తమ్ముడు నువ్వు చెప్పింది నిజమే కానీ....... అర్థం చేసుకోవడానికి గట్టి దెబ్బ అయినా తగిలుండాలి లేదా మైండ్ మెచ్యూర్ గా ఆలోచించాలి. మీరు చెప్పే మాటలు 100%సత్యాలు. నైస్ బ్రదర్ ఇటువంటి వీడియోస్ చాలా చాలా చేయాలనీ కోరుకుంటూ..,. 👍👍👍
Na స్థాయికి మించి డబ్బు ఇప్పించ ఇప్పుడు అడిగితే నేను నా ఫ్రండ్ కి ఒక శత్రువులా కనిపిస్తున్న అన్న....నేను చెయ్యని అప్పుకి అప్పు ఇప్పించి ఇంట్లో ఊరిలో కూడా పరువు పోగొట్టుకున్న అన్న.....100000000000%% కరెక్ట్ చెప్పావు అన్నా
ఇలాంటివి నాజీవితంలో చాలా జరిగాయి తమ్ముడు ఈ ప్రపంచంలో ఎవరికీ ఎవరు బెస్ట్ ప్రెండ్ కారు వాళ్ళ అవసరాలను బట్టి మన దగ్గర నాటకాలు వేసి మనలను నమ్మించి నట్టేట ముంచి వెళ్లి పోతారు ఈరోజుల్లో మనుషులకు స్నేహం విలువ తెలియదు వాడుకొని వదిలేయడం బాగుతెలుసు ఈ రోజుల్లో డబ్బు విషయం లో భార్యభర్త లను కూడ ఒకరినొకరు నమ్మలేని రోజులు మన నీడను కుడా నమ్మలేని స్థితిలో ఈరోజు ల్లో మనము ఉన్నాము సంఘమిత్ర
నువ్వు చెప్పింది 100% కరెక్ట్ బ్రో కానీ ఇక్కడ చాలామంది ఏమి వినరు చెప్పినప్పుడు బానే ఉంటది అందరికీ కానీ వాళ్లు అనుభవిస్తే గాని ఎవ్వడికి ఇవరం రాదు జీవితం సంకనాకితే గాని ఎవరికీ మెచ్యూరిటీ రాదు ఇంక్లూడింగ్ మీ నాకు ఆల్రెడీ నువ్వు చెప్పినవన్నీ జరిగినాయి అందుకే నాకు నీ వీడియోస్ బాగా కనెక్ట్ అవుతుంది "అందరూ ముందు అర్థం చేసుకుంటే జీవితాలు బాగుపడతాయి"
అన్నయ్య మీ లాంటి వాళ్ళు అధికారం లో ఉండి ఇలాంటి రాజ్యాంగం అప్డేట్ ఇస్తే మీ ఆలోచన ల తో ప్రతి ఒక్కరూ సమానం న్యాయం ఇస్తారు అని కోరుకుంటున్నాను మోసం కి తావు ఉండదు ఇంకా ఒక మనిషి ఆదాయం ఇంతకు మించి ఉండకూడదు అని స్థిరమైన నెంబర్ పెట్టి ఉంటే బాగుండు ఇప్పటికి కులం మీద చాలా నేరాలు ఘోరం జరుతున్నాయి ఎందుకంటే మనిషి ఒక మంచి ఆలోచన అధికారం ఉంటే డబ్బు అనే సమస్య ఉండదు ఇలాంటి మానసిక ఆలోచన రాకుండా చేయాలి అని వీటికి సంబందించిన మీద వీడియో చేయగలరు మీ తమ్ముడు
Gudevng పృథ్వీ గారు,chala manchi video andi,Ee rojullo Konni konni situations lo kaadhu ledhu ane words thappakumda use cheyali చాలా మంచి వీడియో ☺️ మొహమాటానికి పోతే నష్టపోయేది మనమే.
Its true brother మిరు చెప్పింది పక్క 100%true డబ్బు కి మాత్రమే విలువ.నేను scl job చేసేదాన్ని అక్కడ staff కి 10,000 దాకా ఇచ్చి నాకు తిరిగి ఇవ్వడానికి valluni నేను ఆడుకున్న అంత పని అయింది నేను ఎంత ఫీల్ అయ్యానో నాకు మాత్రమే తెలుసు అప్పటి నుంచి ఎవరు అడిగిన నేను మానేశాను నమ్మడం,ఇవ్వడం లేదు, మన పని మనం చూసుకుంటే so బెటర్,ఏ prblm ఉండదు ఇది నా అనుభవం exlellnt topic నా కు రియల్ గా ప్రాక్టికల్ గ అనుభవించాను థాంక్స్ యూ సో much.బ్రదర్
Anna chala rojula nundi melanti matalu cheppalani anukuntunna but edho teliyani bayam evaru vintaru le Ani but anukokunda konni rojula kindha me videos chusanu e channel kuda me videos chuse pettanu Inka nenu kuda melaga videos chesthanu, bless me anna meere na inspiration anna
A meaningful video. Kani idhe video oka 3 years back vachi unte nenu me matalu vini unte nenu e roju intha narakam pade dhani kadhu. Ma pinni koduku na Anayya ki ilane nammi life lo settil avuthadu ani bank lo shurity petti bayata kuda money ippisthe now he is not in contact to me. Narakam chusthunna thana valla. Mana amma nanna mana thoda puttina vallani thappa dhaya chesi evarini namma kandi. Me matalu vintu pichi dhani la edcha ninna nyt antha. Thank u so much prudhvi Garu
Honestly speaking,very enlightening video. Very important points covered. Our lives are revolving around money and what you mentioned are valid points and useful.. Good luck.
Wonderful life lessons in a deafening voice are certainly worthy of watching your content indeed. I felt like my soul was talking in the mirror . Lol. sending blessings..
బ్రో జీవితంలో పూర్తిగా సంక నాకి పోయాక వచ్చే నాలెడ్జి తో వచ్చే మాటలు ఎలా వుంటాయో మీరే చెప్పే మాటలు అలాఉంటాయి బెస్టాప్లక్ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
😂😂😂😂😂
Inkokadu aa stage lo unte realise ayyi vadi life nashanam kakudadhane bro ayana chepthundi
తమ్ముడు నువ్వు చెప్పింది నిజమే కానీ....... అర్థం చేసుకోవడానికి గట్టి దెబ్బ అయినా తగిలుండాలి లేదా మైండ్ మెచ్యూర్ గా ఆలోచించాలి. మీరు చెప్పే మాటలు 100%సత్యాలు. నైస్ బ్రదర్ ఇటువంటి వీడియోస్ చాలా చాలా చేయాలనీ కోరుకుంటూ..,. 👍👍👍
సింపతీ చూపించి మార్కులు కొట్టేయడానికి వస్తారు...,అసలు ఈ ప్రపంచంలో బెస్ట్ ఫ్రెండ్ ఎవ్వరూ ఉండరు.కేవలం అవసరాలు మాత్రమే ఉంటాయి.
Very true
Ledu brother untaru
First miru manchiga undali….. Taruvata best ni expect cheyali bro….. start from you first
AA QQ😢aa@@bandivenkatarao2447
100/
తమ్ముడు నిజంగా nuvvu నాకోసమే చెప్పినట్టు వుంది ఇలా డబ్బులు ఐచ్చి చాలా ఇబ్బంది పడతున్న వెన్నకి తీసుకోలేక 😊
మీరు సూపర్ అంతే అవసరానికి డబ్బులు అవసరం తీరిన తర్వాత మీరెవరు అనే వాళ్ళు ఉన్నారు మనుషులతో పనిలేదు అంతా డబ్బు డబ్బు
Na స్థాయికి మించి డబ్బు ఇప్పించ ఇప్పుడు అడిగితే నేను నా ఫ్రండ్ కి ఒక శత్రువులా కనిపిస్తున్న అన్న....నేను చెయ్యని అప్పుకి అప్పు ఇప్పించి ఇంట్లో ఊరిలో కూడా పరువు పోగొట్టుకున్న అన్న.....100000000000%% కరెక్ట్ చెప్పావు అన్నా
Na paristiti antey
నాది అలాంటి paristite😢
బ్రో ఈ మధ్య యు ట్యూబ్ లో మీ వీడియో లు చూసాను, చాలా మంది కి ఉపయోగకరమైనవి,మీరు చెప్పేవి నా లైఫ్ లోచాలా అనుభవం వచ్చింది.
హార్ట్ కీ తీసుకున్నాను, హార్టుఫుల్ గా థాంక్స్
ఇలాంటివి నాజీవితంలో చాలా జరిగాయి తమ్ముడు ఈ ప్రపంచంలో ఎవరికీ ఎవరు బెస్ట్ ప్రెండ్ కారు వాళ్ళ అవసరాలను బట్టి మన దగ్గర నాటకాలు వేసి మనలను నమ్మించి నట్టేట ముంచి వెళ్లి పోతారు ఈరోజుల్లో మనుషులకు స్నేహం విలువ తెలియదు వాడుకొని వదిలేయడం బాగుతెలుసు ఈ రోజుల్లో డబ్బు విషయం లో భార్యభర్త లను కూడ ఒకరినొకరు నమ్మలేని రోజులు మన నీడను కుడా నమ్మలేని స్థితిలో ఈరోజు ల్లో మనము ఉన్నాము సంఘమిత్ర
నువ్వు చెప్పింది 100% కరెక్ట్ బ్రో కానీ ఇక్కడ చాలామంది ఏమి వినరు చెప్పినప్పుడు బానే ఉంటది అందరికీ కానీ వాళ్లు అనుభవిస్తే గాని ఎవ్వడికి ఇవరం రాదు జీవితం సంకనాకితే గాని ఎవరికీ మెచ్యూరిటీ రాదు ఇంక్లూడింగ్ మీ
నాకు ఆల్రెడీ నువ్వు చెప్పినవన్నీ జరిగినాయి అందుకే నాకు నీ వీడియోస్ బాగా కనెక్ట్ అవుతుంది "అందరూ ముందు అర్థం చేసుకుంటే జీవితాలు బాగుపడతాయి"
U r right brother. నేను సొంత బాబాయ్ విషయంలో ఇలాగే మోసపోయాను. 3 నెలల్లో ఇస్తాను అని లక్ష తీసుకొని ఇప్పటికి 5 years అయింది ఫోన్ కూడా lift చేయటంలేదు.
Good evening Sir
Exactly 5 pm ki video pettesaru... wt a commitment...❤I have to learn from u....prudhvi garu❤❤
Tq bro, మీ మాటలు చాలా బాగున్నాయి..... అన్ని Videos kuda.. ❤️❤️💐💐
బ్రదర్ ఈ విషయాలు మొత్తం నా జీవితంలో జరిగినవి
ఎక్సలెంట్ అన్నయ్య మీ మాటలు చాలా దాయిర్యంగా ఉన్నాయి అన్నయ్య సూపర్
అన్న రియల్ హార్ట్ ఫుల్ మై డౌట్స్ అల్ క్లియర్ అన్న నువ్వు మాకు ధైర్యం ఇస్తానువు వెరీ నైస్ స్పీచ్ 🙏🙏
Thammudu nuvvu cheppedhi 100%right 👌👌heart ke thisukunttaru evaraina...navvu exact vunna matee cheptunnav .... 👍Handssuff to you brother 💐💐
బయ్యా అన్ని వీడియో లో నేను అనుభవం తో మాటలు ఆడుతాను అంటున్నావు నమ్మాబుది కావడం లేదు,
Meeru chala practical ga think chesi chepthunnaru...Really motivating.... Nice keep Rocking ❤❤❤
❤️100% Genuine video 👍 from Saudi Arabia 🇸🇦
యండమూరి నీ పూరి నీ వీళ్లందరికంటే మీరు తోపు బ్రో (అదృష్టం కొద్ది పెళ్లి కాలేదు పొలాలు ఉన్నాయి లేకపోతె ఎపుడో సచ్చిపోవాలి బ్రో
నిజమే బ్రో మీరు చెప్పింది చాలా బాధ అనుభవించాము
అన్నయ్య మీ లాంటి వాళ్ళు అధికారం లో ఉండి ఇలాంటి రాజ్యాంగం అప్డేట్ ఇస్తే మీ ఆలోచన ల తో ప్రతి ఒక్కరూ సమానం న్యాయం ఇస్తారు అని కోరుకుంటున్నాను మోసం కి తావు ఉండదు ఇంకా ఒక మనిషి ఆదాయం ఇంతకు మించి ఉండకూడదు అని స్థిరమైన నెంబర్ పెట్టి ఉంటే బాగుండు ఇప్పటికి కులం మీద చాలా నేరాలు ఘోరం జరుతున్నాయి ఎందుకంటే మనిషి ఒక మంచి ఆలోచన అధికారం ఉంటే డబ్బు అనే సమస్య ఉండదు ఇలాంటి మానసిక ఆలోచన రాకుండా చేయాలి అని వీటికి సంబందించిన మీద వీడియో చేయగలరు మీ తమ్ముడు
Bro super Naa life gurunchi chepanatlu undi TQ bro super
Bro heart' touching speech
నిజం తమ్ముడు, డబ్బు లేనిదే చావు కూడా ప్రశాంతం గా ఉండదు 👍🏻 గొడవ bless you
God bless you
Very sensible facts, 100% true
మొహమాటానికి పోతే.. మోపు అవుతుంది 😂😂 Your Right Brother.. Good Message.
Gudevng పృథ్వీ గారు,chala manchi video andi,Ee rojullo Konni konni situations lo kaadhu ledhu ane words thappakumda use cheyali చాలా మంచి వీడియో ☺️ మొహమాటానికి పోతే నష్టపోయేది మనమే.
Babu, chinna vayasulone chala vishayalu anubhavapurvakamga telusukunnav. Really good talk. God Bless you
Its true brother మిరు చెప్పింది పక్క 100%true డబ్బు కి మాత్రమే విలువ.నేను scl job చేసేదాన్ని అక్కడ staff కి 10,000 దాకా ఇచ్చి నాకు తిరిగి ఇవ్వడానికి valluni నేను ఆడుకున్న అంత పని అయింది నేను ఎంత ఫీల్ అయ్యానో నాకు మాత్రమే తెలుసు అప్పటి నుంచి ఎవరు అడిగిన నేను మానేశాను నమ్మడం,ఇవ్వడం లేదు, మన పని మనం చూసుకుంటే so బెటర్,ఏ prblm ఉండదు ఇది నా అనుభవం exlellnt topic నా కు రియల్ గా ప్రాక్టికల్ గ అనుభవించాను థాంక్స్ యూ సో much.బ్రదర్
Nenu 20000+7000 ichi two years nunchi adukuntuna chee na jeevitam manchitanam asalu paniki radu money vishyamulo
@@WingsofFire-wq2cqevarki ichav bro
@@somesh-mathslecturer8532 relatives
Dark background is giving philosophical vibes. I liked it.
ఏదైనా తెలిసినవాళ్ళ దగ్గర కొనవద్దు.నో మోహవాటం
Spr chala mechurga chepparu sir 👍👏👏
ఓకే జూనియర్ చూస్తా
Tq sir good guide chestunaru all the best sir keep dop sir
బ్రదర్ సూపర్ చెప్పారు టీనేజ్ పిల్లలు చూసుకోవాలి ❤
Superb
Super super wonder annaiah nee matalu super
Miru life lo anni chusaru anduke andariki manchi cheyyalani chepthunaru really your great anna
Anna chala rojula nundi melanti matalu cheppalani anukuntunna but edho teliyani bayam evaru vintaru le Ani but anukokunda konni rojula kindha me videos chusanu e channel kuda me videos chuse pettanu Inka nenu kuda melaga videos chesthanu, bless me anna meere na inspiration anna
Thobuttuvulaa vaalla gurchi entha thakkuva matladithe antha manchidi bro😢
Nijam bro
Chala baga chepparu Prudhvi sir 👏👏👏👏👏👏👏👏👏
Annaya Niku Chala Thanks.. Nalo Oka Alochana ni Theppinchave..
Nuve Cheppina prathi mata Vasthavame Annaya..
Thanks again Annaya.. 🙏🏻
Excellent గా చెప్పావు brother. Go ahead, all the best. God bless you. ❤🌹
, బ్రో నా జీవితంలో నువ్వు చెప్పిన ప్రతి సంఘటన జరిగింది. Hall
Thank you very much chala good msg isthnaru allochinchayalla chasthnaru
CORRECT GA CHEPARU PRUDHVI GARU...💯
Supar bro
Bro naaku eevi aani jarigay this video eye opening. You the great bro 👌👌👌
కరెక్టుగా చెప్పారు ఫ్రెండ్ 👏👏👏👏👍
Thank you sir 🙏...exordinary explanation👏...navalla kadhu 👌👍...mohamatam vadileyandi 👏
Prudvi garu mi vidioes spr Andi chala motivation ga untayandi spr
A meaningful video. Kani idhe video oka 3 years back vachi unte nenu me matalu vini unte nenu e roju intha narakam pade dhani kadhu. Ma pinni koduku na Anayya ki ilane nammi life lo settil avuthadu ani bank lo shurity petti bayata kuda money ippisthe now he is not in contact to me. Narakam chusthunna thana valla. Mana amma nanna mana thoda puttina vallani thappa dhaya chesi evarini namma kandi. Me matalu vintu pichi dhani la edcha ninna nyt antha. Thank u so much prudhvi Garu
Supar brother 🎉🎉🎉🎉🎉
Naa life lo idhe jarigimdhi bro
🙏🙏🙏🙏
Most inspiring bro
Anna meeru cheppina vishayam antha correct, and very useful, tq anna
ఈ వీడియో లో ప్రతి పాయింట్ నేను ఫేస్ చేశా ఇవి అక్షర సత్యాలు money ఇచ్చేటప్పుడు దేవుడు లా తిరిగి అదిగేటప్పూడు చెడ్డోలం అవుతాము
Yes manasu hattukonela cheoitunnaru chala Mandi alane unnaru
TQ brother
Nv keka bro super..
Great words bro....
Bro excellent heart touching speech
100% correct brother. Thank you.
100% correct chavkuda prashantham ga jaragatledu dhaname edham jagath
Supar Anna you are my motivatar.nenu Nila alochistha
Absolutely correct bro,
Thank you
Tq bro
Correct game chepparu. Devunni kuda manam nammali. Ayana anugraham lendi edi jarugadu.
Honestly speaking,very enlightening video. Very important points covered. Our lives are revolving around money and what you mentioned are valid points and useful..
Good luck.
Good and e vediolo dulga kanpistunnaru takare ur self and health jyhind
100% ట్రూ సార్
Okka amma tappa imkevvaru manaku support chese vallu undaru
Well said Prudhvi garu. S andi edhi absolutely true...mana sthayee michi edhi cheyakudadhu..👏👏
Wah na jivitam lo jargina sangatanalu crt ga chepav brother
Good massage brother
Super bro na life
Super anna, thank uvery much ,
ఔను అండి బాగాచెప్పారు
Your apara chanikya thank you bro
Thank you for information annayya naa life jaruguthundhi present
Very nice bro..u r crrct
Super bro elaga avutundi
Yes it's true bro chala baga chepparu👌👌
right friend
Wonderful life lessons in a deafening voice are certainly worthy of watching your content indeed. I felt like my soul was talking in the mirror . Lol. sending blessings..
Prudhvi pods channel is growingg🎉🎉🎉🎉🎉❤ ,pods lo main intenstion open heart
Super
I am ur big fan sir
Very nicely sir
Superb Anna ...golden words
Superrrrrrrrrrrrrr
Correct sir ....naku....ilagay....jarigindi.....100 percent... correct....
Nijame andi vallaki anni telusu telisi kuda evaru raru pattichukoru jeevitham motham kolpoyake vachi ayyo illa Ela aindhi antaru anthey edho nalugu nithi sukuthulu cheppi sallaga sardhukuntaru melu chese vallala ☹️☹️ akkade untey mama problem villa meda ki ekkada chuttukuntadho anukuntaru super andi 👌👌👍👍mi videos anni chala baguntai andi
Anna Excellent my situation meeru explain chesthu naru
Yours explain very nice brother
Really great word's
This. Is. Happened. In. My brother. Life. Soooo. Aptly. Suitable. To my. Brother. Life.
Excellent and good topic brother 🫡🫡🫡🫡🙏👆🤝👍👏👏👏
Good video and it's useful for everyone in this society keep rocking ❤
Real ga ipudu జరుగుతున్నది ఇదే అవసరం వచ్చినపుడు మనిషి మారిపోతున్నారు అవసరం తిరిపోయాక అసలు పట్టించుకోరు