Mahi akka take care me pregnancy journey ni enjoy cheyandi ❤❤ eppudu nenu kuda 7th month pregnant naku safe delivery avali ani andharu bless cheyandhi😊
అక్కా మీరందరూ ఎంత మంచివారో మా అందరికీ తెలుసు , ఎవరి జీవితంలో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు , దానికోసం మనం ఇంకొకరిని blame చేయలేము. అతి త్వరలో మీ crazy couples విత్ క్యూట్ లిటిల్ ప్రిన్సెస్ అండ్ ప్రిన్సులతో చాలా మంచి సెలబ్రేషన్ వీడియో చేస్తారు, ఇది crazy couples టీం కి ఒక తమ్ముడి గా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. మీ టీం ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలి , చాలా సెలబ్రేషన్ వీడియోస్ చేయాలి, మేము మీతో లేకపోయినా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయాలి
మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషం గా ఉంటుంది. అందరూ కలిసి కష్టసుఖాలు పంచుకుంటూ, స్నేహంగా ఉంటూ life హ్యాపీగా ఉండే ఈ అదృష్టం అందరికి రాదు. మిమ్మల్ని చూసి ఈర్స్య తో చేసే కామెంట్స్ మీరు పట్టించు కోవద్దు. నేను ఇంద్రనీల్ గారి ఫ్యాన్ చక్రవాకం అప్పటి నుండి. మంచి మనిషి. ఆ జంట స్నేహం మీకు అండదండ.
Vadheliyande akka kukkalu moruguthai avi patemchukunte manam samajamlo brathakalem akka Amma meru pellalu leru antunnaru ani badhapadaku Amma neku kanipenchani me beddalu ekkuvavunnaru msg thappulu vunte sorry
Manasa one video lo clarity ga Cheppimdi. Ma parents side nundi kuda prb vundi. Ma gurimchi evariki msgs chesi disturb cheyoddu hope andaram kalavali ani. And maku Gap vachimdi not parmanent ani. thanu kuda two kids tho chala face chesthundi kada papam. Hope may god meet their family soon.
ఈ బాడ్ కామెంట్స్ ఏమైనా పట్టించుకోకండి మీ కష్టం విలువ బాధ విలువ అర్థమవుతుంది పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కాదు మీ మాటల్లోనే మీ స్వచ్ఛమైన మనసు నాకు తెలుస్తుంది చి చి అనుకుని బాడ్ కామెంట్స్ పెట్టే వారిని మైండ్ లో నుంచి తీసేయఎండి
నాకు మీరందరూ అంటే చాలా ఇష్టం. మిమ్మల్ని చూస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అందరూ కూడా. ఎవరో ఏదో బ్యాడ్ కామెంట్స్ ఇచ్చారు అని చెప్పేసి వాళ్ళ కామెంట్స్ అస్సలు పట్టించుకోవద్దు మీరు ఎవరు. మీరు హ్యాపీగా ఉండండి ఎప్పుడు కూడా.
Na sixth sense chebutundi 💯 Manasa and Preetam malli kalustarani god blessings vallaki eppudu undalani korukuntunnanu. Harini kosam ma grand daughter Tarini mee videos annee chustundi.
మా తల్లి నీకు అమ్మలాంటిది అన్న చెప్తున్నాను మంచిగా సంతోషంగా ఉంటే చూడలేని వాళ్ళు అలాగే చెప్తుంటారు అవేవి మీరు పట్టించుకోకండి వాళ్లు మాత్రమే సంతోషంగా ఉండాలి వాళ్ళ ఎదురుగా ఎవరో ఉండకూడదు అలాంటి ఎదవలు నీచులు అలాగే చెప్తారు మీరు పట్టించుకోకండి మీరు ఎప్పుడూ కలకాలం ఎప్పుడు ఇలాగే ఉండాలి ఇలాగే ఉండండి సంతోషంగా ఉండండి తల్లి
ఎందుకండీ కామెంట్స్ గురుంచి వర్రీ అవడం.ఈ సమాజంలో ఒకరు మంచిగా బ్రతకడం ఎవ్వరికీ నచ్చదు.అలాగని వాళ్ళు వీళ్ళు అంటున్నారని మనం చేసే పనులు పద్ధతులు ఊరుకుంటే ఎలా.....మీరు చేసే పనులు నచ్చల్సింది మీకు మీ మనసుకు that's it.ఇక్కడ తల దించుకుని బతకాల్సిన అవసరం ఎవ్వరికీ లేదు.....
Don't think about negative comments because 💯 percent lo 20 percent negative 80 percent positive so that why think about only positive comments love you so much all of u ❤❤❤❤ super family 💞❤
Hello dear sister.... Nenu ee video feed lo vocchindhi Ani choosa asalu situation ento em jrgindhi anedhi Naku idea ldhu even if I know Naku Dani grnchi comment chese right Naku ldhu...even meeru relatives Aina okari personal life lo em jrgtndhi Ane daniki third person comments chese right ldhu alantidhi viewers Aina maku m right vndhi Ani ankoni people ee comments chestnnaro Naku ardhamkaledhu. These comments are really hurtful to me as a outsider and i can't understand how u guys feel.... More power and love to u guys.... And congrats mahi sister on ur pregnancy 🎉🎉
పిల్లలు లేరు అనటానికి వాళ్ళు ఎవరు దేవుడు వీళ్ళని చూసుకోవడానికి ఇయ్యలేదు కావచ్చు మన ఆలోచించే విధానం బట్టి ఉంటుంది పిల్లలు ఉంటేనే ప్రేమ ఉంటుందా పిల్లలు పిల్లలు ఉన్న వాళ్ళకే ప్రేమ ఉంటుంది అర్జునుడు కామెంట్ పెట్టడంలో మనుషులే కాదు
U don't worry andi... Elanti negative comments pedtunnaru ante vallu enkenta negative ga vuntaroo... Okari life ni appudu judge cheyoddu.. priyatam nd Manasa valla problems vallako vuntay.. cheppe varaku cheptaru avaraina.. vidipovali ani avvaru korukoru kada... Me crazy family ni chuste Naku chala happy ga anipistundi... U r spreading happiness nd gd relationship ❤❤❤
Vallu kalisi undapudu vellane Ane rights avariki levu because it's totally depends on them chudandi manam comment aa anukuntam but sometimes mattala kana akkuva badha pedthundhi vallu celebrities ayeinatha mathrana vallaku feelings undava chepandi vallaku families untayi vallu kuda badha padtharu comments pette mundhu alochinchandi Crazy couples ❤ meru pichi comments gurinchi pattinchukokandi elage appudu happy ga undali andaru kalisi we love you ❤❤
Don't worry crazy couples... ❤ We're there for you.! Just ignore all those negativity They're like just dust under foot.. Wash off and leave... Behind the scenes matter vallaki telvadu kada... So karma hits them very badly who r posting negativity on you...
Hii అక్క hii ఇంద్ర గారు don't feel about the bad comments we all love you❤❤❤❤ అక్క ఒకటి పిల్లలు leaani వారు deavullatho సమానం endhuku ante deavullu eavariki పిల్లలు learu❤❤❤ meeru deavullatho సమానం ❤❤❤❤
Ammo enta darumnam ga negative comments chesaro 😢 chi alanti valla mida complaint file cheyandi alanti negative comments pette vallaki valla life ki ante pakka valla mide concentration yekkuva untundi ignore that toxic people take care of your health MAHI AKKA.
Edisarlu velu Vela yedava comments meru patinchukokandi mi problems meku untai velani meru lightt tesukondi feel avakandi evari life valaki imp meghana garu be strong
హాయ్ crazy couples మీ అందరు అంటే నాకు చాలా ఇష్టం, ఈ comments వాళ్ళ మీరు చాలా భాధపడుతున్నారు But మీ తప్పు లేదు కదా ఎవరి personal life వాళ్ళది మీరు ఇంతలా బాధపాడుతూ video చేస్తుంటే నాకు భాధగా వుంది Be positive, ఇంకా e comments పట్టించుకోకండి
Crazy couples are strong! Don't give time to those negative people or comments! Meeru pritham ni chala baga chusthunaru, inka baga chustharu ani anukuntunanu! Mahi akka plz mee health chudandi, bcoz baby kuda mee lage strong ga nd healthy ga undali, so don't think or tense about those negative comments!! ❤❤❤
Meeru appudu elage happy ga vumdali akka andharu kalasi melasi life long, vere vallu coments pettarani badhapadakandi akka vallemi mimmalni posimcharu me gurimchi meeku telusu samajaniki telusu ekanti chetha coments lani mind lo ki thedukokandi,happy ga kalasi melasi vumdandi
Akka meeru best friends adi memu nammutunnamu మానస Akka meetho ela undo మాకు telusu avanni telusi కూడా అలా matladutunnaro vallaki konchem kuda బుద్ధి ledu అలాంటి vaalla గురించి meeru yanduku tension padi meee health disturb చేసుకుంటారు vaalla గురించి alochinchakandi meghana Akka (kaadu) amma ani pilustunna meeru feel avvakandi meeru naku amma ani anukuntunna kabatti cheptunna plz don't feel చెత్త vaalla గురించి pattinchukokandi. Plzz ఈ కామెంట్ చదివితే replay evvandi
Me family members chala baguntaru magana garini ala msg chasindu video chustunta chala bhadhaanipistundhi epudiki me family members happy ga undandi 🙏🙏🙏🙏
Don't worry about all the negative comments Dristi poyindhi anukondi All u couples neel and meghana , maheshwari and shiva, and all time my lovely vishnupriya stay blessed always My sweet blessings with u
Pani pata lekunda eppudu okaru happy ga unte chudaleni valle ilanti messages pedtaru. Leave about them and be happy as usual. Life is too short so be happy as much as possible everyone.
Pani pata leni vallu peduthunna msg lu andi avi mi friendship gurichi memu chusthunamu miru chala happy ga untaru pattinchukokandi west kukalu andi happy ga undandi
I know Naku thelusu pillalu Naku 4 times 6 th month lo misscaraiges ayindhi I know that much pain Pls don't take to heart U will be the best Miru andaru chala hardwork chesthe eh level lo untaru pls don't take to heart 💗
Meeru eppudu elage happyga undali.. Twaraga me 4 pairs kalisi oka vedio cheyalani andaru malli kalavalani god ni korukuntanu. Meeru negative comments ni pattinchukovaddu. Iam a big fan of dharma from MOGALIREKULU
Merento maku thelusu 🥹❤️meru asalu badha padakandi we love you so much ❤ thanks for being there for priyatham ❤️ me bonding chala baguntadhi meru eppudu ilage vundali ♾️mahishiva❤meghanaindra❤️sidshnu❤we love you so much leave negative comments aside ❤️ mahi sis take care of your health waiting for the little one 🥹❤️
మీరు చాలా హర్ట్ అయ్యారు మిమ్మల్ని హర్ట్ చేసిన వాళ్ళు ఎప్పటికీ కూడా నేనైతే వదలక వాళ్ళు బ్యాట్ కామెంట్స్ పెట్టిన వాళ్ళు ఎవరైనా సరే మీరు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి మీరు కలిసి ఉంటేనే బాగుంటారు ఓకే మీరు ఎప్పుడు కూడా పిల్లలు లేరని బాధపడొద్దు 1 పర్సనల్ విషయంలో మనం ఎందుకు జోక్యం చేసుకోవాలి అని మీరు చాలా నచ్చింది వాళ్లు వాళ్ళు ఏం చేస్తారండి కామెంట్ నెగిటివ్ కామెంట్ పెట్టిన వాళ్లకు నేను చెప్తున్నాను ఒక అమ్మాయి ఒక అబ్బాయి విడిపోతున్నారు అంటే అది వాళ్ళ సమస్య అంతేగాని వేరే వాళ్ళ వీడియోస్ లోకి వెళ్ళిపోయి మెసేజ్ పెట్టే సామా బాధ పెట్టేసాను అలా ఆ సైకో తత్వాన్ని కొంచెం ఆపితే చాలా మంచిదండి నెగిటివ్ కామెంట్ పెట్టిన వాళ్లకు నేను చెప్తున్నాను ఇది వాళ్లకి నోరు అనేది కాస్త బాగా ఎక్కువైంది ఏం చేయాలో తోచక మీరు హ్యాపీగా ఉంటే చూడలేక వాళ్ళు అలా అంటున్నారు అండి మీరు ఫీల్ అవ్వద్దు
దేవుడు మీద మట్టి పోస్తే అది తిరిగి మన మీద పడ్డట్టు వాళ్ళ మీది మీరు ఏం బాధపడకండి వాళ్ళ మాటలు కుక్కలు మొరుగుతాయి వాళ్లతోటి మనం మృగం కదా వాళ్ల పాపాన వాళ్ళే పోతారు మీరు మంచోళ్ళు మంచి జరుగుతుంది అక్క మీరు బాధపడకండి మీ నోట మా పేరు వింటేనే మంచిది అనుకోవాలి గాని మిమ్మల్ని ఇంత బాధ పెట్టిన వాళ్ళను ఏమనాలో అర్థం కాలేదు
Akka meeku okati chepthanu Mee subscribers eppudu mimmalni kinchapariche vidam ga behave cheyyaru ilanti msges pettaru may be alage profile pic lenatha mathrana adi fake account kadu am also ur subscriber and ur well wisher meerwppudu ilage happy ga vundalani korukuntunnanu 🤗🤞🏻
అలాంటి వారి గురించి మీరు బాధపడటం వేస్ట్ నాకు మీ క్రేజీ కపుల్ వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం ఫ్లీజ్ మీకు ఎంత వీలైతే అంత ఎక్కువ ఫ్యామిలీ వీడియోస్ పెట్టండి వాళ్లు కలిసి ఉండటం విడిపోవడం అది వాళ్ల వెక్తిగతం మేఘన అక్క మీరు పిల్లలు లేరు అని బాధపడకండి మా అందర్నీ మీ పిల్లలు అనుకోండి కంటే ఒక్కరే ఉంటారు కానీ దేవుడు కనకపోయిన ఇంత మంది పిల్లలను ఇచ్చాడు
Badapadoddandi pl asalu pattinchukovaddandi nenu badalo vunnappudu mee videos choosi chala happy ga feel avutanu mee bonding chala baguntundi keep it up all of you
Hi couples.. firstly to be frankly nak kuda manasa preetam vishayam lo sympathy ani vachindi kani viewers ga make vlu kalisindali ani anipistay meru try chesindara ani thought ravala comments petey valu but qus adige right manaku entha undo qus proper ga adagali ane sense undali... Don't worry couples u go on with videos nd try to avoid thise comments
30mins vedio......lo Anni telsutaiya.....don't judge a book by its cover .....every one have their personal life.....pls don't react to negative comments.....Meghana akka memanta unam meku chala mandi pillalu unnaru....❤❤
Mahi akka take care me pregnancy journey ni enjoy cheyandi ❤❤ eppudu nenu kuda 7th month pregnant naku safe delivery avali ani andharu bless cheyandhi😊
అక్కా మీరందరూ ఎంత మంచివారో మా అందరికీ తెలుసు , ఎవరి జీవితంలో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు , దానికోసం మనం ఇంకొకరిని blame చేయలేము. అతి త్వరలో మీ crazy couples విత్ క్యూట్ లిటిల్ ప్రిన్సెస్ అండ్ ప్రిన్సులతో చాలా మంచి సెలబ్రేషన్ వీడియో చేస్తారు, ఇది crazy couples టీం కి ఒక తమ్ముడి గా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..
మీ టీం ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలి , చాలా సెలబ్రేషన్ వీడియోస్ చేయాలి, మేము మీతో లేకపోయినా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయాలి
మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషం గా ఉంటుంది. అందరూ కలిసి కష్టసుఖాలు పంచుకుంటూ, స్నేహంగా ఉంటూ life హ్యాపీగా ఉండే ఈ అదృష్టం అందరికి రాదు. మిమ్మల్ని చూసి ఈర్స్య తో చేసే కామెంట్స్ మీరు పట్టించు కోవద్దు. నేను ఇంద్రనీల్ గారి ఫ్యాన్ చక్రవాకం అప్పటి నుండి. మంచి మనిషి. ఆ జంట స్నేహం మీకు అండదండ.
😊😊
Yes I am also like to you.u 4family like one family
Dogs alane moruguthaye.... 🐕🐕......meru bhada padoddu pls......, life long long elage happy ga vundali meru andaru God bless you all......❤
Vadheliyande akka kukkalu moruguthai avi patemchukunte manam samajamlo brathakalem akka Amma meru pellalu leru antunnaru ani badhapadaku Amma neku kanipenchani me beddalu ekkuvavunnaru msg thappulu vunte sorry
Mee bonding chala baguntadi negetive people gurinchi think cheyakandi.manchiga kalisi unte orvaleni vallu eppudu evarimeeda burada challudama annattu chustharu Mee bonding eppatiki ilage happy gaa undalani manaspurthiga korukuntunna ❤❤❤❤
చాలా బాధ గా వుంది😢,కుక్కలు మోరుగుతు ఉంటాయి ,అవన్నీ పట్టించుకోకండి
అందరూ అంతే ఇంద్ర అన్నా వదిలేయండి... మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటూ మీ Subbu
Don't worry couples
Don't think about fake people
U r the best couples akka
❤
Miru correct ga chepparu,public lo negativity baga perigindhi ,matladam kuda ravadam ledhu okokalaki
Manasa one video lo clarity ga Cheppimdi. Ma parents side nundi kuda prb vundi. Ma gurimchi evariki msgs chesi disturb cheyoddu hope andaram kalavali ani. And maku Gap vachimdi not parmanent ani. thanu kuda two kids tho chala face chesthundi kada papam. Hope may god meet their family soon.
పిల్లలు లేని నొప్పి ఎలా ఉంటుందో లేని వాళ్ళకే తెలుస్తుంది అక్క మీరు బాధపడకండి but నాకు కూడా ఇంకా పిల్లలు లేరు అక్క 😞
క్రేజీ ఫ్యామిలీ ఎప్పుడు సంతోషంగా ఇలాగే ఉండాలి ఎవరో అన్న మాటలు మీరు పట్టించుకోకండి మీ వీడియోస్ చూస్తూ ఉంటున్నాం సూపర్ ఉంటున్నాయి
ఈ బాడ్ కామెంట్స్ ఏమైనా పట్టించుకోకండి మీ కష్టం విలువ బాధ విలువ అర్థమవుతుంది పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కాదు మీ మాటల్లోనే మీ స్వచ్ఛమైన మనసు నాకు తెలుస్తుంది చి చి అనుకుని బాడ్ కామెంట్స్ పెట్టే వారిని మైండ్ లో నుంచి తీసేయఎండి
వాళ్లు కలుస్తారో కలవారు వీళ్ళకి ఎందుకు అంత ప్రేమ ఉంటే వీళ్లను పోయి కలపమను
అక్క మీకు ఆ మాటలు పట్టించుకోకు కానీ మీరు కలిసి మించిన మాకు సంతోషంగా ఉంటది
I got tears when u r talking about preetham Missing kids,About his fatherhood😢
Ya me tooo got tears
Same
Even his wife & children also missing him Kada andi
Same😢
Yes...iam also got tears
నాకు మీరందరూ అంటే చాలా ఇష్టం. మిమ్మల్ని చూస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అందరూ కూడా. ఎవరో ఏదో బ్యాడ్ కామెంట్స్ ఇచ్చారు అని చెప్పేసి వాళ్ళ కామెంట్స్ అస్సలు పట్టించుకోవద్దు మీరు ఎవరు. మీరు హ్యాపీగా ఉండండి ఎప్పుడు కూడా.
మేఘన గారు మీరు అందరు బెడ్ మెసేజ్ పెట్టిన వాళ్ళుకి చాలా బాగా సమాధానం చెప్పారు సూపర్ అండి మీ వీడియోస్ అంటే మాకు చాలా ఇష్టం మేము ఎపుడు చుస్తువుంటాము
Akkalu paccha kamerla vallaki lokam motham pacchagane untadi.... Negativity ni pattinchukokandi.. Love you crazy couples
Na sixth sense chebutundi 💯 Manasa and Preetam malli kalustarani god blessings vallaki eppudu undalani korukuntunnanu.
Harini kosam ma grand daughter Tarini mee videos annee chustundi.
మా తల్లి నీకు అమ్మలాంటిది అన్న చెప్తున్నాను మంచిగా సంతోషంగా ఉంటే చూడలేని వాళ్ళు అలాగే చెప్తుంటారు అవేవి మీరు పట్టించుకోకండి వాళ్లు మాత్రమే సంతోషంగా ఉండాలి వాళ్ళ ఎదురుగా ఎవరో ఉండకూడదు అలాంటి ఎదవలు నీచులు అలాగే చెప్తారు మీరు పట్టించుకోకండి మీరు ఎప్పుడూ కలకాలం ఎప్పుడు ఇలాగే ఉండాలి ఇలాగే ఉండండి సంతోషంగా ఉండండి తల్లి
Negative comments gurinchi pattinchukokandi anna vadhina meeru we are with uu ❤❤
ఎందుకండీ కామెంట్స్ గురుంచి వర్రీ అవడం.ఈ సమాజంలో ఒకరు మంచిగా బ్రతకడం ఎవ్వరికీ నచ్చదు.అలాగని వాళ్ళు వీళ్ళు అంటున్నారని మనం చేసే పనులు పద్ధతులు ఊరుకుంటే ఎలా.....మీరు చేసే పనులు నచ్చల్సింది మీకు మీ మనసుకు that's it.ఇక్కడ తల దించుకుని బతకాల్సిన అవసరం ఎవ్వరికీ లేదు.....
Don't think about negative comments because 💯 percent lo 20 percent negative 80 percent positive so that why think about only positive comments love you so much all of u ❤❤❤❤ super family 💞❤
Maansa ku leni baadha comments chese vallaku andhuku...Meghana gaaru your always a great Mother ❤❤❤
Pillalu gurinchi adiginandhuku meeru badha padakandi mee pain telusu be strong asalu manam evarikaina runapadi vunte vallu manaki pillaluga pudatharu anta idhi ekkado vinnanunenu ala ayithe meeru evariki runapadi leru so be happy
Hello dear sister.... Nenu ee video feed lo vocchindhi Ani choosa asalu situation ento em jrgindhi anedhi Naku idea ldhu even if I know Naku Dani grnchi comment chese right Naku ldhu...even meeru relatives Aina okari personal life lo em jrgtndhi Ane daniki third person comments chese right ldhu alantidhi viewers Aina maku m right vndhi Ani ankoni people ee comments chestnnaro Naku ardhamkaledhu. These comments are really hurtful to me as a outsider and i can't understand how u guys feel.... More power and love to u guys.... And congrats mahi sister on ur pregnancy 🎉🎉
పిల్లలు లేకపోతే పెద్దవిచత్రం ఏమి లేదులెండి.. పిల్లల్ని కన్నవాళ్లు అందరూ ప్రపంచాన్ని గెలిచినట్టు కాదు
Neku pillalu leru kade...inka undaru le chala andam ga undi ga ne samskaram .😏
@@SandhyarajeshChavalam Hey naku pillalu unnaro ledho niku thelusente..😡 pillalu untene samskaram kade
@@Shivaram143x7j nenu ninnu emyna annana... Nenu cheppindi vallaki niku kadu.. 😡
@@SandhyarajeshChavalam ఇంతకీ నీకు పిల్లలు ఉన్నారా మరి సంస్కారం లేదు ఏమీ
పిల్లలు లేరు అనటానికి వాళ్ళు ఎవరు దేవుడు వీళ్ళని చూసుకోవడానికి ఇయ్యలేదు కావచ్చు మన ఆలోచించే విధానం బట్టి ఉంటుంది పిల్లలు ఉంటేనే ప్రేమ ఉంటుందా పిల్లలు పిల్లలు ఉన్న వాళ్ళకే ప్రేమ ఉంటుంది అర్జునుడు కామెంట్ పెట్టడంలో మనుషులే కాదు
U don't worry andi... Elanti negative comments pedtunnaru ante vallu enkenta negative ga vuntaroo... Okari life ni appudu judge cheyoddu.. priyatam nd Manasa valla problems vallako vuntay.. cheppe varaku cheptaru avaraina.. vidipovali ani avvaru korukoru kada... Me crazy family ni chuste Naku chala happy ga anipistundi... U r spreading happiness nd gd relationship ❤❤❤
Miru kalisthe naku chala happy ga vuntadhi mi video chusthe na face lo smail vasthundhi
Pillalu leru ani feel avaddu asalu meku telusa pillalu unna vallantha appulu bhadalu terchukodaniki pudtharu leni vallaki runa bhadalu vundavu. Bhagavth geetha lo rasi undi.
Alanti wast coments patinchukovaddu andi meru ante maku chala abhimanam okaru baga vunte e samajam chodaledu plz meru fell avoddu love you mahi akka ❤❤❤
Vallu kalisi undapudu vellane Ane rights avariki levu because it's totally depends on them chudandi manam comment aa anukuntam but sometimes mattala kana akkuva badha pedthundhi vallu celebrities ayeinatha mathrana vallaku feelings undava chepandi vallaku families untayi vallu kuda badha padtharu comments pette mundhu alochinchandi
Crazy couples ❤ meru pichi comments gurinchi pattinchukokandi elage appudu happy ga undali andaru kalisi we love you ❤❤
Be strong , positive అసలు ఎవరు పట్టించుకోవద్దు... పని పాట లేని వాళ్ళు కావలి అని పెడుతున్నారు...
Don't worry crazy couples... ❤
We're there for you.!
Just ignore all those negativity
They're like just dust under foot.. Wash off and leave...
Behind the scenes matter vallaki telvadu kada... So karma hits them very badly who r posting negativity on you...
Asalu.అలాంటి.negative.comments.pettadaniki.sigguga.లేదా.మీకు.అంత.manchi.బాండింగ్.నీ.పట్టుకుని.అలాంటి.కామెంట్స్.పెట్టడానికి.మీకు.మనసు.ఎలా.వస్తుంది.అంది.బాబు😢
Really feeling sad but I will pray for God that she has join in ur group and with her husband
Crazy couple elaanti msg lu chusi badha padakandi, meerantay maaku chaala ishtam, neeeli maghalu, mahi shivan, sid vishnu meeru maaku inspiration. Meghna gaaru love you ❤❤❤ soooo sweet meeru meeku eee lopam ledhu chusha valladha eee lopam indhra bro love you . Crazy couple eppati kaina mimmalni kalavali maa polam lo vanta chesi meeku bhojanam pettali ani vndi. Mari meeru maaa area vastara mari.
Hii అక్క hii ఇంద్ర గారు don't feel about the bad comments we all love you❤❤❤❤ అక్క ఒకటి పిల్లలు leaani వారు deavullatho సమానం endhuku ante deavullu eavariki పిల్లలు learu❤❤❤ meeru deavullatho సమానం ❤❤❤❤
Yes correct evari personal valadi danni batti okalu hurt avtharu ani asalu elanti valani asalu patinchukovadu memu me videos chala baguntai.....❤❤
Don't think of fake people.Your are always the best crazy couples
Always stay positive akka ❤ we will support you guys leave the negative 😊
Don't worry akka miru motham sisters laga real family members laga untaru evar gurinchi alochinchakandi
Ammo enta darumnam ga negative comments chesaro 😢 chi alanti valla mida complaint file cheyandi alanti negative comments pette vallaki valla life ki ante pakka valla mide concentration yekkuva untundi ignore that toxic people take care of your health MAHI AKKA.
Meghana amma meeru chaala chaala lucky intha manchi and lovely friends or family unnanandhuku,alanti comments meeru pattinchukokandi be happy
Hlo crazy couples
Im from Karnataka
ಯಾರನ್ನ ಕೆಟ್ಟ ಕಾಮೆಂಟ್ಸ್ ಹಾಕ್ಲಿ ಬಿಡ್ರಿ ನೀವು ಮಾತ್ರ ಚೆನ್ನಾಗಿ ಇರ್ಬೇಕು ❤️... Love from ballari...
Edisarlu velu Vela yedava comments meru patinchukokandi mi problems meku untai velani meru lightt tesukondi feel avakandi evari life valaki imp meghana garu be strong
Don't worry memmu andaram miku unam avaru pettuthey valaki thelivi ledhu kukallu arusthay miru pattinchukokandi
హాయ్ crazy couples
మీ అందరు అంటే నాకు చాలా ఇష్టం,
ఈ comments వాళ్ళ మీరు చాలా భాధపడుతున్నారు
But మీ తప్పు లేదు కదా ఎవరి personal life వాళ్ళది
మీరు ఇంతలా బాధపాడుతూ video చేస్తుంటే నాకు భాధగా వుంది
Be positive, ఇంకా e comments పట్టించుకోకండి
Crazy couples are strong! Don't give time to those negative people or comments! Meeru pritham ni chala baga chusthunaru, inka baga chustharu ani anukuntunanu! Mahi akka plz mee health chudandi, bcoz baby kuda mee lage strong ga nd healthy ga undali, so don't think or tense about those negative comments!! ❤❤❤
Meeru appudu elage happy ga vumdali akka andharu kalasi melasi life long, vere vallu coments pettarani badhapadakandi akka vallemi mimmalni posimcharu me gurimchi meeku telusu samajaniki telusu ekanti chetha coments lani mind lo ki thedukokandi,happy ga kalasi melasi vumdandi
Indranil garu meghana garu meru chala chala great person's me lanti friend's naku liru ani chala chala badhaga vutadhee 🫶🏻
Akka meeru best friends adi memu nammutunnamu మానస Akka meetho ela undo మాకు telusu avanni telusi కూడా అలా matladutunnaro vallaki konchem kuda బుద్ధి ledu అలాంటి vaalla గురించి meeru yanduku tension padi meee health disturb చేసుకుంటారు vaalla గురించి alochinchakandi meghana Akka (kaadu) amma ani pilustunna meeru feel avvakandi meeru naku amma ani anukuntunna kabatti cheptunna plz don't feel చెత్త vaalla గురించి pattinchukokandi. Plzz ఈ కామెంట్ చదివితే replay evvandi
ilantivi pattinchukokandi akka♥️ be happy health Baga chusko akka stress feel kaku
Me family members chala baguntaru magana garini ala msg chasindu video chustunta chala bhadhaanipistundhi epudiki me family members happy ga undandi 🙏🙏🙏🙏
Don't worry crezy family mahi garu care ful ga undandi ❤
Don't worry about all the negative comments
Dristi poyindhi anukondi
All u couples neel and meghana , maheshwari and shiva, and all time my lovely vishnupriya stay blessed always
My sweet blessings with u
Hii Akka How Is Your Health Don't Think About That Negative Comments Akka😌Be Positive Always
Pani pata lekunda eppudu okaru happy ga unte chudaleni valle ilanti messages pedtaru. Leave about them and be happy as usual. Life is too short so be happy as much as possible everyone.
Don't worry we are all with you❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@@anithayadlapalli3365 super
@@anithayadlapalli3365 super
Pani pata leni vallu peduthunna msg lu andi avi mi friendship gurichi memu chusthunamu miru chala happy ga untaru pattinchukokandi west kukalu andi happy ga undandi
Meku kids leru ani epudu feel kavadhu mee husband yee meku oka chinna baby inka endhuku feel aitharu fake persons gurinchi think chesi mee health disturb chesukokandi ❤
Ok tq u r true friend ship okarini okarini baga support cheysukutunnaru so big family be happy meghana garu
All the beautiful souls very soon everything will be fine...mahi vadina meeru chala tension thesukuntunaru me cool babyluuu...
Akka. Ekkado one negative people kosam pattinchukovaddhu ..akka
Mee kosam memantha unnam
Memantha mee family eh akka❤
I know Naku thelusu pillalu Naku 4 times 6 th month lo misscaraiges ayindhi I know that much pain
Pls don't take to heart
U will be the best
Miru andaru chala hardwork chesthe eh level lo untaru pls don't take to heart 💗
Ilanti comments kosam endhuku time vaste chesukuntaru meerante maku chala estam ❤ neeli meghalalo ❤mahishivan❤ sidhishnu❤ ❤❤❤❤
Meghna garu vadu avado ala ante meru nduku anthala feel avutharu
Meeru eppudu elage happyga undali.. Twaraga me 4 pairs kalisi oka vedio cheyalani andaru malli kalavalani god ni korukuntanu. Meeru negative comments ni pattinchukovaddu. Iam a big fan of dharma from MOGALIREKULU
Merento maku thelusu 🥹❤️meru asalu badha padakandi we love you so much ❤ thanks for being there for priyatham ❤️ me bonding chala baguntadhi meru eppudu ilage vundali ♾️mahishiva❤meghanaindra❤️sidshnu❤we love you so much leave negative comments aside ❤️ mahi sis take care of your health waiting for the little one 🥹❤️
మీరు చాలా హర్ట్ అయ్యారు మిమ్మల్ని హర్ట్ చేసిన వాళ్ళు ఎప్పటికీ కూడా నేనైతే వదలక వాళ్ళు బ్యాట్ కామెంట్స్ పెట్టిన వాళ్ళు ఎవరైనా సరే మీరు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి మీరు కలిసి ఉంటేనే బాగుంటారు ఓకే మీరు ఎప్పుడు కూడా పిల్లలు లేరని బాధపడొద్దు 1 పర్సనల్ విషయంలో మనం ఎందుకు జోక్యం చేసుకోవాలి అని మీరు చాలా నచ్చింది వాళ్లు వాళ్ళు ఏం చేస్తారండి కామెంట్ నెగిటివ్ కామెంట్ పెట్టిన వాళ్లకు నేను చెప్తున్నాను ఒక అమ్మాయి ఒక అబ్బాయి విడిపోతున్నారు అంటే అది వాళ్ళ సమస్య అంతేగాని వేరే వాళ్ళ వీడియోస్ లోకి వెళ్ళిపోయి మెసేజ్ పెట్టే సామా బాధ పెట్టేసాను అలా ఆ సైకో తత్వాన్ని కొంచెం ఆపితే చాలా మంచిదండి నెగిటివ్ కామెంట్ పెట్టిన వాళ్లకు నేను చెప్తున్నాను ఇది వాళ్లకి నోరు అనేది కాస్త బాగా ఎక్కువైంది ఏం చేయాలో తోచక మీరు హ్యాపీగా ఉంటే చూడలేక వాళ్ళు అలా అంటున్నారు అండి మీరు ఫీల్ అవ్వద్దు
Don't think of negative comments sis. You are the best! and there are also some people who loves you ❤❤❤❤
అక్కహాయ్ మిరెమిబదపడవధు పిల్లలు లేకపోతే ఎమైంది అనృయ ఉన్న ఉండగా అక్కమి అక్క వీడియోలు చూస్తాను చాలా బాగుంటాయి,🎉
Asalu mahi akka.....ala negative ga matlade vallu chala thakkuva percent..asal pattinchukokandi..we all are with you... please be happy akka
Aa vadavalaki manchiga bude cheparu couples meru cheppindhi 💯 correct and mahi akka nuvu koncham rest theskondi akka pregnancy time kadha akka and vishnu akka meru appudu good news cheptunaru mari❤
Don't worry crazy couple's and Mahi akka health jagratha
Akka ignore negative comments akka we love u all pairs akka megha sir and family ❤❤🎉🎉🎉 love u all pair
దేవుడు మీద మట్టి పోస్తే అది తిరిగి మన మీద పడ్డట్టు వాళ్ళ మీది మీరు ఏం బాధపడకండి వాళ్ళ మాటలు కుక్కలు మొరుగుతాయి వాళ్లతోటి మనం మృగం కదా వాళ్ల పాపాన వాళ్ళే పోతారు మీరు మంచోళ్ళు మంచి జరుగుతుంది అక్క మీరు బాధపడకండి మీ నోట మా పేరు వింటేనే మంచిది అనుకోవాలి గాని మిమ్మల్ని ఇంత బాధ పెట్టిన వాళ్ళను ఏమనాలో అర్థం కాలేదు
Meerasalu chedu coments pattinchukovaddu mee families ante naku chala chala istam amma wife and husband's madylo evaru vellakudadu koddirojulu taevata tappakunda kalustaru appudu mee families nalantivallu chala santoshapadatamu avanni pattinchukovaddu yours vijayanri retired teacher nellore meghanagaru nellore Peru chebutaru appudappudu nenu chala.happyga feel avutanu
Chala basthundi e msg laki meeru meelage undandi mearamdaru ante maku chla istm keep rocking
Akka meeku okati chepthanu Mee subscribers eppudu mimmalni kinchapariche vidam ga behave cheyyaru ilanti msges pettaru may be alage profile pic lenatha mathrana adi fake account kadu am also ur subscriber and ur well wisher meerwppudu ilage happy ga vundalani korukuntunnanu 🤗🤞🏻
Dont worry frds melanti frds undatam luck me andaru epudu happy ga undali
Merandaru epudu happy ga undali.. meru pichi pichi comments ki badha padaddu andi.. knowledge leni vallu pette msgs avi.. mahi akka Vishnu meghana garu tc
Don 't worry my dear family members 🙂
అలాంటి వారి గురించి మీరు బాధపడటం వేస్ట్ నాకు మీ క్రేజీ కపుల్ వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం ఫ్లీజ్ మీకు ఎంత వీలైతే అంత ఎక్కువ ఫ్యామిలీ వీడియోస్ పెట్టండి వాళ్లు కలిసి ఉండటం విడిపోవడం అది వాళ్ల వెక్తిగతం మేఘన అక్క మీరు పిల్లలు లేరు అని బాధపడకండి మా అందర్నీ మీ పిల్లలు అనుకోండి కంటే ఒక్కరే ఉంటారు కానీ దేవుడు కనకపోయిన ఇంత మంది పిల్లలను ఇచ్చాడు
Akka day was mentals don't think about us take care your health he was the great couples for any
By seeing u i feelsoo happy.waste fellows gurinchi patinchukokandi.just rock
Don't worry crazy family kukkalu alane morugutai memu andaram me pillalame I love u meghana akka
Badapadoddandi pl asalu pattinchukovaddandi nenu badalo vunnappudu mee videos choosi chala happy ga feel avutanu mee bonding chala baguntundi keep it up all of you
Hai andi, I saw full vlog if the fight between two persons we can't judge by one side, you guys are right❤😊
Comments gurinchi pattinchikokandi anna
Hi couples.. firstly to be frankly nak kuda manasa preetam vishayam lo sympathy ani vachindi kani viewers ga make vlu kalisindali ani anipistay meru try chesindara ani thought ravala comments petey valu but qus adige right manaku entha undo qus proper ga adagali ane sense undali...
Don't worry couples u go on with videos nd try to avoid thise comments
Miru respond avadam chala manchidi andi .bad comments ki Sarina సమధనం cheparu. Be happy ❤
Don't worry crazy couples 😢❤ we will support you
Akkka don't worry about negative comments be happy akka and your crazy couples is very good ❤❤❤
Don't worry ❤ possitive ga undandi alanti vallani meru pattichukokandi it's there life there wish vellem chesaru madhyalo
Naku crazy couple ante naaku chala istamm mahi akkkaaa ......❤❤❤❤ Kaani Ela bad 😔 comments pettaru ante chala badhaga undhiii😢
Dont worry ❤.don't think about fake people ❤.. u r the best in your ways crazy couples ❤.
మీరు answer చేసే కొద్ది ఇలాంటి చెత్త కామెంట్స్ వస్తాయి, కాబట్టి మీరు దాన్ని వదిలేసి happy ga మీ వర్క్ మీరు చేసుకోండి
Mahi akka enduku akka evi patinchukoni meru stress teskuntunnaru pregnant time lo....