నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో బదులేదో ఏం చెప్పావో ఏమనుకున్నానో భాషంటూ లేనీ భావాలేవో నీ చూపులో చదవనా.. స్వరమంటూ లేనీ సంగీతాన్నై నీ మనసునే తాకనా.. ఎటు సాగాలో అడగని ఈ గాలితో ఎపుడాగాలో తెలియని వేగాలతో భాషంటూ లేనీ భావాలేవో నీ చూపులో చదవనా.. స్వరమంటూ లేని సంగీతాన్నై నీ మనసునే తాకనా.. నీలాల నీ కనుపాపలో ఏ మేఘ సందేశమో ఈనాడిలా సావాసమై అందింది నా కోసమే చిరునామా లేని లేఖంటి నా గానం చేరిందా నిన్ను ఇన్నాళ్ళకి నచ్చిందో లేదో ఓ చిన్న సందేహం, తీర్చేశావేమో ఈనాటికి మౌనరాగాలు పలికే సరాగాలతో మందహసాలు చిలికే పరాగాలతో భాషంటూ లేనీ భావాలేవో నీ చూపులో చదవనా.. స్వరమంటూ లేని సంగీతాన్నై నీ మనసునే తాకనా.. నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో బదులేదో ఏం చెప్పావో ఏమనుకున్నానో నీ కురులలో ఈ పరిమళం నన్నల్లుతూ ఉండగా నీ తనువులో ఈ పరవశం నను నేను మరిచేంతగా రెక్కల్లా మారే దేహాల సాయంతో దిక్కుల్ని దాటి విహరించుదాం రెప్పల్లో వాలే మోహాల భారంతో స్వప్నాలెన్నెన్నో కని పెంచుదాం మంచు తెరలన్నీ కరిగించు ఆవిర్లతో హాయిగా అలిసి పోతున్నా ఆహాలతో భాషంటూ లేనీ భావాలేవో నీ చూపులో చదవనా.. స్వరమంటూ లేని సంగీతాన్నై నీ మనసునే తాకనా.. నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో బదులేదో ఏం చెప్పావో ఏమనుకున్నానో.. చిత్రం : డిస్కో రాజా సంగీతం : తమన్ సాహిత్యం : సిరివెన్నెల గానం : బాలు
Wat a great composition by SS Thaman sir, outstanding rendition by the one and only Balu sir, it's an haunting number, especially Payal's performance in this song is simply celestial, undoubtedly she is a great talent. One dance movement by Ravi Teja on a shaded backdrop at the sea is simply mind-blowing. Overall, it's a wonderful feel listening and watching this great song. It reminds me of the Maestro Ilayaraja's music....
Music transcends the barrier of language ....Should appreciate the mindset of South Indians....Even though there are many differences, people love , appreciate and adopt good things from other languages without hesitation, happily....leads to creativity , innovation and of course stronger economic growth
I'm a Tamil guy and don't know Telugu but I don't know why I'm so much addicted to this song...Ilayaraja pattern music, SPB's honey voice and something beautiful in the language makes it so magnetic! Heard it like 25 times in loop mode! Never commented much before this must be like 4th or 5th comment of mine in TH-cam for the past 13 -14 years im using 😊
No matter what the song lyrics 💯 & balu sir is at his peaks SIMPLY SUPERB OVERALL... After a long time listened to good tune...thanks to the music director...
నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో బదులేదో ఎం చెప్పావో ఏమనుకున్నానో భాషంటూ లేని బావాలేవో నీ చూపులో చదవనా స్వరమంటూ లేని సంగేతాన్నై నీ మనసునే తాకనా ఎటు సాగాలో అడగని ఈ గాలితో ఎపుడాగాలో తెలియని వేగాలతో భాషంటూ లేని బావాలేవో నీ చూపులో చదవనా స్వరమంటూ లేని సంగేతాన్నై నీ మనసునే తాకనా "నువ్వు నాతో" నీలాల నీ కనుపాపలో ఏ మేఘసందేశమో ఈనాడిలా సావాసమై అందింది నాకోసమే చిరునామా లేని లేఖన్తి నా గానం చేరిందా నిన్ను ఇన్నాళ్లకి నచ్చిందో లేదో ఓ చిన్న సందేహం తీర్చేసావేమో ఈనాటికి మౌనరాగాలు పలికే సరాగాలతో మందహాసాలూచిలికే పరాగాలతో భాషంటూ లేని బావాలేవో నీచూపులో చదవనా స్వరమంటూ లేని సంగీతాన్నై నీ మనసునే తాకనా "నువ్వు నాతో" నీ కురులలో ఈ పరిమళం నన్నల్లుతూ ఉండగా నీ తనువులో ఈ పరవశం నను నేను మరిచేంతగా రెక్కల్లా మారే దేహాల సాయంతో దిక్కుల్ని దాటి విహరించుదాం రెప్పల్లో వాలే మొహాల భారంతో స్వప్నాలెన్నెన్నో కని పెంచుదాం మంచు తెరల్ని కరిగించు ఆవిర్లతో హాయిగా అలిసిపోతున్నా ఆహాలతో భాషంటూ లేని బావాలేవో నీ చూపులో చదవనా స్వరమంటూ లేని సంగేతాన్నై నీ మనసునే తాకనా "నువ్వు నాతో"
నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో బదులేదో ఏం చెప్పావో ఏమనుకున్నానో భాషంటూ లేనీ భావలేవో నీ చూపులో చదవనా స్వరమంటూ లేనీ సంగీతాన్నై నీ మనసునే తాకనా ఏటు సాగలో అడగని ఈ గాలితో ఎపుడాగాలో తెలియని వేగాలతో భాషంటూ లేనీ భావలేవో నీ చూపులో చదవనా స్వరమంటూ లేని సంగీతాన్నై నీ మనసునే తాకనా నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో బదులేదో ఏం చెప్పావో ఏమనుకున్నానో భాషంటూ లేనీ భావలేవో నీ చూపులో చదవనా స్వరమంటూ లేని సంగీతాన్నై నీ మనసునే తాకనా నీలాల నీ కనుపాపలో ఏ మేఘా సందేశమో ఈనాడిలా సావాసమై అందింది నా కోసమే చిరునామా లేనీ లేఖంటి నా గానం చేరిందా నిన్ను ఇన్నాళ్ళకి నచ్చిందో లేదో ఓ చిన్న సందేహం, తీర్చేశావేమో ఈనాటికి మౌనరాగాలు పలికే సరాగలతో మందహసాలు చిలికే పరాగలతో భాషంటూ లేనీ భావలేవో నీ చూపులో చదవనా స్వరమంటూ లేని సంగీతాన్నై నీ మనసునే తాకనా నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో బదులేదో ఏం చెప్పావో ఏమనుకున్నానో నీ కురులలో ఈ పరిమళం నన్నల్లుతూ ఉండగా నీ తనువులో ఈ పరవశం నను నేను మరిచేంతగా రెక్కల్లా మారే దేహాల సాయంతో దిక్కుల్ని దాటి విహరించుదాం రెప్పల్లో వాలే మోహాల భారంతో స్వప్నాలెన్నెన్నో కని, పెంచుదాం మంచు తెరలన్నీ కరిగించు ఆవిర్లతో హాయిగా అలిసిపోతున్నా ఆహాలతో భాషంటూ లేనీ భావలేవో నీ చూపులో చదవనా స్వరమంటూ లేని సంగీతాన్నై నీ మనసునే తాకనా నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో బదులేదో ఏం చెప్పావో ఏమనుకున్నానో"
తమన్ తో సంగీతం ఎలా తీసుకొవాలో ఈ గీతం తెలియ చేస్తోంది . తనని కామెంట్ చేసే వారు ఇలాంటి గీతాలు వినాలి మొదలు , బాలు గారు లేని ఈ మాధుర్యాన్ని ఊహించు కోలేము అనుకోండి .
Sounds like Satya music, Illayaraja music. Great take on that one, this! Catchy
😍🥰எத்தனை முறை கேட்டாலும் சலிக்காத பாடல்...💕💕💕
எஸ்.பி.பால சுப்பிரமணியம் அவர்களின் குரல்கள் மனதை பறிக்கிறது💓💓💓
2024 LO EE SONG CHUSINA VALLU ❤👍👍
I'm bro November 4 12:20 am😅
ఎస్పీ బాలు గారి వాయిస్ లో నీ మేజిక్ అది...🌹🙏🌹🙏🌹🙏..
ఏ పాట పాడిన వినాలనిపిస్తుంది 😍😍😍😍
Rip balu sir😢
எத்தனை தடவை கேட்டேன் என்ற கணக்கே இல்ல❤❤❤
నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో
బదులేదో ఏం చెప్పావో ఏమనుకున్నానో
భాషంటూ లేనీ భావాలేవో నీ చూపులో చదవనా..
స్వరమంటూ లేనీ సంగీతాన్నై నీ మనసునే తాకనా..
ఎటు సాగాలో అడగని ఈ గాలితో
ఎపుడాగాలో తెలియని వేగాలతో
భాషంటూ లేనీ భావాలేవో నీ చూపులో చదవనా..
స్వరమంటూ లేని సంగీతాన్నై నీ మనసునే తాకనా..
నీలాల నీ కనుపాపలో ఏ మేఘ సందేశమో
ఈనాడిలా సావాసమై అందింది నా కోసమే
చిరునామా లేని లేఖంటి నా గానం చేరిందా నిన్ను ఇన్నాళ్ళకి
నచ్చిందో లేదో ఓ చిన్న సందేహం, తీర్చేశావేమో ఈనాటికి
మౌనరాగాలు పలికే సరాగాలతో
మందహసాలు చిలికే పరాగాలతో
భాషంటూ లేనీ భావాలేవో నీ చూపులో చదవనా..
స్వరమంటూ లేని సంగీతాన్నై నీ మనసునే తాకనా..
నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో
బదులేదో ఏం చెప్పావో ఏమనుకున్నానో
నీ కురులలో ఈ పరిమళం నన్నల్లుతూ ఉండగా
నీ తనువులో ఈ పరవశం నను నేను మరిచేంతగా
రెక్కల్లా మారే దేహాల సాయంతో దిక్కుల్ని దాటి విహరించుదాం
రెప్పల్లో వాలే మోహాల భారంతో స్వప్నాలెన్నెన్నో కని పెంచుదాం
మంచు తెరలన్నీ కరిగించు ఆవిర్లతో
హాయిగా అలిసి పోతున్నా ఆహాలతో
భాషంటూ లేనీ భావాలేవో నీ చూపులో చదవనా..
స్వరమంటూ లేని సంగీతాన్నై నీ మనసునే తాకనా..
నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో
బదులేదో ఏం చెప్పావో ఏమనుకున్నానో..
చిత్రం : డిస్కో రాజా
సంగీతం : తమన్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు
Super bgm
Hii
Thank you for lyrics
Balu sir Miss you 😢😢😢😢
4:22 Wonderfull Inspration of Valai osai❤
I think SPB sir, last song@74 th year... Film Industry lost a great legend
Ahkrieu
Qtu
Do0h
Soo0hsywßtýçýnmcuei3
1t8foho0jìì3
First heard in Super Singer , rendered by Krishna Sir. In love with this SPB + Taman combo
2 r 3 times vintunte malli malli vinaalanipistundi superrrr
Super voice music artists suitable artists even listen song feel in heaven after death before even not
Athuku kaaaranam SPB
@@robinsnobeeand Ilayaraja ❤ but Thaman has done a good job capturing the essence of Valaiosai song
That is spb
ఎందుకు వినాలి అంపించదు ఇళయ రాజా గారి సాంగ్ .. నాగర్జున గారి మూవీ నిర్ణయం మూవీ లవ్ సాంగ్ చుడు తెలుస్తాడి ఒరిజినల్ సాంగ్ ఏంటో
தமிழில் வளையோசை கல கல வென பாடலின் தழுவல்
Wat a great composition by SS Thaman sir, outstanding rendition by the one and only Balu sir, it's an haunting number, especially Payal's performance in this song is simply celestial, undoubtedly she is a great talent. One dance movement by Ravi Teja on a shaded backdrop at the sea is simply mind-blowing. Overall, it's a wonderful feel listening and watching this great song. It reminds me of the Maestro Ilayaraja's music....
బొక్క
. నిర్ణయం మూవీలో సాంగ్ లేపేసారు గా తమన్
Ravi Teja’s and heroine’s cute expressions from 3.32 - 4.12 mind blowing really..
Music transcends the barrier of language ....Should appreciate the mindset of South Indians....Even though there are many differences, people love , appreciate and adopt good things from other languages without hesitation, happily....leads to creativity , innovation and of course stronger economic growth
I'm a Tamil guy and don't know Telugu but I don't know why I'm so much addicted to this song...Ilayaraja pattern music, SPB's honey voice and something beautiful in the language makes it so magnetic! Heard it like 25 times in loop mode! Never commented much before this must be like 4th or 5th comment of mine in TH-cam for the past 13 -14 years im using 😊
I can't Understand The Lyrics But Watch And listen vibes Of Song😮😮..
Just Osm❤
This is meaning ful songs
Thanks sp balasubramanyam garu🎉🎉
No matter what the song lyrics 💯 & balu sir is at his peaks SIMPLY SUPERB OVERALL... After a long time listened to good tune...thanks to the music director...
The song is stolen from egzod
Wow what a song 🎶🎶👏👏
Yeah...!! Thanks to Maestro Raja Sir..!! Original Song - "Valaiyosai" - Tamil & "Paruvalu Kanivini Erugani" - Telugu - Sathya 1988 Movie
SPB voice miss u legend
💓💓💓❤️❤️🤲
Sp charan
10 times vinna nu... SPB 🙏
Spb Garu mee voice vintu bharthikutunam sir enno vela songs makosam chala chala heart touching songs andi
2:30 it is the sentence I likead it very much
Valaiyosai kala song retuned
Bala subramanyam garu chala manchi singer e song vinna malli malli vinalanipinche song
What a romantic ❤song.
ఎన్నిసార్లు విన్నా వినాలి అనిపించే పాట. విన్నప్పుడల్లా ఏంతో ఆనందం కలుగుతుంది.
This song remembers me a tamil song of illairaja sir ( vallaiossai galla galla )
Actors: Ullaganayagan Kamal sir
Actresses Amala mam
Most Wanted Song This For My Life... Love❤❤❤❤
బాలు గారు పాడిన పాటను జడ్జ్ cheyagalama, ఎన్నిసార్లు vinaa ఇంకా vinalanipistundi
No, we can't judge Sirivennela's lyrics and Balu sir's singing. Two great legends.
Music wonderful ❤️❤️❤️
Maestro Iiayaraja once-in-a-lifetime
Amazing voice Spb sir miss you a lot🙏😔
RIP Balu sir🎉🎉🎉🎉
SPB voice like music ❤
Ilayaraja vibes !!!!
Masterpiece
If you want to have a mix of Ilayaraja sir, DSP, Harris Jayraj etc., You need THE MAN 😂😂😂
Shame on your life
Spb sir❤
Very nice song and the beats from mouth is awsome 😍😁☺🥰😮😇3:13
నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో
బదులేదో ఎం చెప్పావో ఏమనుకున్నానో
భాషంటూ లేని బావాలేవో నీ చూపులో చదవనా
స్వరమంటూ లేని సంగేతాన్నై నీ మనసునే తాకనా
ఎటు సాగాలో అడగని ఈ గాలితో
ఎపుడాగాలో తెలియని వేగాలతో
భాషంటూ లేని బావాలేవో నీ చూపులో చదవనా
స్వరమంటూ లేని సంగేతాన్నై నీ మనసునే తాకనా
"నువ్వు నాతో"
నీలాల నీ కనుపాపలో ఏ మేఘసందేశమో
ఈనాడిలా సావాసమై అందింది నాకోసమే
చిరునామా లేని లేఖన్తి నా గానం చేరిందా నిన్ను
ఇన్నాళ్లకి నచ్చిందో లేదో ఓ చిన్న సందేహం
తీర్చేసావేమో ఈనాటికి
మౌనరాగాలు పలికే సరాగాలతో
మందహాసాలూచిలికే పరాగాలతో
భాషంటూ లేని బావాలేవో నీచూపులో చదవనా
స్వరమంటూ లేని సంగీతాన్నై నీ మనసునే తాకనా
"నువ్వు నాతో"
నీ కురులలో ఈ పరిమళం నన్నల్లుతూ ఉండగా
నీ తనువులో ఈ పరవశం నను నేను మరిచేంతగా
రెక్కల్లా మారే దేహాల సాయంతో దిక్కుల్ని దాటి విహరించుదాం
రెప్పల్లో వాలే మొహాల భారంతో స్వప్నాలెన్నెన్నో కని పెంచుదాం
మంచు తెరల్ని కరిగించు ఆవిర్లతో
హాయిగా అలిసిపోతున్నా ఆహాలతో
భాషంటూ లేని బావాలేవో నీ చూపులో చదవనా
స్వరమంటూ లేని సంగేతాన్నై నీ మనసునే తాకనా
"నువ్వు నాతో"
Super ❤❤❤
SP Balu garu.... We love You sir
nice song after long time in telugu industry
ਮੇਰਾ ਮਨਪਸੰਦ ਗੀਤ ❤❤❤❤❤
Nice song enni saarlu vinna borukottadu ss thaman em music etchadu
After watched Tamizh super singer me here come to see diz song, missing u lot nd lot ours dr legend SPB sir😭
This is valai osai song. Even I came after hearing in super singer😂
@@srivathsann2931 🙌
Idhi ra THAMAN Anna BGM power ante...... old instruments use present vunna generation ki nachela kottadu...... THAMAN Anna ante mamulga vundadhu mari
Orginal is by Ilayaraja sir ❤❤❤
I am from tamilnadu my one of the best fav song
SPB The bestest
Thanks to play my favourite songs this issue songs TH-cam❤❤❤
ಮ್ಯೂಸಿಕ್ ಸೂಪರ್
నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో
బదులేదో ఏం చెప్పావో ఏమనుకున్నానో
భాషంటూ లేనీ భావలేవో నీ చూపులో చదవనా
స్వరమంటూ లేనీ సంగీతాన్నై నీ మనసునే తాకనా
ఏటు సాగలో అడగని ఈ గాలితో
ఎపుడాగాలో తెలియని వేగాలతో
భాషంటూ లేనీ భావలేవో నీ చూపులో చదవనా
స్వరమంటూ లేని సంగీతాన్నై నీ మనసునే తాకనా
నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో
బదులేదో ఏం చెప్పావో ఏమనుకున్నానో
భాషంటూ లేనీ భావలేవో నీ చూపులో చదవనా
స్వరమంటూ లేని సంగీతాన్నై నీ మనసునే తాకనా
నీలాల నీ కనుపాపలో ఏ మేఘా సందేశమో
ఈనాడిలా సావాసమై అందింది నా కోసమే
చిరునామా లేనీ లేఖంటి నా గానం చేరిందా నిన్ను ఇన్నాళ్ళకి
నచ్చిందో లేదో ఓ చిన్న సందేహం, తీర్చేశావేమో ఈనాటికి
మౌనరాగాలు పలికే సరాగలతో
మందహసాలు చిలికే పరాగలతో
భాషంటూ లేనీ భావలేవో నీ చూపులో చదవనా
స్వరమంటూ లేని సంగీతాన్నై నీ మనసునే తాకనా
నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో
బదులేదో ఏం చెప్పావో ఏమనుకున్నానో
నీ కురులలో ఈ పరిమళం నన్నల్లుతూ ఉండగా
నీ తనువులో ఈ పరవశం నను నేను మరిచేంతగా
రెక్కల్లా మారే దేహాల సాయంతో దిక్కుల్ని దాటి విహరించుదాం
రెప్పల్లో వాలే మోహాల భారంతో స్వప్నాలెన్నెన్నో కని, పెంచుదాం
మంచు తెరలన్నీ కరిగించు ఆవిర్లతో
హాయిగా అలిసిపోతున్నా ఆహాలతో
భాషంటూ లేనీ భావలేవో నీ చూపులో చదవనా
స్వరమంటూ లేని సంగీతాన్నై నీ మనసునే తాకనా
నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో
బదులేదో ఏం చెప్పావో ఏమనుకున్నానో"
Supar
My favourite song ❤❤❤❤❤❤
I'm totally adicted this song
This is eternal music
Nanu e so g 25 to 30 times kelteni for day I love this music and song
How can we forget Balu sir ??? ❤
E love this song e song nanu day ge 25 times kelteni
Sp Balasubramaniam Garu ❤❤❤
I love this song❤❤
We can feel Ilayaraja "sathya" movie flavour
Super melody song from Karnataka
SP BALU GARI VOICE SUPER...
Dai thaman ingernthu ilayarajavoda valayosai song ah thirudi ithula poturuka. Kadhalar dinathula Ulla Arr bgm ah eduthu Allu arjun film la poturuka
Ravi Teja 🙏🏾😍
Sp balu garu live ever
3:32 is super
I watching may be 100 time s
See original 😊
When ever I hear.. mind goes for valaiyosai song from sathya movie... Same spb
1:17 to 1:32 - perfect Ilaiyaraja song vibe
Nice song🌹
Superrrrr song music wondrafull❤❤❤
Super voice
Valai osai inspiration
S. P balu garu very good singer
Superb Lovely song
beautiful ❤❤❤song music amazing❤❤💝💞😍
Sp sir voice honey 🎉🎉
Super song
SPB
TAMAN
SS SASTRI
GREAT COMBINATION SONG
🙏🙏🙏🙏🙏
Its stolen from egzod
I movielo Ravanna look superb 💫😊
Repeat mode 🎉
Song super voice even before death reached even heavy able to experence heaven 1:18
Nice 👌👌👌
Miss you Balu garu
Super song
తమన్ తో సంగీతం ఎలా తీసుకొవాలో ఈ గీతం తెలియ చేస్తోంది . తనని కామెంట్ చేసే వారు ఇలాంటి గీతాలు వినాలి మొదలు , బాలు గారు లేని ఈ మాధుర్యాన్ని ఊహించు కోలేము అనుకోండి .
Satya movie copied
Yes original song super
Dabbing song raja gari song ki
Is one favorite song
Thank for Ilayaraja
SUPERRRR
Thank sp balu sir
Good feeling song
Movie name
Who are all coming here after super singer tamil
I love this song sp and ravi teja
💞
admiring song
Sweet sweet 🎼🎵🎶🎤🎧📻🎶
Like a valai osai kalakalavena song like this