పక్కా తిక్క ల్ మీరు..నీళ్ళు ఉన్న చోటే కొబ్బరి కాయ నిలబడుతుంది.అది కూడా బీ పాజిటివ్ blood ఉన్న వారికే కరెక్ట్ గా పని చేస్తుంది..ఇందులో మోసం ఏమి లేదు డబ్బు కోసం ఈ ప్రయోగం ఎవరూ చేయరు... నీళ్ళ కోసం మాత్రమే ఈ ప్రయోగం చేస్తారు.నీళ్ళు లేని చోట బోర్ వేస్తే డబ్బు వృధా అవుతుంది అందుకే నష్ట పోకుండా ఈ విధానం ఉపయోగ పడుతుంది..నేను బీ పాజిటివ్ చాలా అనుభవం ఉంది నాకు ఈ విషయం లో..ఇందులో డ్రామా మోసం అనేది లేదు.నేను నల్లగొండ జిల్లా రావుల పెంట గ్రామం లోని జిల్లా కంజుమర్ ఫోరం మాజీ న్యాయమూర్తి మధుసూదన్ రెడ్డి గారి 16ఎకరాల పొలం మెట్ట చల్క లో 5 చోట్ల పాయింట్ చూపా అక్కడే వాటర్ వచ్చింది అది కొంచెం మాత్రమే....ఒకటి గుర్తు పెట్టు కొండి నీళ్ళు పడాలంటే సమీపంలో పెద్ద చెరువు గానీ వాగు కానీ కాలువ కానీ ఉండాలి భూమిలో నీరు ఉంటేనే వస్తాయి కొబ్బరి కాయ లేసి నిల బడితే రావు.నీళ్ళు ఉంటే నే నిలబడుతుంది ఎక్కడ ఉన్నది తెలుసుకొని వేస్తే డబ్బు వృధా కాదు,(..im సలీం)
Nee openion enti? Emi chebutunbsvo ardam avutunda...oka sari tikka antunnav..inkosari adi kaadu antunnav?
మరి బోరు పాయింట్ ఎలా పెట్టాలా చెప్పండి, మీరు కనుక పాయింట్ పెట్టి సక్సెస్ ఐతే మీకు జేజేలు కొడతాం, జియోలజిస్ట్ పెట్టిన పెట్టిన పాయింట్స్ కూడా ఫెయిల్ అయ్యాయి మరి వాళ్ళు పెట్టింది తప్పా
మీరు చెప్పిన వ్యవసాయ శాస్త్రవేత్త జువాలజీతో 12 బోరు పాయింట్లు పెట్టించాను అందులో ఏ ఒక్కటి సక్సెస్ కాలేదు. మూడు లక్షల పోయాయి అదే మా ఊళ్లో ఒకతను కొబ్బరికాయతో రెండే రెండు పాయింట్లు పెట్టాడు ఆ రెండు పాయింట్లు వేయించాను పుష్కలమైన నీళ్లు పడ్డాయి దేనిని నమ్మాలి
మరి కింద నీళ్ళు ఎలా పడింది???జియలజి వాళ్లు పెట్టిన పాయింట్స్ కూడా ఫెయిల్ ఐన సందర్భంలో కోకోనెట్ సక్సేస్ అవుతుందిగా...నాకు తెలిసి సైన్స్ కంటే శాస్త్రం అడ్వాన్స్ గాఉంది.గ్రహణాలు,రాకెట్ లతో సహా!!!
నా అనుభవము ప్రకారం ఇప్పటికి చాలా సార్లుఒక వ్యక్తి తో కొబ్బరికాయ తో బోర్ పాయింట్ చూపించి సక్సెస్ అయ్యాను.
సెన్సు లేని రోజుల లో మన వాళ్ళు వాడిది ఈ టెక్నాలజి
ఎవరు మోసం చేయరు.. కొబ్బరికాయతో చూసే వాళ్ళు dabbulem ముందులే ఆశించరు బోర్ వేసిన తర్వాత point success అయితే పిలిచి ఇస్తారు. ఇప్పటివరకు చాల సక్సెస్ అయ్యాయి
Bglr. Lo maa aprtmt try chesamu ..bore veste water paddai...atte mosam chesevallu vuntaru...
కొబ్బరికాయతో నీరు చూసే విధానాన్ని చాలా ప్రదేశాల్లో అమల్లో ఉంది ఎక్కువ సక్సెస్ రేటు కూడా ఉంది కొబ్బరికాయ కాకుండా ఇంకా అనేక మార్గాల్లో నీరు చూసే పద్ధతి కూడా ఉంది జియాలజిస్ట్ పెట్టే పాయింట్లు ఎక్కువగా ఫెయిల్యూర్ అవుతున్నాయి కొబ్బరికాయతో పెట్టిన పాయింట్లు మాత్రమే ఎక్కువ సక్సెస్ అవుతున్నాయి ఇది నా అనుభవంతో చెబుతున్నాను ఏది ఏమైనా అయినప్పటికీ రైతు నష్టపోకుండా మనోధైర్యం కోసం పాయింటు పెట్టించడం జరుగుతుంది ఫైనల్ గా రైతు అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది
Sir how to find ground water in scientific way .. Hydrogeologist lo pette bore point lo confirm ga water vasthaya or edhaina other methods vunnaya cheppandi ..it will helps to formers...👍🙏
Good point 👌
హలో మేము ఇలాగే two బోర్స్ కు టెంకాయతోనే పాయింట్ చూపించాము 3ఇంచ్ వాటర్ ఫుల్ పడ్డాయ్
Ramesh ku thelvad thei anna
Vallaku em thelsu anna
Purvakalam andaru ela chusi bavi bore lu vesaru
Ippudu ramesh anna chaduvukunadu kada anduke nammaru
అన్న నిజమా మీకు 3 ఇంచ్ వాటర్ పడ్డయా అన్న ప్లీజ్ అన్న నిను కూడా ఒక్క బోర్ వెయ్యలనుకుంటున్న అన్న మీది ఏ ఊరు అలాగే మీకు బోర్ పాయింట్ పెట్టింది ఎవరు దయచేసి నాకు చెప్పగలవా అన్న ప్లీజ్ అన్న న పేరు సతీష్ కుమార్ మది మంచిర్యాల జిల్లా జన్నారం విల్లేజ్ అన్న
Thank you brother for find out scientific reason
Meru cheppindi 100% true Sir. tnq..
Very good sir
You are correct sir
Thank you sir
Awesome Sir
excellent information sir
Kobbari kaya magic ni memu nammutham. 100% results untundhi.
Nenu nammuthanu. Ee okka vishayam lo
సార్ నేను ఒకేవ్యక్తితో 16 బోర్లు కొబ్బరికాయతోనే వేయించాను 1 కూడామిస్కలేదు
Super sir
Thaks sir
పొరరెయ్ అలానే వేశము 15 ఇయర్స్ 3 ఇంచుల నీళ్లు 330 లోతులో సూపర్ గా సెట్ అయ్యింది
నిజమా అన్న నిను కూడా ఒక్క బోర్ వెయ్యలనుకుంటున్న అన్న ప్లీజ్ అన్న దయచేసి మీకు బోర్ పాయింట్ పెట్టింది ఎవరో చెప్పగలరా అన్న ప్లీజ్ న ఫోన్ నంబర్ 8317607676
Thank you for good information sir
S coconut is powerful..
Sir Ani abadalu undai koni nijalu kuda untai nenu eeprayogam chesi
4bores vesanu Ani bore Lalo water bagane vachai elanti vishayalanu chulakana cheyakandi plz
ప్రైర్ ఆయిల్ తో జబ్బులూ ఎలా తగ్గిస్తారో కూడా జనాలకి చూపిస్తే బాగుంటది sir ఇలాంటి మూడనమ్మకలు నమ్మకుండా ఉంటారు జనాలు 🙏
It's OK sir but how we find ground water by normal. Explain about it.
S....u are correct.....it's based on luck....if water source available in the land.....then bore will be succed....I tried... because I'm Geologist....I'm suman.
Tq sir machi video chesaru👌
మాకు geologists , కొబ్బరికాయ గాళ్ళు అందరూ check చేసి మా స్థలం లో ఎక్కడ నీళ్ళు పడవని చెప్పారు ఒకసారి నేను పురాతన పుస్తకం ఒకటి మా ఇంట్లో దొరికితే చదివాను అందులో మోదుగ చెట్లు ఉన్న అడుగున నీళ్ళు ఉంటాయి అక్కడ బావి తవ్విన వస్తాయి అని ఉంది దాని ప్రకారం మా జాగాలో ఒక 10 place లో ఉన్నాయి వాస్తు ప్రకారం ఈశాన్యం అని చూసి అక్కడ మోదుగు చెట్టు ఉన్న జాగాలో వేయించ 100 ft కి నీళ్ళు వచ్చాయి surprise ఆ చుట్టు పక్కల ఎవరికి పడలేదు నేను చదివిన పుస్తకం ప్రకారం చూసి వేస్తే success
Only a okka point he indha leka inka m aina clues unnaya bro a book lo water padataniki
@@anilchintu8398 అది ఓల్డ్ బుక్ బ్రో మా తాతల అప్పటిధి అది మొత్తం చిరిగిపోయింది 1950 year లో బుక్
100% నిజం కాకపోయినా నీళ్లు ఉండడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఒక సామెత ఉంది మోదుగ చెట్టు ఉన్న వనం చెడదు మొగ పిల్లలు ఉన్న ఇల్లు చెడదూ అని
Thanks for information 🙏. Please ha pastors touch......sangathi Kuda chudu.
Good experiment
ಸೂಪರ್ sir👌
మిరు చెప్పింది 100% కరెక్ట్ సార్ " ఈ సమాజంలో కొందరు చదువుకున్న వాళ్ళు కూడ అసలు నీజాలు ఎంటో తేలుసుకోలేకపోతున్నారు " ప్రతి వస్తువుకి ఒక చోట ఘరిభనాభీ బాలేన్స్ క్రెంద్ర బిందువు వద్ద అది స్థిరంగా ఉంటుంది. నీరు 70% భూమి 30% అయిన కూడ నీరు రకారకాల ప్రాజెక్టులు చెరువులు ఇలా ఎన్నో రకాలుగా భూమిలో ఇంకి భూమే ఒక పెద్ద ఫీల్టర్ గా పని చెస్తు ఆ నీరంతా నిరంతరం భూ పోరలలో చెట్టు వెర్ల వలే మన నరాల వలే అంతా వ్యాపించి ఉంటాయ్ " అది తగులుతే నీళ్లు లేకపోతే లేదు " ఈ విషయం సమాజం గమనించదు.
మరి కొబ్బరికాయ తో చూసిన చోట నీళ్లు ఎలా పడ్డాయి...మిత్రులారా
Sir positive బ్లడ్ కి coconut వాటర్ కి అండర్ గ్రౌండ్ వాటర్ కి మధ్య ఒక రిలేషన్ ఏర్పడుతుంది అంటారు ఆ విషయం కూడా explain చేయగలరు
మరి ఎలా కనుకుంటరో చెపలేదు sir మోసం అన్నారు ఎలా.....కనుకోవలో chepachukadat
Ayana Chepindi ilantivi nammi Mosapokandi ani, Science nammandi annaru.
Kani naku Water yekada Padtayo telsu ani Chepaledu.
@@SVS609 me science of geological lo bore points petinvi fail avaleda
Super sir 👌👌👌👌🙏💐
మీ విశ్లేషణ బాగుంది, కానీ నేను పూర్తిగా మీతో ఏకీభవించలేను.
నేను ఇలాగే చెక్ చేసి bore వేసా 3 ఇంచ్ fuల్ గా వాటర్ పడ్డాయ్ మరి దీని ఏమి అంటారు
It's true Sir
Super meeru
tq sir
కొబ్బరికాయ నీళ్ల జోస్యం నాకు చెప్పిన చోట బోర్ వేయించి, నీళ్లు వచ్చాయి.. ఇంకో విషయం ఏంటంటే... మా పాప కూడా కొబ్బరికాయ అర చేతిలో పెట్టుకుంటే అతనికి కొబ్బరికాయ ఎక్కడ నిల్చుందో, ఆమెకు అక్కడే నిల్చుంది.. తను అప్పుడు 3rd క్లాస్.. సరదా గా ట్రై చేస్తే అలా జరిగింది.. ఇక బోర్ పాయింట్ పెట్టిన వ్యక్తి తన చేలో చాలా చోట్ల తిరిగాడు.. ఊర్లో అందరికీ బోర్ పాయింట్స్ పెడుతున్నాడు.. తన చేలో కొబ్బరికాయ లెవట్లేదు అని దిగులు పడే వాడు.. మా బావి పక్కన కొబ్బరికాయ కొంచెం లేస్తుంది.. పక్క గట్టున లేవట్లేదు.. అలా ట్రై చేసి చేసి.. వేపచెట్టు నీడ కు వచ్చాడు.. అక్కడ కొంచెం లేచింది..మళ్లీ చెట్టు చుట్టూ తిరిగాడు.. ఎక్కడ కొద్దిగా లేచిందో అక్కడ కొద్దీ అనుమానం తో ధైర్యం చేసి బోర్ వేయించాడు. అక్కడ 70 అడుగుల తర్వాత తడి మట్టి బురదలా వచ్చింది.. మళ్ళీ బండ పొర వచ్చింది. వచ్చింది.. ఆపేశారు.. ఆకొంచెం బురదకు కొద్దిగా లేచింది అని అర్థం అయ్యింది.. తన చేలో తాను టెస్ట్ చేసుకొని డబ్బులు నష్టపోతాడా.. మా పాప పసిపాప, ఆమె సరదాగా పట్టుకుంటే కొబ్బరికాయ లేచింది.. అర చేయిలో వెడల్పు చూపించి పెట్టి చూశా.. నేను సైన్స్ టీచర్ కాబట్టి.. జర్నలిస్ట్ కాబట్టి.. సో రమేష గారు.. మీరు ఇంకా లోతుగా అధ్యయనం చెయ్యండి.
Nduku nilchundi antaru mari. konche veelu vunte cheppandi daanilo vunna rahasayam thelusukovalani vundi
So called science teacher and journalist sir, please dont explain theory explanation without any logics and science 🤗
Maa inti pakka vadiki aindi maku aindi ani nammakàndi, aala kobbari kaya tho chusi water raka lose aina valli picholla , malli science teacher 🤗
@@pawankumar-he7tm మరి కొబ్బరికాయతో టెస్ట్ చేసి బోరు పడిన వారు పిచ్చి వారా
@@user-cs9es3pt5g aadi miru kobbari tho test cheyyakapoina water vosthayy
Sir ma new landlo ilane bore point 4mem chusaru andariki same point vachindhi vesam water kuda 40feets lo paddai mari deeninem anali sir answer me and one think ma chuttuprallala bore points assalu padavu
Supperb sir
99 పర్సంట్ సక్సెస్ అవుతుంది... మీకు ప్రతీది వేళాకోలమే..
ఇంజనీరింగ్ వాళ్లు చూపెట్టిన సగంకూడా సక్సెస్ అవడం లేదు...వారు 500ఫీట్స్ వేసినా కూడా....
Sir garu antha since ne nammutharu kallatho chusinakuda nammadu ellante vallaku direct ga chupinchali
Nice
Nice video
Sir plz come to wanaparthy we'll clarify to u.
Sir it's right.but how to check ground water in my land
There is no 100% correct way..
But ground water is all over in earth but some places having water in deep some places in up above..
But water exits..
Konni place lo 100 feet kavachu konni place lo 1000 feet kavachu..
This video is completely wrong. I am a civil- water resources Engg. student from the IIT Madras. It will go vertical when there is a pressure difference. Coconut will be in equilibrium when there is no ground water. If suppose ground water is there, and if we move to that location, there is more pressure at coconut bottom due to ground water. So coconut go vertical. We can get to know that there is an aquifer nothing but a ground water reservoir. Our Newton's 3rd law will applicable here.
And his explanation is completely wrong, he made this video to scold our Hinduism. Coconut will be completely filled with water, how the centre of gravity shifts to one side if you move. For example if partially filled water tanker moves, due to acceleration the center of gravity shifts. In coconut it's not like that. It is like nindu kunda. There will be no shifting of CG.
Finally, our Hinduism introduced many great things to the world. For everything we follow today, there is a reason. All we adopted from our great ancistors and Indian scientists. Give respect to them. 👍👍
Yes dosakaya kuda nelabaduthundi
It's all about center of gravity.
Is L rod technique to find bore well point scientific?
This video is completely wrong. I am a civil- water resources Engg. student from the IIT Madras. It will go vertical when there is a pressure difference. Coconut will be in equilibrium when there is no ground water. If suppose ground water is there, and if we move to that location, there is more pressure at coconut bottom due to ground water. So coconut go vertical. We can get to know that there is an aquifer nothing but a ground water reservoir. Our Newton's 3rd law will applicable here.
And his explanation is completely wrong, he made this video to scold our Hinduism. Coconut will be completely filled with water, how the centre of gravity shifts to one side if you move. For example if partially filled water tanker moves, due to acceleration the center of gravity shifts. In coconut it's not like that. It is like nindu kunda. There will be no shifting of CG.
Finally, our Hinduism introduced many great things to the world. For everything we follow today, there is a reason. All we adopted from our great ancistors and Indian scientists. Give respect to them. 👍👍
మరి బోర్ పాయింట్ చూడడం ఎలానో మీరు చెప్పండి మరి

@@sivakrishnareddyk5589
Not all coconut's will be 100% full
Ofcourse only few will be 100% full
If it is full we cannot sense it by shaking it
@@sivakrishnareddyk5589 arai em pukinav ra IIT MADRAS annav[ poni fakinav ] Inka Newton 3rd law antav, asalu ee context lo Newton 3rd law Ela vachindi ra.. there is a difference between culture and Religion. This a culture of Indians and superstition not a part of Hinduism..
Sir me kobarri kaya pagilinde neat ga athikincharu ga sir
Center of the mass ok. Water shaking coconut. Only.
But with out water shaking coconut using to find ground water.
It is scientifically also true because ground contains hot water OH minus ions.. Coconut contains cool water OH plus ions... Because OH minus ion OH plus ions attracts opposite forces attracts...This is fundamentals of physics... Using coconut we can find core water area
Good
Sir maku oka anthanu elaga kobarikay thochusi chappadu maku nilu chappadu nilu padaee sir
మరి భూమిలో నీరు కనుగొనే మార్గం మీరు చెప్పండి సార్
Alichanani marchuko sodhara... Vari prayathnam nikosam ardamainda.. vari prayathnam lo samajaaniki machi kaligevi but ne prashna thappu ok
Science a 0.01 % before nature
@@SVS609 geolgical survey lo fail aina bores unayi mari me percentage of scinece tho chepagalara
Hello sir, okkkk. But u need tell us how to find water in under grounds.
స్వస్థత ప్రార్ధనలు, ప్రేయర్ అయిల్ లో నిజానిజాలగురించి వీడియో చేయండి.
ప్రేయర్ ఆయిల్ లో శక్తి ఉండదు
బ్రదర్
మనం చేసే ప్రార్థన లో శక్తి ఉంటుంది
విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థత పరుస్తుంది
Our bores have failed with geologists in Hyderabad but 2 bores have been successful at village with coconut water survey...what do you say for this??
Hyderabad bore pade area kaadu.
Villages bore pade probability ekkuva undhi
This video is completely wrong. I am a civil- water resources Engg. student from the IIT Madras. It will go vertical when there is a pressure difference. Coconut will be in equilibrium when there is no ground water. If suppose ground water is there, and if we move to that location, there is more pressure at coconut bottom due to ground water. So coconut go vertical. We can get to know that there is an aquifer nothing but a ground water reservoir. Our Newton's 3rd law will applicable here.
And his explanation is completely wrong, he made this video to scold our Hinduism. Coconut will be completely filled with water, how the centre of gravity shifts to one side if you move. For example if partially filled water tanker moves, due to acceleration the center of gravity shifts. In coconut it's not like that. It is like nindu kunda. There will be no shifting of CG.
Finally, our Hinduism introduced many great things to the world. For everything we follow today, there is a reason. All we adopted from our great ancistors and Indian scientists. Give respect to them. 👍👍
Even mine as well successfull with coconut, because it's working in my hand
For my home I won't do fake right
Sometimes we need to believe few things not everyone and everything fake 🤠
Chalu apara baboy
Good video
Sir mari jiyajist petiina pont fill iendi dhaniki elaa??????? Pless ansur sir chipandi
Then how to find the under ground water existence
@@sreesaisaranreddychirra2167 even that geological equipment cannot oenetrate below 500 ft. Brother. I am a farmer with 7 bore Wells.
@@venkateshareddypm6341 sir ma father farmer kane ma problem ma polam lo ennee vaysena bore padalay amina suggestions evagalara
Goodmessage
మా ఊరిలో చాలా బారులు పడింది
చాలా success ఇంది ...
Teluste చెపు లేకపోతే చేపకు ఒక్
Ledu adi nijame sir it's science
Meeru cheppinadhi muda nammakam aiethe mari borlu padakudadhu kani.75-80% varaku successful ga avuthunnaviga mari dhanini eamantaru....
అలాగే కొందరు పాస్టర్లు కూడా మోసాలు చేస్తున్నారు వల్ల గురుంచి కూడా చెప్పండి
Sare bagane cheppav sir mari water akkada untay ani alaa thelusthundhi cheppandi akkade bore vestham memu
Geologist check chesina points Chala fail ayyai
మేము 5 బోర్లు టెంకాయ తో చూసి వేశము 4 బోర్లలో నీళ్లు వస్తున్నాయి దీనికి ఏమంటారు సార్
Earth ki electric power neutral chese power undi
Mana body lo blood group lo RH + tive anedi free electronic motion tho ground water telusu kovachu
super
Ramesh garu super
I agreed with you sir, 100 💯 rights.
Sir Mari kobbarikaya midha tanbulam petti oka chinna pillavanni kurchopettite round ga tirigindhi sir how
jiyalogy vallu cheek cheste
avu file aytuntundi valladdi mosa ma kada
Nenu ila try chesa, tavvite neellu paddai..
Kakapote pakkintayana police case pettadu valla goda & tanker pagalakottinanduku.. 😭
సార్ మూఢనమ్మకాల పట్ల ప్రజలకు అవగాహన కల్గించడం కోసం మీరు చేసే ప్రయత్నాలను క్రుషిని అభినందిస్తున్నాను సార్....అయితే ఎవరైనా ఇలా కొబ్బరికాయ తో చూపించిన ప్రదేశం అక్కడబోర్ వేస్తే నీళ్ళు పడక పోవడం లాంటి వాటిని వీడియో సాక్షాలతో చూపిస్తేనే బాగుంటుంది సార్..... ఒక విషయం మనకు నిరూపన కాక పోయినంత మాత్రాన దానిని మూఢనమ్మకం అనడం సరికాదేమో సార్.....
Nayana Bangaram come to my village Warangal, duggondi, mahmmadapuram,
I will show you the proofs in live ok...
Okati kadu Chala chupistha vachcheyi address Kuda pettina.... Kobbari kayatho chese prayathnam nijam kadu ok na...
Niku antha nammalani unte tank paina nilchoni kobbari kaya chethilo pettuko test chesuko... Thelusthadi idantha vattide ani
వీడి బొందా కొబ్బరికాయ హిందువులకు సంబంధించినది....ఈ పని స్వామిజీలు చేస్తారు అని ,వాళ్ళని విమర్శించడానికి తప్ప ....ఏ సొల్లు ఉండదు....
మీరు చెప్పారు ఇది అంతా ట్రాష్ అని , శాస్త్రీయంగా సాంకేతికంగా ఎలా తెలుసుకోవాలో మరో వీడియోలో చూపించండి ప్రజలకు చాలా చాలా ఉపయోగపడుతుంది వారి డబ్బు వృథా కాకుండా ఉంటుంది. శాస్త్రీయ పద్ధతిలో బోర్ నీటిని తెలిపే వీడియో చేస్తారని ఆశిస్తూ మీ ...
కొబ్బరికాయలో ఎయిర్ ప్రూఫ్ వాటర్ ఉంటుంది, అలాగే గ్రౌండ్ వాటర్ కూడా ఎయిర్ ప్రూపుగా ఉంటుంది. ఈ రెండు వాటర్లు సజాతి ధ్రువాలు కిందికి వస్తాయి. సైన్స్ ప్రకారము సజాతి ధ్రువాలు వికర్షణ కు లోనవుతాయి, అంచేత కొబ్బరికాయ పైకి లేస్తుంది. ఇది 100% శాస్త్రీయమైన.
Your right sir but how to find ground water sir you say
Sir Mari correct paddati chepandi sir
బాసు నీళ్లు వున్న చోట స్పదిస్తుంది నీళ్లు లేని చోట అసలు కొబ్బరి కాయ కదలదు నేను ట్రై చేసాను మీ మాటలే ఎందుకు నమ్మాలి సైన్స్ ఒక్కటే నిజామా ప్రకృతి వింతలు నిజం కాదా
Inka ye kaalamlo vunnavu nayana nuvvu, neelantollavalle donga saamulu baga batukutunnaru
Arey bodi gundu bokkayya. ...okasari villages ki po niku chupistaru paduthayo ledho and pakka villages poyi ni ventukalu ni padham kinda Matti ivu pothai piki ....arey andharu nilaga videos chesi famous avaru ...Mari inkela chustaru Ra water nvu kanipettu ochi. ..nvu ni budabukkala Mokam.
Ikada comments box lo comments chesunavalla lo 90%kante ekkuve burratakkuva wastgaallu vunnarani ardam avutundi, veellanta chaduvukunna moorkulenani ardamavutundi. Kobbarikayalo water ki bhoomilo water ki asalu yemyna link vundaaa.. Prapancham gurinchi veellaki 1%kuda teleedani ardamavutundi, veellu jeevitantam ee babalu, kobbarikayalu nammukune batikestaru, eppudu marutaro ento
According to Science
How to find water source underground water
Please help to farmers
This video is completely wrong. I am a civil- water resources Engg. student from the IIT Madras. It will go vertical when there is a pressure difference. Coconut will be in equilibrium when there is no ground water. If suppose ground water is there, and if we move to that location, there is more pressure at coconut bottom due to ground water. So coconut go vertical. We can get to know that there is an aquifer nothing but a ground water reservoir. Our Newton's 3rd law will applicable here.
And his explanation is completely wrong, he made this video to scold our Hinduism. Coconut will be completely filled with water, how the centre of gravity shifts to one side if you move. For example if partially filled water tanker moves, due to acceleration the center of gravity shifts. In coconut it's not like that. It is like nindu kunda. There will be no shifting of CG.
Finally, our Hinduism introduced many great things to the world. For everything we follow today, there is a reason. All we adopted from our great ancistors and Indian scientists. Give respect to them. 👍👍
@@sivakrishnareddyk5589 మీరన్నది నూటికి నూరు శాతం నిజం సోదరా వారు హిందువుల పై బురద వేయటానికి గట్టి ప్రయత్నం చేస్తున్నారు హిందూ దేవుళ్లకు టెంకాయ కొడుతున్నావ్ కాబట్టి హిందువుల మీద వ్యతిరేకత టెంకాయ మీద చూపిస్తున్నారు
Supar sar
Super
Ma village lo koni hundred of bores success ayyai e coconut dwara..Meru oka real time lo chudandi..oka room lo kadu
Yes avi andhariki chudadam Sadhyam Kadhu Dhaniki entho parignanam undali
మీరు ప్రతి దాన్ని బాబాలకు అంటగట్టకండి కొబ్బరికాయతో చూసేది మాములు జనాలు మా పొలంలో 6 గురు జియలజిస్తులు చూస్తే నీరు రాలేదు కొబ్బరికాయతో చూసిన చోట పుష్కలంగా నీరు వచ్చింది .ఆతరువాత అదే పద్దతి అనుసరించి మా పొలంలో నేనె వేరే చోట చూసిబోరు వేస్తే కరువు కాలంలో పుష్క్లంగా నీరు వచ్చాయి మరి దీన్నేమంటారు.అలాగని నేనేమి బోరు పాయింట్లు చూడను.
ఇంత క్లియర్ గా చప్పిన మీకు అర్ధం కాలేదు...ఇందుకే ఇండియా ముందుకు వెళ్ళాట్లేదు
Sir మా ఊర్లో ఇంతవరకు కొబ్బరికాయతొ నె పరీక్షించి బోరు బావిలు వేయించారు 99% అన్ని success అయ్యాయి even government bore wells also
Ma urilo 20 vesaru anni fail
Sir meru annattu edi scince tho kudukunnadi lekunte kobbarikayatho neelenti.....
@@sablemadhan5697 A vuru amma needhi , 20 borelu fail ainappudu 4 5 bores thone nilipedhira_______
Kobbarikaya lekapoina neeru vacchedaggara vastai . malli kaya petti chudalsina avasaram ledu. Mee inti pakkana vallu entha depth lo vesaro kanukkoni aa depth lo vestey mee area lo ekkada tavvina vastai
@@realstylishstarv8831 ilantollu unnanthakalam ala mosam chesevallu puduthune untaru brother..