మా హస్బెండ్ 72hrs పని చేస్తారు, week ki private bank లొ పర్సనల్ లైఫ్ ఉండదు. వర్క్ టెన్షన్ హెల్త్ ప్రాబ్లర్మ్స్ సరిగా తినరు టైం ki month end ite chepanavasaram ledu. Mapillalu ite ala chustaru nit ayana kosam epudu vastara ani vache time ki padukuntaru. Vallato spend chese time kuda undadu. Mrng school ki vellipotaru. Villu valla growth kosam employees ni elabadete ala pani cheyinchu kuntaru.😢
Wife లు అందరూ కోర్టు కి వెళ్ళాలి... అప్పుడే సిస్టమ్ బాగుపడుతుంది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటూ ఒక చట్టం తెచ్చి చేతులు దులుపుకున్నారు... ఇంప్లిమెంటేషన్ లేదు
Ekkuva mandhini recruit cheskunte company ki profit radu salaries ke pothay ade takkuva mandhini ekkuva time pani cheyinchu kunte company ki ekkuva profit ide corporate ideology.
He is rich and he don’t any responsibility at home other than seeing his wife . But we being middle class need to look after parents and all family members
ఎక్కువ పని గంటలు... దీని వల్ల వచ్చే నష్టాలు చాలు ఉన్నాయి. యువత తన టైం కి తినరు. టైం కి నిద్ర పోరు. ఆరోగ్యం పోతుంది. అంటే దేశ భవిష్యత్తు అయిన యువత అనారోగ్యం లో పడి నాశనం అవుతుంది. ఇంట్లో భార్యని లేదా భార్య భర్తను పట్టించు కునే టైం ఉండదు. మంచి రిలేషన్స్ ఉండవు. పిల్లలు చదువు లేదా వారి నడవడిక నీ చూసే వారు తగ్గిపోయి... రేపటి బావి తరం సంగవిద్రోహ శక్తులు గా మారి పోతారు. పని గంటలు పెంచి... యువతని బావి తరాన్ని... పనం గా పెట్టటం అంటే... దేశాన్ని నాశనం చెయ్యటం లో ఇది ప్రముఖ పాత్ర వహిస్తుంది అని చెప్పాలి. మీడియా అండ్ మేదావులు దీని గూర్చి చర్చ లు పెట్టాలి. మార్పు కావాలి
సనాతల అసలు రంగు బయటపడుతుంది. మనుషులందరూ ధనికులకు, వాళ్ళ ధనాన్ని పెంచడానికి తమ బతుకులను ధార పోయాలని. ధనికులు ఏమో ధార్మిక కార్యాలకు బ్రాహ్మణులను పోషించడం చేస్తూ పోవాలని. ఉదయ నిధి ఊరికే అన్నాడా
భారతదేశం పై చర్చిల ప్రభావం ఒక విశ్లేషణ; మనదేశంలో అనధికారికంగా లక్షల చర్చ్ లు ఉన్నాయి.ముఖ్యంగా ఎస్.సి. కాలనీలలో చర్చ్ లు విస్తృతంగా నిర్మితమయ్యాయి. సగటున వెయ్యిమంది ఉండే ఒక గ్రామం తీసుకుందాం.. అందులో సగం మంది మతమార్పిడికి గురైనా, ఆ గ్రామంలో కనీసం నాలుగు చర్చిలైనా వెలుస్తాయి.. పాస్టర్లు పకడ్భందీగా, అనధికారికంగా అమలు చేసే ఒక నియమం ఏమిటంటే తన చర్చ్ కి వచ్చేవారు పక్క చర్చ్ కి పోకుండా చూసుకోవడం.. లేదంటే కానుకలు, దశమభాగాల తో పాటు గౌరవం కూడా తగ్గిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో సహజంగానే చర్చ్ ల మధ్య పోటీ వాతావరణం నెలకొంటుంది. మామూలుగా ఐతే ఆదివారం మాత్రమే జరిగే ప్రార్ధనలు ఇప్పుడు శుక్ర, శనివారాలకూ విస్తరించాయి. కొన్నిచోట్ల వారమంతటా ఎప్పుడు బడితే అప్పుడు వేలాపాలా లేకుండా జరుగుతున్నాయి.. ఇది భక్తి ఎక్కువై కాదు..కేవలం ఒకరిపై ఒకరికి ఉన్న ఆధిపత్య ధోరణి వల్ల మాత్రమే.. ఈ ప్రార్ధనలు కూడా విపరీతమైన శబ్ద కాలుష్యంతో జరుగుతాయి.. దాని పర్యావసానంగా దుష్ఫలితాలను ఎదుర్కొంటున్నది ముఖ్యంగా విద్యార్థులు.. ఏడుపులు పెడబొబ్బలు, రణగొణ ధ్వనులతో జరిగే ప్రార్ధనల మధ్య వారు చదువుపై దృష్టి పెట్టలేక ఏకాగ్రత కోల్పోతున్నారు.. మిగిలిన విద్యార్థులతో పోలిస్తే చదువులో వెనుకబడి ఆత్మన్యూనతకు లోనై, తీవ్రమైన మానసిక ఒత్తిడి కి గురౌతున్నారు. సహజంగానే అక్షరాస్యత తక్కువుగా, అమాయకత్వం ఎక్కువుగా ఉండే గ్రామీణులని కబళిస్తున్న మరో పరిశుద్ధ ప్రేతం 'ప్రేయర్ ఆయిల్'.. పాస్టర్ల నూనె వ్యాపారానికి బలై, సరైన సమయంలో చికిత్స తీసుకోక ఆరోగ్యాన్ని పాడుచేసుకున్నవారు కోకొల్లలు ఐతే , మరణానికి గురైన వారుకూడా లేకపోలేదు.. తమకి వచ్చే అరకొర ఆదాయంలో పదవవంతు పాస్టర్లకి సమర్పించేసి..ఆర్ధికంగానూ చితికిపోతున్నారు. మతం మారిన వారు హిందూధర్మ సాంప్రదాయాలపై చులకన భావం, ద్వేషం కలిగి ఉండటం చేత బంధువులలో, స్నేహితులతో సంబంధ బాంధవ్యాలు బీటలు వారుతున్నాయి.. ఇలా విద్య,వైద్య రంగాలలో నష్టపోవడమే కాక, సామాజికంగా,ఆర్ధికంగా అన్నివిధాలుగా గ్రామాలను కుదిపేస్తున్నాయి చర్చ్ లు. ఇవన్నీ చాలవన్నట్లు.. ఎలాంటి ఆహార నియమాలూ లేకపోవడం, మాంసాహారన్నీ ప్రోత్సహించడం వల్ల ఉద్రేకాన్ని, రజోగుణాన్ని కలిగించే ఆహారం తీసుకుని ప్రార్ధనా కూడికలు వెళ్లడం, అక్కడ ఇంద్రియాలను నిగ్రహించే ఎలాంటి సాధనా లేకపోవడంతో అక్రమ సంబంధాలకు నిలయాలుగా మారాయి చర్చ్ లు.. ఇది వాస్తవంగా క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితి. చర్చ్ ల కబంద హస్తాల నుంచి విమోచించబడితేనే గ్రామాలు, వెనుకబడిన ఎస్.సి. కాలనీలు అభివృద్ధి వైపుకి పురోగమించగలవు.
L&T chair man గారి సూ చన ఉద్యోగులకు బాధ కలిగించే వి గా ఉన్నాయండీ దయచేసి ఉద్యో గు ల పట్ల గౌరవ ప్రదమైన అభిప్రాయము శ్రీ సుబ్రహ్మణ్య ము గారు కలిగి ఉండాలి ఉద్యో గులను మానసికముగా చులకన భావంతో తో మాట్లా డ రాదండి
'కోటి విద్యలు కూటి కొరకే' అన్నది లోకోక్తి. డబ్బుకు లోకం దాసోహం, డబ్బు బలే జబ్బు.... మనిషి జీవితంలో డబ్బు ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాయి. కానీ ఒక మనిషి ప్రైవసీ విలువను ఎవ్వరు కొనలేరు అనేది ఈ బడా బాబులు గుర్తుంచుకోవాలి
పని మీద దృష్టి పెట్టీ పని చేస్తే 6×8=48 గంటలు చాలు,Sunday Holiday. Working time లో అటు,ఇటు పోకుండా ఉంటే చాలు. వర్కింగ్ Hours పెంచితే జీతాలు పెంచమని సమ్మెలు.
Work time gurinchi rules em leva? Employees personal life gurinchi comments chese right employers ku undha? Ilanti vyakhya lu chese vari pai " human rights " vaallu endhuku action thiskoru ? Governments ki corporate employees taxes,votes thappa vaalla problems avasaram ledha? Corporate employees unions leaders ela respond ayyaru?
కష్ట పడి పనిచేస్తే వీడు వీడి కుటుంబం దొబ్బి తింటారు, ఎందుకు ఒక్కసారిగా అందరూ రిజైన్ చేస్తే వీడి వీడి కంపెనీ ఎక్కడికో వెళ్ళిపోతుంది.భారత్ కి ఒక కంపెనీ లేకపోతే వచ్చే నష్టం ఏమి లేదు. ఈ కంపెనీ గాయబ్ అయిపోతే భారత్ మినిరత్న BRIDGES & ROOFS వెలుగులోకి వస్తది. ఒక ప్రభుత్వ సంస్థ నిలబడుతుంది. ప్రభుత్వ కంపెనీ లు ని తొక్కి ఎలాంటి ప్రైవేట్ కంపెనీలు పేరుతో అభివృద్ధి పేరుతో దేశీయ ధనాన్ని కొల్లగొడుతున్నారు. Western countries దొబ్బితింటున్నయి. కష్టం మనది పలితం వాళ్లది.
Ok , we are ready to work what ever you want( MR L&T Subramanyan garu) , you can provide same life to all employees as you Lead ... example.. one made for home cleaning and cooking , one employee for grocery pickup nd helping for kids for drop nd pickup from school. One driver also for traveling from home to office. I think you doesn't have idea about middle class people life.
Other than staring at each other there are other responsibility like talking to parents and having quality time with kids so he is clearly outdated ideas regarding family life and mental health
Now a days all organisations showing this type of sadism. Bosses thinking that after office hours who works till late night he is hard worker . Becoming sadistic
40 hrs work chestay chalu we can create wonders . But problem entantey Avasarm leni meeting lu, Leadership meet lu , fake story telling lu, ardam leni policies , Panikirani reporting lu, time waste forceful event lu, low margin deals accept cheyadam. Inko side office ki velalli antey 2 gantalu office nunche intiki vellali antey 2 gantalu Ila chala problems vunayi ivi kurchoni correct ga avadu address cheyadu everybody look at their self which is causing the issues.
Corporates and right-wing forces often promote patriotism to serve their own interests. For example, when L&T's Subrahmanyan talks about nationalism, it may seem like he's supporting the country, but it could also be a way to gain more profits for his company. True patriotism means improving the lives of common people and helping marginalized sections of society. If nationalism is just used as a slogan without real action to uplift people, it becomes a distraction.
Worst! I work for more than 100 hrs a week and I understand that pain. First these guys needs to work and then should ask us. India needs strict guidelines on work hours otherwise especially we doctors die of depression.
If Employers share their profits to its employees then we r ok to work on sundays
correct
Exactly 💯
His salary is 51 Cr per annum
100% correct
They didn’t give hicks
ఎంప్లాయ్ అంటే ప్రతి ఒక్కరికి లోకువ అయిపోతుంది ఈ రోజుల్లో
మా హస్బెండ్ 72hrs పని చేస్తారు, week ki private bank లొ పర్సనల్ లైఫ్ ఉండదు. వర్క్ టెన్షన్ హెల్త్ ప్రాబ్లర్మ్స్ సరిగా తినరు టైం ki month end ite chepanavasaram ledu. Mapillalu ite ala chustaru nit ayana kosam epudu vastara ani vache time ki padukuntaru. Vallato spend chese time kuda undadu. Mrng school ki vellipotaru. Villu valla growth kosam employees ni elabadete ala pani cheyinchu kuntaru.😢
Wife లు అందరూ కోర్టు కి వెళ్ళాలి... అప్పుడే సిస్టమ్ బాగుపడుతుంది.
వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటూ ఒక చట్టం తెచ్చి చేతులు దులుపుకున్నారు...
ఇంప్లిమెంటేషన్ లేదు
Wife le kaadu pillalu kuda vellali
So recruit more people if you want more productivity and help to reduce unemployment in India automatically India will develop
Ekkuva mandhini recruit cheskunte company ki profit radu salaries ke pothay ade takkuva mandhini ekkuva time pani cheyinchu kunte company ki ekkuva profit ide corporate ideology.
సుబ్రహ్మణ్యం సర్ కు అతని పెళ్ళాం మొఖం చూసే dhiryam లేదు కావొచ్చు , లేదా బాగా లేదు కావొచ్చు చి చి మైండ్ .......
Rightly said
Sunday భార్య ముఖం చూస్తారని అతడు చెప్పేది తప్పు వాళ్ళు రెస్ట్ కూడా తీసుకొంటారు ఆరోజు ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా నిద్రపోతారు కూడా ..
He is rich and he don’t any responsibility at home other than seeing his wife . But we being middle class need to look after parents and all family members
దేశం కోసం కాదు, వాళ్ళు నెంబర్ వన్ కావాలని 😂😂
Hourly pay pettandi ra.enni hours aina chesaru
Vadu teda anukunta anduke office lo untadu 365 days
Subramanyam gadi pellam Moham memu enduku chustam!...😂😂😂😂
🎉😂😂😂
ఎక్కువ పని గంటలు... దీని వల్ల వచ్చే నష్టాలు చాలు ఉన్నాయి.
యువత తన టైం కి తినరు.
టైం కి నిద్ర పోరు.
ఆరోగ్యం పోతుంది.
అంటే దేశ భవిష్యత్తు అయిన యువత అనారోగ్యం లో పడి నాశనం అవుతుంది.
ఇంట్లో భార్యని లేదా భార్య భర్తను పట్టించు కునే టైం ఉండదు.
మంచి రిలేషన్స్ ఉండవు.
పిల్లలు చదువు లేదా వారి నడవడిక నీ చూసే వారు తగ్గిపోయి...
రేపటి బావి తరం సంగవిద్రోహ శక్తులు గా మారి పోతారు.
పని గంటలు పెంచి...
యువతని
బావి తరాన్ని...
పనం గా పెట్టటం అంటే...
దేశాన్ని నాశనం చెయ్యటం లో ఇది ప్రముఖ పాత్ర వహిస్తుంది అని చెప్పాలి.
మీడియా అండ్ మేదావులు దీని గూర్చి చర్చ లు పెట్టాలి.
మార్పు కావాలి
Employees are not slaves
No family values
No ethics
No traditions
Just earning money
And insulting family culture
Super Subbu
సనాతల అసలు రంగు బయటపడుతుంది. మనుషులందరూ ధనికులకు, వాళ్ళ ధనాన్ని పెంచడానికి తమ బతుకులను ధార పోయాలని. ధనికులు ఏమో ధార్మిక కార్యాలకు బ్రాహ్మణులను పోషించడం చేస్తూ పోవాలని. ఉదయ నిధి ఊరికే అన్నాడా
భారతదేశం పై చర్చిల ప్రభావం ఒక విశ్లేషణ;
మనదేశంలో అనధికారికంగా లక్షల చర్చ్ లు ఉన్నాయి.ముఖ్యంగా ఎస్.సి. కాలనీలలో చర్చ్ లు విస్తృతంగా నిర్మితమయ్యాయి.
సగటున వెయ్యిమంది ఉండే ఒక గ్రామం తీసుకుందాం..
అందులో సగం మంది మతమార్పిడికి గురైనా, ఆ గ్రామంలో కనీసం నాలుగు చర్చిలైనా వెలుస్తాయి..
పాస్టర్లు పకడ్భందీగా, అనధికారికంగా అమలు చేసే ఒక నియమం ఏమిటంటే తన చర్చ్ కి వచ్చేవారు పక్క చర్చ్ కి పోకుండా చూసుకోవడం..
లేదంటే కానుకలు, దశమభాగాల తో పాటు గౌరవం కూడా తగ్గిపోతుంది.
ఇలాంటి పరిస్థితుల్లో సహజంగానే చర్చ్ ల మధ్య పోటీ వాతావరణం నెలకొంటుంది.
మామూలుగా ఐతే ఆదివారం మాత్రమే జరిగే ప్రార్ధనలు ఇప్పుడు శుక్ర, శనివారాలకూ విస్తరించాయి.
కొన్నిచోట్ల వారమంతటా ఎప్పుడు బడితే అప్పుడు వేలాపాలా లేకుండా జరుగుతున్నాయి..
ఇది భక్తి ఎక్కువై కాదు..కేవలం ఒకరిపై ఒకరికి ఉన్న ఆధిపత్య ధోరణి వల్ల మాత్రమే..
ఈ ప్రార్ధనలు కూడా విపరీతమైన శబ్ద కాలుష్యంతో జరుగుతాయి..
దాని పర్యావసానంగా దుష్ఫలితాలను ఎదుర్కొంటున్నది ముఖ్యంగా విద్యార్థులు..
ఏడుపులు పెడబొబ్బలు, రణగొణ ధ్వనులతో జరిగే ప్రార్ధనల మధ్య వారు చదువుపై దృష్టి పెట్టలేక ఏకాగ్రత కోల్పోతున్నారు..
మిగిలిన విద్యార్థులతో పోలిస్తే చదువులో వెనుకబడి ఆత్మన్యూనతకు లోనై, తీవ్రమైన మానసిక ఒత్తిడి కి గురౌతున్నారు.
సహజంగానే అక్షరాస్యత తక్కువుగా, అమాయకత్వం ఎక్కువుగా ఉండే గ్రామీణులని కబళిస్తున్న మరో పరిశుద్ధ ప్రేతం 'ప్రేయర్ ఆయిల్'..
పాస్టర్ల నూనె వ్యాపారానికి బలై, సరైన సమయంలో చికిత్స తీసుకోక ఆరోగ్యాన్ని పాడుచేసుకున్నవారు కోకొల్లలు ఐతే , మరణానికి గురైన వారుకూడా లేకపోలేదు..
తమకి వచ్చే అరకొర ఆదాయంలో పదవవంతు పాస్టర్లకి సమర్పించేసి..ఆర్ధికంగానూ చితికిపోతున్నారు.
మతం మారిన వారు హిందూధర్మ సాంప్రదాయాలపై చులకన భావం, ద్వేషం కలిగి ఉండటం చేత బంధువులలో, స్నేహితులతో సంబంధ బాంధవ్యాలు బీటలు వారుతున్నాయి..
ఇలా విద్య,వైద్య రంగాలలో నష్టపోవడమే కాక, సామాజికంగా,ఆర్ధికంగా అన్నివిధాలుగా గ్రామాలను కుదిపేస్తున్నాయి చర్చ్ లు.
ఇవన్నీ చాలవన్నట్లు.. ఎలాంటి ఆహార నియమాలూ లేకపోవడం, మాంసాహారన్నీ ప్రోత్సహించడం వల్ల ఉద్రేకాన్ని, రజోగుణాన్ని కలిగించే ఆహారం తీసుకుని ప్రార్ధనా కూడికలు వెళ్లడం, అక్కడ ఇంద్రియాలను నిగ్రహించే ఎలాంటి సాధనా లేకపోవడంతో అక్రమ సంబంధాలకు నిలయాలుగా మారాయి చర్చ్ లు..
ఇది వాస్తవంగా క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితి.
చర్చ్ ల కబంద హస్తాల నుంచి విమోచించబడితేనే గ్రామాలు, వెనుకబడిన ఎస్.సి. కాలనీలు అభివృద్ధి వైపుకి పురోగమించగలవు.
First adni 90 hours office లో undamani chepandi, mic mundu cheppadam kadu
Looks brain less man
అతి తొందరగా ఎదగడం అనేది, అంతే తొందరగా వినాశనం...
వీడి పెళ్ళాం ఉందో లేదో...ఎవరితోనైనా లేచిపోయిందో...
💯 lechipoindhi
Salary matram pencharu daridrulu.😡😡😡
అని పెళ్ళాన్ని చేయమని చెప్పు 12 గంటల డ్యూటీ అప్పుడు తెలుస్తుంది vadiki
12 hrs kadu vadu cheppedi 15 hrs and 6 days a week😂😂😂
L&T chair man గారి సూ చన ఉద్యోగులకు బాధ కలిగించే వి గా ఉన్నాయండీ దయచేసి ఉద్యో గు ల పట్ల గౌరవ ప్రదమైన అభిప్రాయము శ్రీ సుబ్రహ్మణ్య ము గారు కలిగి ఉండాలి ఉద్యో గులను మానసికముగా చులకన భావంతో తో మాట్లా డ రాదండి
Saraly should be given per hour, then such people will go silence, then they ask to work less
'కోటి విద్యలు కూటి కొరకే' అన్నది లోకోక్తి. డబ్బుకు లోకం దాసోహం, డబ్బు బలే జబ్బు.... మనిషి జీవితంలో డబ్బు ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాయి. కానీ ఒక మనిషి ప్రైవసీ విలువను ఎవ్వరు కొనలేరు అనేది ఈ బడా బాబులు గుర్తుంచుకోవాలి
Another vampire of India 😂😂😂😂😂😂
వీడు మనిషేన
వాడికి పెళ్ళాం పిల్లలు లేరేమో....Do smart work not hard work..
Labour laws మాత్రం implement చేయరు.
శ్రమ దోపిడీ
LNT spoiled friendly work in India
We are not money machines,money is important for livelihood,money is essentially not motto
First ఆడు ఆఫీసు లో ఉన్నాడా , ఉంటే ఆడికి పిల్లలు ఎలా పుట్టారు 🤔
వారానికి 70 గంటలు 90 గంటలు పని చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పోరేట్ అదిపతుల చేత చెప్పించారు.
పని మీద దృష్టి పెట్టీ పని చేస్తే 6×8=48 గంటలు చాలు,Sunday Holiday.
Working time లో అటు,ఇటు పోకుండా ఉంటే చాలు.
వర్కింగ్ Hours పెంచితే జీతాలు పెంచమని సమ్మెలు.
Same question govt employees no adagandi sir..
What about salary increment?
ఇక్కడ భర్తల వెర్షన్ లో ఆలోచించి చెప్పావ్ కాబట్టి బ్రతికిపోయావ్... లేకుంటే నా… 🤬
All this is part of "NEED & OPPORTUNITY" game between 2 groups, one needs and one gives 😀
Standard working hours in India should be changed to six hours per day with one hour break.
And family
Family ki time ivvakapothe family system ne padaithadi.
People have forgotten what is quality and quantity
Work for Nation.. is the statement of Narayana murthy garu. Nothing is wrong in his words
Work time gurinchi rules em leva?
Employees personal life gurinchi comments chese right employers ku undha?
Ilanti vyakhya lu chese vari pai " human rights " vaallu endhuku action thiskoru ?
Governments ki corporate employees taxes,votes thappa vaalla problems avasaram ledha?
Corporate employees unions leaders ela respond ayyaru?
Ithey prathi employee ki company shares and profits equal ga share cheyandi....
Ok I Agree with Subramanyam .. But how much they will pay for basic ground staff
Question them ?
What agree bro we r humans not robots
3-5 lakhs kadu
1 crore package evali then we can work on sunday, otherwise there is no right to say that u have to work for 90/hr per week
Pay hourly then...
Home is more beautiful than office.
Reduce working hrs
Remove over time
Create more employment
Live and let Live.
కష్ట పడి పనిచేస్తే వీడు వీడి కుటుంబం దొబ్బి తింటారు, ఎందుకు ఒక్కసారిగా అందరూ రిజైన్ చేస్తే వీడి వీడి కంపెనీ ఎక్కడికో వెళ్ళిపోతుంది.భారత్ కి ఒక కంపెనీ లేకపోతే వచ్చే నష్టం ఏమి లేదు. ఈ కంపెనీ గాయబ్ అయిపోతే భారత్ మినిరత్న BRIDGES & ROOFS వెలుగులోకి వస్తది. ఒక ప్రభుత్వ సంస్థ నిలబడుతుంది. ప్రభుత్వ కంపెనీ లు ని తొక్కి ఎలాంటి ప్రైవేట్ కంపెనీలు పేరుతో అభివృద్ధి పేరుతో దేశీయ ధనాన్ని కొల్లగొడుతున్నారు. Western countries దొబ్బితింటున్నయి. కష్టం మనది పలితం వాళ్లది.
Can any one tell timings of contractors civil engineer
Ippatike un official ga 10am to 10pm chepisthunnaru
Then Salary 3 times Increase chey appudu work chestaru
Take help from RGV
Veedu chesthunnada sunday
Share your company profit to every employee then people will work ,,,,
They won't give increments .,hikesetc. Salaries should give hour wise. Employees should spend some time for families also
Corporate gumastha😂
Then company should pay per hour salary
We should work 5 days only, it is good for humans
Pay extra money Saturday and Sunday , interested people will co
NBFC employees nijamgaa 90 hours work chestunnaaru
నీ వలన అఖిల భారత సుబ్రహ్మణ్యం నామధేయులను తిట్టిస్తున్నావ్ సుబ్రమంజమా?
If it's 90 hrs a week people sit in the office but they don't work.
Actually working people are less and freebies are more.
Work hours 60 anunte bagundedi. Oka point correct gane cheparu. Intlo pellala moham chudalem le.😅😂😂
వీడి తండ్రి వీడి అమ్మ ముఖం చూడ కుండానే పుట్టేశాడా? పుట్టేసినా ఈ level వరకు family atmosphere లేకుండానే వచ్చేవాడా?
That's complete ego on display for being in a powerful position.
Soft ware vachhi adivaram lk eka varaniki rendu rojulu selavala weekend concept vachhindi gani memu prabhutwa vudyogulu public sector bank vudyogulu adivaralu panicheyyadam pedda vinta emi kadu.
పెళ్లి ఎందుకు చేసుకున్నాడు
Papam aadi pellam baagoledu anduke intiki vellakunda office lo untunnadu alagani andari pellalu ala torcher chestara 😂😂😂
9 hours ok
already work valla sycological problems vasthunayi inka sankanakipotharu
Health em avvali mari
Ok , we are ready to work what ever you want( MR L&T Subramanyan garu) , you can provide same life to all employees as you Lead ... example.. one made for home cleaning and cooking , one employee for grocery pickup nd helping for kids for drop nd pickup from school. One driver also for traveling from home to office. I think you doesn't have idea about middle class people life.
If an employee has interest in working he can but forcing is wrong
Develop ayyaka inka aa desa prajalu pani cheyyara?
Mama india lo political scams and revenue scam leka pothe yeppudo develop ayyedi india
Chepputho kottali vedavani
Better stop buying L&T products guys
Country dowlapment avvadam emo kani sir commission increase avuthundi
Country kosam panicheyatam kaadugaa nee company loo work cheyatam.....
Mr.Subramanyam can you justify how a nation can improve with extend working hours.
How an employee will be benefitted by working extend working hours.
Do you pay employees a salary for 90 hours?
He is killing the golden goose!
Will he give , double salaryy
Other than staring at each other there are other responsibility like talking to parents and having quality time with kids so he is clearly outdated ideas regarding family life and mental health
Now a days all organisations showing this type of sadism. Bosses thinking that after office hours who works till late night he is hard worker . Becoming sadistic
40 hrs work chestay chalu we can create wonders .
But problem entantey
Avasarm leni meeting lu, Leadership meet lu , fake story telling lu, ardam leni policies , Panikirani reporting lu, time waste forceful event lu, low margin deals accept cheyadam.
Inko side office ki velalli antey 2 gantalu office nunche intiki vellali antey 2 gantalu
Ila chala problems vunayi ivi kurchoni correct ga avadu address cheyadu everybody look at their self which is causing the issues.
Why didn't he talk about hourly pay? Why didn't he recruit more freshers? simply because he got more commission for more hours of work of others
All employees terminite chesi new employee hire cheyandi 120 hr chesaru
Yemandi 3 months notice period yenti. Deeni valla yevvariki offers raavu
Company MDs and CEOs has to do farming to develop farmings..
Infosis M.D and this fellow has to clean bafellow to improve farming
Adi Dedham abhivrudhi ki kaadhu vaalla company abhivrudhi kosam planing 😂😂
Prati okkadu edho okati vaagi popularity kosam try cheyatame
Thisnis best time to make 5 days a week work culture.
Corporates and right-wing forces often promote patriotism to serve their own interests. For example, when L&T's Subrahmanyan talks about nationalism, it may seem like he's supporting the country, but it could also be a way to gain more profits for his company.
True patriotism means improving the lives of common people and helping marginalized sections of society. If nationalism is just used as a slogan without real action to uplift people, it becomes a distraction.
L&T లో మామూలు గానే రోజుకి 12 గంటలు చెపించుకుంటారు .
😂😂😂😂
Worst! I work for more than 100 hrs a week and I understand that pain. First these guys needs to work and then should ask us. India needs strict guidelines on work hours otherwise especially we doctors die of depression.
If you can afford to pay us at minimum 10 dollars per hour, we are ok to work
Tanaki bharya tho pani ledanukuntaa, salary ichedi 8 hours ki calculate chesi istunnaru, Mari working hours basis meeda salary ivvara chudaam
Veedu kuda hourly payment chesthe 90 hours pani chestham, average na hour ki 2000/- isthe yendhuku pani cheyam, chestham
You get crores of money and you will work 7 days a week, its not the same with other employees. Life isnt about just work.
Work smart but not hard. If more hours will work health and physiological problems will come. Prouctictivity will reduce.