ఫ్రెష్ గా పాదు నుండి కట్ చేసిన ఆనపకాయ కూర ఎంత బాగుంటుందో ఒక్కరోజు ఫ్రిజ్ లో పెట్టిన దాని టేస్ట్ మారిపోతుంది. సంక్రాంతి టైం లో ఎక్కువగా విలేజ్ లో ఆనపకాయలు దొరుకుతాయి. మీ స్టైల్ లో చాలా బాగుంది కూర ❤
Exactly.. it's my personal opinion on bottle gourd 👍! వంకాయలు, ఆనపకాయ అప్పటికపుడే వండుకుంటే ఆ రుచే వేరండి☺️ కానీ సిటీలో ఉంటున్నాం కాబట్టి కాంప్రొమైజ్ 😬! వీలైతే ఈసారి నా స్టైల్లో ట్రై చేయండి.. Thank u 😊
Hai andi.. Wow.. it's really very nice to know that u got 10 points from children 🤩 Thank u soo much for sharing such a wonderful feedback & ur blessings 🙏
Pulusu kooralu vuntayani, first time choosa....looks yummy, will try and let you know how my daughter liked it...BTW, mee peru thelusukovaccha, only if you're comfortable andi.
Thank u soo much andi for ur sweet compliment ☺️ Try it.. I'm sure ur daughter will enjoy it's taste 👍 I'll make a dedicated video with all my personal details.. Thanks again 🙏
Madam ur voice is good ….I feel always that I am listening radio…. Ur voice is best suitable for voice over and dubbing….😊 ur voice pitch is always similar for all videos….
Superb. Would be thankful if the title of the video is mentioned in English also along with Telugu. Or please add two words in English along with rest of the Title in Telugu..like Sorakaya Pulusu...balance in Telugu
🙏 మేడమ్ ఈ వీడియోని పది రోజుల తర్వాత పోస్ట్ చేసి ఉంటే బాగుండు మేడం ఈ వీడియో చూడటమే ఆకలి మొదలైంది కానీ హెల్త్ ప్రాబ్లం కారాలు వేపుడు లు ఇలాంటి ఒక పది రోజులు తినవద్దని డాక్టర్ సలహా ఇచ్చారు మీరు ఇప్పుడు ఈ వీడియో పెట్టారు నా ఆకలిని ఎవరు తీరుస్తారు
వెజిటబుల్ ఎన్ సైక్లోపీడియా.. 🤩 వంట చిన్నదే అయినా.. పోలిక మాత్రం పెద్ధదేనండోయ్ 😳 మా వంటల్లో కూరగాయలు దుంపలే కథానాయకా నాయికలు అయినట్టు మీ కవితల్లో పదాలు ప్రాసలు ☺️ Thank u soo much for one more beautiful poetic comment 🙏
Veg recipes అనే playlist ఉంటుంది.. అందులో వెజ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి.. చూడండి! Banana dry video లింక్ క్రింద ఇస్తున్నాను 👇 th-cam.com/video/N8otKp9ATzU/w-d-xo.html Thank u soo much 😊
Miru ఈ రెసిపీ పెట్టినప్పటినుంది ఇలాగే చేస్తున్న.నాకు బాగా బాగా నచ్చింది.మ డాడీ.కూడా బాగా నచ్చింది.
చాలా సంతోషం అండి ☺️
మీరు ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ షేర్ చేసినందుకు ధన్యవాదాలు 🤗
మీ నాన్నగారికి నా నమస్కారాలు తెలియజేయండి 🙏
Aha kammani ruchikaramaina sorakaya kura adbutam amogam super tasty nice cooking 🌹🌹💐💐💐🌺💖💕👍👌
Thank you very much andi 🤗💕🙏
My favourite sorakaya kura chala bavuntundi yummy yummy 😋 😊 😍 😜 😘
It's my favourite too 😊
Thank u soo much 🙏
చాలా బాగుంది చెల్లెమ్మా ఆ ఏడుకొండల స్వామి అశిస్సులు మీకు ఉండాలని కోరుకుంటూ మీ అన్నయ్య
చాలా చాలా ధన్యవాదాలు అండి ☺️🙏
Very nice recipe 👍
Thank u soo much 😊
Delicious recipe. Old is gold 😊👌😋😋😋
Hmm.. Thank u soo much 😊
Super super recipe
Thank u soo much 😊
Super recipe
Thank u so much 😊
Akka nenu chesanu chala bagundhi Tq akka❤
Super dear..
Thanks for sharing ur feedback 🤗
Yummy tasty recipe sis
Thanks a lot my dear sis 🥰
Avunu sister naaku Chala estam vil try 👌👌nice receipe
Thanks my dear sis 🥰
ట్రై చెయ్యండి.. definitely you'll like it 👍
Chala manchi recipe chupincharu
Thanks a lot andi ☺️
Super &easy
Hmm... thank u soo much 😊
Meru cheppe vidanam me voice chala soooper andi..🎉
Thank you so much for your sweet compliments andi ☺️🤗
Superb mam
Thank u so much andi ☺️
Hi andi
Sorakaya pulusu chala chala baundi nenu try chesanu
Chala Baga vachindi. Tqsm 🤝🤝👍😍💐💐
చాలా సంతోషం అండి ☺️
మీరు ట్రై చేసి ఓపికగా మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏
pulusu super👌
Thank u soo much 😊
Super akka 👌👌👌👌
Thanks my dear 😊
Superb sister
Thanks andi ☺️
Nice
Thank u soo much 😊
Yummy Yummy 😋
Thank u soo much 😊
Tried it today..never been a fan of pulusu curries but this one tasted so good....Thank you for the recipe
So glad to read your feedback andi 🤗
Check other recipes too..
You will definitely like them
Thank you 😊
శుభ మధ్యాహ్నం బంగారు అక్కా బుధవారం శుభాకాంక్షలు బంగారు అక్కా బావగారు చాలా అదృష్టవంతుడు
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం తమ్ముడు 🥰! శుభరాత్రి 😴
గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ బంగారు అక్కా బావగారు వ్యాపారం ఏమి చేస్తారు బంగారు అక్క
Big fan of ur voice andi...... subscribe chesanu kevalam voice valane 😊
That's a really great compliment andi 🤗 Thanks for liking my voice & subscribing our channel 🙏
Welcome to our TH-cam family 💐
👌👌
Thank u soo much 😊
👌👌👌👌
Thank u soo much 😊
Chala baguntudhi ee kura nene eppudu chesthanu but pappula podi veyyaledhu . E recipe try chesthanu.
Thank u soo much andi ☺️
ఈసారి ఇలా ట్రై చేయండి.. బాగుంటుంది 👌
ఫ్రెష్ గా పాదు నుండి కట్ చేసిన ఆనపకాయ కూర ఎంత బాగుంటుందో ఒక్కరోజు ఫ్రిజ్ లో పెట్టిన దాని టేస్ట్ మారిపోతుంది. సంక్రాంతి టైం లో ఎక్కువగా విలేజ్ లో ఆనపకాయలు దొరుకుతాయి. మీ స్టైల్ లో చాలా బాగుంది కూర ❤
Exactly.. it's my personal opinion on bottle gourd 👍! వంకాయలు, ఆనపకాయ అప్పటికపుడే వండుకుంటే ఆ రుచే వేరండి☺️ కానీ సిటీలో ఉంటున్నాం కాబట్టి కాంప్రొమైజ్ 😬! వీలైతే ఈసారి నా స్టైల్లో ట్రై చేయండి.. Thank u 😊
Nenu kuda e pulusu regular ga chestuvuntanu Sister combination mudda pappu tho baguntundhi 😊❤
👌👍
Thank u 😊
👌👌😋😋😋....
Thank u 😊
Hai ma very nice to see your recipes ❤yester day I did chiryali dish I got 10 points from my children very use full channel GOD bless you 😊
Hai andi..
Wow.. it's really very nice to know that u got 10 points from children 🤩
Thank u soo much for sharing such a wonderful feedback & ur blessings 🙏
Hii akka nice
Hi dear.. Thank u 😊
Nice super akka really ur great akka the way of ur cooking the way of ur explanation was awesome excellent beautiful super akka
Many many thanks my dear for ur lovely compliment 🥰
Super ❤❤❤❤
Thank u 😊
Good afternoon akka
Good night my dear 😴
❤❤❤
Thank u soo much 😊
😊😊😊😊
Thank u soo much 😊
Pulusu kooralu vuntayani, first time choosa....looks yummy, will try and let you know how my daughter liked it...BTW, mee peru thelusukovaccha, only if you're comfortable andi.
Thank u soo much andi for ur sweet compliment ☺️
Try it.. I'm sure ur daughter will enjoy it's taste 👍
I'll make a dedicated video with all my personal details.. Thanks again 🙏
Madam ur voice is good ….I feel always that I am listening radio…. Ur voice is best suitable for voice over and dubbing….😊 ur voice pitch is always similar for all videos….
Soo glad to see your comment loaded with many sweet compliments andi ☺️
Thank you so much for liking 🙏
Superb. Would be thankful if the title of the video is mentioned in English also along with Telugu. Or please add two words in English along with rest of the Title in Telugu..like Sorakaya Pulusu...balance in Telugu
Thank you very much for liking my recipes 🙏
Sure andi.. definitely I'll try to do it 😊
Sis nenu eppdu pachi mirchi tho fry chestanu jonna roti Loki baguntundi
అలా కూడా బాగుంటుంది సిస్టర్ 👍
ఇలా అయితే పులుసు ఎక్కువ ఉండి రైస్ లోకి బాగుంటుంది! Thank u 😊
🌹🙏🌹
Thank u so much 😊
Super curry..curry lo bellam vesaru kada aa bellam mukka ekkada dorikutayi andi
అవి నేను సూపర్ మార్కెట్ లో కొన్నాను అండి! సూపర్ మార్కెట్ లేదా ఆన్లైన్ లో jaggery cubes అని ట్రై చేయండి! Thank u 😊
🙏 మేడమ్ ఈ వీడియోని పది రోజుల తర్వాత పోస్ట్ చేసి ఉంటే బాగుండు మేడం ఈ వీడియో చూడటమే ఆకలి మొదలైంది కానీ హెల్త్ ప్రాబ్లం కారాలు వేపుడు లు ఇలాంటి ఒక పది రోజులు తినవద్దని డాక్టర్ సలహా ఇచ్చారు మీరు ఇప్పుడు ఈ వీడియో పెట్టారు నా ఆకలిని ఎవరు తీరుస్తారు
అయ్యో! Sorry andi..
మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.. 10 రోజుల తర్వాత ట్రై చేయండి! మరీ స్పైసీగా ఉండదు కానీ టేస్ట్ చాలా బాగుంటుంది 😊
Ur voice and slang is suerb madam may i know ur name plz
Thanks for your sweet compliments andi ☺️ On a good occasion I'll share my details..
Eppudu mashala pulusu chestanu powder vesi baga chesaru eesaari Ila chestanu
Ok అండి 👍
ఈసారి ఇలా ట్రై చేయండి.. చాలా బాగుంటుంది 😊
కూరగాయల్లో కధానాయకే ఆనప
ఇంతకుమించి వుంటుందా? గుణగణాల తీరుగ
హంగుపొంగుల్లేని వంటకాల జాతర
పోషకాలు మూటకట్టిన సారమే సొరకూర
ఆస్తుల పంచుకున్నట్టు ముక్కలు కోసింది
నోళ్ళన్నీ ఊరేలా మసాలాలు మిక్స్ చేసింది
అమ్మ అమ్మమ్మ చేతివాటాలకు ఇది నిదర్శనం
వెజిటబుల్ ఎన్ సైక్లోపీడియాకు కాదా ముఖచిత్రం
వెజిటబుల్ ఎన్ సైక్లోపీడియా.. 🤩
వంట చిన్నదే అయినా.. పోలిక మాత్రం పెద్ధదేనండోయ్ 😳
మా వంటల్లో కూరగాయలు దుంపలే కథానాయకా నాయికలు అయినట్టు మీ కవితల్లో పదాలు ప్రాసలు ☺️
Thank u soo much for one more beautiful poetic comment 🙏
Sis me channlo check chesanu kanipinchadam ledu banana fry
Veg recipes అనే playlist ఉంటుంది.. అందులో వెజ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి.. చూడండి! Banana dry video లింక్ క్రింద ఇస్తున్నాను 👇
th-cam.com/video/N8otKp9ATzU/w-d-xo.html
Thank u soo much 😊
@@SpiceFoodKitchen🎉
Hi andi mee vidoes chala baguntai, memu housewives andaru kalisi entlo nundi sarees business start chesamu, please support me
Hi andi.. నా వంటలు మీకు నచ్చినందుకు చాలా సంతోషం ☺️! మీ డీటైల్స్ నా insta id కి పంపించండి.. all the very best 💐
Super recipe
Thank u soo much 😊