అరకు పోయినం -1 | Exploring araku valley | Anil geela | My village show | Ravi telugu traveller |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ต.ค. 2024

ความคิดเห็น • 2.9K

  • @AnilGeela
    @AnilGeela  3 ปีที่แล้ว +1043

    Like & Subscribe cheyandi marchipothurru 😁

  • @bottushivanaidu9806
    @bottushivanaidu9806 3 ปีที่แล้ว +170

    నిజంగా జీవితం అంటే డబ్బునోడిదే అనుకున్నా కానీ ఇలా ఒక యూట్యూబ్ పెట్టుకుని కూడా నిజమైన జీవితాన్ని ఆస్వాదించవచ్చు అని నిరూపించావు అనిల్ బ్రో.

  • @NaaAnveshana
    @NaaAnveshana 3 ปีที่แล้ว +644

    #Vizag

  • @naveennani5267
    @naveennani5267 3 ปีที่แล้ว +21

    అరకు అందాలలో విహరించి, మాకు కూడా చక్కటి అనుభూతి కలిగించినందుకు, శుభాకాంక్షలు మిత్రమా🥰🥰🥰

  • @Chiluveri.hareesh
    @Chiluveri.hareesh 3 ปีที่แล้ว +136

    వాళ్ళు వాళ్ళ లాగా ఉంటేనే బాగుంటది. ఎందుకంటే మనం ఈ ఆధునిక యుగం లోకి వచ్చి ఎం అనుభవస్తున్నాం. తినడానికి తిండి కట్టుకోవడానికి గుడ్డలు ఉంటే చాలు ఈ టెన్షన్లు పగలు ప్రతీకారలు లేకుండా వీళ్ళలాగా బ్రతకాలి

    • @neeharikayerramsetti9857
      @neeharikayerramsetti9857 3 ปีที่แล้ว

      th-cam.com/video/P_Flmjvuum0/w-d-xo.html👍🙏🙏

    • @rajeshsatlapelly1110
      @rajeshsatlapelly1110 3 ปีที่แล้ว

      👍👍👍👍

    • @vakkantiravi9264
      @vakkantiravi9264 3 ปีที่แล้ว

      𝓘𝓽'𝓼 𝓽𝓻𝓾𝓮 𝓫𝓻𝓸

    • @vakkantiravi9264
      @vakkantiravi9264 3 ปีที่แล้ว

      𝓜𝓪𝓷𝓪 𝓭𝓪𝓫𝓫𝓾 𝓴𝓸𝓼𝓪𝓶 𝓫𝓻𝓪𝓽𝓱𝓾𝓴𝓾𝓽𝓱𝓾𝓷𝓪𝓶𝓾 𝓿𝓪𝓵𝓾𝓮 𝓳𝓲𝓿𝓲𝓽𝓱𝓪𝓶 𝓴𝓸𝓼𝓪𝓶 𝓫𝓻𝓪𝓽𝓱𝓾𝓴𝓾𝓽𝓱𝓾 𝓷𝓲𝓳𝓪𝓶𝓪𝔂𝓲𝓷𝓪 𝓳𝓲𝓿𝓲𝓽𝓱𝓪𝓶 𝓪𝓷𝓾𝓫𝓪𝓿𝓲𝓼𝓽𝓱𝓾𝓷𝓪𝓻𝓾

    • @worldtrendingtopics4855
      @worldtrendingtopics4855 3 ปีที่แล้ว

      Yes

  • @RaviTeluguTraveller
    @RaviTeluguTraveller 3 ปีที่แล้ว +187

    Proud of you ra Anil ! Maa vizag Andaalu kallaku kattinattu choopinchaavu!!!! Jai Vizag

    • @URS_MRROCKY
      @URS_MRROCKY 3 ปีที่แล้ว

      Hai anna

    • @Arakutribalhabits
      @Arakutribalhabits 3 ปีที่แล้ว

      th-cam.com/video/cp2Ja03bm_A/w-d-xo.html

    • @yellasubbaiahbatturi9252
      @yellasubbaiahbatturi9252 3 ปีที่แล้ว +3

      విశ్వ విజేత తో #vizag లో విహారం చేశాడు గా ... ఈ మాత్రం minimum ఉండాలి...

    • @ramakrishnatalluri5398
      @ramakrishnatalluri5398 3 ปีที่แล้ว +3

      Yes he is the true explorer with talent and attention to details when presenting things to audience - I see glimpses of Anthony bourdain ( the way he explains) in him of Telugu states. It’s good that you invited him to show aruku beauty, no one else would’ve justified, to that, to you ✋

    • @temp3720
      @temp3720 3 ปีที่แล้ว +1

      186 desalu 😂😂😂

  • @ajaykiran77
    @ajaykiran77 3 ปีที่แล้ว +182

    USA lo antha pedada job unna kuda 0.00001% attitude ledu.....Ravi anna really such a down to earth porson🙏🙏

    • @fun_kart
      @fun_kart 3 ปีที่แล้ว +1

      Nenu mee family laga plzz support Me..💛 th-cam.com/video/t8ULDS1SITM/w-d-xo.html

    • @talentsiri7685
      @talentsiri7685 3 ปีที่แล้ว +1

      th-cam.com/video/yzfqqbl1mCo/w-d-xo.html

    • @srikanthvarma4067
      @srikanthvarma4067 3 ปีที่แล้ว

      th-cam.com/video/Cn6GL-ybgII/w-d-xo.html

    • @gopigoud3000
      @gopigoud3000 3 ปีที่แล้ว

      అరకు అంటే నీ అందమైన లొకేషన్స్ ఉంటాయి అవి చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి మీరు చేసే వీడియో సూపర్ మరి మాకు చూపించినందుకు యూట్యూబ్లో చాలా థ్యాంక్స్

  • @Likithkella
    @Likithkella 3 ปีที่แล้ว +194

    Araku,lambasingi,beach,Kailasagiri,thotlakunda ela cheppukuntu pothe enni beautiful placess untayoo ma Vizag lo 😍

    • @Muse_mingle0
      @Muse_mingle0 3 ปีที่แล้ว +6

      Hello bro big fan ❤️ likith bro

    • @AnilGeela
      @AnilGeela  3 ปีที่แล้ว +13

      ❤️❤️❤️

    • @rohithmanem7064
      @rohithmanem7064 3 ปีที่แล้ว +2

      Bhimili marchipoyavu
      BTW I am From Vizag murlinagar

    • @chinmmaiye
      @chinmmaiye 3 ปีที่แล้ว +2

      Hai bro i am from karimnagar visit vuda park,simhachalam appanna Swamy temple, rishikonda beach also

    • @ManoSru
      @ManoSru 3 ปีที่แล้ว +2

      anna ala Skota nundi velli meru paderu nundi ravalsindhi... ma madugula Halwa chala famous

  • @PraveenKumar-rx4lc
    @PraveenKumar-rx4lc 3 ปีที่แล้ว +14

    Bro వికారబాద్ లోని అనంతగిరి అడవి చాలా అందమైన ప్రదేశం bro
    అక్కడ శ్రీ అనంతగిరి పధ్బనాదస్వామి temple కూడ ఉందీ

  • @a.kpatelcreations5189
    @a.kpatelcreations5189 3 ปีที่แล้ว +4

    ఆంధ్ర తెలంగాణ అనే విభేదం లేకుండా చాలా చక్కగా వివరించావు అనిల్ జిల అక్కడ ఎక్కడో కాదు మన భారత దేశంలో చక్కని ప్రదేశాలు ఉన్నాయి.అందులో ఒక్కటి అరకు ఇలాంటి ప్రదేశాలు మన ఆంధ్ర తెలంగాణ లో చాలా ఉన్నాయి.
    ఆహ్లాదకరమైన చూడదగిన ప్రదేశం అరకు
    అందరూ తప్పని సరిగా చూడవాల్సిన ప్రదేశం 👍👍 superb @anil geela vlogs team

  • @TeluguTravellerRAMU
    @TeluguTravellerRAMU 3 ปีที่แล้ว +104

    అన్న అరకు ను ఇంత అందంగా ఎవరు చూపించి వుండరు 👍😘

    • @srinivasv5015
      @srinivasv5015 3 ปีที่แล้ว

      Hi bro

    • @ganeshpeddinti5291
      @ganeshpeddinti5291 3 ปีที่แล้ว +1

      Apu bro ne biscuit

    • @gaffurshaik311
      @gaffurshaik311 3 ปีที่แล้ว

      @@ganeshpeddinti5291 ha sodigadu kodiguntey antha chstadu, chusamga Raju valni vodielsochadu. (Ramu bro, I don't want disrespect him)

    • @srikanthvarma4067
      @srikanthvarma4067 3 ปีที่แล้ว

      th-cam.com/video/Cn6GL-ybgII/w-d-xo.html

  • @ravikiranravikiran5080
    @ravikiranravikiran5080 3 ปีที่แล้ว +178

    అరకు మీద చాలా వీడియోలు ఉన్నాయి కానీ బ్రో ఈ వీడియో ముందు అవన్నీ ఎందుకు పనికిరావు సూపర్ 🥰🥰

    • @AnilGeela
      @AnilGeela  3 ปีที่แล้ว +18

      Thank you bro ❤️

    • @ANILKUMAR-fe2bl
      @ANILKUMAR-fe2bl 3 ปีที่แล้ว +2

      Anna meru super

    • @latestguru5183
      @latestguru5183 3 ปีที่แล้ว

      సౌరవ్ గంగూలీ కి గుండెపోటు
      th-cam.com/video/PQgMqV6aIjU/w-d-xo.html

    • @jwaalavanaparthi4304
      @jwaalavanaparthi4304 3 ปีที่แล้ว

      th-cam.com/video/e8OJCpbMK3k/w-d-xo.html

  • @devireddysrikanthreddy7414
    @devireddysrikanthreddy7414 3 ปีที่แล้ว +33

    వావ్ అనిపించేలా అరకు వ్యూస్, మనసుకు హత్తుకునేలా హాయిగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ అన్న from SDPT

  • @mr.maahigamer5063
    @mr.maahigamer5063 3 ปีที่แล้ว +1

    Video chala baga vachindhi superb superb ❤️❤️❤️❤️

  • @swathimukkera1212
    @swathimukkera1212 2 ปีที่แล้ว +1

    Nenu kuda araku vellina chala beautiful location bagundi video enka train lo velthey gruha lu vastayi train journey baguntadi

  • @Videotrendz143
    @Videotrendz143 3 ปีที่แล้ว +262

    Videography is another level anil bro... Love from jagtial

    • @kaleemullah3464
      @kaleemullah3464 3 ปีที่แล้ว +2

      Bro may I know which camera are you using

    • @soppariraju9664
      @soppariraju9664 3 ปีที่แล้ว +2

      Baya okka sare mahboobnagar loo kollapur mandal Somalia kee randee supar lokeshan

    • @neeharikayerramsetti9857
      @neeharikayerramsetti9857 3 ปีที่แล้ว

      th-cam.com/video/P_Flmjvuum0/w-d-xo.html👍🙏🙏

    • @pramiladevi7819
      @pramiladevi7819 3 ปีที่แล้ว

      th-cam.com/video/e8OJCpbMK3k/w-d-xo.html

    • @jwaalavanaparthi4304
      @jwaalavanaparthi4304 3 ปีที่แล้ว

      th-cam.com/video/e8OJCpbMK3k/w-d-xo.html

  • @maratidamodar
    @maratidamodar 3 ปีที่แล้ว +102

    కల్మషం లేని మనుషులను కలిచి వారి మనషులను గెలిచిన మీకు అభివందనాలు

  • @rajkumarsps
    @rajkumarsps 3 ปีที่แล้ว +32

    అరకు లోయ అందాలు కమనీయం నీ కెమేరా పనితనం బాగుంది అదిరి పోయింది.

  • @no-one942
    @no-one942 3 ปีที่แล้ว +2

    అరకు లో చూపించాలి అని అనుకున్న ప్లేసెస్ చూపించారు...you great brother Love From Vizag #Vizag

  • @dvenkat3924
    @dvenkat3924 3 ปีที่แล้ว

    బ్రదర్ మీ విడియోగ్రఫీ సూపర్ మీరు అవకాశం ఇస్తే నేను కూడా మితోకలిసి ట్రావెల్ చేయాలి. ఉత్తర తెలంగాణ మొత్తం చూడాలని ఉంది. బ్రదర్.

  • @saikrushnakandukoori1521
    @saikrushnakandukoori1521 3 ปีที่แล้ว +33

    చాలా బాగా వివరించావు అనిల్ కాకా ఎంత అయ్యిన నువ్వు ఎంచుకుందామనుకున్న వృత్తి ఉపాధ్యాయ వృత్తి, అందుకేనేమో ఇంత బాగా వివరించగలుగుతున్నావు ఏ అంశం అయ్యిన కళ్ళకు అద్దినట్టుగా వివరిస్తున్నావు. 💐🙂.

  • @gubbalasrinivasrao7437
    @gubbalasrinivasrao7437 3 ปีที่แล้ว +93

    ఏ ఇంటర్నేషనల్ ఛానల్ కి తీసి పోనీ ఛానల్ సూపర్ బ్రో👏👏👏

  • @saivamsibanda4346
    @saivamsibanda4346 3 ปีที่แล้ว +101

    ni vloging style, editing skills, explanation of every point ultimate bro.

    • @AnilGeela
      @AnilGeela  3 ปีที่แล้ว +16

      Thank you bro ❤️

    • @fun_kart
      @fun_kart 3 ปีที่แล้ว

      Nenu mee family laga plzz support Me..💛 th-cam.com/video/t8ULDS1SITM/w-d-xo.html

    • @jwaalavanaparthi4304
      @jwaalavanaparthi4304 3 ปีที่แล้ว

      th-cam.com/video/e8OJCpbMK3k/w-d-xo.html

  • @kotagirisrinivas901
    @kotagirisrinivas901 3 ปีที่แล้ว

    నేను మొదటి సరిగా మీ వీడియో లు చూస్తున్న
    నిజంగా చాలా బాగున్నాయి మీ వీడియో లు
    చాలా కొత్త గా ఉన్నాయి
    మీరు అన్ని ప్రదేశాలు తిరుగుతున్నారా
    నిజంగా చాలా బాగున్నాయి వీడియో లు
    మీ పెళ్లి వీడియో లు కూడా చాలా బాగున్నాయి
    👌👌👌👌👌👌👌👌👌🥰

  • @prasanthkumar-ce9yh
    @prasanthkumar-ce9yh 3 ปีที่แล้ว +24

    Background music was another plus point.

  • @usharanim3388
    @usharanim3388 3 ปีที่แล้ว +108

    Sceneries marvelous and extradinary background music.

    • @fun_kart
      @fun_kart 3 ปีที่แล้ว

      Nenu mee family laga plzz support Me..💛 th-cam.com/video/t8ULDS1SITM/w-d-xo.html

    • @talentsiri7685
      @talentsiri7685 3 ปีที่แล้ว

      th-cam.com/video/yzfqqbl1mCo/w-d-xo.html

    • @srikanthvarma4067
      @srikanthvarma4067 3 ปีที่แล้ว

      th-cam.com/video/Cn6GL-ybgII/w-d-xo.html

  • @SRI-lw1qc
    @SRI-lw1qc 3 ปีที่แล้ว +41

    #RAVI anna _fan's_ o'like vesukondoye_❤

  • @sairajqnews3879
    @sairajqnews3879 3 ปีที่แล้ว +34

    ఒక documentary లాగా చేసావ్ అన్న very intresting ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టకపోగా, మేం కూడా అక్కడే ఉన్నట్టు ఫీల్ అయ్యాము, థాంక్స్ బ్రో ❤❤❤❤❤❤❤❤🔥🔥🔥🔥🔥🔥

  • @sandeepkumarpoonem4664
    @sandeepkumarpoonem4664 3 ปีที่แล้ว

    మిత్రమా మా ఆదివాసీ సమాజాన్ని చాలా బాగా చూపించావు ధన్యవాదాలు 🙏🙏🙏
    అలాగే మన తెలంగాణ లో ఉన్న కొమరం భీమ్ అసిఫాబాద్.. మేడారం ..భద్రాచలం..పాపికొండలు ఏజెన్సీ అందాలు మన యూట్యూబ్ ప్రేక్షకులకు చూపించు బ్రో చాలా బాగా
    ఉంటాయి...మీరు చాలా బాగా థ్రిల్ అయితరు...,జై ఆదివాసీ

  • @alludaniel1962
    @alludaniel1962 2 ปีที่แล้ว +1

    You are the happiest soul.And yu have a beautiful smile bro. #Lifelessons🤝🏻

  • @MahidharVibes
    @MahidharVibes 3 ปีที่แล้ว +214

    Vizag ante minimum untadhi le

    • @akhilcrafts4224
      @akhilcrafts4224 3 ปีที่แล้ว

      😍😍

    • @latestguru5183
      @latestguru5183 3 ปีที่แล้ว +1

      సౌరవ్ గంగూలీ కి గుండెపోటు
      th-cam.com/video/PQgMqV6aIjU/w-d-xo.html

    • @sharath.j548
      @sharath.j548 3 ปีที่แล้ว +11

      Hyd undadha minimum !???

    • @rambabujavvadi2369
      @rambabujavvadi2369 3 ปีที่แล้ว

      Yes 💯 bro👍👍

    • @neelimabheemreddy7493
      @neelimabheemreddy7493 3 ปีที่แล้ว

      @@sharath.j548 super

  • @TELUGUJOURNALISM
    @TELUGUJOURNALISM 3 ปีที่แล้ว +48

    వికారాబాద్ జిల్లా అనంతగిరి కూడా ఇలానే ఉండాది....హైదరాబాదు నుండి 80 కిలో మీటర్లు ఉండాది.

    • @parveenb1841
      @parveenb1841 3 ปีที่แล้ว +1

      Yes...i visited on 25th December..

    • @anjaneyuluch6985
      @anjaneyuluch6985 3 ปีที่แล้ว +1

      Yess avunu naaku Ananthagiri 5 kilometers ye

    • @anbcreators
      @anbcreators 3 ปีที่แล้ว +1

      Yaa maa uru pakkane #TANDUR

    • @parveenb1841
      @parveenb1841 3 ปีที่แล้ว

      @@anbcreators ooh reallyy...bigboss Ariyana valla ooru kuda akkadey anukuntaa

    • @parveenb1841
      @parveenb1841 3 ปีที่แล้ว

      @@anjaneyuluch6985 oooh wow

  • @story_of_tribes
    @story_of_tribes 3 ปีที่แล้ว +38

    Bro..madi ARAKU village... Thank you for... giving... Respect...my.. culture

  • @sriv5080
    @sriv5080 3 ปีที่แล้ว

    Anil.... Nuv super anil.... Genuine ... Down to earth asalu .... Nuv future la manchi position ki reach aitav anpistundi.... oka speciality untay ne vdeos la...All rhe best

  • @Pavan_bunga
    @Pavan_bunga 3 ปีที่แล้ว +1

    Ani annaya i am pavan bunga ......Vizag lo chusaa mimmalni kani meru vellipotunnaru chala duram paregettukuntu vachhaaa

    • @AnilGeela
      @AnilGeela  3 ปีที่แล้ว +1

      I am sorry bro ☹️

    • @Pavan_bunga
      @Pavan_bunga 3 ปีที่แล้ว

      @@AnilGeela kalavali bro mimmalni

  • @JS.104
    @JS.104 3 ปีที่แล้ว +25

    Telangana Bidda....Araku Gadda Medha 👏👏👏👏

  • @madhavibhalerao9683
    @madhavibhalerao9683 3 ปีที่แล้ว +10

    అరకు అందాలు👌👌 .. beauty of nature...😍🤩the people ... they are innocent and pure hearted.... traditional dance 🤩🤩

  • @abhisampath
    @abhisampath 3 ปีที่แล้ว +5

    Excellent Editing Anil. Keep Rocking.
    A rare view of exploring and demonstrating the true tribal cultures of Araku. Must be appreciated.
    Also, Hats off to Ravi Garu's attitude irrespective of his achievements.

  • @koda5775
    @koda5775 3 ปีที่แล้ว +19

    అన్న నాది అరకు మా ఊరు వీడియో మీరిద్దరూ కలిసి చేయడం iam feeling very happy

    • @sreelekha9121
      @sreelekha9121 3 ปีที่แล้ว

      Hii andi araku visit ye month lo baguntadhi chepagalara and august lo araku visit cheyocha rainy season antaru hope you will give reply

    • @koda5775
      @koda5775 3 ปีที่แล้ว

      @@sreelekha9121 బ్రో మీరు అరకు టూర్ ప్లానింగ్ నవంబర్ లేక డిసెంబర్ లో చేసుకోండి

    • @naveen1508
      @naveen1508 29 วันที่ผ่านมา

      ​@@sreelekha9121nov dec

  • @VAASU-3
    @VAASU-3 3 ปีที่แล้ว

    చాల ఎమోషనల్ గా ఉంది వీడియో...
    వీడియో చూస్తున్నంత సేపు నేను అక్కడే ఉన్నట్టు అన్పించింది
    #Anil_Geela_Vlogs 👏👏👏👌

  • @krishnachary3032
    @krishnachary3032 3 ปีที่แล้ว +17

    Nee previous vlogs ki ee vlogs ki , making/presentation chala maripoindi anna.. superb. 👍👍👌

  • @venkateshwarrao8524
    @venkateshwarrao8524 3 ปีที่แล้ว +41

    Super - Araku Valley with Raviprabu garitho ❤

    • @avinasht1904
      @avinasht1904 3 ปีที่แล้ว

      Nice video anil. Background music is good. Keep going

    • @ektashomefood3522
      @ektashomefood3522 3 ปีที่แล้ว

      Nice video

  • @vijay-of6hm
    @vijay-of6hm 3 ปีที่แล้ว +79

    Editing and background music super bro

    • @fun_kart
      @fun_kart 3 ปีที่แล้ว

      Nenu mee family laga plzz support Me..💛 th-cam.com/video/t8ULDS1SITM/w-d-xo.html

    • @srikanthvarma4067
      @srikanthvarma4067 3 ปีที่แล้ว

      th-cam.com/video/Cn6GL-ybgII/w-d-xo.html

  • @sharathsharath8002
    @sharathsharath8002 3 ปีที่แล้ว +2

    Chala bagundhi anna bro nice epudu poyaru mareee

  • @amu8050
    @amu8050 3 ปีที่แล้ว +1

    Thank u very much anna ma araku vally ni chala baaga chupincharu inka full vedio kavali anna paderu and jolaput area kuda thank u anna well explain and thank u world tourist brther migatha 9deshalu kuda tirigey anna we are very hapoy to see u in araku thank u love u

  • @anreddyvlogs7633
    @anreddyvlogs7633 3 ปีที่แล้ว +23

    మన ఆంధ్ర ప్రదేశ్ లో ఈ వాతావరణం,మరో ఊటీ లా నాకు కనిపిస్తుంది👌👌👌👌

    • @AnilGeela
      @AnilGeela  3 ปีที่แล้ว +5

      ❤️

    • @anreddyvlogs7633
      @anreddyvlogs7633 3 ปีที่แล้ว +2

      @@AnilGeela అనిల్ గారు చాలా సంతోషం రిప్లై హార్ట్ సింబల్ ఇచ్చినందుకు

  • @koraparthitag875
    @koraparthitag875 3 ปีที่แล้ว +23

    అన్న ఆంధ్రా ఊటి లంబసింగి కూడా visit చేయండి చాలా బాగుంటుంది...

  • @venusvlogs3032
    @venusvlogs3032 3 ปีที่แล้ว +12

    Ravi anna face loo swatchamaina happiness kanipistundi....

  • @JoshstudyClub
    @JoshstudyClub 3 ปีที่แล้ว

    Hello brother... araku lo kalisam ga...

  • @mounikarajamallu38
    @mounikarajamallu38 3 ปีที่แล้ว +1

    Really love this vedio..ur the best youtuber anna..i love araku..u explained in the best way..

  • @gangadharadhiga2988
    @gangadharadhiga2988 3 ปีที่แล้ว +36

    నిర్మల్ జిల్లాలో ఖానాపూర్ ఏరియాలో ఇలాగే అదిలాబాద్ జిల్లా మొత్తం ఇలాగే ఉంటుంది brother

    • @naveenkodipelli5979
      @naveenkodipelli5979 3 ปีที่แล้ว +1

      S Bro madi kuda khanapur aa ❤️❤️

    • @Palleaturu
      @Palleaturu 3 ปีที่แล้ว +1

      మనదే ఖానాపూర్ బ్రో కిరక్ ఉంటుంది కదా ❤️❤️❤️

    • @naveenkodipelli5979
      @naveenkodipelli5979 3 ปีที่แล้ว

      Avunu Bro pemdi aria said enka keka

    • @nikhilbethi1445
      @nikhilbethi1445 3 ปีที่แล้ว

      bro maadhi kaddam

    • @wtfspeardit838
      @wtfspeardit838 3 ปีที่แล้ว

      Avnu i went....

  • @ajaypurushotham6451
    @ajaypurushotham6451 3 ปีที่แล้ว +74

    నీ జీవితంలో చాలా మర్చిపోలేని టూర్ చేసావ్ అనిల్ బ్రదర్

  • @prabhudasuv8806
    @prabhudasuv8806 3 ปีที่แล้ว +18

    హాయ్ అనిల్ అన్న మే వెళ్లి చూడలేని ప్రదేశాలు మీ ద్వారా చూస్తున్నాము నెక్స్ట్ వీడియో తొందరగా అప్లోడ్ చేయండి ఈ వీడియో👌👌👌👍👍

  • @fareedsk6955
    @fareedsk6955 3 ปีที่แล้ว +1

    3 times visit chesa bro araku ni...kani eppudu akkada culture ni nv chupinchinanthaga chudaledu...hatsoff

  • @dileeptelugutravelersinger
    @dileeptelugutravelersinger 3 ปีที่แล้ว +5

    It's is not a normal video it's an documentary dedicated to Tribal people ❤️🎉🙏

  • @gayathrithamminana2223
    @gayathrithamminana2223 3 ปีที่แล้ว +13

    Anil... Nuvvu kirraak..
    First neku happy new year wishes..
    Chala enjoy chesthunnav kada..
    Chey chey..
    Inka chala places chudu...
    Happy ga undu..
    Just rock it..

  • @adepvasundhara5832
    @adepvasundhara5832 3 ปีที่แล้ว +7

    Loved Araku climate , beautiful scenaries & nature's gift on earth its really heaven on earth ❤👌👍

  • @chundharry143
    @chundharry143 3 ปีที่แล้ว +9

    The Way You Present This Video Including Ravi Anna ... Represents As Like Anil As Like Geela...!
    I like This Vlog ...!

  • @chandutimu
    @chandutimu 3 ปีที่แล้ว +1

    Finishing adhirindhi bro. may you grow with more videos and be a great traveller around the world. Happy New year bro. sply to your channel.

  • @rameshrajusamunuru5270
    @rameshrajusamunuru5270 3 ปีที่แล้ว +1

    అనిల్ అన్న సూపర్ ...మేము మా ఫ్రెండ్స్ తో డిసెంబరు లో వెళ్ళాము...ని వీడియో చూస్తుంటే మేము మిస్ అయిన విషయాలు తెలుసుకున్నాము...👌👌

  • @jyothiprakashjonnareddy3569
    @jyothiprakashjonnareddy3569 3 ปีที่แล้ว +9

    Telangana bidda Araku vlog super fidha aipoina niku fan aipoya love from Tirupati ❤️❤️

  • @Anirudh369
    @Anirudh369 3 ปีที่แล้ว +13

    Wow super bro ! Good to see Ravi Telugu traveller in ur vlog

  • @ramakrishnatalluri5398
    @ramakrishnatalluri5398 3 ปีที่แล้ว +3

    Dude you got the talent to show case our culture, you are very natural, down to earth no luxury travel showing off unlike others and videos quality out of the world .. I’m following you from California, you are exploring the real world 👍.. keep up the good work 🙂

    • @AnilGeela
      @AnilGeela  3 ปีที่แล้ว

      Thank you it’s means alot ❤️

  • @praveenboddupalli4089
    @praveenboddupalli4089 3 ปีที่แล้ว

    Video mathram superb anil anna memu araku vellaka poyina akkadiki vellina feeling vachindi video chustunte 👍👍👌👌 .......

  • @GruhiniTeluguVlogsDUBAI
    @GruhiniTeluguVlogsDUBAI 3 ปีที่แล้ว +2

    Beautiful location 👌👌 awesome videography 👌👌 superb vlog
    Happy New Year 🎉 🎊
    ❤ from దుబాయి

  • @neerukondanageswararao1443
    @neerukondanageswararao1443 3 ปีที่แล้ว +3

    విశాఖపట్నం నుండి అరకుకి రైలులో వెళితే బాగుంటుంది అన్న. అరకు బాగా చూపించారు అన్న.

  • @harshavardhanyellanki8046
    @harshavardhanyellanki8046 3 ปีที่แล้ว +3

    I visited araku bro
    It's like heart of nature
    #vizag

  • @RaviMMMRTelugu1818
    @RaviMMMRTelugu1818 3 ปีที่แล้ว +2

    అరకు లోయ యొక్క అందాలను ఆస్వాదిస్తూ మళ్లీ మళ్లీ రావాల్సిందే అరకుకి....I love అరకు.🥰

  • @karthikReels77
    @karthikReels77 3 ปีที่แล้ว +1

    Memu kuda vellam anil bro akkada
    Bongu chicken superb

  • @kilishettivinodkumar4142
    @kilishettivinodkumar4142 3 ปีที่แล้ว +10

    Asifabad distric thiryani Mandal lo chala Hill's unnayi present temperature 4 degres undhi algee ikkada water falls unnayi

  • @JK_fight_for_freedom
    @JK_fight_for_freedom 3 ปีที่แล้ว +13

    Ravi thanks for showing AP to the other states people... Hats off Ravi

  • @Ravikumar-eu4yh
    @Ravikumar-eu4yh 3 ปีที่แล้ว +7

    Wonderful presentation with the help of great human being Ravi Garu

  • @satyaveni1983
    @satyaveni1983 2 ปีที่แล้ว

    అనిల్ గారు రవి గారితో మీరు అరకు వీడియో చేశారు కదా అప్పుడు ఆ వీడియో చూసి రవి గారిని ఫాలో అవుతూ ఉంటాం మేము మిమ్మల్ని కూడా సైబర్ చేసుకున్నాము 👌👌👌

  • @gudlaashok2848
    @gudlaashok2848 3 ปีที่แล้ว

    Very very thanks anil anna akadi pradesalanu maku kuda chupichinandhuku nd araku lo ilanti vallu untarani theliyadhu supeb video 👍👍👍

  • @wtfspeardit838
    @wtfspeardit838 3 ปีที่แล้ว +18

    That ravi prabhu... Slang is like kaushal manda......

  • @Sidduofficia
    @Sidduofficia 3 ปีที่แล้ว +10

    మాటల్లో చెప్పలేకపోతున్న అన్నా
    Super bro

  • @vishnucharanbhojanapalli2399
    @vishnucharanbhojanapalli2399 3 ปีที่แล้ว +12

    excellent vlog with beautiful editing and extraordinary cinematography anna...and ela Araku ni evaru present cheyaleru and hats off anna for this excellent presentation...oka mini instresting documentary chusinnate undi

  • @yaranagulaaruna2232
    @yaranagulaaruna2232 3 ปีที่แล้ว

    Chustu unnantha sepu video enjoy chesa nenu Vishakhapatnam 12 times vellaanu
    Araku chusaa such a beautiful place
    Vintor lo vellithe inka super because manchutho inka keka

  • @sunithacreations4326
    @sunithacreations4326 3 ปีที่แล้ว

    Nagar kurnool destrict....achampet daggara Nallamala kondalalo chala beautiful places untay bro.... Umamaheshwaram ,mallela theerdam, farahbad,saleshawaram,loddi, srishailam, akkamamba guhalu ...etc

  • @mydreamwingshow183
    @mydreamwingshow183 3 ปีที่แล้ว +7

    Excellent feel of each face and purity of nature smiles on every person in vlog

  • @Dukeduke123-f1t
    @Dukeduke123-f1t 3 ปีที่แล้ว +4

    Very very good quality in all aspects !!! Quality is like watching BBC, CNN & fox & history channel

  • @srikanthjanga861
    @srikanthjanga861 3 ปีที่แล้ว +11

    Anil bro..through this video u will goes to another level.

  • @palliraju9204
    @palliraju9204 3 ปีที่แล้ว

    మా ఏరియా నీ ఇంత చక్కగా చూపించినందుకు చాలా thakyou

  • @dhanalakshmiduvvu4389
    @dhanalakshmiduvvu4389 3 ปีที่แล้ว +2

    Super brother మన వైజాగ్ వైజాగ్ ని ఇంత అందంగా చూపించారు

  • @vssuprathap
    @vssuprathap 3 ปีที่แล้ว +48

    Highly professional edit video bro ...

    • @latestguru5183
      @latestguru5183 3 ปีที่แล้ว

      సౌరవ్ గంగూలీ కి గుండెపోటు
      th-cam.com/video/PQgMqV6aIjU/w-d-xo.html

    • @srikanthvarma4067
      @srikanthvarma4067 3 ปีที่แล้ว +1

      th-cam.com/video/Cn6GL-ybgII/w-d-xo.html

  • @prashanth.yadavstar3234
    @prashanth.yadavstar3234 3 ปีที่แล้ว +28

    Telangana lo Boopalapally lo ila ne untadi chudandi anna....Kuntala water falls....Aa pradesham lo

  • @ramya1445
    @ramya1445 3 ปีที่แล้ว +3

    👌life lo oka sari Aina velallsina place..beautiful nature...☁️☁️☁️🌴🌴🍀🍀 Borra caves kuda velandi Chala baguntundhi...🌿🌿🌿🌳🌳🌳🌳

  • @shobhasweety8662
    @shobhasweety8662 3 ปีที่แล้ว +1

    అనిల్ జీలా చాలా బాగుంది ని టూర్ వాళ్ళు పాట పడుతుంవుంటే మధ్యలో నీ కేక సూపర్ కన్నయ్య 👌👌👌👌👌
    చాలా నవ్వొచ్చింది

  • @baireddyvenkatramireddy9704
    @baireddyvenkatramireddy9704 3 ปีที่แล้ว +2

    Am ఏ ravi గారి subscriber.. but your editing and presentation very very very good brother.. because of your quality of vedeo quality am subscribing u

  • @muraliladdu9413
    @muraliladdu9413 3 ปีที่แล้ว +11

    హాయ్ అనిల్ అన్న 🎉నూతన సంవత్సర శుభాకాంక్షలు🎉 మి వీడియోలు చాలా బాగుంటాయి👏👏👉అనిల్ అభిమాని

  • @madhuerumalla5881
    @madhuerumalla5881 3 ปีที่แล้ว +7

    అనిల్ అన్న vloge సూపర్.తెలంగాణ లో గ్రానైట్ మాఫియా గద్దలు తిరుగుతున్నాయి కదా ఇలాంటి కొండలు గుట్టల మీద vloge తీస్తే అది చూసి వాటిని కూడా కొల్లగొడుత్తారు,మన కండ్లకు అవి పచ్చని గుట్టల కనిపిస్తాయి కానీ గ్రానైట్ మాఫియాకు అవి పచ్చ నోట్ల కట్ట లగా కనబడతాయి

  • @asap19980
    @asap19980 3 ปีที่แล้ว +13

    Anil, this video take is extraordinary, this video will be a game changer in your vblog, All the best, Happy New Year 👍👌🙏

  • @Zhearabad207
    @Zhearabad207 3 ปีที่แล้ว +1

    💙💕Naa life lo best palace anti arrku Anna...nennu maa frd 7 Years back bike medda poyamu...I'm felling very vry Happy...maliey nv maa lod memories anni chupinchava tq u soooooooo much anna God bless you Anil anna 🙏🤚🙂💙💕

  • @shivaswaroop2066
    @shivaswaroop2066 3 ปีที่แล้ว

    Great video anna 😍🥰🥰😍yelanti kalmasham leni navvulu 😇bayati prapancham gurinchi yelanti chinta avasaram lenatuvanti amayakamaina mukhaalu..... Vari manasulu aravaku valley lo unna meghale vale swachhamainavi.... Tqs anna..... Next "Life of Anil geela"ne iga....

  • @prankmama1454
    @prankmama1454 3 ปีที่แล้ว +20

    Anil an FANS 😘 unte like cheyyandi broos

  • @ThoutiwarAnand
    @ThoutiwarAnand 3 ปีที่แล้ว +31

    Anil anna fan's okka like vesukondi ❤

  • @f30mittasaimahesh65
    @f30mittasaimahesh65 3 ปีที่แล้ว +3

    😂 movies jakanna....vlogs anil geela❤️ perfection... dedication level's peak🔥

  • @ragfbhbbbgg5685
    @ragfbhbbbgg5685 3 ปีที่แล้ว

    మన తెలంగాణ లో కూడా
    Adilabad to Asifabad route లో full ఉన్నాయి
    అవిటికన్నా super super location s
    ఉన్నాయి

  • @madasuhussainrao844
    @madasuhussainrao844 3 ปีที่แล้ว +1

    Hoo Hoo...world traveler Ravi garu and Anil kaliste ee Newyear lo aa kickke verubba...iha katha vere vuntadhi...👈👈👍👍👍💐💐💐💐💐

  • @venkysmart7471
    @venkysmart7471 3 ปีที่แล้ว +12

    Editing skills and background 🎶 super