పెయింటర్ పాటించాల్సిన 5 నియమాలు? మీ జీవితం! మీ చేతుల్లో?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
  • ఈ వీడియో లో నేను! మీరు తెలియక చేసే కొన్ని పొరపాట్ల వల్ల SUCCESS కి దూరం అవుతున్నారు.లైఫ్ లో ఎదగాలి అని అందరికి ఉంటుంది కానీ కొంత మందే పాస్ అవుతున్నారు.దీనికి కారణం విషయాన్నీ,సందర్భాన్ని సరిగ్గా అర్ధం చేసుకోవాలని మీ కోసం ఈ చిన్న ప్రయత్నం.

ความคิดเห็น • 304

  • @chinnalingaiah1842
    @chinnalingaiah1842 4 หลายเดือนก่อน +2

    కరెక్ట్ గా చెప్పావు అన్న
    నిజంగా ఇలాగే జరుగుతుంది అన్న
    నీవు చెప్పిన 5పాయింట్స్ కరెక్ట్ గా పాటిస్తే లైఫ్ బాగుంటుంది tq అన్న గిద్దలూరు మండలం పాములపల్లి గ్రామం నుంచి అన్న

    • @creativehacks1
      @creativehacks1  4 หลายเดือนก่อน

      నువ్వు పెట్టిన కామెంట్ బట్టి నేను అర్థం చేసుకుంది ఏంటంటే బ్రో నీకు నా వర్క్స్ అంటే ఇష్టం అని నాకు అర్థమైంది. అలాగే మీరు కూడా లైఫ్ లో ఎతకాలని చాలా కోరిక ఉన్నట్టుంది అదంతా జరుగుతుంది ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తా ఉంటాయి మీరు ఇంకా మంచి మంచి పాయింట్స్ అన్ని తెలుసుకొని లైఫ్ లో గాని పాటిస్తే మీరు జీవితంలో ముందుకు రావటానికి ఎన్ని సహాయపడుతుంది. థ్యాంక్!

  • @NANINANI-sx6yd
    @NANINANI-sx6yd 4 หลายเดือนก่อน

    అన్న మీరు చెప్పిన మాటలు
    అన్ని 100% నిజాలు మీరు కరెక్ట్ 👍

  • @MohanaraoSavara-p8l
    @MohanaraoSavara-p8l 3 หลายเดือนก่อน

    మీరు చెప్పింది ముమ్మాటికీ నిజమే అన్నా.అమూల్యమైన సలహాలు ఇస్తున్న మీకు ధన్యవాదాలు

  • @SuperstarSrinu-b4l
    @SuperstarSrinu-b4l 28 วันที่ผ่านมา

    Thanqs Anna meerucheppindhi chala carect

  • @SindhikodiNagesh
    @SindhikodiNagesh หลายเดือนก่อน

    Meeru chepindhi 100% nijam anna paintars andharu gamaninchavalasina visayam thanks anna kotnapalli vi hukumpeta ASR district

  • @ganeshkalavala4614
    @ganeshkalavala4614 4 หลายเดือนก่อน

    Nijame anna miru cheppinavi anni 1000% nenu painter ni pest control kuda chestanu bhimavaram ganesh anna na peru eppudu anta oka kadhanna miku

  • @painters1131
    @painters1131 4 หลายเดือนก่อน

    సూపర్ కరెక్ట్ చెప్పా

  • @rajubunga1376
    @rajubunga1376 4 หลายเดือนก่อน

    అవునన్నా నువ్వు చెప్పింది చాలా చాలా కరెక్ట్ మా ఊరి దామిరెడ్డిపల్లికడియం మండలం రాజమండ్రి రూరల్

  • @VenkigangaGanga
    @VenkigangaGanga 25 วันที่ผ่านมา

    హలో అన్న. కర్ణాటక చిక్బల్లాపూర్ డిస్టిక్ నుండి. మాట్లాడుతున్నాను. వెంకటేష్. నేను నీ ఫాలోవర్ అన్న. అయినా ఇక్కడ వర్కులు తక్కువ అన్నా. ఇక్కడ ఏ వన్ ఉంటే కొంచెం కాంటాక్ట్ చేయండి అన్నా

  • @MallikarjunaJantala
    @MallikarjunaJantala 4 หลายเดือนก่อน +5

    బాగానే చెప్పారు అన్న నాస్ క్లీన్ చేయకుండా వేస్తున్నారు ఏంటి

    • @creativehacks1
      @creativehacks1  4 หลายเดือนก่อน +1

      ఇది తెలుసుకోవడానికి కామెంట్ పెట్టావా ఏంటి

  • @RajavarapuBalakoteswarao
    @RajavarapuBalakoteswarao 4 หลายเดือนก่อน +2

    Anna naku wall arts nerpistara

  • @GaneshGanesh-le8my
    @GaneshGanesh-le8my 4 หลายเดือนก่อน

    సూపర్ అన్న... చెప్పే వన్నీ నిజమే

  • @HussainHussain-zp1tv
    @HussainHussain-zp1tv 4 หลายเดือนก่อน

    Good 👍

  • @nageswarraobandaru7532
    @nageswarraobandaru7532 4 หลายเดือนก่อน +1

    5 points kuda correct bro memu elanti vanny chosanu madi suryapet district kodad bro

    • @creativehacks1
      @creativehacks1  4 หลายเดือนก่อน

      ఓకే బ్రదర్ థాంక్యూ

  • @P.Sohilroy
    @P.Sohilroy 4 หลายเดือนก่อน

    మాది ఆత్రేయపురం అన్న మీరు చెప్పేది 💯. కరెక్ట్ అన్న

  • @philomon.tgospelsinger5953
    @philomon.tgospelsinger5953 4 หลายเดือนก่อน

    అవును అన్న మీరు కరెక్టుగా చెప్పారు tnqyou నేను కువైట్ నుండి మెస్సేజ్ పెడుతున్నను అన్న ❤

  • @santoshk1073
    @santoshk1073 3 หลายเดือนก่อน

    కరెక్ట్ గా చెప్తున్నారన్నా 100%

  • @gopinathgopi8973
    @gopinathgopi8973 4 หลายเดือนก่อน

    Yes correct e cheppavu anna mivi anni videos chustu vuntanu madi cherukupalli ponnuru pakkana naku kuda wall arts nerpichu anna

  • @dubbankibapu653
    @dubbankibapu653 4 หลายเดือนก่อน

    Avunu nijame , karimnagar

  • @calvaryjwala7
    @calvaryjwala7 4 หลายเดือนก่อน

    మంచి మాటలు చెప్పారు బ్రదర్.
    కాకినాడ

  • @RajavarapuBalakoteswarao
    @RajavarapuBalakoteswarao 4 หลายเดือนก่อน +1

    Anna naku wall arts nerpistara.....

  • @darellishalem7772
    @darellishalem7772 4 หลายเดือนก่อน

    Yes brother 90% painters ilagey unnaru,,,,good message bro..., iam raju from kondapalli

    • @creativehacks1
      @creativehacks1  4 หลายเดือนก่อน

      హాయ్ రాజు బ్రో ఎలా ఉన్నావ్? కొండపల్లి దగ్గర అంటే మన విజయవాడ పక్కనే కదా ఎలా సాగుతున్నాయి works అంత మంచిగానే ఉన్నాయిగా థాంక్యూ!

  • @dlakshmandlakshman3666
    @dlakshmandlakshman3666 4 หลายเดือนก่อน

    సేమ్ నీలాగే చెప్పు తను బ్రో కంచెకచర్ల 👍🌹

  • @Artbymadhu001
    @Artbymadhu001 4 หลายเดือนก่อน

    మీరు చెప్పింది 💯 నిజమే అన్న.. ప్రతి పెయింటర్ ఈ జాగ్రత్తలు తీసుకోక పోతే పని చేయడమే అనవసరం... నేను కావలి నుండి మధు

    • @creativehacks1
      @creativehacks1  4 หลายเดือนก่อน

      హాయ్ మధు ఎలా ఉన్నావ్ వర్క్స్ చేస్తున్నావా

    • @Artbymadhu001
      @Artbymadhu001 4 หลายเดือนก่อน

      @@creativehacks1బాగున్నాను అన్నయ్య.. మీరు నేర్పిన వర్క్ చూసి మా ప్రాంతం లో నాకు వర్క్ ఇవ్వడం తొ పాటు ఒక విలువ ఏర్పడింది.. చులకనగా చూసే ప్రతి ఒక్కరూ నాకంటూ మా వూరిలో ఒక గౌరవం చూస్తున్నారు...మీ ద్వారా నా జీవితాన్ని సంతోషం గా గడుపుతున్నాను..😌...thank you Annaya

  • @ramimpactplayer2911
    @ramimpactplayer2911 4 หลายเดือนก่อน

    Super 👍

  • @DDcricketTelugu
    @DDcricketTelugu 2 วันที่ผ่านมา

    అవును అన్న మాది నర్సీపట్నం

  • @NareshTamirsi
    @NareshTamirsi 4 หลายเดือนก่อน

    Avunu... Anna... Nijame.... Madi jangareddygudem eluru district

    • @creativehacks1
      @creativehacks1  4 หลายเดือนก่อน

      ఓకే బ్రో జంగారెడ్డిగూడెం నుంచి ఇంతకీ నీ పేరు

  • @narasimhathurpinti0806
    @narasimhathurpinti0806 4 หลายเดือนก่อน

    Chala baga cheparu anna

  • @gangadharbeleesha8368
    @gangadharbeleesha8368 4 หลายเดือนก่อน

    Anna naku epoxy flooring painting nerpistara anna

  • @krishnavanum7724
    @krishnavanum7724 หลายเดือนก่อน

    Ok bro

  • @dasarishiva8917
    @dasarishiva8917 2 หลายเดือนก่อน

    Yeleswram nvuu super annaya

    • @dasarishiva8917
      @dasarishiva8917 2 หลายเดือนก่อน

      Na Peru shiva Madi yeleswram annaya 👌👌

    • @creativehacks1
      @creativehacks1  2 หลายเดือนก่อน

      Hi shiva

  • @sayyadkhaja5671
    @sayyadkhaja5671 4 หลายเดือนก่อน

    Yes anna Ela nenu naa work kada chusanu phone ekuva matladam pass ki poy 30 minits daa ka raru tq anna Pani kada badakam paniki radu ani Baga cheparu good msg anna maa uru Peru Kadapa jilla vontimitta mandalam 🙏

    • @creativehacks1
      @creativehacks1  4 หลายเดือนก่อน

      ఓకే బ్రో నీ మెసేజ్ చదివాను నువ్వు ఇలాంటి ఇబ్బందులు ఎన్నో చూసి ఉంటావని నాకు అనిపించింది ఇంతకీ నీ పేరేంటి తమ్ముడు

  • @SureshSuresh-pi3qz
    @SureshSuresh-pi3qz 4 หลายเดือนก่อน

    అన్న మాదిపాలకొల్లు దగ్గర కవిటం నువ్వు చెప్పేదంతా 100% కరెక్ట్ అన్న నువ్వు చెప్పే ప్రతి పాయింట్ లో మార్కెట్లో పెయింటర్స్ కివ్యాల్యూ లేదన్న ఇక నుండైనా ప్రతి పెయింటర్ నువ్వు చెప్పే ప్రతి విషయం పాటిస్తే బాగుంటుందని నా కోరిక ఆల్ ది బెస్ట్ ఆల్ పెయింటర్స్

    • @creativehacks1
      @creativehacks1  4 หลายเดือนก่อน +1

      అందరూ బాగుండాలి అనే నీ కోరిక తొందరలో ఫలిస్తుంది తమ్ముడు...

    • @SureshSuresh-pi3qz
      @SureshSuresh-pi3qz 4 หลายเดือนก่อน

      @@creativehacks1 thank you Anna

  • @NakaaGowrinaidu-gg7ci
    @NakaaGowrinaidu-gg7ci 4 หลายเดือนก่อน

    హాయ్ అన్న బాగున్నారా మా ఊరి పేరు అచ్చితపురం మీరు చెప్పిన ఐదు పాయింట్లు కరెక్ట్ గా చెప్పావు అన్న

    • @creativehacks1
      @creativehacks1  4 หลายเดือนก่อน

      Hi bro..bagunnanu..thank u

  • @kotanarasimharao5825
    @kotanarasimharao5825 4 หลายเดือนก่อน +1

    Yes it's true words brother wyra

    • @creativehacks1
      @creativehacks1  4 หลายเดือนก่อน

      Welcome brother ...thank u

  • @srinu.godisgreatallthetime9276
    @srinu.godisgreatallthetime9276 4 หลายเดือนก่อน +1

    Thank you brother I am Srinu from dwarapudi East Godavari. Thank you brother good information. 👌

    • @creativehacks1
      @creativehacks1  4 หลายเดือนก่อน +1

      హాయ్ శ్రీను works ఎలా ఉన్నాయి? అంతా మంచిగానే ఉన్నాయా? ఊర్లో అంత కులాసానా

    • @srinu.godisgreatallthetime9276
      @srinu.godisgreatallthetime9276 4 หลายเดือนก่อน +1

      @@creativehacks1 everything is fine. Thank you.aana.

  • @rkvkg9993
    @rkvkg9993 4 หลายเดือนก่อน

    సూపర్ బ్రో నాకు చాలా విషయాలు అర్థం అయ్యాయి నాది కర్నూలు జిల్లా కోడుమూరు నా పేరు రామకృష్ణ

    • @creativehacks1
      @creativehacks1  4 หลายเดือนก่อน

      హాయ్ రామకృష్ణ బ్రదర్ ఎలా ఉన్నావు? నీ మెసేజ్ చదివాను చాలా సంతోషం

  • @Athik9059
    @Athik9059 4 หลายเดือนก่อน +1

    Yes 100% it's true bro my from Khammam

  • @srinupainter3931
    @srinupainter3931 4 หลายเดือนก่อน

    Super anna.vijayarai Eluru dt

  • @painters1131
    @painters1131 4 หลายเดือนก่อน +1

    మహబూబ్నగర్ ఫేమస్ పెయింటర్ కలర్ ఓల్డ్ అలీ పెయింటర్ సూపర్ అన్న కరెక్ట్ చెప్పారు మీరు

    • @creativehacks1
      @creativehacks1  4 หลายเดือนก่อน

      హాయ్ బ్రో! నీ మాటలు బట్టి చూస్తుంటే నీకు పెయింటింగ్ వర్క్ అంటే చాలా ఇష్టం అని నాకు అర్థం అవుతుంది ఎనీవే నీ కామెంట్స్ చదివాను చాలా సంతోషం అనిపించింది థాంక్యూ!

  • @kiranuppala21485
    @kiranuppala21485 5 วันที่ผ่านมา

    Super bro

  • @GaneshK-m1u
    @GaneshK-m1u 4 หลายเดือนก่อน

    Avunu chala Baga chepparu 💯% correct nadi Eluru nudi painter GANESH

    • @creativehacks1
      @creativehacks1  4 หลายเดือนก่อน

      Welcome Ganesh... thankyou

  • @Ramakanth4567
    @Ramakanth4567 4 หลายเดือนก่อน

    👍👍 sirisilla

    • @creativehacks1
      @creativehacks1  4 หลายเดือนก่อน

      ఓకే బ్రో సిరిసిల్ల నుంచి ఇంతకీ నీ పేరు

  • @ramubobbili7893
    @ramubobbili7893 4 หลายเดือนก่อน

    అవును అన్న కరెక్ట్
    I m ramu from నర్సీపట్నం

  • @PremKanth-z9b
    @PremKanth-z9b 4 หลายเดือนก่อน

    Anni correct ga chepparu anna 💯% mancherial district, premkanth

    • @creativehacks1
      @creativehacks1  4 หลายเดือนก่อน

      Hi premkanth..Thank u

  • @mahendhargunti7789
    @mahendhargunti7789 4 หลายเดือนก่อน

    Meeru cheppe matalu alagejaruguthundhi ma saidu mandu thagi panicheyadamu valla painterlaku peru pothundhi korutla

  • @rambaburams8722
    @rambaburams8722 4 หลายเดือนก่อน

    Good morning brother god bless you brother happy journey good job bro 🎉🎉🎉

    • @creativehacks1
      @creativehacks1  4 หลายเดือนก่อน

      Thank you so much 👍

  • @ShaikShainsha-ug4vi
    @ShaikShainsha-ug4vi 4 หลายเดือนก่อน

    Anna colour calashan chayiva

  • @lacky-laxman143
    @lacky-laxman143 4 หลายเดือนก่อน

    Tq for nice information broo🎉🎉

  • @boorlasammaiah33
    @boorlasammaiah33 4 หลายเดือนก่อน

    Nijam chepparu annagaru ❤❤🙏
    Ghanpur station.. TS.jangom

    • @creativehacks1
      @creativehacks1  4 หลายเดือนก่อน

      Ok thanks.. good job

  • @nabintadingi1735
    @nabintadingi1735 4 หลายเดือนก่อน

    yes I am from Rayagada

  • @nikhilmaari5093
    @nikhilmaari5093 4 หลายเดือนก่อน

    Yas Anna correct ga cheppav ma village vinukonda

    • @creativehacks1
      @creativehacks1  4 หลายเดือนก่อน

      Ok good ...keep it up

  • @r.jogarao2149
    @r.jogarao2149 4 หลายเดือนก่อน

    Super anna nijami Anna Baga cheppavo 👍👍👍👌👌👌 Srikakulam Palasa

    • @creativehacks1
      @creativehacks1  4 หลายเดือนก่อน

      నీకు మంచి మెమరీ పవర్ ఉంది బ్రో నువ్వు వర్క్స్ బాగా చేస్తావ్ అనుకుంటా ఇది నా ఒపీనియన్! అయినా నేను ఓకే! బానే ఉన్నాను థాంక్యూ!

    • @r.jogarao2149
      @r.jogarao2149 4 หลายเดือนก่อน

      @@creativehacks1 👍

  • @varaprasad5710
    @varaprasad5710 4 หลายเดือนก่อน

    Nice
    @vizag(Gajuwaka)

  • @vinodkumarnerella6760
    @vinodkumarnerella6760 4 หลายเดือนก่อน

    Super Anna Good Information thanks

    • @creativehacks1
      @creativehacks1  4 หลายเดือนก่อน

      welcome its my plesure

  • @saritamajhi9426
    @saritamajhi9426 4 หลายเดือนก่อน

    Sir kuch vedio hindi mai b banaiye

  • @RajavarapuBalakoteswarao
    @RajavarapuBalakoteswarao 4 หลายเดือนก่อน +1

    Anna nijanga aduguthuna annna

  • @SkBasha-lo1vf
    @SkBasha-lo1vf 4 หลายเดือนก่อน

    నమస్తే అన్న నేను భాషని మొత్తం ఈ వీడియోలోని మెసేజ్ చాలా బాగుంది అన్న పెయింటర్ ఈ మాటలన్నీ పాటిస్తే పెయింటర్ కి గౌరవం ఎప్పుడూ ఉంటుంది

    • @creativehacks1
      @creativehacks1  4 หลายเดือนก่อน

      పెయింటర్లందరూ బాగుండాలి అనే నీ కోరిక తీరుతుంది బ్రో. అందరికీ రెస్పెక్ట్ కచ్చితంగా దొరుకుతుంది నీకు తొందరలో ఆరోజు ఎదురవుతుంది...

  • @muralikambala1498
    @muralikambala1498 4 หลายเดือนก่อน

    Yes,,arasada village anna,VZM district

    • @creativehacks1
      @creativehacks1  4 หลายเดือนก่อน

      ఓకే బ్రో మంచిది ఎంతకి నీ పేరు చెప్పలేదు

  • @tejaatozvideos904
    @tejaatozvideos904 4 หลายเดือนก่อน

    Avunu annaya nuvvu anidhi nijam

    • @creativehacks1
      @creativehacks1  4 หลายเดือนก่อน

      ఓకే బ్రదర్

  • @JaggareddySudakar
    @JaggareddySudakar 4 หลายเดือนก่อน

    100 100% right right
    Kadapa Jilla painter Sudhakar

  • @VenkateshVenkatesh-lp7dv
    @VenkateshVenkatesh-lp7dv 4 หลายเดือนก่อน

    Anna mesthri gurinchi chipu 1 video chi plesce

    • @creativehacks1
      @creativehacks1  4 หลายเดือนก่อน

      Question chaeppu....video naenu chaestanu....mesthri gurinchi yenti

  • @jeevan-nc6hn
    @jeevan-nc6hn 4 หลายเดือนก่อน

    Super bro 👌

  • @lacky-laxman143
    @lacky-laxman143 4 หลายเดือนก่อน

    I am srikakulam.... district borrampeta village anna....bro mi daggara daily work vuntadi kada vachheyna

  • @ARUNKUMAR-f8u3k
    @ARUNKUMAR-f8u3k 4 หลายเดือนก่อน

    Tq anna mavuru Bhemavaram

  • @mr.khaleel
    @mr.khaleel 4 หลายเดือนก่อน

    Yes 💯

  • @rajeshraita12
    @rajeshraita12 4 หลายเดือนก่อน

    Yes!!! 💯 Right Master my from odisha paralakhemundi

    • @creativehacks1
      @creativehacks1  4 หลายเดือนก่อน

      Thank u for your support..always welcome

    • @rajeshraita12
      @rajeshraita12 4 หลายเดือนก่อน

      Thanks a lot master

  • @harisanchari
    @harisanchari 4 หลายเดือนก่อน

    Nice Bro 👍 ❤

  • @srinivasseena4655
    @srinivasseena4655 4 หลายเดือนก่อน

    Nadhi karnatakalo sindhanoor talukaa nenu meeru cheppinaa annitilonu nijayiti vunna kani paniki velledhi takkuva endhuku ante intlo sariga ledhu amma nanna leru naku istam painting pani istam to pani chesta

    • @creativehacks1
      @creativehacks1  4 หลายเดือนก่อน

      ఓకే బ్రో పర్లేదు ఇలాగే ఇంట్రెస్ట్ గానే పెయింటింగ్ వర్క్ అనేది చేస్తా ఉండు కానీ ఏంటంటే విజయవాడ నీకు రావాలి అంటే కన్సిస్టెన్సీ అనేది చాలా ముఖ్యం అప్పుడప్పుడు పనికి వెళ్తే నీకే కూలీలు పడవు ఇంకా సక్సెస్ ఏమొస్తుంది

  • @PappulaManikumar
    @PappulaManikumar 4 หลายเดือนก่อน

    Anna...thankyou,

  • @VenkigangaGanga
    @VenkigangaGanga 4 หลายเดือนก่อน +1

    Hello Anna Venkatesh 💯👌💐

    • @creativehacks1
      @creativehacks1  4 หลายเดือนก่อน

      హాయ్ వెంకటేష్ బ్రో ఎలా ఉన్నావ్

    • @VenkigangaGanga
      @VenkigangaGanga 4 หลายเดือนก่อน

      No. Anna 😭😭⛪. Work

  • @VenkigangaGanga
    @VenkigangaGanga 4 หลายเดือนก่อน +1

    Hello Venkatesh.kaRnataka.chikkabalapura.👍🙏💯💯🍱

    • @creativehacks1
      @creativehacks1  4 หลายเดือนก่อน

      హాయ్ వెంకటేష్ ఎలా ఉన్నావు వర్క్ జరుగుతున్నాయా

  • @bkrplysrinu1159
    @bkrplysrinu1159 4 หลายเดือนก่อน

    Yes bro 100% from mahabubur telangana

    • @creativehacks1
      @creativehacks1  4 หลายเดือนก่อน

      ఓకే మహబూబ్నగర్ నుంచి బ్రో ఇంతకీ నీ పేరు

    • @bkrplysrinu1159
      @bkrplysrinu1159 4 หลายเดือนก่อน

      హాయ్ అన్నా నా పేరు శ్రీను అన్న మీ వీడియోలు చాలా బాగుంటావి అన్న మొత చూశాను అన్నా నాకీ ఒక సందేహం ఉంది అన్నా గోడల్కి పెయింట్ వేసేటపుడు బ్రష్ మంచిదా? లేదా రోలర్ మంచిదా అన్నా? ఎకువగా రోలర్ వాడుతాం అన్నా

  • @ChandraraoVooyaka-t1r
    @ChandraraoVooyaka-t1r 4 หลายเดือนก่อน

    Nu cheppedi nijame Anna from sklm

    • @creativehacks1
      @creativehacks1  4 หลายเดือนก่อน

      అవును బ్రో ఇప్పుడు లైవ్ లో జరిగేది చెప్పా నేను. ఓకే నీ పేరేంటి ఇంతకీ

  • @gangadharbeleesha8368
    @gangadharbeleesha8368 4 หลายเดือนก่อน

    Nijame anna avi chala nenu patista

  • @skullcandygamingyt1937
    @skullcandygamingyt1937 4 หลายเดือนก่อน

    Correct anna, ninu karimnagar nundi

    • @creativehacks1
      @creativehacks1  4 หลายเดือนก่อน

      Thank u and welcome brother

  • @VenkateshShanvi
    @VenkateshShanvi 4 หลายเดือนก่อน

    Hai anna im thelanga manchial good informashion tq brother❤❤

    • @creativehacks1
      @creativehacks1  4 หลายเดือนก่อน

      welcome bro peru enti

  • @narasimhathurpinti0806
    @narasimhathurpinti0806 4 หลายเดือนก่อน

    Neenu anantapur d
    Peddavadugur m
    Appecherla v maadi chinna uru anna mee vidioes daily chustanu

    • @creativehacks1
      @creativehacks1  4 หลายเดือนก่อน +1

      Good narasimha .... thankyou

    • @narasimhathurpinti0806
      @narasimhathurpinti0806 4 หลายเดือนก่อน

      Anna meeru foam sheet flower design chestaru . Aa flower design nerchukovatam Ela anna plsss chepa di

  • @nagendramallelli5547
    @nagendramallelli5547 4 หลายเดือนก่อน +1

    హాయ్ అన్నయ్య మాది జంగారెడ్డిగూడెం చాలా బాగా చెప్పారు అన్నాయ్

  • @MallikarjunaJantala
    @MallikarjunaJantala 4 หลายเดือนก่อน +3

    నా పేరు మల్లికార్జున రావు నేను పెయింటర్ నే దీనికి రిప్లై మీరు ఇవ్వాలి అని కోరుకుంటున్నా

    • @creativehacks1
      @creativehacks1  4 หลายเดือนก่อน +1

      కచ్చితంగా ఇస్తాను

    • @ChinnamSowribabu
      @ChinnamSowribabu 4 หลายเดือนก่อน

      అన్న మీ ఫోన్ నెంబర్ పెట్టరా గుంటూరులో కొంచెం వర్క్ ఉంది అన్న నేను పెయింట్ మేజర్ ని

  • @palamanerpaintings1050
    @palamanerpaintings1050 4 หลายเดือนก่อน

    1st comment and 2nd view naadhey🎉🎉🎉🎉

  • @GundepakaUpendeer
    @GundepakaUpendeer 4 หลายเดือนก่อน

    Super bro iam in mahabubabad

    • @creativehacks1
      @creativehacks1  4 หลายเดือนก่อน

      హాయ్ బ్రో ఎలా ఉన్నారు

  • @jamesbabu2185
    @jamesbabu2185 2 หลายเดือนก่อน

    Nitho join avacha work cheyivacha

  • @GantepogulajarGantepogulajar
    @GantepogulajarGantepogulajar 4 หลายเดือนก่อน

    Anna 100% correct Anna district nandyala velugodu

    • @creativehacks1
      @creativehacks1  4 หลายเดือนก่อน

      హాయ్ బ్రో! ఇప్పుడే ని మెసేజ్ చదివాను చాలా సంతోషం అనిపించింది థాంక్యూ!

  • @venkateshj9188
    @venkateshj9188 4 หลายเดือนก่อน

    Ok annayya madi bobbaralanka

  • @santoshkumar-ou7dl
    @santoshkumar-ou7dl 4 หลายเดือนก่อน

    అన్నా బాగా చెప్పారు
    మాది పార్వతీపురం

  • @SuperstarSrinu-b4l
    @SuperstarSrinu-b4l 28 วันที่ผ่านมา

    Napeeru
    Srinivas neenu painterni
    Maadhi rjy ct

  • @shaikrabbani9371
    @shaikrabbani9371 4 หลายเดือนก่อน

    Nadhi guntur Anna nuvu chepindhi 💯 nijame

  • @dhanalakshmidagani-kg8mk
    @dhanalakshmidagani-kg8mk 4 หลายเดือนก่อน

    Anna good massage Anna mellempudi Guntur

  • @gowthamik980
    @gowthamik980 4 หลายเดือนก่อน

    ❤❤

  • @sankarrehman8644
    @sankarrehman8644 4 หลายเดือนก่อน

    Super Anna love you

  • @INIGO-xj6dr
    @INIGO-xj6dr 4 หลายเดือนก่อน

    🎉🎉🎉

    • @creativehacks1
      @creativehacks1  4 หลายเดือนก่อน

      Thank you బ్రో

  • @SuryaPrakash-rt1fz
    @SuryaPrakash-rt1fz 3 หลายเดือนก่อน

    Avunu. Anna. Narasaraopeta

  • @david_wall_designer
    @david_wall_designer 4 หลายเดือนก่อน +1

    నిజమే అన్న ఇప్పుడు అందరు అలానే వున్నారు......
    మాది..... విజయనగరం జిల్లా. శృంగవరపు కోట

    • @creativehacks1
      @creativehacks1  4 หลายเดือนก่อน

      ఓకే బ్రో నీ మెసేజ్ చదివాను విజయనగరం జిల్లా అన్నావు కదా ఎలా ఉన్నావు ఇంతకీ నీ పేరు

    • @david_wall_designer
      @david_wall_designer 3 หลายเดือนก่อน

      @@creativehacks1 Sai kumar anna. Elavunnav

  • @subhakargampala9637
    @subhakargampala9637 4 หลายเดือนก่อน

    అన్నా మీరు చెప్పింది 100% నిజం నా పేరు శుభకర్ మాది తూర్పుగోదావరి జిల్లా పోతవరం 👌

    • @creativehacks1
      @creativehacks1  4 หลายเดือนก่อน

      సుధాకర్ ఎలా ఉన్నావ్ బ్రో నీ మెసేజ్ చదివాను ఎలా ఉన్నాయి వర్క్స్

  • @syedsalman4479
    @syedsalman4479 4 หลายเดือนก่อน

    Meeru cheppindi Correct Anna, my name is salman I'm from kadapa

  • @AnilKumar-bk6sg
    @AnilKumar-bk6sg 4 หลายเดือนก่อน

    Yes bro you caretmassagebrofrom,bapatla,k.anilkumar

    • @creativehacks1
      @creativehacks1  4 หลายเดือนก่อน

      అనిల్ కుమార్ ఎలా ఉన్నావు నీ మెసేజ్ చదివాను నాకు నచ్చింది థాంక్యూ

  • @palamanerpaintings1050
    @palamanerpaintings1050 4 หลายเดือนก่อน +1

    Iam from chittoor palamaner town

  • @SantoshKumar-pi4jv
    @SantoshKumar-pi4jv 2 หลายเดือนก่อน

    Bro ma intiki paints veyinchali anukuntunnamu, so konni doubts unnai, mimmalni ela contact avvali.

    • @creativehacks1
      @creativehacks1  2 หลายเดือนก่อน

      see my previous videos

  • @jamesbabu2185
    @jamesbabu2185 2 หลายเดือนก่อน

    Anna nuv bagane chepevu madhi repalle ni fen same work