ఈ పాట వింటే కన్నీళ్లు ఆగడం లేదు బ్రదర్ మాది తిరుపతి పక్కన ఒక చిన్న పల్లెటూరు నిజంగా హృదయాలను కదిలించే పాట అనేకమంది మారుమనస్సు కలిగి దేవుని వైపు చూస్తారు అద్భుతంగా రాశారు పాడారు దేవునికి మహిమ కలుగును గాక 😢😢🙌🙌🙌
ఎందుకుకో ఈఘోర పాపిని చేరదీసావు ప్రభువా ఏముంది నాలో నీ పరిశుద్ధ లేదే అయిన నను ప్రేమించితివే .2 అయినను నన్ను కరుణించావు ప్రేమించావు నన్ను విడిపించావు .2 ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీచావు ప్రభువా ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదే అయినా నన్ను ప్రేమించితివే
1.అన్యాయపు తీర్పు పొందావా నాకై అపహాసం భరించావా ఆదరణ కరువై బాధింపబడియు నీ నోరు తెరువాలేదే. 2 నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం నీ త్యాగమే నన్ను మురిపించింది.2 పులకించింది ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీసావు ప్రభువా ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదే అయినా నన్ను ప్రేమించితివే 2. ఉమ్మురి నీదు మోము పైన నాకోసంభరించావా గుచ్చిరిశిరమున ముం డ్లమకుటనీ నాకోసంభరించావా2 నీ ప్రేమ మధురం నీ ప్రేమఆమరం నీ త్యాగమే నన్ను మురిపించింది 2 . పులకించింది ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీసావు ప్రభువా ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదే అయినా నన్ను ప్రేమించితివే . 2 అయినను నన్ను కరుణించావు ప్రేమించావు నన్ను విడిపించావు.2 ఏందుకోఈఘోర పాపిని శారదీసావు ప్రభువా ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదే అయినా నన్ను ప్రేమించితివే అయినా నన్ను ప్రేమించితివే అయినా నన్ను ప్రేమించితివే
GOD YENNI SRAMALU PADDA, MANAKOSAM CHUPINA ATYANTHA VILIVAIA PREMANU. CHUPINA. SONG RACHANA. MAHA. ADBHUTHAM. GOD KU STROTRAMULU. ASHIRVADAM. SIR. BAGA PADARU. THANKS. SIR.
ఈ పాట వింటే కన్నీళ్లు ఆగడం లేదు బ్రదర్
మాది తిరుపతి పక్కన ఒక చిన్న పల్లెటూరు
నిజంగా హృదయాలను కదిలించే పాట అనేకమంది మారుమనస్సు కలిగి దేవుని వైపు చూస్తారు అద్భుతంగా రాశారు పాడారు దేవునికి మహిమ కలుగును గాక 😢😢🙌🙌🙌
సజీవ స్వరము అన్న నివు మా మధ్యలో వున్నావు. అన్నయ్యా
ఎందుకుకో ఈఘోర పాపిని చేరదీసావు ప్రభువా
ఏముంది నాలో నీ పరిశుద్ధ లేదే
అయిన నను ప్రేమించితివే .2
అయినను నన్ను కరుణించావు
ప్రేమించావు నన్ను విడిపించావు .2
ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీచావు ప్రభువా
ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదే
అయినా నన్ను ప్రేమించితివే
1.అన్యాయపు తీర్పు పొందావా నాకై
అపహాసం భరించావా
ఆదరణ కరువై బాధింపబడియు
నీ నోరు తెరువాలేదే. 2
నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం
నీ త్యాగమే నన్ను మురిపించింది.2
పులకించింది
ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీసావు ప్రభువా
ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదే
అయినా నన్ను ప్రేమించితివే
2. ఉమ్మురి నీదు మోము పైన నాకోసంభరించావా గుచ్చిరిశిరమున ముం డ్లమకుటనీ నాకోసంభరించావా2 నీ ప్రేమ మధురం నీ ప్రేమఆమరం
నీ త్యాగమే నన్ను మురిపించింది 2
. పులకించింది
ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీసావు ప్రభువా
ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదే
అయినా నన్ను ప్రేమించితివే . 2
అయినను నన్ను కరుణించావు
ప్రేమించావు నన్ను విడిపించావు.2
ఏందుకోఈఘోర పాపిని శారదీసావు ప్రభువా
ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదే
అయినా నన్ను ప్రేమించితివే
అయినా నన్ను ప్రేమించితివే
అయినా నన్ను ప్రేమించితివే
Miss u paster gaaru. మీ స్వరం చాలా బాగుంది.😂😂😂. పరలోకం లో మీ పాటల పరిచర్యే ఉంటుంది.
Vetakaranga navvutunnav enti
మీరు వ్రాసిన పాటలలో ఈ పాట నన్ను బాగా హత్తుకున్న పాట. 🙏
Mee lanti goppavallu undali anna but devuni chittam Mee kutubhamaniki naa pragada sanubhuthi RIP anna
Dear Brother i know why God called you , to make angels happy in the heaven with your melody but we miss you here that is not fair.
We miss u ఆశీర్వాదం. సీ u on the other shore. Your songs are precious always. Great asset for us. Great legacy.
Miss you pastor garu
We miss a wonderful gospel singer.my heartful condolences to his family members.Asservadam gaaru REST IN PEACE.
Excellent voice, miss you brother
We miss you anna
We never forget you
And also your friendship
In the GUM CITY
GOD YENNI SRAMALU PADDA, MANAKOSAM CHUPINA ATYANTHA VILIVAIA PREMANU. CHUPINA. SONG RACHANA. MAHA. ADBHUTHAM. GOD KU STROTRAMULU. ASHIRVADAM. SIR. BAGA PADARU. THANKS. SIR.
I miss you anna e kontha kalam unty bagundedymo. 😭😭😭😭
Miss u lot sir..🙏ma chinnanati gnapakalu me songs chala unnai😢
దేవునికి స్తోత్రం హల్లెలూయ
We miss you 😢 Sir
We miss you sir! your songs very very nice and beautiful songs gifts to us by our God
God bless your family
I will pray for your family always 🙏
మీ పాటలు చాలా చాలా మిస్ అవుతున్నాము అయ్యగారు 😂😂
Navvutunnaru enduku sister
Great singer
❤❤❤🎉🎉🎉
Meeru devuni rajyamulo vunnarani viswasisthunnanu
Naku mundu scales 4.ani 1 ani cheppina goppa antharjaatheeya suvaartha gaayakudu i miss you Anna Rip❤
Praise the lord brother 🙏 good song 🙏🙏🙏 🙏
Nice song Glory to God
Song was very good ❤
God bless u
Heart touching song.very good
We miss you brother 🙏🙏🌹🌹😭😭
Anna .Legendry singer never die. He is great singer.
We missed gana gndharva vari familyki devudu odarpu dayacheyugaka
ఈ పాట వింటుంటే నా చిన్నతనం గుర్తొస్తుంది అన్న
Very nice voice brother
We r missing
We miss you brother ❤😂😂😂
Very nice song Amen brother 👏
Good.songsir❤❤❤
Very good song super
Heart touching song
We miss you pastor garu
Excellent voice.May God bless you sir
Miss you Brother. ILIKE this song 😢
Miss you pastorgaru😂
Super song 🙏🙏
Praise the Lord.
Miss U brother 🙏🙏🙏
I miss you pastor garu
We miss you lote😢
We miss you brother
We miss you brother
Miss u brother
We miss you 😂
Amen
Need full song
❤❤
MISS YOU BROTHER
ಯೇಸಪ್ಪ ಸ್ತೋತ್ರ
Miss u Priyamaina sohodaruda
Rest in peace🎉
ఈపాటలుమకుషాలనచీనయి
Rip brother
We miss you anna
rip ...bro
I miss you ànnayya gaaru 😂
2:41
అన్నా ప్రైస్ ది లార్డ్ సూపర్ సింగ్ సాంగ్
Nakentho Eshtamiena Ee song nenu padi Record chesinanu Brother 😢
Bradar miru devunirajamlo hudalr hamen
పాట బాగా పాడారు లిరిక్స్
ఈపాటలుఎంతోనచినయి
వండర్ఫుల్ ఆసమ్, సూపర్ సింగర్ ఎక్కడ?
Super song🙏🙏🙏💐💐
We miss you pastor garu
Miss you brother
Miss you sir
Nakentho Eshtamiena Ee song nenu padi Record chesinanu Brother 😢
పాట బాగా పాడారు లిరిక్స్
ఈపా😢
We miss you Anna garu,,