ఏవండీ ....నందన గారు మీరు అలా ఎమోషనల్ అయితే చూడడానికి చాలా కష్టంగా ఉంది...ఈ ప్రపంచం ఉన్నంత వరకు కూడా... ఎదుటివారి మీద పడి ఏడ్చే వాళ్ళు ఉంటూనే ఉంటారు.పట్టించుకోకండీ....మీ వీడియోస్ చూసి మా లాంటి వాళ్ళం ఎంత మంది ఆనందిస్తూన్నామో తెలుసా అండీ... చాలా మంది చాలా ప్రదేశాలకి వెళ్ళి ఉండొచ్చు... కానీ మీ అంత చక్కగా వీడియోస్ తీసి పెట్టేవాళ్ళు తక్కువమంది ఉన్నారు...మీ వీడియోస్ చూసి ఎంతగా హాయ్ ఫీలవుతామో... అది మాటల్లో చెప్పలేము...❤️❤️❤️❤️ మీరు మా ఇంట్లో అమ్మాయి అన్నట్లు👊🤝👍
నందుగారు ఎవరు ఏమి అన్నా మీరు సూపర్ అండీ. మీకు మీ లైఫ్ మీద క్లారిటీ ఉంది. ఎప్పుడు ఏమి చేయాలి అని, ఎలా ఉండాలి అని మీకు బాగా తెలుసు . మీకు ఎవరో వొచ్చి ఇలా ఉన్నారు ఏంటి ఇలా చేస్తున్నారు ఏంటి చెప్పే అవసరమే లేదు.మీరు మా లాంటి వారికీ చాలా ఇన్సప్రేషన్ అండీ ❤❤❤
హాయ్ అక్క నువ్వు ఎంత బాధ పడుతున్నానో నీ మాటల్లోనే అర్థమవుతుంది నీ కళ్ళలో నుంచి నీ బాధ తన్నుకుంటూ వస్తుంది బాధపడకు అక్క వాడి పాపాన వాళ్ళే పోతారు ఇవన్నీ వాళ్ళు చూడలేక కుళ్ళు పుట్టి ఇలా పెడుతున్నారు డోంట్ వర్రీ బీ హ్యాపీ🎉🎉
16:23 🤣🤣🤣 Jokes apart but social media is a mix of both positive and negative. Mee videos valla jealous feel aina valla Kante stress free Aina vallu chala mandi vunnaru madam especially lock down time comedy is next level.So, ignore all negative comments and continue ur journey. Lots of love to ur family ❤❤
మీరు సూపర్ అక్కయ్య, భలే వాయించే సారు ఒక్కొక్కరిని😂😂😂 బుద్ధి వచ్చి ఉంటది ఇంకోసారి అడ్డదిడ్డంగా మాట్లాడకుండా భలే సమాధానం చెప్పారు మీ ధైర్యానికి జోహార్లు మీలోనాకు బాగా నచ్చింది మీ గొంతు మీ తెలివితేటలు సమయానికి తగ్గట్టుగా మాట్లాడే విధానం మీరు సూపర్ అక్క,👏👏🥳🥳
నందు గారు మీరు బాధ పడకండి. కామెంట్స్ పెట్టేవాళ్ళు ఎవరి ఎదుగుదల నూ భరించలేని వాళ్ళు. మీ దుబాయ్ vlogs అన్ని మేము చాలా enjoy చేసాము. మీవాక్చాతుర్యము ఎంత బాగుంటుందో. మీ family అంటే నాకు చాలా ఇష్టం. Don't take stress relax mam
Negative comments పట్టించుకోవద్దు అని చెప్పడం ఈజీ నే but too much గా పెడుతూ ఉంటే చాలా కష్టం అండీ, మీరు last time పెట్టిన negative comments video చూసి , negativity కూడా easyగా తీసుకొవచ్చు అని inspire అయ్యి నేనూ ఛానల్ start చేశా, but ఈ video చూసి మీరు ఎంతలా feel అయ్యారో చూస్తుంటే నా ఛానల్ future కనిపిస్తుంది.. I cant take negativity.. అనవసరంగా ఎవరైనా ఒకమాట అంటేనే కష్టం తీసుకొలేము ,wantedly hurt చేయాలని అంటుంటే చాలా కష్టం తీసుకోలేము. .
అక్క ఇలాంటి నెగటివ్ కామెంట్స్ గురించి అస్సలు పట్టించుకోకండి అక్క... మనకి లేనిది పక్క వాళ్ళకి ఉన్నదని ఏడవటమే...పని పాట లేని వాళ్ళ పని....మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అక్క... అలాగే మీరు అన్నట్టుగా నెగటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళకి యూట్యూబ్ వాళ్ళు బంపర్ ఆఫర్స్ ఇస్తారు అక్క😂😂😂
Nandhu గారు..ఇలా సమాధానం చెప్పాలంటే ఎంతో guts కావాలి..u gave motivational video indirectly for all of us..bad comments చేసిన వాళ్లందరినీ గరికపాటి వారు తిడతారు..అల తిట్టారు మీరు.సూపర్..i love..this video
చాల బాగా ఇచ్చారక్క,ఒక్కరికి నెగిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళకి ,మీరు ఏమి పట్టించుకోకండి,ఒక వీడియో పెట్టడం అంత కష్టమో,చేసే వాళ్ళకే తెలుస్తుంది,మీ వీడియోలు చాల బాగుంటాయ్
అంతే అండి, అవతలి వారికి పడి ఏడవడం అన్నది చాలా మందికి వుండే మానసిక దౌర్బల్యం. ఇంతకు ముందు కేవలం పొరుగింటి వాళ్ల మీద పడి ఏడ్చే వాళ్ళు ఇప్పుడు online లో ఇంకా ఎక్కువ మందిపై పడి ఏడుస్తున్నారు. అందులోనూ online లో వీలైనంత వరకూ maximum అందరూ వున్నదాంట్లో rich గా, higene గా కనిపించే ప్రయత్నం చేస్తారు గనుక అది చూసి వాళ్ల కడుపుమంట మరింత ఎక్కువ. అసలు మీరు ఆ కామెంట్స్ పట్టించుకోనవసరం లేదు.
ఎదిగే వయసులో ఎదుటివారి నుంచి అవమానాలు ఎదుర్కోవడం మన ఎదుగుదల లో మొదటి మొదటి మెట్టు విమర్శించే వాడి ప్రతి మాటకి సమాధానం చెబుతూ పోతే మన సమయాన్ని వృధా చేసుకుంటాం మనం ఎదుగుతున్న సమయంలో మనం ఏంటో మన వారికి మన చుట్టూ ఉన్నవారికి తెలిసినప్పుడు ఏమీ తెలియని ఎర్రి బాబులకి సమాధానం చెప్పడం గొప్పవారి లక్షణం కాదు అంతిమ విజయమే వారికి మన సమాధానం కాబట్టి మీరు దిగులు చెందాల్సిన అవసరం లేదు మీ ప్రయాణం మీరు కొనసాగించండి మేడం గారు 💐🤝
నందు చూడమ్మా మీ గొంతు మీ చీరలు మీ జూయలరీ చాల చాల ఇష్టం నా ఫోన్ పోయింది మా వారి ఫోన్ నుంచి కామెంట్ పెడుతున్నా అంబానీ ల తండ్రి సైకిల్ మీద బట్టలు అమ్మే వారంట అలాగే ఉండి పోయారా ఎదుటివారి ఎదుగు దలని inspiration గ తీసుకొవాలి అంతే కానీ వారిమీద పడి ఏడవ్ కూడదు గాంధీజీ అంతటి వారు గాడ్సే కి చేడ అయినారు అందరిని మెప్పించలేము జలసీ పరులు చాల మంది ఉంటారు వారిని లెక్క చేయకండి చాలా మందిని నవ్విస్తూ ఉంటారు మంచి కామెంట్స్ ఎందురో వస్తూన్నారు ఎవరోఒకరి బాడ్ కామెంట్స్ కి బాధ పడకండి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి
Nandhu garu. Your video with negativity gave a good message to the jealous people. People of such type are everywhere but the thing is they won’t change even after your teaching how to be happy with what they have Don’t be emotional and keep your health in condition so that you can give more enlightenment to many people. Life in UK is good if you work hard and it is good with charity of the government and good Samaritans I know this much about. UK on my visits there. Regarding dress. These people want women Indianised dressing but the men what their hair cut in Shahrukh style (no Polska) and jean pant for a Purohith also Dress as for me is comfortable and suit the occasion I mean a pattu saree for funeral does not suit Thsnk you bye
Super ga chepparu 👌👌👌 okka negative comment vachinaa vaalani elagee iragadeeyandi... Vadaladu... Ignore ignore antaru andharu... Don't ignore.. Good comments ki ela happy ga feel avtharo bad comments ki kuda correct ga answer ivvali.. Inkosari alochinchali vaalu pettemundhu. Any way you guys are rocking 👍
సమాజమే ఇలా ఉంది మేడం బాధ పడోదు .. ఏడ్చే వాళ్ళను ఇంకా ఏడిపించాలి.. ఫ్యామిలి అందరూ ఒక్క సారి దిష్టి తీయించుకోడి.... మీ పిల్లలు మీరు అన్న అందరూ బాగున్నరని కూడా ఇలా కుల్లుకుంటున్నరు....😊
What she says makes sense. She is working so hard and following her passion. Just because you can find a person on social media, doesn’t mean they are out there and open for your criticism.
Mee videos chustu ma bhadhalu marchipoyi hayiga enjoy chestunnam, pani paata leni vedhavalani gurinchi meeru hurt avvaddu, energy waste, vadileyandi, we love your lovely family
ఏవండీ నందన గారు గుడ్ మార్నింగ్ . ఏడ్చే ఎదవలు అలా ఏడుస్తా ఉంటారు. అలాంటి వాళ్ళ మాటలు మీరు ఏం పట్టించుకోకండి .మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. ఆల్ ది బెస్ట్ యువర్ సక్సెస్ఫుల్ ఫ్యూచర్.🙌🙌🙌
One of the best utube channel andi meru..correct ga matladuthunnaru.......2yrs back bittu accident video tho me channel 1st video nenu chusanu appati nunchi chusthunnanu andi..me videos chala real ga vuntay ......search chesthu kuda chusthanu okkasari telusa....ma family kuda meku lane vuntam bt memu videos chesukolemu......anthe..andhuke me videos chusthu happy aipothanu nandhu garu
నీ ధైర్యానికి హ్యాట్సాఫ్ బంగారు....ఎదుటివారు ఆనందంగా వుంటే ఈర్ష్యపడే వారు ఇలా నెగెటివ్ కామెంట్లు చేస్తారు. నీ gesture చూస్తే నాకు చాలా తృప్తిగా వుంటుంది బంగారం.....వారి కామెంట్ల ఉద్దేశ్యం నీవు tempt కావాలనే. వద్దు నువ్వు నొచ్చుకోవద్దు.....విద్యలేని వారికి, లోక జ్ఞానం లేనివారికి, ఎదుటివారి ఎదుగుదలను, వారి ఆనందాన్ని endorse చేసే ప్రేమ వుండదు. కావున సదరు మూడుల వ్యాఖ్యలను పెడ చెవిన పెట్టు తల్లి......... God bless you బంగారం...
హలో నందు గారు మీ వీడియోస్ ఈ మధ్యల నేను చూస్తున్నానని చాలా బాగుంటావ్ అండి ఎంత ఎమోషనల్ గా బాధగా ఇంత మూడ్ ఆఫ్ గా ఉన్న మీ వీడియోలు చూస్తే మూడ్ ఆఫ్ అంత పోయి సంతోషంగా అనిపిస్తుంది అంటే హాయిగా నేను నవ్వుకుంటాను అండి చాలా థాంక్స్ అండి
Baga ichavamma……… Edhuti vallu bagunte chudaleni lokam….. Alanti valla matalu pattinchukokamma… Baga dhisti teeyinchukondi. God bless your family talli….🙌
Up లో ఉంటే డౌన్ ki ఎలా laagudhama ani చూస్తూ ఉంటారు......ఎవరు emanukunna meru Happy గా ఉండండి మమ్మల్ని హ్యాపీ గా ఉండేటట్టు vedios theyandi......love you all❤❤❤❤
Kali ga undi nuv videos chudam valley valla ki dollars vastai neku em vastunai bokka India lo undi nelanti vallu chudam valley vallu akkada rich ga bhatukunaru adi telusuko first😂nelanti valley target chesaru present trend idi vere country lo unna vallu Indians ni target chestaru Valli kopam lo em unnai chusavu ga ne kompalo em unnai ne valla valu rich avutunaru nachinavi kontunaru tintunaru vala videos vala neku emana use avutunaya time kosam chustey vala ki dollars vastunai vala salarys kanna double😂
అసలు నచ్చకపోతే వీడియో ని స్కిప్ చేయాలి# కానీ ఇలా కామెంట్స్ తో బాధ పెట్టడం ఏంటి# మనం బాగుపడ ము బాగు పడే వాళ్ళని చూసి తట్టుకోలేము# ఏంటో ఈ సమాజం#😢 అక్క మీరంటే నాకు చాలా ఇష్టం #మీ ఫ్యామిలీ అంటే చాలా రెస్పెక్ట్#❤
మీరు నెగటివ్ కామెంట్స్ కి ఇచ్చిన రిప్లై చాలా బాగుంది నందు గారు. లేకపోతే అందరినీ జడ్జ్ చేయడమే కదా జరుగుతుంది. పాజిటివ్ గా చెప్పకపోయినా పర్లేదు, కానీ నెగటివ్ గా మాట్లాడటం ఆపితే మంచిది. మీ భావోద్వేగం 100% కరెక్ట్.
The way u dealt with negative comments is very NYC... It's very easy to comment but hard to grow like u.. It's always inspirational from where u have started your journey to every one❤
Hi nandhu mam...chala clear and clarity ga chepparu , doubts vunna vallaki, rumours chese vallaki...Miru disturb avvakandi vulgar people msgs kosam mi valuable time ni waste cheyakandi..u r inspiration to me, bcoz u r down to earth person...❤❤
అక్క సోషల్ మీడియాలో పెట్టే కామెంట్స్ గురించి పెద్దగా పట్టించుకోకుండా అక్క మీ వీడియోస్ ఇక్కడ కూడా బోర్ కొట్టవు మీ ఎదుగుదలని ఓర్చుకోలేక వాళ్ళు అలా పెడుతూ ఉంటారు. మీ వీడియోస్ ఇలాగే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నా మీ subscribe😊❤❤
U r straight forward and bold keep it up and keep rocking and even ur hubby is a back bone to u ,ur kids tooo . Ur r lucky to have a supporting family and they are happy to have u 💖💖❤
Super super👏👏👏👏 Nandu garu meeru cheppindi 💯 correct...TH-camrs andaru Pani lekunda negative comments pette valla andariki ilane buddhi cheppali..appudu Kani manam prasantham ga vundalemu..ee negative comments pette vallu anthe only pakkana vallani badhapettadanike chustuntaru..vallaki vere panulu emi vundavu anukunta...Anyway mee videos ante naku chala istam..😊😊
Akka nuvvu keka nenu chusi dharyam maku vachindi negitive comment pettali ante bhaya padali nenu chusi nenu e year channel petta pl akka all the best cheppu pl akka
Madam mi Development chusi orchukolenivallu Edhedho vaagutu untaaru....meeru avevi pattinchukokandi...100years meeru ,mi family ilaage Happy ga undali.....God Bless U Mam....😍😍😍💖💖💖💖💖💖💖💖💖💖💖💖
అసలు వాళ్ళకి మీరు ఎక్సప్లనేషన్ ఎందుకిస్తారు నందు ??? వాళ్ళు మీ ఎడమకాలి దుమ్ముతో సమానం, దులిపేసి వదిలేయండి. No need to react their coments. మీరెంత కస్టపడి ఈ స్థాయికి వచ్చారో మాకు తెలుసు. ఎక్కడా లాగ్ లేకుండా మంచి వీడియోలు పెడతారు. మీ దుబాయ్, uk వీడియోలు చాలా ఎంజాయ్ చేసాం. ఏనుగు లాంటి మీరు కుక్కల అరుపులకి సమాధానం ఇవ్వక్కర్లేదు. మీ దారిలో మీరు గర్వంగా ప్రయాణం సాగించండి నందు. మీ వెనుక మేం ఉన్నాం. All the best ❤❤❤❤❤
Nandana garu meeru chala baga chepparu. Mee videos tho mind refresh aytadi edo okati nerchukuntanu nenu. Don't mind if anyone hates you. Vallaki mee antha vopika undadu. Keep going doing 👍👍
Nandu madam miru chappina mata nijam n bhadha padakandi, nenu undedi Bangalore lo Nenu tappakunda mee channel videos anni chustanu chala baga untundi navvu vastundi mind refresh avtundi 🥰ee laage navvula videos cheyandi 👌🏻👏🏻 anni videos chusanu but e video ki comments cheyali anipinchindi 👍🏻👏🏻Nagative Comments meeru icchina Slippershot Ans chala baaga nachhindi naku 🙏🏻 Good luck Nandu madam Always Be Happy alaage mammalnu eelaage navvinchandi madam❤️❤️
Nandu garu correct ga chepperu. Don't get upset. Both of you are very nice and hardworking. I love you. Take it easy...be matured. All the best. Keep going on...
madam garu meelo oka talli, oka bharya, oka gruhini, tana kutumbanni kapadukone mahilaga kanabaddaru madam.... meeru oka inspiration... meeru tidutunna kuda navvostondi madam..yedchavallu annichotla untaru madam... mereme pattinchukokandi... nenu asalu mee dubai tour chudaledu... ippudu meeru tidutunte chusta... tq madam god bless you family..
Akka on fire, on the burning problem of social media ☺️. Maa sisters kuda ilage kastapadi foreign lo settle iyyaru. Ikkada unna vallaki vallu padina kastalu kanapadav. Ye ooriki ah ooru lo taginattu undali. You did better by venting out on youtube comments on youtube only. It eases our mind.
Hi..Nandu pls don't bother about negative people. You are a creative, lively, beautiful and talented gentle lady. Don't take stress thalli.. Love you and your family a lot. Don't get upset thalli. Especially in India some people are like this but they are very few. Most of them love you and appreciate you dear. Be cool.. Don't take stress at all. Love you soo much.❤
Pl ignore the jealousy people. Take care you are a rare Gem wirh multiple qualities. We enjoy dubai gold vedios . Create new vedios Create more humour God bless you wirh more creative ideas. You will be more famous ❤❤
Don't feel. Chala natural ga fun loving ga family antha enjoy chesela vuntadhi me videos. We don't watch films n serials. Meeve watch chesthamu. God bless you. May Jesus bless your family❤
We r marwadi jains. Then also we like ur videos. We watch ur videos. In free time we like ur videos. Keep doing videos dear. Don't worry other bledy comments dear .
నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్ళకి చాలా పద్ధతిగా బుద్ధి చెప్పారు అక్క నాకైతే మీ ఫ్యామిలీ చాలా ఇష్టం మీరు తెలుగు మాట్లాడుతారు చాలా బాగా మాట్లాడుతారు కొంతమంది బయట దేశాలకు వెళ్లగానే తెలుగు మర్చిపోతారు అలాంటి వాళ్లకు తెలుగు మాట్లాడడం సిగ్గుగా ఉంటుంది కానీ నందు అక్క నువ్వు తెలుగు మాట్లాడితే చాలా బాగా ఉంటుంది అక్క మీ ఫ్యామిలీ కి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది😊
మీరు youtube కు మంచి ఐడియా ఇచ్చారు bad comments ku amount cut చేసే అవకాశం ఉంటే మాత్రము bad comments ఉండవు.చాలా మంచి వీడియో నాకు చాలా బాగా నచ్చింది mam ❤❤
I really like your boldness and you are the role model for women’s Nandu garu… Roju padukunemundu me Volga chusthanu nakithe Challa happy ga navvukuntuntanu. I learnt many from you. You are really amazing women Andi.Don’t care about negative comments. Keep going n you are the best ❤
ఏవండీ ....నందన గారు మీరు అలా ఎమోషనల్ అయితే చూడడానికి చాలా కష్టంగా ఉంది...ఈ ప్రపంచం ఉన్నంత వరకు కూడా... ఎదుటివారి మీద పడి ఏడ్చే వాళ్ళు ఉంటూనే ఉంటారు.పట్టించుకోకండీ....మీ వీడియోస్ చూసి మా లాంటి వాళ్ళం ఎంత మంది ఆనందిస్తూన్నామో తెలుసా అండీ... చాలా మంది చాలా ప్రదేశాలకి వెళ్ళి ఉండొచ్చు... కానీ మీ అంత చక్కగా వీడియోస్ తీసి పెట్టేవాళ్ళు తక్కువమంది ఉన్నారు...మీ వీడియోస్ చూసి ఎంతగా హాయ్ ఫీలవుతామో... అది మాటల్లో చెప్పలేము...❤️❤️❤️❤️ మీరు మా ఇంట్లో అమ్మాయి అన్నట్లు👊🤝👍
❤❤❤
❤❤❤
exactly correct nd meeru continue avandi others gurinchi meekenduku madam all the best nandana garu
మీరు ఎంతో కష్ట పడి ఈ స్థాయికి వచ్చారు,మీరు చాలా మంది కి ఆదర్శం,జీవితంలో ఎదగని కష్టపడని సోమరిపోతులను పట్టించుకోవసరం లేదు
Madam and sir you are good job don't worry other dirty peoples
నందుగారు ఎవరు ఏమి అన్నా మీరు సూపర్ అండీ. మీకు మీ లైఫ్ మీద క్లారిటీ ఉంది. ఎప్పుడు ఏమి చేయాలి అని, ఎలా ఉండాలి అని మీకు బాగా తెలుసు . మీకు ఎవరో వొచ్చి ఇలా ఉన్నారు ఏంటి ఇలా చేస్తున్నారు ఏంటి చెప్పే అవసరమే లేదు.మీరు మా లాంటి వారికీ చాలా ఇన్సప్రేషన్ అండీ ❤❤❤
Thank you so much andi 🙏
అందర్నీ నవ్విస్తూ ఉంటారు ఈరోజుల్లో ఇంత సంతోషం అందించే మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి
చాలా బాగా మాట్లాడారు నందన గారు. నెగటివ్ కామెంట్స్ పెట్టీవాళ్ళకి బాగా బుద్ధి చెప్పారు. మీరు బాధ పడకండి మేడం. మేము మిమల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తాం.
హాయ్ అక్క నువ్వు ఎంత బాధ పడుతున్నానో నీ మాటల్లోనే అర్థమవుతుంది నీ కళ్ళలో నుంచి నీ బాధ తన్నుకుంటూ వస్తుంది బాధపడకు అక్క వాడి పాపాన వాళ్ళే పోతారు ఇవన్నీ వాళ్ళు చూడలేక కుళ్ళు పుట్టి ఇలా పెడుతున్నారు డోంట్ వర్రీ బీ హ్యాపీ🎉🎉
మనుషులు కదక్కా 😂, కడుపుమంటలు. సంతోషం గా ఉన్న వాళ్ళని, చూస్తే తట్టుకోలేరు.
16:23 🤣🤣🤣 Jokes apart but social media is a mix of both positive and negative. Mee videos valla jealous feel aina valla Kante stress free Aina vallu chala mandi vunnaru madam especially lock down time comedy is next level.So, ignore all negative comments and continue ur journey. Lots of love to ur family ❤❤
మీరు సూపర్ అక్కయ్య, భలే వాయించే సారు ఒక్కొక్కరిని😂😂😂 బుద్ధి వచ్చి ఉంటది ఇంకోసారి అడ్డదిడ్డంగా మాట్లాడకుండా భలే సమాధానం చెప్పారు మీ ధైర్యానికి జోహార్లు మీలోనాకు బాగా నచ్చింది మీ గొంతు మీ తెలివితేటలు సమయానికి తగ్గట్టుగా మాట్లాడే విధానం మీరు సూపర్ అక్క,👏👏🥳🥳
♥
Baga chepparu
నందనా! ఎవ్వరి మాటలు పట్టించు కోవద్దు! మీకు నచ్చినట్టుగా ఉండండి ! ❤
Ala vadileyakudadu evaru em anna enduku silent ga vundali kaani gattiga icharu ee video lo andariki 😂😂😂😂 debbaki set iepotharu negative commenters
Super ga icharu. Mam
చాలా బాగా చెప్పారండి. ఒకరు ఎదుగుతుంటే, బాగుంగుంటే, ఓర్వలేని జనం వాళ్ళ కి వున్న సమస్యల గురించి ఆలోచించుకుంటే బాగుంటుంది.
మీకు నచ్చినట్టు మీరు ఉంటారు. ఎదుటివారికి నచ్చినట్టు. ఉండలేరు. కరెక్ట్ గా చెప్పారు
నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడుతుంది, మీ జీవితం మీ ఇష్టం ఎవరో చెప్పిన మాట వీనకంది
నందు గారు మీరు బాధ పడకండి. కామెంట్స్ పెట్టేవాళ్ళు ఎవరి ఎదుగుదల నూ భరించలేని వాళ్ళు. మీ దుబాయ్ vlogs అన్ని మేము చాలా enjoy చేసాము. మీవాక్చాతుర్యము ఎంత బాగుంటుందో. మీ family అంటే నాకు చాలా ఇష్టం. Don't take stress relax mam
Negative comments పట్టించుకోవద్దు అని చెప్పడం ఈజీ నే but too much గా పెడుతూ ఉంటే చాలా కష్టం అండీ, మీరు last time పెట్టిన negative comments video చూసి , negativity కూడా easyగా తీసుకొవచ్చు అని inspire అయ్యి నేనూ ఛానల్ start చేశా, but ఈ video చూసి మీరు ఎంతలా feel అయ్యారో చూస్తుంటే నా ఛానల్ future కనిపిస్తుంది.. I cant take negativity.. అనవసరంగా ఎవరైనా ఒకమాట అంటేనే కష్టం తీసుకొలేము ,wantedly hurt చేయాలని అంటుంటే చాలా కష్టం తీసుకోలేము. .
Nandhu garu me Dubai trip valla memu intlo kurchuni gold shops chusi baga enjoy chesamandi
Super Andi nenu com. Pettadam1time
అక్క ఇలాంటి నెగటివ్ కామెంట్స్ గురించి అస్సలు పట్టించుకోకండి అక్క... మనకి లేనిది పక్క వాళ్ళకి ఉన్నదని ఏడవటమే...పని పాట లేని వాళ్ళ పని....మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అక్క... అలాగే మీరు అన్నట్టుగా నెగటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళకి యూట్యూబ్ వాళ్ళు బంపర్ ఆఫర్స్ ఇస్తారు అక్క😂😂😂
ఇంత సీరియస్ గా మాట్లాడి మద్యలో మధు గారి షార్ట్ గురించి మాట్లాడారు ,సూపర్ నందు గారూ 😂😂
నందన మీ videos చూస్తూ హాయిగా నవ్వుకుంటాము negative comments కి feel అవ్వవద్దు 😊
Nandhu గారు..ఇలా సమాధానం చెప్పాలంటే ఎంతో guts కావాలి..u gave motivational video indirectly for all of us..bad comments చేసిన వాళ్లందరినీ గరికపాటి వారు తిడతారు..అల తిట్టారు మీరు.సూపర్..i love..this video
Nandhu garu don’t waste your time & energy on fools❤
మీ జీవితం మీ ఇష్టం నందు గారు మీరు అస్సలు ఆలోచించకండి పిచ్చి కామెంట్స్ గురించి. మీ videos చాలా చాలా బాగుంటాయి. Dont think about anyone.
Thank you so much andi 🙏
చాల బాగా ఇచ్చారక్క,ఒక్కరికి నెగిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళకి ,మీరు ఏమి పట్టించుకోకండి,ఒక వీడియో పెట్టడం అంత కష్టమో,చేసే వాళ్ళకే తెలుస్తుంది,మీ వీడియోలు చాల బాగుంటాయ్
అంతే అండి, అవతలి వారికి పడి ఏడవడం అన్నది చాలా మందికి వుండే మానసిక దౌర్బల్యం. ఇంతకు ముందు కేవలం పొరుగింటి వాళ్ల మీద పడి ఏడ్చే వాళ్ళు ఇప్పుడు online లో ఇంకా ఎక్కువ మందిపై పడి ఏడుస్తున్నారు. అందులోనూ online లో వీలైనంత వరకూ maximum అందరూ వున్నదాంట్లో rich గా, higene గా కనిపించే ప్రయత్నం చేస్తారు గనుక అది చూసి వాళ్ల కడుపుమంట మరింత ఎక్కువ. అసలు మీరు ఆ కామెంట్స్ పట్టించుకోనవసరం లేదు.
Nandu మీరు సీరియస్ గా ఉంటే మాకు భాదగా ఉంది .... pls నవ్విస్తూ చేయండి
ఎదిగే వయసులో ఎదుటివారి నుంచి అవమానాలు ఎదుర్కోవడం మన ఎదుగుదల లో మొదటి మొదటి మెట్టు
విమర్శించే వాడి ప్రతి మాటకి సమాధానం చెబుతూ పోతే మన సమయాన్ని వృధా చేసుకుంటాం
మనం ఎదుగుతున్న సమయంలో మనం ఏంటో మన వారికి మన చుట్టూ ఉన్నవారికి తెలిసినప్పుడు
ఏమీ తెలియని ఎర్రి బాబులకి సమాధానం చెప్పడం గొప్పవారి లక్షణం కాదు అంతిమ విజయమే వారికి మన సమాధానం
కాబట్టి మీరు దిగులు చెందాల్సిన అవసరం లేదు మీ ప్రయాణం మీరు కొనసాగించండి మేడం గారు 💐🤝
Very true
Nizam chepparu....
మధు...@నందు కాంబినేషన్ సూపర్...Made 4 Each Other with Cute Kid's 👏👌👍🙏🥰
నందు చూడమ్మా మీ గొంతు మీ చీరలు మీ జూయలరీ చాల చాల ఇష్టం నా ఫోన్ పోయింది మా వారి ఫోన్ నుంచి కామెంట్ పెడుతున్నా అంబానీ ల తండ్రి సైకిల్ మీద బట్టలు అమ్మే వారంట అలాగే ఉండి పోయారా ఎదుటివారి ఎదుగు దలని inspiration గ తీసుకొవాలి అంతే కానీ వారిమీద పడి ఏడవ్ కూడదు గాంధీజీ అంతటి వారు గాడ్సే కి చేడ అయినారు అందరిని మెప్పించలేము జలసీ పరులు చాల మంది ఉంటారు వారిని లెక్క చేయకండి చాలా మందిని నవ్విస్తూ ఉంటారు మంచి కామెంట్స్ ఎందురో వస్తూన్నారు ఎవరోఒకరి బాడ్ కామెంట్స్ కి బాధ పడకండి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి
Nandhu garu. Your video with negativity gave a good message to the jealous people. People of such type are everywhere but the thing is they won’t change even after your teaching how to be happy with what they have Don’t be emotional and keep your health in condition so that you can give more enlightenment to many people. Life in UK is good if you work hard and it is good with charity of the government and good Samaritans I know this much about. UK on my visits there. Regarding dress. These people want women Indianised dressing but the men what their hair cut in Shahrukh style (no Polska) and jean pant for a Purohith also Dress as for me is comfortable and suit the occasion I mean a pattu saree for funeral does not suit Thsnk you bye
అక్క , కొంతమంది బాగుపడరు... ఎవరన్నా బాగుంటే చూడలేరు... అలాంటి వాళ్ళని పట్టించుకోని మీరు మనసు పాడుచేసుకోకండి...
Bhale gattiga ichi padesaru, very well said👏👏 don't think much about haters, keep going....
అక్క మీరు బాధ పడకు ok నువ్వు మంచి అమ్మాయి వీ అందుకే నిku దేవుడు మంచి లైఫ్ ఇచ్చాడు
Balega thitterandi.. good punches for negative people 👏👍. Ilantivi vini ayina vallalo marpu vachi positive ga alochinchali
Sarees gurinchi comment chesevallu, panchi kattu kuntene gents ladies dress gurinchi comments cheyyali. E condition bagundi Ane vallu like cheyandi
Yesss
Gender equality aa 😂😂😂 reservations matharam boys ki leka poyina girls ki kavali. Akkada no gender equality 😂😂
ఎస్
@@srikarchandra3798tradition anedi only women kena men undada miru mundu traditional battalu vesukuni avatali valani anali
@@human-ti5wo 😂😂 reservations girls ka na . Boys emi cheyali
Nandu meeru down to earth. Yevvarni pattinchu kovaddu. Devudu meetho vuntadu. God bless your family 💘
మీ మాటలు మాకు చాలా సరదాగా వుంటాయి నవ్వుకుంటూ చూస్తాం ❤❤❤
Yes
Meedi maadi sir name okate 😂
Super ga chepparu 👌👌👌 okka negative comment vachinaa vaalani elagee iragadeeyandi... Vadaladu... Ignore ignore antaru andharu... Don't ignore.. Good comments ki ela happy ga feel avtharo bad comments ki kuda correct ga answer ivvali.. Inkosari alochinchali vaalu pettemundhu. Any way you guys are rocking 👍
సమాజమే ఇలా ఉంది మేడం బాధ పడోదు .. ఏడ్చే వాళ్ళను ఇంకా ఏడిపించాలి.. ఫ్యామిలి అందరూ ఒక్క సారి దిష్టి తీయించుకోడి.... మీ పిల్లలు మీరు అన్న అందరూ బాగున్నరని కూడా ఇలా కుల్లుకుంటున్నరు....😊
What she says makes sense. She is working so hard and following her passion. Just because you can find a person on social media, doesn’t mean they are out there and open for your criticism.
Mee videos chustu ma bhadhalu marchipoyi hayiga enjoy chestunnam, pani paata leni vedhavalani gurinchi meeru hurt avvaddu, energy waste, vadileyandi, we love your lovely family
We are always with you sister ❤❤❤
Just ignore them 😊
వామ్మో నందు గారూ ఏంటండీ అంత కోపం😮😮
ఎవరు ఏమన్నా పట్టించుకోకండి మాకు మీ వీడియోస్ అంటే చాలా ఇష్టం ❤
Expecting ❤ from you nandu garu
Thank you so much andi 🙏
ఇంత frustration లోనూ మీ జోక్స్.. Sooper మీరు.. 👌👌.. Let d people cry.. Keep it up👍
ఏవండీ నందన గారు గుడ్ మార్నింగ్ . ఏడ్చే ఎదవలు అలా ఏడుస్తా ఉంటారు. అలాంటి వాళ్ళ మాటలు మీరు ఏం పట్టించుకోకండి .మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. ఆల్ ది బెస్ట్ యువర్ సక్సెస్ఫుల్ ఫ్యూచర్.🙌🙌🙌
Hello andi మీరూ సూపర్ పనికిమాలినవెధవల గురించి అతిగా ఆలోచించకండి.
మీకు నా సలహా మీ video's lo comments disable చేయండి 😊వే అల్ల్ లవ్ your videos.
One of the best utube channel andi meru..correct ga matladuthunnaru.......2yrs back bittu accident video tho me channel 1st video nenu chusanu appati nunchi chusthunnanu andi..me videos chala real ga vuntay ......search chesthu kuda chusthanu okkasari telusa....ma family kuda meku lane vuntam bt memu videos chesukolemu......anthe..andhuke me videos chusthu happy aipothanu nandhu garu
నీ ధైర్యానికి హ్యాట్సాఫ్ బంగారు....ఎదుటివారు ఆనందంగా వుంటే ఈర్ష్యపడే వారు ఇలా నెగెటివ్ కామెంట్లు చేస్తారు. నీ gesture చూస్తే నాకు చాలా తృప్తిగా వుంటుంది బంగారం.....వారి కామెంట్ల ఉద్దేశ్యం నీవు tempt కావాలనే. వద్దు నువ్వు నొచ్చుకోవద్దు.....విద్యలేని వారికి, లోక జ్ఞానం లేనివారికి, ఎదుటివారి ఎదుగుదలను, వారి ఆనందాన్ని endorse చేసే ప్రేమ వుండదు. కావున సదరు మూడుల వ్యాఖ్యలను పెడ చెవిన పెట్టు తల్లి......... God bless you బంగారం...
హలో నందు గారు మీ వీడియోస్ ఈ మధ్యల నేను చూస్తున్నానని చాలా బాగుంటావ్ అండి ఎంత ఎమోషనల్ గా బాధగా ఇంత మూడ్ ఆఫ్ గా ఉన్న మీ వీడియోలు చూస్తే మూడ్ ఆఫ్ అంత పోయి సంతోషంగా అనిపిస్తుంది అంటే హాయిగా నేను నవ్వుకుంటాను అండి చాలా థాంక్స్ అండి
Chala baga chepparandi mee maturity ki hats off ……
Baga ichavamma………
Edhuti vallu bagunte
chudaleni lokam…..
Alanti valla matalu pattinchukokamma…
Baga dhisti teeyinchukondi.
God bless your family talli….🙌
Up లో ఉంటే డౌన్ ki ఎలా laagudhama ani చూస్తూ ఉంటారు......ఎవరు emanukunna meru Happy గా ఉండండి మమ్మల్ని హ్యాపీ గా ఉండేటట్టు vedios theyandi......love you all❤❤❤❤
Nandu అక్క మీరు బాధపడకండి
మీ వీడియోస్ చాలా బాగుంటాయి
నేనైతే చాల ఇష్టంగా చూస్తాను చాలా మీరు కూడా చాల నైస్ గా ఉంటారు
100 percent anni correct ga chepparu mam.......kali ga unde vallaki aem pani aevaro okarni aedokati anali lekapote vallaki tochadu .........kastapadi paiki vacharu meeru ....meelanti vallaki kastamkosam teliyada ......baga samadhanam chepparu ..... mee voice kosam nenu video chustanu ..........
Kali ga undi nuv videos chudam valley valla ki dollars vastai neku em vastunai bokka India lo undi nelanti vallu chudam valley vallu akkada rich ga bhatukunaru adi telusuko first😂nelanti valley target chesaru present trend idi vere country lo unna vallu Indians ni target chestaru Valli kopam lo em unnai chusavu ga ne kompalo em unnai ne valla valu rich avutunaru nachinavi kontunaru tintunaru vala videos vala neku emana use avutunaya time kosam chustey vala ki dollars vastunai vala salarys kanna double😂
అసలు నచ్చకపోతే వీడియో ని స్కిప్ చేయాలి# కానీ ఇలా కామెంట్స్ తో బాధ పెట్టడం ఏంటి# మనం బాగుపడ ము బాగు పడే వాళ్ళని చూసి తట్టుకోలేము# ఏంటో ఈ సమాజం#😢 అక్క మీరంటే నాకు చాలా ఇష్టం #మీ ఫ్యామిలీ అంటే చాలా రెస్పెక్ట్#❤
ఈ వీడియో చూస్తున్నంత సేపు నవ్వు అసలు ఆగలేదు కానీ ఈ కామెంట్స్ తో మీరు పడుతున్న బాధ మీ మోటో ఏంటో తెలియజేసినందుకు ధన్యవాదాలు
మీరు నెగటివ్ కామెంట్స్ కి ఇచ్చిన రిప్లై చాలా బాగుంది నందు గారు. లేకపోతే అందరినీ జడ్జ్ చేయడమే కదా జరుగుతుంది. పాజిటివ్ గా చెప్పకపోయినా పర్లేదు, కానీ నెగటివ్ గా మాట్లాడటం ఆపితే మంచిది. మీ భావోద్వేగం 100% కరెక్ట్.
Correct ga chepparu Nandu garu. Ignore the negative comments. Kadupulo baadha paiki cheppinatarvaate manasu prasantham ga untundi. Meeru kuda ade chepparu. Keep going and be happy ❤
The way u dealt with negative comments is very NYC... It's very easy to comment but hard to grow like u.. It's always inspirational from where u have started your journey to every one❤
Hi nandhu mam...chala clear and clarity ga chepparu , doubts vunna vallaki, rumours chese vallaki...Miru disturb avvakandi vulgar people msgs kosam mi valuable time ni waste cheyakandi..u r inspiration to me, bcoz u r down to earth person...❤❤
అక్క సోషల్ మీడియాలో పెట్టే కామెంట్స్ గురించి పెద్దగా పట్టించుకోకుండా అక్క మీ వీడియోస్ ఇక్కడ కూడా బోర్ కొట్టవు మీ ఎదుగుదలని ఓర్చుకోలేక వాళ్ళు అలా పెడుతూ ఉంటారు. మీ వీడియోస్ ఇలాగే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నా మీ subscribe😊❤❤
U r straight forward and bold keep it up and keep rocking and even ur hubby is a back bone to u ,ur kids tooo . Ur r lucky to have a supporting family and they are happy to have u 💖💖❤
Super super👏👏👏👏 Nandu garu meeru cheppindi 💯 correct...TH-camrs andaru Pani lekunda negative comments pette valla andariki ilane buddhi cheppali..appudu Kani manam prasantham ga vundalemu..ee negative comments pette vallu anthe only pakkana vallani badhapettadanike chustuntaru..vallaki vere panulu emi vundavu anukunta...Anyway mee videos ante naku chala istam..😊😊
I like pendem's kitchen , all tiffens r super n tasty , well explained tnqqqqqqqqq .
@@mastanvali7448 Thank you very much 😊
Thank you so much for supporting andi 🙏
Akka nuvvu keka nenu chusi dharyam maku vachindi negitive comment pettali ante bhaya padali nenu chusi nenu e year channel petta pl akka all the best cheppu pl akka
Nijame sis manushullo manaviya konam kante jealous and negetivity yekkuva ipoendi. Don't care negetivity be happy 😊. Keep going 🙏🏻
అక్క మీరు మంచి వారు ఎదిగె వారిని చుసి కొంతమందికి కుల్లు ఉంటుంది మీరు బాద పడకండి.మీరు సుపర్ అక్క చక్కగా తెలుగు మట్లాడతారు .
మీ వీడియో సూపర్ సిస్టర్ వర్క్ చేస్తూనే
చాలా చక్కగా సమాదానం చెబుతున్నారు
నేను మీ ప్రతి వీడియో చూస్తా
మీ ప్యామిలీ చాలా అందమైన ప్యామిలీ
Correct ga chepparu sister
Prathi okkariki pakkanoolu happy ga unte chudaleru
Meeru ekkuvatittukokandhi vaala paapam meeku vastadhi
We are with you 😊
Reply correct ga echaru.okkosari Ela reply evadam chala correct 💯👌
Your videos are very decent and we feel that we are seeing our own sister, wish you all the best and God Bless You 🙌🙌
మీ వీడియోలు చాలా సరదాగా, హాయిగా,హోమ్లీ గా ఉంటాయి. ఇలాగే కంటిన్యూ చేయండి.
😊 నెగిటివ్ కామెంట్స్ పట్టించుకోవద్దండి
నాకు ఈ వీడియో మాత్రం పిచ్చ పిచ్చగా నచ్చింది 😂😄
కోపం లో కూడా వీడియో బాగా చేశారు నందు గారు
Thank you మేడం
God bless you all 😍
Madam mi Development chusi orchukolenivallu Edhedho vaagutu untaaru....meeru avevi pattinchukokandi...100years meeru ,mi family ilaage Happy ga undali.....God Bless U Mam....😍😍😍💖💖💖💖💖💖💖💖💖💖💖💖
మీరు చాలా great andi .. మీ Fruistration మరియు ఎమోషన్స్ చాలా బాగా express చేశారు.. అదికూడా కామెడీ way లో.. గుడ్ లక్
Medum miru intha correct ga matladthunnarani mi vedio chusi.nenu ippude subscribe chesanu.great words medum
అసలు వాళ్ళకి మీరు ఎక్సప్లనేషన్ ఎందుకిస్తారు నందు ???
వాళ్ళు మీ ఎడమకాలి దుమ్ముతో సమానం, దులిపేసి వదిలేయండి.
No need to react their coments.
మీరెంత కస్టపడి ఈ స్థాయికి వచ్చారో మాకు తెలుసు. ఎక్కడా లాగ్ లేకుండా మంచి వీడియోలు పెడతారు. మీ దుబాయ్, uk వీడియోలు చాలా ఎంజాయ్ చేసాం.
ఏనుగు లాంటి మీరు కుక్కల అరుపులకి సమాధానం ఇవ్వక్కర్లేదు.
మీ దారిలో మీరు గర్వంగా ప్రయాణం సాగించండి నందు.
మీ వెనుక మేం ఉన్నాం.
All the best ❤❤❤❤❤
Nandana garu meeru chala baga chepparu. Mee videos tho mind refresh aytadi edo okati nerchukuntanu nenu. Don't mind if anyone hates you. Vallaki mee antha vopika undadu. Keep going doing 👍👍
Nandu madam miru chappina mata nijam n bhadha padakandi, nenu undedi Bangalore lo Nenu tappakunda mee channel videos anni chustanu chala baga untundi navvu vastundi mind refresh avtundi 🥰ee laage navvula videos cheyandi 👌🏻👏🏻 anni videos chusanu but e video ki comments cheyali anipinchindi 👍🏻👏🏻Nagative Comments meeru icchina Slippershot Ans chala baaga nachhindi naku 🙏🏻 Good luck Nandu madam Always Be Happy alaage mammalnu eelaage navvinchandi madam❤️❤️
kaayalu unna chettuke stones vestaru … Nandu garu 💕💕
Superr ..I like ur confidence while u speak
Amazing 👏👏👏
I never comment on anything but couldn’t stop myself 👍and also subscribed.
బాగా వాతలు పెట్టావమ్మా.అభినందనలు 🎉🎉🎉
Nandu garu correct ga chepperu. Don't get upset. Both of you are very nice and hardworking. I love you. Take it easy...be matured.
All the best. Keep going on...
madam garu meelo oka talli, oka bharya, oka gruhini, tana kutumbanni kapadukone mahilaga kanabaddaru madam.... meeru oka inspiration... meeru tidutunna kuda navvostondi madam..yedchavallu annichotla untaru madam... mereme pattinchukokandi... nenu asalu mee dubai tour chudaledu... ippudu meeru tidutunte chusta... tq madam god bless you family..
Akka on fire, on the burning problem of social media ☺️. Maa sisters kuda ilage kastapadi foreign lo settle iyyaru. Ikkada unna vallaki vallu padina kastalu kanapadav. Ye ooriki ah ooru lo taginattu undali. You did better by venting out on youtube comments on youtube only. It eases our mind.
Hi..Nandu pls don't bother about negative people.
You are a creative, lively, beautiful and talented gentle lady.
Don't take stress thalli..
Love you and your family a lot.
Don't get upset thalli.
Especially in India some people are like this but they are very few.
Most of them love you and appreciate you dear.
Be cool..
Don't take stress at all.
Love you soo much.❤
Pl ignore the jealousy people. Take care
you are a rare Gem wirh multiple qualities.
We enjoy dubai gold vedios .
Create new vedios
Create more humour
God bless you wirh more creative ideas.
You will be more famous ❤❤
You don't worry about negative comments. You can't avoid that permanently
Adi ado food priper cheskunta bale matladinru super andi comments ki mast ga samadanam echcharu👌madya madya lo family comedy kuda super😂😂😂😂
Hi first comment 🎉
No worry anevallu antune untaaru don't feel bad be sportive nandu gaaru
Hii akka bagunnara❤
First comment 🎉
అక్క జనాలు మనల్ని చూసి ఎంత ఏడిస్తే ఆ దేవుడు మనకి అన్ని దీవెనలు ఇస్తాడు..మీరు మీ పిల్లలు ఎప్పుడు సంతోషంగా ఉండాలి
Don't feel. Chala natural ga fun loving ga family antha enjoy chesela vuntadhi me videos. We don't watch films n serials. Meeve watch chesthamu. God bless you. May Jesus bless your family❤
Chala baga budhi chepparu...inko sari noretharu...meeru eppatiki ma one n only favorite nandana garu...all the best...God bless all of you andi❤❤
Sooper Nandu garu ...taggaddu ..go on with your flow...❤. ...mee talk adiripoyindi anthe...
Mee videos chala bhaguntayandi memu intha mandhimi soport chesthunnappudu meeru bhadhapadalsina avasam ledhu ❤❤❤🎉🎉
Me health spoil cheskokandi ilanti vaalla valla. Aa jealous tho lopala nundi valake damage. Keep going and growing. GOD BLESS YOU 🙌❤
We r marwadi jains. Then also we like ur videos. We watch ur videos. In free time we like ur videos. Keep doing videos dear. Don't worry other bledy comments dear .
నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్ళకి చాలా పద్ధతిగా బుద్ధి చెప్పారు అక్క నాకైతే మీ ఫ్యామిలీ చాలా ఇష్టం మీరు తెలుగు మాట్లాడుతారు చాలా బాగా మాట్లాడుతారు కొంతమంది బయట దేశాలకు వెళ్లగానే తెలుగు మర్చిపోతారు అలాంటి వాళ్లకు తెలుగు మాట్లాడడం సిగ్గుగా ఉంటుంది కానీ నందు అక్క నువ్వు తెలుగు మాట్లాడితే చాలా బాగా ఉంటుంది అక్క మీ ఫ్యామిలీ కి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది😊
Super ga ichatu negative comments meeda mee replies
Mee manusuloni matalu antha chepparu iam very proud of you ❤❤❤
G evening and..It's true andee
మీరు youtube కు మంచి ఐడియా ఇచ్చారు bad comments ku amount cut చేసే అవకాశం ఉంటే మాత్రము bad comments ఉండవు.చాలా మంచి వీడియో నాకు చాలా బాగా నచ్చింది mam ❤❤
Nicker comment superb mam... What a punch😅😅😊 siggutho chachipovalsinde evaru annaro kani...!
Bhale chapparandi.... Negetive ade paripotundi asallu😅😅❤ don't worry.... You people are rocking.... Keep rocking that's it . ❤🎉
Mi slang... Mi voice... Mi confidence SUPER ANDI ASALU...... danikosame chustam