Ananthapuram: అర ఎకరంలో 60 బోర్లు, ఊరందరినీ ఏకం చేసిన భూమి.. ఇలా ఎక్కడా చూసుండరు..! | BBC Telugu
ฝัง
- เผยแพร่เมื่อ 24 มี.ค. 2024
- ఇప్పటికీ ఆ ఊరిలో ఫ్యాక్షన్ గొడవల కారణంగా కొందరు రైతులు ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. అయినా అందరూ సమష్టిగా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇంతలా ఆ రైతులను ఒక్కటి చేసిన ఆ సమస్య ఏంటి? దానికి వాళ్లు తెలుసుకున్న పరిష్కారం ఏంటి?
#Borewells #Ananthapruram #Water #GroundWater #bbctelugu
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
అవసరం శత్రువు నీ కూడ మిత్రుడిని చేస్తుంది.!
ఇటువంటి రైతులు ఉండడం ఎంతో ఆనందకరంగా ఉంది గ్రామస్తులకు మరియు చుట్టుపక్కల గ్రామస్తులందరూ ఆ గ్రామాన్ని ఉదాహరణగా తీసుకుని పక్క గ్రామాల అందరూ కలిసి మెలిసి ఉంటారని ఒక రైతుగా నా కోరిక
కలిసి ఉంటే కలదు సుఖం ,ఈ నీరు ఎక్కడ ప్రవహించునొ అక్కడ జీవం ఉండును.
మీ ఐక్యమత్యానికి 🙏🙏🙏
రైతుల మధ్య ఐకమత్యం బాగుంది 👍🏻
ఓరయ్య ఎప్పుడు ఇలాగే కలిసి మెలిసి ఉండండి నీరు సమృద్ధిగా దొరుకుతుంది ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది పని సమృద్ధిగా దొరుకుతుంది
రైతులకు దన్యవాదాలు
ఆ ఊరిలో ప్రతీ ఒక్కరూ వాన నీటి హార్వెస్టింగ్ గుంటలు తీసుకోవాలి అలాగే ఊరు చుట్టూ కందకాలు తీసుకోవాలి అలా అయితే నీటి కరువు ఉండదు
హృదయపూర్వక ధన్యవాదాలు
ఇది ఒక విధంగా సంతోషమే కాని...
ఏమి చేస్తే ప్రకృతి వలన సహజంగా నీరు లభిస్తుందో ఆ వైపుగా చర్యలు చేపడితే మంచిది...
Greatness of CBN who introduced drip irrigation in Combined AP.
బొంగు ఏమీ కాదు అది isreal technology subsidy ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్
Good chala happy ga vundhi ee news vintunte desham motham Ela vunte bagutundhi
Also provide awareness program on group water recharge to them
అంతా ఆ గంగమ్మ తల్లి చలవ.
దేవుడు చలవ
అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం ముకుందాపురం సాగునీటి పరిస్థితి నెలకొంది ఉంది
Drip irrigation scheme helps lot of people in rayalaseema ....
Best scheme under TDP government
Jagan kuda continue chesi undavalsindi
కరువు నేల అయినా అనంతపురం లో వర్ష కాలంలో వరద నీటిని ఇంకుడు గుంతలు తీసి చేయండి. భూగర్భ జలాలు పెరుగుతాయి.
Our place near Coastal place completely sand soil, in our 9acres we constructed 4ponds around the site, towards summer also we have water for plants. This is the best solution.
కలిసి ఉంటే కలదు సుఖం 💐💐
Rain water harvesting is needed plz ....we are loosing underground water reserve ,....without them we will be starving in future
Good 😃😃😃
అందరూ కలిసి ఉండాలి
చాలా మంచి గుణం కలిగి ఉన్నారు.గ్రామ ప్రజలు అందరు కలిసి ఉండటం గొప్ప విషయం
Unity can do miracles
Well good information ❤❤❤❤❤
Great ❤
Good culture
Super
పల్లం లో పెద్ద బావి తీయండి
Asalu anantapur antey ney karuvu bayya...bavi antey adi waste I mean dabbu waste...akkada unna ponds ni baga develop cheskuntey kasta happy ga undochu but avi cheyaru...papam prajaley yenni ani cheyagalaru...!
Nice idea
Good culture.
Goddumarri Village lo kuda ela borewell unnayi
Goddumarri Village yalanuru m Anantapur district
Dhee midha videos cheyandi Mana parisapranthalo dailywage work Kutumba niyatrana patichandi
my village
Good ❤❤❤❤❤
మా మాది ఒకటే దగ్గర పది😂😂😂 బోర్లు ఉన్నాయి
Very interesting
2.09 Ma civil department H.O.D
👍
❤
Super. 1
No😢😢😢
ఇలా కలసిమెలిసి ఉండాలి చెట్లు బాగ పెంచాలి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలి చెరువును పూడిక తీయాలి నీళ్లని వృధాచేయరాదు
లోపల వాటర్ ఫ్యాక్టరీ ఉందా మేడం
Good
Kuduthala. Sambarao 🎉
🎉❤🎉
Mi Vuru antamandiki hrudayapurvaka subhakankshalu
abhinandanalu.. namskaramulu..
Yi vidhamuga kala kalamu kalisi melisi aikamatyamuto; sukhasantulato samaikhyamuga vundalani koradam jariginadi..
😂🎉😊😅❤
నీటిని west cheyyakandi ఇంకుడు gunthalu తియ్యండి
mari water antha kastam ga unnappudu akkada pipes lo nundi water waste ga leak avutunnaye kadhaa, vaatini enduku rectify cheyatledu?
this is called human negligence, you are not resolving the issue you just finding source of your needs...
Ala cheppataniki ee officer ledu
🎉
Anni borlu vesinaru bagundhi gani water harvesting emaina chesinara leda
100 years mundu bore lenappudu humans ela undevaru akkada
THIS IS STUPID...😢😮 Why so many borewells...!?? Instead ONE or TWO borewells and pump water into one Big Tank and share the expenses for borewell digging and Tank Cost... Whoever wanted can get water by a pipeline with a meter Fixed to that Farmer pipeline ans collect money for all running expenses and future growth needs. That way it would be cheapest... Instead of digging all 60 borewells and having seperately pipes has no meaning.. this is simply selfish people and not using their brains for common good. Anyway it is laudable that all farmers came to one spot. Better think in reducing cost and use the water properly next time and take Rain Harvesting Methods within that area.
🎉🎉👏👏👍👍🎉🎉
Inkudu guntalu tavvuthe ei problem taggutundhi
ee moorkhulu okadi meedha okadu kulli,gajji tho sacchi brathukuthuntaaru.😏😏😏
అది మాకు తెలుసు 😂
😂 varada neeti ni kapaduovali
Kuduthala. Sambarao. W.g.l🎉😂😢😮😅😊
I8
Yadiki. Madal. Chandana
My village
Kalisuntay kaladi sukam kammani samsaram💯💯🐂🐂🌷🌷🌼🌼🌱🌱🌿🌿💪💪🙏🙏👌👌🍀🪴🪴🍀🍀🌳🌳🌳🌳