ఉమాగారు , మీరు volcano 🌋దగ్గరగా వెళితే చాలా భయమేసింది. జాగ్రత్త! అంత risk తీసుకోవటము అవసరమా. Oh my God 🙏🏼, really adventurous tour but this video is very very very beautiful and extraordinary . There’s no words. God Bless You Ever And Ever Successful In Your Life And Your Career 🙏🏼
ఇంత ప్రమాదకరమైన ప్రదేశాలకు దగ్గరగా వెళ్ళి చూపించిన మీ సాహసానికి హాట్సాఫ్ ఇంత ప్రమాదకరమైన చోట్లకు దూరం నుండి చూపిస్తే చాలు. అగ్ని పర్వతాన్ని దగ్గరగా చూసాను. అక్కడే నేను ఉన్నానని అనుభూతి కలిగింది. అమ్మో
ఇదే కదా అడ్వెంచర్ అంటే సూపర్ అంటే సూపర్ మీరు చేసిన అడ్వెంచర్ కి హాట్సాఫ్ చాలా బాగుంది వీడియో అంత హాట్ వాల్కనో దగ్గర మీరు వీడియో చేయడం చాలా ధైర్య సాహసంతో కూడుకున్న అడ్వెంచర్🙏👌👍🙏👏
This video is next level, really great to picturise the active volcano , especially at the time of eruption making video from a short distance . Uma Jayaho !
నమస్తే ఉమా గారు 🙏💐 రెండు నెలల క్రితం లావానివిరజిమ్మీ న రగులుతున్న అగ్ని పర్వతాన్ని మాకు చూపించాలని చాలా సాహసం చేసి దగ్గరకు వెళ్లి చూపించడమేకాకుండా రాత్రివేళ రెండవసారి కూడా గైడ్ ని సాయంగా తీసుకుని వెళ్లి చూపించారు. డ్రోన్ నీ కూడా ఉపయోగించి రగులుతున్న నిప్పు చుట్టూ తిప్పుతూ షూట్ చేసి చాలా చక్కగా వివరిస్తూ చూపించారు. కెరటాలతోసాల్ట్ లేక్ పక్కనే మంచినీటి కోనేరులు వుoడడం చాలా విచిత్రంగా అనిపించింది. తాగకూడదు నీటి ప్రక్కనే త్రాగే నీరు కూడా ఉండడం అద్భుతం. ఎన్నో చిత్రవిచిత్రమైన అద్భుతాలను చూపిస్తున్నారు. ప్రకృతి లో ఉన్న ప్రమాదకరమైన ప్రదేశాలను ఎంతో అందమైన ప్రదేశాలను చూస్తున్నాము. అద్భుతమైన మీ ప్రయాణం వర్ణించ నలవి కానిది గా ఉంది. మీ ఆరోగ్యం జాగ్రత్త ధన్యవాదములు 🙏💐
Bro... Vedio Excellent.... You are a Real Hero.. 👍👍👍👍👍అగ్ని పర్వతం దగ్గరికి వెళ్లాలంటే Guts ఉండాలి.... Really Superb... మా పిల్లలకు కూడా వీడియో చూపించాను... చాలా thrill గా ఫీల్ అయ్యారు 👏👏👏🎇🎇🎇🎇
Hi UMA very adventurous and risky vlog from Ethiopia. You are the first Telugu TH-cam vlogger to show active volcano 🌋. People need lot of courage to do like these risky vlogs. You are the first one from India. There is no SOLLU in your vlogs, except raw content. So many TH-cam vloggers says we did so much risk to their lives,but only SOLLU. But in your vlogs more risk and nill SOLLU.All the best UMA Sharanya
Brother nuv married babu kuda elanti adventure cheyaku please chustunte make bayam vesinadi you are great brother 👍😍❤hats off great adventure Active volcano 🌋💥
Experiencing this active volcano is just next level feeling.......Even we have some active volcanoes in New Zealand as well but not this active like Erta Ale and also we are not allowed to go this close.......Prasad, You are so lucky to witness this mate ....... Awesome vlog bro.....so risky attempt, One of the best vlogs seen in my life in the recent past
Ur crazy anna asalki miru,ekado putti ekada perigi as a utuber ga chala different different places chupithunaru,miru annukunara ana ila okaroju miru volcano degaraki velthara anni???? Chala proud ga unnam anna telugu vallu kuda ela chesthara anni,becarful off ur health ana ❤❤❤❤❤
Eruption of Volcano is excellent , Mr Uma. At the first time I have watched eruption a volcano lively . Thank you very much. You have taken a lot of risk to show it to us.
చాలా మంచి కన్టెంట్...మాకు అగ్ని పర్వతం చూపించినందుకు నీకు లైక్, అడ్స్ చూడటమే నీకు బహుమానం. ఇలాగే ఇలాంటి కొత్త విషయాలు చూపించండి
❤ఉమా అన్న సావాసం కి ఒక లైక్ వేసుకోండి🥰👍
ఉమాగారు , మీరు volcano 🌋దగ్గరగా వెళితే చాలా భయమేసింది. జాగ్రత్త! అంత risk తీసుకోవటము అవసరమా. Oh my God 🙏🏼, really adventurous tour but this video is very very very beautiful and extraordinary . There’s no words. God Bless You Ever And Ever Successful In Your Life And Your Career 🙏🏼
Akkadiki uma gaaru okkare vellaledhu chala mandi vellaru miru antha feel avvodhu
ఉమా గారూ ఈమధ్య వీడియోలు నాభూతో నా భవతి అన్నట్టుగా ఉంటున్నాయి. సూపర్
ఇంత ప్రమాదకరమైన ప్రదేశాలకు దగ్గరగా వెళ్ళి చూపించిన మీ సాహసానికి హాట్సాఫ్
ఇంత ప్రమాదకరమైన చోట్లకు దూరం నుండి చూపిస్తే చాలు. అగ్ని పర్వతాన్ని దగ్గరగా చూసాను. అక్కడే నేను ఉన్నానని అనుభూతి కలిగింది. అమ్మో
ఇథియోపియాలో మన మహారాష్ట్రలో ఉన్నట్టుగా కైలాష్ టెంపుల్ ఏకశిలతో నిర్మితమైన టెంపుల్ కూడా ఉంది వీలైతే చూపించగలవు బెస్ట్ ఆఫ్ లక్ ఉమా
ఇదే కదా అడ్వెంచర్ అంటే సూపర్ అంటే సూపర్ మీరు చేసిన అడ్వెంచర్ కి హాట్సాఫ్ చాలా బాగుంది వీడియో అంత హాట్ వాల్కనో దగ్గర మీరు వీడియో చేయడం చాలా ధైర్య సాహసంతో కూడుకున్న అడ్వెంచర్🙏👌👍🙏👏
Really great.. you are not just a traveller.. you are an adventurous traveller. Take care of your travel
సోదరా నువ్వు పెళ్ళి చేసుకోకుండా ఇలాంటి సాహసాలు చేయాలి పెండ్లి చేసుకున్నావు కాబట్టి మరి ప్రమాదకరమైనవి చేయకూడదు
💥🔥🏔️🏝️⛺🌴🛖🌳🌳🛖🌴⛺🏝️🏔️🔥💥
🏂🧗సహజ సాహస🚶యాత్రికుడు 🧛ఉమన్నా🤳
🌋ఇధే ఇలాగ ఉందీ ఇక పాతాళం ఎలాగు ఉంటాదో BR🤣
❤❤❤❤❤ అద్భుతమైన అగ్ని పర్వతం విశేషాలతో చూపించి నందుకు ధన్యవాదాలు ఉమాగారు.
మీ
అరుణాచల జగన్నాథ్.
It's very very dangerous 😮
But Video was OMG 😱❤️👌
Excellent Anna 👍❤❤
This video is next level, really great to picturise the active volcano , especially at the time of eruption making video from a short distance . Uma Jayaho !
నీ అన్నీ వీడియో లో ఇది అత్యద్భుతమైన ది బ్రదర్...
Uma garu.. me videos kosam roju vethukulaata telsa.. thank you meeru jagrata first. Maku chupinchadam kosam meeru eiskulu teeskuntunnaru.. anyways keep going super abba😊😊😊
ఓకే ఉమా చాలా చాలా రిస్క్ తీసుకొని మంచి ప్రదేశాలు చూపిస్తున్నావు
Really great umagaru
😂.... Mana Great Indie lo endku levu hero alaaaantiivi....😢.....😮.....😅....
Afrie iz super Great💚
Very dengerus place bro careful. Wonderful video
ఉమ గారు ఇంత dangerous cheykandi ఉమ గారు ....but video awesome ❤❤meela ఎవరు cheyleru ఇంత సాహసం ✊✊
@@shivask1751 🙏🙏
నమస్తే ఉమా గారు 🙏💐
రెండు నెలల క్రితం లావానివిరజిమ్మీ న
రగులుతున్న అగ్ని పర్వతాన్ని మాకు
చూపించాలని చాలా సాహసం చేసి
దగ్గరకు వెళ్లి చూపించడమేకాకుండా
రాత్రివేళ రెండవసారి కూడా గైడ్ ని
సాయంగా తీసుకుని వెళ్లి చూపించారు.
డ్రోన్ నీ కూడా ఉపయోగించి
రగులుతున్న నిప్పు చుట్టూ తిప్పుతూ షూట్ చేసి
చాలా చక్కగా వివరిస్తూ చూపించారు.
కెరటాలతోసాల్ట్ లేక్ పక్కనే
మంచినీటి కోనేరులు వుoడడం
చాలా విచిత్రంగా అనిపించింది.
తాగకూడదు నీటి ప్రక్కనే
త్రాగే నీరు కూడా ఉండడం అద్భుతం.
ఎన్నో చిత్రవిచిత్రమైన అద్భుతాలను
చూపిస్తున్నారు.
ప్రకృతి లో ఉన్న ప్రమాదకరమైన ప్రదేశాలను
ఎంతో అందమైన ప్రదేశాలను చూస్తున్నాము.
అద్భుతమైన మీ ప్రయాణం
వర్ణించ నలవి కానిది గా ఉంది.
మీ ఆరోగ్యం జాగ్రత్త ధన్యవాదములు 🙏💐
🎉🎉thanks andi uma garu....Meeru kashtapadi.....maakosam elanti manchi videos peduthu naru thank you.
Annayya atleast daily one video pettandi....video is awesome. ...
Bro... Vedio Excellent.... You are a Real Hero.. 👍👍👍👍👍అగ్ని పర్వతం దగ్గరికి వెళ్లాలంటే Guts ఉండాలి.... Really Superb... మా పిల్లలకు కూడా వీడియో చూపించాను... చాలా thrill గా ఫీల్ అయ్యారు 👏👏👏🎇🎇🎇🎇
excellent bro nice
చూడలేనివి చూడడం సూపర్...సాహసం చేయరా డింభకా❤😍
ఈ సీన్ కి హాట్సాఫ్ ఉమా గారు
Excellent. 👌. Really a memorable and worth watching. Thank you for showing such beautiful places which one may not see in their lifetime. ❤
😱 Ammo Sounds vinteney bayamesthundhi meeru ela unnaru akkada great 💯
Hi UMA very adventurous and risky vlog from Ethiopia. You are the first Telugu TH-cam vlogger to show active volcano 🌋. People need lot of courage to do like these risky vlogs. You are the first one from India. There is no SOLLU in your vlogs, except raw content. So many TH-cam vloggers says we did so much risk to their lives,but only SOLLU. But in your vlogs more risk and nill SOLLU.All the best UMA Sharanya
One &only best telugu TH-cam traveler in india❤❤❤❤❤
బ్లాక్ బస్టర్ వీడియో
చాలా అద్భుతంగా ఉంది చాలా అద్భుతంగా చూపించారు
జై శ్రీరామ్ జై జై శ్రీరామ్
ప్రపంచం లో వింతలు మాకు చూపిస్తున్నారు ఉమ గార్కి
ధన్యవాదాలు
సూపర్ అన్న బ్యూటిఫుల్ U R Journey ❤❤❤
Tq very much thamudu... For showing...🎉❤
Finally bujji papayi kanipinchindi cute baby children like god jai sriram 😀😎
Super bro kontha mandi unaru enduko ammayilatho tirugatam saripothundi
Praise the Lord uma bro god bless you take care
Hi Uma...Meeru chuttaniki amayakam gaa kanipinchina chalaa dairyam undi...video super ...congrats 🎉🎉🎉
అద్భుతం చాలా బాగుంది
Maa jeevithamlo yeppudU Chusundey Vallam kadu, meeru adbhutam Mainna Active volcano chupincharu. Chaala Chaala thanks Uma garu. Adbhuthayina video❤
Great adventures experience you have shown to us 👌
Ammo chustunte ne bhayam vestundi andi kaani memu eppatiki chudalenu places chala bhaga chupistunaru , chala baagundi andi, tq uma gaaru 🙏
You are very adventorous. Good coverage of volcano.
Hi uma bro intha beautiful place chupinchanduku thanks I wonderful thank bro
Uma garu best video in my life of live valcano video
Active volcano 🌋 🌋 😳😳😳😳 Super 👌👌👌 adventure vlog spring water pool nice awesome brother 👍 happy journey take care brother 😍❤
Rarest and dangerous and most darest vedio ❤
Life risk vedio 🎉
Uma Garu Drone short Adhirindhi.... keep Rocking......
Real Telugu traveller best content unna videos maku choppistunnaru super UMA garu
Nvu chala great bro💪💪💪
Brother nuv married babu kuda elanti adventure cheyaku please chustunte make bayam vesinadi you are great brother 👍😍❤hats off great adventure Active volcano 🌋💥
సూపర్ సూపర్ సూపర్ గా వుంది వీడియో 😊
Really awesome ,but take care uma gaaru vlogs chala kasta padi teestunaru maaku teliyani areas chupinchadaaniki risky places please take care Andi
Anna wonderful anna
Great experience gave us brother. Love you❤❤❤❤❤
Love from Repalle Guntur district Andhra Pradesh ❤❤❤❤❤
Wonder ful video
U r very bold enough taking all task with pleasure.. Take care health
Wow adbhutham .aa sound chala scary ga vundhi . super brother
Super Uma garu👍
Good morning
Take care of your health amazing videos
Wow wonderful brother
Very Very interesting super good video
అన్న నువ్వు చాలా great బ్రో కొత్త ప్రపంచాన్ని మాకు కళ్ళకు కట్టినట్టుగా చూప్పిస్తున్నావ్ 😮
Very nice. Thanks to you Mr. Uma. Good wishes to you.
This video is wonderful, i always support to uma only
Really appreciated the way you have gone to show active volcano take care .
Keep safe what a adventure journey....
Experiencing this active volcano is just next level feeling.......Even we have some active volcanoes in New Zealand as well but not this active like Erta Ale and also we are not allowed to go this close.......Prasad, You are so lucky to witness this mate ....... Awesome vlog bro.....so risky attempt, One of the best vlogs seen in my life in the recent past
Vedio trending lo ki velindhi uma bro 🎉🎉🎉
Amazing active Volcano really a rare video
chala bhagundi uma garu
చాలా మంచి ప్లేస్ చూపించారు. థాంక్స్ ఉమగారు.
chal bagunde bro drone video super vunde ❤🎉
Chala baga undhi uma becarefull godblessyou
Super anna truly appreciated your hardwork and dare for capturing this active volcano...Hathsoff ❤
Hoo what a wonderful video thanks umagaru 😮
Ur crazy anna asalki miru,ekado putti ekada perigi as a utuber ga chala different different places chupithunaru,miru annukunara ana ila okaroju miru volcano degaraki velthara anni???? Chala proud ga unnam anna telugu vallu kuda ela chesthara anni,becarful off ur health ana ❤❤❤❤❤
Super video uma garu volcano ni chupincheru chala baga anipinchindi.
Excellent brother take care
Wow!!!!!! but be careful bro
Excellent video, thrilled watching the video⭐
Super Brother 💯 Good nice location 🚩💐🙏
One of the best video that i have ever seen
Super Bowl kurnool Fun God bless you
Nice and interesting video!!👍👍👌
Good morning bro
వీడియో చాలా చాలా అద్భుతంగా ఉంది
💯⭐⭐⭐⭐⭐🌋
Thank you for showing active volcanos
Very nice Uma garu jagrata brother
Yipadi daka yilanti video chudaledhu, thanks ❤
Mi video ki fidha ayyanu boss ❤
Eruption of Volcano is excellent , Mr Uma. At the first time I have watched eruption a volcano lively . Thank you very much. You have taken a lot of risk to show it to us.
Anna video s chala bhaga chaparu and super 😮😮 wow super bro
Love from Karnataka bengaluru ❤
U r something different from other travellers❤❤
Superb vlog uma garu. Its a Dangerous place be carefull. Its a Grate effort by you. 👌👍😊
Thank you for risking your life to make more videos🎉
Super video uma anna 👌🏻 chala bagundhi video
Uma bro super video, God bless you😇