తీ*వ్రవాదం పై మోడీ పుతిన్ స*మరం ! | Modi-Putin Will Fight Against Terr*or

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.ค. 2024
  • Modi-Putin Will Fight Against Terr*or : Must Watch This Video To Know Modi Putin Latest Trending News Live Updates Subscribe Our Prem Talks Channel. #premtalks #modi #putin #telugunews #latestnewstelugutoday #trendingnewstelugu

ความคิดเห็น • 144

  • @kpnaidu9999
    @kpnaidu9999 19 วันที่ผ่านมา +56

    తీవ్రవాదం చాలా చిన్న సమస్య..... తీవ్రవాదులకు అనుకూలంగా మాట్లాడే, సహాయం చేసే నాయకులను ఎన్కౌంటర్ చేయాలి. వారి ఆస్తులు స్వాధీనం చేయాలి.
    సానుభూతి పరులను... జీవితఖైదు విధించాలి...
    దేశం వ్యతిరేకంగా ఎవరు పని చేసినా, మాట్లాడినా కఠిన కారాగార శిక్షను విధించాలి..
    ..‌

    • @somasekhar5197
      @somasekhar5197 19 วันที่ผ่านมา +5

      నిజమే కానీ ఆచరణలో చిత్తశుద్ధి కొరవడింది.

    • @ramusettypalliramus4892
      @ramusettypalliramus4892 19 วันที่ผ่านมา

      Yes​@@somasekhar5197

    • @khasimshaik4354
      @khasimshaik4354 19 วันที่ผ่านมา

      @@kpnaidu9999కులమతగజ్జిఘర్షణల మత్తోన్మాదులు అందరూ బీగేపీలో ఉంటే ఇక పరిష్కారం ఏం ఉంటుంది ,,ఫ్రజ్వల రవన పోర్న్ స్టార్ గాడి బూట్లు నాకడం మానేసి ముందు వాడ్ని లేపేయంండీ

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 18 วันที่ผ่านมา

      Alaa chesina nadey nijamaina marpu vastundi

  • @slaxmanarao9109
    @slaxmanarao9109 19 วันที่ผ่านมา +62

    భారతీయుల స్నేహితుడికే జీవితంలో ఎప్పుడూ మొదటి ప్రాధాన్యత... భారతీయుడు 🇮🇳🤝🇷🇺💪
    I Love India Love Modi Sir 🙏❤💯

  • @krishanenakondakrishnaenak252
    @krishanenakondakrishnaenak252 19 วันที่ผ่านมา +6

    మంచిపని తీవరువాదులు లేకుండా చేయాలి ఇండియా చేయగలుగుతుంది జై భారత్🇮🇳🇮🇳 జై మోడీ జీ 🙏💐💐

  • @ramakrishnanowduri6565
    @ramakrishnanowduri6565 19 วันที่ผ่านมา +19

    తీవ్రవాదులతో చేస్తున్న యుద్ధాల కారణంగా మన వీర సైనికులు ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. మన పొరుగు దేశాల్లో ఎక్కడెక్కడ ఉగ్రవాద స్థావరాలు వున్నాయో, ఉగ్రవాదులకు వెన్నుదన్నుగా నిలుస్తున్న వ్యక్తులు, సంస్థలను గుర్తించే పనిని మన గూఢచార సంస్థలకు అప్పగించాలి. అటువంటి సంస్థలను నడుపుతున్న వ్యక్తులను, గుర్తు తెలియని వ్యక్తులు హతం చేయాలి. అవసరమైతే ఆ యా దేశాల సరిహద్దులను దాటి వెళ్లి సర్జికల్ స్ట్రైక్స్ పదే పదే చేయాలి. ఆ దేశాలు ప్రతిఘటిస్తే, యుద్ధం చేసైనా ఉగ్రవాదుల మూలాలను తుంచి వేయాలి. దమ్ముంటే పాపిస్థాన్ ను ప్రపంచ పటంలోనే లేకుండా చేయాలి. లేదంటే రావణకాష్టంలా ఉగ్రవాద దాడులు కొనసాగుతూనే వుంటాయి, మన వీరసైనికులు, అమాయక ప్రజలు అన్యాయంగా ప్రాణాలు కోల్పోతూనే వుంటారు. దీనికి అంతం అంటూ వుండదు.

  • @Panjineyulu-nl1uh
    @Panjineyulu-nl1uh 19 วันที่ผ่านมา +39

    జై భారత్ జై రష్యా 🇮🇳🇮🇳🇷🇺🇷🇺❤🚩🚩

  • @ShekharJalagala
    @ShekharJalagala 19 วันที่ผ่านมา +14

    వేరే వలసిన అవసరం లేదు ఒక పాకిస్తానీ లేపేస్తే అమెరికా పట్టు కోల్పోతుంది జై భారత్ శేఖర్

  • @anantharamkk3636
    @anantharamkk3636 19 วันที่ผ่านมา +7

    India, Russia, 100%Correct, jai hind ,jai Bharathi.

  • @ShekharJalagala
    @ShekharJalagala 19 วันที่ผ่านมา +6

    చైనా అన్నప్పుడే కలపొద్దు సార్ చైనాకు ఒక ఇస్తరాకు వేసి వడ్డి దాము తర్వాత జై భారత్ శేఖర్

  • @srct4440
    @srct4440 19 วันที่ผ่านมา +6

    "ఆ ఎలుక ఉట్టిలో పెట్టిన ఆహారాన్ని కూడా ఎత్తుకుపోతోందంటే, అది దానికున్న సంపద గర్వం. దాని కలుగు కనిపెట్టి తవ్వి, అది దాచినదంతా ఎత్తి అవతల పోసేయ్. అప్పుడు చూడు చిన్నపాటి ఎత్తును కూడా ఎక్కడం దానికి అసాధ్యం అవుతుంది" అంటాడు పంచతంత్రంలో ఒక జోగి మరొక జోగితో. ఈ ఎత్తును ఎవరి విషయంలో ఎలా ఉపయోగించాలనేది తెలివైన వారు గ్రహించి ఆచరిస్తారు.

  • @ShekharJalagala
    @ShekharJalagala 19 วันที่ผ่านมา +6

    ఇటువంటి పనులు చేసేది లిటి కెంట్ అమెరికా పోరంబోకు బ్రిటన్ వీటి మిత్ర దేశాలైన నాతో దేశాలు ఇటువంటి ఆలోచనలు చేస్తుంటాయి అందుకనే పాకిస్తాన్ ని ఉపయోగించుకుంటున్నాయి పాపం పాకిస్తానీ ఎర్రి పప్పల కి ఏం తెలుస్తలేదు కనీసం మన ఇండియాలో ఉన్న ముస్లిం సోదరులకు అర్థమైతే పాకిస్తాన్ కి వివరించండి జై భారత్ శేఖర్

  • @ramakrishnagrandhi798
    @ramakrishnagrandhi798 19 วันที่ผ่านมา +13

    మనకు వ్యతిరేకం గా ఎవరు చేసిన వారిని వదలకూడదు. పాకిస్తాన్, చైనా లను మనం నమ్మకూడదు. అమెరికా ను నమ్మినట్లుగా మసలుకొని వాడిని కూడా మనం dedollarisation ను పటిష్టం చేసి దొంగ దెబ్బ తీయాలి. ఏదైనా అమెరికా తో స్నేహం చేస్తున్నట్లుగానే మన నడవడిక ఉండాలి. వీళ్లకు మాములుగా చెబితే మన మాట వినరు ముందు UN nation లో member అవ్వాలి అయినా తరువాత మన గేమ్ మొదలుపెట్టాలి.

  • @user-jb9mc1fi5s
    @user-jb9mc1fi5s 19 วันที่ผ่านมา +5

    సార్ మణిపూర్.. సమస్యను క్లియర్ చేయాలి.. ఆది మన ఇండియా లో భాగమే కాదా సార్.. పీఎం సమానం చూడాలి కదా సార్

  • @haranathraju9311
    @haranathraju9311 19 วันที่ผ่านมา +11

    ప్రేమ్ గారు మంచి విషయం చెప్పారు 🎉

  • @chittibabukorwa2341
    @chittibabukorwa2341 19 วันที่ผ่านมา +13

    ప్రేమ్ గారు నమస్కారం, సెరేబియా దేశం నుండి రష్యాలోకి చొరబాటు చాలా సంవత్సరాలనుండి ఉంది

  • @erakaridamoder2439
    @erakaridamoder2439 19 วันที่ผ่านมา +15

    మీ విశ్లేషణ బాగుంటుంది సార్

  • @Srinivaschary333
    @Srinivaschary333 17 วันที่ผ่านมา +2

    జై శ్రీరామ్ 🚩జై భారత్ 🚩🇮🇳 🏹 🌍
    జై BJP 🌷🔥🌷
    జై విశ్వ గురు మోడీ జీ 🙏

  • @krishanenakondakrishnaenak252
    @krishanenakondakrishnaenak252 19 วันที่ผ่านมา +2

    ప్రేమ్ గారు పాకిస్తానీ లేకుండా చేస్తే మన భారత్ మోడీ గారు తలుసుకుంటే ఇది అయితది సాధ్యమే

  • @sarmachukka2902
    @sarmachukka2902 19 วันที่ผ่านมา +3

    Great modi sir 🎉🎉🎉🎉

  • @haritechyt8815
    @haritechyt8815 19 วันที่ผ่านมา +5

    ఏదో ఒక రోజు అమెరికా అంతం కాయం

  • @user-ts9xi2py7k
    @user-ts9xi2py7k 19 วันที่ผ่านมา +3

    Excellent sir, jai hind

  • @kiranboyz
    @kiranboyz 19 วันที่ผ่านมา +8

    Nice 👍 info sir 4m u

  • @harishMudiraj394
    @harishMudiraj394 19 วันที่ผ่านมา +3

    Prem garu meru chala baga cheptharu news intrest ga chustha ne videos ❤❤

  • @rajashekhar2212
    @rajashekhar2212 19 วันที่ผ่านมา +2

    గుడ్ ఇన్ఫర్మేషన్ సార్

  • @janardhanarao1054
    @janardhanarao1054 19 วันที่ผ่านมา +10

    Jay PREM garu Jay Hindu Jay Bharat Jay

  • @narendarreddy8693
    @narendarreddy8693 19 วันที่ผ่านมา +5

    హాయ్ సార్.. 💐

  • @vasanthkumar4958
    @vasanthkumar4958 19 วันที่ผ่านมา +2

    Jai Bharat Jai Hind 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @venkatraonagireddi1508
    @venkatraonagireddi1508 19 วันที่ผ่านมา +2

    Good session taken by bhart and rassya

  • @anilmudigonda4406
    @anilmudigonda4406 19 วันที่ผ่านมา +2

    Nice Information.. Thank you Sir...🙏🙏

  • @SivaKumar-rn3qe
    @SivaKumar-rn3qe 19 วันที่ผ่านมา +2

    Bharat Global Power

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla8138 19 วันที่ผ่านมา +1

    Jai hind Jai bharat

  • @user-hk3dl7kz2g
    @user-hk3dl7kz2g 19 วันที่ผ่านมา +3

    Nice topic sir
    Russia is the one and only best friend and believable nature,any critical situation also

  • @himabindu9523
    @himabindu9523 19 วันที่ผ่านมา

    Jai Modi ji

  • @SwamiMA
    @SwamiMA 19 วันที่ผ่านมา +1

    Jai sreeram❤

  • @jammalamadakavenkataananth7655
    @jammalamadakavenkataananth7655 19 วันที่ผ่านมา

    100% correct..

  • @kumarg9110
    @kumarg9110 19 วันที่ผ่านมา +2

    👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻💯👌🏻

  • @manoharyadav9121
    @manoharyadav9121 19 วันที่ผ่านมา

    JAI MODI ❤

  • @simhadri9125
    @simhadri9125 19 วันที่ผ่านมา +1

    పంజాబ్ గురించి వీడియో చేయండి సార్

  • @ramakishanprasad8234
    @ramakishanprasad8234 19 วันที่ผ่านมา

    Jai Bharat Mata ki Jai

  • @appalaraju4508
    @appalaraju4508 19 วันที่ผ่านมา

    Jai Modi ji 🙏🙏🙏🙏🙏

  • @Internalview44
    @Internalview44 19 วันที่ผ่านมา +1

    భారతదేశంలో ముగ్గురు ప్రధాన అత్యంత దారుణమైన స్థితిలో చంపబడ్డారు స్వాతంత్రం వచ్చాక అటామిక్ సైంటిస్టులు కూడా చంపబడ్డారు భారతదేశపు విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటుంది ప్రపంచానికి భారతదేశ అవసరం ఉంది భారతదేశ అని కూడా ప్రపంచం అవసరం ఉంది కానీ సమస్య ఎక్కడ వచ్చింది పాకిస్తాన్ అద్భుతమైన దేశంగా ఉండవలసింది కాస్త అడుక్కుతినే దేశంగా మారింది అసలు పాకిస్తాన్ ఇన్నేళ్లు పాటు ఎలా బతికేస్తుందో ఎప్పటికీ ఇప్పటికీ ఎవరికీ అర్థం కావట్లేదు ప్రపంచానికి బుద్ధి లేదు పాకిస్తానికి బుద్ధి లేదు భారతదేశానికి బుర్ర లేదు. అందుకనే పాకిస్తాన్ కి స్వతంత్ర దేశంగా బతకమని చెప్పారు అంటే తమ ప్రజలను పాలించుకోమని అంతే తప్ప భారతదేశంలో తీవ్రవాదంలో వదిలిపెట్టమని కాదు నెహ్రూకి బుర్ర లేదు గాంధీకి లేదు ఇద్దరికీ లేదు ఇంత బుర్ర లేని వాళ్ళు ఉన్నారు కాబట్టే భారతదేశం ఎన్ని దేశాలకు విడిపోయింది ఈ తప్పులు వాళ్ళ భారతదేశం ఇప్పటికే వలసల్ని ఎదుర్కొంటూనే ఉంది మరి ఇదే వలసలు చేయనాకు ఎందుకు జరగవు ఒకప్పుడు చైనా జనాభాలో సగం జనాభా భారతదేశం ఉండేది. ఇప్పుడు చైనాని మించి భారతదేశ జనాభా పెరిగిపోయింది వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు తరతరాలుగా భారతదేశంలోకి వలసలు నియంత్రించకపోవడం వల్ల భారతదేశ ప్రజాస్వామ్య దేశం అవడం వల్ల ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎక్కువైతే తలపోట్లు కూడా పెరుగుతాయి భారతదేశంలో ఇప్పుడు పాకిస్తాన్తో యుద్ధం చేసేసి పాకిస్తాన్ ఆక్రమించుకోవాల్సిన అవసరం లేదు ఏ దేశానికైనా కావాల్సిందే మానవ వనరులు అంతే తప్ప విస్తారమైన ఎడారులు కాదు ఒకవేళ ఎడారులు మరియు మంచి పర్వతాలు ఎక్కువైతే అవి భారంగానే ఉంటాయి తప్ప ఏమాత్రం ఉపయోగపడవు రష్యా పరిస్థితి ఎందుకు బిన్నాము

  • @SmilingDrill-zs4bl
    @SmilingDrill-zs4bl 19 วันที่ผ่านมา

    మరి ఇజరియల్ చేస్తున్న పని ఈ దే కదండీ.... ప్రీమ్ గారు....

  • @mahesh...4614
    @mahesh...4614 19 วันที่ผ่านมา

    ఉగ్రవాదం ఇస్లాం మతానికి చెందినది కాదు అంటారేంటి sir. ఎందుకు భయపడుతున్నారు.

  • @pabbanaveen7671
    @pabbanaveen7671 19 วันที่ผ่านมา

    సర్ ప్రేమ్ గారు ఏమైంది అని అంటేరష్యాలో అదే పరిస్థితి ఉంది ఇండియాలో ఇట్లే పరిస్థితి ఉందిరష్యాలో అదే పరిస్థితి ఉంది ఇండియాలో ఇట్లే పరిస్థితి ఉంది మరిరష్యాలో అదే పరిస్థితి ఉంది ఇండియాలో ఇట్లే పరిస్థితి ఉంది మరి ఒక ఎవరో పని కట్టుకొని కిరాయిగా ఉండాలని తయారుచేసిరు అంటే అది ఒక అమెరికానే అయ్యుంటది అని నా ఒక డౌటుఅయ్యుంటది అని నా ఒక డౌట్ అని కాదు నాకైతే క్లియర్

  • @pavangoud13
    @pavangoud13 19 วันที่ผ่านมา +1

    Super

  • @saisatya3954
    @saisatya3954 19 วันที่ผ่านมา +1

    Jai Hind

  • @sikhakollirameshbabu8140
    @sikhakollirameshbabu8140 19 วันที่ผ่านมา

    Russia and india are best friends

  • @AshokKumar-sj7pr
    @AshokKumar-sj7pr 19 วันที่ผ่านมา

    Jai Sri Ram 🙏🙏🙏Jai Hindh 🇮🇳🫡

  • @gnanendrareddy4820
    @gnanendrareddy4820 19 วันที่ผ่านมา +2

  • @rariankandth3chandrasekh-cn5ur
    @rariankandth3chandrasekh-cn5ur 19 วันที่ผ่านมา

    ఇదే positionలో రాహుల్ ఖాన్ వుంటే?

  • @vsnrajua
    @vsnrajua 19 วันที่ผ่านมา +1

    We are hearing this from long time not new

  • @TheKonala
    @TheKonala 19 วันที่ผ่านมา +1

    ನಮಸ್ತೆ ಪ್ರೇಮ್ ಜೀ 🙏🙏🙏
    Amerika shoud destroy economically
    Bharath +Russia + china
    Combination worked on this

  • @Monthlytraveler8589
    @Monthlytraveler8589 19 วันที่ผ่านมา +2

    ❤❤

  • @lakshmannarangu6421
    @lakshmannarangu6421 18 วันที่ผ่านมา

    For the last forty years India could not control terrorism . Hope joint effort by both the countries will succeed

  • @ShekharJalagala
    @ShekharJalagala 19 วันที่ผ่านมา +1

    ఇప్పుడు అమెరికా ఉచ్చ ఉచ్చ పోసుకో వాలి అమెరికా ఎలా అంటే షుగర్ పేషెంట్ ఎలా మాటిమాటికి ఉచ్చ పోతాడు అలాగా వైట్ హౌస్ మొత్తం రొచ్చు కంపు వచ్చేలా జై భారత్ శేఖర్

  • @chakrapanirkunchapu7154
    @chakrapanirkunchapu7154 19 วันที่ผ่านมา

    👍👍

  • @raghuveerdendukuri1762
    @raghuveerdendukuri1762 19 วันที่ผ่านมา

    All indians to stay aware of the facts

  • @ismailshaik3594
    @ismailshaik3594 19 วันที่ผ่านมา

    💯/✔️

  • @gopegaming126
    @gopegaming126 19 วันที่ผ่านมา

    Plan A amarnath yatra
    Plan B ???
    Plain C expect cheyacha

  • @ShekarChandra-jq1oz
    @ShekarChandra-jq1oz 19 วันที่ผ่านมา

    Voice chala videos nundi baaga ledu

  • @nagarajub5993
    @nagarajub5993 19 วันที่ผ่านมา

    అమెరికా పెత్తనం ఉన్నన్ని రోజులు ప్రపంచం లో శాంతి సంతోషాలు అనేవి ఉండవు..

  • @shekarrajak5110
    @shekarrajak5110 18 วันที่ผ่านมา

    All summersible motors repairs

  • @AvinashK-p4q
    @AvinashK-p4q 18 วันที่ผ่านมา

    Voice check chasukondi

  • @vssprasad8824
    @vssprasad8824 19 วันที่ผ่านมา +2

    1st like

  • @rameshrendla2289
    @rameshrendla2289 19 วันที่ผ่านมา

    వాయిస్ క్లియర్ లేదు

  • @suryaganagayatri8201
    @suryaganagayatri8201 19 วันที่ผ่านมา

    కపటనాటకము ఆడే అమెరికా, పాకిస్థాన్, ఉక్రెయిన్లకు తగిన బుధ్దధి చెప్పాలీ

  • @NarayanrRediy-zo9vp
    @NarayanrRediy-zo9vp 19 วันที่ผ่านมา

    🕉️🕉️🕉️🙏🙏

  • @avlnrao4460
    @avlnrao4460 19 วันที่ผ่านมา

    Anubomb ee teevravadaniki parishkaram

  • @ShravanMechanicVlogs
    @ShravanMechanicVlogs 19 วันที่ผ่านมา

    రష్యా భారత్ కలసి ప్లాన్ చేశారంటే తీవ్రవదుల పతనం కాయం

  • @user-fe3mk4sn3r
    @user-fe3mk4sn3r 19 วันที่ผ่านมา

    It has been since inception of Pakistan. USA used it to optimum level

  • @ARAVIND_KARANAM
    @ARAVIND_KARANAM 19 วันที่ผ่านมา

    ఉక్రెయిన్ కి మనం సపోర్ట్ చేయలేదని ఏమీ భాధ పడాల్చి న అవసరం లేదు. ఎందుకంటే మన శత్రు దేశం పాకిస్తాన్ కి మెయిన్ బ్యాటిల్‌ ట్యాంక్ సప్లై చేశేది. ఉక్రైన్ కాశ్మీర్ కి వ్యతిరేకంగా పాకిస్తాన్ కి అనుకూలంగా U N లో గళమెత్తేది ఈ దేశమే దీన్ని మన భారత్ సపోర్ట్ చేయాలా ఆలోచించండి

  • @bondaiah.p5420
    @bondaiah.p5420 19 วันที่ผ่านมา

    In all tv channels only ap news 75% and balance tg news relaying please think.

  • @lakshmanbandaru528
    @lakshmanbandaru528 19 วันที่ผ่านมา

    అమెరికా మనకు ఎప్పటికీ నిజమైన శ్రేయోభిలాషి కాదు. మోదీజీ పుతిన్ తో సత్సంబంధాలను కలిగి ఉండటం దేశానికి మంచిది. అమెరికాకు చెక్ పెట్టాలంటే రష్యాతో మనకు మంచిమైత్రి ఉండాలి.

  • @narendravarma4834
    @narendravarma4834 19 วันที่ผ่านมา +2

    jai hind Jai modi Jai Bjp 🌹🌹🌹

  • @dhanababu3385
    @dhanababu3385 19 วันที่ผ่านมา

    🌹🌹Hello Prem garu adhivasi hair oil Ani social media lo viral avutundhi nijamena sir chala mandhi mosapothunaru sir real or fake cheppandi Prem garu 🙏

  • @vahrrudhinem434
    @vahrrudhinem434 19 วันที่ผ่านมา

    Teevravadulni(Afghan) nammukunte konni rojulu Bane untundi...kani originality eppudo okappudu bayatapadtundi,coz they r also Islamic

  • @Khagesh2849
    @Khagesh2849 19 วันที่ผ่านมา +1

    First like

  • @KalaLakshmanrao
    @KalaLakshmanrao 19 วันที่ผ่านมา

    Russian 🇸🇮

  • @boppanishivaprasad6310
    @boppanishivaprasad6310 19 วันที่ผ่านมา

    Prem sir Meru oka topic ni choose chesukoni videos chestaru but aa topic thappa migithavi cheppinave cheppi reapt chestunnaru oka sari aa vishayam kuda chudandi sir

  • @naninaidu3147
    @naninaidu3147 19 วันที่ผ่านมา

    Vice problem your video

  • @user-gu6lx4jt1f
    @user-gu6lx4jt1f 19 วันที่ผ่านมา

    ❤❤❤❤❤, 🙏🙏🙏🙏🙏👌👌👌👍👍👍🌹🇮🇳🇮🇳🌹🌹🌹

  • @rsabishek6407
    @rsabishek6407 19 วันที่ผ่านมา +1

    1st view

  • @gvvSudheer
    @gvvSudheer 19 วันที่ผ่านมา

    Ur voice no clear sir

  • @srinathguru2553
    @srinathguru2553 18 วันที่ผ่านมา +1

    Orey premaaa. Yendhuku raa kekalesthaaaav. Melingaa maatlaadu raaa

  • @NagabushanamGandla-i6t
    @NagabushanamGandla-i6t 19 วันที่ผ่านมา

    Not excellent very pentastic thanks

  • @vinayakavalakki3676
    @vinayakavalakki3676 19 วันที่ผ่านมา

    America guntaka Desam

  • @satyamrk
    @satyamrk 19 วันที่ผ่านมา

    First non Muslims khafires, vallu lekunda cheste jannath veltharu anna concept pillalaku nerpadam marakunte enthe

  • @khasimshaik4354
    @khasimshaik4354 19 วันที่ผ่านมา

    మోడీగాడికి అభినందనలు,, పదేళ్ళు ఏం ఫీకలేకపోయినా ఇంకా ఏదో చేస్తాడనే అనుకుంటున్నాం

    • @mrb515
      @mrb515 19 วันที่ผ่านมา

      తూ మీరు మారారు

    • @khasimshaik4354
      @khasimshaik4354 19 วันที่ผ่านมา

      @@mrb515 మారాల్సింది మిర్రా బాబూ,, జియోబాబుల బూట్లు నాకడం ఏంట్రా బాబూ,, మణిపూర్ మంటలు పెట్టారు,, ఏం చేయాలనుకుంటున్నార్రా,, లీకులే లీకులు ఛీ,, మీకంటే స్కాంగ్రెస్సే నయం నాలుగు స్కాంలు నలభై కుంభకోణాలు,, మీరేంట్రా బాబూ కులమతగజ్జిఘర్షణలు తప్ప ఇంకో ధ్యాసే లేదు,, ఛీం థూం అంటబత్తాయిం దరిద్రంహా

  • @avlnrao4460
    @avlnrao4460 19 วันที่ผ่านมา

    Islam antamayye time vachhindi .anduke rechhi potunnaru prapancham mottam islam pai tirugabade time vachhesindi

  • @francisjosephanthony7840
    @francisjosephanthony7840 19 วันที่ผ่านมา

    Prem garu Punjab drugs mafia gurinchi oka video chayandi sir

  • @obilichandrasekharreddy7065
    @obilichandrasekharreddy7065 19 วันที่ผ่านมา

    USA gunta nakka andi vadi ni manamu plan chesi vadukovali

  • @KalaLakshmanrao
    @KalaLakshmanrao 19 วันที่ผ่านมา

    Pockar

  • @anjanreddy322
    @anjanreddy322 19 วันที่ผ่านมา

    Prem garu miru you tube dwaara dabbulu sampadhisthunnaru e vidios dwaara gani. Assalu akkada emi jaruguthundho maku theliyadhu gani. Miru e vidiolo cheppindhe memu nammali anthey ma karma anthey. Miru cheppedhi a national medio lo a channel edhe vishayam cheppadam ledhu. 😂😂😂😂😂😂

  • @tradersshivasai4173
    @tradersshivasai4173 19 วันที่ผ่านมา

    Abey..o..don't discuss abt india vs Pakistan vedios..it's boring..vedios..

    • @dhanushbtzc2445
      @dhanushbtzc2445 19 วันที่ผ่านมา +1

      What boring aren't u a responsible citizen

  • @SPREDOURCULTURE
    @SPREDOURCULTURE 19 วันที่ผ่านมา

    బీజేపీ చేసేది కూడా adekada ప్రేమ్ గారు హిందూ మతం ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తున్నారు...

  • @ksatyanarayana8303
    @ksatyanarayana8303 19 วันที่ผ่านมา +1

    ❤j.rm

  • @sriramyt4054
    @sriramyt4054 19 วันที่ผ่านมา +1

    1st like 1st view