🌿పచ్చని చెట్లు... పారే సెలయేళ్లతో... చూసే కళ్ళకి ఆనందాన్ని... మనసుకు ఆహ్లాదాన్ని... కలిగించే ఒక అద్భుత ప్రదేశం మన కేరళ... ఆ చక్కని ప్రకృతిని అందాలను అందరికీ చూపించే అవకాశం మీకు వచ్చినందుకు చాలా సంతోషం... All the very best my dear Brothers 👍
ఇన్ని రోజులు తమిళ్ మలయాళ వాళ్ళు మాత్రమే వాళ్ళ భాషలో చాట్ చేసేవాళ్ళు ఇప్పుడు మన వాళ్ళు కూడా తెలుగు లో స్టార్ట్ చేశారు మీరు కూడా సపోర్ట్ చేయండి తెలుగు వల్ల ధమ్మేoటోచూపిద్దాం
మంచి మంచి అందాలు కళ్ళకు కట్టినట్టు చుఇస్తున్నందుకు మీకు ధన్యవాదాలు వీడియో చూస్తే మెం కూడా కేరళలో ఉన్నట్టు అనిపిస్తుంది ఇంకొంచెం ఉంటే బాగుండు వీడియో అనిపించింది కొంచెం కూడా లాగ్ లేకుండా బాగుంది Superb Vlog ...❤️ @anilgeelavlogs
Anil, found you in one of the Nomadic Indian videos and was drawn towards your immense mad and positive energy. Though do not understand the language, enjoying your videos tremendously because of your amazing personality.
1st big salute to srikanth Anna Anna née vala ne ga vallu epudu Intha famous iyaru, nuvu 1st TH-cam channel petaka pothe vallu epudu ee stage lo vunde varu kadhu,nuvu vala ki leader lanti vadivi. Epudu ina mana society lo mana valla vere vallu edhuguthe asal nacharu kani nuvu alanti vadivi kadhu Anna, golden heart nidhi. Vallu ni valla, nii kanna akuva famous ithunaru. Kani nuvu asal feel kakunta vuntunav. Elanti vallu mana state ki country ki chaala avasaram.
Ela undi abba video ? Nachinda 😁
Chala bagundi annaya
Exlent brother
Super vundee anna
Masthu undhi annq
Masthu bagundhi raheyoo hii
కేరళలో కళాకృతిలిని నువ్వు చాలా అందంగా చూపిస్తున్నవు బ్రో ఇచ్చి పడేశావ్ Bro 👍🤩🔥👍
శివన్న నువ్వు చాలా టాలెంట్ అన్న, నిన్ను విలన్ రోల్ లో చూడాలి మంచిది పిక్చర్ పడాలి అన్నకి 💥💥🤙🔥
Shiva bro songs superb ga paduthadu .
@@ramchandrarakesh5187 విలన్ అయితే సూపర్ యాక్టింగ్ చేస్తాడు బ్రో
Yes we are waiting
నేను యూట్యూబ్ లో మిస్ అవ్వకుండా చూసే ఒకే ఒక్క
vlogs అనిల్ జిల🤠😎🤓
Hey Anil, Deepanshu is pure soul.. he is a great guy .. u r lucky to meet him.. he is one of top travellers in India
bro mee video Kosama nenu waiting chesuvunvunu bro video super ga vundhi kerala trip is 👌
కేరళ నీ మీరు చూపించిన అందం గ మరి ఎవరి చుపియరు ఏమో బ్రో...
జై గంగపుత్ర జై గంగమ్మ తల్లి వీడియో లో మా మత్స్యకారుడు వలవేయడం చాలా బాగా చూపించావ్ అన్న
Iam also gangaputhra
Endi ra mee gangaputra gola..andari la ne meedi oka profession endukantha over action daaniki??
Nice
జై గంగపుత్ర
@@murthygadu4830 nee gudha em nosthundhi andharila chusi velli povachuga
పొట్టిది పొట్టోడు బక్కొడు పొడుగొడు సూపర్ ❤️ లవ్ యూ అనిల్ అన్నో 😍
Wow..
Jhatayuvu chala bagundi..
Inka different places..
Superb..
Enjoy...
All of u, take care..
అనిల్ అన్నా అభిమానులు ఒక లైకి వెసుకొండి
Nachindi challa....😘 water lo challa enjoy chesaru....kada
వీడియో చూస్తూ కామెంట్ చదివే వాళ్ళు లైక్ కొట్టండి....
Ninnu kodatha
🌿పచ్చని చెట్లు... పారే సెలయేళ్లతో... చూసే కళ్ళకి ఆనందాన్ని... మనసుకు ఆహ్లాదాన్ని... కలిగించే ఒక అద్భుత ప్రదేశం మన కేరళ... ఆ చక్కని ప్రకృతిని అందాలను అందరికీ చూపించే అవకాశం మీకు వచ్చినందుకు చాలా సంతోషం... All the very best my dear Brothers 👍
నీ vlogs చూస్తే చాలు అన్న మేము కేరళ చూసినట్టే ... అనిపిస్తుంది
😍😍😍 Chaala chaalaa baundhi video ❤️❤️❤️ Baaga enjoy chesthunnaru ga maa Annayya nuv 😂😂😂👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
Jatayu...🙏🏻🙏🏻🙏🏻
వీడియో క్వాలిటీ మరియు ఎడిటింగ్ మాత్రం వేరే లెవల్ ఆన్న 🥰
Mana telugu lo intha manchi vlog chesevallu unnaru anukoledu bayya...No nonsense.Simple and beautiful.
ఇన్ని రోజులు తమిళ్ మలయాళ వాళ్ళు మాత్రమే వాళ్ళ భాషలో చాట్ చేసేవాళ్ళు ఇప్పుడు మన వాళ్ళు కూడా తెలుగు లో స్టార్ట్ చేశారు
మీరు కూడా సపోర్ట్ చేయండి తెలుగు వల్ల ధమ్మేoటోచూపిద్దాం
Super extraordinary fantastic 🤘😝🤘mind blowing sir
Iam big fan of Deepanshu and yatri doctor thank u anil.
మంచి మంచి అందాలు కళ్ళకు కట్టినట్టు చుఇస్తున్నందుకు మీకు ధన్యవాదాలు వీడియో చూస్తే మెం కూడా కేరళలో ఉన్నట్టు అనిపిస్తుంది ఇంకొంచెం ఉంటే బాగుండు వీడియో అనిపించింది కొంచెం కూడా లాగ్ లేకుండా బాగుంది Superb Vlog ...❤️ @anilgeelavlogs
Cinematic shots aithe
Verey LEVEL👌💥❤
సూపర్ కచ్చా కచ్చా చేశారు అనిల్,శివ బ్రోస్ 👌👌👌👌
Anil, found you in one of the Nomadic Indian videos and was drawn towards your immense mad and positive energy. Though do not understand the language, enjoying your videos tremendously because of your amazing personality.
బాగుంది broo... nice visuals👌👌
Anil anna kosam oka like
కేరళ always సూపర్..
ఫుడ్@నేచురల్ ప్రకృతి...
తెలంగాణ పేరు నిలబెట్టిన్నారు అన్నా...నేను చాలా హ్యాపీగా ఫుల్ అవుతున్న అన్నా
Hmmmm ee video super ga nachindi bro miru ilaage maku Kerala nature ni chupindi thank you very much
కేరళలో అమ్మాయిలు చాలా అందంగా ఉంటారని విన్న.. అక్కడనే వదినను చుస్కో అన్న..❤🤓
Akkada andam kadu bayya aa mohallo kala untadi ❤️❤️❤️
@@saikumarmesram5913 s anna
నేను నీ వీడియోస్ కొరకే యూ ట్యూబ్ చూస్తా అనిల్ అన్న. సూపర్ గా ఉంది అనిల్ యాదవ్ గారు
Shiva anna fans like cheyandi
Chala chala nachindi mi kerala tourism prakruthi andhalanu chala super ga chupinchavu bro thankyou....
అన్న సూపర్ ఉంది మీరు చదువుకున్న వాళ్ళు హిందీ రాకపోవడం- - -
మనకు తెలుగు చాలు హిందీ వద్దు
Masthundi👍njoy chesthunnav geela bro....
Superb bro 🙌🙌. Quality of video 📸📸 and the Way you showed everything is excellent
Chala bagundhi anna...chala lively ga vundhi video...ah bg music anthaa super super...😍😍😍
Elanti manchi videos ma kallaki kattinattu chupistunanduku thanku anaa. Makosam velitee
temples kuda vlog cheyanna plzzz 🥰🥰🥰
Wow super bro chala enjoy chesthunnav😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃
How many members waiting for this video 👈👈👈❤️❤️❤️
My village show fans like here
Super 👌 bradar Video 💥🌦️🌦️🌨️
Anil geela fan's like kottandi
Once all the best అన్న ఎందుకంటే కేరళలో ఎంతో మేము చూడక పోయిన మీరు కేరళ అందని అంతా మచింగా చూపిస్తున్నారు...
VLOG చేయడం కాదు VLOG ని ఎలా EDIT చెయ్యాలో మీ నుంచి నేర్చుకోవాలి అన్నా 🙋❤️
కధా అనిల్ అన్న super 😍😍😍😍😍
@@guruhemavlogs1656 ❤️🙋
కేరళ అందాలు వారి చేతివృత్తులు వారి విద్యా చైతన్యం మరియు మీ పొట్టి పొడుగు బక్కోడు జోక్స్ సూపర్
Expecting ❤️ from Anil gella
కేరళ అందాలు చాలా బాగున్నాయి
👌👌👌👌👌👌👌👌
సూపర్
Any one here after @nomadic indian(Deepanshu Bhai) status
అప్పుడే అయిపోయింద అనిపించింది వీడియో సూపర్ బ్రో నిజంగా బుతాలస్వర్గం
Anna nuv ilage step by step aduguthu undali nuv oka manchi position lo undi Mana karimnagar ki Peru tevali love from karimnagar
Nomadic to ninnu chuste super 👌 Bhayya
Anil Anna Fan's Only😍❤️
Anil anna nee videos chustunte neetho kalisi work cheyyali anipistundhi chala ante chala natural ga teestunnav hats off you brother
Expecting Heart kidney Liver from ANIL ANNA.😁😍
Nice and awesome video bro mi hindhi mamuluga ledhu bro superb
Video length increase cheyandi choostam . Not a problem 👍👍
Amazing videos best content ... beautifully done .... deepanshu bhai bhi hai wowwww truly awesome 👏🏻
She is so smart girl, Oooo Anil Anna😂🙏
Chala bagudhi thammudu e video dhavra chusthuna Kerala nu OK gud job
Nomadic Indian fans like here💥💥💥
Best cinematography & BGM 🔥
Anil anna fans like here😘
Wonderful locations anil jet hayuvu super wonderful ga unnadhi
Bgm nd editing ♥️♥️
Bgm kerala tourism
N joy the Traveling toor అన్న.... కీప్ స్మైలింగ్ కీప్ రాకింగ్ be Happy Anna All Is Well
జలసి ఫర్ యు నువ్వు కేక బ్రో, 😘😭
Super undhi Video
India Lo No1 channel avvalali Korukuntuna. Bro
Total complete ayyakaa budget kudaa entha avuthundhooo konchamm cheppuu annaa
Sponsored
Kerala government sponsor chesindi bro..
Chala bhagundhi bro Kerala super and take care brother
Anil Anna shiva anna your biggest fan
Video chustante Kerala vellelsinde anipistandi anil.....
👌👌👌👌👌photography
Shiva anna fans 🙋
Bro really memu enjoychestunna Laga vundi super
అన్నా నువ్వు జాగరత నీకోసం ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ లో నీ తముళ్లు అక్కలు చైలేలాలు నీ మంచి కొరుకునే వలం వున్నాము అని మరచిపోకు
Anil yedhi chesina vurike cheyadu
Prathi video lo edho kotha uthsahanni testhadu👏😍
MANA TELUGU LO TOURSIM NUVU MOTO VLOGING BAYYA SUNNY YADAV U ARE GREAT TH-camRS IN OUR TELUGU COMMUNITY
Meeru explain chese vidanam super👌👌 anil gaaru.All tha best for next video 👍
Who is here after watching wakheel saab trailer ❤️❤️❤️
Super video Shiva also explaining the historical places very Good.I like video so much 🙏🙏
నీ వీడియోలు 10 మీట్స్ కాదు అన్న 30 పెట్టు ..
Superb anna nice video chala bagundi
Chala bagundi 🥰anna next vlog kosam waiting anna
Very nice bro.... superb covering Kerala Splendours
1st big salute to srikanth Anna
Anna née vala ne ga vallu epudu Intha famous iyaru, nuvu 1st TH-cam channel petaka pothe vallu epudu ee stage lo vunde varu kadhu,nuvu vala ki leader lanti vadivi. Epudu ina mana society lo mana valla vere vallu edhuguthe asal nacharu kani nuvu alanti vadivi kadhu Anna, golden heart nidhi. Vallu ni valla, nii kanna akuva famous ithunaru. Kani nuvu asal feel kakunta vuntunav. Elanti vallu mana state ki country ki chaala avasaram.
Andhuke okka kerala ammayi line esthuna 😉💖 and video is superb
A music enti editing style enti feel like so😍😇 happy eraga desthunavu
Kerala varu chala lucky @Anil Geela Vlogs Anna
Bagundhi Abba video ...😄😍😍
Song is super chala bagundhi and mi andhariki congrats 🥰🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣👏👏👏👏👏👏👏🚣♂️🚣♂️🚣♂️🚣♂️🚣♂️🚣♂️🚣♂️🚣♂️
Chala bagundi anil anna...nice editing
Chala bagundhi superb 👌 ❤
So happy to see Deepanshu in your vlog❤️
Ah cinematic shots em aythe unayo 🔥 super anna asalu 👌🏻
సూపర్ వీడియో Bro full enjoy the trip 👍👍👍
Anili bro ni video s chusthe asallu time theliyadhu nv 👌🏻 chala bagunai
Chala bagundi..
First nuvvu vellae way naku baga nacchindi..
Life lo inka chala successful cherukovalani ne friend ga korukuntunna...
Mast enjoy chestunnaru kadha thammudu 👌
బాగుంది తమ్ముడు.👌
Chala bagundi anil Kerala nu dieret ga chusinatu undi