White Salt Lake In Ethiopia 🇪🇹 | Danakil Depression | 60° Celsius | Uma Telugu Traveller
ฝัง
- เผยแพร่เมื่อ 16 ก.พ. 2024
- Encourage this channel with a coffee! ☕️
www.buymeacoffee.com/umatelug... (Thank you! 😃)
Aman Ethiopia tours
Danakil Depression with Solomon Hadera
+251910474156
Brand collaboration
Umaprasadmalempati@gmail.com
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Sharanya : / @umasharanyavlogs4890
Thumbnail : sketchplex?utm_...
Uma మేము చూడలేని ప్రదేశాలు నీ కళ్ళతో చూపిస్తున్నావు దీనికి నీకు కృతజ్ఞతలు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కూడా నాకు బాగా నచ్చుతుంది ❤
ప్రపంచం లో చాలా ఉన్నాయి అందాలు అవి చూడాలి అంతే, చాలా అదృష్టం ఉండాలి, కానీ అది మీరు చూపిస్తున్నారు..... I
నమస్తే ఉమా గారు 🙏💐
మీ జర్నీ చాలా అద్భుతంగా ఉంది.
సాల్ట్ లేక్ చూడడానికి దారి పొడవునా ఉన్న ఇసుక దిబ్బలను చూస్తూ వాటిని ఎక్కుతూ ఎంజాయ్ చేస్తున్న వారిని చూస్తూ
ఇసుకలోదుమ్ము లేపు కుంటూ
ఎంజాయ్ చేస్తూ మీ ఆనందాన్ని వివరిస్తూ ప్రయాణించి లేక్ చేరుకుని
అద్భుతమైన సాల్ట్ లేక్ మీద మీతో పాటు
వచ్చిన కపుల్స్ కి పెళ్లిరోజు
శుభాకాంక్షలు చెప్పి చక్కగా
అందరి తోటి కలిసి ఎంజాయ్ చేసి
అక్కడ ఉన్నవిలేజ్ లో నులక మంచం
మీద పడుకుని
ఆకాశంలో నక్షత్రాలను చూస్తూ
నిదురపోయి సూర్యోదయాన్ని చూసి
అద్భుతమైన మీ ప్రయాణాన్ని ఇంకా అద్భుతంగా వివరిస్తూ చూపించారు.
మేము వెళ్లి చూడలేని ఎన్నో
అద్భుతాలను మీ వల్ల చూస్తున్నాము
మీ ప్రయాణాన్ని చూస్తుంటే చాలా ఆనందంగా వుంది.
ధన్యవాదములు 🙏💐
The
😅
హాయ్ అండి
లవణ సముద్రం లో మీ ప్రయాణం అద్భుతమైనది ఉమా గారు.❤❤❤❤❤ చాల బాగుంది.రాత్రి సమయంలో "విశ్వం"లో ఉన్న గెలాక్సీ పాలపుంత లో మీ విశ్వ ప్రయాణం లో మీతో పాటు నేను నా మనసు తో చేస్తూన్నాను ఉమా గారు. అభినందనలతో ....
మీ
అరుణాచల జగన్నాథ్.
ఓకే ఉమా బ్రో సూపర్ సాల్ట్ లొకేషన్
Nice location 😃 God bless you 🙏💐 Jai shree ram 🚩🙏
Nice .It is risky and adventurous journey
Very nice vidio.
సుత్తి లేకుండా సూటిగా, సూపర్ గా ఉంది 🎉🎉
సూపర్ తమ్ముడు
మేము చూడ లేనీ ప్లేసెస్ 👍
Uma bhai Kailash bhai kahan gaye
Camera view really superb...Movie feeling undhi video chustunte👍👍👍
Advance 1 million uma annaya
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
Waiting next part
🎉
Hi 👋 bro I’m from Kazakhstan 🇰🇿 Daulet! 🤝
Anna please don’t go to extreme weather. Pls take care of health
అద్భుతమైన జర్నీ... సూపర్ అన్న...
Very nice video ❤
Kinda mida vupu uma anna thopu
Love for vijaywada
Super🎉 super anthe
Wonderful video Uma beta .we are also experiencing the same thrill and enjoyment with your videos. Thank you and God bless 🎉
Super bro
Uma brother video super
Good morning Bro
Nice n excited video uma garu. Ethiopia salt lake chala bagunnadi.
Great adventurous video 👏👏👏
Uma anna❤❤
Nice 👌
మాములుగా లెదు అన్నో విడియోలు కళ్లూ బైర్లు కమ్మీ నై చూసే ❤❤❤❤❤❤
Super brother excellent video continue waiting your video 👏👏👏
Soo calm soo good soo refreshing..
Gem of a vlog.
Good morning uma garu ❤❤
Anna meru vunna location next video lo live location pettandi
🥰మీ వీడియో కోసం వేటింగ్ బ్రో ❤
Amazing video take care of yourself
Super
Hiiiiii 😍😍😍😍😍😍😍😍Anna❤❤❤❤❤❤
Google ల్లో danikal deprression అని search చేసి చూశాను అన్న
సూపర్ గా ఉంది love u అన్న ❤❤❤❤❤
🎉🎉verynice bro🎉🎉
Nice vlog uma bro, beautiful white salt lake Ethiopia, chala Bagundhi 👍👌
Good morning annayya❤❤❤ very nice video❤❤❤❤❤❤
good coverage and info
Super experience.... Salt Lake car experience awesome
chal bagunde super ❤
Love From Hyderabad Anna 💙
ఉప్పు సముద్రం చాలా బాగుందండి ఎంత కష్ట పడుతున్నారు వాళ్ళు ట్రైబల్స్ నులక మంచం మీద పడుకుంటే నిద్ర వేరే వస్తుంది సాయంత్రం పూట ఆరుబయట నక్షత్రాన్ని చూసుకుంటూ సూపర్ ఉంది ఏరియా ఎంత
Hi uma anna nice video I'm enjoying lot 😊
Wonderful video,Thank you so much Uma,God bless,Take care😊
Hi uma bro good morning 🌅🌄🌅🌄🌅🌄🌅🌄
Mee videos always surprising us...
😊😊 adbhutam sir video chala bhagundi
Excellent and adventurous vlog...best wishes bro
Very excellent videos Uma garu 🎉keep rocking❤
Good morning 🌅
Uma bro, collaborate with Nomadic Indian Himanshu bhai.. favourite TH-camrs 👍
Super anna 🎉
Super beautiful video❤😍
Superrrrr
Good morning Uma Brother ❤
Thanks bro 👍
Super Bowl kurnool Fun God bless good morning 🌄
9:18 awesome view🤗
సాల్ట్ లేక్ సూపర్బ్, ఉమా గారూ జర్నీ బాగుంది
Annanisahasamchalagoppadhi😮😮
Gadnikuvepuduthodugaunnadu😊
Anna wonderful experience gave us
Nice video uma garu after long time commenting in ur vlog all the best for your future journey
Wonderfull video bro ❤❤
Nice video andi uma garu
Mind blowing
Chala Bagundhi uma Uppu kottarlu. Nice experience for seeing ❤.
Annaya god bless you video super
Nature is so Magical and Clueless ................................ First of all Prasad, I want to say a big thanks for spending your money and showing these remote corners of the World .......I am watching this vlog having my Whiskey shot sitting on my Couch but you are doing Tremendous hard work and putting lots of efforts to make this vlog..........Hats off bro........Eagerly waiting for Part 3
Dron camera view try cye Anna please ❤❤❤❤❤
Super video 🌹👍
VERY NICE AND AMAZING
Super super super uma 👍
ANNA SUPER UNDI LAKE ❤
Very very Adventures
Desert lo cars chustey yedho Hollywood movie lo chasing scene laga undi .....bro super
Good morning Brother
VvNice nice...Take Care Uma Garu 🙏👍
Anna garu this is the best adventures video... what a location it's really amazing..
Very nice bro keep it up
Supperb💪😍👍
Naku video nacchindhi.bro ..nice
Super vedio bro
Nice Video brother..both content and Presentation Very Good ..👌👍
Beautiful & courageous vlog Uma Bro.Excellent Video & Views are increasing.Stay safe Bro & Waiting for 1M Subscribers 🎉🎉🎉
Wow bro super meeru
2 days ki oka vedio pettu bro ninnati vedio inka chudaledu
One million traveler our Uma babu❤❤🎉🎉
Super ga undhi Anna video ❤❤❤
Nice bro 👍👍
చూస్తూంటే mad max సినిమా లా ఉంది అన్న ..నైస్ వీడియో
Happy journey sir ❤❤❤❤
❤😊❤love from Chittoor Anna ❤😊❤
I enjoyed a lot bro❤
Super video uma garu
First comment