కేరళ మస్తనిపిస్తుంది Part-1 |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ก.พ. 2025

ความคิดเห็น • 2.5K

  • @AnilGeela
    @AnilGeela  3 ปีที่แล้ว +747

    Subscribe chesukundu marchipokurri 🙋🏻‍♂️ Target 600k 🔥 #myfirsttrip #kerala

  • @bathojusrikanth5333
    @bathojusrikanth5333 3 ปีที่แล้ว +254

    అనిల్ అన్న ఇలాంటి వీడియోలు ఎన్నో ఎన్నో చేయలని కోరుకునే మీ అభిమానిని 🙏🙏

  • @pranayvarma7405
    @pranayvarma7405 3 ปีที่แล้ว +229

    అన్న తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కి బ్రాండ్ అంబాసిడర్ చెయ్యాలి

  • @pranayvarma7405
    @pranayvarma7405 3 ปีที่แล้ว +276

    తెలంగాణ లో అన్ని టూరిజం స్పాట్లని కవర్ చేస్తూ vlogs తియ్యలి అన్న ❤️

    • @animallasaikrishna3081
      @animallasaikrishna3081 3 ปีที่แล้ว +8

      Mana telangana government ki antha ledhu bro

    • @error7609
      @error7609 3 ปีที่แล้ว

      @@animallasaikrishna3081 😅

    • @HarikiranWisdom
      @HarikiranWisdom 2 ปีที่แล้ว

      @@animallasaikrishna3081 bo

  • @bunnyYadav-gg8dg
    @bunnyYadav-gg8dg 3 ปีที่แล้ว +99

    అన్న నీకు శ్రీకాంత్ అన్న లైఫ్ ఇచ్చిండు నువ్ ఎప్పటికి లంబాడిపల్లి నీ మార్వాద్దు నువ్ ఎంత ఎత్తుకు ఎదిగిన ఒదిగి ఉండు నీ నుంచి కోరుకునేది ఒక్కటే 💞💞💞💞

  • @vinithvinny3554
    @vinithvinny3554 3 ปีที่แล้ว +151

    Srikanth Anna valla chaalamandhi develop ayyaru anyone agree hit like👍

  • @telanganagroupstoppers3768
    @telanganagroupstoppers3768 3 ปีที่แล้ว +59

    మన తెలంగాణ లో కూడా అనిల్ లాంటి ఆణిముత్యలు ఉన్నందుకు తెలంగాణా వాసిగా గర్వపడుతున్నాం.. ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నో చేసి మన తెలంగాణ ఖ్యాతిని దేశవ్యాప్తంగా ఇనుమడింపజేయాలని కోరుకంటూ.. మీ ఫాలోవర్..

  • @pankuraju9067
    @pankuraju9067 3 ปีที่แล้ว +24

    ధనవంతుల కంటే అదృష్ట వంతులు చాలా గొప్పోల్లు అన్న ఆ జాబితా లో నువ్వు మీ టీమ్ కూడా ఉన్నారు సో అస్సలు తగ్గకంది వచ్చిన ఏ ఒక్క అవకాశం వదలకండి విజయం మీ సొంతం అవుతుంది ఎంతో మందికి ఇన్సెప్రీషన్ గా కూడా నిలుస్తారు సో care full be care full best of luck ఇట్లు మీ అభిమాని

  • @OGGU_RAMULU_SOLAKPALLY
    @OGGU_RAMULU_SOLAKPALLY 3 ปีที่แล้ว +18

    అనీల్ మామూలుగా లేదు వీడియో నాకు సినిమా చూస్తున్నట్టు అనిపించింది we are prouding great job Anil
    Happy Congratulations to all of you 👍👍👍

  • @y.y.yadav6655
    @y.y.yadav6655 3 ปีที่แล้ว +17

    నా తెలంగాణ వాసి ...
    అందులో నా సిద్దిపేట జిల్లా వాడివి ఐనందుకు చాలా గర్వo గా ఉంది అనిల్..

  • @pavanichowdary9906
    @pavanichowdary9906 3 ปีที่แล้ว +1

    Memu kerala tour ki monday velli eeroju morning vacham..... kerala chala beautiful gaa vundhi .... malli malli vellali anipinche place .... padhma nabha swami temple chala bagundi

  • @suryavarukolu6501
    @suryavarukolu6501 3 ปีที่แล้ว +55

    ఎంతో అందంగా వుండే కేరళ ని నీ వీడియోస్ తో ఇంకా చాలా అందంగా చూపించినవ్ అన్న❤👌👌💐 keep rocking anna మన తెలుగోడి సత్తా దేశం మొత్తం చూపించాలి అన్న😎❤

  • @EnglishTalksAnilkumar
    @EnglishTalksAnilkumar 3 ปีที่แล้ว +181

    తెలుగోన్ని అని కేరళలో గర్వపడు అన్న

  • @Dopamine30pgmL
    @Dopamine30pgmL 3 ปีที่แล้ว +9

    హాయ్ అనిల్.. నువ్ చేసే ఈ టూర్ అఫీషియల్ కేరళ టూరిజం కు సంబంధించినది..నువ్ ఈ వీడియోలకి సంబంధించి ఇంగ్లీష్ లో షబ్ టైటిల్స్ వేస్తే చాలా మందికి అర్ధం అవుతుంది /రీచ్ అవుతుంది ( తెలుగువారు కాని వారికి ). ......అక్కడ మాట్లాడిన కలెక్టర్ గారు మన తెలుగు వారు ...💐💐💐💐
    All the very best anil ..
    From Bhadradhri Kothagudem

  • @pothugantiraghupathi3729
    @pothugantiraghupathi3729 3 ปีที่แล้ว

    Im big fan of nita vloger . Nuv alanti vallatho select ayyav ante naaku chala proud ga undhi broo love u

  • @vg3181
    @vg3181 3 ปีที่แล้ว +45

    Cinematography, editing, bgm, anil performances are at peak level.

  • @shivaofficial9516
    @shivaofficial9516 3 ปีที่แล้ว +23

    కళ్ళకు అద్దినట్టు చూపించావ్ అన్న ధన్యవాదాలు Anil geela Vlogs....అనిల్ అన్న ఫ్యాన్స్ లైక్ వేసుకోండి....

  • @rkdrivingvlogs1262
    @rkdrivingvlogs1262 3 ปีที่แล้ว +4

    అనిల్ అన్న మీరు ఎలాంటి వీడియోస్ ఎన్నో చెయ్యాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను గాడ్ బ్లెస్స్ యు 💐

  • @sharathavari8092
    @sharathavari8092 3 ปีที่แล้ว +4

    నీ కష్టం నీ కృషి నీ పట్టుదల ఈ స్థాయికి తీసుకు వచ్చాయి అన్న మన తెలుగు వారికి నువ్వు ఒక ఆణిముత్యం ఇలాగే ముందుకు సాగాలని కోరుకుంటున్నాం ఆల్ ద బెస్ట్ అన్న😍🤩

  • @GNRvlogs4002
    @GNRvlogs4002 3 ปีที่แล้ว +6

    తెలుగు ఛానల్ నుండి సెలక్ట్ అవడం అందంగా వుంది అన్న దినదిన అభివృద్ధి చెందాలని ఈ తమ్ముడు కోరిక 🌹🌹🌹👍👍👍

  • @manavillagevlogs9952
    @manavillagevlogs9952 3 ปีที่แล้ว +6

    అన్న మన తెలుగు రాష్టంలో నుండి కేరళ రాష్టానికి వెళ్యవు అంటే చాలా సంతోషం....😍 అదే కాకుండా మన తెలంగాణ లో నే కాదు నువ్వు మన ఇండియా లో అందరికి తెలియచేస్తున్నారు మన పద్ధతులు మన ఆచారాలు ఇలాంటి వి మరి ఏనో నువ్వు వెళ్ళాలి అలాగే మన టీం * MY VILLAGE SHOW * కూడా చాలా మంది ని ఆకట్టుకుని అందరికి నవ్వులు మరియు న్యాపాకలని తెలియచేయడం చాలా ఆనందం గా ఉంది Any way congratulations...😍 Anilgeela and My village show
    Happy holi...❤

  • @parshusirigiri8688
    @parshusirigiri8688 3 ปีที่แล้ว +82

    ఇంకా ఇంకా పైకి ఎదగాలని కోరుకుంటున్నాను.
    ఈ వీడియోతో 500k కావాలని కోరుకుందాం.

  • @saicharandesigns
    @saicharandesigns 3 ปีที่แล้ว +16

    Visuals And Editing Lo Thop Bro Nuv🤩

  • @MahiMahi-bi9yp
    @MahiMahi-bi9yp 3 ปีที่แล้ว +15

    శివ అన్న ని తీసుక పోవడం చాల హ్యాపీ

  • @madhu7787
    @madhu7787 3 ปีที่แล้ว +2

    ఇలాగే మీ చానల్ ఇంకా ఎంతో పెద్ద స్థాయికి చెరుకోవాలాని కోరుకుంటున్నాను అనిల్ అన్న

  • @harireddy367
    @harireddy367 3 ปีที่แล้ว +136

    From being a Teacher to paid Tourist vlogger...life gives you a chance to follow your dreams..grab it with your both hands💙🔥

  • @krishnamudhirajmudhiraj7335
    @krishnamudhirajmudhiraj7335 3 ปีที่แล้ว +5

    అన్న మీ కష్టానికి ఫలితం కొద్దీ కొద్దిగా ఫలితం దకుతుంది అన్న.... Congress 😎

  • @muthyammuthyam5459
    @muthyammuthyam5459 3 ปีที่แล้ว +6

    అన్నా సూపర్ ఇలాంటి వీడియోలు ఇంకా ఇంకా తీయాలని కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ అన్నా

  • @karthikshindhe8372
    @karthikshindhe8372 3 ปีที่แล้ว +2

    Happy too see DEEPANSHU and ANIL bro in single frame

  • @madhusudhan5155
    @madhusudhan5155 3 ปีที่แล้ว +1

    Congratulations bro. Altemative video s bro

  • @Mahi15151
    @Mahi15151 3 ปีที่แล้ว +7

    అనిల్ అన్న సూపర్ .ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాల.

  • @utpalapranay6424
    @utpalapranay6424 3 ปีที่แล้ว +13

    This is what called celebration of life bro....kastaniki kachithanga falitham untadhi🙏🙏🙏
    All the best👍

  • @venkateshkeesari9826
    @venkateshkeesari9826 3 ปีที่แล้ว +32

    ఎక్కడి దర్గపెల్లీ ఎక్కడి కేరళ
    నువ్వు ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను🙏🙏

  • @ashokkota9092
    @ashokkota9092 3 ปีที่แล้ว +1

    మీరు ఇలాగే ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుతున్నాం అనిలన్న🌴🌳💮🏵️🌸🌀🌅☀️🌟⚡

  • @gatladinesh7093
    @gatladinesh7093 3 ปีที่แล้ว +14

    IAS krishna Teja in Kerala has a leader during floods.
    Many developments done by the IAS Krishna Teja in Kerala.

  • @vaibhav_24
    @vaibhav_24 3 ปีที่แล้ว +48

    Kerala vlogs + ur taking style = deadly combination ❤️❤️🔥🔥

    • @AnilGeela
      @AnilGeela  3 ปีที่แล้ว +12

      ❤️❤️❤️

  • @suryasocialtrending
    @suryasocialtrending 3 ปีที่แล้ว +104

    Bro ninnu TELANGANA TOURISAM Brand Ambassador ga prakatinchali e video chusaka mana government 😍😍😍✊✊

    • @eeswarc755
      @eeswarc755 3 ปีที่แล้ว

      Congrats Anna miku pedda fan Anna nenu ♥️♥️♥️

    • @satlasuri9031
      @satlasuri9031 3 ปีที่แล้ว +3

      Bro mana government ki antha seen ledhu talent ni patinchu kodhu

    • @nikithakapparapu8050
      @nikithakapparapu8050 3 ปีที่แล้ว +2

      @@satlasuri9031 avunu bro assal telugu kuda sakkaga matladani ah harika ni pettaru peekesaru

    • @saikirancreations3486
      @saikirancreations3486 3 ปีที่แล้ว

      th-cam.com/video/TL75yDnvsGE/w-d-xo.html

  • @rakeshlucky5506
    @rakeshlucky5506 3 ปีที่แล้ว +103

    కేరళ లో మన అల్లు అర్జున్ ఫ్యాన్స్ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళని కలవండి బ్రదర్ 👍

  • @tribevillagechannel1221
    @tribevillagechannel1221 3 ปีที่แล้ว

    Super 👌అనిల్ ఆన్న నీ వీడియోస్ చూస్తే మేమే వెళ్లి చూసినట్టు ఉంటది Love ❤️ From Komaram Bheem Dist

  • @ravikanthkranthi6605
    @ravikanthkranthi6605 3 ปีที่แล้ว

    " ఎంద అనీల్ చాటై,...అపరం శివన్ చటా..,
    కేరళతిల్ నీంగళ్ ఇప్పుమ్ ఎవడ ఉండు..,
    కెరళతిల్ ఒంగల్ నోకిటి భయంకర సందోషం ఆయిన్"
    గ్రేట్ అప్పార్చునిటీ బ్రదర్స్,రెండు తెలుగు రాష్ట్రాలనుండి ,మారుమూల తెలంగాణా పల్లె మట్టి వాసనకు దక్కిన అరుదైన గౌరవం
    థాంక్స్ టు కేరళ టూరిజం.
    విష్ యూ అల్ ది బెస్ట్ అనిల్ బ్రదర్

  • @kunarapugangabhavani5841
    @kunarapugangabhavani5841 3 ปีที่แล้ว +18

    మన తెలంగాణ అంటే ప్రేమ ఉన్న వాళ్ళు షేర్ చేయకుండ ఉంటారా

  • @saikrishnathallapelli2657
    @saikrishnathallapelli2657 3 ปีที่แล้ว +15

    Very proud to u anna.., one and only youtuber selected from both telugu states for this Kerala tour.., we always support you❤ 🤩😍👍.., congratulations🎉🎉👏 and all the best 👍💯for ur future vlogs... 😍👍
    Always support ANIL GEELA ... 🤩

  • @mettamunna3207
    @mettamunna3207 3 ปีที่แล้ว +13

    కంగ్రాట్యులేషన్స్ తమ్ముడు చాలా కష్టపడి ఒక్కొక్క మెట్టు పైకి ఎదుగుతున్నావు పైకి ఎదిగే వాళ్ళని ఎలా కిందకి లాగుదామని చూసే సమాజం లో ఉన్నాము అలాంటి ఛాన్స్ మీరు ఎవరికీ ఇవ్వకుండా ఇంకా పైకెదిగి తెలుగు జాతి గౌరవం నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తమ్ముడు ❤️❤️❤️

  • @raghuvaran032
    @raghuvaran032 3 ปีที่แล้ว

    Congratulations , Kerala vlog superrrr
    Gulf soadarulu ni videos kosam wali chestham , appudu @anil geella 😍👌👍👍

  • @thangallapellyraghu397
    @thangallapellyraghu397 3 ปีที่แล้ว

    Chala baga anipisthundhi anna 🌿🍃nature ni chusthunte andhulo meee editing mee matalu mee eche explanation chala bagundhi anna alage indialone no.1 vloger avvalani korukuntunna anna....all the best &congratulations🎉🥳👏

  • @ThotatvTelugu
    @ThotatvTelugu 3 ปีที่แล้ว +39

    కేరళ అల్లుఅర్జున్ =అనిల్ అన్న నీ టాలెంట్ మొత్తం వాడేయ్ అన్న కేరళ లో

  • @vmnentertainment2420
    @vmnentertainment2420 3 ปีที่แล้ว +50

    ఇంత మంచిగా సినిమాలో కూడా ఎడిటింగ్ ఉండదు

  • @akhilreddynam6828
    @akhilreddynam6828 3 ปีที่แล้ว +10

    All d best anil vlogs and At 3.37 a guy addressing his name is "krishna teja" Collector of Kerala state he is frm telugu state watch his work "operation kuttinad" During time of Kerala floods two years ago. He is topper of geography optional in upsc. Watch his interview in idream very inspiring.

  • @nageshsuram1997
    @nageshsuram1997 3 ปีที่แล้ว

    తెలుగోని ఎంపిక చేయడం.........చాల గొప్ప. congrats bro all the best for your trip

  • @veenaarrala3105
    @veenaarrala3105 3 ปีที่แล้ว

    Woowww super anil anna.great meru. Super ga undi Kerala memu vellakunna me video valla real ga chusinatlu undi😀

  • @sravanthirao6422
    @sravanthirao6422 3 ปีที่แล้ว +6

    Congratulations Anil for being top 10 youtuber in India, we feel people of telangna are elected as top 10. Keep rocking and enjoy the trip on behalf of people of telangana. Thank you

  • @sagarpitla9115
    @sagarpitla9115 3 ปีที่แล้ว +3

    3.35 our telugu ias officer krishna teja.....👏👏.he is being hailed as a hero in the devasting floods in kerala

  • @abhinayallinonevlogs2082
    @abhinayallinonevlogs2082 3 ปีที่แล้ว +4

    Super Editing broh...!
    Expecting a heart from anil anna

  • @kkrgaming8564
    @kkrgaming8564 3 ปีที่แล้ว +1

    Really your great bro.....
    Antha Chinna uru nundi ..intha pedda daniki select kavadam really great....
    All the best bro ...... for your great future

  • @musikashylaja8148
    @musikashylaja8148 3 ปีที่แล้ว

    Congratulations anil...nee kashtaniki prathifalam idi...nee talent...nee vlogs...nee videos.. everything superb...Ee video chusthunte kerala ki memu kuda vachi live chusthunattundi...thanqqqqq

  • @Vamsii459
    @Vamsii459 3 ปีที่แล้ว +13

    బ్రో నీ ఎదుగుదల నీ విజయం చూస్తుంటే నేనే విజయం సాధించానేమొననే భావన ఆనందం కలుగుతోంది

  • @MayukhaSareeCollections
    @MayukhaSareeCollections 3 ปีที่แล้ว +83

    అన్నయ్య గర్వంగా ఉంది.
    తెలుగు ఛానల్ నుండి మీరు సెలక్ట్ అవ్వడం ఇంకా ముందుకు వెళ్లాలి మా సపోర్టు మీకు ఎప్పుడూ ఉంటుంది..

    • @Gurram143
      @Gurram143 3 ปีที่แล้ว +1

      Ss miss

  • @-LE-ChandraRekha
    @-LE-ChandraRekha 3 ปีที่แล้ว +4

    Anna Kerala iss soo beautiful nature anna💚nd keep rocking 🔥🔥 anna nd Take care Anna ❤️

  • @mahendercheera7460
    @mahendercheera7460 3 ปีที่แล้ว

    అన్న గారు మీరు తీసే ప్రతి చిత్రం అద్భుతంగా,కళ్ళకు కట్టినట్లు చిత్రీకరిస్తారు చాలా ఉపయోగకరమైన సమాచారం మరియు మాకు మంచి అనుభూతి కలుగుతుంది .ధన్యవాదాలు @anilgeelavlogs
    Love From:జగిత్యాల, తెలంగాణ.

  • @Raju_Alpha_patriot
    @Raju_Alpha_patriot 3 ปีที่แล้ว +2

    3:35 timing our Telugu dynamic young collecter krishna teja,Ias sir_When the floods hit Kerala last year, Krishna Teja Sir administered amazing to save Kerala's property from being damaged .....feeling proud sir_Raju🇮🇳❤️🤵🙌

  • @bhukyasathishnayak8730
    @bhukyasathishnayak8730 3 ปีที่แล้ว +15

    అన్న నిలాటి youtubbre ఉనడుకు తెలంగాణ రాష్ట్ర నుచి నీవు కేరళ కు వెలినందుకు నేను చాలా గర్వపడుతున్నాను

  • @tejaswinikommu1274
    @tejaswinikommu1274 3 ปีที่แล้ว +4

    Congratulations Anil for being selected, and we are so pleasured to know kerala through this great initiative by the government of kerala . We Telangana need such a great idea to develop our tourism indeed need it to know our cultural heritage and tradition.

  • @exmuslimabdul4945
    @exmuslimabdul4945 3 ปีที่แล้ว +18

    3:33 Krishna Teja IAS Telugu person

  • @venkat.jangiti2231
    @venkat.jangiti2231 3 ปีที่แล้ว +1

    అన్న ఇలాంటి వీడియోలు ఎన్నో ఎన్నెన్నో చేయాలని కోరుకుంటూ మీ అభిమాని

  • @srinidhielectricalandsanti5470
    @srinidhielectricalandsanti5470 3 ปีที่แล้ว

    Congrats geela👍yadikooooo ediginav.....gud keep it up

  • @srikanthreddyjulakanti6538
    @srikanthreddyjulakanti6538 3 ปีที่แล้ว +3

    Bro I stayed in Kerala 5 months I came back with life time memories,munnar alipi, beaches ,boat rides, you must eat Kappa with chicken curry, appam with chiken, malabar biryani , famus parata and main be aware they use beef more you can ask before eating. Enjoy the nature stay safe stay return all the best Anil bro. Visit kanyakumari

  • @kasulakumarvolgs7019
    @kasulakumarvolgs7019 3 ปีที่แล้ว +4

    అన్న మీరు సూపర్..... మీరు ఎపుడు హ్యాపీ ఉండాలి అన్న 🥃🥃🍷🥃🥃🥃🥃🥃

  • @thirupathimanthri9590
    @thirupathimanthri9590 3 ปีที่แล้ว +4

    దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్న అనిల్

  • @amanyudharam9848
    @amanyudharam9848 3 ปีที่แล้ว +2

    మన తెలంగాణ క్యాతి ని నిన్ను కన్న తల్లిదండ్రుల గౌరవాన్ని నిలబెడుతున్న అనిల్ అన్న నీకు ధన్యవాదాలు ఆల్ ది బెస్ట్

  • @mohdjahangeer5610
    @mohdjahangeer5610 3 ปีที่แล้ว

    Anil congratulations. Chala bagundi.👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sureshponna8080
    @sureshponna8080 3 ปีที่แล้ว +29

    మట్టిలో మాణిక్యం కి నిదర్శనం మా అనిల్ అన్న ....

  • @dssez2856
    @dssez2856 3 ปีที่แล้ว +20

    തെലുങ്ക് ഭാഷ അറിയില്ല എങ്കിലും കേരളം എന്ന് കണ്ട് വന്ന മലയാളികൾ ഉണ്ടോ??

    • @akhil3678
      @akhil3678 3 ปีที่แล้ว

      എവിടെയും എത്തിയിരിക്കും

    • @shafeezmohd4211
      @shafeezmohd4211 3 ปีที่แล้ว

      എത്തി

  • @shankarbabuboini8307
    @shankarbabuboini8307 3 ปีที่แล้ว +6

    సినిమా లెక్కనే ఉన్నది...
    ఇగ ఒక్క సినిమా తియ్యు అన్నా....!!😊

  • @bharathbomma500
    @bharathbomma500 3 ปีที่แล้ว +1

    అనిల్ నాకు చాలా సంతోషంగా ఉంది మన తెలుగు యూట్యూబ్ చానల్ ని కేరళ వారు నాకు చాలా సంతోషాన్ని కలిగించింది...

  • @jyothiraj1667
    @jyothiraj1667 3 ปีที่แล้ว

    Thammudu congratulations 💐
    Video chala bagundi. 👍👌👌

  • @vamshivardhanchevva4266
    @vamshivardhanchevva4266 3 ปีที่แล้ว +6

    Anna aa collecter mana Telugu person.. krishna teja garu..ina chala famous and best collector in Kerala

  • @madhusai888
    @madhusai888 3 ปีที่แล้ว +5

    That youtubers who came with you after seeing your video their reaction edhekkadiee mass editing ra ayya

  • @malleshkorra3797
    @malleshkorra3797 3 ปีที่แล้ว +17

    ఈత నేర్చుకున్నావని ని సంతోషానికి అవధులు లేకుండా పోయింది కదా 😄😄

  • @Southernsajjan8826
    @Southernsajjan8826 3 ปีที่แล้ว

    Ana intha manchi heart touching video nenu ipati variku TH-cam lone Chudaledu. Supper ana

  • @srikanthjanga861
    @srikanthjanga861 3 ปีที่แล้ว

    What an achievement anil bro...idhi evvadu expect cheyadu....vry happy for for ur recognition

  • @peddisravankumar3244
    @peddisravankumar3244 3 ปีที่แล้ว +11

    Congrats anna
    Meet kerala tourism director Krishna teja (IAS) sir belonging to Telugu states
    Sir here at inauguration ceremony

  • @nagaranik9032
    @nagaranik9032 3 ปีที่แล้ว +5

    "Editing vere level and all of best Anil Garu super" 🤩🤩

    • @TS36vlog
      @TS36vlog 3 ปีที่แล้ว

      Nojanga e video editing nuvvye chyesthye matram niku Inka chala Manchi fucher vundhanna

    • @ramyachitti9451
      @ramyachitti9451 3 ปีที่แล้ว +2

      Really ha lucky 😉

    • @nagaranik9032
      @nagaranik9032 3 ปีที่แล้ว +2

      @@ramyachitti9451 Haa akka

  • @ajaylimitless.
    @ajaylimitless. 3 ปีที่แล้ว +5

    Rider girl Vishaka die hard fans "RGV" bikers club !! From Hyderabad

  • @haripradeeppalanki9358
    @haripradeeppalanki9358 3 ปีที่แล้ว

    Congratulations Anil and team. Meeru padina kastaniki idi oka manchi gouravaram dakkindi. Mee videos nenu regular ga chustanu. Gangavvani kuda teeskuni vellalsindi.

  • @PraneeTH_KumAR_6678
    @PraneeTH_KumAR_6678 3 ปีที่แล้ว

    Ee award ravadaniki kararam Meru kaleshwaram vlog cheyadame aa vlog lo chesina explain chala baguntadhi, mukyanga aa vlog thone me success start ayindhi, congratulations anna

  • @VsMohan
    @VsMohan 3 ปีที่แล้ว +7

    Congrats bro.👍

  • @SANDEEP20236
    @SANDEEP20236 3 ปีที่แล้ว +27

    1 st time Shiva anna head without cap tho chusthunnavallu
    👇

  • @nareshjr10
    @nareshjr10 3 ปีที่แล้ว +8

    I think the person who is addressing the meeting @ 3:33 Is an IAS officer, he is a Telugu guy. Any way All the best brother, Keep rocking....🥰👍👍

  • @tejureddy7260
    @tejureddy7260 3 ปีที่แล้ว

    Congratulations anil Anna💐💐👍👍👍 mi happiness mi eyes and body language lone thelustundi 🤩🤩🤩🤩

  • @omnamashivaya4266
    @omnamashivaya4266 3 ปีที่แล้ว

    kerala andanni maa andariki chupinchina miku dhanyavaadhalu anna.n kerala arts n crafts are superb.

  • @manojyatrasi6322
    @manojyatrasi6322 3 ปีที่แล้ว +4

    Krishna Teja IAS 🔥🔥
    Super initiative to improve Kerala tourism

  • @vamshipeddapalli8032
    @vamshipeddapalli8032 3 ปีที่แล้ว +7

    🦁KARIMNAGAR KIDS 🤝💐

  • @maruthijewellers
    @maruthijewellers 3 ปีที่แล้ว +3

    అనిల్ అన్న
    ఫ్యాన్స్ ఒక లైక్ వేసుకోండి 👍

  • @ramakrishnamekala3689
    @ramakrishnamekala3689 3 ปีที่แล้ว

    Nenu enno vedioes chusanu Anna kani my village show ki matram attract ayipoya.And anni positive comments chusindi ee okka my village show Anna..

  • @mani4797.
    @mani4797. 3 ปีที่แล้ว

    Super anna ....matalu vasthalev em cheppalo super 😎 congratulations anil anna😎

  • @agriculturelandsale5332
    @agriculturelandsale5332 3 ปีที่แล้ว +63

    పోచమ్మ బొనల్లో మీరిద్దరూ లేక పోవటం అంజి మామ కు,లంబాడి పల్లి కి,మాకు తీరని లోటు.

  • @anilsmile4me
    @anilsmile4me 3 ปีที่แล้ว +5

    Feeling proud of you bro and you are inspiring lot of people..👍

  • @AnilKumarD27
    @AnilKumarD27 3 ปีที่แล้ว +5

    Proud of you Brother.. Kerala is beautiful State.. I love their movies. 😍

  • @astroidyt
    @astroidyt 3 ปีที่แล้ว

    అన్న... మీ ఎడిటింగ్ చాలా బాగుంటది... BGM కూడా సూపర్.... 🙂 🙂 🙂 🙂 😃😃😃😃😃

  • @djguruswamiofficial6889
    @djguruswamiofficial6889 3 ปีที่แล้ว

    Andhari kanna mana anil annaa..... Vere level
    .... 👌👌🔥🔥