I appreciate the humbleness of Church of Christ people, they are not arrogant but they are wrongly interpreting, they listened to brother John Christopher's ending speech patiently even through they are not on agreement with RTF , and RTF brothers tried their best to provoke their thinking towards The Truth..we need to pray for the Church of christ people to be lead to The Truth of the Bible.
This is so good. Thank you so much RTF and Church of Christ folks. Christophergaru, you will be a greater asset if you are on one side of the debate. Please bring someone to moderate next time. It will be fun to see you debate. All of the panelists asked superb questions. Very informative and useful discussion. God bless
ఈ అంత్యకాలములో ఇటువంటి వాక్య వివరణ చాలా బాగుంది సార్ తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడు త్రియేక దేవుడై ఒకే ఒక్క దేవుడై ఉన్నాడు rtf నా ధన్యవాదాలు ప్రైస్ ది లార్డ్
Today I understood very well through these Church of Christ people, that poverty in LANGUAGE ASPECTS drifts a person away from TRUTH. More pathetic is: being adamant to rectify oneself when TRUTH is being laid bare before them for proper understanding!
RTF సహోదరులు చాలా చాలా ఓపికవుంది.చాలా చాలా వందనాలు. ఎందుకంటే 5 నిమిషాలలో church of christ వాళ్ళ నోరు మూపించే స్థాయి ఉండి కూడా ఇంత సహనంతో వారి లాజిక్ లేని వాక్యము ఆధారము లేని మాటలు వింటూ ఉన్నారంటే మీకు వందనాలు. దీ ని ద్వారా వారి అవివేకం బయటపడింది.
@@Godofson143 ఆ మాటలు ఎప్పుడు అంటున్నాడు,ఎవరి ప్రతినిధిగా ఉంటూ అన్నాడు అన్నది ఆలోచించాలి. మానవుడిగా ఉన్నప్పుడు మానవునిగానే మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు సంపూర్ణ మానవుడు మరియు సంపూర్ణ దేవుడు.
Resurrected Christ entering coded doors...Thank JESUS!! Let's feel relieved that Brother Christopher David didn't say that CHRIST entered with ASTRAL PROJECTION (earlier he talked about "thejomathva shareeramu of JESUS!!)
యేసు క్రీస్తు దేవుడు అన్నా 🙏 3:21:20 - 3:22:25 మత్తయి సువార్త 15:9 మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు *వారు నన్ను వ్యర్థముగా ఆరాధించు చున్నారు* అని యెషయా మిమ్మునుగూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి But in vain *they do worship me*, teaching for doctrines the commandments of men. నేను church of christ అన్నా🙏
ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒక్క దేవుడు, ఒకే దేవుడు అనే అవసరం ఎందుకు వచ్చింది..? వేరొక దేవుడు అనేది ఎందుకు వచ్చింది...? అంటే విగ్రహారాధన చేయకూడదు, సృష్టిలోనిది ఏది దేవుడు కాదు అని చెప్పడానికి. తన నామమును పంపబోయే వారు దేవుడు కాదు అనే అర్థంలో కాదు. అద్వితీయ సత్యదేవుడవైన నిను నీవు పంపిన కుమారుని ఎరుగుటయే నిత్యజీవము అన్నాడు. యెషయా గ్రంథము 29:13 ప్రభువు ఈలాగు సెలవిచ్చియున్నాడు ఈ ప్రజలు నోటిమాటతో నాయొద్దకు వచ్చు చున్నారు పెదవులతో *నన్ను* ఘనపరచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసికొని యున్నారు వారు నాయెడల చూపు భయభక్తులు మానవుల విధు లనుబట్టి వారు నేర్చుకొనినవి. మత్తయి సువార్త 15:9 మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు *నన్ను వ్యర్థముగా ఆరాధించు చున్నారు* అని యెషయా మిమ్మునుగూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి. కొలొస్సయులకు 2:2 సంపూర్ణ గ్రహింపుయొక్క సకలైశ్వర్యము కలిగినవారై, *దేవుని మర్మమైయున్న క్రీస్తును, స్పష్టముగా తెలిసికొన్నవారై* .... కొలొస్సయులకు 2:9 ఏలయనగా *దేవత్వముయొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించు చున్నది*; For in him dwelleth all the fulness of the Godhead bodily.
Coc వాళ్లు మళ్లీ అటువంటి పిచ్చి దుర్బోధ ఎక్కడైనా చేస్తే వెంటనే నాతో చెప్పండి బ్రదర్ సన్నని పచ్చి బరిగే తీసుకొచ్చి వాతలు పెట్టి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి వాళ్లకు బైబిల్ అర్థం అయ్యే వరకు బోధిస్తాను 😁
Desert rose don't underestimate coc panel they're so intelligent you'll never ever understand their intellectuality they simply divide your verse and say "mighty God" is for Father Jehovah and remaining left for Jesus Christ😁😂
యేసుక్రీస్తు దేవుడు కాదు అన్నది మీభావనయితే ఆయనతో మీకు పని ఏమిటి, యేసుక్రీస్తు లేకుండా మీరు పరలోకం వెళ్ళగలమను ధైర్యం మీకువుందా? ఎవరిని మోసగించుటకు మీరు సత్యానికి విరోధమైన బోధలు చేస్తున్నారు? మీరు చెడిపోయి అందరిని పాడు చేస్తున్నారా?
One thing is clearly understood that the Church of Christ has different opinions and understandings on many things but unitedly they believe in one thing that is "Christ is not God". what a pity.
Isaiah 35:4 is the answer, Jesus himself is God, God the father who came as son to save, His spirit is Holy Spirit God, all three in one. God is one who represents in three שלום
త్రిత్వము అనేది ఎక్కడ రాసి లేదు అలాగే బైబిల్ లో కూడా బైబిల్ అనే పదం ఎక్కడా వ్రాసి లేదు,కాబట్టి అలా రాసి లేదు కాబట్టి నేను నమ్మను అంటే నేను గాలిని చూడలేదు కాబట్టి నేను నమ్మను అనే మూడత్వంలోకి వెళ్లినట్లు అనిపిస్తుంది.మొదటగా బైబిల్ అనేది ఒక నవలనో లేక ఒక కథనో లేక ఒక సైన్స్ బుక్ కాదు అది మనలను సృజించిన దేవాది దేవుడి గురించీ ఆ దేవుడే మనకు వ్రాయించి యిచ్చిన పుస్తకం.అది అందరికీ అర్ధం అవ్వలా అని లేదు అలా అని అసలు అర్థం కాకుండా కూడా లేదు. మనకు అర్థమైంది మాత్రమే నిజం అనే ధోరణిలో దానిని చదివినపపుడు మిగతా విషయాలను అర్ధం చేసుకో లేము. యేసు నేను దేవుడను అనే ఒక వచనం లేదు కాబట్టి నేను నమ్మను అంటారు మరి నిజంగా యేసు నేనే దేవుడను యేసు అని చెపితే మీరు నమ్ముతారా? లేదు మీరు నమ్మరు,అప్పుడు యేసు ఎలా చెప్పాలి అంటే నేను పాతబంధనలో యెహోవాను ఇప్పుడు ఏసుల వచ్చాను నేను తండ్రి ఒక్కటే అని ఇలా నేరుగా చెప్తే నమ్ముతారు అంతేగా.ఒకటి ప్రశ్న మాత్రం సూటిగా సమాధానం చెప్పండి ఇంతకీ యేసు ఎవరు??(దేవుడు కాదు అన్నారు కాబట్టి) దేవదూతనా లేక సెరుపు లేదా కేరుబునా లేక మానవుడా లేక దేవుని సృష్టా? లేక ఒక సృష్టించబడిన అత్మనా? లేక దేవుని కొడుకా? లేక దేవుని దగ్గర ఉండే చిన్న దేవుడా? లేక దేవుని సేవకుడా? అసలు ఎవరు ఈ యేసు?? ఆయన గురించీ చెప్పినపపుడు ఆయన ఫలానా ఇదీ ఎలా చెప్తారు? దయచేసి చెప్పండి ఆయన ఎవరు?????
John cristofar garu villa valla telugu rastaralalo donga bodhalu chapa kinda nirula vyapistunnay miru dayachesi inko sari villani kurcho bettandi sir chala mandi sodharulu telusukuntaru miku teliyani vishayam ami tante yesu krestu prabuvula varu puttinappati nunche vunna vadu antaku mundu vuniki lo ledu Ani villu chebutharu
Chala kotha vishayalu nerchukunanu nennu... David Christopher garu nennu nerchukuna ledha namina vishayam anedhe nijam anedhi pakana petti.. nijam anedhi nirchukunte asalu aina vishayam ardham aithundhi... Na alochana antha David garu kani akhil garu kani Soloman kani... Miru bodhisthuna vishayalu... Mi sangam valu nerchukuntaru... Vala athma ettu velthundhi vala rakshana ekadiki velthundhi Jesus God ani namakpothye... Na chinthaa adhye... Manaki nijama ardham aina manishi ki oka gunnam untadhi nijani nijam ani telisina opukomu ndkye ante epatinuncho mundhu namina nijam adhye chepamu sanganiki ipudu ee nijani ela chepthamu.. nennu kani ma sangam kani ela opukuntamu... Parthi valaki kani mi muguriki kani untadhi... But kani devudu ni help adagandi enti ee confusion ani thapakunda miru nijam bhailu parustharu... God bless you all Thank you RTF
4:40:43 Brother David is so innocently ignorant to say that the Epistle to Hebrews & Gospel according to St.Matthews are in Hebrew. Better if he reads Greko-Roman world of JESUS' times. Church History and knowledge in the authenticity of the Holy Bible are minimum pre-requisites to sit for debates such as these.
This is completely disrespect.... Discussion కి పిలిచి ఒక్కరి వాదన కూడా పూర్తిగా వినకుండా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ confuse చేస్తూ వాళ్ళ నోరు మూపించాలి అనే rtf వారి కపటం బాగా తెలుస్తుంది
@Mrinnu gs దేవుడిని వేతకవలేను.మనం చనిపోయే వరకూ వెతుకుతూనే ఉండాలి.ఏమో నువ్వు తెలుసుకున్నది తప్పు అయితే! నువ్వు చాలా మంది నీ అపమర్గం పట్టించిన వాడివి అవుతావు. క్రైస్తవులు పాత నిబంధన లో వున్న కొన్ని వాక్యాలకు అతుకులు వేసుకునీ యేసు ను దేవుడు గా చుపించెలా ప్రయత్నం జరిగింది.మరీ అబద్దికులు అందరూ కలిసి యేసు నీ దేవుడు చేయాలి అనుకుంటే ఎలా కుదురుతుంది? యెహోవా దేవుడు వున్నాడు గా అయన సమస్తము చూస్తూనే ఉన్నాడు,అందుకే వాళ్ళు కలిపి చేరిపీ రాయాలి అని అనుకున్నా దేవుడు దానిని జరగనివ్వలేదు. ఒక గుడ్డు గొర్రె ఇంక అనేక గొర్రెలను దారి తప్పించును అన్న చందంగా గా మీరు అనేకులను నాశన కరమైన మార్గం ద్వారా తీసుకు పోతున్నారు.మీరు చేసే పని సరిగా ఒకసారి పరిశీలన చేయి.నికు కడుపు నిండాలి అని అనుకుంటే కష్ట పడి పని చేసుకుని తిను. అంతే కానీ దేవుడు పేరు మీద అబద్ధాలు ప్రచారం చేయవద్దు. దేవుని పరిశుద్ధ నామంలో నిన్ను హెచ్చరిస్తున్నా. నువ్వు చేసే బోధ తప్పు. చివరగా నేను చెప్పు మాటలు నికు అర్థం కాకపోతే మళ్ళీ అడుగు వివరం గా చెప్తా. లేక పోతే నీ నాశనం నువ్వే అవుతావు.దేవుడు నిన్ను వదలడు. దేవా ఈ దరిద్రులు నీ గురించి చెడ్డ మటలెల్ల పలుకుతున్నారు. 1.యెహోవా తండ్రి,యేసు క్రీస్తు ఇద్దరు ఒక్కటే అనే అబద్దం. 2.యేసు క్రీస్తు మా పాపాల కోసం చనిపోయాడు అనే అబద్దం. 3.యేసు క్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు అని పెద్ద అబద్దం. యేసు నీ దేవుడు మృతులలో నుండి లెపేను అనే వాక్యం వుంటే అది చెప్పడం మానేసి అబద్ధాలు చెబుతున్నారు. దేవా నీ పరిశుద్ద నామంలో నేను వీడిని శపిస్తున్నా, వాడి పొట్ట కోసం , వాడు పడే ఆరాటం నాశనం అవును.ఎందుకు అంటే ఇలాంటి అబద్ద బోధకులు అందరు కలిసి సమాజాన్ని నాశనం చేస్తున్నారు. విడి నీ చూసి మిగతా దరిద్రులు భయపడాలి అబద్ధాలు బోధించాలి అంటే.దేవా వీడిని నాశనం చేయి....ఆమెన్ ఆమెన్
I wonder which side Bro. David Christopher garu is. because the way He is explaining doesn't make any sense. In fact, He is contradicting with himself. Looks like He knew that the way he understood the word of God is wrong however not in a position to admit it. Honestly speaking Bro. Solomon garu looks sound enough in the subject however due to network issues we couldn't able to hear him properly and he did not get a chance to speak (apart from the introduction) compared to other two in his team. I knew Church of Christ does exist however I have no idea how their understanding of God is different until I watch this. Thanks to the RTF team and Always praises be to God alone.
Dear Edward team I am your team not opponent team. Please note judge panel members have to talk more not mediator. Otherwise total discussion will be deviate from purpose of God
@@desertrose6516 YHWH అంటే יהוה (యెహోవ)హెబ్రీ భాషలో ఇలా రాస్తారు దీనికి అర్ధం Lord(ప్రభువు)అని అర్ధం am that am (నేను నేనే ఉన్నవాడు అనువాడను)అంటే eyyah asher eyyah అని రాస్తారు
It's so simple, according to First commandment there is only one God which means Yehova, Jesus Christ and Holy Spirit are One and the same but not three different person's, is GOD a liar ?no he is not, so if the first commandment says that there is only one God and there shall be no other, he means it, then how can we say or try to divide God into three different person's? There is no word trinity in entire bible, isn't it? And there is also no Proper noun given to God in entire bible other than Jesus Christ, Yehova is not a proper noun nor is Holy Spirit, it's so simple, in the beginning was the word and the word was with God and the word was God and word became flesh and dwelt among us and named it Jesus Christ and The word which is Jesus Christ ascended to heaven and returned to live in us in the form of Holy Spirit,by this we can understand that it's the same GOD who is also word as a Father Jehovah in the old testament and Jehovah who is the word came to earth and started living in the human flesh and just named that human Jesus Christ and later he killed that body as a sacrifice to give salvation to us all and that body is resurrected and ascended to heaven and he who is word,who is Jesus Christ (Jehovah God the father, the same word in the beginning) returned upon us and lives in us in the form of Holy Spirit, the same GOD in the form of Holy Spirit. I hope you understood what I'm trying to say, my brethren and sisters,its always the same GOD in three different manifestation's, presentations which okays the First Commandment that there is only one God and no other. Let me try to explain even more, Yehova in the old testament said that he is the Alpha and omega, Jesus Christ of the New Testament also says that he is the Alpha and Omega,you might ask then why Jesus Christ kept saying father father, yes he said so because he is playing the role of the Son of man,did he not say to his disciples that I and father are One and if you have seen me you have seen the father? He also said that his father(himself)will send his spirit upon us in his name, which is again Jesus Christ in spirit form living in us according to his promise, we should also keep in mind that there is no word trinity in the entire Bible, hope the readers can understand now, also read Isaiah chapter 9:6 which calls Jesus Christ as father (For unto us a child is born, unto us a son is given: and the government shall be upon his shoulder: and his name shall be called Wonderful, Counsellor, The mighty God, The everlasting Father, The Prince of Peace. Isaiah 9:6 KJV)here it is clear, he is the son(Jesus Christ) , the mighty God (One God) and the everlasting Father (as Jehovah in the Old Testament) Hope this verse convince you that Father is son and Son is the Father Yehova, and Holy Spirit is nothing but the same GOD in Spirit form. So I conclude that God is not a liar and his first commandment is true indeed (Thou shalt have no other gods before me. Exodus 20:3)which means there is only one God and his name is Jesus Christ in the New Testament who is as Father Jehovah (not proper noun though) in the old testament and presently living among us, even in us in the form of Holy Spirit (the name infinite GOD) according to his promise which we receive as a gift when baptized in the name of Jesus Christ according to acts2:38. I hope you are convinced atleast now that there are no three persons or three God's but One God in three different manifestation's, thank you. If my comment goes against your community guidelines please let me know brother, I will delete it, but please don't block me as I'm your subscriber. Praise the Lord and all glory to God alone in the name of our Lord Jesus Christ, Amen 🙏
Enduku ee discussions, Bible sariga chadavandi , anavasara vyardha discussions. Don't confuse others and get confused. Do something useful to strenghthen believers.
Lamb choosada, Yesu Kristhuni choosada? Sorry COC folks , you need to understand the principles of interpreting The Bible. It is scary that you guys are leading a church. No offense meant
అయ్యా ఓ క్రీస్తు సంఘం బోధకుల రా ఆనాడు ప్రభువు జీవించిన కాలంలో రాజరిక పరిస్థితులు సామాజిక పరిస్థితులను మత పరిస్థితులను బట్టి ప్రభువు నేనే దేవుణ్ణి అని అంటే ఆ మూడున్నర సంవత్సరం పరిచర్య జరగని చ్చేవారే కాదు అసలు మీరు ఇప్పుడు బోధకులు అయ్యే వారే కాదు మీకు రక్షణ దొరికేది కాదు ఆ భౌతిక డైనా క్రీస్తు మీ భౌతికమైన బుర్రలకు ఎప్పుడూ అర్థం కాదు ఎంతసేపు మీ తప్పుడు సిద్ధాంతమే కరెక్ట్ అని నిరూపించుకోవాలని చూస్తారు
14/02/2023. You are making vain subjects as important like the Devil in the Garden of Eden with the first woman Eve! Gen 3:1. And he said unto the woman, Yea, hath God said, Ye shall not eat of every tree of the garden? KJV. The many participated in the discussion have no complete and concrete concept and Wisdom about God and His Word. Now the most (so called Men of God) hijacked Jesus Christ, even God and the Spirit. The Apostles specially Paul has clarified the many doubts such you are now dealing for discussion. You are willing to prove your philosophies to be True. Luke 6:45. A good man out of the good treasure of his heart bringeth forth that which is good; and an evil man out of the evil treasure of his heart bringeth forth that which is evil: for of the abundance of the heart his mouth speaketh. KJV. Col 2:8-9. Beware lest any man spoil you through philosophy and vain deceit, after the tradition of men, after the rudiments of the world, and not after Christ. For in him dwelleth all the fulness of the Godhead bodily. KJV. Those who do not accept the Church of Christ are in the Sin as those belongs to the People of the Old Testament. Those who are willing to be in Christ must be in the church the New Testament elevates and the Life of It. Romans 8: 1 and 2. The rest are in the Doom! The bible warns the Denominational People this specifically! Bro. Chinta. Preacher at the Straitgate School of Preaching. Ambajipeta. Cell. 9052888035.
లేఖకుడు అంటే లేఖనం వ్రాసినవాడు అని అర్ధం శోదరా క్రొత్త బోధకధా అందుకే డేవిడ్ క్రిష్టాఫర్ కొత్త పధం వాడాడు అంతే మనం క్రీస్తు సైనికులు కనుక సాతాను పన్నాగములు అన్ని మనం అన్ని ఎరుగుదుము అంతే
Question meda questions వేస్తే ఎలా అసలు RTF వాళ్లు అడిగిన questions అసలు debate లా లేదు raging లా వుంది COC వాళ్లు అడిగిన ఒక్కదానికీ answer చెప్పలేదు Solomonu గారికి అసలు అవకాశం ఇవ్వలేదు ఆయన తో మీరు debate చెయ్యలేరు
Praise God.
Tq Sir,
చక్కగా వివరించారు,
అనేక విషయాలు నేర్చుకున్నాము,
దేవునికి మహిమ కరముగా జరిగింది. Tq Sir అందరికి
చాలా మంచిది, ఇంకా కొన్ని సంఘాల సిద్దాంతాల పైన చర్చలు చెయ్యండి, మీ ద్వారా మాకు మేలు జరుగుతుంది, ఈ బాధ్యతలు స్వీకరించినందుకు వందనములు
I appreciate the humbleness of Church of Christ people, they are not arrogant but they are wrongly interpreting, they listened to brother John Christopher's ending speech patiently even through they are not on agreement with RTF , and RTF brothers tried their best to provoke their thinking towards The Truth..we need to pray for the Church of christ people to be lead to The Truth of the Bible.
Very nice reaction. Thanyou bro.
@@msr2426 praise God brother
What a wonderful program sirs. Thank you RTF.
I really learned few new points from the entire discussion .thank you RTF team and praising God for this discussion .
This is so good. Thank you so much RTF and Church of Christ folks.
Christophergaru, you will be a greater asset if you are on one side of the debate. Please bring someone to moderate next time. It will be fun to see you debate. All of the panelists asked superb questions. Very informative and useful discussion. God bless
ఈ అంత్యకాలములో ఇటువంటి వాక్య వివరణ చాలా బాగుంది సార్ తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడు త్రియేక దేవుడై ఒకే ఒక్క దేవుడై ఉన్నాడు rtf నా ధన్యవాదాలు ప్రైస్ ది లార్డ్
I acquired more knowledge from this discussion tq RTF ❤
Today I understood very well through these Church of Christ people, that poverty in LANGUAGE ASPECTS drifts a person away from TRUTH. More pathetic is: being adamant to rectify oneself when TRUTH is being laid bare before them for proper understanding!
Philippians 2: 5-11 clearly explains Lord Jesus divinity. Clean and sound
RTF సహోదరులు చాలా చాలా ఓపికవుంది.చాలా చాలా వందనాలు.
ఎందుకంటే 5 నిమిషాలలో church of christ వాళ్ళ నోరు మూపించే స్థాయి ఉండి కూడా ఇంత సహనంతో వారి లాజిక్ లేని వాక్యము ఆధారము లేని మాటలు వింటూ ఉన్నారంటే మీకు వందనాలు.
దీ ని ద్వారా వారి అవివేకం బయటపడింది.
ఆధారంలేని బోధ ఏసు దేవుడిని నమ్మాలి అంటున్న వారు దుర్బోబోధ కులే
@@Godofson143 యేసుక్రీస్తు నేను దేవుడను కాను అని చెప్పిన ఒక్క రిఫరెన్స్ చెప్పగలరా??
@@sureshjantapogula ఏ ఏసుక్రీస్తు నాకు దేవుడున్నాడు నాకు దేవుడు ఎవరో మీకు కూడా దేవుడు ఆయనే హనీ ప్రకటించాడు ఏసుక్రీస్తు
@@Godofson143 ఆ మాటలు ఎప్పుడు అంటున్నాడు,ఎవరి ప్రతినిధిగా ఉంటూ అన్నాడు అన్నది ఆలోచించాలి.
మానవుడిగా ఉన్నప్పుడు మానవునిగానే మాట్లాడుతున్నాడు.
యేసుక్రీస్తు సంపూర్ణ మానవుడు మరియు సంపూర్ణ దేవుడు.
@@Godofson143 ఫిలిప్పి 2:6,7,8 చదవండి అన్న
Resurrected Christ entering coded doors...Thank JESUS!! Let's feel relieved that Brother Christopher David didn't say that CHRIST entered with ASTRAL PROJECTION (earlier he talked about "thejomathva shareeramu of JESUS!!)
Thank you rtf good message
Of course,I NEVER UNDERSCORE THE GUIDANCE OF THE HOLY SPIRIT,which is the heart of understanding the Word.👍
Holy Spirit is Himself The God, then who will underscore. God Yehova is not a man or flesh, He is the Holy Spirit Himself.
My Suggestion..
Break this discussion into chapters for more comfortable interaction pf viewers. Thank you and praise God
యేసు క్రీస్తు దేవుడు అన్నా 🙏
3:21:20 - 3:22:25
మత్తయి సువార్త 15:9
మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు *వారు నన్ను వ్యర్థముగా ఆరాధించు చున్నారు* అని యెషయా మిమ్మునుగూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి
But in vain *they do worship me*, teaching for doctrines the commandments of men.
నేను church of christ అన్నా🙏
ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు
ఒక్క దేవుడు, ఒకే దేవుడు అనే అవసరం
ఎందుకు వచ్చింది..?
వేరొక దేవుడు అనేది ఎందుకు వచ్చింది...?
అంటే విగ్రహారాధన చేయకూడదు, సృష్టిలోనిది ఏది దేవుడు కాదు అని చెప్పడానికి.
తన నామమును పంపబోయే వారు దేవుడు కాదు అనే అర్థంలో కాదు.
అద్వితీయ సత్యదేవుడవైన నిను నీవు పంపిన కుమారుని ఎరుగుటయే నిత్యజీవము అన్నాడు.
యెషయా గ్రంథము 29:13
ప్రభువు ఈలాగు సెలవిచ్చియున్నాడు
ఈ ప్రజలు నోటిమాటతో నాయొద్దకు వచ్చు చున్నారు పెదవులతో *నన్ను* ఘనపరచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసికొని యున్నారు వారు నాయెడల చూపు భయభక్తులు మానవుల విధు లనుబట్టి వారు నేర్చుకొనినవి.
మత్తయి సువార్త 15:9
మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు *నన్ను వ్యర్థముగా ఆరాధించు చున్నారు* అని యెషయా మిమ్మునుగూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి.
కొలొస్సయులకు 2:2
సంపూర్ణ గ్రహింపుయొక్క సకలైశ్వర్యము కలిగినవారై, *దేవుని మర్మమైయున్న క్రీస్తును, స్పష్టముగా తెలిసికొన్నవారై* ....
కొలొస్సయులకు 2:9
ఏలయనగా *దేవత్వముయొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించు చున్నది*;
For in him dwelleth all the fulness of the Godhead bodily.
Good Edward Williams gaaru
praise the lord brother
Rtf brothers Bro.Ratna kishore (COC) garitho debate cheste baguntundi.
వీళ్ళతో నేను మూడు నెలలుగా పోరాటం చేస్తున్నాను.............. ఎక్కడ దొరకాలో అక్కడ దేవుడు దొరికించాడు........... కమెడియన్స్ అయిపోయారు...praise to god 👏👏.
Coc వాళ్లు మళ్లీ అటువంటి పిచ్చి దుర్బోధ ఎక్కడైనా చేస్తే వెంటనే నాతో చెప్పండి బ్రదర్ సన్నని పచ్చి బరిగే తీసుకొచ్చి వాతలు పెట్టి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి వాళ్లకు బైబిల్ అర్థం అయ్యే వరకు బోధిస్తాను 😁
❤❤❤❤❤❤😂😂😂😂😂
Syampraksh anna meto matladocha me number istara
ఈ రోజైనా కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా చర్చ ముగిస్తే బాగుంటుందన్న
అందరికీ ప్రైస్ ది లార్డ్
Rtf🙏🙏❤️❤️👍👍
I wonder how they deal with Isaiah 9.. “He is called wonderful, counsellor, Mighty God, everlasting Father, Prince of Peace”.
Desert rose don't underestimate coc panel they're so intelligent you'll never ever understand their intellectuality they simply divide your verse and say "mighty God" is for Father Jehovah and remaining left for Jesus Christ😁😂
christplopher gari ki Akhil gari ki and Solomon gari ki yesayya jnanam evvandi
యేసుక్రీస్తు దేవుడు కాదు అన్నది మీభావనయితే
ఆయనతో మీకు పని ఏమిటి, యేసుక్రీస్తు లేకుండా మీరు పరలోకం వెళ్ళగలమను ధైర్యం మీకువుందా? ఎవరిని మోసగించుటకు మీరు సత్యానికి విరోధమైన బోధలు చేస్తున్నారు? మీరు చెడిపోయి అందరిని పాడు చేస్తున్నారా?
Rtf ఓపికకి వందనాలు. క్రీస్తు సంఘం నుండి వచ్చిన సహోదరులు వాక్యాన్ని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించండి.
Anil garu super❤
"I am and Father are One" Akhil David Christopher and Solomon, please demonstrate.
Means having the same thought process and character
🙏 Thankyou anna
My jesus only god
Hebrew 1: 8 As for the son o God it will stand on your throne forever
One thing is clearly understood that the Church of Christ has different opinions and understandings on many things but unitedly they believe in one thing that is "Christ is not God". what a pity.
Christopher Garu let panel argue the difference you don’t take sides, we know you are on the side of rtf but Maintain saba maryada
అనిల్ గారు 🙏🙏🙏🙏
యేసుక్రీస్తు దేవుడు
Counter- 3:53:16
Reply- 3:55:00
Total pannel motham navvukunnaaru
Isaiah 35:4 is the answer, Jesus himself is God, God the father who came as son to save, His spirit is Holy Spirit God, all three in one. God is one who represents in three שלום
ప్రభువు పేరిట అందరికీ వందనాలు
త్రిత్వము అనేది ఎక్కడ రాసి లేదు అలాగే బైబిల్ లో కూడా బైబిల్ అనే పదం ఎక్కడా వ్రాసి లేదు,కాబట్టి అలా రాసి లేదు కాబట్టి నేను నమ్మను అంటే నేను గాలిని చూడలేదు కాబట్టి నేను నమ్మను అనే మూడత్వంలోకి వెళ్లినట్లు అనిపిస్తుంది.మొదటగా బైబిల్ అనేది ఒక నవలనో లేక ఒక కథనో లేక ఒక సైన్స్ బుక్ కాదు అది మనలను సృజించిన దేవాది దేవుడి గురించీ ఆ దేవుడే మనకు వ్రాయించి యిచ్చిన పుస్తకం.అది అందరికీ అర్ధం అవ్వలా అని లేదు అలా అని అసలు అర్థం కాకుండా కూడా లేదు. మనకు అర్థమైంది మాత్రమే నిజం అనే ధోరణిలో దానిని చదివినపపుడు మిగతా విషయాలను అర్ధం చేసుకో లేము. యేసు నేను దేవుడను అనే ఒక వచనం లేదు కాబట్టి నేను నమ్మను అంటారు మరి నిజంగా యేసు నేనే దేవుడను యేసు అని చెపితే మీరు నమ్ముతారా? లేదు మీరు నమ్మరు,అప్పుడు యేసు ఎలా చెప్పాలి అంటే నేను పాతబంధనలో యెహోవాను ఇప్పుడు ఏసుల వచ్చాను నేను తండ్రి ఒక్కటే అని ఇలా నేరుగా చెప్తే నమ్ముతారు అంతేగా.ఒకటి ప్రశ్న మాత్రం సూటిగా సమాధానం చెప్పండి ఇంతకీ యేసు ఎవరు??(దేవుడు కాదు అన్నారు కాబట్టి)
దేవదూతనా లేక
సెరుపు లేదా కేరుబునా
లేక మానవుడా
లేక దేవుని సృష్టా?
లేక ఒక సృష్టించబడిన అత్మనా?
లేక దేవుని కొడుకా? లేక దేవుని దగ్గర ఉండే చిన్న దేవుడా?
లేక దేవుని సేవకుడా?
అసలు ఎవరు ఈ యేసు?? ఆయన గురించీ చెప్పినపపుడు ఆయన ఫలానా ఇదీ ఎలా చెప్తారు? దయచేసి చెప్పండి ఆయన ఎవరు?????
మన స్వరూపమందు, మన పోలికచొప్పున మనుషులను చేయుదము రండి అని కూడా దేవుడు వ్రాశాడు. కనుక మనుషుల పోలిక దేవునిదే కదా!
Ephesians 2 : 3 to 10
Bro T M John
Sir Jesus is God
Who is the god.trnity is correct.
Ekkathavam correct plz tell me
CoC brothers should apply logic for basic words
రంజిత్ ఓపిర్ గారి పుస్తకాలు చదవండి సత్యం సంపూర్ణంగా తెలుస్తుంది
😂
Saikrishna gomatam brother is missing. He would have been explained well about trinity.
దేవుని స్వరూపం ఉంది కాబట్టే ఆదామునకు ఇచ్చాడు
John cristofar garu villa valla telugu rastaralalo donga bodhalu chapa kinda nirula vyapistunnay miru dayachesi inko sari villani kurcho bettandi sir chala mandi sodharulu telusukuntaru miku teliyani vishayam ami tante yesu krestu prabuvula varu puttinappati nunche vunna vadu antaku mundu vuniki lo ledu Ani villu chebutharu
Chala kotha vishayalu nerchukunanu nennu...
David Christopher garu nennu nerchukuna ledha namina vishayam anedhe nijam anedhi pakana petti.. nijam anedhi nirchukunte asalu aina vishayam ardham aithundhi... Na alochana antha David garu kani akhil garu kani Soloman kani... Miru bodhisthuna vishayalu... Mi sangam valu nerchukuntaru... Vala athma ettu velthundhi vala rakshana ekadiki velthundhi Jesus God ani namakpothye... Na chinthaa adhye... Manaki nijama ardham aina manishi ki oka gunnam untadhi nijani nijam ani telisina opukomu ndkye ante epatinuncho mundhu namina nijam adhye chepamu sanganiki ipudu ee nijani ela chepthamu.. nennu kani ma sangam kani ela opukuntamu... Parthi valaki kani mi muguriki kani untadhi... But kani devudu ni help adagandi enti ee confusion ani thapakunda miru nijam bhailu parustharu...
God bless you all
Thank you RTF
5 : 05
1తిమోతికి 3: 16
నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైయున్నది;ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను.ఆత్మవిషయమున నీతిపరుడని తీర్పునొందెనుదేవదూతలకు కనబడెను రక్షకుడని జనములలో ప్రకటింపబడెను లోకమందు నమ్మబడెను ఆరోహణుడై తేజోమయుడయ్యెను.
Ikkada jesus vaaru aarohanudaina tharuvatha thejomayudu ayyadu antunnaru kadha thejomayudu ayyetappudu jesus vaariki bouthika shariram ledhani arthama ? Ledhante bouthika shariraniki thejomayam anedhi add iyindhi ani arthama ? Church of christ vaariki naa 1st QUESTION. Thejomayudaina yesu christu vaariki nithyatvam lo shariram ledhani meeru antunnara CHURCH of christ vaallu ? 2nd question.
అపో.కార్యములు 1: 11
గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశమువైపు చూచుచున్నారు? మీయొద్దనుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యీ యేసే,ఏ రీతిగా పరలోకమునకు వెళ్లుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి.
4:40:43 Brother David is so innocently ignorant to say that the Epistle to Hebrews & Gospel according to St.Matthews are in Hebrew. Better if he reads Greko-Roman world of JESUS' times.
Church History and knowledge in the authenticity of the Holy Bible are minimum pre-requisites to sit for debates such as these.
John Christopher garu dayachesi debate valla madhyana leka meeku vallaka
So u guys define this as discussion ? @RTF
మీడియేటర్ నెంబర్ పెట్టండి
This is completely disrespect....
Discussion కి పిలిచి ఒక్కరి వాదన కూడా పూర్తిగా వినకుండా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ confuse చేస్తూ వాళ్ళ నోరు మూపించాలి అనే rtf వారి కపటం బాగా తెలుస్తుంది
మీరు తప్పు గా అర్థము చేసుకున్నారు right theology కోసం వాళ్ళు try చేస్తున్నారు
@Mrinnu gs దేవుడిని వేతకవలేను.మనం చనిపోయే వరకూ వెతుకుతూనే ఉండాలి.ఏమో నువ్వు తెలుసుకున్నది తప్పు అయితే!
నువ్వు చాలా మంది నీ అపమర్గం పట్టించిన వాడివి అవుతావు.
క్రైస్తవులు పాత నిబంధన లో వున్న కొన్ని వాక్యాలకు అతుకులు వేసుకునీ యేసు ను దేవుడు గా చుపించెలా ప్రయత్నం జరిగింది.మరీ అబద్దికులు అందరూ కలిసి యేసు నీ దేవుడు చేయాలి అనుకుంటే ఎలా కుదురుతుంది?
యెహోవా దేవుడు వున్నాడు గా అయన సమస్తము చూస్తూనే ఉన్నాడు,అందుకే
వాళ్ళు కలిపి చేరిపీ రాయాలి అని అనుకున్నా దేవుడు దానిని జరగనివ్వలేదు.
ఒక గుడ్డు గొర్రె ఇంక అనేక గొర్రెలను దారి తప్పించును అన్న చందంగా గా మీరు అనేకులను నాశన కరమైన మార్గం ద్వారా తీసుకు పోతున్నారు.మీరు చేసే పని సరిగా ఒకసారి పరిశీలన చేయి.నికు కడుపు నిండాలి అని అనుకుంటే కష్ట పడి పని చేసుకుని తిను. అంతే కానీ దేవుడు పేరు మీద అబద్ధాలు ప్రచారం చేయవద్దు.
దేవుని పరిశుద్ధ నామంలో నిన్ను హెచ్చరిస్తున్నా.
నువ్వు చేసే బోధ తప్పు.
చివరగా నేను చెప్పు మాటలు నికు అర్థం కాకపోతే మళ్ళీ అడుగు వివరం గా చెప్తా.
లేక పోతే నీ నాశనం నువ్వే అవుతావు.దేవుడు నిన్ను వదలడు.
దేవా ఈ దరిద్రులు నీ గురించి చెడ్డ మటలెల్ల పలుకుతున్నారు.
1.యెహోవా తండ్రి,యేసు క్రీస్తు ఇద్దరు ఒక్కటే అనే అబద్దం.
2.యేసు క్రీస్తు మా పాపాల కోసం చనిపోయాడు అనే అబద్దం.
3.యేసు క్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు అని పెద్ద అబద్దం.
యేసు నీ దేవుడు మృతులలో నుండి లెపేను అనే వాక్యం వుంటే అది చెప్పడం మానేసి అబద్ధాలు చెబుతున్నారు.
దేవా నీ పరిశుద్ద నామంలో నేను వీడిని శపిస్తున్నా, వాడి పొట్ట కోసం , వాడు పడే ఆరాటం నాశనం అవును.ఎందుకు అంటే ఇలాంటి అబద్ద బోధకులు అందరు కలిసి సమాజాన్ని నాశనం చేస్తున్నారు.
విడి నీ చూసి మిగతా దరిద్రులు భయపడాలి అబద్ధాలు బోధించాలి అంటే.దేవా వీడిని నాశనం చేయి....ఆమెన్
ఆమెన్
I wonder which side Bro. David Christopher garu is. because the way He is explaining doesn't make any sense. In fact, He is contradicting with himself. Looks like He knew that the way he understood the word of God is wrong however not in a position to admit it. Honestly speaking Bro. Solomon garu looks sound enough in the subject however due to network issues we couldn't able to hear him properly and he did not get a chance to speak (apart from the introduction) compared to other two in his team.
I knew Church of Christ does exist however I have no idea how their understanding of God is different until I watch this.
Thanks to the RTF team and Always praises be to God alone.
వాళ్లు అనవసరంగా solomon గారిని తీసుకొచ్చుకున్నారు😆😆😆
సొలోమోను గారు మీ మామ గారు అట కదా😁😜
కోడి గుడ్డు కూడా మూడు సెల్స్ ఉంటాయి కానీ దాని మూడు గుడ్లు అని అనము కదా సో త్రిత్వం కూడా అంతే ముగ్గురు కాదు ఒక్కటే త్రియేకా దేవుడు అయ్యిన
Dear Edward team I am your team not opponent team. Please note judge panel members have to talk more not mediator. Otherwise total discussion will be deviate from purpose of God
పరిశుద్ధాత్మ పేరు ఏమిటి?Christopher garu
Migguru are called ‘YHWH’
@@desertrose6516 YHWH అంటే יהוה (యెహోవ)హెబ్రీ భాషలో ఇలా రాస్తారు దీనికి అర్ధం Lord(ప్రభువు)అని అర్ధం
am that am (నేను నేనే ఉన్నవాడు అనువాడను)అంటే eyyah asher eyyah అని రాస్తారు
@@sirivellahanok yep. But Jewish folks came up with this spelling with no vowels as a token of respect and I used the same
elohim means GOD (אלהים)
@@sirivellahanok Yes and the other title used for Him is Adonai which means Lord. ‘YHWH’ is called tetra grammaton
Modaretor గా ఉన్న ఆయన నంబర్ పెట్టండి ఎవరైనా
Roma 9:5 Christ is god
నేను church of christ అన్నా.
యోహను 4 : 24 నీ వారు తప్పుగా అర్ధం చేసుకున్నారు అన్న...
😟
C o c లో ఇలా కూడా అర్దం చేసుకునే వారు ఉన్నారా..?
అని ఆశ్చ్యర్యముగా ఉంది అన్నా..
Edward gariki sai gariki time ivvandi
Moderator garu meeru time ekkuva tisukuntunnaru
పరలోకము వెళ్ళే వరకు యేసే దేవుడు. అక్కడ కు వెళ్ళా క తండ్రిని యేసును వేరు వేరు గా చూడ గలము
Anil gariki time ivvandi
It's so simple, according to First commandment there is only one God which means Yehova, Jesus Christ and Holy Spirit are One and the same but not three different person's, is GOD a liar ?no he is not, so if the first commandment says that there is only one God and there shall be no other, he means it, then how can we say or try to divide God into three different person's? There is no word trinity in entire bible, isn't it? And there is also no Proper noun given to God in entire bible other than Jesus Christ, Yehova is not a proper noun nor is Holy Spirit, it's so simple, in the beginning was the word and the word was with God and the word was God and word became flesh and dwelt among us and named it Jesus Christ and The word which is Jesus Christ ascended to heaven and returned to live in us in the form of Holy Spirit,by this we can understand that it's the same GOD who is also word as a Father Jehovah in the old testament and Jehovah who is the word came to earth and started living in the human flesh and just named that human Jesus Christ and later he killed that body as a sacrifice to give salvation to us all and that body is resurrected and ascended to heaven and he who is word,who is Jesus Christ (Jehovah God the father, the same word in the beginning) returned upon us and lives in us in the form of Holy Spirit, the same GOD in the form of Holy Spirit. I hope you understood what I'm trying to say, my brethren and sisters,its always the same GOD in three different manifestation's, presentations which okays the First Commandment that there is only one God and no other. Let me try to explain even more, Yehova in the old testament said that he is the Alpha and omega, Jesus Christ of the New Testament also says that he is the Alpha and Omega,you might ask then why Jesus Christ kept saying father father, yes he said so because he is playing the role of the Son of man,did he not say to his disciples that I and father are One and if you have seen me you have seen the father? He also said that his father(himself)will send his spirit upon us in his name, which is again Jesus Christ in spirit form living in us according to his promise, we should also keep in mind that there is no word trinity in the entire Bible, hope the readers can understand now, also read Isaiah chapter 9:6 which calls Jesus Christ as father (For unto us a child is born, unto us a son is given: and the government shall be upon his shoulder: and his name shall be called Wonderful, Counsellor, The mighty God, The everlasting Father, The Prince of Peace.
Isaiah 9:6 KJV)here it is clear, he is the son(Jesus Christ) , the mighty God (One God) and the everlasting Father (as Jehovah in the Old Testament) Hope this verse convince you that Father is son and Son is the Father Yehova, and Holy Spirit is nothing but the same GOD in Spirit form. So I conclude that God is not a liar and his first commandment is true indeed (Thou shalt have no other gods before me.
Exodus 20:3)which means there is only one God and his name is Jesus Christ in the New Testament who is as Father Jehovah (not proper noun though) in the old testament and presently living among us, even in us in the form of Holy Spirit (the name infinite GOD) according to his promise which we receive as a gift when baptized in the name of Jesus Christ according to acts2:38.
I hope you are convinced atleast now that there are no three persons or three God's but One God in three different manifestation's, thank you.
If my comment goes against your community guidelines please let me know brother, I will delete it, but please don't block me as I'm your subscriber.
Praise the Lord and all glory to God alone in the name of our Lord Jesus Christ, Amen 🙏
Only moderator గా ఉంటాను అన్నారు Christopher garu మీరు మరిచిపోయారా సార్
Ante enti bhayya helana ga matladtunnara?leka normal ga message chesara?
Lyric laga pettaru comment
@@sesibharath5107 thammudu live starting chudu ఆయన moderator గానే వ్యవహరిస్తాను అన్నారు విను.
అటు ముగ్గురు ఇటు ముగ్గురు
ఈయన neutral గానే ఉండాలి కదా
@@sirivellahanok
Haa anna you're right
Adhi konchem undochhemo
But,mee comments chadivaanu
Parishuddatmudu sevakulakena?andarika?
Meeru church of christ batch a brother
@@sumithreddy8629 Nena?
Pls observe , Heb 1: 8-10 లో తండ్రి యేసు ప్రభువును నా దేవా నా ప్రభువు అని సంబోధించలేదు కానీ దేవా , ప్రభువా అని మాత్రమే సంభోధించినట్లు ఉంది
Father the God ki inkoka God unnaru antara😃
Enduku ee discussions, Bible sariga chadavandi , anavasara vyardha discussions. Don't confuse others and get confused. Do something useful to strenghthen believers.
దేవుడు స్వయంభువుడు. దేవుడు కానిది సృష్టి
యేసు వాక్యమైయున్న దేవుడు యేసు స్వయం భవుడు
యేసు శరీరమే సృష్టి
Still brothers are beating around the bush....
Exactly 😆😆😆😆🤣🤣🤣🤣
దేవుడు తన మహిమను ఎవ్వరికి ఇవ్వనని చేపాడుగా అలాగైతే తన స్వరూపమును దేవుడు యేసుక్రీస్తు కి ఎలా ఇచ్చాడు మానవుడు దేవుని స్వరూపమును ఎలా ధరించాగాలాడ
దేవుడు మహిమ ఇచ్చాడు అని ఎక్కడ రాసి ఉంది???????
క్రిస్టోఫర్ గాడికి sitan పట్టింది
త్రిత్వము అనే పదము బైబిల్ లో ఎక్కడా వ్రాయలేదు.
Voice break avuthundi brother
Hebrew 1:8
Already Kreesthu manishiga raaledhu...aney bodha already undhi...
Andhuku manishi polikiga puttadu ani undhi
యేసుక్రీస్తు కు యెహోవా అను పేరు వున్నది.
అక్కడ విగ్రహాల ను గురించియే చెప్పాడని మీరే చెప్పారు కదా దాని ఏ వివరణ ఇవ్వలేదు
సంఘ్ ము అనగా ఎవరు?
మనుష్కుమారుని చే కట్టబడిన సంఘ్ ము
అనగా నెవరు?
దేవుని సంఘ్ మనగా నెవరు?
కొంచెము వివరించ గలరా?
Lamb choosada, Yesu Kristhuni choosada? Sorry COC folks , you need to understand the principles of interpreting The Bible. It is scary that you guys are leading a church. No offense meant
Moderator number పెట్టండి
యూ కి ఇంపా ర్టెంట్ ఉంది దేవుడొక్కడే ఒక్కడే ఇంపార్టెంట్ లేదా దేవుడు డు ఇంపార్టెంట్ లేదా
Christopher గారు మీరు చాలా బాగా చెబుతున్నారు. But మీరు కేవలం Modareter గానే ఉండాలి. Please 🙏🙏🙏🙏
అయ్యా ఓ క్రీస్తు సంఘం బోధకుల రా ఆనాడు ప్రభువు జీవించిన కాలంలో రాజరిక పరిస్థితులు సామాజిక పరిస్థితులను మత పరిస్థితులను బట్టి ప్రభువు నేనే దేవుణ్ణి అని అంటే ఆ మూడున్నర సంవత్సరం పరిచర్య జరగని చ్చేవారే కాదు అసలు మీరు ఇప్పుడు బోధకులు అయ్యే వారే కాదు మీకు రక్షణ దొరికేది కాదు ఆ భౌతిక డైనా క్రీస్తు మీ భౌతికమైన బుర్రలకు ఎప్పుడూ అర్థం కాదు ఎంతసేపు మీ తప్పుడు సిద్ధాంతమే కరెక్ట్ అని నిరూపించుకోవాలని చూస్తారు
14/02/2023. You are making vain subjects as important like the Devil in the Garden of Eden with the first woman Eve! Gen 3:1. And he said unto the woman, Yea, hath God said, Ye shall not eat of every tree of the garden? KJV.
The many participated in the discussion have no complete and concrete concept and Wisdom about God and His Word. Now the most (so called Men of God) hijacked Jesus Christ, even God and the Spirit. The Apostles specially Paul has clarified the many doubts such you are now dealing for discussion. You are willing to prove your philosophies to be True.
Luke 6:45. A good man out of the good treasure of his heart bringeth forth that which is good; and an evil man out of the evil treasure of his heart bringeth forth that which is evil: for of the abundance of the heart his mouth speaketh. KJV.
Col 2:8-9. Beware lest any man spoil you through philosophy and vain deceit, after the tradition of men, after the rudiments of the world, and not after Christ. For in him dwelleth all the fulness of the Godhead bodily. KJV. Those who do not accept the Church of Christ are in the Sin as those belongs to the People of the Old Testament. Those who are willing to be in Christ must be in the church the New Testament elevates and the Life of It. Romans 8: 1 and 2. The rest are in the Doom! The bible warns the Denominational People this specifically!
Bro. Chinta. Preacher at the Straitgate School of Preaching. Ambajipeta. Cell. 9052888035.
అసలు లేఖికుడు అనే పదం ఎందుకు వాడుతున్నారు..?
లేఖకుడు అంటే లేఖనం వ్రాసినవాడు అని అర్ధం శోదరా
క్రొత్త బోధకధా అందుకే డేవిడ్ క్రిష్టాఫర్
కొత్త పధం వాడాడు అంతే
మనం క్రీస్తు సైనికులు కనుక సాతాను పన్నాగములు అన్ని మనం అన్ని ఎరుగుదుము అంతే
హలో బ్రదర్ ఏసుక్రీస్తు దైవత్వం ఉందని దేవుడు అని రాయించ లేదు కదా ఒక అబద్ధాన్ని ఎందుకు ప్రకటిస్తున్నారు దేవుడిగా నమ్ము ఎక్కడైనా ఒక వచ్చిన ఉందా
తిక్క కుదిరింది చివరికి
Question meda questions వేస్తే ఎలా
అసలు RTF వాళ్లు అడిగిన questions అసలు debate లా లేదు raging లా వుంది
COC వాళ్లు అడిగిన ఒక్కదానికీ answer చెప్పలేదు
Solomonu గారికి అసలు అవకాశం ఇవ్వలేదు ఆయన తో మీరు debate చెయ్యలేరు
క్రైస్తవుల దేవుడు మగాడు. ఆడది (దేవత) కాదు ఇది అన్ని శాఖలు accept చేస్తున్నవి
Salomon గారుకి ఒక సంఘ సహవాసమే లేదు ఒక సంఘనికి వెళ్ళేవడే కాదు తను ఒక అబద్దికుడు church of Christ అని చెప్పడం ఒక సిగ్గుచేటు😂😂😂
వివిధ బోద కులు వివిధ సిద్ధాంతాలు
Manam Bible inka nerchukovali.........
క్రిస్టోఫర్ గాడు church of christ కాదు
క్రిసఫోర్ wrong