👏🙏🙏🙏
శ్రీలలిత,స్వయంగా అమ్మవారు నీ రూపంలో వచ్చి పాడారు అనిపించింది .. God bless you ..
Thank you the whole team of Kanthara ,for cultural awakening.. Touched One of the multilayers of Santathana Dharma ....
చక్కటి గాత్రం, అద్భుత గానం, స్ఫురద్రూపం...ఆత్మను స్ప్రృశించిందమ్మా నీ గానం...సకల శుభమస్తు
శ్రీలలిత గారి అద్భుత గాత్రం, అద్వితీయ స్వర నైపుణ్యం, అపూర్వ సంగీత సాధన వెరసి అమృత వర్షం ఆశీర్వచనాలు తల్లీ 💐💐
ఒక మంచి పాట విని చాలా సంవత్సరాలు అవుతోంది.. మళ్ళీ నీ వల్ల ఆ భాగ్యం కలిగింది.. మేము సుశీలమ్మ , జానకమ్మ భానుమతి గారు, వాణీ జయరాం గారు, జిక్కి గారు, బాల సరస్వతి గారు, ఎమ్ ఎస్ సుబ్బలక్ష్మి గారు , ఎల్ ఆర్ ఈశ్వరి గారు .. వీళ్ళ పాటలు వింటూ పెరిగాం .. మాకు తొందరగా ఎవరి పాటలూ ఎక్కవు .. వాళ్ళ స్థాయిలో ఈ పాట అద్భుతంగా నువ్వు పాడటం మాకు చాలా గర్వంగా ఉంది తల్లి.. భగవంతుడు నిన్ను చల్ల గా చూడాలి..
చాలా బాగాపాడావు తల్లీ . హృదయపూర్వక
శుభాభివందనములు
Southern movies always heart touching about culture.....Lots of love and respect from maharashtra ♥️
மொ ழி க ட ந் த இ சை பா ட ல்
க லா ச் சா ர ம் பே ணி கா ப்
போம் வா ழ் க இந்தியா இ சை
மே லை நா ட் டு மோ க த் தி லி
ரு ந் து வி டு ப டு வோம்
I am a Malayalee in tamilnadu. Like south indian culture even Marati and Bengali cultures are ancient one. Only bihar madhya pradesh up are some what katchada.....this is my opnion
😊
One doubt
From map i felt Maharashtra belongs to south india, am i right
@@kannayanv6228 😮😮❤lp
శ్రీలలిత ఏ పాట పాడిన ఆ పాట ఒక బొమ్మకు ప్రాణం పోసినట్లు అద్భుతంగా ఉంటుంది...
ಅದ್ಭುತ.. both Telugu and Kannada people can read this !
Adbutha
అద్భుతం..
అమోఘం..
అద్వితీయం..
అపురూపం..
అసామాన్య ప్రతిభ..
చాలా చక్కగా పాడావు...
తల్లి నీ గొంతు ఎంతో అమృతం ఈ పుడమి ఉన్నంతవరకు నీ గొంతు శాశ్వతంగా ఉంటుంది నా దేశం గర్వపడేలా మంచి పాటను నా దేశానికి కానుకగా ఇచ్చావు నీకు పాదాభివందనం
I feel no language barrier to understand this beautiful song.....very heart touching ❤️
Proud of Rishab Shetty and Ajaneesh sir who created this masterpiece!
సుందరాననం..గాత్ర మోహనం.. నీ రూపంలోనూ..నీ గాత్రం లోను సౌందర్యం ఉంది...చూడాలి అని పించే రూపం..వినాలి అనిపించే గాత్రం..
తనకి తెలుగు రాదు బ్రో
@@wellsmilewellhealth6172 తెలుగమ్మాయే ..
అవునా
అవును తెలుగమ్మాయి
@@wellsmilewellhealth6172 telugu vastadi
Songs chala baga padtadi.
4 to 5 years back anukhnta, Gemini lo padindi
I can understand the Sanskrit words in the song and the sargam ..and she does a remarkable job... Gives me goosebumps during the sargam section...amazing work 😍😍😍☺️☺️☺️.. proud
I am from kerala, i love kantara varaha roopam and #support kantara team
ಶ್ರೀಲಲಿತಾ ಅವರೇ ನೀವು ಅದ್ಭುತವಾಗಿ ಹಾಡಿದ್ದೀರಿ ...
ನಿಮಗೆ ನನ್ನ ಕೋಟಿ ನಮಸ್ಕಾರಗಳು 🙏👌
We kannadigas take it as Kannada Rajotsava( today -Nov 1st)Karnataka state formation day Gift 😍😍...Thank U fr wonderful Gift...
Same as here .. Kerala piravi ....( Kerala formation day ) ....
This should not be limited to regional or even national boundary it has world class Indian cinema. Despite being a North Indian I'm proud of my kannadiga brothers & sisters.
It's gone global brother 👌 kannada shining brighter ✨
Lucky we are…blissful rendering
Proud of Ancient Indian culture, wishes from Andhra Pradesh.
We are not having words to explain about this pious song. Love from Bihar
అద్భుతంగా గానం చేసిన శ్రీ లలిత తల్లికి మా దీవెనలు
అందం సంగీతం గానం
వంద శాతం కలిగిన నివు నిండు నూరేళ్ళు
చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను💯
మా నాన్నలోని శ్రీ సరస్వతి దేవికి నమస్సులు.
Thanks Ra దేవుడు.
So nice 👌🔥😊
I love Kannada Culture ❤️
West Bengal state INDIA 🇮🇳
Excellent maa....ఈ సినిమా ఎంత హిట్ అయిందో మీ సాంగ్ కూడా అంతే హిట్.... మీకు శ్రీరామ రక్ష
इतने सटीक स्वरों का संस्कृत में उच्चारण करना एक बहुत ही कठिन कार्य है इस गाने की रचना बहुत ही सुंदर और भव्य रूप से कही गई है आप जैसे कलाकारों को सुनकर मन बड़ा प्रसन्न होता है धन्यवाद।
ఈ సినిమా కాంతారా చూసాను.సినిమా బావుంది.ముఖ్యంగా చివరి సన్నివేశాలు చాలా బాగున్నాయి.ఆ సినిమా చూసిన ఆనందం కంటే పదిరెట్లు శ్రీలత వరాహరూపం పాట పాడుతుంటే మనం వింటూవుంటే మది పులకరించినట్టుగా వుంది.
Kantara, tumbaad and bulbul...are like the stories that we used to listen in our childhood by our grandparents.
❤Love from Delhi🙂🚩
చాలా బాగా పాడారు అమ్మ 🚩
మీకు అమ్మవారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలి.. 🚩🚩🙏🏻🙏🏻👏🏻
Super
బంగారు తల్లి! ఇలాగే మంచి పాటలు పాడుతూ పది కాలాలు చల్లగా ఉండు. దైవానుగ్రహం నీ పైన పూర్తిగా ఉండాలి.
Mari overga vundi singing
என்ன ஒரு குரல்.ஆகா அருமை அருமை.கண்ணை மூடி கேட்கும்போது மிகவும் இன்பமாக இருந்தது.வாழ்க வளமுடன்
మన సంస్కృతి సాంప్రదాయాలు తెలుసుకుందాం కాపాడుకోవడం మన బాధ్యత 🙏👌💐
॥ श्री हरिः ॥ ॥ वराह स्वरूपम् ॥🚩
మిమ్మల్ని పాడుతా తీయగా దగ్గరనుంచి ఇప్పటివరకు మీ డ్రెస్ మెయింటెనెన్స్ కరెక్ట్ గా ఉంటుంది సాంప్రదాయంగా థాంక్యూ మేడం మీ వాయిస్ సూపర్ చాలా బాగా పాడారు సాయి పల్లవి మీరు సేమ్ టు సేమ్ ఒకటే పద్ధతి డ్రెస్ మెయింటెనెన్స్ లో హద్దులు దాటారు
దేవతలు గుళ్ళో నే ఉంటారు అనుకునే వాణ్ని నిన్ను చూశాక ని వాయిస్ విన్నాక అ దేవత బయటకి వచ్చి పాడింది అనిపించింది తల్లి అల్ ది బెస్ట్
I aqa
I a
Simply Wonderful!
ಸುಂದರ ಹಾಡು... ಕರ್ನಾಟಕ ಶಾಸ್ತ್ರೀಯ ಸಂಗೀತ ಬಳಸಿರುವ ರೀತಿ ಚೆನ್ನಾಗಿದೆ
ಮೈಸೂರಿನಿಂದ
I don't know why but I'm always in tears when I listen to this soul healing song ❤️❤️❤️
యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా 🙏ఆ జగన్మాత వరప్రసాదం తల్లి నువ్వు🙏ఆ గాత్రం అలా వింటుంటే తెలియని ప్రపంచం లోకి మనసు వెళ్ళిపోతుంది నిజంగా 🤩 ఒకసారి మీరు కోదాడ వచ్చినప్పుడు మీతో ఫోటో కూడా దిగాను 🙏మీరు ఎంతో ఉన్నత స్థానానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏ఇట్లు మీ కోట్లాది అభిమానుల్లో ఒకడిని🙏
కోదాడ ఎక్కడ వుంటారు మీరు
Song vinnapudu goosebumps vachai
Miru song vinnapudu miku ala anipisthe like kottandi
Super singer 🥰🥰🥰
Sri Lalitha is a gifted singer. melodious and divine voice. Hope we get to see her singing more and more Kannada songs.
చాల అద్భుతంగా పాడావు అమ్మ... భగవంతుని ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఉండాలి...🙌🙌🙌
అమ్మ శ్రీ లలిత నీ యొక్క గానం మహాద్భుతం, నిన్ను Zee సరిగామప నుంచి చూస్తూ నీ యొక్క పాటలను ఆస్వాదిస్తున్నాం మా కుటుంబం అంత. శతమానం భవతి
👌👌🙏🙏
Love from Kalahandi ❤️ Odisha
🙏Jai Jagannath 🙏❤️
Meru chala andamga unnaru me pata kuda chala andamga undi
ఒళ్లంతా పులకరించే.. సంగీతం.. సంగీతం కి రాళ్ళు కరుగుతాయి అనీ.. అంటే నిజమే అనిపిస్తుంది 🙏🙏🙏🙏🙏
మన తెలుగుతనం సంస్కృతి సంప్రదాయం భక్తి కలగలిపి మంచి కొత్త ఆవకాయ సువాసనల, తొలకరి చినుకుల మట్టివాసనల మధురంగా ఉంది గాత్రం దానికి జత కలిసిన 🎶 . శతమానం భవతి.
ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಹಾಡಿದ್ದಿರಿ ಶ್ರೀಲಲಿತಾ ಅವರೆ 🙂👍
Out standing performance
సంగీత సరస్వతి తల్లి శ్రీలలిత
Congratulations 🌹🌹🌹🌹
Reached 31lakhs+ Hearts within a month 👍👍👍👍
Great Achievement 🙌🙌🙌
We like your affection on Kannada Language
Best Wishes for your future 💐💐💐💐💐💐💐💐💐 From Bangalore Karnataka
Humble request🤗
Please sing a Kannada Folk Song for all kannadigas
Thank You Thank you
With all respects 🙏🙏🙏
శుభవాగలి
Im Proud to be born in India fabulous Culture and as well as Music superb
No compititor in the world.....Our Sanatani Hindu Culture.... Greatest our betiya....
Extra ordinary performance
Vande Mataram Bharatmata ki jay
చాలా బాగా పాడావు అమ్మ. చక్కటి తెలుగు భాషా ఉచ్ఛారణ తల్లి... నీకు దేవుడు పేరు ప్రఖ్యాతులు ప్రసాదించాలని కోరుకుంటున్నాను తల్లి. నీ గానము తో తెలుగు భాష బ్రతకాలి అని ఆశిస్తున్నాను. చక్కటి గానామృతం తల్లి నీది...
ഈ മ്യൂസിക്കും ഈ ഫിലിമും രോമാഞ്ചം.
ഈ പെൺകുട്ടി വേറെ ലെവൽ 🙏🙏
Very nice… baagaa paadaavu thalli… good work team…
చాల చక్కగా పాడవు తల్లి బగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటూ....🙏🙏
This film has awaken India by showing the real culture . It's in every corner of India with a little difference. It has shaken everybody and the best thing is that the youth is watching the movie mostly.
The film actor Rishabh sir , hatsoff to him. Thank you sir.
Right!!
చాలా అద్భుతం గా వినసొంపుగా ఉంది తల్లీ నీ గానం 🙏👌
🙏🙏👍
నిజానికి ఆమె ఒక అద్భుతం అనాలి! ఆమె సంగీత శిఖరాలు అధిరోహించి మహాద్భుతాలు సృష్టిస్తుంది! శుభం భూయాత్! మా హృదయ పూర్వక ఆశీస్సులు మరియు అభినందనలు👍💐💐💐👍
Hatsoff to you Srilalitha for singing our Kannada Kantara ಭಕ್ತಿಗೀತೆ , god bless you 🌹👋
Kantara ಸಿನಿಮಾ ನ ಭೂತೋ ನ ಭವಿಷ್ಯತ್. ಹಿಂದೆ ಬಂದಿಲ್ಲ. ಮುಂದೆ ಬರೋದು ಇಲ್ಲ. ಕನ್ನಡದ ಒಂದು ಅದ್ಭುತ ಚಲನ ಚಿತ್ರ. Rishab shetty is excellent.
All South Indian languages are like sisters and brothers but kannada and Telugu are almost like twins lot of similarities in writing and speaking .base of Carnatic music is from great bhakhta purandara dasa which all South India languages has adapted the ragas with their own languages for divine songs we respect your culture
@@devarakondasrinivasasastry7631 first of all, I thank you for ur regards for Our Language, more than this is that Telugu & Kannadigas always mingle together & both have love & respect for each other, since once upon a time both states were ruled by the great king Krishnadevaraya who even learnt himself our Tulunada language & a great scholar of Tulu language 👋👋👋🌹🌹🌹for this eminent ruler for bringing together these two people🌹🌹👋✌️ namaste
@@devarakondasrinivasasastry7631 kantara film is not Kannada or Karnataka culture this is only tulunad culture jai tulunad
ఈ మధ్య ఇటువంటి మంచి సంగీతం వినక చాలారోజులు అవుతుంది.మంచి పాటని మాకు వినిపించింది నీకు ధన్యవాదములు
Sakshaattu saraswati rupam,talidandrula Punta phalam
Punya
@@aparnajags8616 avunandi
Very nice, Only talented singers can sing this kind of songs, Excellent💯
నిజం అని తెలిసికూడా నమ్మలేకపోతున్నాను..
అంత అద్భుతమైన పాట ఇది
Divine. Sri Lalitha looks so traditional. Regards and pranamam 🙏 to her parents for bringing her up traditionally. She is God gifted child
Fabulous singing... coming from a great singer it's a tribute to the makers.. superb..👌👌👌
Lots of love from karanataka, thanks for kannada song
ఈ పాట విన్నాక ప్రతి ఒక్క స్త్రీలలో మాతృమూర్తి కనపడుతుంది జై హింద్
Wah Kantara Wah.. Get Goosebumps every time I listen to Original Varaha roopam song. 🙏
ఆ అమ్మ వారు వచ్చి పాడినట్లు ఉంది తల్లి ఇంకా ఎంత చెప్పినా తక్కువే అమ్మ 🙏🙏🙏🙏🙏 ఇంకా ఇలాంటి పాటలు ఎన్నో పాడాలని కోరుకుంటున్నాం 🙏🙏
అద్భుతమైన గానం.. ఒళ్ళు పులకరించి పోయింది.. అమ్మా నువ్వు పడుతుంటే ఒక పవిత్రమైన భావన.. నిన్ను చూస్తుంటే మా ఇంట్లో కూడా నీలాంటి ఒక ఆడపిల్ల ఉంటే ఎంత బాగుండునో అనిపిస్తుంది.. నిన్ను కన్నా తల్లిదండ్రులు అదృష్టవంతులు.. నీ గానంతో, గాత్రంతో జీవితంలో ఇంకా ఉన్నంతంగా ఎదిగి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లు తల్లి..
Your voice is really beautiful like you 😍 Nice song of The great movie Kaantara, love from Rajasthan 🙏🏻 सम्पूर्ण राजस्थान में अभी तक लोग कांतारा का ही जिक्र कर रहे हैं सब एक दूसरे को यही बोल रहे हैं Oye तूने देखी या नहीं 😁, मैं तो खुद 3 बार देख चुका हूं🤩
just came back watching movie..wow goosebumps for the tracks..cant stop humming all along the drive..never knew of this tradition in karnataka out of world experience..
అమోఘంగా ఆలపించారు మేడం.
సినీ బూతు పాటల్లోకి పోకుండా శాస్త్రీయ సంగీత కీర్తనలను మాత్రమే ఆలపిస్తూ దైవసేవలో తరించగలరని 🙏జైశ్రీరామ్🏹
🙏🚩🛕🛕 Jai mata 🚩🛕🛕
Aha ha,super, our culture n beliefs n ABT varaha avatar, nicely played in the movie..this song rendition n music are just excellent..Lord Krishna bless you all..,,
I have egarly waited for this varaha rupam song. Reailly excellent sung,Excellent Performance,
very very congratulations you and your team members.
We are blessed to have such a talented child and youngest singer. I watched all her programmes in TV. I loved her mimicry of Malavika and Sunitha in PT programme. May God bless her with a bright future in the field of music.
భమిడి పాటి వారి అమ్మాయి గారి ఈ గంధర్వ గాత్రానికి ముగ్దుడైన కంభంపాటి వారి అబ్బాయి నమస్సు మాoజలి అర్పిస్తున్నాడు 🙏🙏🙏
నేను మొదటినుంచి
చెపుతున్నట్లు MS.Subbalakshmi గారు సంగీతం పై తనకు ఉన్న మక్కువ ను వదులు కోలేక తిరిగి భమిడి పాటి ఇoట మీ రూపం లో తిరిగి జన్మించారని నేను చాలా బలoగా నమ్ముతాను. మీలో ఉన్న కళామ తల్లి ,గాన సరస్వతి కి మీ అభిమాని శాండిల్యశ గోత్రుడు ఐన ప్రసాద్ శర్మ తిరిగి అభివాదం చేస్తునాడు ..
मन: सम्प्रीतम ..... श्रीललिता, आपकी वाणी बहुत मधुर है।
Never expected, it is so Divine,sung well, lots of blessings from karnataka on behalf of the success of Kanthara film🔥💐👌🏻🙏🏻
What an excellent performance. Exceptional talent. Unbelievable
Good .my child ur voice is magical
ఈ శతాబ్ది లోనే అత్యంత వినసొంపైన, ప్రజాదరణ ఫొందిన ట్యూన్ వేయి సార్లు విన్నాకూడా తనివి తీరడం లేదు.. యిప్పటి యువతను కూడా వుర్రూతలాడిస్తోంది..
జైహింద్ జై భరతమాత జై శ్రీరామ్
దంఢం పెడదాం అంటే చిన్న దానివీ అందుకే నీకు ఆ స్వరం ఇచీన శంకరూూనీకీ వందనం పాదాబీవందనం🎉🎉🎉