Why they dont believe Trinity | వారు త్రిత్వాన్ని ఎందుకు నమ్మరు... వారి మాటల్లో

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ธ.ค. 2024

ความคิดเห็น • 229

  • @lyn9549
    @lyn9549 ปีที่แล้ว +4

    God bless you RTF Brothers,. keep it up.

  • @SivaKumarChoudary1991
    @SivaKumarChoudary1991 หลายเดือนก่อน +1

    అంటే ఇక్కడ వాళ్లు అంత చక్కగా వాక్యం ఆధారం చేసుకొని వివరిస్తే.
    కుర్రోళ్ళు చాలా చక్కగా వివరించారు.వారికి దేవుడు తోడుగా ఉండి సత్యాన్ని వారి ద్వారా మి అందరికీ తెలియచేశాడు.మీరు నమ్మితే నమ్మండి లేక పోతే నీ కర్మ.
    బ్రో. శామ్యూల్ గారు
    బ్రో క్రిస్టోఫర్ గారు
    బ్రి అఖిల్ or అనిల్ గారు
    చేలా చక్కగా సత్యాన్ని తెలియ చేసారు.

  • @rajenderdath27
    @rajenderdath27 ปีที่แล้ว +9

    I don't understand why we have to break our heads brothers and sisters and I also wonder why nobody is referring to Isaiah 9:6 as commented by another brother in a different video which is (For unto us a child is born, unto us a son is given: and the government shall be upon his shoulder: and his name shall be called Wonderful, Counsellor, The mighty God, The everlasting Father, The Prince of Peace.)does this verse not
    tell us that Jesus Christ is indeed the everlasting Father,the mighty God and is also called as the Son which makes it clear that Yehova the father found in Old Testament is Jesus Christ the son in the New Testament and Holy Spirit is nothing but God in the form of spirit, they are not three different person's but one GOD in three different manifestation's and presentations, I request you all to read the verse carefully which makes it easy for us all to understand that it's only one God, thank you. Praise the Lord and all glory to God alone 🙏

    • @RightTheologyForum
      @RightTheologyForum  6 หลายเดือนก่อน

      Thank you brother. Agreed.

    • @arthurmorgan8654
      @arthurmorgan8654 หลายเดือนก่อน

      he will be called everlasting father.. thats his name.. that doesnt mean he is the father.... many people have their name as "jesus". that doesnt mean they are all jesus...

  • @johnlimmantc9526
    @johnlimmantc9526 ปีที่แล้ว +5

    ఏసుక్రీస్తు దేవుడు కాడు అని చెప్పే వారెవరును చర్చ్ ఆఫ్ క్రైస్ట్ కాదు
    క్రీస్తును ఎరుగని వారు క్రీస్తు సంఘస్తులు కారు
    వారు కేవలం క్రీస్తు సంఘమని (church of christ ) పేరు తగిలించుకున్న వారు మాత్రమే.

  • @Prao-p1l
    @Prao-p1l 10 หลายเดือนก่อน +1

    some times even these discussions are making people getting diverted or in dilemma , specially for youth and who are new in belief
    Jesus is the The way ,Truth and Life John 14:6 We believe in Trinity

  • @sureshbabuc1513
    @sureshbabuc1513 ปีที่แล้ว +2

    డేవిడ్ క్రిస్టఫర్ బ్రో. తన వెర్షన్ బాగా చెప్పారు. తాను ఎందుకు వన్ god అని నమ్మినాడో. discussion will నెక్స్ట్.

  • @komarisriramulu5599
    @komarisriramulu5599 4 หลายเดือนก่อน +1

    1యోహాను 5:20
    మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్నవారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునైయున్నాడు.
    And we know that the Son of God is come, and hath given us an understanding, that we may know him that is true, and we are in him that is true, even in his Son Jesus Christ. This is the true God, and eternal life.

    • @Joker-mr4sv
      @Joker-mr4sv 2 หลายเดือนก่อน

      1యోహాను 5:19
      మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని
      👉దేవుని కుమారుడు👈 వచ్చి మనకు వివేకమనుగ్రహించియున్నాడని యెరుగుదుము.
      1యోహాను 5:20
      మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్నవారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునైయున్నాడు.

  • @MrSamsunder
    @MrSamsunder ปีที่แล้ว +8

    Philippians(ఫిలిప్పీయులకు) 2:11
    11.ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై ****యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును****, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను.
    Father is God
    Jesus is Lord.
    Follow Jesus Reach God ❤️

    • @savalambaburao5422
      @savalambaburao5422 ปีที่แล้ว +1

      brother samuel garu దయచేసి ఈ రెండు వచనాలు చదవండి. రోమా 9:29 మరియు యెషయా ముందు చెప్పిన ప్రకారము - సైన్యములకు అధిపతియగు ప్రభువు మనకు సంతానము శేషింపచేయకపోయిన యెడల సొదొమవలె నగుదము గొమొర్రాను పోలియుందుము.
      యాకోబు 5:4 మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభువు యొక్క చెవులలో చొచ్చియున్నది
      మీరేమో Father is GOD, Jesus is LORD అన్నారు. పౌలు,మరియు యాకోబులు Father ని LORD అని సంభోదించారు. హెబ్రీ 1:8 లో
      యెహోవా దేవుడైతే యేసుప్రభువును
      O , GOD అని సంభోదించారు. దీనికీ మీ సమాధానము ఏంటి?

    • @MrSamsunder
      @MrSamsunder ปีที่แล้ว +1

      @@savalambaburao5422 Adonai and Adoni
      Antey emito chadavandi..
      Oka devudu inkoka devudini devudu Analedhu adhi pravachanam.
      If u r interested to know truth please share ur number for discussion.
      No more messages .thank you bro

    • @savalambaburao5422
      @savalambaburao5422 ปีที่แล้ว

      @@MrSamsunder
      Dear Brother "ADONAI" "ADONI" అని ఎక్కడ ఉంది? కీర్తన 45:6 లో elohim ( God) అని ఉంది. కీర్తన 45:7 elohim (God) అని ఉంది. హెబ్రీ 1:6 లో Theos (God) అని ఉంది. మీరేమో adonai అంటున్నారు. మీరు అర్ధంచేసుకొనవలసినది. ఒక విషయం ఉంది. అదేమిటంటే దేవుడు తనను తాను ముగ్గురు వ్యక్తులుగా ప్రత్యక్ష పరచుకున్నారు. కావాలంటే నీకు అర్ధం అవడానికి రెండు రెఫరెన్స్ ఇస్తాను చదవండి.
      1. యెషయా 48:16 ఇప్పుడు ప్రభువగు యెహోవయు ఆయన ఆత్మయు నన్ను పంపెను అని ఉంది. ఇక్కడ దేవుడైన యెహోవా మాట్లాడుచు ఇలా అన్నాడు. దేవుడైన యెహోవా ఎవరు? ప్రభువైన యెహోవా ఎవరు? ఆయన ఆత్మ ఎవరు? ఎవరు ఎవరిని పంపారు?
      2.జెకర్యా 2:8 సైన్య ములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగామిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని యెంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి, మిమ్మును దోచు కొనిన అన్యజనులయొద్దకు ఆయన నన్ను పంపియున్నాడు.
      జెకర్యా 2:9 నేను నా చేతిని వారిమీద ఆడించగా వారు తమ దాసు లకు దోపుడు సొమ్మగుదురు; అప్పుడు సైన్యములకు అధిపతి యగు యెహోవా నన్ను పంపియున్నాడని మీరు తెలిసి కొందురు.
      సైన్యములకధిపతి యుగు యెహోవా- యెహోవాను పంపెను. యెహోవానైన నన్ను పంపియున్నాడు స్పష్ఠంగా చెప్తున్నాడు. ఒకసారి జాగ్రత్తగా చదివి ఆలోచించి తిరుగు సమాధానం పెట్టండి బ్రదర్ .
      నా నంబర్ పెట్టమన్నారు నాకుసమస్యఏమిలేదు ఇక్కడైతే చాలామంది స్పష్టత వస్తుంది గదా!

    • @samsamuel0630
      @samsamuel0630 ปีที่แล้ว

      Read John 20:28 thomas mentioning Jesus as God even in greek word "Theos" is used and Jesus didn't refuse to accept him calling as God

  • @benhail3863
    @benhail3863 ปีที่แล้ว +1

    Good cherry 🍒 picking by brother. Samuel!😃

    • @MrSamsunder
      @MrSamsunder ปีที่แล้ว

      Plz send a verse where I cherry picked.
      Love to hear my cherry picking

  • @sankaramcoc5921
    @sankaramcoc5921 หลายเดือนก่อน

    R.david
    దేవుడు అద్వితీయుడు అనగా ఒక దేవుడు అర్థము చేసుకోవాలి

  • @geetanjalikumar2455
    @geetanjalikumar2455 ปีที่แล้ว +3

    Sai Krishna garu is required badly in this discussion !!

  • @Boughtwithprice
    @Boughtwithprice 7 หลายเดือนก่อน +1

    Ayyababooooe naku kasepu mind pani cheyadam agipoindi memu 1970 from 95 varaku vishaka disrict agency lo chithapally narasipatnam gk veedi seeleru. Donkarai taditara places seva ches am baßically mem pentcost back ground p l paramparamjyothy daggara ma parents seva 40 years jeetalu takkuvani bratakaleka konnallu ma nanna garu church of christ cheraru ammo chala conditions chappatlu kottakudadu hallelujah cheppakudadu drammu kanj8ra kottamkudadu chala rules appudu konnallu ma sangam galibili sipoindi nenu appudu 15 years young girl ni nakonchem sangam ante avagahana undedia nanna garito godavapadi mari andilo nundi bayata paddam yesu devude kadantunnadu enta vicharakaram ilanti debates pattkapovadame manchidi as possible.

  • @VeerababuMallabattula
    @VeerababuMallabattula 5 หลายเดือนก่อน

    Devudu okkade thandri kumara parisuddhatma

  • @desertrose6516
    @desertrose6516 ปีที่แล้ว +2

    But Bible also uses ‘Echad’ when it says , the two shall be one ( regarding marriage). How does DC explain that?
    Bible also says Trinity made an agreement to save mankind? Does that explain The Echad with respect to The Triune God?
    Really appreciate your zeal David Christophergaru. May God lead you to all truth. God bless you

  • @desertrose6516
    @desertrose6516 ปีที่แล้ว +7

    John Christophergaru, please bring Sai Gomatam garu ( biblical language expert) to answer David Christophergarus presentation. He was genuine in his belief and gave a good presentation. Please let someone render a response to him so that it will be possible for him to understand the opposing view. Will pray for him. A humble request - Thank you
    Ps. Really enjoyed your expressions through out the debate

    • @MrSamsunder
      @MrSamsunder ปีที่แล้ว +1

      Anthony Buzzard ...Atlanta bible college professor is a bible scholar who intreprets bible language confirms one God and shema. Please watch

    • @geetanjalikumar2455
      @geetanjalikumar2455 ปีที่แล้ว +2

      Fully agree.DR

    • @geetanjalikumar2455
      @geetanjalikumar2455 ปีที่แล้ว +2

      Good to see you on discussion Samuel ji

    • @MrSamsunder
      @MrSamsunder ปีที่แล้ว +1

      @@geetanjalikumar2455 Thank you Madam ❤️

    • @desertrose6516
      @desertrose6516 ปีที่แล้ว +1

      @@MrSamsunder first try to understand what Trinitarians believe. Don’t create your own straw man and attack. Watch the debate between Dr Anthony B plus another person vs Dr. James W and Dr. Michael B. That will atleast help you understand what you are arguing against

  • @udayakiran8965
    @udayakiran8965 ปีที่แล้ว +2

    COC brothers Who is JESUS ?
    Human being / Human
    Angelic being / Angle
    Divine. Being /God

    • @MrSamsunder
      @MrSamsunder ปีที่แล้ว +2

      Human being..... I do not belong to COC

    • @udayakiran8965
      @udayakiran8965 ปีที่แล้ว +1

      Read Daniel 7:13
      And Matthew 26:63:66
      Mark 14:61-64

    • @udayakiran8965
      @udayakiran8965 ปีที่แล้ว

      ఫిలిప్పీయులకు 2: 6-7
      ఆయన దేవుని స్వరూ పము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని
      మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను.
      JESUS was God n human
      Jesus added humanity , in the sence God in human flesh , that's wat John 1:14 says .....
      యోహాను 1: 14
      ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణు డుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వి తీయకుమారుని( లేక, జనితైకకుమరుని) మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి
      And the Word was made flesh, and dwelt among us, (and we beheld his glory, the glory as of the only begotten of the Father,) full of grace and truth.

  • @sagarabocsofficial5737
    @sagarabocsofficial5737 ปีที่แล้ว +4

    Erparachabadina vaaru saithamu Mosa potharu ante edhenemoo,😳😳😳😳

    • @MrSamsunder
      @MrSamsunder ปีที่แล้ว

      Bible nunchi ....Yesu ni emani nammali meru cheppandi. One Bible verse
      Mosa pokunda aapandi ❤️

    • @sagarabocsofficial5737
      @sagarabocsofficial5737 ปีที่แล้ว +1

      Ana nenu meru mosapoyaru analedu 🙏

    • @desertrose6516
      @desertrose6516 ปีที่แล้ว +2

      @@MrSamsunder Believe that He is God and Savior and be saved. You need to study prophecy.

    • @rajumothukuri5595
      @rajumothukuri5595 ปีที่แล้ว

      @@desertrose6516 correct

    • @MrSamsunder
      @MrSamsunder ปีที่แล้ว +1

      ​@@desertrose6516 please share a verse to SAVE ME.
      I WILL BE SAVED IF I BELIEVE JESUS AS GOD AND SAVIOR ❤️❤️
      Please share a verse and save me.
      Romans 10.9 That if you confess with your mouth, "Jesus is Lord," and believe in your heart that God raised him from the dead, you will be saved.
      You don't fear God, you don't want scriptures. You want popular Theologian stories.

  • @rameshbabukota9932
    @rameshbabukota9932 ปีที่แล้ว +3

    Enduku confusion? Devudu, devuni vakku, devuni aatma _ okkati kaka ,mari emity? Read Bible properly without bias and you will understand.

    • @Sowjanya_Bindu
      @Sowjanya_Bindu ปีที่แล้ว +1

      🎉🎉🎉🎉❤❤❤❤😊. Okka mukkalo cheppesaaru. Really great. GOD Bless You

  • @suvarnay2645
    @suvarnay2645 ปีที่แล้ว +6

    ప్రభువు అన్నా దేవుడు అన్నా ఒక్కటే
    మన దేవుడైన ప్రభువును....
    మొదటి ఆజ్ఞలో ....నీ దేవుడైన ప్రభువు ను అని చదివారు మీరే...
    మార్కు12:29
    దేవుడు ఎవరు..?
    ప్రభువు ఎవరు..?

    • @MrSamsunder
      @MrSamsunder ปีที่แล้ว

      Father is God
      Jesus is Lord

    • @MrSamsunder
      @MrSamsunder ปีที่แล้ว +1

      Devudu niyaminchina prabhuvulu kuda unnaru...
      Acts(అపొస్తలుల కార్యములు) 2:36
      36.మీరు సిలువవేసిన యీ యేసునే దేవుడు **ప్రభువుగాను*** క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశ మంతయు రూఢిగా తెలిసికొనవలెనని చెప్పెను.

    • @Jbskjbsk
      @Jbskjbsk ปีที่แล้ว

      ​@@MrSamsunder John 1:1 sangathi enti mari danilo jesus God Ani direct verse unnadi

    • @Jbskjbsk
      @Jbskjbsk ปีที่แล้ว

      Vakyamu devuni yodda undenu ante thandri kudi parshana unnadu vakyamu devudai undenu ante jesus is God Ani undhi

    • @desertrose6516
      @desertrose6516 ปีที่แล้ว

      @@MrSamsunder Do you know that The Father is called Lord ( ADONAI) as well?

  • @VeerababuMallabattula
    @VeerababuMallabattula 5 หลายเดือนก่อน

    Devudu okkade thandri kumara parisuddhatma
    1:53

  • @VijayaLakshmi-dm8jt
    @VijayaLakshmi-dm8jt 6 หลายเดือนก่อน +1

    దేవుడు ఒక్కడే అయ్యుంటే పౌలు ఎందుకు ఏసుక్రీస్తుకు ప్రార్థన చేశాడు అపోస్తుల కార్యాలు 9:11 యూదా అను వాని ఇంట టార్చ్ వాడైనా సౌలు అను వాని కొరకు విచారించు ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు

  • @suresh0843
    @suresh0843 ปีที่แล้ว +5

    Word was God John 1:1

    • @rajumothukuri5595
      @rajumothukuri5595 ปีที่แล้ว +2

      Simple answer

    • @rajenderdath27
      @rajenderdath27 ปีที่แล้ว

      Yes brother, there are no three different person's but one GOD in three different manifestation's, read Isaiah chapter 9:6 (For unto us a child is born, unto us a son is given: and the government shall be upon his shoulder: and his name shall be called Wonderful, Counsellor, The mighty God, The everlasting Father, The Prince of Peace.
      Isaiah 9:6 KJV)this verse makes it clear that Jesus Christ is the everlasting Father, the mighty God and is also called as the Son which means Yehova and Jesus Christ are one and the same and Holy Spirit is nothing but God in spirit form, that's the simple mystery we can understand, we already know that GOD is spirit and the spirit of God is called the Holy Spirit which is part of God,did not Jesus Christ also say I will be with you even in you, how will he be in us? Simple in the form of Holy Spirit which we believers received on the day of Pentecost for the first time, Jesus Christ also said to his disciples when asked to show them the father, he said if you have seen me you have seen the father and I and father are One, this direct statement of Jesus Christ makes it clear that he is the father Yehova who manifested himself in flesh and named that body as Jesus Christ, it's that simple, here Jesus Christ is playing the role of Son and has to call God as father but we have to keep in mind that he and the father are One and the same, it's all the master plan of God to confuse the devil but unfortunately people who are thinking that they are believers are also getting confused, but there is no confusion if we understand his master plan and the first commandment clearly tells us that there is only one God and his name is Jesus Christ, Amen 🙏,hope you understood brother Suresh, thank you.

  • @christiancults
    @christiancults ปีที่แล้ว +1

    బ్రదర్స్ ప్రభువు మరియు యోహోవా అనే పదాలకు అర్థాలు తెలిసే అన్నారా

  • @JLB2505
    @JLB2505 ปีที่แล้ว

    John Christopher గారు మీరు మంచి వుద్దేశం, దీర్ఘ శాంతము వుంటేనే ఇలాంటి debates or discussion organize చేయండి.
    "వీళ్లు మాట్లాడేది నాకూ నచ్చధు" అని అనడం బాగాలేదు

  • @prasadyeddula
    @prasadyeddula ปีที่แล้ว +3

    క్రీస్తు పరలోకము లో ఉన్నప్పుడు... ఆయన ఎవరు..??? మనిషి... లేదా... దైవమా ....

    • @MrSamsunder
      @MrSamsunder ปีที่แล้ว +1

      Devudi....kudi parshamuna yesu unnadu...
      Devudu evaru ikkada??

    • @Jbskjbsk
      @Jbskjbsk ปีที่แล้ว

      ​​@@MrSamsundermugguru eternal lo unnapudu (alpha and Omega) meeru only father God annappudu migitha eddaru created annatuga undhi kani Bible ala cheppaledhu yesu nenu thandri samanam annadu so to explain God the only correct word is Trinity

    • @MrSamsunder
      @MrSamsunder ปีที่แล้ว +1

      @@Jbskjbsk Yesu nenu thandritho samanam annada???
      Mee message oka sari chadavandi
      Mari Yesu Ela annattu undhi
      John(యోహాను సువార్త) 14:28
      28.నేను వెళ్లి మీయొద్దకు వచ్చెదనని మీతో చెప్పినమాట మీరు వింటిరిగదా. ***తండ్రి నాకంటె గొప్పవాడు**** గనుక మీరు నన్ను ప్రేమించినయెడల నేను తండ్రియొద్దకు వెళ్లుచున్నానని మీరు సంతోషింతురు.
      Bible chadavara meeru

  • @udayakiran8965
    @udayakiran8965 ปีที่แล้ว +3

    Echad =ONE( Unified )
    Yachid= ONE ( Numeric)
    Know the difference brother

    • @MrSamsunder
      @MrSamsunder ปีที่แล้ว +1

      Can you send 1 to 10 Hebrew numbers brother.

    • @desertrose6516
      @desertrose6516 ปีที่แล้ว

      @@MrSamsunder google it brother 😛

    • @MrSamsunder
      @MrSamsunder ปีที่แล้ว

      @@desertrose6516 Echad is one....u Google it.

    • @MrSamsunder
      @MrSamsunder ปีที่แล้ว +1

      ​@@desertrose6516 can you come for discussion on Trinity.
      Can you prove your faith better with verses and evidence.
      Don't be a coward or blind believer.

    • @desertrose6516
      @desertrose6516 ปีที่แล้ว

      @@MrSamsunder I don’t have to prove anything to anyone. I am not a pastor , just a child of God interested in Him and His word. I don’t think I am knowledgable on any Biblical subject enough to debate. Please reach out to RTF folks if you intend to debate. I would love to watch. This is not child’s play to throw verses left and right

  • @nagaramesh9353
    @nagaramesh9353 ปีที่แล้ว +5

    12:32 అనంతుడైన దేవుణ్ణి పరిమితమైన మీరు సంపూర్ణంగా అర్థం చేసుకోలేరు. మరి అలా అర్థం చేసుకోలేకపోయినాగాని, ఎలా తండ్రిని దేవుడిగా నమ్ముతున్నారు.
    Ans: ఆయన తనను తాను బయల్పరచినంత మేరకు నమ్ముతాం.
    అలాగే త్రిత్వాన్ని గురించి బైబిల్ బయల్పరచినంత మేరకు నమ్ముతాం.

    • @MrSamsunder
      @MrSamsunder ปีที่แล้ว +2

      Jesus is Christ....Unnadhi nammandi

    • @MrSamsunder
      @MrSamsunder ปีที่แล้ว +2

      Ardham kani devudini meru aaradhiathunnara??

    • @nagaramesh9353
      @nagaramesh9353 ปีที่แล้ว +3

      ​@@MrSamsunder యోహాను10 : 30 నేనును తండ్రియును ఏకమై యున్నామని వారితో చెప్పెను.
      ఫిలిప్పీ 2 : 6 ఆయన దేవుని స్వరూ పము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని
      యోహాను 17 : 21 వారును మనయందు ఏకమైయుండవలెనని వారికొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు;
      యోహాను 1 : 18 ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు; తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడె ఆయనను బయలు పరచెను. FootNote: అద్వితీయ దేవుడే.
      కొలొస్సి 2 : 9 ఏలయనగా దేవత్వముయొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించు చున్నది;
      యోహాను 10 : 33 అందుకు యూదులునీవు మనుష్యుడవై యుండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము
      యోహాను 5 : 18 ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమేగాక, దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి, తన్ను దేవునితో సమానునిగా చేసికొనెను గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలెనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిరి.
      యోహాను 1 : 1 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.
      I యోహాను 5 : 20 మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్య వంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునై యున్నాడు.
      యోహాను 20 : 28 అందుకు తోమా ఆయనతోనా ప్రభువా, నా దేవా అనెను.
      ఉన్నది నమ్మండి... ఒక కోణంలో మాత్రమే చూడకుండా

    • @MrSamsunder
      @MrSamsunder ปีที่แล้ว +2

      ​@@nagaramesh9353 ekamai unnaru....
      Ekamaina devuda??
      Plz come to channel and discuss...
      Meru pampina verses lo ekkadaina Yesu ni devudu ani nammali ani undha??

    • @nagaramesh9353
      @nagaramesh9353 ปีที่แล้ว +1

      @@MrSamsunder Already చెప్పా, ఆయన గురించి బైబిల్ లో బయలుపరచినంత మేరకు, నాకర్ధం చేసినంత మేరకు అర్ధంచేస్కుని ఆరాధిస్తాం అని...

  • @churchofchrist.chennai3613
    @churchofchrist.chennai3613 ปีที่แล้ว

    John christobar. Brother Is Your Good

  • @PavanKumar-coc
    @PavanKumar-coc ปีที่แล้ว +4

    Yehova sakshulu laga miru kuda oka Bible rasukondi church of christ brothers

    • @MrSamsunder
      @MrSamsunder ปีที่แล้ว +2

      We quoted from Trinitarians Bible.
      Meeru chaduve Bible lonchey adegamu...plz check

    • @PavanKumar-coc
      @PavanKumar-coc ปีที่แล้ว

      @@MrSamsunder memu chadivinappudu yesu devudani maku canabadindi miku canabadaledu kada anduke vere Bible rasukondi

    • @MrSamsunder
      @MrSamsunder ปีที่แล้ว +1

      @@PavanKumar-coc Yesu devudani nammala
      Oppukovala
      Vishwasinchala
      Naku kanapadaledhu...
      John(యోహాను సువార్త) 20:31
      31.యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను.
      Nee ishtam vachinattu nammu ❤️

    • @narasimhachary5833
      @narasimhachary5833 ปีที่แล้ว

      హెబ్రీ 1:8 మీనింగ్ ఇన్సయిట్ అఫ్ గాడ్ సంగారు ఆన్సర్ మీ ప్లీజ్

    • @MrSamsunder
      @MrSamsunder ปีที่แล้ว +1

      @@narasimhachary5833 Meru explain cheyandi...iddaru devvullu unnarani hint ichada grandha kartha?? Sandarbham adhena??

  • @MrSamsunder
    @MrSamsunder ปีที่แล้ว +4

    Ephesians(ఎఫెసీయులకు) 1:19
    19.మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి, తన్ను తెలిసికొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయునుగల మనస్సు అనుగ్రహించునట్లు, నేను నా ప్రార్థనలయందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను.
    Hope I made u think about God the Father ❤️❤️❤️ no more replies.
    Bye Bye Bye..

    • @nareshbabu1002
      @nareshbabu1002 ปีที่แล้ว +1

      యేసు క్రీస్తు యొక్క తండ్రి స్తుతింపబడాలి అవును కరెక్ట్
      ఆ తండ్రి స్తుతింపబడాలి
      హలో తమ్ముడు జాన్ 1:1 ఏం చేస్తాయ్
      గాలికి వదిలేశావా చెఫ్ఫు
      అది మనం నమ్మాలి
      ఇది మనం నమ్మాలి
      వాక్యములన్ని నమ్మాలి
      తండ్రి దేవుడే
      కుమారుడు దేవుడే
      వాక్యం నమ్మకుండా గలిబిలి అయ్యింది మీరే

  • @Boughtwithprice
    @Boughtwithprice 7 หลายเดือนก่อน

    Yese mana throne

  • @benhail3863
    @benhail3863 ปีที่แล้ว

    Well…brother. Samuel, how you differentiate yourself from Islam then?🤔49:38

    • @MrSamsunder
      @MrSamsunder ปีที่แล้ว +2

      Good question...
      I believe that Jesus is promised Messiah and Son of God.
      I'm different from Islam.... I believe that Jesus is Christ.
      I believe that Jesus is the ONLY way to God and I do believe that no one can come to God without Jesus.

    • @ephraimmuppidi3435
      @ephraimmuppidi3435 ปีที่แล้ว

      Well described. Appreciate your clarity in understand the truth from scripture.

  • @benhail3863
    @benhail3863 ปีที่แล้ว +1

    Brother. Samuel, present your case in a gentle manner instead of passing judgments on others. 50:12

    • @MrSamsunder
      @MrSamsunder ปีที่แล้ว

      U do not pass Judgements
      I'm answerable to God.
      U mind ur business

    • @samsamuel0630
      @samsamuel0630 ปีที่แล้ว

      ​@@MrSamsunderoh u were the one who was sitting in debate is it... so replying to everyone in a gentle manner, hmm good and also u r even answerable to God for not reading Bible properly and misleading many people

  • @suresh0843
    @suresh0843 ปีที่แล้ว

    Word (Jesus) was God John 1:1

  • @tennetiramarao9235
    @tennetiramarao9235 8 หลายเดือนก่อน

    మరీ యుదులతో పౌల్ గారికీ తర్కము ఎందుకు జరిగింది??

  • @spcreations9899
    @spcreations9899 ปีที่แล้ว +4

    ఈ ముగ్గురు వాదన తప్పుడు వాదన అని, సమగ్రమైన వచనాలను చూపకపోవడంలోనే చెప్పవచ్చు.
    వారిది యధార్థమైన వాదన అయ్యుంటే, యేసుక్రీస్తు దేవుడని చెప్పబడిన వచనాలను సమగ్రంగా పరిశీలించి చెప్పేవారు.
    only one side arguments. no use.

    • @SivaKumarChoudary1991
      @SivaKumarChoudary1991 8 หลายเดือนก่อน

      అయ్యా నువ్వు ఎవరో కానీ నాకు తెలియదు.వాళ్ళు ముగ్గురు సరి గానే వున్నారు.మీరే సరి అయిన విశ్వాసం లేకుండ అడక్కు తినే బతుకు బతుకుతున్నారు.

  • @udayakiran8965
    @udayakiran8965 ปีที่แล้ว +4

    యోహాను 12: 41
    యెషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పెను.
    యెషయా 6:1-3 లో తాను ప్రభువును (హీబ్రూలో “యెహోవా”) చూశాననీ, భూమి అంతా ప్రభువు (“యెహోవా”) మహిమతో నిండి ఉందనీ యెషయా రాశాడు.
    ఇక్కడ (యోహాను 12: 41) యెషయా యేసు మహిమను చూశాడని యోహాను రాస్తున్నాడు.
    యేసు దేవుడు కాబట్టి పరలోకంలో దేవుని దూతలు యేసును ఆరాధిస్తున్నారు

  • @asjeevarathnam4104
    @asjeevarathnam4104 ปีที่แล้ว +1

    Brother what is their qualification, what is their experience, what is their age they don't know write Bible doctrine, it is just waste of time and it will mislead the true Christians

    • @MrSamsunder
      @MrSamsunder ปีที่แล้ว +2

      Devudu evaro cheppadaniki qualification kavala??
      PhD chadavala??
      Peter qualification emiti??
      50 years experience kavala??

    • @desertrose6516
      @desertrose6516 ปีที่แล้ว

      @@MrSamsunder ledu Bible ela chadavalo thelavali. Mana opinions Bible meedha ruddakodadu

    • @MrSamsunder
      @MrSamsunder ปีที่แล้ว +1

      ​​@@desertrose6516 can you share verse...
      Mee abhiprayam vodhu
      Yesu ni emani prakatinchali???
      Please share a verse.
      Suvartha prakatinchali kadha...
      Yesu ni emani prakatinchali...ONE VERSE
      Acts(అపొస్తలుల కార్యములు) 9:20
      20.వెంటనే సమాజమందిరములలో*** యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచు వచ్చెను***.

  • @rajumothukuri5595
    @rajumothukuri5595 ปีที่แล้ว +2

    Jesus is God

  • @benhail3863
    @benhail3863 ปีที่แล้ว

    Brother, please sit with whole team of RTF and then pass your statements. 51:19

    • @MrSamsunder
      @MrSamsunder ปีที่แล้ว

      I'm ready and open to discussion.please arrange the meeting.
      Please arrange

  • @ONEin_A_million
    @ONEin_A_million ปีที่แล้ว

    Endhuku antey Trivthvam anna mataa Bible lo...ledhu manishy tecchina siddhanthalu avi 2nd Century lo...RCM vaadu prapanchaniky....cheppina abadha sidhhantham adhiii.....
    Ephesians 4:6
    అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే. ఆయన అందరికిపైగా ఉన్నవాడై అందరిలోను వ్యాపించి అందరిలోఉన్నాడు.
    Okka devudu Thandri ga,kumarudiga,parishudathma gaa pani chesadu
    aaynaa pani chesina...roles ki vunna Title father ,son,Holy spirit ...but aaaynakantu okaa Original name vundhi
    Acts 2:36
    మీరు సిలువవేసిన యీ యేసునే(Son) దేవుడు ప్రభువుగాను(Father) క్రీస్తుగాను(Christ)నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలిసికొనవలెనని
    Thandri ki parishudathma ki kumarudiky vunna..NAME Lord Jesus Christ ....aa namamuloeny baptism ivvali..teeskovali....aayna chepindhy....Trithvaniky vunna namam lo annadu...kaani...Trivthvam lo analedhu....ee chinna point dhaggara ...repu aaynaa raakadalo..meerevaro naaku teliyadhu antadu🙁

  • @sureshbabuc1513
    @sureshbabuc1513 ปีที่แล้ว +4

    క్రొత్తగా వచ్చిన డా. గారు క్వెషన్స్ ఎక్కువ అడుగుతున్నాడు మాటర్ చెప్పడం లేదు. నాట్ good .

    • @MrSamsunder
      @MrSamsunder ปีที่แล้ว

      Questions ....will make you think ❤️

    • @MrSamsunder
      @MrSamsunder ปีที่แล้ว

      Plz come to channel and will discuss matter ❤️❤️

    • @desertrose6516
      @desertrose6516 ปีที่แล้ว +1

      @@MrSamsunder good questions will but not all questions

    • @MrSamsunder
      @MrSamsunder ปีที่แล้ว

      ​@@desertrose6516 come to discussion for asking good questions.
      Where is Jesus now??
      Right hand of which GOD??

    • @desertrose6516
      @desertrose6516 ปีที่แล้ว

      @@MrSamsunder Right Hand of God The Father . So what? Do you know what it means to be on the right hand?

  • @sureshbabuc1513
    @sureshbabuc1513 ปีที่แล้ว +1

    అనిల్ గారు కూడా క్వెషన్స్ ఎక్కువ అయ్యాయి, మీరు ఎందుకు god is వన్ అని నమ్మారు అని explain చేయండి.

  • @rondean-r1k
    @rondean-r1k 9 หลายเดือนก่อน

    Bogus undi

  • @geetanjalikumar2455
    @geetanjalikumar2455 ปีที่แล้ว

    Very wrong argument and interpretation of Elohim and Ekhad by this brother David Christopher garu .

    • @geetanjalikumar2455
      @geetanjalikumar2455 ปีที่แล้ว +1

      Jehovah is too Holy so we call Him Lord! Elohim,ante Prabhuvu .Meeru Yesu Prabhuvu Ani Enduku antunnaru Shyam Salavadi garu ?

    • @geetanjalikumar2455
      @geetanjalikumar2455 ปีที่แล้ว

      Yudulu Yeshaya grandham ,Meekagrandham chadivaaru kaabatti vaariki chakkaga telusu Messaiah evaro ! Rakshakudu vachhina Vaaru nammaledu .

  • @SivaKumarChoudary1991
    @SivaKumarChoudary1991 8 หลายเดือนก่อน +1

    అసలు ఈ క్రైస్తవానికి ఎం అయ్యింది???
    దేవుడు ఎవరో తెలియని వారు అయ్యారు.
    నిజానికి దేవుడు ఒక్కడే.
    ఎందుకు దేవుడు మనిషి గా పుట్టాడు అని నమ్ముతారు క్రైస్తవులారా?
    దురదృష్టం.మీరు అందరూ మోస పోయారు ఇంత కాలం.
    అసలు బైబిల్ బోదకు మి వక్ర భాష్యాలు కు సంబంధం లేదు.
    మీరు ఎవరు నమ్మరు అని నాకు తెలుసు.కాకపోతే నేను నా దేవుడు అయిన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్నా,
    ఈ భూమి నీ ఆకాశాన్ని సృష్టించిన దేవుడే మన దేవుడు.అయన కేవలం యెహోవా దేవుడు.
    అయన కేవలం ఒక్కడే.
    దేవుడు తాను దేవుడిని అనే సత్యాన్ని తెలియ చేయాలి.ఎందుకు అంటే మనుషులు దేవుడి గురించి గందర గోళం లో పడకూడదు కాబట్టి.
    క్రైస్తవులు అందరూ ఇన్ని వేల సంత్సరాలపాటు మోస పోయారు అనే విషయం తెలిస్తే వారి పరిస్తితి ఏమిటో!
    ఈ యుగపు వెలుగు దూత అనగా సాతాను వారి మనో నేత్రాలకు అంధకారం మరియు ఘాడ అంధకారం కలుగ చేసింది.
    దేవుడు అయిన యెహోవా దేవుడు మీద ప్రమాణం చేసి చెప్తున్నా.
    అవును క్రైస్తవులారా సత్యం అనేది ఒక్కటే ఉంటుంది. పది రకాల సత్యాలు ఉండవు.
    మరి ఈ రోజు క్రైస్తవులు అందరూ కలిసి చదివేది ఒకే బైబిల్. మరి ఒకే బైబిల్ చదువుకుంటూ ఇన్ని రకాల విశ్వాసాలు నమ్మకాలు ఎందుకు వచ్చాయి??
    ఒకే బైబిల్ చదివినప్పుడు అందరూ ఒకే విశ్వాసాన్ని కలిగి ఉండాలి, అది ఉందా లేదు.అసలు లేదు.
    ఎందుకు ఇలా జరిగింది అంటే ఎవడికి ఇష్టం వచ్చిన రీతిలో వాడికి ఇష్టమైన వంకర భాష్యం చెప్పారు.బైబిల్ ఇచ్చే వాస్తవ బోధ ఒకటి అయితే నేటి బోధకులు అందరూ చేసే బోధ బైబిల్ కు సంబంధం లేదు.
    దేవుని సాక్షిగా చెప్తున్నా.నాకు ఎవరిని మోసం చేసే ఉద్దేశం లేదు.దేవుని సాక్షిగా.
    క్రైస్తవుల కు దేవుడి గురించి ఒక సరి అయిన అవగాహన లేదు.
    ఎందుకు అంటే నేడు క్రైస్తవ సమాజం లో
    రకరకాల విశ్వాసాలు:
    1. యేసు దేవుడు అనే సంఘం.
    2. యేసు, తండ్రి మరియు పరిశుద్ద ఆత్మ ముగ్గురు కలిసి ఒకే దేవుడు.త్రియేక దేవుడు.
    3. తండ్రి అయిన యెహోవా భూమి మీదకు యేసు లా రూపం మార్చుకుని వచ్చారు.ఇప్పుడు పరిశుద్ద ఆత్మ లా మారిపోయారు.
    పైన చెప్పిన ఒక్క విశ్వాసానికి కూడా బైబిల్ తో పోలిక లేదు.ఒక్కటి అంటే ఒక్క వాక్యం కూడా లేదు.
    కానీ క్రైస్తవులు బైబిల్ ను పరిశీలన దృష్టి తో చదవలేదు.వారి పాస్టర్ లను మాత్రమే అనుసరిస్తారు.వాళ్ళు తా అంటే వీళ్ళు తందాన అని అన్నారు.
    అందుకే ఈ రోజు క్రైస్తవానికి దేవుడు ఎవడో. అనే క్లారిటీ లేకుండా పోయింది.

  • @VeerababuMallabattula
    @VeerababuMallabattula 5 หลายเดือนก่อน

    Devudu okkade thandri kumara parisuddhatma