Manasantha Nuvve Full Songs Jukebox || Uday Kiran, Reema Sen

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ธ.ค. 2024

ความคิดเห็น •

  • @shivarajkumar1000
    @shivarajkumar1000 ปีที่แล้ว +21

    చెప్పవే ప్రేమా చెలిమి చిరునామా
    ఏవైపు చూసినా ఏమి చెసినా ఎక్కడున్న
    చెప్పవే ప్రేమా చెలిమి చిరునామా
    ఏవైపు చూసినా ఏమి చెసినా ఎక్కడున్న
    మనసంత నువ్వే మనసంత నువ్వే
    మనసంత నువ్వే నా మనసంత నువ్వే
    హే హే హే హే హే హే హే హే హే హే
    ఇప్పుడే నువ్విలా వెల్లవనే సంగతి
    గాలిలో పరిమలం నాకు చెబుతున్నాది
    ఇప్పుడే నువ్విలా వెల్లవనే సంగతి
    గాలిలో పరిమలం నాకు చెబుతున్నాది
    ఎపుడో ఓకా నాటి నిన్నాని
    వేతికానాని ఎవరు నవ్వని
    ఇపుడు నిను చూపగలనాని
    ఇదిగో నా నీడ నువ్వని
    నేస్తమా నీకు తెలిసేదెలా
    చెప్పవే ప్రేమా చెలిమి చిరునామా
    ఏవైపు చూసినా ఏమి చెసినా ఎక్కడున్న
    చెప్పవే ప్రేమా చెలిమి చిరునామా
    ఏవైపు చూసినా ఏమి చెసినా ఎక్కడున్న
    ఆషాగా ఉన్నాది ఈ రోజే చుడలాని
    గుండేలో ఊసులే నీకు చెప్పలని
    ఆషాగా ఉన్నాది ఈ రోజే చుడలాని
    గుండేలో ఊసులే నీకు చెప్పలని
    నీ తలపులు చినుకు చినుకుగా
    దాచినా బరువెంత పెరిగినా
    నిను చెరే వరకు ఎక్కడ
    కరిగించను కంటి నీరుగ
    స్నేహమా నీకు తెలిపేదెలా
    చెప్పవే ప్రేమా చెలిమి చిరునామా
    ఏవైపు చూసినా ఏమి చెసినా ఎక్కడున్న
    చెప్పవే ప్రేమా చెలిమి చిరునామా
    ఏవైపు చూసినా ఏమి చెసినా ఎక్కడున్న
    మనసంత నువ్వే మనసంత నువ్వే
    మనసంత నువ్వే నా మనసంత నువ్వే
    హే హే హే హే హే హే హే హే హే హే

  • @telagathotianilkumar5952
    @telagathotianilkumar5952 9 หลายเดือนก่อน +4

    Miss U Anna సినీ ఇండస్ట్రీ లో గర్వం లేని సామాన్య మానవుడు మంచి వారికి భూమి మీద ఎక్కువ స్థానం ఉండదు Ex Raj puneeth gaaru

  • @BommidiSrinu-v6x
    @BommidiSrinu-v6x 3 หลายเดือนก่อน +6

    R p పట్నాయక్ గారు 🙏supar singing sar 🇮🇳 మీ పాటలు సైలెంట్ గా వింటే ఆ ఆనందం మే వేరు 🙏నమస్తే

  • @ismartsrikanthvlogs1662
    @ismartsrikanthvlogs1662 11 หลายเดือนก่อน +68

    *2024 lo chustunnavallu unnara One of the My favourite songs We Miss u Uday Kiran garu* 💐💜🌿

  • @sravankumar2702
    @sravankumar2702 ปีที่แล้ว +29

    యూనివర్స్ ఎవ్వరికీ ఏది ఇవ్వాలో అది ఇచ్చి తీరుతుంది. మనం ఒకరిని బాధపెట్టిన సంతోష పెట్టిన అది తిరిగి మనకే వస్తుంది. ఉదయ్ నీ ఆత్మ ఎక్కడవున్నా సంతోషంగా వుండాలి కోరుతూ....... ❤❤

  • @lokhnadhgemmeli
    @lokhnadhgemmeli 9 หลายเดือนก่อน +2

    చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా ఏవైపు చూసిన ఏమిచేసినా ఎక్కడ ఉన్న మనసంతా నువ్వే మనసంతా నువ్వే ❤❤❤❤❤❤❤love araku ❤❤❤

  • @keelumohanrao9380
    @keelumohanrao9380 3 ปีที่แล้ว +48

    • నా మౌనాన్ని కూడా చదివే నీ ఊహకే
    నా భావాల్ని అక్షరాలుగా చేసి
    ఆ సందేశాన్ని నీ గుండెగూటికి
    పంపాను...!

    • @satishkarri2369
      @satishkarri2369 2 ปีที่แล้ว

      నాలుక పైన జాజ్

    • @VunnavaKalyani
      @VunnavaKalyani 6 หลายเดือนก่อน +1

      Mounam
      Half agreed
      Not fully swachhathaki telugu
      Bhavahjalam
      Me..... Behavior +mainly contact landlinenil+ phone evvuanta ane adagakapovadam
      One weak house worker Ni house lo unte Eme chesthundhee Nenu adugutha
      Alantedhe Meeru adgaledhu ante.. Mean what family pwttakamundhu. Data.. Counting........... Method pressure tho family pettaeu I know. Memu dhanigurinche talk Ane cheppakapoyav full advanced

  • @bantibablu2213
    @bantibablu2213 ปีที่แล้ว +10

    అందం అమాయకత్వం రెండు కలిసిన హీరోలు చాలా తక్కువ మందిలో మీరు ఎప్పుడు అగ్ర స్థానం లో మా మదిలో ఎప్పుడు నిలిచిపోయి సుస్థిరంగా వుంటారు

  • @chandra1160
    @chandra1160 2 ปีที่แล้ว +40

    నువ్వు చనిపోయాక నే నీ విలువ మాకు అందరికీ తెలుస్తుంది ఉదయ్, నీ లాంటి క్యూట్ స్మైల్ ఏ ఒక్క యువ హీరో కు లేదు........తెలుగు సినిమా చరిత్రలో ఒక సపోర్ట్ లేని హీరో back to back హ్యాట్రిక్ హిట్ కొట్టి నీకు నువ్వే సాటి ..we love u ❤❤❤❤

  • @KocherlaSuresh
    @KocherlaSuresh ปีที่แล้ว +19

    సినిమా ఇండస్ట్రీ లో talent తో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న ఏకైక young & dainamic hero ❤❤❤❤❤❤❤

  • @akram8539
    @akram8539 7 หลายเดือนก่อน +54

    2024 lo okate kadu ee song antham anedi ledu .❤ Uday Kiran Anna songs ante heart touching ala untai anduku antham anedi undadu 🥰🥰

    • @msudheer7819
      @msudheer7819 3 หลายเดือนก่อน

      Yes

    • @naseemakalam31
      @naseemakalam31 3 หลายเดือนก่อน +1

      🎉🎉🎉🎉🎉

  • @NeelimaMorla
    @NeelimaMorla 11 หลายเดือนก่อน +21

    2024 lo kuda vinevallu vunnaraaaaa 👍👍

  • @Happydays-ix1ti
    @Happydays-ix1ti ปีที่แล้ว +11

    Manasantha nuvve movie ki story writer & producer m.s.raju garu & director v.n.aditya.......thankyou team Manasantha nuvve......

  • @dawoodcomputers6044
    @dawoodcomputers6044 8 หลายเดือนก่อน +2

    when i listen this songs..why droping water from eyes.i dont know...Great heart touching songs...hats off to uday kiran.we miss a lot. such a great actor..

  • @kalyanisaidulu8075
    @kalyanisaidulu8075 3 ปีที่แล้ว +17

    ఇలాంటి వ్యక్తి లేకపోవడం చాలా బాధాకరం.. 🙏

  • @abhishektabhi6606
    @abhishektabhi6606 4 ปีที่แล้ว +14

    Sarina cenima avakashalu dorukunte we can't touch him..... RIP udaykiran garu love you 💘💘💘💘💘💘💘

  • @laxmanhyd0507
    @laxmanhyd0507 2 ปีที่แล้ว +42

    ఎన్ని రోజులు అయినా మా గుండెల్లో చెరిగిపోదు ని రూపం RIP💐ఉదయ్ గారు 💐

  • @shaikabdulsaleem4678
    @shaikabdulsaleem4678 3 ปีที่แล้ว +11

    Miss U 😂💞 Uday Kiran.... Lover Boy.

  • @dschary3933
    @dschary3933 11 หลายเดือนก่อน +127

    2024 లో కుడా ఈ సాంగ్స్ వింటున్నా వాళ్లు లైక్ చేయండి

  • @rupakumardhanavath66
    @rupakumardhanavath66 ปีที่แล้ว +5

    2024 lo kuda e song ni vine vallu plz like❤❤❤❤

    • @Akhil__450
      @Akhil__450 ปีที่แล้ว +1

      Future lo unnava

  • @keelumohanrao9380
    @keelumohanrao9380 3 ปีที่แล้ว +189

    2021 లో విన్న వాళ్ళ లైక్ చేయండి 🙏

  • @niraja-y9d
    @niraja-y9d 5 หลายเดือนก่อน +5

    Rp sir voice voice uday ki correct ga suit aindi.and love usha voice also.

  • @sudhakarsatyarachaprolu3747
    @sudhakarsatyarachaprolu3747 3 ปีที่แล้ว +15

    ఈ సాంగ్స్ వింటున్నప్పుడు 💓💓 స్వీట్ పెయిన్ వస్తుందా ఎవరికైనా..........

  • @shajkumaracharya1344
    @shajkumaracharya1344 4 ปีที่แล้ว +1

    ఉదయకిరణ్ నువ్వు ఇలా చేసి. చాలా మంది నీ.భథ.పెట్టి. నువ్వు, దేవుడిని.చేరుకున్నవా.ఇలా యలా.చేసి వు.బంగారం. చాలా భథగా.వుంది రా.😭😭😭😭😭😭😭😭👈😭😭😭👈🌹👈🙏👈

  • @sudheerdaddam9505
    @sudheerdaddam9505 11 หลายเดือนก่อน +59

    2024 lo kudaaa e songs vintunnavallu like vesukondi!!

  • @punab8010
    @punab8010 9 หลายเดือนก่อน +2

    2024 lo e songs vintunna vaallu....intha kalmasham leni prema....intha chakkani paatalu malli ravatam kastam....

  • @sravstalks5942
    @sravstalks5942 3 ปีที่แล้ว +3

    Evergreen songs .... beautiful music heart touching songs .. traveling lo ithe chala adbuthamga untundi vinadaniki....enthaduram ina with music tho ithe gantalu kshanalu avuthay....

  • @srinivasaraopotnuri4085
    @srinivasaraopotnuri4085 ปีที่แล้ว +527

    2023 lo kudaa e songs vintunna vallu 👍👍👍

  • @sociocare7207
    @sociocare7207 9 ปีที่แล้ว +13

    MAY GOD BLESS YOUR SOUL.....YOU ARE THE CUTEST AND SWEEEEETEST PERSON I HAVE EVER SEEN IN THE TELUGU INDUSTRY......I WISH YOU WOULD STILL WITH US...UDAY KIRAN...

  • @ratnababudasary3611
    @ratnababudasary3611 5 หลายเดือนก่อน +3

    2,500 years kuda e songs ever green ❤

  • @MRA197
    @MRA197 3 ปีที่แล้ว +11

    Amazing singing and music RP sir👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @charmingmouryansh8049
    @charmingmouryansh8049 ปีที่แล้ว +6

    కిట కిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం..
    అటు ఇటు తిరుగుతు అలిసిన మనసుకు చంద్రోదయం..
    రెండు కలిసి ఒకసారే ఎదురయ్యే వరమా..
    ప్రేమ..ప్రేమ.. ప్రేమా..ప్రేమ..
    కిట కిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం..
    అటు ఇటు తిరుగుతు అలిసిన మనసుకు చంద్రోదయం..
    నిన్నిలా చేరే దాక ఎన్నడూ నిదురే రాక..
    కమ్మని కలలో అయినా నిను చూడలేదే..
    నువ్విలా కనిపించాక జన్మలో ఎపుడూ ఇంకా..
    రెప్పపాటైనా లేక చూడాలనుందే..
    నా కోసమా అన్వేషణ నీడల్లె వెంట ఉండగా..
    కాసేపిలా కవ్వించవా నీ మధుర స్వప్నమై ఇలా..
    ప్రేమ..ప్రేమ.. ప్రేమా..ప్రేమ..
    కిట కిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం..
    అటు ఇటు తిరుగుతు అలిసిన మనసుకు చంద్రోదయం..
    కంట తడి నాడూ నేడూ చెంప తడిమిందే చూడు..
    చెమ్మలో ఏదో తేడా కనిపించలేదా..
    చేదు ఎడబాటే తీరి తీపి చిరునవ్వే చేరి..
    అమృతం అయిపోలేదా ఆవేదనంతా..
    ఇన్నాళ్ళుగా నీ జ్ఞాపకం నడిపింది నన్ను జంటగా..
    ఈనాడిలా నా పరిచయం అడిగింది కాస్త కొంటెగా..
    ప్రేమ..ప్రేమ.. ప్రేమా..ప్రేమ..
    కిట కిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం..
    అటు ఇటు తిరుగుతు అలిసిన మనసుకు చంద్రోదయం..
    రెండు కలిసి ఒకసారే ఎదురయ్యే వరమా..
    ప్రేమ..ప్రేమ.. ప్రేమా..ప్రేమ..
    ప్రేమ..ప్రేమ.. ప్రేమా..ప్రేమ..
    ప్రేమ..ప్రేమ.. ప్రేమా..ప్రేమ.

  • @VunnavaKalyani
    @VunnavaKalyani 6 หลายเดือนก่อน +1

    Good pic
    Locations, story, songs full highlights. Music wisely.... Natural GA undhee.

  • @bjoseph8751
    @bjoseph8751 7 หลายเดือนก่อน +7

    2024 may loo vintuna.. ❤️😊

  • @manishkumarsingh4831
    @manishkumarsingh4831 3 ปีที่แล้ว +30

    I am from Azamgarh, Uttar Pradesh but i am a huge fan of Uday sir and his heart touching songs I LOVE YOU sir and miss you also

  • @arunaviju5399
    @arunaviju5399 4 ปีที่แล้ว +1

    Uday meru e lokanni vidichi vellina ma manasullu eppudu brathike untaru I miss you uday

  • @mahendarbuma63
    @mahendarbuma63 4 ปีที่แล้ว +57

    నీలాంటి హీరో ఇక లేరు ❤️❤️❤️👍

  • @sumanmalyala1439
    @sumanmalyala1439 10 หลายเดือนก่อน +1

    2024 lo kuda vintunna naku chala estam e movie eshtam unna vallu 👍👍👍👍👍veyande

  • @arpularamakrishna4421
    @arpularamakrishna4421 2 ปีที่แล้ว +3

    మిస్ యూ ఉదయ్ 😭😭

  • @sncreation18
    @sncreation18 11 หลายเดือนก่อน +1

    2024 లో ఉదయ్ కిరణ్ గారి పాటలు వినే వాళ్ళు ఒక ❤ వేయండి

  • @sumanbomagani9045
    @sumanbomagani9045 4 ปีที่แล้ว +12

    Miss u uday bro 😭😭😭😭 u r handsome guy and your songs are marvelous

  • @shrinivasshrinivas4094
    @shrinivasshrinivas4094 3 ปีที่แล้ว +1

    Super udhay kiran malliputtira

  • @dammunagamalyadri2963
    @dammunagamalyadri2963 ปีที่แล้ว +3

    Old ❤old songs bro new songs mind potundi

  • @ShaikMoulali-tq5cv
    @ShaikMoulali-tq5cv 2 หลายเดือนก่อน

    Absolutely fabulous ❤❤❤❤

  • @ramyapuliroju5342
    @ramyapuliroju5342 4 ปีที่แล้ว +121

    Its a great musical hit...90s kids are very fortunate to have these kind of movies in their childhood memories... We really miss you uday kiran sir 😫 😫.....

    • @gvsairam604
      @gvsairam604 3 ปีที่แล้ว +5

      Chaala istamaina movie. Assalu bore kottadhu ee movie. Chinapati nunchi chusthunaanu.
      Cheppana prema chelimi chirunama is my favourite

    • @AnilKumar-yp3vz
      @AnilKumar-yp3vz 3 ปีที่แล้ว +1

      So in no

    • @sunnysaneef3925
      @sunnysaneef3925 2 ปีที่แล้ว +1

      😟

    • @kojjaveeranjaneyulu849
      @kojjaveeranjaneyulu849 2 ปีที่แล้ว

      0oopolm,mm
      .

    • @jharupularaju4252
      @jharupularaju4252 2 ปีที่แล้ว

      not lßwjasñpk..pkjn it9t7fi9oppressively j5r

  • @user-vt1ec2ys7l
    @user-vt1ec2ys7l 3 ปีที่แล้ว +2

    Eppatiki untundi naaprema til lastbreeth my little angel

  • @MrRashmijaiswal
    @MrRashmijaiswal 11 ปีที่แล้ว +144

    We Miss U always when ever we will listen your movie songs ........suddenly we remember u ..... & we will get tears in our Eyes...We MiSS YOU UdAY!!!!!!

  • @gsujivkumar6359
    @gsujivkumar6359 หลายเดือนก่อน +1

    Top songs since my childhood
    90' kids 😢

  • @hephizbham8961
    @hephizbham8961 5 ปีที่แล้ว +4

    This music is enough to get relif and to get support from ourselves and to believe in our way to destiny in our stressful life I think I didn't say anything wrong about anything really I loveeeeeeeeeeee this music

  • @ravikumar-ni8fp
    @ravikumar-ni8fp 11 หลายเดือนก่อน +1

    ❤❤❤మై ఫేవరేట్ మూవీ

  • @anjaneyulusvn5259
    @anjaneyulusvn5259 8 หลายเดือนก่อน +7

    2024 lo vintunna vallu👍👍

  • @danesh__v_11_homdesigns
    @danesh__v_11_homdesigns 9 หลายเดือนก่อน +1

    Vhery nice song music for ❤❤❤😍💝💓💖💫

  • @andesravan9316
    @andesravan9316 2 หลายเดือนก่อน +11

    Uday Kiran fans enthamandhi unanaru....just okka luke

  • @udayabhanu5389
    @udayabhanu5389 หลายเดือนก่อน +1

    2024 lo kuda ఈ songs vintunna vallu ఒక like vesukondi

  • @mravikumarkumarravim8353
    @mravikumarkumarravim8353 2 ปีที่แล้ว +195

    2022లో వింటున్న వాళ్లు ఒక లైక్ వేసుకోండి

  • @RamuduRamudu-jh1vq
    @RamuduRamudu-jh1vq 7 หลายเดือนก่อน +1

    So nice song,s 🥰🥰👍

  • @Kishore-Mouni-Harsha-Goutham
    @Kishore-Mouni-Harsha-Goutham 6 ปีที่แล้ว +9

    Rp sir. Really hats off to your music composition...

  • @రామవాత్దస్రూ
    @రామవాత్దస్రూ 9 หลายเดือนก่อน +1

    2024 లో సాంగ్ విన్న వాళ్ళు like 🌹🌹చెయ్యండి

  • @shivappapn9741
    @shivappapn9741 5 ปีที่แล้ว +31

    Malli puttira Uday kiran

  • @pilliramudupilliramudu6101
    @pilliramudupilliramudu6101 4 ปีที่แล้ว +4

    మంచివాళ్ళకుఈ భూమ్మీద చోటు లేదు. ఉదయ్ కిరణ్. ఇతను నిజంగానే ఒక క్షిణం. అందుకేనేమో దేవుడు. ఈ దుర్మార్గులు మధ్యన ఉండకూడదని తొందరగా తీసుకుపోయాడు. మెగాస్టార్ చిరంజీవి. పేరుకే చిరంజీవి. వీడు అంత స్వార్ధపరుడు ఎవరు ఉండరు. కూతురునీ ఇచ్చి. పెళ్లి చేస్తానని నమ్మబలికి. ఉదయ్ కిరణ్. కెరియర్ ని మొత్తం నాశనం చేశారు. ఇండస్ట్రీలో ఉన్న. నాయుళ. అందరూ. కానీ చిరంజీవి అంటే పిచ్చి ఉన్న వాళ్ళు. చిరంజీవి గారి గురించి. అతని ఫ్యామిలీ గురించి. పూర్తిగా తెలుసుకోండి వీళ్లంతా కులగజ్జి గాళ ఎవరు ఉండరు. వీళ్ళ కుల దాహానికి ఒక మంచి హీరో బలైపోయాడు. అందరూ ఆత్మహత్య అనుకుంటారు ఆ ఆత్మహత్య ఎందుకు చేసుకోవలసి వచ్చింది. ఇండస్ట్రీలో అవకాశాలు లేకుండా చేశారు. ఆర్థికంగా దెబ్బ కొట్టారు. మానసికంగా కూడా దెబ్బ కొట్టారు. ఏ మనిషైనా చావుని ఆదరించకపోతే ఇంకేం చేస్తాడు. అదే ఉదయ కిరణ్ గారు చేసారు. జోహార్ ఉదయ్ కిరణ్ గారు

  • @jayareddy6750
    @jayareddy6750 11 ปีที่แล้ว +17

    We miss you Uday and your memories through your movies will be there
    throughout our lives.

  • @riteinfo2422
    @riteinfo2422 2 ปีที่แล้ว +2

    R. P. Patnaik - Iragadeesaadu.

  • @k.revanthprasad2474
    @k.revanthprasad2474 2 ปีที่แล้ว +16

    2023 lo vintunna vallu oka like plz

  • @imranganath8716
    @imranganath8716 ปีที่แล้ว +1

    Manasantha nuvve💘❤😍

  • @aravind_bablu_1312
    @aravind_bablu_1312 6 ปีที่แล้ว +35

    Miss you uday kiran... You are unique and talented personality.. Love you so much

  • @Sainikudu..
    @Sainikudu.. 5 ปีที่แล้ว +1

    Manchi varini devudu twaraga tesuku vellipotadu ante nijame anipistundi. Miss you Uday

  • @sitap3737
    @sitap3737 6 ปีที่แล้ว +4

    Superb songs.... 👌

  • @nagarajugupta209
    @nagarajugupta209 3 ปีที่แล้ว

    My fevaret song ever తూనీగా, తూనిగా,,,,

  • @chintamanisantoshkumar8977
    @chintamanisantoshkumar8977 3 ปีที่แล้ว +5

    Meeku telusa Uday kiran first 3 films Hyderabad city lo RTC cross roads main theatres lo direct 150 days above run aadayi ee record ni ippatidaaka ye hero kuda beat cheyyalekapoyadu still record
    Chitram - Mini odeon (168 days)
    Nuvvu Nenu - Sudhershan 35 mm (156 days)
    Manasantha Nuvve - Odeon deluxe (176 days)
    Alage Nuvvu nenu, Manasantha nuvve rtc cross roads main theatres lo back to back 1 crore gross collect chesina movies kuda uday kiran vi avvadam visesham
    Alage kalusukovalani movie Shanti 70 mm theatre lo 98 days aadindi , first 4 films direct 100 days movies city lo unna hero Uday maatrame
    Aa rojullo ayana fan following mathi poyela chesindi naku ippatiki gurthu Vizag RK beach lo 2002 thokkesaruRP Patnnaik Music event ki uday vacchinappudu road antha poola varsham
    Alage vizag sri ram shooting time lo Novatal hotel ku uday vacchadani telisi nearly 50k to 1lakh lakh people vaccharu choodadaniki antha fan following unna hero ni thokkesaru

  • @vijayvijaydeshpande9092
    @vijayvijaydeshpande9092 8 หลายเดือนก่อน +2

    Super song👌

  • @nagalakshmi6062
    @nagalakshmi6062 7 หลายเดือนก่อน +20

    2024 lo kuda ee song vinavaluu unara

    • @kiranmandaloji6024
      @kiranmandaloji6024 5 หลายเดือนก่อน

      Yes vintunamu it's 10th batch memorieis

    • @edhenderbodasu
      @edhenderbodasu 5 หลายเดือนก่อน

      Yas vintuna nenu e movie sang enka nenu vunnatha varaku venttanu

  • @Ashvin-y2m
    @Ashvin-y2m 2 ปีที่แล้ว +8

    I really miss him. When I was watching bommarilu movie I couldn't stop seeing Uday Kiran in Siddharth..i strongly believe bommarilu shud have given Uday Kiran a good comeback but fortune has some other plans. And we miss himmmmmm....

  • @sirishanabarthi9184
    @sirishanabarthi9184 ปีที่แล้ว

    avunu vinttunam👌🏽🙏🙏🙏🙏

  • @v.poojashree6803
    @v.poojashree6803 4 ปีที่แล้ว +9

    Miss you ujay anna RIP VERY SAD thank you for giving us all this sweet movies and songs very sad fell crying may your soul rest in peace

  • @hasinigayatri9195
    @hasinigayatri9195 3 ปีที่แล้ว +1

    Super songs I like the movie name manasanta nuvve is super 😍😍

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 ปีที่แล้ว +8

    ఉదయ కిరణ్.మరియు రీమ సేన్.నటించిన.చిత్రము.మనసంతా
    నువ్వే.

  • @arepogubujji1307
    @arepogubujji1307 2 ปีที่แล้ว +1

    I miss you so much❤❤❤❤❤ u

  • @1bushan
    @1bushan 5 ปีที่แล้ว +44

    Love you uday anna... Thanku for giving much memories... 🙏🙏🙏😥😥😥

  • @kommunani6915
    @kommunani6915 ปีที่แล้ว +1

    సూపర్

  • @manoharmasigandlu1078
    @manoharmasigandlu1078 6 ปีที่แล้ว +4

    we miss u Uday kiran anayya

  • @pavarvijay4066
    @pavarvijay4066 8 หลายเดือนก่อน

    Oid is gold ❤❤❤❤❤❤❤❤❤❤

  • @andesaimayuri9004
    @andesaimayuri9004 3 ปีที่แล้ว +7

    We miss you so much uday bro...evergreen actor forever...every movie doing very good role and 100% give best😍😍😍 lots of love forever

  • @paruparu6528
    @paruparu6528 8 หลายเดือนก่อน

    My favourite songs ❤❤❤❤❤❤❤❤seed feeling 😢😢😢😢😢😢❤

  • @sandeepsandy2940
    @sandeepsandy2940 4 ปีที่แล้ว +20

    My all time favourite songs my childhood memories😓 I can't explain in words 😔

  • @mythologyvshistory
    @mythologyvshistory ปีที่แล้ว

    No words to express my feelings a specially when I'm listening to Nee Sneham, Manasantha nuvve & Evvarineppuu thana valalo Songs..❤

  • @chimmyworld07
    @chimmyworld07 3 ปีที่แล้ว +35

    I watched this movie 3 times in Odeon deluxe theatre.. in my degree First year with my college friends Those days r so memorable.. won't Come back...

  • @poduguganesh8019
    @poduguganesh8019 ปีที่แล้ว +1

    ఆకాశాన my favourite song

  • @AnilKumar-im2ci
    @AnilKumar-im2ci 7 ปีที่แล้ว +11

    Uday left sweet sad heart touching memories to us..Miss U Uday

  • @m.sudhakargoldsmith7836
    @m.sudhakargoldsmith7836 10 หลายเดือนก่อน +1

    ❤❤❤❤love songs

  • @pavanrx374
    @pavanrx374 3 ปีที่แล้ว +3

    Super ❤️

  • @kavaliSanjeeva
    @kavaliSanjeeva 6 หลายเดือนก่อน +1

    మా పాత రోజులు గుర్తుకోస్తూ న్నాయి అబ్బా1995 రోజులు

  • @subahanmulla7215
    @subahanmulla7215 ปีที่แล้ว +7

    Ee movie re-release cheyyali ane vallu oka like vesukondi

  • @abdostarac1
    @abdostarac1 ปีที่แล้ว

    Manasanta nuvve, dove L'Amour cher. Nice version.

  • @jayaramvk2533
    @jayaramvk2533 3 ปีที่แล้ว +4

    Never forget all songs super melodious, but we lost udaya kiran, very sad.

  • @sirisiri7655
    @sirisiri7655 6 ปีที่แล้ว +4

    anna u r real hero.......😊😊😊😊 i miss u so much my dear brother

  • @walterwhite5249
    @walterwhite5249 6 ปีที่แล้ว +52

    This album is my Energy booster whenever im lost I listen this album to find me myself back again great masterpiece by rp patnaik and his whole team

    • @smajunath6522
      @smajunath6522 3 ปีที่แล้ว +2

      Z 38

    • @mahimahesh6619
      @mahimahesh6619 2 ปีที่แล้ว

      @@smajunath6522 aaa_😙😙😙@😙😙😆za@@@A@AAAaaaaaaaaaaa@aaaaaa@a@@@@@@@@@@aaaaaaaaaaaaaaaaaaaaa@@@@@@££££££££££££££££@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@££££££££££££££££££££££££aaaaaaaaaaaaaaa@

    • @korralamahender5109
      @korralamahender5109 ปีที่แล้ว

      @@smajunath6522 lll

  • @shajkumaracharya1344
    @shajkumaracharya1344 4 ปีที่แล้ว +1

    ఉదయకిరణ్ నువ్వు రావా ఇక్కడికి. రా.బంగారం. రావా.నీ భాను.😭😭😭😭😭😭😭😭😭🙏👈🌹😭😭😭🌹🙏👈😭😭

  • @ksandeep7258
    @ksandeep7258 3 ปีที่แล้ว +7

    Ee movie songs and bgm 😍❤️...Chaala heart touching ga vuntai... Miss those days 😢...RP Patnaik sir music 🔥...Uday Kiran and Reema Sen ❤️

  • @srilakshmi6828
    @srilakshmi6828 ปีที่แล้ว +1

    My favorite hero ledu, but eppudu no favorite s

  • @srinivaschilagani678
    @srinivaschilagani678 3 ปีที่แล้ว +26

    I am just bus conductor, I will start act then you will see superstar...RajiniKanth...Sri

    • @suchitranollu7168
      @suchitranollu7168 3 ปีที่แล้ว

      🎉 congratulations in advance
      May you reach great heights