బైబిల్ ప్రకారం బ్రదర్ ఏసన్న గారు సేవకుడేనా?|| Hosanna Ministries||Brother Yesanna ||Pastor JOHN PAUL

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ต.ค. 2024
  • బైబిల్ ప్రకారం బ్రదర్ ఏసన్న గారు సేవకుడేనా?|| Hosanna Ministries||Brother Yesanna ||Pastor JOHN PAUL

ความคิดเห็น • 1.2K

  • @mohanbabumoses2273
    @mohanbabumoses2273 11 หลายเดือนก่อน +54

    ఇతరులను ప్రేమించడం నేర్చుకో ద్వేషం తో నిండి ఉంది నీ హృదయం .... బైబుల్లో పెద్ద గ్రేట్ అనుకుంటున్నావు జీరో నాలెడ్జ్ నువ్వు

    • @SolomonsIXLinternational
      @SolomonsIXLinternational หลายเดือนก่อน

      @@mohanbabumoses2273 రేయ్, బొకడాగా! Bible క్షుణ్ణంగా తెలియక, అర్ధ జ్ఞానం తో సేవ చేసినవాడు "మీ ఏసు ప్రభువైన ఏసన్న (గారు). అదే Bible ను పుణికి పుచ్చుకున్నవారు Pastor John Paul. వ్యత్యాసం లేదారా, బొకడాగా? పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావ్??? First of all, నీకు పూర్తి Bible పరిజ్ఞానం ఉందా?
      ఒకప్పుడు, "సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు" అని శాస్త్రం (Science) చెప్పింది. అదే శాస్త్రం, ఈ రోజు, "భూమే తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ తిరుగుతుంది" అని ధ్రువీకరించింది. దీనికి నువ్వేమంటావ్? అలాగే, కాలం గడిచే కొద్దీ, పరిజ్ఞానం విస్తరించే కొద్దీ, సత్యా సత్యాలు తెలుసుకోవాలి, వాటిని స్వీకరించాలి.
      Pastor John Paul గారు చేస్తున్న ప్రయాస కూడా ఇదే.

  • @goodnewsprayerhall9622
    @goodnewsprayerhall9622 ปีที่แล้ว +139

    దేవుని సేవను చేసి దేవుని సేవలో నేచనిపోయిన
    వ్యక్తి ఏసన్న గారు.

    • @solomons-ixl-international6058
      @solomons-ixl-international6058 ปีที่แล้ว +1

      సోదరా, ముందు Bible సరిగా చదివి ఏడువు! నీలాంటి అర్దజ్ఞాన యదవలు కొన్ని కోట్లమంది ఉన్నారు. ఇలా మాట్లాడకపోతే, అలాంటివాళ్ళు చెలరేగిపోతారు, హద్దు - అదుపులుండవు.
      అయినా, Pastor John Paul గారు Bible లేఖనాలు చూపించిమరీ మాట్లాడారు, కదా? అయన Corrections చేశారుగానీ Judgment ఏమీ చేయలేదే!
      ఒరేయ్, లఫూట్! ఇలా మాట్లాడేవాళ్ళు లేకే, మీలాంటి గొఱ్ఱెలతో అలాంటి (గొఱ్ఱె చర్మం కప్పుకున్న) తోడేళ్ల సంఘాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి! Bible లోనుండి Reference Screen మీద పెట్టిన తరువాత కూడా ఇలా మాట్లాడతావేరా, యాప్రాసి యదవ!

    • @SolomonsIXLinternational
      @SolomonsIXLinternational หลายเดือนก่อน

      ఏదీ.... పిచ్చి కూతలు "షాబారాబ కబా షీష్ కబాబ్ అబ్బ జబ్బ దబ్బా" ఈ సేవేనా? లేకపోతే, తండ్రిని side చేసేసి, డైరెక్ట్ గా ఏసు క్రీస్తుకు ప్రార్ధన చేయడమా?
      ముందు, నువ్వు Bible చదువు.

    • @SolomonsIXLinternational
      @SolomonsIXLinternational หลายเดือนก่อน

      @@goodnewsprayerhall9622 మరి, ఈ "షబా రాబ బాబా కబా బ్బబ్బబ్బబ్బ ఛీఈఈఈఈఈ,ఇహలిత మఫలియా"?.... ఇలా పిచ్చి కూతలు కూసేవాణ్ణి ఏమంటారు? "దుర్బోధకుడు", లేదా "దొంగ బోధకుడు" లేదా "మోసగాడు", లేదా "మాయల ఫకీర్" అంటారు.
      ముందు, Bible సరిగా చదువు, ఎఱ్ఱి **!!!. 🌹🙏

  • @bmysocial
    @bmysocial ปีที่แล้ว +82

    ఒకరినొకరు విమర్శించే బదులు వీధుల్లోకి వెళ్లి సువార్తను ప్రకటించండి ఒక పాపి అయిన రక్షింప బడుతాడు

    • @sekherbabu3031
      @sekherbabu3031 ปีที่แล้ว +1

      సూపర్..నువ్వు ఒక విద్యా విహీనుడు..అని..తెలిసింది

    • @shanthirajuraju8198
      @shanthirajuraju8198 ปีที่แล้ว +1

      Super brother athmalanu rakinchamante thappulu vethukuthunnaru

    • @RebornkidVj
      @RebornkidVj หลายเดือนก่อน

      Oho veellaki Pani paaata ledhuley.mari meeru kaaleega unnaruga meeraina vellochuga suvarthaki

    • @pruthvikumar1427
      @pruthvikumar1427 25 วันที่ผ่านมา

      S

  • @ChristWorshipWorld
    @ChristWorshipWorld ปีที่แล้ว +20

    Praise the Lord 🙏
    డియర్ పాస్టర్ జాన్ పాల్ గారు,
    వివాహము చేసుకోని వారు దేవుని సేవకు అర్హులు కారా? ప్రభువు వారిని సేవకు ప్రత్యేకించుకోడా?
    ఒక్క విషయం క్లారిటీ ఇవ్వండి - అపోస్తలుడైన పౌలు వివాహము చేసుకున్నాడా? వివాహము చేసుకోకుండానే భార్య భర్తలు ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, భర్త భార్య విషయంలో ఎలా ఉండాలి, భార్య భర్త విషయంలో ఎలా ఉండాలి, వధువు సంఘం వరుడు క్రీస్తు అనే విషయాలు ఎలా చెప్పగలిగాడు? వివాహము కొరవద్దు అని ఒక చోట అన్నాడు, ఒకచోట వివాహము చేసుకోండి ఉండలేకపోతే అని అన్నాడు!
    కొంతమంది ప్రవక్తలు కూడా వివాహము చేసుకోలేదు కదా! స్త్రీ సాంగత్యం ఎరుగని వారు అని కూడా బైబిల్ గ్రంధం చెప్తుంది కదా!
    వివాహము చేసుకొని వారు సేవకు అర్హులు కారు అని మీరు చెప్తున్నారు! బైబిల్ గ్రంధం అలా చెప్పడం లేదు కదా!
    Can you please give me clarity on Apostle Paul
    Q: Was the Apostle Paul married or not?
    Thank You 🙏

    • @rachelnathar7592
      @rachelnathar7592 26 วันที่ผ่านมา

      I also same doubt brother, I want also clarity, same question

  • @samueljohn9851
    @samueljohn9851 ปีที่แล้ว +23

    ఏసన్న గారి సంగతి నిన్ను బైబిలు సేవకునిగా కనీసం విశ్వాసిగా గుర్తొస్తుందా ఏసన్న గారి సేవలో గాని ప్రార్ధన ప్రార్ధనా జీవితంలో గారి కనీసం వందోవంతు నీకు లేదు ఏదో గుర్తింపు కోసం ఎలాంటి పోస్టులు పెడుతున్నావు అని అందరికీ తెలుసు బ్రదర్

    • @RebornkidVj
      @RebornkidVj หลายเดือนก่อน

      Meeru mundhu porn vedios chudadam apandi brother.tharvata salahalu edhurugaani...

  • @eleeshamarumulla5806
    @eleeshamarumulla5806 หลายเดือนก่อน +42

    యేసన్నగారుచదువుతక్కువ అయినా దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు వేలు సంఘలు కట్టాడు దేవుని కృప

  • @rajunarapureddy4320
    @rajunarapureddy4320 ปีที่แล้ว +107

    ఏసన్న గారు చేసిన సేవ అంత వయస్సు కాదు జాన్ పాల్ నీది నీ బ్రతుకంతా సేవకులందరినీ విమర్శించడం తప్పా ఇంకేమి పని పాట లేదా జాన్ పాల్

    • @VenuGopal-l6k
      @VenuGopal-l6k 29 วันที่ผ่านมา

      Shut up your mouth and don't teach u are fool love the people that his love of god

  • @malapatisrinivasarao7991
    @malapatisrinivasarao7991 ปีที่แล้ว +23

    కృపామయుడు లో..
    నివసించిన వాడు..
    క్రైస్తవ్యాన్ని.. ఆనందం తో..
    పరవళ్లు తొక్కించినవాడు
    మోడుబారిన తెలుగోళ్ళ జీవితాలను
    తెజోమయం చేసిన..
    సర్వోన్నతుడు.. Bro.. ఏసన్న..

    • @RebornkidVj
      @RebornkidVj หลายเดือนก่อน

      Aha aha aha Ela appudaina yesu prabhuvu gurinchi evari daggara ina pogidaaara brother.john Paul cheppedhi kuda edhey brother.yesu prabhuvu place lo yesanna gaarini pettodhu ani.

    • @bibleresearchministriesbrm9087
      @bibleresearchministriesbrm9087 หลายเดือนก่อน +1

      ఆయన ఒక పాటగాడు మాత్రమే బోధకుడు కాదు.

    • @CalvaryKeerthana-vo3iw
      @CalvaryKeerthana-vo3iw 27 วันที่ผ่านมา +2

      సంగంలో పాడుటకు పార్థనచీయుటకు వేరే వాళ్లకు అవకాశం వివ్వరు

    • @RebornkidVj
      @RebornkidVj 27 วันที่ผ่านมา

      @@CalvaryKeerthana-vo3iw rabha shaba bakarababa aney paataley akkada paadali.neeku aa patalu ravemo andhuke evvaledhu

  • @goodnewsprayerhall9622
    @goodnewsprayerhall9622 ปีที่แล้ว +82

    ఆయనసేవలో అనుభవించిన కష్టాలు దేవునికి
    ఏసన్నగారికే తెలుసు మీకు తెలియదు.

    • @solomons-ixl-international6058
      @solomons-ixl-international6058 ปีที่แล้ว +1

      సోదరా, ముందు Bible సరిగా చదివి ఏడువు! నీలాంటి అర్దజ్ఞాన యదవలు కొన్ని కోట్లమంది ఉన్నారు. ఇలా మాట్లాడకపోతే, అలాంటివాళ్ళు చెలరేగిపోతారు, హద్దు - అదుపులుండవు.
      అయినా, Pastor John Paul గారు Bible లేఖనాలు చూపించిమరీ మాట్లాడారు, కదా? అయన Corrections చేశారుగానీ Judgment ఏమీ చేయలేదే!
      ఒరేయ్, లఫూట్! ఇలా మాట్లాడేవాళ్ళు లేకే, మీలాంటి గొఱ్ఱెలతో అలాంటి (గొఱ్ఱె చర్మం కప్పుకున్న) తోడేళ్ల సంఘాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి! Bible లోనుండి Reference Screen మీద పెట్టిన తరువాత కూడా ఇలా మాట్లాడతావేరా, యాప్రాసి యదవ!

    • @jestinmandha7700
      @jestinmandha7700 ปีที่แล้ว +5

      ఏసన్న గారిని తప్పు పడతల్లేదు వాక్యాన్ని సరి చేస్తున్నారు 🙏🙏🙏 ప్లీజ్ అర్ధం చేసుకోండి 🙏🙏🙏🙏

    • @VNV929
      @VNV929 11 หลายเดือนก่อน

      @@jestinmandha7700 vacuum maku telusu

    • @SolomonsIXLinternational
      @SolomonsIXLinternational หลายเดือนก่อน +1

      @@goodnewsprayerhall9622 ఇంతకీ, నీ దేవుడు ఎవరు? "యేసయ్య?" ఎసన్నా?

    • @SolomonsIXLinternational
      @SolomonsIXLinternational หลายเดือนก่อน +1

      @@goodnewsprayerhall9622 I've long been awaiting your reply to my question, "Who is your God? Is it Jesus? Or, irls it Esanna (of Hosanna Ministries )?

  • @bujjikari3363
    @bujjikari3363 ปีที่แล้ว +50

    ప్రతి ఒక్క దైవజనులను విమర్శించడం మానేసి మీ పని మీరు జాగ్రత్తగా చేసుకోండి... బ్రదర్

  • @pprasannakumar2444
    @pprasannakumar2444 ปีที่แล้ว +13

    Acts(అపొస్తలుల కార్యములు) 4:13
    13.వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని(లేక, సామాన్యులని) గ్రహించి ఆశ్చర్యపడి, వారు యేసుతోకూడ ఉండినవారని గుర్తెరిగిరి.

  • @Murarji1979
    @Murarji1979 ปีที่แล้ว +68

    బ్రదర్. ఏసన్న గారు చాలా పెద్ద సేవకులు. ఇ విషయం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రిస్టియన్ సోదరులు అందరికి తెలుసు. ఆయన దేవుని సేవ కోసం రాత్రి పగలు అర్నిశలు కష్టపడ్డారు. అలాంటి గొప్ప సేవకుల్ని చూసి మనం నేర్చుకోవాలి.

    • @korrachandhrasekhar9984
      @korrachandhrasekhar9984 ปีที่แล้ว

      8l

    • @ch.jeremiah
      @ch.jeremiah ปีที่แล้ว +3

      Yes Brother Really... 😇😇
      Bro. Yesanna Garu Is Very Very Very Glorious Man Of God...!! 😇😇

    • @Murarji1979
      @Murarji1979 ปีที่แล้ว

      @@ch.jeremiah 🙏

    • @solomons-ixl-international6058
      @solomons-ixl-international6058 ปีที่แล้ว +1

      సోదరా, ముందు Bible సరిగా చదివి ఏడువు! నీలాంటి అర్దజ్ఞాన యదవలు కొన్ని కోట్లమంది ఉన్నారు. ఇలా మాట్లాడకపోతే, అలాంటివాళ్ళు చెలరేగిపోతారు, హద్దు - అదుపులుండవు.
      అయినా, Pastor John Paul గారు Bible లేఖనాలు చూపించిమరీ మాట్లాడారు, కదా? అయన Corrections చేశారుగానీ Judgment ఏమీ చేయలేదే!
      ఒరేయ్, లఫూట్! ఇలా మాట్లాడేవాళ్ళు లేకే, మీలాంటి గొఱ్ఱెలతో అలాంటి (గొఱ్ఱె చర్మం కప్పుకున్న) తోడేళ్ల సంఘాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి! Bible లోనుండి Reference Screen మీద పెట్టిన తరువాత కూడా ఇలా మాట్లాడతావేరా, యాప్రాసి యదవ!

    • @gamalielpaul4308
      @gamalielpaul4308 9 หลายเดือนก่อน

      There is no doubt at all surely he is the son of satan.

  • @pabbathidevadanam4441
    @pabbathidevadanam4441 ปีที่แล้ว +13

    ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధం నీ కోటుకు నీమాటకు ఏమిటో ఈ దుర్గంధం సువార్త చెప్పమంటే విమర్శలే ఇష్టం ఉన్నట్టుంది బ్రదర్ కి

  • @bhushanamburadagunta9601
    @bhushanamburadagunta9601 ปีที่แล้ว +50

    ఏసుప్రభు శిష్యులందరూ ఎంత చదువుకున్నారు ఇన్ఫర్మేషన్ కావాలి

    • @simonsankili6007
      @simonsankili6007 ปีที่แล้ว +12

      జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోనుండు వెఱ్ఱివారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. బలవంతులైనవారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనవారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు.

    • @solomons-ixl-international6058
      @solomons-ixl-international6058 ปีที่แล้ว +1

      సోదరా, ముందు Bible సరిగా చదివి ఏడువు! నీలాంటి అర్దజ్ఞాన యదవలు కొన్ని కోట్లమంది ఉన్నారు. ఇలా మాట్లాడకపోతే, అలాంటివాళ్ళు చెలరేగిపోతారు, హద్దు - అదుపులుండవు.
      అయినా, Pastor John Paul గారు Bible లేఖనాలు చూపించిమరీ మాట్లాడారు, కదా? అయన Corrections చేశారుగానీ Judgment ఏమీ చేయలేదే!
      ఒరేయ్, లఫూట్! ఇలా మాట్లాడేవాళ్ళు లేకే, మీలాంటి గొఱ్ఱెలతో అలాంటి (గొఱ్ఱె చర్మం కప్పుకున్న) తోడేళ్ల సంఘాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి! Bible లోనుండి Reference Screen మీద పెట్టిన తరువాత కూడా ఇలా మాట్లాడతావేరా, యాప్రాసి యదవ!

    • @SamyelBuditi
      @SamyelBuditi ปีที่แล้ว +4

      వారు చదువు పెద్దగా లేకపోయాన వారు క్రీస్తుతో మూడున్నర సం.లు తిరిగి నేర్చుకున్నారు బైబిల్ పూర్తి అయిన తర్వాత దానిని విని పరిశీలన చేస్తూ ఆశక్తితో చదివితేనే పరిశుద్దాత్మ సహాయం చేస్తాడు తప్పించి ఏమి నెర్షుకోకుండా పులిపీఠము మీదకు వేళ్ళి పరిశుద్దాత్మ చెబుతాడు అనుకుంటే అది మూర్ఖత్వం

    • @syamalacheekatla7115
      @syamalacheekatla7115 11 หลายเดือนก่อน +2

      ఏ పేరు చెప్పి గుడారాలు పండుగ చేసుకున్నారు దేవుని పేరు చెప్పి చేసుకున్నారా లేక దెయ్యం పేరు చెప్పి చేసుకున్నారా చెప్పండి ఏదో విధంగా దేవున్ని స్తుతించడం మీకు తప్పులా అనిపించిందా మరి మీరు చెప్పేవి ఎవరిని భాధపరచడం లేదా

    • @RebornkidVj
      @RebornkidVj หลายเดือนก่อน

      Vallu hatha sakshulu ayyaru Mee yesanna gaaru endhuku siluv aveyinchukoledhu.endhuku charmam volipinchukoledhu,endhuku thagalapettabadaledhu. Endhuku sulam tho podipinchukoledhu.......? Cheppandi dhammunte..prathi okkadu aposthalulatho polchukodamey..,buddhi lekunda adigina vaadiki answer evvakunda parisudhathmani dhushisthunnaru anadam.

  • @ravikumarnalukurthi5268
    @ravikumarnalukurthi5268 ปีที่แล้ว +26

    నిన్ను సాతానుడు తొక్కేస్తున్నాడు జాగ్రత్త ఎంతమందిని నరకానికి తీసుకెళ్తున్నవు

    • @RaniYerramsetti
      @RaniYerramsetti 3 หลายเดือนก่อน

      Yesu brabhuvutho thirigi yem sampadincharu ayanevaro telidu ani yela thappinchukovalo ani alochinchadu thirigi chepalu pattukovadaniki vellipoyadu penthucosthu dinamvaraku gnhanamu Bible akrardamulo chadivite bedalu sambavisthayi parisuddathma prathi bodalonu prathi pravrthanulonu avasaram

    • @RamuVadapalli-tn1ez
      @RamuVadapalli-tn1ez 28 วันที่ผ่านมา

      28:01 ok

  • @ajayhsna5553
    @ajayhsna5553 ปีที่แล้ว +36

    ఏ మనిషివి నాయన నువ్వు ,నిన్ను చూస్తుంటే అస్సలు నవ్వు ఆగడం లేదు,బలే ఉందిలే నీ వ్యవహారం వినే వాడు వెర్రిపప్ప అయితే చెప్పేవాడు చెలరేగిపోతాడంట, నువ్వు నీ ముష్టి స్పీచ్ లు రోజు రోజుకి ఒక కామెడీ యాక్టర్ అయితున్నావు గా, నాకు బోర్ కొట్టినప్పుడంత నీ విడియోస్ చూస్తా పిచ్చ నవ్వు బలే టైమ్ పాస్ అవుతాది, thanks brooo

    • @sekherbabu3031
      @sekherbabu3031 ปีที่แล้ว

      నీ హృదయం.పాస్టర్ తో..
      వ్యభిచరిస్తుంది

    • @santhosh863
      @santhosh863 ปีที่แล้ว +2

      నువ్వు సరదాగా రావడము లేదు దేవుడే నీకు సత్యము బోదించటానికి రపిస్తునాడు కాని మీకు వ్యక్తిగ్థా గర్వముతో హాస్యముగా వెరీ గా అనిపిస్తోంది

    • @Anilh9
      @Anilh9 ปีที่แล้ว +2

      @@sekherbabu3031 medi kuda vebicharistundi 😂 jhon Paul tho

    • @broprakashanna3577
      @broprakashanna3577 ปีที่แล้ว +1

      బాగా చెప్పేరు అన్నయ్య

    • @bandarirajubandarirajuband8656
      @bandarirajubandarirajuband8656 ปีที่แล้ว +1

      Super anna.

  • @hosanna9263
    @hosanna9263 ปีที่แล้ว +13

    నీ... ఏడుపే.... నిన్ను... మార్చును గాక.. ఆమెన్

  • @kingdomofhosanna6967
    @kingdomofhosanna6967 ปีที่แล้ว +15

    అన్నా చాల చాల బాగా చెప్పారు, అసలు నీ లాంటి మెంటల్ గాళ్లు,చెప్పే మాటలు వింటువున్నారే, ఒక్క సారి ఆలోచించాలి. చర్చి కి వచ్చిన వారికి,దేవుని ప్రేమ దేవుని కార్యాలు గురించి చెప్పు లేదా ఎలా బ్రతకాలో చెప్పు ఇ లాంటివి కాదు చెప్పేది, చెప్పే వాడికి బుద్ది ఉంటే వినే వాళ్లకు ఉంటుంది.

    • @harishhari9090
      @harishhari9090 ปีที่แล้ว +4

      Nilanti valla valle kristavatvam brastu padutundi.... Vakyam em cheptundo ade kada anna cheppadu.mental gallu antunnav, idena nuv nerchukunna sabyatha సంస్కారం?

    • @kingdomofhosanna6967
      @kingdomofhosanna6967 ปีที่แล้ว

      ఇప్పుడు జాన్ పాల్ అనే వేక్తి చెప్పే భోద కరెక్ట్ అంటారు, ఇలా విమర్శించే మాటలు చెప్పే వాడు సేవకుడు ఎలా అవుతాడు.

    • @harishhari9090
      @harishhari9090 ปีที่แล้ว +1

      @@kingdomofhosanna6967 kandinchumu vakyam tho buddi cheppumu ani enduku undi Bible lo

    • @kingdomofhosanna6967
      @kingdomofhosanna6967 ปีที่แล้ว +1

      హోసన్నా మినిస్ట్రీస్ you tube channel చూడండి ఒక్క సేవకుడి గురించి అయినా పెట్టారా, వాల్లు ఎవ్వరిని విమర్శించరు వాళ్ళ సేవ వాళ్లు చేసుకుంటు పోతారు, ఏది కరెక్టు. మీరే చెప్పండి

    • @harishhari9090
      @harishhari9090 ปีที่แล้ว +1

      @@kingdomofhosanna6967 meeku phinehase correct....

  • @BkrishnaKrishna-tn7kk
    @BkrishnaKrishna-tn7kk หลายเดือนก่อน +11

    ప్రభువా జాన్ పాల్ ఏమిచేయుచున్నాడో అతనికి తెలియదు దయతో క్షమించండి 😭😭😭సర్వసత్యాములోనికి నడిపించండి యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ 🙏🙏🙏

  • @SampathKumar-kdp
    @SampathKumar-kdp 9 วันที่ผ่านมา +2

    యేసుక్రీస్తు తో 3 యేండ్లు ఉన్నారు కాబట్టి శిష్యులు అద్భుత పరిచర్య చెయ్యలే, యేసయ్య ను సిలువ వేస్తూనే చేపలు పట్టుకొనేకి వెళ్ళిపోయారు, పెంతికోస్తున్నాడు పరిశుద్ధత్మునితో తాకపడిబలపడి ఆత్మసాయంతో పరిచర్య మొదలుపెట్టారు
    ఆ ఆత్మదేవుడే ఇప్పుడు కూడా చదువులేనివారిని కూడా అద్భుతంగా వాడుకొంటాడు
    ఆమెన్🙏

  • @TejaTeja-xd4nk
    @TejaTeja-xd4nk ปีที่แล้ว +8

    హయ్యో ఈ మాట్లాడేవాడు పాస్టరేనా?
    లూకా 18: 9
    తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని యితరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను.
    లూకా 18: 10
    ప్రార్థన చేయుటకై యిద్దరు మనుష్యులు దేవాలయమునకు వెళ్లిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి.
    లూకా 18: 11
    పరిసయ్యుడు నిలువబడిదేవా, నేను చోరులును అన్యాయస్థులును వ్యభిచారులునైన యితర మనుష్యులవలెనైనను, ఈ సుంకరివలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.
    లూకా 18: 12
    వారమునకు రెండు మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో పదియవ వంతు చెల్లించుచున్నానని తనలోతాను ప్రార్థించు చుండెను.
    లూకా 18: 13
    అయితే సుంకరి దూరముగా నిలుచుండి, ఆకాశమువైపు కన్ను లెత్తుటకైనను ధైర్యముచాలక రొమ్ము కొట్టుకొనుచుదేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను.
    లూకా 18: 14
    అతనికంటె ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన యింటికి వెళ్లెనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడుననియు చెప్పెను.

  • @sureshkoyya2672
    @sureshkoyya2672 ปีที่แล้ว +1

    Pastargaru mee vaakyamvinakapothememuyamaipodumo tnkyou

  • @davidlivingston2146
    @davidlivingston2146 ปีที่แล้ว +32

    అన్న బాగా జ్ఞానం కలిగిన లేదా బాగా చదువుకున్న సోలోమోన్ రాజు గారు కూడా
    అంత జ్ఞానం కలిగిన వాడు ఐవుండి కూడా
    బోల్తా పడలేదా అన్న దేవునికి వేతిరెక మైన
    కార్యాలు చేయలేదా అన్న
    కన్న తండ్రి కి ఇద్దరు పిల్లలు వుంటే
    ఒకడు బాగా చదివి మరొకడు
    చదవక పొతే ఇద్దరిని ఒకేలాగా ప్రేమించడ
    అన్న. తన ఆస్తి సమానం గా పంచడా అన్న
    ఈలోకపు తండ్రికే అంతా ప్రేమ. వుంటే
    మన పరలోక తండ్రికి ఆ బేధాలు యలవుంటసు

    • @desertrose6516
      @desertrose6516 9 หลายเดือนก่อน

      Solomon pastor a?

  • @hosanna9263
    @hosanna9263 ปีที่แล้ว +47

    విమర్శించడం తప్ప... సువార్త... చెప్పడం... రాధా....

    • @padmatagore3494
      @padmatagore3494 ปีที่แล้ว +1

      Better you read bible . Gudarala pandalenti.

    • @solomons-ixl-international6058
      @solomons-ixl-international6058 ปีที่แล้ว +1

      సోదరా, ముందు Bible సరిగా చదివి ఏడువు! నీలాంటి అర్దజ్ఞాన యదవలు కొన్ని కోట్లమంది ఉన్నారు. ఇలా మాట్లాడకపోతే, అలాంటివాళ్ళు చెలరేగిపోతారు, హద్దు - అదుపులుండవు.
      అయినా, Pastor John Paul గారు Bible లేఖనాలు చూపించిమరీ మాట్లాడారు, కదా? అయన Corrections చేశారుగానీ Judgment ఏమీ చేయలేదే!
      ఒరేయ్, లఫూట్! ఇలా మాట్లాడేవాళ్ళు లేకే, మీలాంటి గొఱ్ఱెలతో అలాంటి (గొఱ్ఱె చర్మం కప్పుకున్న) తోడేళ్ల సంఘాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి! Bible లోనుండి Reference Screen మీద పెట్టిన తరువాత కూడా ఇలా మాట్లాడతావేరా, యాప్రాసి యదవ!

    • @vijaynadellaofficial4208
      @vijaynadellaofficial4208 27 วันที่ผ่านมา

      Comment maanesi Bible chadhavandi brother.

  • @bro.pradeepofficial2255
    @bro.pradeepofficial2255 ปีที่แล้ว +115

    ప్రభువా జాన్ పాల్ ను నా జ్ఞాపకం చేసుకోండి మారుమనస్సు దయ చేయండి ప్రభువా ఆమెన్

    • @jamesvanthala5510
      @jamesvanthala5510 ปีที่แล้ว +17

      జాన్ పాల్ కి పిచ్చి పట్టింది, ఎప్పుడు యీ సేవకుడ్ని మీద ఆ సేవకుడ్ని మీద పడడమే సేవకులను తిట్టడమే వీడు చదువు భక్తి నేర్పింది, మాట్లాడితే నేనె right మిగితావాళ్ల్లు సోమర్లు అన్నట్టు వీడి వాక్యం ఉంటాది.

    • @siluvadarshanchurch1811
      @siluvadarshanchurch1811 ปีที่แล้ว +2

      Amen

    • @murthytsn1974
      @murthytsn1974 ปีที่แล้ว +8

      Pastor John Paul correct, we need to understand the scripture, no the people

    • @SolomonsIXLinternational
      @SolomonsIXLinternational หลายเดือนก่อน +3

      నీ జీవితంలో ఎప్పుడైనా Bible చదివావా? లేదు కాబట్టే ఇటువంటి చిన్న మెదడు చితికిన మాటలు మాట్లాడుతున్నావు. మీలాంటి వాళ్ళ గురించే Bible స్పష్టంగా చెప్తుంది: "వీరు దేవుని వీడి మనుష్యులను ఆరాధించేవారగుదురు" అని.
      నువ్వు ఆరాధించాల్సింది హోసన్నా మినిస్ట్రీస్ ఏసన్నన్ని కాదు, "ప్రభువైన ఏసు క్రీస్తుని." ఇది గుర్తుపెట్టుకో. 👍

    • @SolomonsIXLinternational
      @SolomonsIXLinternational หลายเดือนก่อน +3

      ​@@jamesvanthala5510వాతలు బాగా పడ్డట్టున్నాయి? ఈయన బోధ ఇలానే ఉంటుంది. వాక్యము రెండంచుల ఖడ్గము. ఎటు విసిరినా చీల్చి తీరుతుంది! జాగ్రత్త!

  • @sanivarapugangadevi210
    @sanivarapugangadevi210 ปีที่แล้ว +39

    బైబిలు బోధించడానికి చదవడానికి చదువు అవసరం లేదు.పరిశుద్ధాత్ముడు ఆయన జ్ఞానం ను మనకిచ్చిన తరువాత ఈ లోక జ్ఞానం పొందుకోడం చాలా easy.devuni జ్ఞానం అనంతం. అందులో మీకు తెలిసింది నాకు తెలిసింది ఇసుక renuvantha కూడా కాదు. తెలియనివి తప్పు అనకూడదు. మీరు వాక్యాన్ని లోతుగా వివరిస్తారు అంతవరకు బాగుంది. అలాగే మీకు దేవుడిచ్చిన సేవ చేయండి, ఇవ్వనివి చేయొద్దు.దేవుని ప్రేమతో రాసిన మాటలు దేవుని ప్రేమతో

    • @solomons-ixl-international6058
      @solomons-ixl-international6058 ปีที่แล้ว +1

      సోదరా, ముందు Bible సరిగా చదివి ఏడువు! నీలాంటి అర్దజ్ఞాన యదవలు కొన్ని కోట్లమంది ఉన్నారు. ఇలా మాట్లాడకపోతే, అలాంటివాళ్ళు చెలరేగిపోతారు, హద్దు - అదుపులుండవు.
      అయినా, Pastor John Paul గారు Bible లేఖనాలు చూపించిమరీ మాట్లాడారు, కదా? అయన Corrections చేశారుగానీ Judgment ఏమీ చేయలేదే!
      ఒరేయ్, లఫూట్! ఇలా మాట్లాడేవాళ్ళు లేకే, మీలాంటి గొఱ్ఱెలతో అలాంటి (గొఱ్ఱె చర్మం కప్పుకున్న) తోడేళ్ల సంఘాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి! Bible లోనుండి Reference Screen మీద పెట్టిన తరువాత కూడా ఇలా మాట్లాడతావేరా, యాప్రాసి యదవ!

  • @godmirachle
    @godmirachle ปีที่แล้ว +19

    ఎవరికి తగిన ప్రతిఫలం వారికి ఉంటుంది... నీ ఆలోచన ప్రకారం నేనే మంచి సేవకుడిని తెలివైన వాడిని అనుకుంటున్నావు కాబట్టి ..మరి వాక్యం చెప్పు నువ్వు చదువుకున్నావు కదా ..అందరి గురించి మీకు ఎందుకు వాక్యం లో భక్తులు లేరా చెప్పుకోడానికి ఒకరి మీద పడి ఏడవడం ఎందుకు? .... సరే మీ ఓర్వలేని తనాన్ని బట్టి ఏసన్న గారికి ఏమి తెలియదు అనుకోండి .... మరి ఇలా సేవకులు సేవకులు వాదించుకోడం అవసరమా..?
    మీ లాంటి వారి వల్లే కదా దేవుని నామం అవమాన పరచబడుతుంది....ఈ క్రైస్తవులు ఎప్పుడూ ఇంతెనా అని అన్యజనులు అనుకోరా? నేను ఒక విశ్వాసిని
    గూడారాల పండుగ రావడమే ఆలస్యం ..వాదించడానికి సిద్ధంగా ఉంటావు. మరి అంత కాలీగా ఉంటే బైబిల్ చదువుకో
    సౌలులో ఓర్వలేని ఆత్మ పని చేసిన కారణాన చివరికి ఏ విధంగా చనిపోయాడో మీకు తెలుసు కదా...అసూయ అనేది చాలా ప్రమాదకరం..
    నేను ఈ మాటలు చెప్తుంటే మీరు అనుకోవచ్చు వీడు కూడా హోసన్నా follower అని ...కానే కాదు నేను యేసయ్య follower ని
    కాబట్టి మనమందరం యేసయ్య కు అనుచరులుగా ఉండాలి... Brother విమర్శించడం మానండి. ఇప్పటికైనా
    దేవుడే ఏర్పరచుకుంటే అది నిలిచి ఉంటుంది. లేకపోతే కూలిపోతుంది.
    మీకు అర్థం అయింది అనుకుంటున్నా🙏

    • @ChinaBujjaiah
      @ChinaBujjaiah 9 หลายเดือนก่อน

      ఆలోచించండి దయచేసి ఏదోఒకటి మాట్లాడకండి.

    • @yadeedya4456
      @yadeedya4456 9 หลายเดือนก่อน

      ఆయన చెప్పింది నిజమే గా?ఎంత దరిద్రంగా ఉంది క్రైస్తవ్యం ఇప్పుడు?నేను కొత్తలో సేవకులను తెలియని విషయాలు అడిగితే ఒక్కడు కూడా సమాధానం చెప్పింది లేదు..నాటకాలు వేస్తూ జనాలను మోసం చేస్తారు

  • @yesuprema
    @yesuprema ปีที่แล้ว +6

    శిష్యులకే చదువురాదు bro
    ముంద దేవుని పని చేయి

  • @danduraju3819
    @danduraju3819 ปีที่แล้ว +7

    పాస్టర్.అన్న గారు ఒకరిని ధ్వేసించటమే హత్యతో సమానము మీరు చేస్తుంది. ఏమిటి జాగ్రత దేవుడు చూస్తున్నాడు క్షమించమని దేవుని అడగండి. ఇతరులను విమర్శించడం కాదు ముందు దేవుని గూర్చి బోధించడం నేర్చుకో, సేవకులపై బురద చల్లడం ముందుగా మాని నీ చేతులను కడుకొండి. అన్న గారు

  • @jangamkranthikumar9387
    @jangamkranthikumar9387 ปีที่แล้ว +2

    బ్రదర్ మీరు చెప్పిది విన్నాక నాకు ఒకటి అర్థమైంది ఏసన్న 6వ తరగతి చేదివాడు అని ఒకసారి నాతో ఒకడు మీ దేవుడు ఇశ్రాయేలిలని మోకాళ్ళ లోతు నీళ్లలో చిన్న వాగుని దాటిచ్చాడు మీరు సముద్రాన్ని చీల్చి నడిపించాడు అనిచెప్పుకుంటారు అన్నాడు నేను వెంటనే గూగుల్ లో సర్చ్ చేసి చూపించి ఇదుగో ఆ వాగులోనే ఫార్రో సైన్యం మునిగి పొఇంది అన్నాను నిజమే 6వ తరగతి చదివిన ఏసన్న తో ఇంత గొప్ప పరిచర్య చేసాడు అంటే ఆశ్చర్యం గా ఉంది దేవునికి మహిమకలుగును గాక

  • @pastorwilsonpeter6037
    @pastorwilsonpeter6037 หลายเดือนก่อน +37

    కొత్త భిక్షగాడు పొద్దేరగడు అన్నట్టు ఉంది నీ మాటలు. ఆయన చేసిన సేవ అనుభవం అంత లేదు నీ వయస్సు. మూసు కొని ఊరుకుంటే మంచిది.

    • @rajeshveeramallu
      @rajeshveeramallu 28 วันที่ผ่านมา +1

      Meeru pastor aa. Yentandi mee matalu??

    • @vijayakumardevarapalli
      @vijayakumardevarapalli 27 วันที่ผ่านมา +1

      Bro.what a wonderful comment?we like n support u.keep it up.John Paul is A waste n Satan agent.no doubt.

    • @vijayakumardevarapalli
      @vijayakumardevarapalli 27 วันที่ผ่านมา +1

      Mr.check ur life.plz stop unnecessary comments.repent n realise.change ur name n life.u r a waste fellow.

    • @gopikrishnaswarna6205
      @gopikrishnaswarna6205 25 วันที่ผ่านมา

      అనుభవం ఎందుకండి పనిలేకనా, చిత్తశుద్ది, నిజాయతీ ప్రధానం... అవి లేకపోతే వ్యర్థం...

  • @kolantijoseph9960
    @kolantijoseph9960 9 หลายเดือนก่อน +1

    జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయింప కూడదు బ్రదర్. దేవుని జ్ఞానముతో బోధించు బ్రదర్

  • @nareshbabu1002
    @nareshbabu1002 ปีที่แล้ว +11

    జ్ఞానులు వెర్రివారు కావలెను
    వెర్రివారు జ్ఞానులు కావలెను
    దేవుడు ఈ లోక జ్ఞానమును వెర్రితనముగాచెశియున్నాడు

  • @burasrinivasarao1382
    @burasrinivasarao1382 ปีที่แล้ว +6

    నీవు అసలు సేవకున్నివేనా బ్రదర్ ఏసన్న గారిని దేవుడు అపాయింట్ చేసుకుని దేవుడు ఎన్నుకొని బ్రదర్ ఏసన్న గారిని దేవుడు అపాయింట్ చేసుకుని దేవుడు ఎన్నుకుని దేవుడు మహిమ పరిచినటువంటి సేవకుడు ఆయన గూర్చి మాట్లాడే అర్హత నీకు లేదు బ్రదర్ ఏసన్న గారిని దేవుడు అపాయింట్ చేసుకుని దేవుడు ఎన్నుకొని దేవుడు మహిమ పరిచినటువంటి సేవకుడు ఆయన గూర్చి మాట్లాడే అర్హత నీకు లేదు నువ్వు అర్హతను కోల్పోయావు తీర్పు తీర్చడానికి నీవు ఎవడవు దేవునికి ఇష్టమైనప్పుడు

  • @MariyababuPallepogu-ei4bj
    @MariyababuPallepogu-ei4bj 7 หลายเดือนก่อน +4

    ఎంత చదువు చదివితే paster గా అర్హత పొందుతాడు bro,,john pal గారూ,,,,.
    అసలు ఎవరయ్యా నువ్వు,,,,,,

  • @vedavanim5056
    @vedavanim5056 ปีที่แล้ว +5

    ఏమయ్యా నీకిదేపనా.ఇంతకీ నీవు దేవుని సేవకుడివా లేక సాతాను సేవకుడివా.క్రైస్తవులను క్రైస్తవులే విమర్శించుకుంటే హిందువులకు ఎంతలోకువ.

  • @Kaushik_from_VizaG
    @Kaushik_from_VizaG ปีที่แล้ว +8

    నువ్వు ఎన్ని messages Hosanna Ministries కి వ్యతిరేకంగా పెట్టినా......😂
    గుడారాల పండగ ని నువ్వు ఆపలేవు....
    నీకు time waste...

  • @varalakshmir2158
    @varalakshmir2158 7 วันที่ผ่านมา +1

    Maa churchlo miru anate jerigindi yavaru leru brother velipoyaru inka nenu , ma sister small childrens anthe chala badaga vundi devuni mataki lobadaru 😢

  • @mannepallisamuel7305
    @mannepallisamuel7305 ปีที่แล้ว +3

    నా ప్రియమైన సహోదరుడా మీరు మీయొక్క రక్షణ సాక్ష్యము ఎప్పుడు ఎక్కడ పొందారు మేము వినాలని ఉంది .దయచేసి యూట్యూబ్ ద్వారా తెలుప గలరు .వందనములు బ్రదర్.

  • @sunnysunitha8878
    @sunnysunitha8878 ปีที่แล้ว +1

    ఒక్కసారి మీ విశ్వాసులు ను చూపించు అయ్య వారి అందరికీ దండ వేసి, దండం పేడతాను

  • @samuelmurthygollapalli4586
    @samuelmurthygollapalli4586 หลายเดือนก่อน +8

    సోదరా మీరు దేవుని సన్నిధితో ఎంత సమయం గడిపారు. ప్రజల కోసం మీరు ఎన్ని గంటలు ప్రార్థించారు?

  • @somasekharreddynellipalli9463
    @somasekharreddynellipalli9463 26 วันที่ผ่านมา +1

    Brother Praise the Lord.
    దయచేసి ఆత్మపూర్ణులుగా దేవుని వాక్యము బహు జాగ్రత్తగా చదవండి ప్లీజ్. ఒక్క సారి దైనజనులు యేసన్న గారి జీవిత చరిత్ర చదవండి

  • @PremaKumari-q4j
    @PremaKumari-q4j 7 หลายเดือนก่อน +3

    ఏసన్న గారు చాలా పెద్ద సేవకులు అన్న,ఏసన్న గారు చాలా చక్కగా వాక్యం,బోధిస్తారు అన్న, చదువు లేకపోతే ఏమైంది, దేవుడే పిలిచాడు కదా సేవకు రమ్మని, అలా మాట్లాడకండి అన్న

  • @ravisathvikbejjipuram9870
    @ravisathvikbejjipuram9870 29 วันที่ผ่านมา +1

    దేవుని వాక్యము అని చెప్పి మీ సొంత మాటలు చెప్పవచ్చా
    దేవుని వాక్యములో చెప్పవచ్చా
    మీ దగ్గరకు వచ్చిన వారు ఎన్ని కష్టాల్లో బాధల్లో నిందల్లో అవమానాల్లో అప్పుల్లో వ్యాధులు వచ్చుంటారు
    వారికి మీరు ఉన్మాదాన్ని నేర్పిస్తున్నారు జాగ్రత్త

  • @mattaiahm3975
    @mattaiahm3975 ปีที่แล้ว +8

    యేసయ్య తో ఉన్న sheshulu ఎమి చదువుకున్నారు bro

  • @marapakaprasadsaa9196
    @marapakaprasadsaa9196 ปีที่แล้ว +13

    ప్రకటన వ్రాసిన యోహాను గారు చదువుకోలేదు.....

    • @kishoregoud122
      @kishoregoud122 ปีที่แล้ว +1

      ఎవరు చెప్పారు
      యూదుడు అన్న తర్వాత ధర్మశాస్త్రాన్ని చదవాల్సిందే
      కాబట్టి అక్కడున్న పేతురు యోహాను యాకోబులకు చదవడం వచ్చు....

    • @marapakaprasadsaa9196
      @marapakaprasadsaa9196 ปีที่แล้ว

      @@kishoregoud122 రిఫరెన్స్ చూపించు బ్రదర్

    • @kishoregoud122
      @kishoregoud122 ปีที่แล้ว

      3 John(మూడవ యోహాను) 1:1
      పెద్దనైన నేను సత్యమునుబట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయునది.

    • @marapakaprasadsaa9196
      @marapakaprasadsaa9196 ปีที่แล้ว +2

      @@kishoregoud122 brother he was not educated...
      He is the poor fisherman
      With the spirit of God he preached and written Gospels and book of revelation

    • @kishoregoud122
      @kishoregoud122 ปีที่แล้ว +1

      వీరికి చదువు లేదు అని మీరు ఒక రిఫరెన్స్ చూపించగలరు అన్న....

  • @jeevanraju8991
    @jeevanraju8991 ปีที่แล้ว +12

    వీడు రేపో ఎల్లుండో బైబిల్లోఉండే పౌలు గారు కూడా అపొస్తులుడే కాడు (పెండ్లి కాలేదు,భార్య లేదు కాబట్టి),పేతురు గారు కూడా చేపలు పట్టేవాడు ,ఆమోసు గారు పసులకాపరి కాబట్టి వీరు కూడా బోధించ కూడదు అని అనే వాడే వీడు.వీడు చెప్పేవన్నీ గుడ్డిగా నమ్మకండిర్రా పిల్లలూ.వాడు అన్నానని బాధ పడకండిర్రా వీడు వయస్సులో చాలచిన్నోడే నా ఎముకనంటినోడే ఓవైపు వీడు కొన్ని తప్పులు చెప్తున్నాడని బాధకూడా ఉంది అందుకే

    • @shanthirajuraju8198
      @shanthirajuraju8198 ปีที่แล้ว

      Correct 💯

    • @guchurch3213
      @guchurch3213 ปีที่แล้ว +2

      బ్రదర్ నీకు ఏసన్న గారి పేరు ఎత్తడానికి యోగ్యత లేదు. నీ జ్ఞానం మనుష జ్ఞానం మాత్రమే. వాక్యాన్ని నీకనుకూలంగా మలచుకొనకు 👉బైబిల్ లో వున్నా నాపంసుకుల గురించి చదవండి, అపొస్తలలు విద్యలేని పామరులే 👉సొల్లు కబుర్లు చెప్పకండి అందరూ గమనిస్తున్నారు, దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త

  • @jsamuel671
    @jsamuel671 ปีที่แล้ว +10

    దేవునికొరకు,జీవించి,జీవితాన్నిత్యాగముచేసి, ప్రభుసన్నిధి,చేరిన,మహనీయున్ని,పైనా ,,, మీవిమర్శలు

    • @RebornkidVj
      @RebornkidVj หลายเดือนก่อน

      Meeru chusara brother dhevuni daggarki velladu ani

    • @dnvsivakrishna682
      @dnvsivakrishna682 28 วันที่ผ่านมา

      ఆయనే పరలోకం వెళ్ళకుంటే మన లాంటి వాళ్ళం అస్సలు వెళ్ళం పరలోకం​@@RebornkidVj

    • @RebornkidVj
      @RebornkidVj 28 วันที่ผ่านมา

      @@dnvsivakrishna682 Ephesu spurmna pergamu thuyathaira sardhis Philadelphia lavodhikaya sangham visvasula kante em goppa kaadhuley brother. Vallalone chala mandhi vellala..

  • @vamsikiran2099
    @vamsikiran2099 ปีที่แล้ว +6

    ఇప్పుడు మీరు చెప్పేది నిజమని మేము ఎవరిని అడగాలి? అపోస్తులైన పౌలు గారు తిమోతికి చెప్పిన రోజులో విద్య వ్యవస్థ ఎక్కడ ఉంది? చదువుకున్న వారినే దేవుడు ఏర్పరుస్తారా? అలా అయితే మీరు చెప్పేది ఎలా ఉంది అంటే హోసన్నా మినిస్ట్రీస్ లో ఉన్న విశ్వాసులు అందరు నిత్య నరకానికి వెళ్తారు. నా సంఘంలో ఉన్న విశ్వాసులు అందరు చదువు ఉన్న లేకపోయినా వారికి పరలోకము సొంతం! చదువు లేని వారికి దేవుడు ఎలా పరిశుద్ధ ఆత్మ ఇస్తున్నారు? Suit, shoe, tuck, tie ఉండాలి బైబిల్ పట్ట ఉండాలి అలాంటివారిని నేను సేవకులుగా నియమిస్తాను, తెల్ల చొక్కా తెల్ల ప్యాంట్ వేసుకొని చదువు లేకపోతే నా సేవకు వ్యర్థం అన్నారా?

  • @nuthanprasad26
    @nuthanprasad26 ปีที่แล้ว +57

    ఏసన్న గారికి విమర్శించే అంతా నీతిమంతుడు భూమి మీద పుట్టలేదు,పుట్టబొడు కూడ..... దేవుని ప్రియమైన కుమారుడు ఏసన్న గారు....

  • @nagarjunanagarjuna3138
    @nagarjunanagarjuna3138 ปีที่แล้ว +15

    చనిపోయిన వారిని కూడా వదలడంలేదు ఆయన చక్కగా తన జీవితాన్ని ముగించుకుని వెళ్ళిపోయారు అసలు మనం దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నా మా లేదా అని ఆలోచించాలి

  • @sravankumarerragudla9175
    @sravankumarerragudla9175 ปีที่แล้ว +18

    ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు బ్రదర్.... బోధకునికి,సువార్త సేవకునికి చాలా చాలా ఉపయోగకరమైన వాక్యాన్ని చెప్పినదులకు మీకు మా ధన్యవాదాలు. సువార్తను ప్రకటించుటకు కూడా పూర్తి అవగాహన లేని వారు బోధిస్తే మేము చూడలేక మేము ఎంతో బాధపడేవారిమి ఆ బాధను మీరు వాక్యానుసారముగా చెప్పి,ఈ రకమైనవారిని మేల్కొలిపే ప్రయత్నం చాలా ఉపయోగకరమైన సందేశం...అన్నా మీకు చాలా వందనాలు....

  • @budsredsentertainment4163
    @budsredsentertainment4163 ปีที่แล้ว +4

    బైబిల్ మేధావి గారికి వందనాలు.
    తెలియని అహంకారంతో విర్రవీగుతున్నారు.
    ప్రస్తుతం అంధకారంలో ఉన్నారు కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా మీకు అర్థం కాదు....
    ఒకప్పుడు నేను కూడా నీ style పాటించేవాడిని.
    సత్యవాక్యం చెబుతున్నాను అనే బ్రమలో అందరిని విమర్శించేవాడిని.
    Hosanna Ministries ni ఒక ఆట ఆడుకునే వాడిని.
    ఆ రోజుల్లో అది గొప్పగా అనిపించేది.
    తర్వాత ఒకనాడు కనువిప్పు కలిగింది...
    త్వరలో నీకు కూడా కనువిప్పు కలుగుతుంది.
    ఎందుకంటే...
    నాకు అన్నీ తెలుసు అనే భ్రమలో ఉన్నవారికి ఈ రోగం ఉంటుంది.
    Life time Challenge to you.
    2023 గుడారాల పండుగ లో ,
    Hosanna Ministries సేవకులు ఇచ్చే baptisms...
    నీ life time లో 20% ఇవ్వగలవా?
    ఓ బైబిల్ మేధావి..
    మీ చదువు తో.. మీ జ్ఞానంతో నీకు ముదిరిన పిచ్చితో....
    Try ..
    I Challenge that it is impossible... for mad people like you.
    ఏసన్న గారు పిట్టకథలు చెప్పినా..
    God దగ్గర యదార్ధంగా ఎలా బ్రతకాలో నేర్పించాడు .
    It's practical teaching.

  • @renamalaashokkumar6229
    @renamalaashokkumar6229 ปีที่แล้ว +10

    పెళ్లి అయితేనే భార్య భర్త ల గురించి పిల్లలు గురించి చెప్పాలి అంటున్నారు కదా. మరి అపొస్తులుడైన పౌలుకి పెళ్లి అయ్యిందా....??
    మీ సొంత అభిప్రాయాలు బైబిల్ లో ఉన్నట్లుగా చెప్పొద్దు బ్రదర్.

  • @somasekharreddynellipalli9463
    @somasekharreddynellipalli9463 26 วันที่ผ่านมา +1

    దేవుడు మిమ్మల్ని క్షమించాలి అని కోరుకునే వారు చాలా మంది వున్నారు

  • @bethelchristianassemblyand9847
    @bethelchristianassemblyand9847 ปีที่แล้ว +15

    సారిసారికి ఎసన్న మీద డిబేట్ చేయకు ప్రభువు తీర్పరిగా ఉన్నాడు మనకేదుకు ఈవిమర్షలు దయచేసి మనుకో ఈ డిబేట్ లు దేవునికి సమస్తము తెలుసు నీవు నేను ఎంత సరేన 👏👏🙇🙇🙇🙏🙏🙏🙏

  • @mannepallisamuel7305
    @mannepallisamuel7305 ปีที่แล้ว +2

    జాన్ పాల్ గారూ నన్ను క్షమించండి మీరు బైబిల్ standard ప్రమాణల ప్రకారం దేవుని సేవకు యోగ్యులేనా మిమ్మును మీరు పరీక్షించుకోండి బ్రదర్.

  • @asannababubollupo4710
    @asannababubollupo4710 ปีที่แล้ว +19

    ఏసన్న గారి కి ఐదు భాషలు వచ్చు అన్నగారికి

  • @prakashbabu4366
    @prakashbabu4366 9 วันที่ผ่านมา

    Good message by, pastor john paul... Thanks pastor, 🙏💐💐💐💐💐💐

  • @nanipraveenkumar4225
    @nanipraveenkumar4225 ปีที่แล้ว +20

    అయితే మి మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండండి,మీరొక దారిని వేయకండి(అంటే వేరొక పునాది),వీలైతే మి రహస్య ప్రార్ధనలో ప్రపంచం కొరకు ప్రార్ధించండి,మి ప్రార్దన ప్రపంచాన్ని ఇప్పుడున్న సేవకుల అందరినీ రక్షించెల ప్రార్ధించండి,ఇతరుల సేవ సేవకులు బొదలు విషయంలో విమర్శలు మాని మి తియాలజి ఫిలాసపి లు మి సంగ అభివృద్ధికి ఉపయోగించండి,మీరు విమర్శించే సేవకులను ఎలా వాడుకున్నవు ప్రభువా అని దేవుడిని విమర్శించకుండా ఎలా వాడుకున్నారు ప్రభువా అని దేవుడిని అడగండి

    • @rameshy.v.t7650
      @rameshy.v.t7650 ปีที่แล้ว +1

      నీ సంఘము,నా సంఘము అని భేదం లేదు బ్రదర్ క్రీస్తు సంఘము, తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘం ప్రతి పాస్టర్ కి బాధ్యత ఉంటుంది. పాస్టర్ జాన్ పాల్ తన బాధ్యతను నిర్వర్తిస్తున్నాడు

    • @danielnimmithi6947
      @danielnimmithi6947 ปีที่แล้ว +3

      @@rameshy.v.t7650 100%కరెక్టుగా చెప్పారు బ్రదర్

    • @tennetiramarao9235
      @tennetiramarao9235 ปีที่แล้ว +1

      సంఘము ఒక్కటే

  • @brot.solomonraj8669
    @brot.solomonraj8669 ปีที่แล้ว +8

    బ్రదర్ మీకు వందనాలు చెప్పడం కూడా ఎక్కువే గాని, మీరు బైబిల్ చేతపట్టిన అన్యుడవు, నీ బోధనుబట్టి నీకు బైబిల్ అవగాహన తక్కువగా ఉన్నదని అర్థమౌతుంది. అంత్య దినములలో పరమతండ్రి ఎవరిని ఎలా వాడుకోవాలో ఆయనకు తెలుసు, నీగురించి గొప్పలు చెప్పుకోవడం మాని
    వాక్యం ఎలాభోధించాలో నేర్చుకో, అంతేకాని సేవకుల మనోభావాలు దెబ్బతినే విమర్శనాత్మకమైన బోధలు చేసి నువ్వే నీతిమంతుడవైనట్టు papular అవ్వాలని ఆశించకు. నువ్వు తీసికున్న Topic ఏమిటి, చేసిన బోధ ఏమిటి. కనీసం నీకైనా అర్థమైందా? ఇంతకీ నువ్వేమి చదివావో నీ qualification ఏమిటో కూడా నాకు తెలియదు గానీ, ఒకవేళ ఎక్కువ చదువు చదివుంటే, అదే నీ దేహానికి ఆయాసకరముగా మారిందేమో చూసుకో బైబిల్ కూడా అదే బోధిస్తుంది. విస్తారముగా విద్యాభ్యాసము చేయుట దేహమునకు ఆయాసకరము.(ప్రసంగి 12:12) ఇది కూడా చూడండి. మనం బోధించినా, సంభాషించినా ఉప్పు వేసినట్లు రుచిగా ఉండాలి కాని కసిగా ఉండకూడదు. బ్రదర్. (కొలొస్సై 4:5, 6) ఏమనుకోకండి బ్రదర్, నేను కూడా గొప్పగా చదివిన వాడినే, మనము ఒకరికి చెప్పేవారిగా ఉన్నాం కదా చెప్పించుకునేవారిగా ఉండకూడదని ఇదంతా వ్రాశాను. మనము విమర్శించి
    తీర్పు తీర్చే వారిగా ఉండకూడదు. ఇకనుండి విమర్శించడం మాని ఆత్మల సంపాదనవైపు దృష్టి సారించండి. వందనాలు బ్రదర్.

  • @Kaushik_from_VizaG
    @Kaushik_from_VizaG ปีที่แล้ว +3

    Lord JESUS will Reveal the Truth.....
    God bless you...
    Lord Save Him

  • @jangambhaskar5220
    @jangambhaskar5220 24 วันที่ผ่านมา +1

    చాల మంచిమెసేజ్ ఇచ్చారు సార్. ..గాడ్ బ్లెస్యూ

  • @elishadidde1445
    @elishadidde1445 ปีที่แล้ว +7

    పాల్ నీవు ఈ పదిహేను లక్షణాలు నీకు ఉన్నాయ నీవు ఎలా పాస్టర్ అయ్యావ్

  • @ravikumarganta4378
    @ravikumarganta4378 ปีที่แล้ว

    Chalu aapu nee speech

  • @lanilkumar6932
    @lanilkumar6932 ปีที่แล้ว +20

    Excellent message brother
    సేవ ప్రారంభించిన అనతి కాలంలోనే పాస్టర్స్ లక్షలు కాదు కోట్ల రూపాయల ఆస్తి కర్తలు అవుతున్నారు
    వారి సమాధానం మేము దేవుని సేవ చేస్తున్నాం కాబట్టి దేవుడు దీవిస్తున్నాడు అంటారు
    సేవ ప్రారంభం లో
    తెల్లటి బట్టలు బైక్ మీద
    కొద్ది కాలం లో
    సూట్ వేసుకుని కార్లలో
    Corporate సేవకుడు అవతారం ఇదంతా కొద్ది రోజుల్లోనే
    అయితే ఇక్కడ ఒక ప్రశ్న వుంది
    ఆ పాస్టర్ చెప్పే బోధ విని కానుకలు ఇచ్చి ఆ బోధ పాటించే వారు మాత్రం
    అదే పేదరికం ?
    దేవుడు ఒక్క పాస్టర్ నే దీవిస్తడా?
    విశ్వాసులను ??????
    సేవ ప్రారంభం రోజుల్లో ఆ పాస్టర్ చెప్పిన మాటలు చేతలు కోట్ల రూపాయలు సంపాదించిన తరువాత వుండవు
    ఆ పాస్టర్ కాస్త సేవ పక్కన పెట్టి ప్రాపర్టీ డెవలప్ మీద దృష్టి పెడ తారు దీనికి వారు పెట్టే పేరు సేవ
    ఇక్కడ దేవుడు పాస్టర్ లను దీవిస్తున్నాడా?
    లేక పాస్టర్ విశ్వాసులను దోచుకుంటున్న రా?
    నిజం ఏమిటి అంటే విశ్వాసులకు కూడా తెలుసు ఇవన్నీ కానీ అడగరు
    కారణం విశ్వాసులు దేవుని పై ఆధారపడటం మానేశారు
    కేవలం పాస్టర్ నీ పూజిస్తూ ఆరాధిస్తూ మా అయ్యగారు అని గొప్ప గా చెప్పుకుంటున్నారు

  • @suhasinikanala7442
    @suhasinikanala7442 ปีที่แล้ว

    Deva... John paul brother ni kshaminchi marumanasu dayacheyandi🙏

  • @bmysocial
    @bmysocial ปีที่แล้ว +17

    మీ చేతనైతే సువార్త చేసి చూపించండి విమర్శలు చేయకండి

  • @chinnavalathati6564
    @chinnavalathati6564 ปีที่แล้ว +1

    Deva e papi manonettalu teruvu tandri e loka andatvam e papi ni kammindi tandri

  • @KanaparthiSuresh-ji8rt
    @KanaparthiSuresh-ji8rt หลายเดือนก่อน +3

    మనము మాట్లాడే ప్రతి మాట దేవుని ఎదుట సమాధానం చెప్పవలసిన వారమై ఉన్నాం... పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నువ్వెవడివి.. అతని పడగొట్టుటకైనను నిలబెట్టుటకైనను నీవు శక్తిమంతుడివి కావు....

  • @sureshbabuvattikuti2646
    @sureshbabuvattikuti2646 ปีที่แล้ว +2

    అయ్యా! ఏసు క్రీస్తు ప్రభువు వారు అపోస్తుల తో భౌతికముగా కలిసి తిరిగారు ఈ దినాలలో ఆయనన ఏర్పరుచుకున్న వారందరితో కలిసి ఆత్మ సంచారం చేయుచున్నారు ..దయచేసి ఏసన్న గారి విమర్శించకండి

  • @purna-sv2ok
    @purna-sv2ok ปีที่แล้ว +7

    దయచేసి..ఇతనికి. సరియైన.. మారు‌మనస్సు...కలుగులాగున... ప్రార్థించుదాం...చాలా అంటే... చాలా.. తప్పుగా... చెప్తున్నారు.. అన్ని...

  • @manikyalaraomarkapudi6737
    @manikyalaraomarkapudi6737 29 วันที่ผ่านมา +1

    మత్తయి 19:29
    నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లి నైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును నూరురెట్లు పొందును; ఇదిగాక నిత్యజీవమును స్వతంత్రించుకొనును.
    And every one that hath forsaken houses, or brethren, or sisters, or father, or mother, or wife, or children, or lands, for my name's sake, shall receive an hundredfold, and shall inherit everlasting life.

  • @TejaTeja-xd4nk
    @TejaTeja-xd4nk ปีที่แล้ว +4

    అసలు అందరిని విమర్శించే నిన్ను బైబిలు సమర్థిస్తుందా?

  • @jeremiahkothuri2369
    @jeremiahkothuri2369 หลายเดือนก่อน +1

    ఏసన్న గారు, తనమీద మోపబడిన నిందలను బట్టి కోర్టుకు కూడా వెళ్ళేవాడని నేను విన్నాను.

  • @anjalijeshavat43
    @anjalijeshavat43 ปีที่แล้ว +3

    సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరం.. మీరు ఒకరికి ఒకరు బుద్ధి చెప్పుకొనుడి అన్నారు గానీ... వారు సేవకులు కాదు.. నేనే నిజమైన సేవకుడిని అని గర్వపడమనలేదు.. దేవుని ఎదుట అందరూ పరిశుద్ధంగా, వాక్యాలనుసారంగా జీవించడానికి ప్రయాసపడదాం....

  • @KommuGuruvaiah
    @KommuGuruvaiah หลายเดือนก่อน +1

    బ్రదర్ అది అంత దేవుడు చూసుకుంటాడు కాని మనం దేవుని సేవ లో ఉందాము మనం ఒకరికి ఒకరం విమర్శించు కోవడం తగదు ఆమెన్... ఆమెన్

  • @mosesmadhu1106
    @mosesmadhu1106 ปีที่แล้ว +56

    అన్న బోధించటానికి కావల్సిన ది డిగ్రీ పట్టా కాదు, చదవడం, ఇంగిత జ్ఞానం ఉంటే చాలు 5th fail అయ్యిన నో problem, bible లో ఉన్న వాక్యాన్ని చదవడం రావాలి, చడదవడం వచ్చిన తరువాత bible teacher దగ్గర వెళ్లి వాక్యాన్ని తెలుసుకుంటే చాలు. అన్న చెల్లి వెళ్తే బయకు వెళ్తే వారిని తప్పుగా అర్థం చేసుకునే లోకం ఇది, ఎసన్న గారిని అనడం మీకే మంచిది కాదు.
    యేసు తో తిరిగినందుకు వారికి బైబిల్ జ్ఞానం రాలేదు యేసు క్రీస్తు తో ఆయన నుండి నేర్చుకున్నారు, ఆయన నేర్పించాడు.
    అ ఆ లు చదవడం వస్తే చాలు.
    మీరు తెలిసి తెలియ క తప్పు గా బోదిస్తున్నారు బ్రదర్. తీర్పు సమయం ఉంది జాగ్రత్త
    మిలో ఒకటి గమనిచ్చా బౌస అవి నేనె, నాకే అనేవి మిలో ఉన్నాయి జాగ్రత బ్రదర్.

    • @gjvijayaraj6052
      @gjvijayaraj6052 ปีที่แล้ว +2

      Jesus Christ chose fishermen as his disciples

    • @skkhasimsaheb5477
      @skkhasimsaheb5477 ปีที่แล้ว

      Yes

    • @PrabhuRanga-y1c
      @PrabhuRanga-y1c 9 หลายเดือนก่อน

      Kontha mandhi chadhuvu rani valu kuda Bible chadhuvu vachina varu kuda vunaru

  • @stanleyvinaykumar1191
    @stanleyvinaykumar1191 27 วันที่ผ่านมา +1

    సువార్త ప్రకటించడం నేర్చుకో బ్రదర్.
    Not controversies.
    ప్రేమించు, ప్రార్థించు
    నువ్వు జ్ఞానవంతుడు అనుకోవద్దు
    Lord Jesus Christ should be honoured.

  • @USHANEWSTV
    @USHANEWSTV ปีที่แล้ว +5

    ఏసన్న గారు ఉన్నప్పుడు మీ పుట్టుక ఉందో లేదో ఒకసారి ఆలోచించండి. మరి మిమ్మల్ని బైబిలు సేవకుడిగా సమర్థిస్తుందా ? ఒక పాస్టర్ ని ఇంకో పాస్టర్ విమర్శించడం కరెక్ట్ కాదు .... తీర్పు రోజున దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు.... నీ బుద్ది మార్చుకో.... క్రైస్తవునికి ఉన్న లక్షణం ఇది...

  • @SundruVenkateshwarao
    @SundruVenkateshwarao หลายเดือนก่อน +1

    Pastor Garu correct ga chapenadu

  • @elisharajuraju7824
    @elisharajuraju7824 ปีที่แล้ว +6

    ఏసన్న గారి ల మీరు సేవ చేయండి

    • @chilkaavinash7721
      @chilkaavinash7721 ปีที่แล้ว

      one week kuda undaleru bro anna chesina seva chusina variki ardam authundi elati variki ame ardam authundi

  • @sridhardheekolly7602
    @sridhardheekolly7602 หลายเดือนก่อน +1

    అన్న మందు మనాలి అంటే మందు తాగి దానిని అనుభవించి తరువాత మందు మనాలి అని చెప్పాలి
    అన్న దేవుడు మీకు జానం ఇచ్చును గాక

  • @williamsjames796
    @williamsjames796 ปีที่แล้ว +7

    పేతురుకు చదువు లేదు…

  • @jeevanpaulk5428
    @jeevanpaulk5428 ปีที่แล้ว +1

    బ్రదర్ ఇప్పటివరకు మీరెక్కడ ఉన్నారు. ఏసన్న గారు ఉన్నప్పుడు ఎందుకు వివరించ లేకపోయారు. ఆయన చనిపోయినాక ఎందుకండీ?

  • @rajunarapureddy4320
    @rajunarapureddy4320 ปีที่แล้ว +5

    నీకు చదువు ఎక్కువ అయిపోయి అందరినీ విమర్శిస్తున్నావు

    • @solomons-ixl-international6058
      @solomons-ixl-international6058 ปีที่แล้ว

      ఏ? దేవుడు Bible పూర్తిగా తెలుసుకోకుండా, "కామయ్య శాస్ట్రీ కవిత్వం కొంత, నా పైత్యం కొంత" అన్నట్టు, ఎవడు ఇష్టమొచ్చినట్టు వాడు చెప్పేయండి" అన్నాడా??? Yes, ఏసన్న గారి బోధలలో చాలా లోపాలు ఉన్నాయి. Brother John Paul గారు చెప్పింది అక్షరాలా నిజం!

  • @shalemvictorraja7535
    @shalemvictorraja7535 ปีที่แล้ว +2

    అసలు పేతురు చెప్తున్నదేమిటి ?..నీవు చెప్తున్నదేమిటి ?పౌలు చెప్తున్న కొన్ని విషయాలు ఎవరో చదువుకున్న వాళ్లకి మాత్రమే అర్ధమవుతాయి .పామరులకు అవి అర్ధము కాక అపార్థము పాలయ్యే అవకాశం వుంది అని అన్నాడు .ఇందులో చదువు లేని బోధకుల గురించి ఆయన ఏమన్నాడో నీలాంటి మహా మేధావికి మాత్రమే తెలియాలి .

  • @mathewanil6189
    @mathewanil6189 ปีที่แล้ว +3

    Brother mi church akkada untadi చెప్పండి నేను మిసంగనికి ఒకసారి visit chesi mi daggara Anni athmalu unnavi nuvu Anni ఆత్మ లు సంపాదించి ఉన్నో చూస్తాను

  • @raajkumarkola8422
    @raajkumarkola8422 ปีที่แล้ว +7

    God doesn't need qualified.. God calls & qualifies

  • @ch.suneethakrupasl5930
    @ch.suneethakrupasl5930 ปีที่แล้ว +7

    ఇప్పుడు మీరు ఒక్కరే బెస్ట్ పాస్టర్ అనమాట

  • @santaraob1864
    @santaraob1864 ปีที่แล้ว +1

    జాన్ పాల్ గారు డిగ్రీల సేవకుడా మారుమనస్సు పొందు 🙏🙏🙏🙏

  • @purna-sv2ok
    @purna-sv2ok ปีที่แล้ว +26

    అన్యుల... ‌మధ్య.. అయన..నామానికి.. .. అవమానం... కలగడం.. అంటే ఇదేనేమో.. ఒక.. సేవకుని... మరో.. సేవకులు.. విమర్శించే.. రోజులు... ఎప్పటికీ... పోతాయో...

    • @bandadevadas7706
      @bandadevadas7706 ปีที่แล้ว

      Right

    • @bandadevadas7706
      @bandadevadas7706 ปีที่แล้ว

      Right Ila chala cheppavachu

    • @solomons-ixl-international6058
      @solomons-ixl-international6058 ปีที่แล้ว

      సోదరా, ముందు Bible సరిగా చదివి ఏడువు! నీలాంటి అర్దజ్ఞాన యదవలు కొన్ని కోట్లమంది ఉన్నారు. ఇలా మాట్లాడకపోతే, అలాంటివాళ్ళు చెలరేగిపోతారు, హద్దు - అదుపులుండవు.
      అయినా, Pastor John Paul గారు Bible లేఖనాలు చూపించిమరీ మాట్లాడారు, కదా? అయన Corrections చేశారుగానీ Judgment ఏమీ చేయలేదే!
      ఒరేయ్, లఫూట్! ఇలా మాట్లాడేవాళ్ళు లేకే, మీలాంటి గొఱ్ఱెలతో అలాంటి (గొఱ్ఱె చర్మం కప్పుకున్న) తోడేళ్ల సంఘాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి! Bible లోనుండి Reference Screen మీద పెట్టిన తరువాత కూడా ఇలా మాట్లాడతావేరా, యాప్రాసి యదవ!

  • @yakobuperupogu3712
    @yakobuperupogu3712 2 วันที่ผ่านมา +1

    Anna praise the lord Anna

  • @edengarden278
    @edengarden278 ปีที่แล้ว +29

    నీవు అయితే నిజమైన సేవకుడావలె అందరిని విమర్శలు చేసే పని మీద ఉంటావు కదా bro

  • @pprasannakumar2444
    @pprasannakumar2444 ปีที่แล้ว +1

    Luke(లూకా సువార్త) 10:21
    21.ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి-తండ్రీ, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలు పరచినావని నిన్ను స్తుతించుచున్నాను; అవును తండ్రీ, ఆలాగు నీ దృష్టికి అనుకూలమాయెను.

  • @shalemraju744
    @shalemraju744 ปีที่แล้ว +3

    ఇంతకు మీ పరిచర్య??? మీ పిలుపు ఏంటో తెలుసుకో వచ్చా అయ్య గారు????

  • @venkateshravula1412
    @venkateshravula1412 9 หลายเดือนก่อน

    Msm. సామ్సంగ్ .
    అద్భుతంగా వాక్యాన్ని భోదించాగల్లు తరు

  • @asannababubollupo4710
    @asannababubollupo4710 ปีที่แล้ว +5

    తప్పు బ్రదర్ ఏసన్న గారు అనర్గళంగా ఐదు భాషలు మాట్లాడుతారు బ్రదర్

  • @jesuschristprayerministry4489
    @jesuschristprayerministry4489 13 วันที่ผ่านมา

    మత్తయి 4:18
    యేసు గలిలయ సముద్రతీరమున నడుచుచుండగా, పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రెయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను; వారు జాలరులు.మత్తయి 4:19
    ఆయననా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టుజాలరులనుగా చేతునని వారితో చెప్పెను;

  • @gopaldasdavid123
    @gopaldasdavid123 ปีที่แล้ว +3

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్. నీది పరిశుద్ధాత్మతో కూడుకున్న బోధ కాదు.మానవ సంబంధమైన జ్ఞానం. ఇప్పుడు బైబిల్ లో ఉన్న 15 లక్షణాలు నీళ్లు ఒకటన్న ఉన్నాయా. అపోస్తుడైన ఏసన్నను విమర్శిస్తే పెద్ద బడివైపుతావా. కోటు వేసుకున్న నీవు పాస్టర్వు కాదు ఏసన్న గారు ఎప్పుడు వాక్యము చెప్పినా ఆత్మ ప్రేరేపనతో వాక్యం బోధించేవారు. నీలాగా మిడిమిడి జ్ఞానంతో బోధించేవారు కాదు. మొదట నీలో ఉన్న విమర్శనాత్మకమైన ధోరణి విడిచిపెట్టు దేవుడు ఆశీర్వదిస్తాడు నిన్ను నీ సేవను. గర్వముతో అహంకారంతో మాట్లాడిన లూసిఫర్ ఏమయ్యాడు గుర్తు తెచ్చుకో.

    • @mathewanil6189
      @mathewanil6189 ปีที่แล้ว

      He is not a preacher
      He is a youtuber.
      How many views came to him more money also coming to his account.

    • @kappiriyesudasu7433
      @kappiriyesudasu7433 หลายเดือนก่อน

      అన్న ఇప్పుడు చదువు అంత అంత మాత్రాన చదివితే సేవ చేయలేరా
      అన్న నువ్వు ఎక్కువ చదువా వు కనుక నీకు దేవుడుచేసే గొప్ప కార్యాలు కోసం నీకు తెలీదు
      దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవాలి అని కుంటే చదువు అంత అంత మాత్రాన వున్న బహుగా వాడబడతారు. అన్న నువ్వు కూడా ఇలా అయ్యిపోయావ్ ఏంటి అన్న ఇ రోజే నువ్వు మాట్లాడింది తప్పో ఒప్పో ఒక్కసారి ప్రార్థన చెయ్యి అన్న .