ట్రాక్టర్, సైకిల్ స్ప్రేయర్లు || సోలార్, పెట్రోల్ మోడల్స్ || Sprayers for Farming || Sayyad Subhani

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ต.ค. 2024
  • #Raitunestham #Sprayers #Farmingtools
    ఆధునిక వ్యవసాయంలో యంత్రపరికరాలు అత్యంత కీలకపాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులకు వ్యవసాయ పనులు సకాలంలో, అనుకున్న రీతిలో పూర్తయ్యేందుకు ఎంతగానో తోడ్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో... రైతుల అవసరాలకు అనుగుణంగా ట్రాక్టర్, సైకిల్ స్ప్రేయర్లు రూపొందించారు.... గుంటూరుజిల్లా పెదనందిపాడు మండలం నాగభైరవవారిపాలెం గ్రామానికి చెందిన సయ్యద్ సుభాని. 2010 నుంచి ఇప్పటి వరకు రైతులకు ఉపయోగపడే అనేక ఆధునిక పరికరాలు, సాగు పనిముట్లను సుభాని ఆవిష్కరించారు.
    ట్రాక్టర్ స్ప్రేయర్, సైకిల్ స్ప్రేయర్ల పనితీరు, ధర తదితర అంశాలపై మరిన్ని వివరాల కోసం సయ్యద్ సుభాని గారిని 98486 13687 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు !!
    ☛ Subscribe for latest Videos - bit.ly/3izlthm​...
    ☛ For latest updates on Agriculture -www.rythunestha...
    ☛ Follow us on - / rytunestham​. .
    ☛ Follow us on - / rythunestham​​​​​​​​

ความคิดเห็น • 14

  • @bvsraju5200
    @bvsraju5200 3 ปีที่แล้ว

    అన్నదాత సయ్యద్ సుభాని మీరు చేసిన పరికరాలు అన్ని బాగున్నాయి.మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను హ్యాట్సాఫ్ సూపర్ క్లారిటీ ఇచ్చారు.మాకు బాగా నచ్చింది.కలుస్తాను

  • @AjayKumar-un3tq
    @AjayKumar-un3tq 3 ปีที่แล้ว +1

    Hats off thatha .....love u from my bottom of heart....good inventory thatha ❤️❤️❤️❤️

  • @SRK_Telugu
    @SRK_Telugu 3 ปีที่แล้ว +1

    Nice video👍

  • @grandhisivaprasad3915
    @grandhisivaprasad3915 3 ปีที่แล้ว +1

    Paddy tractor spyryer gurunchi oka video teyandi plz

  • @venkatasubbaiahbezawada5198
    @venkatasubbaiahbezawada5198 3 ปีที่แล้ว +1

    Jai sriram

  • @brahmadevar2076
    @brahmadevar2076 3 ปีที่แล้ว

    Sprayer back side fix cheyandi.

  • @businessbhaskar2234
    @businessbhaskar2234 3 ปีที่แล้ว

    Hi sir, any govt subsidy unte cheppandi related to solar, seeds, fertilizer and crop insurance and drone subsidy , drip irrigation, mulching, agriculture machines subsidy (any one) .

  • @rayapatisrinivasarao3904
    @rayapatisrinivasarao3904 3 ปีที่แล้ว +1

    How much coast thatha

  • @happysmile198
    @happysmile198 3 ปีที่แล้ว +1

    మీనుము ki panikochudha

  • @ambadisuresh2839
    @ambadisuresh2839 3 ปีที่แล้ว

    Rate ఎంత అవుతుంది తాత గారు

  • @naidusivaram9446
    @naidusivaram9446 3 ปีที่แล้ว

    How much cost

  • @nuthisrinivasarao8349
    @nuthisrinivasarao8349 ปีที่แล้ว

    ఇవన్నీ తాత్కాలికమే.ట్రాక్టర్ మౌంటెడ్ sprayer correct అని నా అభిప్రాయం

  • @putlurvenkatasiva4540
    @putlurvenkatasiva4540 3 ปีที่แล้ว

    Phone number sir