ప్రకృతి వ్యవసాయంతో నాస్తి దుర్భిక్షం - ఈ రైతే ఉదాహరణ | Vishwanath

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ก.ย. 2024
  • #raitunestham #naturalfarming #vijayanagaram #bobili #farmer # Vishwanath #farming #farmlife
    విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కొత్తపెంట గ్రామానికి చెందిన ఆదర్శ రైతు విశ్వనాథ్.. ప్రకృతి సేద్యం ద్వారా అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఆదిలో పుస్తెలమ్మి పెట్టుబడి పెట్టిన ఈ రైతు కుటుంబం.. సహజ సేద్యంలో నిలదొక్కుకుని కోల్పోయిన దాని కన్నా ఎక్కువే తిరిగి సంపాదించుకున్నారు. 10 ఎకరాల్లో సమగ్ర సేద్య మోడల్ ను తీర్చిదిద్ది అనేక రకాల పంటలు పండిస్తున్నారు. ఈ విశేషాలను ఇలా వివరించారు.
    మరింత సమాచారం కోసం ఆదర్శ రైతు విశ్వనాథ్ గారిని 76739 76090 లో సంప్రదించగలరు .
    --------------------------------------------------------------------------------------------------------
    ☛ Subscribe for latest Videos - • పంటలు, చేపలు, కూరగాయలు...
    ☛ For latest updates on Agriculture -www.rythunestha...
    ☛ Follow us on - / rytunestham
    ☛ Follow us on - / rythunestham

ความคิดเห็น • 10

  • @pillisirisha6158
    @pillisirisha6158 2 วันที่ผ่านมา +4

    Good information bro raitu raithu nestham Madira number please

  • @pavanipresents5484
    @pavanipresents5484 3 วันที่ผ่านมา +4

    Goodala meedha bhalega raasaru

  • @maharadhiravisst2016
    @maharadhiravisst2016 3 วันที่ผ่านมา +2

    నాది విజయనగరం జిల్లాల పూసపాటిరేగ మండలం నాకు బెల్లం కావాలి వారి నంబరు ఇవ్వాగలరు

  • @nice_gardener3122
    @nice_gardener3122 3 วันที่ผ่านมา +4

    God bless you both

  • @gprapoorna
    @gprapoorna 3 วันที่ผ่านมา +3

    The farmer beautifully explained.....

  • @srinivasreddykatkuri8312
    @srinivasreddykatkuri8312 2 ชั่วโมงที่ผ่านมา

    What is the expenditures of storage tank for 30×60×5. It is skipped.

  • @vemurisuresh439
    @vemurisuresh439 3 วันที่ผ่านมา +3

    Good farming

  • @mankinammadigital1308
    @mankinammadigital1308 2 วันที่ผ่านมา +1

    Farmer no send me

    • @aadhyasworld66
      @aadhyasworld66 2 วันที่ผ่านมา

      Description lo undhi