Vandanamulu mahanubhava ghantasala namo namaha mahanubhava ghantasala 🙏🙏🌹🌹🙏🙏🌻🌻🌹🌹🙏🙏🌻🌻🌹🌹🙏🙏🌻🌻🌹🌹🙏🙏🌻🌻thank you very much for uploading a wonderful fantastic programme
శ్రీ హరి గారు, మంచి ప్రయత్నం. మీకు కృతజ్ఞతలు. కొన్ని ఫోటోలు పునరుక్తి అయినప్పటికీ చక్కటి సంకలనం. మాస్టారు సినీ సంగీత, లలిత సంగీత మాంత్రికుడు. ఆయన చెయ్యని ప్రయోగం లేదు. ఆయన పాటలో, గీతంలో, గేయంలో, పద్యంలో, దండకంలో, హరికథలో, బుర్రకధలో, సాకీల లో.. అన్ని విభాగాల్లో తన చెరగని ముద్ర వేసారు. అన్ని శిఖరాలని అధిరోహించారు. తెలుగు, తమిళ, కన్నడ ప్రేక్షకుల హృదయాలలో శాశ్వత స్థానం కల్పించు కొన్నారు. ఆయన మనల్ని భౌతికంగా వదలి 45 ఏళ్ళు కావస్తున్నా, ఆయన ఈ తెలుగు నేలపై, దేవాలయాల్లో, స్మశానాల్లో సజీవుడై - నీవు పాడే పాట వినిపించునే వేళ - మనందరిలో, మనందరి మధ్యా తిరుగాడుతూనే ఉన్నారు. ఒకే ఒక్క వెలితి, తన యాభై ల్లోనే వెళ్లిపోవడం. 60 ల్లో, 70 ల్లో సంగీత మరియు సాహిత్య పరంగా మన తెలుగు సినిగీతాల్లో అట్టడుగు అంచుల్ని తాకుతూ ఉన్నాయి. అంచేత ఆయన మరెన్నో ఆణిముత్యాలను అందించే వారు అనుకుంటే, మనది మన అత్యాశే అవుతుంది. ఆయనతో స్వర్ణయుగం ముగిసింది.
సినీ రంగపు స్వర్ణయుగ వెలుగులు ప్రకాశాలు వెదజల్లే రోజుల్లో మనకు దూరమైన గంధర్వర స్వర చక్రవర్తి....వారితోనే పాటల జవ జీవాలా అదోపతన ప్రయానంది మొదలైంది. అందుకె ఆ పాత మధురాలు ఇప్పటికి సజీవ పరిమాలాలు వేదజల్లుతూ ఈ తరం వారిని ఇక్కడ ఆకరిస్తున్నాయి
ఎన్నిసార్లు విన్నా తనివి తీరని పాటలు... చాలా బాగుంది శ్రీ హరి గారూ... ఆయన తన చిన్న ఆజీవితంలో ఎన్నో ఆణిముత్యాలు మనకు అందించారు...ఆ ఫోటోలు చూస్తూ పాటలు వింటూ గొప్ప అనుభూతి కలిగించారు...🙏
మన మధుర గాయకులు స్వర్గీయ పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు గారు.. పూర్వ జన్మలో.. నారద తుంబూరుల సహోదరుడు... ఒక రోజు సరస్వతి దేవి ముందు చేయబోయే... గాన సభకు కొద్దిగా ఆలస్యంగా వెళ్లడం తో.. సరస్వతి దేవి కి కోపం వచ్చి.. భూలోకం లో మానవునిగా జన్మించి... తరువాత స్వర్గానికి రమ్మని శపించడం తో మన ఘంటసాల గారు మన పుణ్యం కొద్ది మన తెలుగు రాష్టం లో జన్మించి మధుర గానాన్ని మనకు అందించారు 🙏
Ghantasala is a great human being. ofcourse he is the greatest singer of all times.The Telugu films reached higest level in mythological films .His contribution is immense in this regard.
A truly wonderful work done by you Mr Sreehari to remember the great legendary singer shri Ghantasala garu. He is ever living in the hearts of all music lovers..thanks for uour efforts..greatly appreciated.
Srihari garu, It is a great service. I am also a devotee of our Ghantasala Master garu. There are so many singers like me inspired and invoked with the music and singing of Sri Ghantasala Mastergaru. Really yours is a very great service in creating this. All the best.
I am also of devotee of Ghantasalagaru. I am fortunate Gurugaru was singing songs in our times. I saw him at Adoni in 1962 when I was a boy. Not to name one. His songs are masterpiece. My cousin from Kurnool has made DVD on d songs of gurugaru. It contains allsongs he sung upto his last days including private songs. Thanks for posting this clipping.
Very good thought to express our respects to such a uniqe mastro of all times. We were blessed by him personally in his last out -station visit of his life. Our group photo with Him along with our brothers and friends at Tadepalligudem on 25-12-1973 is also in this compilation.
It is an excellent effort and we are very happy to see the video and as fan of Sri Ghantasala we thank you for the video. Happy and waiting for some more of these videos from you. Thank you once again.
Excellent work, we r unfortunate that we have not seen Sri Ghantasa, we don't know Ghandharva, but God has given us Ghandharva for past, current and future generations as his songs r immortal like earth and sun. Thanks once again.
Vandanamulu mahanubhava ghantasala namo namaha mahanubhava ghantasala 🙏🙏🌹🌹🙏🙏🌻🌻🌹🌹🙏🙏🌻🌻🌹🌹🙏🙏🌻🌻🌹🌹🙏🙏🌻🌻thank you very much for uploading a wonderful fantastic programme
Nijanga gantasalagru manaentike vachintla naki basamayindi miku chala thanksndi🎉❤
A great legendary singer , person, and music director, Sri ghantasaala master.
శ్రీ హరి గారు, మంచి ప్రయత్నం. మీకు కృతజ్ఞతలు. కొన్ని ఫోటోలు పునరుక్తి అయినప్పటికీ చక్కటి సంకలనం.
మాస్టారు సినీ సంగీత, లలిత సంగీత మాంత్రికుడు. ఆయన చెయ్యని ప్రయోగం లేదు. ఆయన పాటలో, గీతంలో, గేయంలో, పద్యంలో, దండకంలో, హరికథలో, బుర్రకధలో, సాకీల లో.. అన్ని విభాగాల్లో తన చెరగని ముద్ర వేసారు. అన్ని శిఖరాలని అధిరోహించారు. తెలుగు, తమిళ, కన్నడ ప్రేక్షకుల హృదయాలలో శాశ్వత స్థానం కల్పించు కొన్నారు. ఆయన మనల్ని భౌతికంగా వదలి 45 ఏళ్ళు కావస్తున్నా, ఆయన ఈ తెలుగు నేలపై, దేవాలయాల్లో, స్మశానాల్లో సజీవుడై - నీవు పాడే పాట వినిపించునే వేళ - మనందరిలో, మనందరి మధ్యా తిరుగాడుతూనే ఉన్నారు.
ఒకే ఒక్క వెలితి, తన యాభై ల్లోనే వెళ్లిపోవడం. 60 ల్లో, 70 ల్లో సంగీత మరియు సాహిత్య పరంగా మన తెలుగు సినిగీతాల్లో అట్టడుగు అంచుల్ని తాకుతూ ఉన్నాయి. అంచేత ఆయన మరెన్నో ఆణిముత్యాలను అందించే వారు అనుకుంటే, మనది మన అత్యాశే అవుతుంది. ఆయనతో స్వర్ణయుగం ముగిసింది.
సినీ రంగపు స్వర్ణయుగ వెలుగులు ప్రకాశాలు వెదజల్లే రోజుల్లో మనకు దూరమైన గంధర్వర స్వర చక్రవర్తి....వారితోనే పాటల జవ జీవాలా అదోపతన ప్రయానంది మొదలైంది. అందుకె ఆ పాత మధురాలు ఇప్పటికి సజీవ పరిమాలాలు వేదజల్లుతూ ఈ తరం వారిని ఇక్కడ ఆకరిస్తున్నాయి
Swarna yugam thvara gaa mugisi poyindi 😢
మాష్టారి పాట వింటేనే హాయి అనడం విన్నాము...వారి ఫోటోలు చూస్తూ వారి పాట వింటుంటే అది మరీ హాయిగా ఉంటుంది...* సమర్పించిన మీకు ధన్యవాదాలు...శుభం..
ఎన్నిసార్లు విన్నా తనివి తీరని పాటలు... చాలా బాగుంది శ్రీ హరి గారూ... ఆయన తన చిన్న ఆజీవితంలో ఎన్నో ఆణిముత్యాలు మనకు అందించారు...ఆ ఫోటోలు చూస్తూ పాటలు వింటూ గొప్ప అనుభూతి కలిగించారు...🙏
గంధర్వగానమంటేనే గంటసాల ...వారికీ ఘననివాళులు
పద్మశ్రీ ఘంటసాల మాస్టారు గారి అద్భుతమైన సమర్పణ..ఇంత చక్కటి వీడియో విశ్లేషణ చాలా చాలా బాగుంది.
Greatest Singer and Composer Gantasala garu
గురువు గారి పాదపద్మములకు నా మనః పూర్వక ప్రణామములు అడిదం సత్య నారాయణ
మన మధుర గాయకులు స్వర్గీయ పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు గారు.. పూర్వ జన్మలో.. నారద తుంబూరుల సహోదరుడు... ఒక రోజు సరస్వతి దేవి ముందు చేయబోయే... గాన సభకు కొద్దిగా ఆలస్యంగా వెళ్లడం తో.. సరస్వతి దేవి కి కోపం వచ్చి.. భూలోకం లో మానవునిగా జన్మించి... తరువాత స్వర్గానికి రమ్మని శపించడం తో మన ఘంటసాల గారు మన పుణ్యం కొద్ది మన తెలుగు రాష్టం లో జన్మించి మధుర గానాన్ని మనకు అందించారు 🙏
Thank you for the excellent video on the legendary singer, Shri Ghantasala garu
naa janma dhanyamayindi sir, Ghantasala gari smrutulu chakkaga manasuku hattukonela chesaaru meeku naa krutajnatalu , hats off to you sir
Excellently made n we r all delighted n indebted to u sir for this .
నాదు ప్రేమ తెలియజేయవే నాదు చెలికి....ఈ పాట ఏ సినేమా లోనిధొ తెలియజేయగలరని ఆశిస్తూఉన్నాను.👌🙏
Ghantasalavari jeevitamloni konni ksanalanu chusina maa janma danyam.andinchina meeku abhinandanalu.
మరచిపోలేని మహాగాయకుని నమస్కారం🙏🎉
మధుర జ్ఞాపక సుమములను యేర్చి కూర్చి గానగంధర్వుని కోసం గ్రుచ్చి సమర్పించిన పూదండలా ఉంది...
We all blessed with Legend Ghantasala garu.
నేను మెచ్చిన గాన గంధర్వుడు ఘంటసాల గారికి నా పాదాభివందనములు
All time great Sree Ghantasala
baavundi vedio
Ghantasala is a great human being. ofcourse he is the greatest singer of all times.The Telugu films reached higest level in mythological films .His contribution is immense in this regard.
great efforts you have done for remembering the great legend padmasri GHANTASALA master. no match for him in the world as a singer
A truly wonderful work done by you Mr Sreehari to remember the great legendary singer shri Ghantasala garu. He is ever living in the hearts of all music lovers..thanks for uour efforts..greatly appreciated.
hari garu,a vidhamuga mimmalni pogadalo matalu chalavu.great effert.Bhagavanthudu meeku ayur arogyala evvalani,meeru enka chala vishayalu (Guruvu gari gurinchi) MAKU CHEPPALANI KORU KUNTUNNANU.
Tappakunda Sir. Shrotalu mana mastari patala anubhavaalanu gurinchi ikkada raayamannanu. Vaati valla enno vishayaalu telusukovachu.
ఆ మహానుభావుని గానం నా ప్రాణం
Very good photos & presentation! Thank you!
Srihari garu, It is a great service. I am also a devotee of our Ghantasala Master garu. There are so many singers like me inspired and invoked with the music and singing of Sri Ghantasala Mastergaru. Really yours is a very great service in creating this. All the best.
ANR... GHANTASALA gari combination adbutham gaa vundedhi.
I am also of devotee of Ghantasalagaru. I am fortunate Gurugaru was singing songs
in our times. I saw him at Adoni in 1962 when I was a boy. Not to name one. His songs are masterpiece. My cousin from Kurnool has made DVD on d songs of gurugaru. It contains allsongs he sung upto his last days including private songs.
Thanks for posting this clipping.
Really great collection of sweet memories. Thanks for the efforts put in.
Seshagiri Rowdur
Thanks for your compliment.
Can we buy a copy ? I also have a vast collection, but not very organized and I may not have all the songs
Thank you all for the compliments.
Greatest memories of the
Master. Thankful for the
best compilation.
Really great collection
Meeku dhanyavadamulu srihari garu
Madhura Gayakudu Mana Ghantasala master gari aunyathyam, prathibha nu Malli gurthu chesukunenduku Chala santhoshamga info.
Most appreciated task.
Very good thought to express
our respects to such a
uniqe mastro of all times.
We were blessed by him
personally in his last
out -station visit of his life.
Our group photo with Him
along with our brothers and
friends at Tadepalligudem
on 25-12-1973 is also in this
compilation.
Thanks a lot for the presentation of memories of great talented master
Melody King Ghantasaala!
బంగారు జ్ఞాపకాలు మహానుభావుడు 🙏🎉🥗
Excellent collection Srihari garu.
Mee andari spandana abhinandaneeyam. Ee madhyalo manandariki baga telisina paata Jayadevuni Astapadula nundi "Ramatey Yamuna pUlinavane..." paata gata konni rojulugaa vintunnanu....alage nenu prayatninchaanu padataaniki....nenu 1% kuda paadalekapoyaanu. Assalu emi composition andi....emi padarandi maastaru garu. Nijangaa gandharva gaanam. Nenu chinnappati nundi vintunna patey ayinaa...ee madhyalo ee paataku paravasinchipoyaanu. Naa manasu uppongi kallalo neellu tirigaayi. Modati saari pallavi ettukovatame(Rameteyy......) vaammo samanyulaku adi sahasame. Nenu gup chup ayyanu. Vinatame manchidanipinchindi. Nalo kasi alage vundi....kanesam 10% paadite....manam pooja chesetappudu paravasinchi padukovachu. Ee paata ala vintoo....Tirumala vellanu.....akkada digagane.....kondapaina...ide paata vastondi. Nijangaa....bhagavantudu tana akkuna cherchukoni vuntaadu mana maastaru gaarini. Tana aastana gayakudiga niyaminchi vuntaadu. Ilaage inko paata vundi same album nundi...."Bhuvana mohana.." ee paata vinandi....nijangaa...karunamrutamunu kuripinchaaru mana Maastaru. Ennani cheppanu....meru kuda ilaa paravasinchina mana mastaru paadina paata gurinchi konni vishayaalu ikkada post cheyandi. Sarve Jana Sukhinobhavantu.
Excellent brother god bless you
Dhanyavadamulu
Great collection of Ghantasala photos
A great tribute to the greatest telugu singer of all times
Fentastic photos super sir
Very nice compilation. My compliments to you
మీ సేకరణ చాలా బాగున్నదండి ధన్యవాదాలు
nice collection sreehari.. good work..
excellent collection of photoes and memorable presentation, thanks for uploading
Than q Sir intha manchi ghantasala smruthulu theliyachesinanduku
sreeramulu gorlaq,
SWEET MEMORIES WONDRFULL
Sri nagaja tanayam song ....very vvvvvvveeeerrryy nice
Super sir
Goof effort to show case life & career of the one and only Ghantasala mastaaru.
Good effort, please ignore the spelling goof-up.
It is an excellent effort and we are very happy to see the video and as fan of Sri Ghantasala we thank you for the video. Happy and waiting for some more of these videos from you. Thank you once again.
It is an excellent effort and we are very happy to see the video and no comments
హృదయము నిండడము అంటే ఎలా అనుకొనే వాడిని కాని యిప్పుడు నా హృదయం నిండింది
Nice video thanks for make this
Excellent Sir.
after a long time I did cry thanks dearie
WELL DONE AND KEEP IT UP. I AM ALSO A GREAT DEVOTEE OF GHANTASALA MASTHARU
It's very good job. Thankyouverymuch
Jai ghantasala 🙏💐
Super chala chala bagundi
Memorable collections od Sri Ghantasala Venkateswara RAo.
Excellent sir
Medikurthi Shreehari garu I express my heartily congratulations for your great work. I am also his fan from Bangalore. thank you very much.
Nice visuals.
For all the efforts, one or two mistakes would not make any difference. Great Job.
Thanks for providing on net....great work !!!
Srihari garu,
Sarva jayosthu
Thank you sir for being given opportunity to view such a beautiful snaps with composition of the sweetest voices of our great son of Indian soil.
Koneru Gangadhara Rao m+91 94915 12775
Simple and high thinking person
Master is Unique-
అభినందనలు.
Good collections
No words sir and valu gods anthe a gods e gods rupamulo mali a rojullo avatarincharu nilicharu but e rojullo no ntg sir
Super compilation. Thanks a lot for sharing..
I am 2003 born....Ghantasala gari songs Super
pisupati sreekar t mn
sabhaash nanna sri hari
ఘంటసాల గొంతుమూసలో స్వరాలు కనురెప్పలు విప్పి పునీతరాగమై ప్రాణం పోసుకుని రెక్కలుతొడుగుకుని అంతరంగ అంతరీక్షణలో ఆనందతన్మయలోకాలకు వలసపోతాయి
Ghatasala Saraswati kantamaala.
great effort Hari. . .thnq
Excellent work, we r unfortunate that we have not seen Sri Ghantasa, we don't know Ghandharva, but God has given us Ghandharva for past, current and future generations as his songs r immortal like earth and sun. Thanks once again.
Dhanyavadalu ennotelsukunnamu
Adi swarna yugam.1974.varaku...
great work great legend in telugu for teiugu
maa maastaaru
pleasant memories
Meejanma dhanyam.
chala manchi pata
Edo sapam kaaranamga ee bhuviki digi vachi , nee ganamaduryamto olaladinchaavayya GHANTASALA!. NEEVU KAARANA JANMUDAVU. ninu ganna tallidandrulu ento punyatmulu.
EXCELLENT WORK
Ghantasala gari interview unte upload cheyandi
srihari thanks
Thank you sir
janma dhanyaminadi
very nice video
VenkateswaraReddy Kondreddy u
మాటలకందని మీ కృషి మీ కృషి అభినందనీయం
Sir, okka mata. Ghantasala garu puttina e telugu gaddapai puttadam adhrushtanga bhavisthanu. Bhakthi patalu kani, duet songs kani, e pata padina hrudayam paravasinhipothundhi. Aa mahanubhavudini telugu varevvaru eppatiki marachipoleru. Nijandga devudiki asuya kalige antha thvaraga thana daggariki rappinchukunnaru. Alanti mahanubhavulu telugu chitraseemalo leru raleru.
subtitles vesthe inkaa aanandamgaa untundi mithrama
nice .