అందుకే ఆయనను అక్కినేని నాగేశ్వరరావు అన్నారు.👍 ఆయన వ్యక్తిత్వం అలాంటిది మరి...💯 పాత్రల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకునేవారు ఆయన... అందుకే మనం ఇంత మంచి చిత్రాలు చూడగలుగుతున్నాం.🙏🙏🙏 చాలా బాగా చెప్పారు సార్ ధన్యవాదాలు.🙏
సార్! మీరు కొన్ని నిజాలు చెప్పడం లేదు! ANR గారి క్రమశిక్షణ గురించి ఎవరూ వేలెత్తి చూపలేరు! అయితే మాయలోకం, పల్నాటి యుద్ధం లో హీరోయిన్ అయిన S. వరలక్ష్మి గారు అక్కినేని గారిని అమితంగా ఇష్టపడి, వెంటపడేది! అక్కినేని గారు రెస్పాండ్ కాకుండా, గూడవల్లి రామబ్రహ్మం గారికి చెప్పడం వల్ల ఆయన ఆమెకు చివాట్లు పెట్టడం జరిగింది! దాంతో ఆమె అలిగి అక్కినేని గారి మీద ఇలా ప్రచారం చేసింది. అంతే కాకుండా అక్కినేని -సావిత్రి గార్ల మీద రకరకాలుగా పుకార్లు పుట్టించింది, అక్కినేని - సావిత్రి గారు బీచ్ లో మాట్లాడుకుంటుంటే అన్నపూర్ణమ్మ గారికి చూపించింది. ఇదీ జరిగింది. ఇక KV రెడ్డి గారు అక్కినేని నటనను తప్పుబట్టే అంత సీన్ లేదు. ఈ గొడవకూడా సావిత్రి గారి వల్లే వచ్చింది. KV రెడ్డి గారు చీటికి మాటికి సావిత్రి గారిని ఎదో వంకతో మందలిస్తున్నారని తెలిసి ANR గారు KV రెడ్డి గారితో మాట్లాడటం ఆపేశారు! సినిమా పూర్తి అయిన తరవాత KV రెడ్డి గారు అక్కినేని గారికి సారి చెబుతూ ఆ అమ్మాయి లో మంచి నటన రాబట్టాలనే ఇలా చేశాను కాని కావాలని కాదు అని చెప్పారట. ఈ విషయాలన్నీ 1970 దశకంలో పత్రికలలో వచ్చినవి! మీరు చెక్ చేసుకోవచ్చు! మిగితా విషయాలన్నీ మీరు చెప్పినవి కరెక్టే!
Annapurna gariki nageswar rao family ki relationship ledhu Annapurna garu chala rich family zamindari family out of attraction towards cine hero she married him.
కన్యాశుల్కం & చిరంజీవులు మరియు చింతామణి... ఈ సినిమాలులో NTR మాత్రమే చేయగలరా అన్నట్టు ఎన్టీఆర్ నటన ఉంది. కన్యాశుల్కం లో గిరీశం అంటే ఎన్టీఆర్ ..చిరంజీవులు లో ANR నటించి ఉంటే ఇంకో దేవదాసు లా ఉండేది..చింతామణి లో కూడా అంతే. కొన్ని పాత్రలు కొందరు చేస్తేనే బాగుంటుంది.
ఏఎన్నార్ గారు తన కన్నతల్లికి ఇచ్చిన మాటకు కట్టుబడి అత్యంత క్రమశిక్షణతో మెలిగారు. కొన్ని కామినీ పిశాచాలు... మదోన్మత్తులైన కొంతమంది ఆనాటి సినీ హీరోయిన్స్ ఆయన మీద మనసుపడి....వెంటపడి... చివరికి తిరస్కారానికి గురై ఇలాంటి పనికిరాని పుకార్లు లేపారని అర్థమౌతోంది. సమాజం భలే విచిత్రమయినది. తాగి,ఊగి,తిరిగి,మరిగే వాళ్ళేమో మంచోళ్ళు..గొప్పోళ్ళు..మగాళ్ళు!! అమ్మ మాటకు విలువిచ్చి క్రమశిక్షణతో మెలిగే ఏఎన్నార్ లాంటోళ్ళు మగాళ్ళు కాదు!! ఒకవేళ ఈయన కట్టుతప్పితే.... కీచకుడనే వారేమో!!? ఏది ఏమైనా... ప్రైమరీ చదువులు కూడా పూర్తిచేయని ఈ నటసామ్రాట్ సినీరంగంలో ఓ గొప్ప లెజెండ్!!
అందుకే ఆయనను అక్కినేని నాగేశ్వరరావు అన్నారు.👍 ఆయన వ్యక్తిత్వం అలాంటిది మరి...💯 పాత్రల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకునేవారు ఆయన... అందుకే మనం ఇంత మంచి చిత్రాలు చూడగలుగుతున్నాం.🙏🙏🙏 చాలా బాగా చెప్పారు సార్ ధన్యవాదాలు.🙏
ANR knew his limitatations.....thats wny he became a legend....ANR Lives On
Nice Info..
Great
Good analysis.
Superb
Good
Your narration is simply
dignified and realistic.
Awesome
Superb...
ఎన్టీఆర్ మరియు ఏయన్నార్ లు ఇద్దరూ ఇద్దరే 🙏🙏🙏
AKKINENI THE GREAT LOVE YOU JOURNALIST SIR THANKS
Maha natulake Maha natudu ANR... Atuvanti natudu nabhootho nabhavisyathi...
Correct ga chepparu mastaru..... Anr lives on...
R nagrswara rao.....evaro evariki telidhu....because of his critisisam..... But akkineni nageswar rao is great actor in cini world...
Nice info..
Very good
Super sir
nice
Nice
సార్! మీరు కొన్ని నిజాలు చెప్పడం లేదు! ANR గారి క్రమశిక్షణ గురించి ఎవరూ వేలెత్తి చూపలేరు! అయితే మాయలోకం, పల్నాటి యుద్ధం లో హీరోయిన్ అయిన S. వరలక్ష్మి గారు అక్కినేని గారిని అమితంగా ఇష్టపడి, వెంటపడేది! అక్కినేని గారు రెస్పాండ్ కాకుండా, గూడవల్లి రామబ్రహ్మం గారికి చెప్పడం వల్ల ఆయన ఆమెకు చివాట్లు పెట్టడం జరిగింది! దాంతో ఆమె అలిగి అక్కినేని గారి మీద ఇలా ప్రచారం చేసింది. అంతే కాకుండా అక్కినేని -సావిత్రి గార్ల మీద రకరకాలుగా పుకార్లు పుట్టించింది, అక్కినేని - సావిత్రి గారు బీచ్ లో మాట్లాడుకుంటుంటే అన్నపూర్ణమ్మ గారికి చూపించింది. ఇదీ జరిగింది. ఇక KV రెడ్డి గారు అక్కినేని నటనను తప్పుబట్టే అంత సీన్ లేదు. ఈ గొడవకూడా సావిత్రి గారి వల్లే వచ్చింది. KV రెడ్డి గారు చీటికి మాటికి సావిత్రి గారిని ఎదో వంకతో మందలిస్తున్నారని తెలిసి ANR గారు KV రెడ్డి గారితో మాట్లాడటం ఆపేశారు! సినిమా పూర్తి అయిన తరవాత KV రెడ్డి గారు అక్కినేని గారికి సారి చెబుతూ ఆ అమ్మాయి లో మంచి నటన రాబట్టాలనే ఇలా చేశాను కాని కావాలని కాదు అని చెప్పారట. ఈ విషయాలన్నీ 1970 దశకంలో పత్రికలలో వచ్చినవి! మీరు చెక్ చేసుకోవచ్చు! మిగితా విషయాలన్నీ మీరు చెప్పినవి కరెక్టే!
Annapurna gariki nageswar rao family ki relationship ledhu Annapurna garu chala rich family zamindari family out of attraction towards cine hero she married him.
great person
Legend ,open heart.my son ,s.sriraj nilesh acted with him .
ntr,anr,kv reddy,jamuna,savitrietc., enthaga negative pracharam chesina neti tharam tho polisthe aanati tharam chaala better..svr lanti kontha mandi tappa...cinema art ni passion ga teesukunnaru..producers ni peedinchaledu..flops lo unnadani sontha banner meeda kv reddy peru petti tane hit cinema teesadu ntr..nagaiah teesukunna laksha remuneration ni chaala kaalam tarvatha gani demand cheyyaledu iddaru...sontha banner meeda manchi cinemale teesaru...nagaiah ni chusi chaala jagratha paddaru pisinari anukunna...cheppalante 80s tarvatha raghavendra rao,kodandarami reddy,bapaiahetc tho vishayam leni poorthi escapist cinemalu vachayi..aina reaction ga viswanath,vamsy,rgv,singeetham etc., vacharu..ippude maruthondi ee escapist cinema nundi..
Sir donga ramudu hit or flop....?
Super hit masteru
It ran 100 days in 10 centre's and silver jubilee in one centre (Vijayawada). It was considered as superhit in those days.
🙏🙏🙏🙏🙏🙏🙏😭
I read this news in one Maxine
కన్యాశుల్కం & చిరంజీవులు మరియు చింతామణి... ఈ సినిమాలులో NTR మాత్రమే చేయగలరా అన్నట్టు ఎన్టీఆర్ నటన ఉంది. కన్యాశుల్కం లో గిరీశం అంటే ఎన్టీఆర్ ..చిరంజీవులు లో ANR నటించి ఉంటే ఇంకో దేవదాసు లా ఉండేది..చింతామణి లో కూడా అంతే. కొన్ని పాత్రలు కొందరు చేస్తేనే బాగుంటుంది.
Anr lives on
Mahanatudu anr, kv Reddy combination movie donga ramudu gurinchi enno sangatulu...
Anr...mahaneeyudaina maha natudu...viri jeevitakanu daggara nundi gamaninchina manishi miru...inta goppa manushula jeevitala anubavalu prathi manishiki paatalu...telusukovali...
aacharinchali...
ఇంత ప్రిన్సిపుల్డ్ గా vunna ఆయన్ని బహిరంగంగానే జమున గారు విమర్శ చేస్తే సమంజసం కాదు అని భావన కలుగుతుంది.
She is arragant
SEEN FULL
ON 9-12-2019
మా బుర్ర తినకూ లేని వాళ్ళ గురించి
Maro Great ANR puttaru,aayana oka Goppa natude mathrame kaadhu, oka Goppa Vyakthi Kuda.
Correct mastaru
Jamuna pedda pogarubothu.... So anr ntr ...dhula tircharu....
Manchimanishi. Medanindalu. Jamunagaru
P
O
ఏఎన్నార్ గారు తన కన్నతల్లికి ఇచ్చిన మాటకు కట్టుబడి అత్యంత క్రమశిక్షణతో మెలిగారు.
కొన్ని కామినీ పిశాచాలు... మదోన్మత్తులైన కొంతమంది ఆనాటి సినీ హీరోయిన్స్ ఆయన మీద మనసుపడి....వెంటపడి... చివరికి తిరస్కారానికి గురై ఇలాంటి పనికిరాని పుకార్లు లేపారని అర్థమౌతోంది.
సమాజం భలే విచిత్రమయినది.
తాగి,ఊగి,తిరిగి,మరిగే వాళ్ళేమో మంచోళ్ళు..గొప్పోళ్ళు..మగాళ్ళు!!
అమ్మ మాటకు విలువిచ్చి క్రమశిక్షణతో మెలిగే ఏఎన్నార్ లాంటోళ్ళు మగాళ్ళు కాదు!!
ఒకవేళ ఈయన కట్టుతప్పితే....
కీచకుడనే వారేమో!!?
ఏది ఏమైనా... ప్రైమరీ చదువులు కూడా పూర్తిచేయని ఈ నటసామ్రాట్ సినీరంగంలో ఓ గొప్ప లెజెండ్!!
దాదా సాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత... DR. A.N.R.
@@mahamoodshaik9511 బాగా చెప్పారు సార్...🙏🙏🙏
Great
Great